బ్రోకర్ భారతి బ్రతుకు జగన్ కి తేలిస్తే చచ్చిపోతాడు || Sharmila Comments On Bharathi Character || NS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 พ.ค. 2024
  • Watch Here #Sharmila Shocking Comments On #Bharathi Character
    Telugu latest movie teasers, trailers, fun videos and official interviews are available in our channel.
    NS Entertainment is your one stop shop for #TeluguMovieNews. Come engage with the latest movie updates, videos, movie gossip and more.
  • บันเทิง

ความคิดเห็น • 442

  • @user-qp9fm6ds8u
    @user-qp9fm6ds8u 16 วันที่ผ่านมา +5

    చచ్చిన శవానికి ప్రాణం పోయలేం, రాష్ట్రంలో చచ్చిన కాంగ్రేస్ కు ఓట్లు ఎలా వేస్తారు షర్మిలమ్మ!! సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యావమ్మా!! పులి కడుపున పుట్టిన పులి బిడ్డ గుంట నక్కలతో స్నేహం చేయదు!!

  • @gantepogusundaraju1927
    @gantepogusundaraju1927 17 วันที่ผ่านมา +3

    వ్యక్తిగత విమర్శలు మంచివి కావు మనుషుల విలువను నైతిక విలువలను దిగజార్చే అంశాలను గురించి ఏ రాజకీయ నాయకులు దయచేసి మాట్లాడవద్దు అవి చాలా మానసిక శోభకు గురిచేస్తాయి అధికారంలోనికి మీరు వస్తే ఏమి మంచి పనులు చేస్తారో అది మాత్రమే చెప్పుకోండి గతంలో ఏం చేశారు ఇప్పుడు ఏం చేస్తారో చెప్పుకోండి అలా చెప్పుకొని ప్రజల అభిమానాన్ని సంపాదించుకునే గెలవండి

  • @vasumcj4815
    @vasumcj4815 20 วันที่ผ่านมา +97

    ఎవరు ఈ టైటిల్ పెట్టింది వ్యూస్ కోసం ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తా రా దాంట్లో ఉన్న కంటెంట్ ఏంటి నువ్వు పెట్టింది ఏంట్రా ఆ పదాలు ఏంట్రా మీ ఇంట్లో వాళ్ళని ఎలా అంటే నీకు తెలుస్తుంది కొంచెం టైటిల్స్ పెట్టేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెట్టండి

    • @ANkumar01
      @ANkumar01 20 วันที่ผ่านมา

      Kadha papam

    • @khadharsyed930
      @khadharsyed930 20 วันที่ผ่านมา +6

      Nuvvu enni cheppina memu jagan vype untamu

    • @khadharsyed930
      @khadharsyed930 20 วันที่ผ่านมา +4

      Nuvvu oka sikhandi la tayaruayyavu

    • @khadharsyed930
      @khadharsyed930 20 วันที่ผ่านมา +2

      Nuvvu puli kada Nakka vi

    • @asrini4u
      @asrini4u 20 วันที่ผ่านมา +4

      గుడ్ టైటిల్...బ్రోకర్ భారతీ

  • @swathisavalam2669
    @swathisavalam2669 20 วันที่ผ่านมา +7

    Wow....muskomma గట్టిగా ..జనాలకు ఏమి చేస్తావు చెప్పు .. నీ....సంక నాకే యవ్వారాలు.. పనికి మాలిన దానా..బాబాయ్ అంటే నీకెంత ప్రేమే అందరికీ తెలుసు నీ లాంటి కూతుర్లు ఉంటే చాలు చాల్లె ముస్కో

  • @rajupattika6269
    @rajupattika6269 20 วันที่ผ่านมา +60

    షర్మిల అక్కా, నువ్వు ఎంత సేపు చూసినా ఒకటే విషయాన్ని మాట్లాడుతున్నావ్.నువ్వు ప్రజలకి ఏమి మంచి చేస్తే నువ్వు గెలుస్తావో, ఆ పని చెయ్.😮

    • @lillyk5449
      @lillyk5449 19 วันที่ผ่านมา

      నువ్వు ఒక స్త్రీ వేకదా స్త్రీని గౌరవించడం సాటి ఆడదానిగా నేర్చుకో

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 19 วันที่ผ่านมา

      అసలు మంచి చేయాలనీ గాని ప్రజల సమస్య గాని వద్దు అవినాష్ భారతమ్మ మీద గోల గోల వివేకా గారి మీద ప్రేమ లేదు cheque పవర్ cancel చేసేది five years మాట్లాడని సునీతని వెనకేసుకు కోస్తుంది వివేకా son కి న్యాయం కావాలి

