మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు సంపత్. 👍. నా మందారాలు అడవిలాగా పెరిగి, మిలీబగ్స్ బాగా పడుతున్నాయి. చేత్తో ఎంత నలిపేసినా.. Neem ఆయిల్ స్ప్రే చెయ్యాల్సిందే. అస్సలు తీరిక దొరకడం లేదు. నేను చేస్తేనే ఎక్కడ ఉన్నాయో చూసి చెయ్యగలను. ఎక్కడ మందారం మొక్కలు దెబ్బతింటాయో అని భయం. 🤦♀️ నీ మందార మొక్కకి బోన్మీల్ ఇవ్వు. పువ్వులు బాగా పూస్తాయి. పాట్ చిన్నగా ఉంది. వర్షాలు పడ్డాక పెద్ద పాట్ కి మార్చు. ❤😊👍
brother vermicompost process ela cheyalo please video cheyara please naa dagara earthworms chala vunai naa flower potlo kani vermicompost process telidu please video cheyandi
చాలా యూస్ ఫుల్ కానీ ఒకటే సందేహం అసలు మీకు నేమ్ ఆయిల్ మీద మంచి అభిప్రాయం ఉన్నట్లు లేదు ఏ సందేహం లేకుండా నీ మాయలో వాడొచ్చు కోల్డ్ ప్రెస్ నేమ్ ఆయిల్ అడిగితే దొరుకుతుంది మా చిన్నప్పుడు మా అమ్మ వేప పువ్వు వేపి అన్నంలో కలిపి ఇచ్చేది ఇది సేఫ్ ఇక పోతురాలడం నాకు తెలిసినంతవరకు ఆవపిండి అంటే మస్టర్డ్ కేకు ఇస్తే తప్పకుండా తగ్గుతుంది మీకు వేరే చెప్పక్కర్లేదు బనానా బెల్లం కూడా పూత పిందే రాలవు మీలాంటి వారి వీడియోస్ చూసే తెలుసుకున్నాను మీ sprayer నచ్చింది
Chala chala baga explain chesaru anna
Good video Sampath sprayer bagundhi
Tanks sampath garu nice information
Red color square shape pots bagunnai ekkada tesukunnsru. Meri monthly em fertilisers n oesticides use chestaro oka chart cheyandi.
Nice vedio sampath garu.
Nice information Sampath garu
Hi sampath garu very useful content a big 👍
So humble!
Thank you for good information
Bagundandi👍
Using eco friendly pure organic process
Good work
Nice info on Okra plants
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు సంపత్. 👍. నా మందారాలు అడవిలాగా పెరిగి, మిలీబగ్స్ బాగా పడుతున్నాయి. చేత్తో ఎంత నలిపేసినా.. Neem ఆయిల్ స్ప్రే చెయ్యాల్సిందే. అస్సలు తీరిక దొరకడం లేదు. నేను చేస్తేనే ఎక్కడ ఉన్నాయో చూసి చెయ్యగలను. ఎక్కడ మందారం మొక్కలు దెబ్బతింటాయో అని భయం. 🤦♀️
నీ మందార మొక్కకి బోన్మీల్ ఇవ్వు. పువ్వులు బాగా పూస్తాయి. పాట్ చిన్నగా ఉంది. వర్షాలు పడ్డాక పెద్ద పాట్ కి మార్చు. ❤😊👍
మందారం కి ఈ మాత్రం కుండీ సరిపోతుంది అనే భ్రమ లో ఉన్నా నేను. Bonemeal ఇచ్చి చూస్తాను. Thank you so much aunty for suggesting 🙂
Best information 👌
Happy Ugadi Sampath Garu.
Pullati majjiga spray cheyyandi.avalu 1spoon, egg1.coockingoil chinna 5ml anni kalipi, 1spoon inguva kalipimixi patti20liter with mixi pattinadhi kalipi spray cheyyandi
Happy Ugadi Sampat garu
నైస్ 👌👌
Ok sir thank you so much...👍👍
Spraying chustntaanu 👍
anna please vermicompost gurunchi kuda oka video cheyandi bro please
Brilliant
Nice bro 👌👌
Nice nana
brother vermicompost process ela cheyalo please video cheyara please naa dagara earthworms chala vunai naa flower potlo kani vermicompost process telidu please video cheyandi
Good results
Hi please make a video on how to store homemade liquid fertilizer
What is the white powder you added in the beginning.?
