#Harivillu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • #Harivillu - #9th class - part -2(#హరివిల్లు 9వ తరగతి భాగం-2) 9th class new syllabus
    #harivillu
    #9th
    #9thclass
    #telugu
    #9thclassnewsyllabus
    #హరివిల్లు

ความคิดเห็น • 57

  • @bvar6952
    @bvar6952 ปีที่แล้ว +8

    Sir పాఠం చదువుతూ అర్థం భావం వివరిస్తూ చెప్పితే పిల్లలకు అర్థం అవుతుంది. కాలేజీ విద్యార్థులకు చెప్పినట్లు వుంది. పద్యం భాగ చదువు తున్నారు ప్రతి పదార్థ అన్వయం సరిగా లేదు.

  • @KadiyamKarthik-m9z
    @KadiyamKarthik-m9z 5 หลายเดือนก่อน +2

    Mee voice challa sweet undi

  • @bhaskararaobendalam4189
    @bhaskararaobendalam4189 หลายเดือนก่อน

    మీరు ప్రతీ పద్యాన్ని ఆహా,, ఎంత బాగా అద్భుతం గా రాసారు,, అని ప్రతి సారి పొగడాల్సిన అవసరం లేదు

  • @rainbow-ty4si
    @rainbow-ty4si ปีที่แล้ว +2

    చాలా చాలా చాలా చాలా బాగా చెప్పారు సార్.ప్రత్యేక ధన్యవాదాలు సార్

  • @ChikklaadikumariAdikumar-ym4nk
    @ChikklaadikumariAdikumar-ym4nk ปีที่แล้ว +1

    Thank very much sir చాలా బాగా చెప్పారు thank you sir

  • @narendrababuattukaru3128
    @narendrababuattukaru3128 6 หลายเดือนก่อน +2

    ❤😮🎉😢

  • @kaithepallikoteswararao6051
    @kaithepallikoteswararao6051 ปีที่แล้ว +1

    చాలా బాగా వివరించారు సార్.ధన్యవాదాలు.
    శతకమధురమ మరియు సముద్ర లంఘనం కూడా వీడియో లు చేసి పంపగలరని ఆశిస్తన్నాను

  • @tribaltubular
    @tribaltubular ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్తున్నారు సార్..👌👌
    భాషాంసాలు,వ్యాకరణాంశాలు కూడా ప్రతి పాఠానికి వివరించండి సార్...🙏

  • @padmapadma1698
    @padmapadma1698 หลายเดือนก่อน

    చాలా బాగా క్లాస్ చెప్తున్నారు సార్ ధన్యవాదములు

  • @sivasankar-tg5gh
    @sivasankar-tg5gh ปีที่แล้ว +1

    చాలా చక్కగా వివరించారు
    👌👌👌👌 సార్

  • @nagababunagu6583
    @nagababunagu6583 ปีที่แล้ว +1

    Sir naku padyalu chadavadam ra ka pothe naku ento chakaga vivaristunaru

  • @bollinenibhadraiah5456
    @bollinenibhadraiah5456 10 หลายเดือนก่อน +2

    నవమి నాటి వెన్నెల నీవు దశమి నాటి జాబిలి నేను అనే పాట కూడా చాలా బాగుంటుంది మాస్టారు

  • @sirishadamera1750
    @sirishadamera1750 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు సార్