    • @umadevim2931
      @umadevim2931 19 วันที่ผ่านมา

      ఛీ ఛీ ఇదేం గోల

    • @ankala1988
      @ankala1988 19 วันที่ผ่านมา

      @@vinayakumarieda7773tugluq kuda anthega cbn ani pawan marriages inka money dobbatam tappa em chesadu … manchi family

  • @otujaffar978
    @otujaffar978 19 วันที่ผ่านมา +5

    ఏంది అక్క నీ లొల్లి పాత సామాన్లు కొంటాం సిల్వర్ సామాన్లు కొంటాం అనేటట్లు ఉంది

  • @venusharmaperepu2275
    @venusharmaperepu2275 20 วันที่ผ่านมา +26

    అమ్మ షర్మిలమ్మా మీ ప్రచారం అంతా నివేకానంద రెడ్డి హత్య గురించే నా వినడానికి ప్రజలకి తల నప్పిగా వుంది. రా ష్ట్రా న్ని విడ దీసిన దాని గురించి రాష్ట్రాన్ని నాశనం చేసిన దాని గురించి చెప్పండి మేడమ్' ఏప్పుడు మీ ప్రసంగం విన్న వివేకా గారి హత్య గురించే మీకు విసుకు గా లేదా మాకు తల పగిలిపోతున్నది. ఇప్పటికైన మారండి మేడమ్'

    • @naren5439
      @naren5439 19 วันที่ผ่านมา +2

      Mari jagan ki Chandra Babu thappa vere topic undadha...

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 18 วันที่ผ่านมา +1

      Exactly కరెక్ట్

  • @kranthikumar1136
    @kranthikumar1136 20 วันที่ผ่านมา +3

    ఇవి దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు వివేకా కేసు వాదనలు కావు , కేసు గురించి కోర్టులు చూసుకుంటాయి, ఇకనైనా ఊకదంపుడు ఉపన్యాసాలు ఆపు తల్లి

  • @pinkpurple1301
    @pinkpurple1301 20 วันที่ผ่านมา +23

    మీకు అన్న చెల్లి బంధాలు వుండవా? నీ ఓవరాక్షన్ చాలా వుంది.

    • @asrini4u
      @asrini4u 20 วันที่ผ่านมา

      అమ్మకి అన్నం పెట్టని వాడు చిన్నమ్మకి గాజులు చేయిస్తానన్నాడట...సొంత చెల్లెళ్ళ ని గెంటేసి ఊరి మీద పడి నా చెల్లెళ్ళు అంటున్న సైకో జగన్.

  • @rameshthammisetty4644
    @rameshthammisetty4644 19 วันที่ผ่านมา +5

    ఒక్క సామాన్యుడికి ఈ స్థితి వస్తే తీర్పు ఇవ్వడానికి ఇంకెన్ని 100 సంవత్రములు పడుతుంది ఆలోచించండి ప్రజలారా. మన వ్యవస్థ గురించి

  • @NagaJyothiDwarampudi
    @NagaJyothiDwarampudi 20 วันที่ผ่านมา +43

    ఏమి చెత్త హెడ్డింగ్స్ పెడతారు

  • @user-wr7hh3sh8c
    @user-wr7hh3sh8c 20 วันที่ผ่านมา +12

    ఎలక్షన్ తర్వాత కూడా వుంటారా మేడం గారు

    • @somasekharp9585
      @somasekharp9585 18 วันที่ผ่านมา

      డౌట్ఏ బ్రో

  • @ssylachariachari1609
    @ssylachariachari1609 21 วันที่ผ่านมา +60

    నిజం చెప్పారు

  • @randomguy0113
    @randomguy0113 21 วันที่ผ่านมา +28

    She may not win in the upcoming elections but may become a key player in politics in the future. No matter what she is a bold person for sure.

