మీరు చెప్పింది మాత్రం నిజం అన్న ట్రేడింగ్ పూర్తిగా నేర్చుకోకుండా అన్నం పెట్టే జాబ్ వదిలి ఇందులోకి వస్తే పాలిచ్చే గేదెని వదిలి తన్నే గేదె వెనకాల పడినట్టు ఉంటుంది.
3:05-Overview Of This video 5:18- 5 Important Learning by NITHIN KAMATH 11:27-Practical Returns Earned through an Example (Consistent Returns) 16:28-Importance of Investment over Trading 21:00- Conclusion of Video 22:55-Request From DTT
Memu telugu stats lo puttinanduku chala happy ga vundi anna miru entha nishpakshapthamgaa entha baga ma family members kudha cheparemo really I am lucky Anna love you and god bless you ❤️❤️❤️💓
ప్రస్తుతం యూట్యూబ్ లో స్టాక్ మార్కెట్ గురించి నిష్పక్షపాతంగా original content ని అందించేవి రెండే రెండు. ఒకటి day trader telugu, ఇంకొకటి మనీ పర్సు. రెండూ కూడా వేరువేరు ఉద్దేశాల తో నే viewers కి content ని ఇస్తున్నాయి. Day trader అయితే, మరో అడుగు ముందడుగు వేసి, చుట్టుపక్కల జరిగే tips వంటి వాటికి వ్యతిరేకంగా ఉండమని కూడా చెప్తోంది. ప్రతి రోజూ, మీ analysis తప్పకుండా వింటాను. నాకు, ఇదొక దినచర్య. . . తమ్ముడూ, నీ voice excellent గా ఉంటుంది. చాలా స్పష్టంగా ఉంటుంది. మీరు, చేసేది ఒక రకంగా ప్రజా సేవే.
1. మీరు one percent calculation చాలా బాగా చెప్పారు 2. స్టాక్ మార్కెట్ ని జాబ్ వదిలి వచే వాళ్లకు, మార్కెట్ ని అర్థం చేసుకుని వారు డిసైడ్ అవ్వాలి అని చాలాబాగా చెప్పారు.
తమ్ముడు నువ్వు చెప్పిన మాట కళ్ళంట నీరు తెప్పించాయి మనకు ఏ వృత్తి అన్నము పెడుతుంది దాన్ని ఎప్పుడు మర్చిపోగొడుదు నేను తాపీ పని చేసికొని బిగినర్ గా ట్రేడ్ చేస్తున్నాను plz రిప్లై
No words to say about this video. Lot of content is there in this video. Every new trader should watch this video and have to learn from this video. Thank you very much bro for motivating us. We (Telugu People) really very lucky to have such a good trainer. Thanks a lot.
Yes bro.... Nenu 3 years slow ga 50k capital ni 1.2lakhs cheysa 2021 lo oka cal vachindhi... Monthly plan 25000 rs . 1 lakh capital returns 2 lakhs in 15trading days anaru...i paid.. for that . First 4 trades ki 15 k profit chupincharu ....options lo.... Then next 2 trades lo total capital 1.2 lakhs lost. Mobile switched off epudu valadhi.... Now 1 and half year nundi no trading.... Ee year again trade start cheystha. Bro... Luckily I invested 5k in olectra green at 62 rs... Luckily now 800 trading...
After listening to your videos my entire view towards market has been changed....thanks a lot...hatsoff to your efforts..pls make an exclusive video for banknifty trading...if possible
All the traders should watch this video and don't skip anywhere. This video will change our mind to watch profits on daily and trading career. Best quote: meeku Annam pette job /souce ni vadilipettakandi
నిజంగా తెలుగు వాళ్ల గా పుట్టడం మా అదృష్టం, మీలాంటి వాళ్ళు తెలుగు వాళ్ళు రావడం చాలా సంతోషంగా ఉంది, నిజంగా మీకు చాలా చాలా చాలా వందనాలు ఎందుకంటే మీకు మేము ఏమిచ్చి రుణం తీసుకోవాలి. ధన్యవాదాలు వందనాలు తప్ప మేము ఏమి ఇవ్వలేని స్థితిలో ఇక్కడ ఉన్నాం.
