RGV గారు, మా ఫ్రెండ్ వాళ్ళ అన్న , బస్‌ కండక్టర్‌ అన్న చెప్పిన 3 ఆసక్తికర విషయాలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ส.ค. 2024
  • Very very interesting conversation with 3 prominent people
    #drpradeepchintavlogs #ramgopalvarma #RGV #pawankalyan #chandrababu

ความคิดเห็น • 572

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 หลายเดือนก่อน +120

    జోహార్ వైయస్ఆర్ గారు 🎉❤😢🙏 ఆంద్ర ప్రదేశ్ లో మీరు లేరు అని జగన్ అన్న గారిని జగన్ అన్న ఫ్యాన్స్ ని చాలా టార్చర్ చేస్తున్నారు అండి మీరు వాళ్ళకూ బుద్ది వచ్చేలా చేయండి YSR గారు 🌹😢🙏❤

    • @maryrani4319
      @maryrani4319 หลายเดือนก่อน +14

      Jagan is real great and true leader

  • @MDJAVEED1335
    @MDJAVEED1335 หลายเดือนก่อน +62

    తప్పులు ఎత్తి చూపడంలో మీకు మించిన తోపు ఎవరు లేరు అన్న❤

    • @PVenkat-dp7ko
      @PVenkat-dp7ko หลายเดือนก่อน +1

      శ్రీ రెడ్డి పువ్వు కావాలి ఎంత అమౌంట్ అయిన పర్లేదు చింత ప్రదీప్ గా మాట్లాడు 😂😂😂

    • @niranjanalla9279
      @niranjanalla9279 หลายเดือนก่อน

      @@PVenkat-dp7ko niku assalu modda levadhu ani ni pellam ni ni dengetappudu chepthuntundi... Inka Sri reddy pooku size ki nuvvu chalavu le pussi ga

  • @anjaneyareddyk
    @anjaneyareddyk หลายเดือนก่อน +15

    సో.. హార్ట్ టచింగ్ వీడియో ప్రదీప్ గారు.. హృదయం వున్నవారికి మాత్రమే... ఆఫకోర్స్ జగన్ అన్నకి ఓటు వేసిన వారు మాత్రమే

  • @jessijessica-iz4tf
    @jessijessica-iz4tf หลายเดือนก่อน +95

    ఇక్కడున్న నా వైస్సార్సీపీ కుటుంబ సభ్యులకు.లెజెండ్ రాజశేఖర్ రెడ్డీ జయంతి శుభాకాంక్షలు.. జోహార్ వైస్సార్.💐💐🍫 జై జగనన్న 🇸🇱🇸🇱

    • @goodfriends9962
      @goodfriends9962 หลายเดือนก่อน

      జోహార్ వైయస్ఆర్

  • @కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో

    😥ప్రదీప్ గారు వర్షాలు లేవండి దీని మీద కూడా ఒక వీడియో చేయండి సార్.😎🙏😎🙏😎🙏😎😥

  • @manideep392
    @manideep392 หลายเดือนก่อน +39

    Positive compliment from RGV Garu🎉

  • @k.jayanthi9440
    @k.jayanthi9440 หลายเดือนก่อน +89

    జిల్లాకి ఒక ప్రదీప్ సార్ ఉండాలి మీడియని మెయింటైన్ చేయాలి. వైసీపీ చేసిన devalopment చూపించాలి.

    • @sreenithya3
      @sreenithya3 หลายเดือนก่อน +2

      Exactly 👍

    • @karthikbondalapati9490
      @karthikbondalapati9490 หลายเดือนก่อน +3

      First development chupiyyamanu Bro eppudu vaalla gurinchi veella gurinchena nee jeevitam antha

    • @ktksrinivasu1239syamasri
      @ktksrinivasu1239syamasri หลายเดือนก่อน

      @@karthikbondalapati9490 haas

    • @ashoks2254
      @ashoks2254 หลายเดือนก่อน

      Development ah 😂

    • @karthikbondalapati9490
      @karthikbondalapati9490 หลายเดือนก่อน

      @@ashoks2254 ami undadu maatalu thappa

  • @catalyst1983
    @catalyst1983 หลายเดือนก่อน +39

    అధికారంలో ఉన్న లేకున్నా ఇక్కడ కార్యకర్తలు కూడా ఏం అనుభవించినది ఏమీ లేదు.
    అనుభవించాలని ఆశించినది కూడా లేదు.