    • @anc9222
      @anc9222 20 วันที่ผ่านมา +1

      People has to think, before they vote. Sharmila has to win

    • @user-iz1qc1xw3i
      @user-iz1qc1xw3i 20 วันที่ผ่านมา

      షర్మిల తీరి ఏంటో అసలు అర్థం కావటం లేదు. ఆమెకు ఓటు వేయమని మీరు రికమెండ్ చేస్తున్నారు----ఏంటో ఈ గందరగోళం!

    • @randomguy0113
      @randomguy0113 20 วันที่ผ่านมา +1

      @@user-iz1qc1xw3i no, I did not recommend anyone to do anything. I just stated my view on her.

    • @user-iz1qc1xw3i
      @user-iz1qc1xw3i 19 วันที่ผ่านมา

      Very nice

  • @ysrcppalakarimpu2345
    @ysrcppalakarimpu2345 19 วันที่ผ่านมา +2

    నువ్వు అప్పుడు ఎవరిది సీకుతున్నావే
    ఒసే‌ బజారుదాన ఇఐకా నువ్వు YS బిడ్డ వా బాపణాదాన

  • @rkraod
    @rkraod 20 วันที่ผ่านมา +2

    Super excellent ga chepparu nizalu educative ga baga correct ga

  • @josephinemadasu4890
    @josephinemadasu4890 18 วันที่ผ่านมา +2

    అక్కచెల్లెల్లే బాధ చెప్పలేనిది వినలేనివి ముందు కోర్టులో సరిచేసుకుంటే నెక్స్ట్ ఎన్నికల్లో నిలబడొచ్చు కాంగ్రెస్ 👎👎👎 కాంగ్రెస్ 👎👎👎😎గుడ్డిది వాటా బాధ పిన్నమ్మల బాధ బాబాయ్ పాపాల బాధ బయ్యారం గనుల బాధ పార్టీల బాధలు

  • @venkiyadav606
    @venkiyadav606 19 วันที่ผ่านมา +2

    నువ్వు ఎంత ఎత్తి చూపిన 1 సిట్ కూడా రాదు

  • @Ravi-ip4vy
    @Ravi-ip4vy 19 วันที่ผ่านมา +3

    ఇదే రాజశేఖర్ బిడ్డ కంగ్రెస్ పార్టీ ని నమ్మ వద్దు అని చెప్పింది మరి నా తండ్రి చనిపోయింది కంగ్రెస్ పార్టీ వాళ్ళ అని చెప్పింది సిగ్గు లేకుండా మల్లి అదే పార్టీలో వుంది....తు

    • @somasekharp9585
      @somasekharp9585 18 วันที่ผ่านมา +2

      ఇది రాజశేఖర్ రెడ్డి బిడ్డ మరి జగన్ మోహన్ రెడ్డి గారు ఎవరికీ పుట్టారు, ఈ చెత్త సోది ఎవడికి కావాలి జనాలు ఏమైనా ఎర్రోళ్ల లాగా కనిపిస్తున్నారా, తెలంగాణ కి వెళ్లి ఈడ బిడ్డా ఆడ బిడ్డా అని చెప్పింది ఎవరు ఒక పార్టీ పెడతారు దాన్ని మీరే గంగలో కలిపేస్తారు వేరే పార్టీలో చేరతారు ఏమైనా అంటే పులి బిడ్డ అంటారు మీ రాజకీయ నాయకులు ఎవరైనా ఒకటి గుర్తించుకోండి జనాలు గొర్రెలు కాదు మిమ్మల్ని మించిన మేధావులు గుర్తు పెట్టుకోండి ఏ పార్టీ వాళ్ళు ఐనా, ఇది కేవలం ఒక పార్టీ కోసం కాదు జనాలను మోసం చేసే పార్టీలన్నిటికీ వర్తిస్తుంది

  • @psrinivasareddy5
    @psrinivasareddy5 20 วันที่ผ่านมา +7

    Appudem chesthunnav

  • @purnachandrareddy1153
    @purnachandrareddy1153 21 วันที่ผ่านมา +37

    June 4 tarvata chudam mee comdey

    • @ram8899
      @ram8899 21 วันที่ผ่านมา +3

      It's actual fact

  • @vijayakumari7481
    @vijayakumari7481 18 วันที่ผ่านมา +1

    మాకు మీరు emchestharo చెప్పండి మీ problems మాకు వద్దు చెప్పవద్దు

  • @josephinemadasu4890
    @josephinemadasu4890 18 วันที่ผ่านมา +1

    Ose sharmilA noru murikikaluvaga Indi jail undi jagratha

  • @KVSMPC
    @KVSMPC 19 วันที่ผ่านมา +1

    టైటిల్ పెట్టినవాడు సొంత డాడీకి పుట్టలేదు

  • @thanushmeduru8533
    @thanushmeduru8533 20 วันที่ผ่านมา +4

    Thumbnail content ku video content samadamledu

  • @chandrasekharboni4258
    @chandrasekharboni4258 20 วันที่ผ่านมา +10

    Akka you will win, we will see you in parliament soon..