Hi bro, All price action concepts keep in single video like you did future and option basic to advance video...no matter about time limit...because many people are charging money for pice action courses. Thanks for your valuable time. 🙏🙏
ఏంటయ్యా మీరు ఇంత బాగా పబ్లిక్ గురుంచి ఆలోచిస్తున్నారు... మీ వీడియోస్ ఫాలో అయ్యే వారు డెఫినెట్ గా మీకు చాలా రుణపడి పోతారు... మీరు సొసైటీ కి చాల సేవ చేస్తున్నారు... మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. 🙏🙏
U r suggestions very valuable bro, I am a govt. Teacher, as a teacher give good suggestions for my students about career build-up everyday 5 minits like u
మీరు చెప్పే ప్రతీ మాట మాకు ఒక energy ని ఇస్తుంది.నేను నమ్ముతా మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరూ చెప్పేప్రతీ skill ని చూసి నేర్చుకొని మార్కెట్ లో ఎదగొచ్చు.... మార్కెట్ లో నాకు గురువు లు మీరు.. ఈరోజు నుండి నేను మిమ్మల్ని గురువుగారు అని పిలుస్తా.....కృతజ్ఞతలు గురువుగారు
Very good explanation about compound and slipage 1% return అనేది ఒక టైం వచ్చేసరికి 0.5కూడా పడిపోతుంది అందుకే దాన్ని match చెయ్యడానికి investment loki convert అవుతారు
నేను స్టాక్ మార్కెట్ ని, అందుట్లో డే ట్రేడింగ్ ని చాలా ఎక్కువ ఊహించా ను, అది తప్పు అని తెలుసు కున్నా, థాంక్స్ తమ్ముడూ నువ్వు చెప్పింది ఎంత విలువ అంటే కొలమానం లేదు, సూపర్ సూపర్
Absolutely right..what you told 👍..i started investment since Oct-21..my portfolio is now at +13.2% as on today..i am doing paper trade at present ist month..i made .72% minus... I am going to retire in 2030..so I am learning till that time and practice 👍🙏🙏 most required advice received..thank you 🙏
మీరు strangle గురించి చెబుతూ దీన్ని మించిన స్ట్రాటజీ లేదని చెప్పారు.... అది ఇంకోసారి ప్రూవ్ అయింది. Elernmarket TH-cam channel లో Shreyas Bandi అతను మీ స్ట్రాటజీనే చెప్పాడు.... కానీ అతను ఇంట్రాడేలో వాడుతున్నాడు... ఈ సందర్భంలో వివేక్ గారు తెలుగు బ్రదర్స్ అని మిమ్మల్ని కూడా గుర్తు చేసుకున్నారు.... కాబట్టి మీరు చెప్పిన స్ట్రాటజీ ఎంత గొప్పదో ఇంకోసారి అర్థమైంది.... నాకున్న నాలెడ్జ్ కి ... ఆ ఇంట్రాడే స్ట్రాటజీ కొద్దిగా అర్థం కాలేదు... దయచేసి ఇంట్రాడే స్ట్రాటజీ కూడా డెవలప్ చేసి ఎంత ప్రీమియం మారితే అడ్జస్ట్మెంట్ చేయాలి ఎప్పుడు ఎగ్జిట్ కావాలి చెబుతూ ఇంట్రాడే strangle వీడియో ఒకటి చేయండి.
At the end of the video, there was a valuable message which is required for the current situation and I always Thank to both of you I got a lot of knowledge from your video regarding Finance and Thanks for your wonderful efforts
Hi Mentors, there is a lot and lot and lot of valuable information in this video. Nenu mimmalni mentors ani endhuku annanu ante, nenu mi videos chusi chala chala chala pyscholgical ga market lo ela vundali emotions ni ela control chesukovali anedhi chala nerchukunnu. I came across the same situation which you are telling in this video, but miru elanti questions ki answer eppudu kadhu miru eppudo chepparu in previous videos based on the situation and topic you are discussing in that videos. Wishing you all the very very best from bottom of my heart for your future goals. I hope we will get good knowledge further in future also ☺️. Once again that you so much Mentors 🎉🎆🎉
ఈ వీడియో నేను లైఫ్ లాంగ్ save చేసుకుంటా,, చాలా మంచి message, 🙏, పై పై మెరుపులకి మోసపోయి వున్న డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది వున్నారు, అందులో నేను కూడా,, ఇప్పటికైనా బుద్ధి వచ్చింది, ముందే ఈ వీడియో చుస్తే బాగుండేది,, కానీ చాలా thanks 🤝😞,
బ్రదర్ మీలాంటి గురువు నాకు దొరికుంటే బాగా చదువుకుని ఉద్యోగం చేసుకునేవాడిని. నౌ నో వే, ఇప్పుడు వయసు 50 అయిపోయింది. 2021 నుండి ఫాలో అవుతున్ 2 లక్షలు పోగొట్టినా, 23-24 లో 100% ( అంటే 46 ని 92) చేయగలను, ఆల్మోస్ట్ రీచ్డ్. ఈక్విటీ డెలివరీ మాత్రమే తెలుసు, ఎన్ని వీడియోలు చూసినా f&0 అర్థం కాలేదు. మీకు చాలా చాలా ధన్యవాదాలు.
@Day trader Telugu from 23:00 min Those words are golden from your end Thank-you for your information and realising us the truth of the life Keep posting like these words Which keeps us in track
"Meeku confidence vunte meeru evvarni adagaru" brother e mata vinagane kantlo neellochhinattu ayindi, na life long e mata gurthupettukunta. Lots of love brother..