  • @కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో

    😥వర్షాలు పడాలంటే కర్ణాటక నుండి ప్రక్షాళన జరగాలి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ని బూడిద బాబా కలిశాడు వాళ్ళ ఇంట్లో బోరు కూడా ఎండిపోయింది ,వాళ్ళ ఇంట్లో బూడిద బాబా వెళ్లి పూజలు చేస్తే తప్పితే వర్షాలు పడ్డావు.😥😥😥😥😥😎🙏😎🙏😎🙏

  • @Luxmivara
    @Luxmivara หลายเดือนก่อน +20

    Sakshi tho inko newschannel kuda kavali
    Yuva ameer...ramnadh garu..rehamatpadha..prof ramesh .csr..myramedia
    Ila dyryam ga matladevalla tho oka main stream channel petinchandi
    Pl

    • @kumar0299
      @kumar0299 หลายเดือนก่อน +3

      Siddham ani inko channel undhi, adhi kuda follow avandi. Madam chaala baaga maatladatharu

    • @becurious113
      @becurious113 หลายเดือนก่อน +2

      Highly recommended suggestion

    • @Luxmivara
      @Luxmivara หลายเดือนก่อน

      @@kumar0299 you tibet channel kaadu sir
      Nenu matlaadutundi tv channel.sir

  • @YSRJAGANYCPPARTY
    @YSRJAGANYCPPARTY หลายเดือนก่อน +117

    మా ఫ్రెండ్ హస్బెండ్ కూడా RTC లో వర్క్ చేస్తారు ప్రదీప్ అన్న మొన్న మా ఫ్రెండ్ అంటుంది వాళ భర్త ఈ నెల 2 నా అందర్కి కాల్ చేసి మీ CBN జీతం వేసాడ లేధా అని అందర్కి కాల్ చేసి అడిగాడంట వాళ్ళేమో ఇంకా రాలేదని చెప్తే ఇపుడైనా అర్దం ఇెంద మా జగన్ అన్న కేరెక్ట్ ని CBN కరక్ట్ కాదని చెప్తే వినలేదు ఈ ఐదేళ్ళు చావండి చెప్తే విన్నారా అని జోకులు వేసుకున్నారంట😂😂

    • @samsonpinjara0175
      @samsonpinjara0175 หลายเดือนก่อน +6

      😂😂😂

    • @user-hp8bb3hy1h
      @user-hp8bb3hy1h หลายเดือนก่อน +19

      ప్రదీప్ గారూ 2029 వరకు ఆగాల్సిందే నా ఈ లోపులో ఏదో ఒక అద్భుతం జరిగి జగన్ మరలా సిఎం .అవ్వాలని కోరుకుంటున్నాము

    • @lokurrw
      @lokurrw หลายเดือนก่อน

      ​@@user-hp8bb3hy1hMari jagan 1st ke salary veseda....chduvukunna moorkulla vunnaru meeru

    • @nishvlogs176
      @nishvlogs176 หลายเดือนก่อน

      ​@@user-hp8bb3hy1haviswasa termanam pedite vastundi bro melanti varandaru bayatiki vachi ilanti govt vaddu ani letters raste aviswasa termanam pedataru

    • @user-kk6xj5yr3t
      @user-kk6xj5yr3t หลายเดือนก่อน

      ​@@lokurrwma dady govt job eh jagan garu unna 5 years kuda every month 1st ne vachedi, kani media lo enduku ala chepthunnaro artham ayyedhi kadhu. Evado edho chepthe namme murkhulu mee lanti vallu. Vasthavalu teledu yellow media em chepthe adhi namme gorrelu meeru

  • @VenugopalMaddu-n1p
    @VenugopalMaddu-n1p หลายเดือนก่อน +20

    Pradeep garu Meru me kartvayam chala baga nirvatistaru

  • @కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో

    😢వర్షాలు లేక రైతులు చనిపోతున్నారు ప్రదీప్ గారు వీడియో చేయండి దీనిమీద😎🙏😎🙏😎🙏😎🙏😥😥😥

    • @NagaN-wm6os
      @NagaN-wm6os หลายเดือนก่อน

      Oore babu Corona tho chacchipoyarunkafa Ra me pottodu vachaka

    • @seshavataramcsv4071
      @seshavataramcsv4071 หลายเดือนก่อน +29

      చంద్రన్న వచ్చాడుగా. ఇక కరువు,విద్యుత్ కోత.ఇంకా చాలా ఉన్నాయి

    • @lakshmipranati1234
      @lakshmipranati1234 หลายเดือนก่อน

      Batiki unna manishi gali peelchatam enta sahajamoo..chembu gadu padam pedte vanalu paaripovatam kuda anthe sahajam...!!