  • @sruthireddy5024
    @sruthireddy5024 20 วันที่ผ่านมา +9

    She is brave enough to speak openly

  • @prathappalavelli4695
    @prathappalavelli4695 19 วันที่ผ่านมา

    Super sharmila akka... Iam happy as i love ❤❤❤ ysr sir... I met you akka in padyatraaa... You did a lot akka... To their party.... You both are true sisiters... Akka all the best kadapa MP ga gelavaliiii akka nuvvu

  • @josephinemadasu4890
    @josephinemadasu4890 18 วันที่ผ่านมา

    ఇంకా చాల అవసరాలు వస్తాయి మైక్ పట్టుకుని అందరి అవసరాలు తీరుద్దువు నోరు మూసుకో పనికిమాలినదాన నోరుందని వాగుతుంది అయ్యో పాపం అని ఒక్క లేడీ అయినా అంతుందా sheameleni sharmila shameless

  • @ganganreddymallanagari3696
    @ganganreddymallanagari3696 20 วันที่ผ่านมา +1

    ఫీలింగ్ సాడ్ థాట్ యు ఆర్ ysr డాటర్ .. యు డోంట్ డిజర్వ్ టు బి హిస్ డాటర్

  • @bandelaanjaiah4103
    @bandelaanjaiah4103 20 วันที่ผ่านมา +26

    షర్మిలమ్మ కడప ఎంపీగా గెలవాలి గెలిస్తేనే నాకు కాంగ్రెస్లో అన్నం దొరుకుతది లేకపోతే నన్ను బయటికి పంపిస్తారు కాబట్టే ఇలా లేనిపోని అన్ని అబద్ధాలు చెప్తే నాకు ఓట్లు వేసి గెలిపిస్తారని ఈ దొంగ మాటలు ఆ ఊసరవెల్లి మాటలు ఐదు సంవత్సరాల నుంచి ఏం చేసినావ్ అమ్మ ఆ దస్తగిరిని ఒక్కరోజు అన్న విమర్శిస్తున్నవా

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 18 วันที่ผ่านมา

      వెనకేసుకు వస్తారు

  • @mullarafiq3436
    @mullarafiq3436 19 วันที่ผ่านมา

    Shrimalla Akka Next A P CM ❤
    🦁 lady Lion 🦁
    Jai congress ✋🇮🇳✋ jai jai congress ✋🇮🇳✋

  • @ramakrishna654
    @ramakrishna654 20 วันที่ผ่านมา +2

    Paaam chinna pilli vadeleyyandi......Avinash Reddy

  • @prasanthipendurthi9797
    @prasanthipendurthi9797 20 วันที่ผ่านมา +19

    మీ ఇంట్లో ఆస్తి గొడవలు, తన్నుకోటలు, చంపుకోటలు మాకు ఏందుకు అమ్మా..... ప్రజల కోసం ఏం మంచి పనులు చేస్తారో అది చెప్పండి

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 19 วันที่ผ่านมา +2

      చేయదు చెప్పదు ఆ
      ఆలొచనే లేదు

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 18 วันที่ผ่านมา +1

      చెప్పదు ఆస్తి హత్య అవినాష్ seni లా పీడ లా ఉన్నది

    • @prasanthipendurthi9797
      @prasanthipendurthi9797 17 วันที่ผ่านมา

      ​@@vinayakumarieda7773 Yes sir

  • @renuka-mahesh
    @renuka-mahesh 21 วันที่ผ่านมา +26

    నువ్ మాత్రం ప్రజలకి ఎం చేస్తావో చెప్పకు అక్క,రాజశేఖరరెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి ఈ రొండు మాట్లాతోనే ప్రచారం చేస్కో మీనాన్న గారు చనిపోతే మీ కుటుంబానికి అండగా ఉండవల్సిన వివేకానంద గారు పదవుల కోసం మీ అమ్మగారు విజయమ్మ గారి మీద mla గా పోటీ చేసాడు మర్చిపోయారా