Well said, lots of love brothers ❤️.., now I think so many comes to the right track. will know the value of their current career and rethink before going to take a step Illiteracy Trading ఆపు.. Discipline తో వెయ్యు అడుగు ముందుకు.. DAY TRADER తెలుగు ఛానల్ తోపు..
I suggest for intraday bnk nifty/ equity intraday..1)first never loose ur captial..2) max daily do 3 to 4 trades not more than tht 3) never loose more than 1perct of ur capital and tht to in a single trade avoid .4)and increase ur profit targets after every 3 months if ur doing consistant profit.4).take every trade in a professional way .there should be reason if ur taking a trade. 5) Finally risk management & discipline is all about how u make money over a period of time .if u miss discipline u will b back again to staring point .. 👍
Good point you advised about quitting job and entertaining into day trading. I too agree with you, quitting job will definitely put the person in pressure while trading. I have seen close friends/relatives who are suffering now.
Well said bro, I am an investor not a trader, I have watched this video because of the thumbnail. You have build a lot of confidence. Definitely I will share this video to my well wishers.
Chala nachhinde bro Me lante vallu untaru ade kuda enta complex thing Stock Market lo NEVER BEFORE EVER AFTER. Last words are very important for a beginner. You are giving clear idea 💡. Thank you bro. May be if I have a own brother wouldn't guide me as you. ❤️❤️
Revanth, please share a strategy which can return 0.75% per week or 3 % per month or 36% per year consistently with 75% success rate and limited loss in case if we end up loss . why I mentioned 0.75% per week or 3% per month or 36% per year is I am willing to take per week day every week or just 1 trade per month or per quarter or per year etc ... I am looking for less returns with less risk or limited risk with more success rate .
Bro.... Mee vdos chustu unnaanu 1month nundi... Ee video chusaaka im SUBSCRIBING to ur Channel... Thankyou for being Honest & Clear... Meeru ichina inputs chaala baagunnaay...
Love you bro Revanth..❤️ as I’m following your channels I got some good pretty financial knowledge. The main things I didn’t fell into trap of who pull the people by saying attractive words towards trading by their subscription packages.😀
Mee lanti manchi annayalu undadam adi nenu naa kandla thoti chudadam naa adurustam 🙏 nenu help chese tappudu prathi sari meere gurthuku vasthunnaru annaya ♻️ love u so much annaya ♻️
నేను 4years నుంచి ట్రేడింగ్ చేశాను per day 20000 thousand investment ki one lakh profits కూడ చూసాను technical analysis lo నాకంటే బాగా ఎవరు అనాలిసిస్ చేయలేరు but finally demate acount zero avuthundi ఎందుకంటే మనం ఎంత ఎలర్ట్ గా వున్న ట్రేడింగ్ లో మిస్టేక్స్ జరుగుతాయి కాబట్టి సో ఎవ్వరూ ఆప్షన్స్ ట్రేడింగ్ చేయవద్దు సెగ్మెంట్ deactivate చేయండి ఇన్వెష్ట్ చేయండి డబ్బులు సేఫ్ గా వుంటాయి
వాళ్ళు ఆప్షన్స్ సెల్లింగ్ చేస్తారు big షాట్స్ మనం ఆప్షన్స్ buy చేస్తాం ఫైనల్ గా weekly expiry scrips Anni 5Paisa అవుతాయి అకౌంట్ zero అవుతుంది ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ week next week కాకపోతే ఆ పైన వీక్ ఓవరాల్ ఫైనల్ గా అకౌంట్ zero అవుతుంది brokerage చార్జెస్ అన్ని కలుపుకొని అకౌంట్ - అవుతుంది
ఆప్షన్స్ buying lo day ట్రేడర్ కానీ ఇంకా ఎవ్వరైనా trader's కానీ నాకంటే బాగా intraday ప్రాఫిట్స్ బుక్ చెయ్యలేరు ఇది sure ఎందుకంటే నేను వాడే accurate ఇండికేటర్స్ కానీ చార్ట్ అనాలిసిస్ ఎవ్వరువల్ల కాదు ఇండియా లో వున్న bigshot charts Anni nenu chek చేశాను ఎంత ఎలర్టు గా వున్న ఇది గాంబ్లింగ్ మార్కెట్
Sir. నేను జాబ్ చేసుకుంటు 5000 రూపాయలతో ఆపేషన్స్ లో రోజు 1000 రూపాయలు వచ్చేవి.జాబ్ మానేసిన తరువాత .అదే ఇప్పుడు day 100 రూపాయలు కూడా రావటం లేదు.stop loss hit అవుతుంది.చాలా ఒత్తిడిలో ట్రేడింగ్ చేస్తున్నాను.plz దీనికి . మీ సలహాలు కావాలి..ఫ్రెండ్స్ మీలో ఎంత మంది నలెక్క బాధపడుతున్నారు..