    • @BvSriraj-kw3ux
      @BvSriraj-kw3ux หลายเดือนก่อน +2

      Ipac team aa midi eroju evening Nellore chittore district lo baaga varsham padindi
      ..monna night anta Nellore rain ..
      ..

    • @కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో
      @కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో หลายเดือนก่อน +23

      ​​@@BvSriraj-kw3uxనీది ప్రశాంత్ కిషోర్ టీమా నాగార్జునసాగర్ డ్యామ్ లోకి ఎన్ని టీఎంసీల వాటర్ వచ్చింది? శ్రీశైలం డ్యాం లోకి ఎన్ని టీఎంసీలు వాటర్ వచ్చిందో చెప్పు.😎🙏🙏🙏😎🙏🙏🙏😎🙏😎🙏

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 หลายเดือนก่อน +5

    థాంక్యూ ప్రదీప్ అన్న జగనన్న కోసం ఎంతో కష్టపడి వీడియోలు చేస్తూ వచ్చారు ప్రత్యేక ధన్యవాదాలు

  • @raghuramreddy3706
    @raghuramreddy3706 หลายเดือนก่อน +11

    డాక్టర్ గారు మీలాంటోళ్లు జగనన్నకు ధగ్గర గా వుండి వాస్తవాలను తెలియజేస్తే పార్టీకి ప్రజలకు మంచిజరుగుతుందని నా అభిప్రాయ 🙏

  • @prasannakumar7473
    @prasannakumar7473 หลายเดือนก่อน +14

    Cinema వాళ్ళని జగనన్న చాలా లైటుగా తీసుకుంటాడు, అంత సీన్ ఇవ్వకూడదు వాళ్ళకి.

  • @sivakumarkothapalli1198
    @sivakumarkothapalli1198 หลายเดือนก่อน +24

    Nenu.... vote ochina 3 times jagan Anna ke vesa
    Pranam poye varaku jagan anna thone unta

  • @sagas12
    @sagas12 หลายเดือนก่อน +34

    ఇదే అన్న అందరం చెప్పేది - వైసిపి సోషల్ మీడియా పెద్ద ఫెయిల్యూర్ అని.
    Sajjala భార్గవ్ ను తీసేసి వేరే ఎఫిషియంట్ పర్సన్(efficient person) కి ఇస్తే గాని బాగుపడదు.
    అంత ఎందుకు, సోషల్ మీడియా ని మీరు తీసుకోండి.
    అలాగే ప్రెస్ మీట్ లకి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, పేర్ని నాని, కురాశాల కన్నబాబు నీ బాగా వాడమని జగన్ గారికి చెప్పండి. వీళ్లు అందరు మంచి వక్తలు, బాగా సబ్జెక్ట్ మాట్లాడగలిగిన వాళ్ళు. ఒక పేర్ని నాని ను తప్పు కొరవ వాళ్ళని అస్సలు వాడట్లేదు పార్టీ. ఇక్కడ కూడా కుల సమీకరణాలు చూడవదు అని జగన్ గారికి చెప్పండి. Effective communicators అవసరం. రాయలసీమ నాయకులను బాగా వాడమని చెప్పండి. బాగా పని చేస్తది.
    ఒక మనవి, దయచేసి sajjala ను మరల తీసుకురావద్దు అని జగన్ గారికి చెప్పండి.5 years ఆయనే మాట్లాడారు. People could not connect with him. Jagan and Sajjala should understand this.

  • @KRproperties-hyd
    @KRproperties-hyd หลายเดือนก่อน +14

    కొంతమంది చిల్లర గాళ్ళు ఏదైనా పాయింట్ మీద ప్రశ్నిస్తే.. పేటీఎం అనే చిల్లర కూతలు కుస్తున్నారు.. వాళ్ళలా అందరూ అంటారు అని అనుకుంటూ శునకానందం పొందుతున్నారు

    • @Yash-s-h5d
      @Yash-s-h5d หลายเดือนก่อน +4

      Ycp vallu Paytm ayethey TDP,JSP pacha pavala billalu anali

  • @sunilkumarreddydatla2950
    @sunilkumarreddydatla2950 หลายเดือนก่อน +12

    Felt very happy for your gesture Pradeep babu.

  • @Shockwavee3402
    @Shockwavee3402 หลายเดือนก่อน +18

    Okokaru 10 votes veypiyali bro 2029 lo mana vote matram ee kaadu 😢🙏🙏

  • @jaganmohanvankadara8039
    @jaganmohanvankadara8039 หลายเดือนก่อน +13

    Anna, Really Hats of to u Anna.

