Analyst Madhusudhan Reddy SENSATIONAL Comments On YSR & Family | YS Jagan | AP Politics | BTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ค. 2024
  • Analyst #MadhusudhanReddy SENSATIONAL Comments On #YSR & Family | #YSJagan | #APPolitics
    @Bharathi Media
    Our Channels :
    / filmylookslive
    Entertainment
    / @bharathitvbhakthi
    Devotional
    / @filmylooksplus
    Exclusive Content
    / @bharathitvnews
  • บันเทิง

ความคิดเห็น • 168

  • @lakshmisujatha5285
    @lakshmisujatha5285 22 วันที่ผ่านมา +49

    మధుసూదన రెడ్డి గారి తో చేసే వీడియోస్ అన్నీ చూస్తాను. నిజాలను నిర్భయంగా చెబుతారు. విశ్లేషణ కూడా చాలా ఇష్టం. ఎన్నో విషయాలు తెలియ చేస్తారు అందరికీ.

  • @bhaskarrao5477
    @bhaskarrao5477 21 วันที่ผ่านมา +19

    100/ నిజం. నిజం నిర్భయంగా చెప్పే దమ్ము ఉన్న మగాడు మధుసూదన్ రెడ్డి గారు. మాకు తెలియని చాలా విషయాలు తెలియజేస్తున్నాను, ధన్యవాదములు.

  • @ramanaiaharunachalam2329
    @ramanaiaharunachalam2329 22 วันที่ผ่านมา +26

    నిజం నిర్భయంగా చెప్పారు, అద్భుత వితరణ, వివరణ, నమస్తే.

  • @subrahmanyamchitteti3814
    @subrahmanyamchitteti3814 22 วันที่ผ่านมา +33

    దేశంలో లోని అందరి ముఖ్యమంత్రి కెల్లా అవినీతి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, జగన్ రెడ్డి

  • @RamChandra-jx4cb
    @RamChandra-jx4cb 22 วันที่ผ่านมา +24

    వైయస్ కుటుంబ రాజకీయ చరిత్రముగిసిన అధ్యాయం

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 22 วันที่ผ่านมา +23

    సార్ గుడ్ ఈవెనింగ్, మనం ఎంత కష్టపడినా, విష ప్రచారం చేస్తూ బతికే ఒక పేమెంట్ బ్యాచ్, సైకో బ్యాచ్ ని మార్చడం అవ్వట్లేదు. దొంగ డబ్బులు మహిమ 😢😢😢🙏🙏🙏

  • @rajyalakshmimalempati2989
    @rajyalakshmimalempati2989 22 วันที่ผ่านมา +28

    SEZ పేరుతో 2.6 లక్ష ల ఎకరాల భూమి పంచారు YSR. అన్నిoటికి quid pro quo చేశారు

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 22 วันที่ผ่านมา +11

    మధుసూదన్ రెడ్డి గారు గ్రేట్ సర్

  • @kondalaraoinakoti
    @kondalaraoinakoti 22 วันที่ผ่านมา +14

    గుడ్ అనాలసిస్ msrgaru

  • @sreeramdas2454
    @sreeramdas2454 22 วันที่ผ่านมา +16

    సూపర్ సార్ ప్రతి మాట ప్రతి అక్షరము ప్రతి నువ్వు మాట్లాడుతుంటే కరెక్ట్ గా అనిపిస్తుంది నీ లాంటోడు రాజకీయాలకు వస్తే

  • @janardhantirupathi1977
    @janardhantirupathi1977 20 วันที่ผ่านมา +8

    రాజశేఖర్ రెడ్డి పాలన లో జరిగిన అవినీతి ఏ ప్రభుత్వం లో కూడా జరగలేదు

  • @dasarinarasimhulu3169
    @dasarinarasimhulu3169 22 วันที่ผ่านมา +20

    నిన్నిజం మధుసూదన రెడ్డి గారు

  • @narasimhakari9166
    @narasimhakari9166 22 วันที่ผ่านมา +16

    Mahaa META most correct

  • @alugurthyramulu1534
    @alugurthyramulu1534 22 วันที่ผ่านมา +16

    Excellent analysis bro ysr mahametha Jagan Maha Maha metha gaadu

  • @srinivasarao8823
    @srinivasarao8823 22 วันที่ผ่านมา +32

    ఇంకా వాళ్ళ సీజన్ అయిపోయింది. ఇంకా వాళ్ళు ఫ్యామిలీ లైమ్ లైట్ లోకి వచ్చే పనే ఉండదు. ఇక్కడ కాంగ్రెస్ కూడా భూస్థాపితమే. 👍