Thank you brother ….your advises are very true really helpful.....even we don't get these true suggestions and advises from our own relatives or family members....Hats off.!!!!! to your sincere and honest suggestions.!!!!!
Great video bro..what you said is absolutely correct. Don't quit your current job for trading.. Job chestu trading ni slow ga nerchukuni oka additional source of income la chesukovali..
𝐒𝐮𝐩𝐩𝐨𝐫𝐭 𝐎𝐮𝐫 𝐖𝐨𝐫𝐤 🤝
𝐙𝐞𝐫𝐨𝐝𝐡𝐚 𝐅𝐑𝐄𝐄: bit.ly/free-sensibull
𝐔𝐩𝐬𝐭𝐨𝐱: upstox.com/open-demat-account/?f=ZUBF
𝐅𝐘𝐄𝐑𝐒:bit.ly/Fyers_Account
𝐁𝐞𝐬𝐭 𝟏𝐂𝐫 𝐓𝐞𝐫𝐦 𝐈𝐧𝐬𝐮𝐫𝐚𝐧𝐜𝐞
bit.ly/Term_Insurance1
𝐁𝐞𝐬𝐭 𝟏𝐂𝐫 𝐇𝐞𝐚𝐥𝐭𝐡 𝐈𝐧𝐬𝐮𝐫𝐚𝐧𝐜𝐞
bit.ly/Health_Insurance1
Bro eppativaraku nuvvu trading lo entha money earn chesav, Frank ga cheppu bro ni viewers kosam
మీరు చెప్పింది మాత్రం నిజం అన్న ట్రేడింగ్ పూర్తిగా నేర్చుకోకుండా అన్నం పెట్టే జాబ్ వదిలి ఇందులోకి వస్తే
పాలిచ్చే గేదెని వదిలి తన్నే గేదె వెనకాల పడినట్టు ఉంటుంది.
3:05-Overview Of This video
5:18- 5 Important Learning by NITHIN KAMATH
11:27-Practical Returns Earned through an Example (Consistent Returns)
16:28-Importance of Investment over Trading
21:00- Conclusion of Video
22:55-Request From DTT
Return calculator yela cheyali bro
Memu telugu stats lo puttinanduku chala happy ga vundi anna miru entha nishpakshapthamgaa entha baga ma family members kudha cheparemo really I am lucky Anna love you and god bless you ❤️❤️❤️💓
God bless you. You are an asset for the country.
Yes
I feel the same Anna .. thank you
Same feeling here
Thanks brother for sharing knowledge
ప్రస్తుతం యూట్యూబ్ లో స్టాక్ మార్కెట్ గురించి నిష్పక్షపాతంగా original content ని అందించేవి రెండే రెండు. ఒకటి day trader telugu, ఇంకొకటి మనీ పర్సు. రెండూ కూడా వేరువేరు ఉద్దేశాల తో నే viewers కి content ని ఇస్తున్నాయి. Day trader అయితే, మరో అడుగు ముందడుగు వేసి, చుట్టుపక్కల జరిగే tips వంటి వాటికి వ్యతిరేకంగా ఉండమని కూడా చెప్తోంది. ప్రతి రోజూ, మీ analysis తప్పకుండా వింటాను. నాకు, ఇదొక దినచర్య.
.
.
తమ్ముడూ, నీ voice excellent గా ఉంటుంది. చాలా స్పష్టంగా ఉంటుంది. మీరు, చేసేది ఒక రకంగా ప్రజా సేవే.
Genuineness=Day Trader Telugu
మీ మంచితనానికి, నిజాయితీకి నా నమస్కారాలు మరియు హృదయపూర్వక అభినందనలు...
1. మీరు one percent calculation చాలా బాగా చెప్పారు
2. స్టాక్ మార్కెట్ ని జాబ్ వదిలి వచే వాళ్లకు,
మార్కెట్ ని అర్థం చేసుకుని వారు డిసైడ్ అవ్వాలి అని చాలాబాగా చెప్పారు.
one year ki 10 000 ela avvudi
ఆ భగవంతుడు మీకు మీ కుటుంబానికి అన్ని దీవెనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా......
❤
తమ్ముడు నువ్వు చెప్పిన మాట కళ్ళంట నీరు తెప్పించాయి మనకు ఏ వృత్తి అన్నము పెడుతుంది దాన్ని ఎప్పుడు మర్చిపోగొడుదు నేను తాపీ పని చేసికొని బిగినర్ గా ట్రేడ్ చేస్తున్నాను plz రిప్లై
Me to bhayya
మీరు చెప్పిన ప్రతి విషయం చాలా ఉపయెగకరమైనవి thank you అన్నయ్య
Great video brother
No words to say about this video. Lot of content is there in this video. Every new trader should watch this video and have to learn from this video. Thank you very much bro for motivating us. We (Telugu People) really very lucky to have such a good trainer. Thanks a lot.
well said
Once Again No One Can Play Your Role Better Than You Bro's ❤️❤️❤️
True and genuine will be priceless 💐❤️
Bro..chala Baga chebutunaru...very very good analysis..