  • @jtv2799
    @jtv2799 หลายเดือนก่อน +24

    ప్రదీప్ గారు...
    👉 2024 ఎన్నికలలో అనుకున్న సీట్ల కంటే తక్కువగా వచ్చి జగన్ మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు అంటే మాకు (మనకు) పెద్దగా బాధ ఉండకపోవచ్చునేమో...
    👉 కానీ, అన్ని తక్కువ సీట్లతో ఓడిపోయాడు అంటేనే బాధగా ఉంది, పెద్ద అనుమానంగా ఉంది.
    👉 అంత తక్కువ సీట్లు వచ్చేంత హీన, ఘోర పరిపాలన జగన్ గారు చేయలేదు.
    👉 సీట్లు తగ్గినా YCP నే గెలుస్తుంది అని అత్యధిక ఎగ్జిట్ పోల్ సర్వేలు ఎలా తప్పు అవుతాయ్. ❓
    👉 కమ్మ, కాపు, BJP ఓట్ల Transfer జరిగింది అని నమ్మడం, ఆరా మస్తాన్ లాంటి వారు కూడా ఒప్పుకోవడం అంటే.. అంతకంటే హాస్యాస్పదమైన విషయం మరొకటి ఉండదు.
    👉 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఖచ్చితంగా EVM Tampering జరిగింది.
    👉 మీరు గతంలో YCP ఓటమికి 10 కారణాలు అని చెప్పారు. అందులో ఏ ఒక్కటి కరెక్ట్ కాదు.
    👉 YCP ఓటమికి EVM Tampering మాత్రమే కారణం.
    👉 YCP కేంద్ర నాయకుల నుండి అవగాహన ఉన్న IT వ్యక్తుల వరకు EVM Tampering ఎవరు చేశారు❓
    👉 ఎక్కడ నుండి చేశారు❓
    👉 ఎందుకు చేశారు❓
    👉 దాని వెనక ఉన్న సూత్రాధారులు ఎవరు ❓
    👉 పాత్రధారులు ఎవరు ❓
    అని కచ్చితంగా కనిపెట్టాల్సిన, తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.
    ... దయచేసి దానికి సంబందించిన వారిని ఆ పనిలో ఉండమని చెప్పండి.

    • @RameshBob
      @RameshBob หลายเดือนก่อน

      Nimmagadda and hari prasad along with meena are the main plotters according to my understanding

    • @maduruvijaya5142
      @maduruvijaya5142 หลายเดือนก่อน +3

      Avunu .thelusukolekapothe next 2029 lo kuda jagan raaledu. Jagan idhi chedhinchali veelythe jagan kuda adhe Pani chesi CBN nu vodinchali 2029 lo

    • @PavanKumar-pt9dm
      @PavanKumar-pt9dm หลายเดือนก่อน +1

      Bro, evm tampering aithe modi garu evm tampering chese 400 seats techukune vadu. Almost all exit polls 350-400 vastai ani annaru. Uttar pradesh lo 72-75 vastai annaru. Nijam Gane evm tampering aithe, modi garu uttar pradesh lo 72 techukune varu. Ayodhya ram mandir is there. Evarki doubt kuda radhu. Think about real things which led to ysrcp defeat.. Then only ysrcp get power

    • @veeranjaneyareddy3336
      @veeranjaneyareddy3336 หลายเดือนก่อน

      First phase second phase la lo modi ki seats takkayva vastayani confirm ayyindhi andukey taruvatha phases lo tampering chesi undavachu andukey MP ,Odissa Gujarat lalo BJP ki ekkuva seats vachavi ani antunnaru munchujarigina maharastra,UP Rajasthan la lo BJP ki takkuva vachavi anukovachu

    • @user-lg8gt4fg9q
      @user-lg8gt4fg9q หลายเดือนก่อน +2

      ​@@PavanKumar-pt9dm north lo manipur ,ladak communitys issues valla 1st phase nundi bjp oodipoyindi.last lo thappa ka South pi kannu vesaru.

  • @user-gb8oe3st6k
    @user-gb8oe3st6k หลายเดือนก่อน +16

    రాము గారు సూఫర్ స్టార్ ...!