  • @NageswaraoRam
    @NageswaraoRam 22 วันที่ผ่านมา +15

    He is straight forward person speaks honestly

  • @Sridevi-hi3dn
    @Sridevi-hi3dn 20 วันที่ผ่านมา +5

    ఇది అక్షరాలా నిజం

  • @trinadhdhulipala2108
    @trinadhdhulipala2108 20 วันที่ผ่านมา +7

    వక్తలు అందరూ నిజాలు తెలిసి నిజంగానే నిజాలుదాచి అబద్ధాలను నిజాలుగా మాట్లాడారు

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 21 วันที่ผ่านมา +11

    1989 లో మర్రి చెన్నారెడ్డి గారిని దించేందుకు హైదరాబాద్ పాత బస్తీలో కిరాయి హంతకులను దించి మారణ హోమం చేయించాడు. తిరుమల ఏడుకొండలు కాదు ఐదు కొండలే అని చెప్పాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లు కొడుకు వేల కోట్ల రూపాయలు దోచేందుకు సహకరించాడు. ఆయన చనిపోయాడు కాబట్టి సిబిఐ కేసుల్లో పేరు లేదు. లేకుంటే మొదటి ముద్దాయి వైఎస్సార్. ఆయన మహానేత కాదు *మహామేత* తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి పదేళ్ల పాలనలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు దోచి ఆంధ్ర రాష్ట్రం సర్వ నాశనానికి కారణమయ్యారు

  • @dewpoint1637
    @dewpoint1637 21 วันที่ผ่านมา +9

    ఏపీ లో ముందు చేసిన చేసిన సిఎం మంచి వారు ఉండగా స్కములు చేసిన రాజశేఖర్ రెడ్డి కుటుంబం గురించి ఎవరూ మంచిగా చెప్పవలసిన పని లేదు

  • @RamanaiahBanda-sk6hf
    @RamanaiahBanda-sk6hf 21 วันที่ผ่านมา +6

    Very Well Said Madhu Sir 🙏👍👍👍 It' Correct And True

  • @bobtino6832
    @bobtino6832 22 วันที่ผ่านมา +10

    Excellent analysis

  • @rokkamsudhakarreddy6248
    @rokkamsudhakarreddy6248 22 วันที่ผ่านมา +10

    Super sir

  • @welcomewelcome1318
    @welcomewelcome1318 22 วันที่ผ่านมา +7

    Miru Excellent ' Extraordinary Superb Sir.

  • @srikrishnasai2938
    @srikrishnasai2938 22 วันที่ผ่านมา +7

    మీరు మాట్లాడే నిజాలు వింటూ ఉంటే, వాళ్ల ని అనే కాడికి వీళ్ల ని ఎన్నుకున్న వారిని అనాలి . కానీ గొర్రెలు అంతే. మీ speech ఇన్నాక కూడా ఈ జనం మారక పోతే ...... అంతే sir.. మీకు నమస్కారములు మధుసూదన్ రెడ్డి గారు🙏🙏🙏

  • @jneelima2318
    @jneelima2318 21 วันที่ผ่านมา +6

    మీరు చేపింది అక్షరల నిజం సార్..🙏
    అవినీతి కి అక్రమాలకి శ్రీ కారం చుట్టిందే రాజశేఖర్ రెడ్డి.... 😡
    ఈ విషయాలలో చరిత్ర సృష్టించాడు...