Yes bro....
Nenu 3 years slow ga 50k capital ni 1.2lakhs cheysa 2021 lo oka cal vachindhi... Monthly plan 25000 rs .
1 lakh capital returns 2 lakhs in 15trading days anaru...i paid.. for that .
First 4 trades ki 15 k profit chupincharu ....options lo....
Then next 2 trades lo total capital 1.2 lakhs lost.
Mobile switched off epudu valadhi....
Now 1 and half year nundi no trading....
Ee year again trade start cheystha. Bro...
Luckily I invested 5k in olectra green at 62 rs... Luckily now 800 trading...
Hey me dagara valla emai id and mobile number unte vala meda online lo complaint cheyachu
Ninu 5 thousands tho start chesanu bro, 6 months aiendhi, starting 1 months konni mistakes chesi 1000rs losses ayyanu,
tharvatha Prathi stocks midha research chesi only 5 yrs charts upside unna stocks se select chesukoni, mines 22 ochinappudu buy cheyadam start chesanu, mines 15 lo sell chesthanu, just 7 percentage profit chusukoni adhi na target, appati nundi ninu 1rs kuda loss kalenu, 4000rs tho start chesthe ippudu 17k varaku ochanu
U r words giving boost to mee along dtt anna
Super
Mines means?
Plz anybody can explain
@@srik5694 mines means very dip
Dip ante yemito cheppandi brother
This is the third time we are trending now this shows how we people are connected to this channel and still much to come Anna
After listening to your videos my entire view towards market has been changed....thanks a lot...hatsoff to your efforts..pls make an exclusive video for banknifty trading...if possible
Exactly
All the traders should watch this video and don't skip anywhere. This video will change our mind to watch profits on daily and trading career.
Best quote: meeku Annam pette job /souce ni vadilipettakandi
Your suggestions will help a lot to the people who are interested in stock market....kudos to DayTrader Telugu channel💓👏👏
You are only the GENUINE TH-camr, teacher (Stock matket) .You people deserve more than thank you 🙏🙏🙏
dont quit job at anytime .. its the regular income on every month and do trading/investing as secondary income
నిజంగా తెలుగు వాళ్ల గా పుట్టడం మా అదృష్టం, మీలాంటి వాళ్ళు తెలుగు వాళ్ళు రావడం చాలా సంతోషంగా ఉంది, నిజంగా మీకు చాలా చాలా చాలా వందనాలు ఎందుకంటే మీకు మేము ఏమిచ్చి రుణం తీసుకోవాలి. ధన్యవాదాలు వందనాలు తప్ప మేము ఏమి ఇవ్వలేని స్థితిలో ఇక్కడ ఉన్నాం.
Hi bro, All price action concepts keep in single video like you did future and option basic to advance video...no matter about time limit...because many people are charging money for pice action courses. Thanks for your valuable time. 🙏🙏
Hi
Can u pls help me out in sharemarketing ..iam new to trading.
ఏంటయ్యా మీరు ఇంత బాగా పబ్లిక్ గురుంచి ఆలోచిస్తున్నారు... మీ వీడియోస్ ఫాలో అయ్యే వారు డెఫినెట్ గా మీకు చాలా రుణపడి పోతారు... మీరు సొసైటీ కి చాల సేవ చేస్తున్నారు... మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. 🙏🙏
మా అందరి జాగ్రత్త గురించి మీరు పడే తాపత్రయం అద్బుతం.అన్న🙏🙏💝
Very good and valuable suggestions Revanth garu hats off to you 👏👏👏👏👏
U r suggestions very valuable bro, I am a govt. Teacher, as a teacher give good suggestions for my students about career build-up everyday 5 minits like u
మీరు చెప్పే ప్రతీ మాట మాకు ఒక energy ని ఇస్తుంది.నేను నమ్ముతా మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరూ చెప్పేప్రతీ skill ని చూసి నేర్చుకొని మార్కెట్ లో ఎదగొచ్చు.... మార్కెట్ లో నాకు గురువు లు మీరు.. ఈరోజు నుండి నేను మిమ్మల్ని గురువుగారు అని పిలుస్తా.....కృతజ్ఞతలు గురువుగారు
Very good explanation about compound and slipage
1% return అనేది ఒక టైం వచ్చేసరికి 0.5కూడా పడిపోతుంది
అందుకే దాన్ని match చెయ్యడానికి investment loki convert అవుతారు
చాలా మంది అంటారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని. కాని మీరు చేసి చూపిస్తున్నారు🙏🙏. జై హింద్
Ya mostly traders dinni chusi realise avvutharu….nenu today on words follow this…thanks 2brothers
మీరు చెప్తున్నా ఈ విషయాలు సబ్జెక్ట్ మాత్రమే కాదు మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి హార్ట్ ఫుల్ గా చెప్తున్నట్లు ఉంది ధన్యవాదాలు
You are right anna, personally I do trading in f&o i lost around 2L and when I did investment on stocks I got around +30k with low capital ..