  • @SubRamanyam5665
    @SubRamanyam5665 หลายเดือนก่อน +2

    ప్రజల మధ్యలో , ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ, వీలయినంతవరకు , అభిమానులకు ఆదరించే విధంగా జగన్ శ్రేయోభిలాషి గా మాట్లాడుతున్నందులకు అభినందనలు❤🎉

  • @pvnagarajagupta7346
    @pvnagarajagupta7346 หลายเดือนก่อน +25

    Pradeep garu, మనము చేసిన పనుల గురించి బాగా చెప్పలేక పోయాము, వాళ్ళ anti jagan slogan బాగా పని చేసింది.ఇప్పటికీ ఇంకా మనం మారలేదు,లీడర్స్ ఏమయ్యారు ? జగన్ లాంటి లీడర్ ను కాపాడుకోవాలి అని మన లీడర్స్ ఆలోచించుకోవాలి

  • @vijaya14081976
    @vijaya14081976 หลายเดือนก่อน +41

    odipoyina gelichina jagan anna tho undevallu chala mandi unnaru

  • @srikanth1806
    @srikanth1806 หลายเดือนก่อน +4

    Thanks for your effort anna.. ☺️

  • @venkatadhanunjayarao8956
    @venkatadhanunjayarao8956 หลายเดือนก่อน +8

    All the best Dr. Pradeep garu 👌👌💐

  • @gnanaprakashreddythangam9814
    @gnanaprakashreddythangam9814 หลายเดือนก่อน +3

    Pradeep, 2029 వరకు కాదు, మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి

  • @satyavathisagi7560
    @satyavathisagi7560 หลายเดือนก่อน +1

    Jagan bro ki support chesthunnaru many many thanks pradeep garu 🙏🙌

  • @2020jt
    @2020jt หลายเดือนก่อน +5

    Pradeep so balamced and so grounded
    Love listening to you
    Me too very down hearted tbst Jagan Sir was made to lose. GOD IS, WATCHING

  • @user-cs9wz5iz9w
    @user-cs9wz5iz9w หลายเดือนก่อน +2

    Dr Pradeep Garu jantl man

  • @anilchintada7240
    @anilchintada7240 หลายเดือนก่อน +1

    నీ ఆలోచన , నీ లాజిక్
    బలే ఉంటాయి బ్రో
    మేము కూడా నిన్ను చూసి నేర్చుకుంటున్నం 😊😊

  • @nandeeswara9331
    @nandeeswara9331 หลายเดือนก่อน +3

    జోహార్ వైస్సార్... జై జగన్ అన్న... జై జై వైస్సార్సీపీ..Great job Doctor garu. 🙏

  • @VVVv-np7ii
    @VVVv-np7ii หลายเดือนก่อน +2

    ప్రదీప్ అన్న ఏపీ ప్రజల చాలా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు అందుకే ఆశపడి ఓట్లు వేశారు అలివిగాని హామీలు ఇచ్చి టిడిపి వాళ్ళ ఓట్లు వేయించు కూన్నారు అందులో ఎ ఒక్కటి తీర్చుకున్న ప్రజల ఆగ్రహానికి గురికవాల్సిందే అది క్షేత్రసాయి టిడిపి లీడర్స్ గుర్తుంచు కోలేక పోతె సేమ్ రిజల్ట్ 2029 రిపీట్ డెవలప్మెంట్ లేదు బొంగు లేదు అవి సామాన్య ప్రజలకు అవసరం లేదు అని నా అభిప్రాయం

  • @rajeshreddy53
    @rajeshreddy53 หลายเดือนก่อน +4

    Yes RGV words r correct , actually you r doing more🎉🎉

  • @kokkiligadda9427
    @kokkiligadda9427 หลายเดือนก่อน +1

    అన్న నువ్వు జగన్ అన్న కి నీకర్సు ఐన అభిమాని వి మేము నీకు ఎల్లవేళలా తోడుగా వుంట ఉంటం నువు ఇంక కష్టపడాలి జగన్ అన్న కోసం

  • @Samanyuduforbettersociety
    @Samanyuduforbettersociety หลายเดือนก่อน +1

    You deserve to be Dy. CM ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు మన ఖర్మ.

  • @maryrani4319
    @maryrani4319 หลายเดือนก่อน +4

    Pradeep garu we watch your all videos regularly, thank you sir for proclaiming truth.