  • @bulusulalitha6402
    @bulusulalitha6402 22 วันที่ผ่านมา +12

    Good analysis

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 21 วันที่ผ่านมา +8

    సార్ ఊరుకోండిసార్ అవన్నీ చెప్పుకుంటున్న అండి.బియ్యపు గింజంత చేసి హిమాలయపర్వతం అంత అవినీతి చేసారు సార్ .ఈ అవినీతి ,అసభ్యకరమైన,వ్యభిచార రాజకీయాలకు నాయకులు పట్టం కట్టారు.,

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 22 วันที่ผ่านมา +8

    ప్రతి వైఎస్ఆర్ జయంతి లోనూ మహానేతగానే పొగుడుతున్నారు తప్ప మీరు చెప్పినట్లు మహామే త అవలక్ష్ణనా లు ఎవరూచెప్పలేదు.

    • @durgaannamraju5267
      @durgaannamraju5267 22 วันที่ผ่านมา

      ఇదివరకు టీడీపీ లో ఉంది వైస్సార్ ను తిటయోనా రివసంత రెడిఫ్య్ గారు కూడా ఇప్పుడు మహా మెహ పోయి మహా నేత పాట సందుకున్నారు.
      అన్యాహ రాజకీయ మహిమ
      యాద్ర బిడ్డ అనే ్కుఅలిఫికేషన్ ఎహాప్స్ ఎహన గొల్లదనం ఏమిటో ధాతమోలామో చెల్పమానండి
      10 ఎల్లి ప్రజాసారివ్స్ చర్థి రమ్మనందో న్యార్ గములు షార్మోలకి కట్నం ఇచ్చారు వైస్సార్

  • @user-mq6nr3li5g
    @user-mq6nr3li5g 22 วันที่ผ่านมา +7

    Super sir 💯 facts.👌👌👌

  • @narayanamurthypotta5437
    @narayanamurthypotta5437 22 วันที่ผ่านมา +10

    100% currect sir. Andaru YSR ni devudu antunnaru kani YSR dochesina property's evvariki teetaledaa

  • @jrambati
    @jrambati 22 วันที่ผ่านมา +4

    Madhusudan reddy garante abhimanam, vunnadi vunnattu matladatharu, ys family gurinchi 100%correct ga chepparu

  • @allusuryanarayana8465
    @allusuryanarayana8465 22 วันที่ผ่านมา +9

    U say correct sir

  • @shankarraosuchikonda8805
    @shankarraosuchikonda8805 22 วันที่ผ่านมา +4

    Super correct

  • @bobtino6832
    @bobtino6832 22 วันที่ผ่านมา +5

    Excellent Knowledge of MReddy

  • @harikishore7968
    @harikishore7968 21 วันที่ผ่านมา +2

    Super analysis madhu sudhan Reddy Garu.

  • @ramakoteshwrraoveginati9965
    @ramakoteshwrraoveginati9965 22 วันที่ผ่านมา +7

    Very true hanstly super stor of the world cotion my dear Madhu Sudan Reddy Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏💙💙🌹🌹❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
    My name rk rao Kdp ap Heda office dhille sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙🎉🎉❤️❤️💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏

  • @satyanarayanarajubhupatira3009
    @satyanarayanarajubhupatira3009 22 วันที่ผ่านมา +3

    You are right sir

  • @lakshmisujatha5285
    @lakshmisujatha5285 22 วันที่ผ่านมา +7

    First Like

  • @ramakrishnanowduri6565
    @ramakrishnanowduri6565 20 วันที่ผ่านมา +3

    యెదుగూరి సందింటి కుటుంబం రాష్ట్రానికి పట్టిన దరిద్రం! ఆ కుటుంబానికి రాజకీయ సమాధి కట్టాల్సిన సమయం వచ్చింది. ఆ కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలి.

  • @prabhakarsk5358
    @prabhakarsk5358 22 วันที่ผ่านมา +4

    👌🙏🙏🙏

  • @ramaraoyasarapu1516
    @ramaraoyasarapu1516 20 วันที่ผ่านมา +2

    యదార్డి లోక విరోధి. మీరు చెప్పింది నిజమే.