Good information useful vedio 👍
Thanks for liking
Sampath garu meru sprayer ekada chesukunnaru sprayer gurinchi koncham detail petandi please
Hi annayya ma intlo mandara mokka ki moggalu ai ralipothunnai mokka matram healthy ga greene gane undi so em cheyamantaro chepandi bayya.reply pls
👍
👍🤝
Brother mirchi 2 ekarses kee entha neem oil and kunkudu kayallu vadalli
@Org Gardener cooking oil lo chaala chemical content untundhi kadhandi? sabbu, surf vaadakapovatam utthamam. meeru aa vishayam lo manchipane chesthunnaaaru.. kevalam kunkudu kaayalu, vepanoone maathrame kalipi mix cheyyochchaa? mixing process lo mixer genrate chese heat valla nashtam eemi ledha?
Ornamental chilli and suryamukhi mirchi same a sampath garu
Hii Annayya
First like and coment
Mee sprayer baagundi..ekkada konnaaru
Can you spray about 12 ft height mango tree with your sprayer,
Annaya karanji oil (kanuga oil) ela vadali
Tq bother u given good information
Jeevamrutham ki ela dilution cheppandi inka meeru sprayer ekkada konnaru
Alternate day clean chesina na okra plants ki pest malli vachestundi bro... Solution cheppandi pls..
We use to flower plant's
How to take care of beans
👌
12:06
Sir pl spray rate and where we get it
🎉
Egg veyacha Sampath Garu nenu kottaga startchesanu reply evandi one week oka sari evacha
Egg oil preparation lu neem oil use cheyavacha
Sampath Garu spray machine cost cheppagalaraa?
Hi Sampath
Last year మా చిక్కుడు పాదుకి పరమ కక్కుర్తి పురుగు (పేను బంక) పడితే కుంకుడు కాయ రసం నీటిలో కలిపి ఇచ్చాను . దెబ్బకి పాదు mattash అయింది Sampath garu
Sir 3000ppm undi entha quantity vadali please reply sir
please send link
Hi sampu nevediyosu bagumtae
Hi Anna.neem oil ఎక్కువ వాడటం వల్ల తుమ్మెద లు, రవా బీర చెట్ల లో
Hiii bro
Anna if possible mulbery stem cutting pampistara
1st view
Hi maa good afternoon
Sprayer availability?
MARKETLO YEKKUVAGA VEPA AKULATO TAYARU CHESINA NEEMOILKI KRIMULANU CHAMPE SHAKTI TAKKUVANTARU PEDDALU...NEEM SEEDS NUNDI TEESINA NEEMOILKI SHAKTI YEKKUVANTARU ANUBHAVAJNULU...
Akukurala ki cheyacha annayya
yes vadochu ma
👌❤
Neem leaf vayavacha Bro
75 like
Incase of liquid soap veggies plants ki leafy veggies ki spray chesi manam tinte em kada sir
Em avvadandi, kakapote spray chesaka oka 4 days ayyaka harvest chesukunte oky
@@OrgGardener tq so much for your fast reply bro
@@OrgGardener can I msg u in insta bro regarding garden
10000ppm వేప నూనె, 20లీటర్ కి ఎంత మోతాదు(ml) కలపాలి
20 ml antha saripotundi
@@OrgGardener 50000ppm
@@OrgGardener thanks
చాలా యూస్ ఫుల్ కానీ ఒకటే సందేహం అసలు మీకు నేమ్ ఆయిల్ మీద మంచి అభిప్రాయం ఉన్నట్లు లేదు ఏ సందేహం లేకుండా నీ మాయలో వాడొచ్చు కోల్డ్ ప్రెస్ నేమ్ ఆయిల్ అడిగితే దొరుకుతుంది మా చిన్నప్పుడు మా అమ్మ వేప పువ్వు వేపి అన్నంలో కలిపి ఇచ్చేది ఇది సేఫ్ ఇక పోతురాలడం నాకు తెలిసినంతవరకు ఆవపిండి అంటే మస్టర్డ్ కేకు ఇస్తే తప్పకుండా తగ్గుతుంది మీకు వేరే చెప్పక్కర్లేదు బనానా బెల్లం కూడా పూత పిందే రాలవు మీలాంటి వారి వీడియోస్ చూసే తెలుసుకున్నాను మీ sprayer నచ్చింది
Hi ,here your new sub..sc..riber.your new friend.very nice sharing dear.