  • @sekharbabu7452
    @sekharbabu7452 หลายเดือนก่อน

    ప్రదీప్ గారూ ప్రతి వీడియో చాలా మంచి వివరణ, నేను ప్రతి వీడియో ఫాలో అవుతాను, చాలా బాగుంది

  • @eechannel7794
    @eechannel7794 หลายเดือนก่อน +3

    Well said brother

  • @bhaskarvarikuntla6712
    @bhaskarvarikuntla6712 หลายเดือนก่อน +3

    సార్ వైసిపి ఓడిపోవడానికి ఎవరెన్ని కారణాలు చెప్పిన అవన్నీ ఒడిపోయేంత కారణాలు కాదు జగన్ కంటే చంద్రబాబు నాయుడు ఉచిత హామీలు పథకాలు ఎక్కువగా వుండటం వలన ప్రజలు బలంగా నమ్మారు ఆశపడ్డారు డబ్బులు ఎవరికి చేదు సార్ చెప్పండి రెండవది ఉద్యోగులు వాలంటీర్లు పదివేల రూపాయలు జీతంకు ఆశపడి టీడీపీకి పనిచేశారు అందుకే జగన్ మోహన్ రెడ్డి ఓడింది పరిపాలన బాగాలేదని కాదు

  • @Vasukrishna787
    @Vasukrishna787 หลายเดือนก่อน +4

    3rd point goosebumps Anna ❤ love you pradeep anna ❤

  • @govindkumarsaketi1256
    @govindkumarsaketi1256 หลายเดือนก่อน +31

    Jai JAGAN,Jai RGV,Jai PRADEEP

  • @vinodthota9875
    @vinodthota9875 หลายเดือนก่อน +4

    జై జగన్. I'm Vinod from Kuwait
    Nice explanation అన్న

  • @user-pn5cn9yw1s
    @user-pn5cn9yw1s หลายเดือนก่อน +1

    డాక్టర్ గారు మీరు సూపర్ అండి

  • @glimpseofkruthya2679
    @glimpseofkruthya2679 หลายเดือนก่อน +5

    You are doing really well ..people needs to know other side of the coin

  • @HemalathaMeriga
    @HemalathaMeriga หลายเดือนก่อน +3

    Yes 👍🥰 meeru chaalaa chaalaa clear gaa cheyandi video brother nenu health problems vala Jagan anna gurinchi video s cheyaleka pothunanu u brother

  • @user-hu8iq6cb5y
    @user-hu8iq6cb5y หลายเดือนก่อน +5

    Pradeep garu 👌mi స్పీచ్ 👌👌జై జగన్

  • @samsonpinjara0175
    @samsonpinjara0175 หลายเดือนก่อน +5

    జగన్ గారు ఓడిపోవటమే మంచిది ఎందుకంటే ఒక్క దానికి కూడా కౌంటర్ ఇవ్వలేకపోయాడు 151 లో ఏదో ఒక్కల్లో ఎద్దరోకౌంటర్ ఇచ్చారు ,,,అసలు 151 అంటే ఏంటి ఇప్పటకీ రికార్డు అలానే అండి ఎదోటోడు ఏం అడగలన్న భయపడేలా చేయాల్సింది పోయి గమ్ము నా ఉన్నారు ఇప్పుడు గుమ్మంలో ఉన్నారు
    #APpeople are waiting for Ur Service Still CM seat is waiting for u with daring mla candidates ❤❤❤

  • @MrVenkatahemanth
    @MrVenkatahemanth หลายเดือนก่อน +3

    Glad that you are doing for your self satisfaction and educate people from negative media. Hope we should form a strong active social media platform b/w educated person and form more social media channels to counter negative propaganda. This helps to reach the truth to more people.

  • @rajusuvarna1393
    @rajusuvarna1393 หลายเดือนก่อน +4

    Every day I am waiting for your video thank you

  • @user-fx2jg1bd2v
    @user-fx2jg1bd2v หลายเดือนก่อน +1

    జోహార్ వైయస్ఆర్ గారు రాజశేఖర్ రెడ్డీ జయంతి శుభాకాంక్షలు.. జోహార్ వైస్సార్ అధికారంలో ఉన్న లేకున్నా జై జగనన్న .

  • @chinnidondapati.
    @chinnidondapati. หลายเดือนก่อน +3

    Fan of you Anna

  • @gadirudrareddy
    @gadirudrareddy หลายเดือนก่อน +4

    Good job brother

  • @vamsirajavarapu1758
    @vamsirajavarapu1758 หลายเดือนก่อน +3

    Waiting for your video anna..

  • @sanjeevatanguturi1482
    @sanjeevatanguturi1482 หลายเดือนก่อน +3

    Hatts off for your hardwork pradeep bro for the success of Jagan Anna to return back like SALAAR. 🎉🎉🎉

  • @user-tt5cg7kl9m
    @user-tt5cg7kl9m หลายเดือนก่อน +16

    Jai rgv

  • @rossgidla
    @rossgidla หลายเดือนก่อน +2

    definitely doc we all love your videos.