ఎక్సలేంట్ సార్
సూపర్ గా చేప్పేరు 👌👍🌹👌👍
You have explained emotionally not to leave the Job in hand
The old Saying 1 in hand is better 2 in the bush is always TRUE
Meeru maalo stock market phychology build cheyadaniki try chestunna Mee efforts ki hats off thank you Mee valla maku 100% value add avuthundi
1 refer 500
నేను స్టాక్ మార్కెట్ ని, అందుట్లో డే ట్రేడింగ్ ని చాలా ఎక్కువ ఊహించా ను, అది తప్పు అని తెలుసు కున్నా, థాంక్స్ తమ్ముడూ నువ్వు చెప్పింది ఎంత విలువ అంటే కొలమానం లేదు, సూపర్ సూపర్
Well said Bro.. చాలా చాలా బాగా చెప్పారు. Thak you soo much for your valuable suggestions
Truly saying how can you explain with this much of honesty and whole hearted ? Truly you are amazing bro.
Absolutely right..what you told 👍..i started investment since Oct-21..my portfolio is now at +13.2% as on today..i am doing paper trade at present ist month..i made .72% minus...
I am going to retire in 2030..so I am learning till that time and practice 👍🙏🙏 most required advice received..thank you 🙏
మీరు strangle గురించి చెబుతూ దీన్ని మించిన స్ట్రాటజీ లేదని చెప్పారు.... అది ఇంకోసారి ప్రూవ్ అయింది. Elernmarket TH-cam channel లో Shreyas Bandi అతను మీ స్ట్రాటజీనే చెప్పాడు.... కానీ అతను ఇంట్రాడేలో వాడుతున్నాడు... ఈ సందర్భంలో వివేక్ గారు తెలుగు బ్రదర్స్ అని మిమ్మల్ని కూడా గుర్తు చేసుకున్నారు.... కాబట్టి మీరు చెప్పిన స్ట్రాటజీ ఎంత గొప్పదో ఇంకోసారి అర్థమైంది....
నాకున్న నాలెడ్జ్ కి ... ఆ ఇంట్రాడే స్ట్రాటజీ కొద్దిగా అర్థం కాలేదు... దయచేసి ఇంట్రాడే స్ట్రాటజీ కూడా డెవలప్ చేసి ఎంత ప్రీమియం మారితే అడ్జస్ట్మెంట్ చేయాలి ఎప్పుడు ఎగ్జిట్ కావాలి చెబుతూ ఇంట్రాడే strangle వీడియో ఒకటి చేయండి.
Please replay annaya
Yes
Yes bro today chusanu nen kuda
🎉thanku anna.....ma family lo kuda mi laaga naku evaru cheppa ledu anna.... information ichinanduku thanku anna ❤💐💐💐
A honest teacher i have ever come across🙏🙏
Please continue the same nature and attitude.. really helping loads of people with your knowledge and making them educated
They are like diamonds, never lost their shining for someone else"s idealogy
బ్రదర్, ఎందుకో మీ వీడియో స్టార్టింగ్ లో నే లైక్ కొట్టాలని అనిపిస్తుంది. i mean ప్రతి లైన్ చాలా చాలా valuable.
Real hero …genuine ga chepthunnav bro 🙏
At 3:45 by listening to only one sentence... I liked this video. Hats off bro...
That's why I hate trading. Don't trade. Do only Long term investment guys
1% return logic bale chepparu , thank you ❤️.
ఈ వీడియో 100%సత్యము మీరు చెప్పినది విని అనుకరించడం ద్వారానే ఒకా ట్రేడర్ గా కెరియర్ ప్రారంభించాల నే వారికి మార్గదర్శకాలు లేదంటే ఆసాధ్యం 🎉🙏
Thank you Annya మాకు దేవుడిచ్చిన వరం మీరు 🙏
ఇంత మంచి వీడియో చేస్తే నచ్చకుండా వుంటుందా అన్న చాలా బాగుంది.
I don't think 1% also..may be 0.5% below
Even less
Example if total 1cr active trader's under.. 1% =1lakh profitable trader's...I don't think so
22:55 million dollar advice anna mottam clarity vacchindi ❤❤
At the end of the video, there was a valuable message which is required for the current situation and I always Thank to both of you I got a lot of knowledge from your video regarding Finance and Thanks for your wonderful efforts
అన్నా చివరలో మీరు చెప్పిన విషయాలు నాలాంటి వారికి చాలా బాగా అర్ధమయ్యెలాగా చెప్పారు....🙏🙏🙏🙏🙏
What you said 100% correct, I lost alot bro, I am regretting my self. Now i have to EMI for the loans
చాలా మంచి మంచి వీడియో చేశారు. ముఖ్యంగా బిగినర్ కి. థాంక్యూ బ్రదర్స్.