    • @veeraswamyjagini8960
      @veeraswamyjagini8960 21 วันที่ผ่านมา +6

      వివేకం సినిమా చూడు ఎందుకు ఎమ్మెల్యే గా ఎందుకు పోటీ చేసినాడో

    • @sravanthibuddha1647
      @sravanthibuddha1647 21 วันที่ผ่านมา

      Movies ni nammithe sankanaaki povadame bro@@veeraswamyjagini8960

    • @parupudiphanindra3126
      @parupudiphanindra3126 20 วันที่ผ่านมา +1

      Congress game anduke congress Vivekananda Reddy ni contest cheyamannaeu

    • @JessJessy658
      @JessJessy658 20 วันที่ผ่านมา

      Cinimale chuskondi ​@@veeraswamyjagini8960

  • @ramakrishnanakka324
    @ramakrishnanakka324 19 วันที่ผ่านมา +1

    Super.. Super 😂😂😂Yes 👍 Yes 👍 Yes 👍

  • @pylamadhava6687
    @pylamadhava6687 20 วันที่ผ่านมา +11

    నీకు ఓటమి
    ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను తిడుతున్నారు అక్క
    మంచి కుటుంబంలో ఉండి ఎంత ప్యాకేజీ తీసుకకున్నారు

  • @swamynadhamv4087
    @swamynadhamv4087 20 วันที่ผ่านมา +1

    ఒక దేవుని సేవకుని భార్యగా ప్రవర్తించడం లేదు తల్లి

  • @muralisix
    @muralisix 20 วันที่ผ่านมา +34

    అంటే.....🤔 తెలిసి నా ఇన్నాళ్లు ఎందుకు దాచావు!? ఇప్పుడు అధికారం కోసం సొంత అన్నని ఇంతలా అవమానించడం చాలా నీచం!!!😮

  • @janaradhantr9471
    @janaradhantr9471 20 วันที่ผ่านมา +2

    Super vadhina, aadapaduchu juttu pattukuney samayamaasanna maindhi, gelupevaridho😮😮😮😮

  • @AnilPalli-qq9de
    @AnilPalli-qq9de 20 วันที่ผ่านมา +4

    Niku Anni telisinappudu appudu endhuku adagaledhu akka

  • @naguranjith8320
    @naguranjith8320 20 วันที่ผ่านมา +1

    YSR chivari varaku congress thoo naa vunnaaru YSR nizamina vaarasuraalu sharmila naa Jai congress zindabaad ys vijayamma YSR nu CM nu chaasina Congress ku vote vayandy 🙏🙏🙏🙏
    Mana YSR
    Mana congress
    Mana sharmila nu deevinchandy 🙏🙏🙏🙏🙏

  • @psrinivasareddy5
    @psrinivasareddy5 20 วันที่ผ่านมา +4

    Baritheinchv

  • @sathisuribabuysrcp2688
    @sathisuribabuysrcp2688 20 วันที่ผ่านมา +27

    సంసార్ మాట్లాడుతుంది వినండి అమ్మ ఏమి తెలంగాణను కాల్చేసి ఆంధ్ర వచ్చి పీకిందట

  • @user-xc1ur4by1u
    @user-xc1ur4by1u 18 วันที่ผ่านมา

    Yevaru nammaru akka mee matalu avinash reddy manchivyakthi

  • @GollaMenna
    @GollaMenna 5 วันที่ผ่านมา

    Sharmila 5years ami chestauntivi mahanati eppudu vachindhi pedda mahanativi niv chusava

  • @basavarajudora8298
    @basavarajudora8298 19 วันที่ผ่านมา

    Avinash and Bharai are closely bodily friends. Jaggureddy is unfit to do anything.

  • @SampathManchala-pg6mr
    @SampathManchala-pg6mr 19 วันที่ผ่านมา

    Rajakiyala kosam family paruvu teesukuntunnaru

  • @rkkaruturi
    @rkkaruturi 20 วันที่ผ่านมา +3

    Mari eppati varuku emi chaysa...edhay support and edhay fight CBI chargesheet echhi nappudu endhuku chayyalay

  • @Midhunsai666-be3jf
    @Midhunsai666-be3jf 13 วันที่ผ่านมา +1

    Abadhalu vagalu poku vayyari bama

  • @Evil_Gamer28
    @Evil_Gamer28 18 วันที่ผ่านมา

    Ysr garu unte nijam ga eroju ni matalu vini chachipotadu. Em batuku sota anna ni vadinani bazaar ki edustunnav nuvu. 😭😭😭😭😭

  • @nuthalapatidhanabhagyam4521
    @nuthalapatidhanabhagyam4521 20 วันที่ผ่านมา

    Challemma , Neeku vote ekkada?