  • @sridhartangella5413
    @sridhartangella5413 22 วันที่ผ่านมา +2

    These facts should be explained to the public by social media sir

  • @rangaiahnaidu725
    @rangaiahnaidu725 13 วันที่ผ่านมา

    మధుసూదన్ రెడ్డి గారు మీవిశ్లేషణ 100కు 200%అక్షరాలా నిజం 🙏🙏🌹🌹

  • @venkatalakshmi2540
    @venkatalakshmi2540 22 วันที่ผ่านมา +2

    YSR mahameta, varasudu 5 yearslo mottam APni dunnesadu, yevariki teliyani nijalu, stagemidamatram Oscar levello natinchesaru ippati TG/AP Congress politicians!!! Video super!!!

  • @user-kk6ol7te5o
    @user-kk6ol7te5o 21 วันที่ผ่านมา +1

    మీరు super

  • @jangaprasad5461
    @jangaprasad5461 19 วันที่ผ่านมา +1

    హ్యాట్సాఫ్ రెడ్డి గారు

  • @deepam9813
    @deepam9813 22 วันที่ผ่านมา +1

    U are genuine analyst sir no one has guts to tell like u hats off sir

  • @seshagiribyra8647
    @seshagiribyra8647 16 วันที่ผ่านมา

    Your Speech is so Excellent,Sir.We are getting a lot of information.Thank You So Much Sir

  • @sridhartangella5413
    @sridhartangella5413 22 วันที่ผ่านมา +1

    Super analysis sir

  • @meetaivirupakshayya7220
    @meetaivirupakshayya7220 18 วันที่ผ่านมา

    Meeru chepindhi 100%correct.

  • @balajeeconjeevaram2579
    @balajeeconjeevaram2579 18 วันที่ผ่านมา

    VERY GOOD INTERVIEW.. TRUTH ONLY TRUTH. THANKS REDDY GARU

  • @k.tgokul7291
    @k.tgokul7291 19 วันที่ผ่านมา

    Super sr nijalu nirbayanga cheppe dammunna monagadu meeru

  • @madhuribhavaraju664
    @madhuribhavaraju664 22 วันที่ผ่านมา +1

    🙏🏽🙏🏽🙌🏽

  • @venkatarajubhavaraju8778
    @venkatarajubhavaraju8778 20 วันที่ผ่านมา

    Excellent Analysis xMadhusudsna Reddy garu on Maha Meta

  • @sunmusicals
    @sunmusicals 22 วันที่ผ่านมา +3

    Nijame kada meeru cheppedi 100percent

  • @sriramakrishnaachanta8859
    @sriramakrishnaachanta8859 20 วันที่ผ่านมา

    Excellent sincear words. ❤

  • @balajeeconjeevaram2579
    @balajeeconjeevaram2579 20 วันที่ผ่านมา

    This is the BEST interview may be repeated very frequently

  • @padmarama7783
    @padmarama7783 22 วันที่ผ่านมา

    Carectga.cheparu

  • @subbaraochowdary2184
    @subbaraochowdary2184 21 วันที่ผ่านมา +2

    అవినీతి లో ఇద్దరు వారసులై

  • @sekharkothuru8008
    @sekharkothuru8008 20 วันที่ผ่านมา

    Ur Analysis is 200% Correct Sir

  • @baburaosangam2479
    @baburaosangam2479 20 วันที่ผ่านมา

    Good analysis.correct.also.

  • @venkatraokora9243
    @venkatraokora9243 20 วันที่ผ่านมา

    Supaer

  • @RamakrishnaChilakapudi
    @RamakrishnaChilakapudi 20 วันที่ผ่านมา +1

    Meeru cheppindi akshara satyam

  • @venkateshessa2083
    @venkateshessa2083 19 วันที่ผ่านมา

    Right 100, 💯

  • @ramgopalgunti474
    @ramgopalgunti474 19 วันที่ผ่านมา

    Excellant.