Hi Mentors, there is a lot and lot and lot of valuable information in this video. Nenu mimmalni mentors ani endhuku annanu ante, nenu mi videos chusi chala chala chala pyscholgical ga market lo ela vundali emotions ni ela control chesukovali anedhi chala nerchukunnu. I came across the same situation which you are telling in this video, but miru elanti questions ki answer eppudu kadhu miru eppudo chepparu in previous videos based on the situation and topic you are discussing in that videos. Wishing you all the very very best from bottom of my heart for your future goals. I hope we will get good knowledge further in future also ☺️. Once again that you so much Mentors 🎉🎆🎉
ఈ వీడియో నేను లైఫ్ లాంగ్ save చేసుకుంటా,, చాలా మంచి message, 🙏, పై పై మెరుపులకి మోసపోయి వున్న డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది వున్నారు, అందులో నేను కూడా,, ఇప్పటికైనా బుద్ధి వచ్చింది, ముందే ఈ వీడియో చుస్తే బాగుండేది,, కానీ చాలా thanks 🤝😞,
#36 on Trending 🔥🔥
బ్రదర్ మీలాంటి గురువు నాకు దొరికుంటే బాగా చదువుకుని ఉద్యోగం చేసుకునేవాడిని. నౌ నో వే, ఇప్పుడు వయసు 50 అయిపోయింది. 2021 నుండి ఫాలో అవుతున్ 2 లక్షలు పోగొట్టినా, 23-24 లో 100% ( అంటే 46 ని 92) చేయగలను, ఆల్మోస్ట్ రీచ్డ్. ఈక్విటీ డెలివరీ మాత్రమే తెలుసు, ఎన్ని వీడియోలు చూసినా f&0 అర్థం కాలేదు. మీకు చాలా చాలా ధన్యవాదాలు.
@Day trader Telugu from 23:00 min
Those words are golden from your end
Thank-you for your information and realising us the truth of the life
Keep posting like these words
Which keeps us in track
I think this is The 2nd trending video from our channel..
Raventh garu what did u r said it's really very very helpful for everyone. who r taking stock market in carrier. 👌
"Meeku confidence vunte meeru evvarni adagaru" brother e mata vinagane kantlo neellochhinattu ayindi, na life long e mata gurthupettukunta. Lots of love brother..
చాలా బాగా చెప్పారు అన్నా.... Love from kodada ❤️
మీరు ఈ వీడియో పెట్టినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
THIS VIDEO CAN BE CHANGE OUR LIFE ❤️❤️❤️❤️
Only one thing.....You Both like Pure Human Beings.......👏👏🤝🤝
Really good advice bro
What you had said in the video, every word 100% correct.
From the bottom of my heart you are 👌
చాలా చాలా చాలా ధన్యవాదాలు
మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్
కొత్తగా వచ్చే వాళ్లకు ఒక పునాది రాయి
థాంక్యూ
Well said, lots of love brothers ❤️.., now I think so many comes to the right track. will know the value of their current career and rethink before going to take a step
Illiteracy Trading ఆపు..
Discipline తో వెయ్యు అడుగు ముందుకు..
DAY TRADER తెలుగు ఛానల్ తోపు..
Super bro
Ur r sooooooo grate bro.. Miru last lo cheppina words chala heart touch ayyayi bro... Miru chese a content adaina chala clear ga chala baguntay bro...
I suggest for intraday bnk nifty/ equity intraday..1)first never loose ur captial..2) max daily do 3 to 4 trades not more than tht 3) never loose more than 1perct of ur capital and tht to in a single trade avoid .4)and increase ur profit targets after every 3 months if ur doing consistant profit.4).take every trade in a professional way .there should be reason if ur taking a trade. 5) Finally risk management & discipline is all about how u make money over a period of time .if u miss discipline u will b back again to staring point .. 👍
100 percent true ....I am also experienced and presently maintaining all the trades with all the conditions mentioned in your comment
@@prudhviraj5564 👍
Patience -100%
Knowledge -100%
Decisions -100%
View on trend, support reaistence-100%
Untey ne trading lo success ledha no career.
Clear cut explanation bro. Trading needs lot of learning and practice. Thanks for such a nice video all the best bro :)
1 refer 500
రేవంత్ బ్రో ఈ వీడియోలో మీ చిరునవ్వుని మిస్ అయ్యా. మీ ఆవేదన అర్థం చేసుకుంటాం థాంక్యూ వెరీ మచ్
Thank you brother, for ur. Valuable and Honest suggestion. Your suggestions makes many people to how to judge our selves and our supports and weakness
నచ్చింది ... నేను swingtrading లో మీరు చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ చేస్తాను ... Tq సో మచ్.