  • @JessJessy658
    @JessJessy658 20 วันที่ผ่านมา +2

    Not sharmila kharmilaa morusupalli🤬🤬

  • @adityapodali526
    @adityapodali526 20 วันที่ผ่านมา

    ఇన్ని తెలిసిన దానివి ఇప్పటవరకు ఎవడి-- --- చేసావు

  • @kesanisowjanya9323
    @kesanisowjanya9323 19 วันที่ผ่านมา

    Super excellent ga chyeparru

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 20 วันที่ผ่านมา

    Very well said sister🎉

  • @user-wt7wp6jw6v
    @user-wt7wp6jw6v 20 วันที่ผ่านมา +4

    Cbn garu em chesaru

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 19 วันที่ผ่านมา

      గట్టిగానే ముట్టచెప్పినరేమో అందుకే ఉన్నవి లేనివి కుటుంబ గోలoత వాగేస్తుంది

  • @rsanjithkumar
    @rsanjithkumar 21 วันที่ผ่านมา +3

    No future !!

  • @user-lr9pe8px6z
    @user-lr9pe8px6z 19 วันที่ผ่านมา

    Sharmila Devudu ninnu enduku puttinchado theliyadu. Kaani Devuniki vethirekamuga vinaasa naaniki neevu upayoga padathaavu.

  • @Ind9405
    @Ind9405 17 วันที่ผ่านมา

    bharathi is most cruel and faction lady in this whole episode

  • @psrinivasareddy5
    @psrinivasareddy5 20 วันที่ผ่านมา +1

    Rajasekhar bidda vadhu apu Avinash kaavali

  • @narasimhaobbineni9281
    @narasimhaobbineni9281 19 วันที่ผ่านมา

    Sharmila gaaru baabu nundi neeku entha theesukunnav.......

  • @kdj1316
    @kdj1316 18 วันที่ผ่านมา

    అంటే.........?????.....yesssss

  • @marriprameela5322
    @marriprameela5322 17 วันที่ผ่านมา

    Ippudu. Rajakyam. Kavala. Avinash. Reddy. Ento. Telavalaedhuku. Eepraglpalu

  • @JOSEPHVASIMALLI
    @JOSEPHVASIMALLI 20 วันที่ผ่านมา

    Nuvveyyyy champaaavemoooo

  • @gudikandulasrinivas3815
    @gudikandulasrinivas3815 19 วันที่ผ่านมา

    ఇది తక్కువ ది కాదు ఎవరినైనా లేపగలదు జగన్ గా,రు మరి నిన్ను కూడా చన్నపిల్లే అన్నాడు కదమ్మా

  • @manusandrapati3680
    @manusandrapati3680 20 วันที่ผ่านมา

    Inkentha kalam Viveka savam paina votes adugutharu thalli??

  • @kirankumargaddipati345
    @kirankumargaddipati345 20 วันที่ผ่านมา

    Super amma

  • @user-mg6qh7km5s
    @user-mg6qh7km5s 19 วันที่ผ่านมา

    well said jalga is out forever.

  • @narayanavenkataramana7297
    @narayanavenkataramana7297 19 วันที่ผ่านมา

    Andaru notlu palanpeeka. పెద్దుతారు....,

  • @321mahimaandhraodisha
    @321mahimaandhraodisha 19 วันที่ผ่านมา

    Hathya jarigi 3years ki ekkuva AA avuthundhi anukunta mari hatya jariginapudu ekada unavu Amma eppudu dhani gurinchi matladthunavu appude matladi untey bagundu kada

  • @flyingeagle4837
    @flyingeagle4837 19 วันที่ผ่านมา

    Jai Avinash Anna❤

  • @vijaypechetti1652
    @vijaypechetti1652 20 วันที่ผ่านมา

    బాపనోడు పెళ్ళాం అన్ని అబద్ధాలే మాట్లాడుతుంది

  • @rachamalluguruprasadreddy2683
    @rachamalluguruprasadreddy2683 20 วันที่ผ่านมา +1