  • @mparamesh6288
    @mparamesh6288 19 วันที่ผ่านมา

    Yes 100% super

  • @chevuruvenkateswarlu2806
    @chevuruvenkateswarlu2806 21 วันที่ผ่านมา +3

    వ ఎ రి కి భ య ప డ కు o డా ని జా న్ని ని ర్భ య o గామా ట్లా డ ట o మ దు సూ ద న రె డ్డి కి సాటి ఎ వ రు •

  • @MadineniR
    @MadineniR 20 วันที่ผ่านมา

    Well said MSR gaaru about YS. Please explain about Brahmani steel science knowledge hub Vanpic Ltd .

  • @nandhasusi3974
    @nandhasusi3974 21 วันที่ผ่านมา

    Super video Super video ❤❤

  • @RamakrishnaChilakapudi
    @RamakrishnaChilakapudi 20 วันที่ผ่านมา +1

    Madhu sudhan garu

  • @chellekoteswaraiah9313
    @chellekoteswaraiah9313 21 วันที่ผ่านมา

    True speech

  • @venkatreddy1458
    @venkatreddy1458 21 วันที่ผ่านมา

    👌

  • @dmvv5749
    @dmvv5749 22 วันที่ผ่านมา +3

    మధుసూదన్ రెడ్డి నిజాలు నిర్భయంగా మాట్లాడుతారు.

  • @kishoreg5659
    @kishoreg5659 21 วันที่ผ่านมา

    Madhu garu tiger& most genunine human

  • @ramapathapati6026
    @ramapathapati6026 22 วันที่ผ่านมา +2

    Nijam reddy madhusudhana reddy

  • @pprashanth2260
    @pprashanth2260 19 วันที่ผ่านมา +1

    ఏమి చేస్తామండి ప్రజలకు మహానేత అని డబ్బా కొట్టుకుంటున్నారు. అన్ని వేల కోట్లు ఆయన హయాంలో సంపాదించినదే కదా

  • @vaikuntamchiluveru8701
    @vaikuntamchiluveru8701 21 วันที่ผ่านมา

    Chala manchiga chepinaru

  • @janardannjanardanrao4945
    @janardannjanardanrao4945 21 วันที่ผ่านมา +1

    Madusudanaraddy..was..the..real..reddy
    He..was..icon..of.ap
    Thaks..reddy.garu..
    I..am..your..fan

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 22 วันที่ผ่านมา +2

    YSR AP కి తెచ్చిన సంపద ఎంత?

  • @angajalaramanappa3348
    @angajalaramanappa3348 21 วันที่ผ่านมา

    Madhusudana Reddy garu meeru correct ga chepperu Mahanetha kadu Metha

  • @Rayalaa205
    @Rayalaa205 22 วันที่ผ่านมา +2

    Maaa Nellore pedhaa Reddy original reddy cheppithey super ❤

  • @VeerabhadraMalireddy
    @VeerabhadraMalireddy 17 วันที่ผ่านมา

    Thank you Bharathi T.V.Our beloved Great Leader,Respected Madhusudhana Reddy garu,,WE ALWAYS WHOLE HEARTEDLY CONSIDER YOU AS EQUALENT TO GREAT SUBAS CHANDRA BOSE, BAGATH SING,ALLURI SEETHA RAMA RAJU AND OTHER BRAVE LEADERS OF OUR COUNTRY BECAUSE OF YOUR BRAVE,HONEST,FEARLESS FIGHT FOR THE TRUTH AND JUSTICE.(WE WATCH YOU IN T.V.CHANNELS ALSO)Sir,what you said about Late Rajasekhar Reddy garu is 100% Correct.People forget the Reality what had happened in the past about the other Great Leaders.People give importance to those Leaders who do LOOTY from the State property and try to elivate them by Beating DABBA and Erecting STATUES throught out the State and other aspects like showing there greateness through there Religion and to elivate there POLITICAL PARTY and other things, and even after there death there son and daughter elevate them by doing ORAL propaganda like that of Jagan mohan Reddy and CO.As you said sir,people are not able to think about the LOOTY that he had done from the State*s property.Sir, these people dont show how they have become one of the Richest people in the country, only through Looting the property of the state.As you have rightly said sir, HE IS MORE A METHA RATHER THAN A NETHA.THIS GOLDEN WORD APPLIES EVEN TO HIS SON JAGAN MOHAN REDDY ALSO.AS LONG AS PEOPLE DONT THINK WITH NAYAM AND DHARMAM THE SITUATION WILL BE LIKE THIS.TRUTH IS ALWAYS HIDDEN AND FALSE DOMINATES.