  • @swapnathota4527
    @swapnathota4527 ปีที่แล้ว

    👍🏻

  • @vempatisiva6246
    @vempatisiva6246 20 วันที่ผ่านมา

    Your voice sweet sir

  • @yashuedits1881
    @yashuedits1881 ปีที่แล้ว

    పద్యాలు అద్భుతంగా పాడుతున్నారు సర్ 🙏

  • @manjushasaride7474
    @manjushasaride7474 ปีที่แล้ว

    👌👏

  • @karunammanjulamma433
    @karunammanjulamma433 ปีที่แล้ว +3

    గాడుపు నెచ్చెలి=అగ్ని
    అగ్ని వాహనం =మేకపోతు

    • @skdsrinivasarao2162
      @skdsrinivasarao2162 ปีที่แล้ว

      గాలికి మిత్రుడు అగ్ని

  • @musamallavenkateswarlu7420
    @musamallavenkateswarlu7420 ปีที่แล้ว

    Very Good explanation sir 🌹

  • @guddatimariyamma2326
    @guddatimariyamma2326 ปีที่แล้ว

    చాలా చాలా బాగా పాడారు సార్

  • @pulluruchinnahussainaiah6388
    @pulluruchinnahussainaiah6388 ปีที่แล้ว

    Supar sir

  • @KarunaSree-hr2sd
    @KarunaSree-hr2sd ปีที่แล้ว

    SUPAR SIR

  • @karthikprasad5507
    @karthikprasad5507 4 หลายเดือนก่อน

    సూపర్ sir

  • @konangirajarao2466
    @konangirajarao2466 ปีที่แล้ว

    excellent sir

  • @RAJENDRAPrasad-ks3gs
    @RAJENDRAPrasad-ks3gs ปีที่แล้ว

    బాగా చెప్పారు మాస్టర్

  • @ramanapv2145
    @ramanapv2145 ปีที่แล้ว

    Nice sir

  • @arunakumariparchuri
    @arunakumariparchuri ปีที่แล้ว

    Super sir

  • @kevin5232
    @kevin5232 ปีที่แล้ว

    Nice

  • @rangaswamypooru2887
    @rangaswamypooru2887 ปีที่แล้ว

    Sir gdvng పద్యం చాలా మధురంగా పడుతున్నారు కానీ పద్య ప్రతిపడార్థం అన్వాయ క్రమములో చెప్పండి sir

  • @rajarao1049
    @rajarao1049 ปีที่แล้ว

    ధన్యుడు, సముద్రలంఘనం పాఠ్యాంశాలు పంపించండీ సార్

  • @rajarao1049
    @rajarao1049 ปีที่แล้ว

    సార్ శుభోదయం

  • @KranthukumarKranthu-bh5zi
    @KranthukumarKranthu-bh5zi ปีที่แล้ว

    Sir Telugu basha dinothsvam Kosam vemana padyala Kosam 1 video tiyandi sir

  • @KadiyamKarthik-m9z
    @KadiyamKarthik-m9z 5 หลายเดือนก่อน

    Naku chadavadam radu narependi please 🙏

  • @gsatyakala7789
    @gsatyakala7789 ปีที่แล้ว

    I love you sir

  • @kirankrish7994
    @kirankrish7994 ปีที่แล้ว +1

    Grammar kooda cheppandi sirr

  • @radhika6488
    @radhika6488 ปีที่แล้ว +1

    Bhashamsalu kuda cheppandi sir

  • @lakshmicheemala9107
    @lakshmicheemala9107 ปีที่แล้ว

    Super ga chebuthunnaru sir meeru kani 6th poem enduku cheppaledu sir

  • @sallasukanya4547
    @sallasukanya4547 3 หลายเดือนก่อน

    Sir maku new 10 th class telugu classes kavali.please sir

  • @srinivasaraopolipilli877
    @srinivasaraopolipilli877 ปีที่แล้ว

    నలధాత కాదు, అలధాత =బ్రహ్మదేవుడు: మీఱనెక్కెన్ అలధాత (పద విభజన)

  • @srinivasaraopolipilli877
    @srinivasaraopolipilli877 ปีที่แล้ว

    గాడ్పు నెచ్చెలి అనగా వాయువు మిత్రుడైన అగ్ని దేవుడు. అతని వాహనం మేక. వాయుదేవుని వాహనం కాదు శేఖర్ గారు

  • @revathireddy8147
    @revathireddy8147 ปีที่แล้ว

    Sir

  • @srinivasaraopolipilli877
    @srinivasaraopolipilli877 ปีที่แล้ว

    నాక = స్వర్గం, నాక మహీజములు = దేవతా వృక్షములు. 'నాక' యొక్క అర్ధాన్ని ప్రస్తావిస్తే బాగున్ను.

  • @bangaru7722
    @bangaru7722 ปีที่แล้ว

    అక్కడ గ్రోలి అన్న పదం ఉంది కదా దాని అర్థం చెప్పండి దయచేసి

    • @reddysekharteluguclass
      @reddysekharteluguclass  ปีที่แล้ว +1

      . 1.అనుభవించు; 2. తిను. /3. త్రాగు; 4. గ్రహించు;

    • @bangaru7722
      @bangaru7722 ปีที่แล้ว

      @@reddysekharteluguclass TQ sir