    Chi evvadura ee chanani gurthupettukondi

  • @Mywishtimepass
    @Mywishtimepass 20 วันที่ผ่านมา

    Thumbnail మాత్రం 👌👌

  • @balanagupuppala2118
    @balanagupuppala2118 20 วันที่ผ่านมา

    Ante YS Jagan Reddy , Rajasekhar Reddy Bidda kada?😮

  • @obulareddyputluru8071
    @obulareddyputluru8071 19 วันที่ผ่านมา

    After election your political life end.

  • @anithapalla2068
    @anithapalla2068 20 วันที่ผ่านมา

    Sister meeru 4 years ami chesaro nakite teliyadamledu jai tdp Jai cbn sir ✌️ 🙏 jai pavan annaya

  • @gandhamjolly3159
    @gandhamjolly3159 21 วันที่ผ่านมา +2

    Endhukamma evi devni seva cheyandi thali devdu chusukuntadu

  • @srinivasaraogarlapati7379
    @srinivasaraogarlapati7379 20 วันที่ผ่านมา +2

    Don't play JAGAN REDDY ADDS

  • @chiranjeevichiru5910
    @chiranjeevichiru5910 20 วันที่ผ่านมา

    Sharmila matalu Tapaki matalu vestu matalu neku
    Ami pani ledu
    Rapata matalu Raksaai

  • @user-bm8td7jc8p
    @user-bm8td7jc8p 19 วันที่ผ่านมา

    రాజశేఖర్ రెడ్డి కోడలుగా జగన్మోహన్ రెడ్డి భార్యగా ఎంతో ఉత్తమురాలిగా ఉందిరా భారతమ్మ. భారతదేశం గర్వించదగ్గ వ్యాపారవేత్తలలో ఒకటిగా భార తమ్మ. ఒక స్కూలు స్థాపించి విద్యా విధానం చేస్తున్న విద్యా దాత. మాటల్లో గర్వం లేని వ్యక్తి. వైఎస్ కుటుంబానికి పేరు తెచ్చే ఉత్తమురాలైన కోడలు.

  • @royalroyalss2565
    @royalroyalss2565 20 วันที่ผ่านมา

    పసుపు షర్మిల, నీవు అన్నీ మూసుకొని కడప నుండి వెళ్లి పోతే, బాగుంటుంది

  • @yrjyrj8200
    @yrjyrj8200 19 วันที่ผ่านมา

    Sharmila Avasarama edhi antha anavasaranga Rajanna garini Road meedhiki teesuku vasthunnavu neeku seat kavali votlu adugu Inni rojulu edhuku matladaledhu eppudu elections time lo matladu thunnavu ante Idhi antha abadham ani ardham avuthunnadhi😂😂😂😂😂😂

  • @JOSEPHVASIMALLI
    @JOSEPHVASIMALLI 20 วันที่ผ่านมา

    Nuvvuuu aadadaaanivenaaaaa anil bro magaadaithey nuvvu roadlu ekkavu. Kcr tharimikottadu..😂😂

  • @PinkuMilky
    @PinkuMilky 19 วันที่ผ่านมา

    😂😂😂bharthi saadhu jeevi...sudda Suppini, 😂😂😂😂

  • @nagarajubakka3585
    @nagarajubakka3585 19 วันที่ผ่านมา

    NS entertainment veiws kosam yenduku

  • @jagadishwarraopanaganti6930
    @jagadishwarraopanaganti6930 20 วันที่ผ่านมา +12

    పుట్టింటివాల్లను వదిలి మెట్టినింటికి వచ్చిన ఆడల్లలను కొందరు అత్త, ఆడబిడ్డలు వేధించడం మనం చూస్తుంటాం, వింటుంటాం. భారతమ్మకు మంచి అత్తగారు దొరికారు గాని ఆడబిడ్డ మాత్రం ఘోరంగా ప్రవర్తిస్తుంది. ప్రజలకు మేలు చేద్దామని కంకణం కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయనకు సహకరిస్తున్న భారతమ్మ గారికి అభినందనలు. మనం మంచి చేస్తున్నప్పుడు కొన్ని కుక్కలు అరుస్తాయి. వాటిని పట్టించుకోకుండా వారు ముందుకు వెళతారని, వారికి దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆశిస్తున్నాను.
    సొంత వదినని ఓర్వలేని షర్మిలమ్మ గారిని దేవుడు క్షమించును గాక.