  • @Adhbutham
    @Adhbutham หลายเดือนก่อน +2

    కీరవాణి ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు గర్వించే పెద్దమనిషి. నువ్వూ, నీ అన్న కనీసం నీ జిల్లాలో కూడా తెలియరు. నువ్వు కీరవాణి స్థాయి గురించి మాట్లాడడం హాస్యాస్పదం.

    • @vijayvanka1366
      @vijayvanka1366 หลายเดือนก่อน

      itey..Neevendukoo comment pettav Pradeep kee...keervaani yem pedda pudabgaa...music yes agreed...

  • @bujjis3
    @bujjis3 หลายเดือนก่อน +2

    అన్న నమస్తే RGV sir 👌 జోహార్ వైయస్ఆర్ గారు 🙏

  • @user-xv2yj6lm7i
    @user-xv2yj6lm7i หลายเดือนก่อน

    అందరిలో కలిసిమెలిసి ఉన్న మీ మనసుతో నాకు ఎంతో నచ్చింది మీ అత్తమ్మ గారితో మాట్లాడిన కండక్టర్ గురించి కూడా మీరు చెప్పడం చాలా సంతోషదాయకంగా ఉంది

  • @ameerbasha952
    @ameerbasha952 หลายเดือนก่อน +2

    Meru cheppinde currect, kirawani gurinchi kuda meru currect chepparu ilage undandi keep rocking ♥️

  • @user-om9uq4up4b
    @user-om9uq4up4b หลายเดือนก่อน +2

    3 వ విషయం చాలా బాగుంది🎉ప్రదీప్ గారూ

  • @haribabu9255
    @haribabu9255 หลายเดือนก่อน +18

    JAI YSR 🎉🎉🎉🎉🎉

  • @swathireddyanumula8777
    @swathireddyanumula8777 หลายเดือนก่อน +3

    Really your videos are very good pradeep gaaru. Please continue to do more.

  • @muralimohanaraoeatalapaka6736
    @muralimohanaraoeatalapaka6736 หลายเดือนก่อน +2

    This video is a different one and awesome😍

  • @Moksha_1035
    @Moksha_1035 หลายเดือนก่อน +1

    అన్నా మీ వీడియో చూడటం స్టార్ట్ చేస్తే, వీడియో కంప్లీట్ అయ్యే వరకు ఎక్కడా స్కిప్ చేయలేము.❤

  • @kishore5316
    @kishore5316 หลายเดือนก่อน +2

    Keep rocking bro .. I like you bcz - you show things with proof … keep going

  • @sireeshakuleti3794
    @sireeshakuleti3794 หลายเดือนก่อน +2

    Elage meeru continue cheyali bro😊

  • @Harik-h5z
    @Harik-h5z หลายเดือนก่อน +9

    Hello Pradeep sir..

  • @murthy5395
    @murthy5395 หลายเดือนก่อน +1

    Super Anna 👌👌👌👌

  • @SrinivasSrinivas-wg4sw
    @SrinivasSrinivas-wg4sw หลายเดือนก่อน +1

    Pradeep garu superb speak

  • @kishoresunkara4930
    @kishoresunkara4930 หลายเดือนก่อน +1

    Brother,
    YSRCP కార్యకర్తల రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయాలి.
    ఇన్సూరెన్స్ provide చేయాలి.
    Legal team ప్రతి నియోజవర్గం లో స్ట్రాంగ్ గా వుండాలి.
    Open నియోజకవర్గం లో స్ట్రాంగ్ OC ne పెట్టాలి.
    Ballot polling try చెయ్యాలి.

  • @gpottepalem
    @gpottepalem หลายเดือนก่อน +5

    Honesty is the best policy, I see that in you and appreciate a lot, Dr.Pradeep!

  • @sudharasageu9075
    @sudharasageu9075 หลายเดือนก่อน

    You are always right doctor. You speak very gently. God bless you

  • @LakshmiNarayana-jl1dr
    @LakshmiNarayana-jl1dr หลายเดือนก่อน +6

    Jai Jagan 🎉
    Good RGV

  • @user-jy2tm8nz9d
    @user-jy2tm8nz9d หลายเดือนก่อน +4

    Sunday is Fun Day Anna

  • @nirmalanimmy5543
    @nirmalanimmy5543 หลายเดือนก่อน +2

    Nenu kuda nenu bayataki ekkadikina vellinappudu sandarbhanni batti aduguthunnanu. Exidharu auto vallani adiganu aa govt lo miiku bavundhi Ani + vote evariki vesaru ani