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 20 วันที่ผ่านมา

    Undoubtedly he was a Maha Meta. An in-depth study of what he has done during his regime and how this family acquired thousands of acres and crores of rupees will certainly surprise everybody.The IT dept. is very strict with employees and retiree’s but ignore these looters otherwise they would have recovered crores of rupees from this family.

  • @alugurthyramulu1534
    @alugurthyramulu1534 22 วันที่ผ่านมา +2

    Malli congress naade anaboyadu total ga pyki poyadu ap out of danger ayyindi

  • @nuthanapatisrinivasulu8705
    @nuthanapatisrinivasulu8705 22 วันที่ผ่านมา +2

    Y SR pedha dhopidi dharulaku dhochi petti thaku kavalasina labdhi pondhadu.YSR time lo jarigina dhopidi ye CM timelo jaraga.ledhu. Laksha akaralu bhudhopidi,aarthikavanarula dhopidi anni YSR time lone jarigaee..

  • @nanajeeamalakanti7912
    @nanajeeamalakanti7912 20 วันที่ผ่านมา

    Reddy garu. You are mistaken .Jala yajnam is not samkshema padakam.Dhana yajna padakam.

  • @GsrRaju-gf1tc
    @GsrRaju-gf1tc 20 วันที่ผ่านมา

    Avunu Naku ade eppudu anipisade same to same

  • @jallelakrishna6229
    @jallelakrishna6229 20 วันที่ผ่านมา

    Arogyasri enthamandi Sanipoyaru
    Leni rogam undi ani bayabrantulu chupinaru poyaru

  • @alugurthyramulu1534
    @alugurthyramulu1534 22 วันที่ผ่านมา +2

    Vaadi valle congress masaka paari nashanam avuthu vachhindi

  • @user-kn1oe5ff9i
    @user-kn1oe5ff9i 16 วันที่ผ่านมา

    Enni nijalu ,nirbhayanga chepparu,sir.vusaravelliki teliyada ivanni.ive babu,cheste ,toorpar,pattevadu

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 20 วันที่ผ่านมา

    2029 election ku.. ravalante akramastulu government ku handover cheyavalanu chesindi

  • @svkbhargava315
    @svkbhargava315 22 วันที่ผ่านมา +1

    Sir tähis Fellow is hardcore factionist He killed Many Innocentius families

  • @narayanamurthypotta5437
    @narayanamurthypotta5437 22 วันที่ผ่านมา +1

    CM kakamundu 40 lacks appullo vunna YSR jagan 6years lo 2,lacks crors asthi Ela vachindi. YSR. Devudaa

  • @jammulasrinivasulu3678j
    @jammulasrinivasulu3678j 21 วันที่ผ่านมา +2

    100% వాస్తవం సార్

  • @srivasarajuvegesana4738
    @srivasarajuvegesana4738 20 วันที่ผ่านมา

    108 &104 combaind Ap lo vara 9 states lo 108 satyam computers varu chasinavaru

  • @prakashchowdhary2189
    @prakashchowdhary2189 19 วันที่ผ่านมา

    0:05 sir.your.analaysis.is.correct.
    Ra jahekar.reddy.is.too.mutch.corrputive

  • @ramanarayanareddy8287
    @ramanarayanareddy8287 22 วันที่ผ่านมา

    Congress nayakulaku baaga buddhi cheppinaaru Madhusudan Reddy gaaru Hats off to you

  • @mktrn4343
    @mktrn4343 18 วันที่ผ่านมา

    Yes everybody knows YSR, poyi devudu ayyadu, avineetilo first place ayanagaru, contractors ki, leaders ki dochi janalaki biscuits visirina mahameta

  • @venkatraokora9243
    @venkatraokora9243 20 วันที่ผ่านมา

    .madusudangaru.mi.vislasana.supaer.sar.