    • @bandarunarayana2652
      @bandarunarayana2652 20 วันที่ผ่านมา

      Avuna nijama😮

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 19 วันที่ผ่านมา

      Exactly correct అసలు ప్రజా సమస్య వద్దు ysrtp పెట్టి నమ్మిన వారిని నట్టేట ముంచి వచ్చింది

  • @manavatvam1
    @manavatvam1 19 วันที่ผ่านมา

    రాజశేఖరరెడ్డి కడుపున ఎలా పుట్టావ్ అసలు

  • @allampratapreddy768
    @allampratapreddy768 20 วันที่ผ่านมา

    Nikante usarvalli better. Nila adi rangulu marchadu. Jai Jagan

  • @anilbabumedikonda9002
    @anilbabumedikonda9002 20 วันที่ผ่านมา +20

    షర్మిల నువ్వు మనిషివి కాదు దెయ్యానివి నెల నెల రోజులు ముందు గుర్తుకొచ్చిందా ఆంధ్రప్రదేశ్

    • @asrini4u
      @asrini4u 20 วันที่ผ่านมา +1

      వైసీపీకి వాళ్ళ కుటుంబ సభ్యుల మద్దతు లేదు. జగన్ కి చెల్లెల్లు, ముద్రగడ కి కూతురు, అంబటికి అల్లుడు. అమ్మకి అన్నం పెట్టని వాడు చిన్నమ్మకి గాజులు చేయిస్తానన్నాడట...సొంత చెల్లెళ్ళ ని గెంటేసి ఊరి మీద పడి నా చెల్లెళ్ళు అంటున్న సైకో జగన్.

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 19 วันที่ผ่านมา

      Correct ఎలక్షన్ time లో only ఇంటి గోల వీధి లో పెట్టడానికి ప్రజా సమస్య వద్దు ప్రజలు వద్దు
      కరోనా time లో కనపడలేదు

  • @Iaj180
    @Iaj180 19 วันที่ผ่านมา

    బుద్ధిలేని దాన ఓటు లాడు కో మూడు

  • @caravi111
    @caravi111 18 วันที่ผ่านมา

    Amma thalli heart attack ani cheppindi sunitha... First avinash ichina interview chudu...

  • @rajupamaraju7479
    @rajupamaraju7479 20 วันที่ผ่านมา +1

    Sarmila Garu. Rastrani. Niluvana gontu kosina cangres. Mir u nayakaralu.
    Mommu mammala maku. Buddi unnadi

  • @arrreddy5808
    @arrreddy5808 19 วันที่ผ่านมา +5

    ఒసేయ్ షర్మిలా నీకు పొగలం దాపురించింది. అందుకే విపరీతంగా పాటు పడుతున్నాగి

  • @rajkumarkondeti8323
    @rajkumarkondeti8323 19 วันที่ผ่านมา

    Sare nevellu assembly ki. Meeku adhikaaram patla aakaanksha thappa, pedha prajala prblms ardamu kaavu enduku? ?

  • @chiranjeevirajukallepalli5295
    @chiranjeevirajukallepalli5295 20 วันที่ผ่านมา

    Vijayam. NIJAM Cheppale

  • @sudhayarram2058
    @sudhayarram2058 20 วันที่ผ่านมา +3

    Don't involved Bharathi please akka

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 19 วันที่ผ่านมา

      సిగ్గు వచ్చేలా చెప్పావు అర్ధమైతే బాగుండు

  • @hareeshbabu1557
    @hareeshbabu1557 15 วันที่ผ่านมา

    Amma sharmilamma andhra drohi congress so go back sharmila. Pleae stop this nonsense

  • @samathacharvakar1482
    @samathacharvakar1482 20 วันที่ผ่านมา +1

    జగన్ సపోర్టర్ ఈ అతి తెలివి పాస్టర్ పెళ్లం శర్మిళ మాతోన్మ ది పాపం .. నెక్స్ట్ జరిగేది అదే జగన్ టోన్ సరి నా కొత్త రాజకీయం అంటుంది.. ఎర్రి పార్టీ ఏడవలు తో కలిసి పాప పాపం