  • @AnnapurnaKoutharapu
    @AnnapurnaKoutharapu หลายเดือนก่อน

    YOU ALWAYS GOOD JOB PRADEEP GARU. WE ALWAYS WITH YOU

  • @ravimanchala594
    @ravimanchala594 หลายเดือนก่อน +1

    All the best our best future bro

  • @srinivasgadde5661
    @srinivasgadde5661 หลายเดือนก่อน +3

    😊👏👏👏😍😍

  • @nageswarareddy7981
    @nageswarareddy7981 หลายเดือนก่อน +2

    good doctor sir

  • @satishabrahampaka278
    @satishabrahampaka278 หลายเดือนก่อน

    Dear PRADEEP sir నమస్తే ur responsibility words are so excellent,,,great sir I wish more and more excepted from u sir

  • @Durgaprasad-k1w
    @Durgaprasad-k1w หลายเดือนก่อน +1

    Super video Anna 💙💙💙💙

  • @ramakrishnab3790
    @ramakrishnab3790 หลายเดือนก่อน +5

    Rgv super

  • @ramanav6318
    @ramanav6318 หลายเดือนก่อน

    same opinion i got. u are a relief for this shock and to overcome

  • @chinnusai
    @chinnusai หลายเดือนก่อน +1

    ఎస్ విలువలు వ్యక్తుల గురించి మనం మాట్లాడి మన స్థాయి తగ్గించుకోవద్దు అవసరం కూడా లేదు

  • @SivaAbhilash
    @SivaAbhilash หลายเดือนก่อน +1

    గుడుంబా ప్రొడక్షన్స్ వారి ఇక్కడ కేసీఆర్ అక్కడ జగన్.... నేడే విడుదల ..a story of heros to zeros

  • @ankammaraogorantla1899
    @ankammaraogorantla1899 หลายเดือนก่อน +1

    Congratulations brother 🎉🎉🎉

  • @amararaveeti6822
    @amararaveeti6822 หลายเดือนก่อน +6

    Im a first viewer 😊

  • @prabhareddy2818
    @prabhareddy2818 หลายเดือนก่อน +1

    Anna ma Ananthapuramu district ku varena meeru Jagan Anna tho manamantha Pranam unnantha varaku undamu 👍🙏

  • @Vasudykakutumbam
    @Vasudykakutumbam หลายเดือนก่อน

    So happy for you Pradeep garu.. Meeru party kosam intha kashtapadutunnaaru.. These type of Small appreciation s will give you more courage to do more videos..Andaru pay kosame work cheyyaru, party and jagan anna pyna abhimanamtho chala mandi self less ga work chestunnaru.. Kudos to you and the people who work for Jagan anna ❤

  • @BLakshimi1959
    @BLakshimi1959 หลายเดือนก่อน +2

    Pradeep gaaru mee LANTI manchi Medhaavi mana party ki sapport cheyadam naaku chala santosanga undi. JAI Jagan.

  • @benarajeevelagada657
    @benarajeevelagada657 หลายเดือนก่อน +2

    అన్నా ఈ రేవంత్ రెడ్డి కి చంద్రబాబు నాయుడు కి లైఫ్ ఇచ్చింది కేసీఆర్ ఆనాడే కెసిఆర్ కలుసుకొని నోటుకు నోటు కేసులో ఇద్దరినీ బొక్క లేసి ఇస్తే ఈరోజు పరిస్థితి లేకపోయినా ఈరోజు కెసిఆర్ చేసిన అతి పెద్ద తప్పు ఏమిటంటే వాళ్ళిద్దర్నీ నోటుకు నోటు కేసులో ఇరికించి పోవడం వచ్చిందని ఈరోజు ఇద్దరికి ఈరోజు ఈ విషయం కోసం కాస్త నువ్వు వీడియో చెయ్ అన్నా దయచేసి

  • @lakshmidevi6381
    @lakshmidevi6381 หลายเดือนก่อน

    Meru manchi ga chputhunnaru sir

  • @VarahaluNaidu-ch8kv
    @VarahaluNaidu-ch8kv หลายเดือนก่อน

    Dr Pradeep sir mee prati video chustanu Niagara super 👌

  • @pradeepkumarpadhi8399
    @pradeepkumarpadhi8399 หลายเดือนก่อน +1

    Super

  • @AshudiShaik-ml6te
    @AshudiShaik-ml6te หลายเดือนก่อน

    Miru chese video maku chala help avutundi Sir