Good point you advised about quitting job and entertaining into day trading. I too agree with you, quitting job will definitely put the person in pressure while trading. I have seen close friends/relatives who are suffering now.
Hii bro
Mee maturity ki na hats off...
Excellent message delivered to the learners and beginners , my dear Masters. Thank you very much.
Antha continue ga ell subject gurinchi...matladatharu.... 👌👌👌 Hatsop.....
Well said bro, I am an investor not a trader, I have watched this video because of the thumbnail. You have build a lot of confidence. Definitely I will share this video to my well wishers.
Chala nachhinde bro
Me lante vallu untaru ade kuda enta complex thing Stock Market lo NEVER BEFORE EVER AFTER. Last words are very important for a beginner. You are giving clear idea 💡. Thank you bro. May be if I have a own brother wouldn't guide me as you. ❤️❤️
Revanth, please share a strategy which can return 0.75% per week or 3 % per month or 36% per year consistently with 75% success rate and limited loss in case if we end up loss .
why I mentioned 0.75% per week or 3% per month or 36% per year is I am willing to take per week day every week or just 1 trade per month or per quarter or per year etc ...
I am looking for less returns with less risk or limited risk with more success rate .
Bro.... Mee vdos chustu unnaanu 1month nundi... Ee video chusaaka im SUBSCRIBING to ur Channel... Thankyou for being Honest & Clear... Meeru ichina inputs chaala baagunnaay...
Love you bro Revanth..❤️ as I’m following your channels I got some good pretty financial knowledge. The main things I didn’t fell into trap of who pull the people by saying attractive words towards trading by their subscription packages.😀
Mee lanti manchi annayalu undadam adi nenu naa kandla thoti chudadam naa adurustam 🙏 nenu help chese tappudu prathi sari meere gurthuku vasthunnaru annaya ♻️ love u so much annaya ♻️
Day trader brothers alwaysssss great ❤❤❤❤❤❤
Channel Deserves more than one Million Subscribers
నేను 4years నుంచి ట్రేడింగ్ చేశాను per day 20000 thousand investment ki one lakh profits కూడ చూసాను technical analysis lo నాకంటే బాగా ఎవరు అనాలిసిస్ చేయలేరు but finally demate acount zero avuthundi ఎందుకంటే మనం ఎంత ఎలర్ట్ గా వున్న ట్రేడింగ్ లో మిస్టేక్స్ జరుగుతాయి కాబట్టి సో ఎవ్వరూ ఆప్షన్స్ ట్రేడింగ్ చేయవద్దు సెగ్మెంట్ deactivate చేయండి ఇన్వెష్ట్ చేయండి డబ్బులు సేఫ్ గా వుంటాయి
Day trader Telugu kuda options lone bro trading chesedi. Proper knowledge unte edaena cheyochu. Pr sunder syryas bandi day trader Telugu power of stocks enkaa soooooo chala mandi veelu antha chesedi options lone. Ekkuva money 🤑 unte option selling takkuva unte buying .
వాళ్ళు ఆప్షన్స్ సెల్లింగ్ చేస్తారు big షాట్స్ మనం ఆప్షన్స్ buy చేస్తాం ఫైనల్ గా weekly expiry scrips Anni 5Paisa అవుతాయి అకౌంట్ zero అవుతుంది ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ week next week కాకపోతే ఆ పైన వీక్ ఓవరాల్ ఫైనల్ గా అకౌంట్ zero అవుతుంది brokerage చార్జెస్ అన్ని కలుపుకొని అకౌంట్ - అవుతుంది
బ్రో ఇన్వెష్ట్ చేసుకో ప్రశాంతం గా వుండు లేకపోతే ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తే ఫైనల్ గా నువ్వు అప్పులు పాలు కావటం కన్ఫర్మ్
ఆప్షన్స్ buying lo day ట్రేడర్ కానీ ఇంకా ఎవ్వరైనా trader's కానీ నాకంటే బాగా intraday ప్రాఫిట్స్ బుక్ చెయ్యలేరు ఇది sure ఎందుకంటే నేను వాడే accurate ఇండికేటర్స్ కానీ చార్ట్ అనాలిసిస్ ఎవ్వరువల్ల కాదు ఇండియా లో వున్న bigshot charts Anni nenu chek చేశాను ఎంత ఎలర్టు గా వున్న ఇది గాంబ్లింగ్ మార్కెట్
@@hariuppalapati yendulo invenst cheyali ane knowledge undali annaa
All your videos are 1000% Very Genuine videos.... Sir...Subject, language clarity.... Very nice sir... You are very inspirational... Sir👌🏻👌🏻👌🏻
Your contribution to people like me is priceless,, treasure.. thank you alot brother ,I admire your way of explanation❤️❤️❤️
చాలా క్లారిటీ గా చెప్పారు బ్రదర్... మనకి క్లారిటీ ఉంటే ఇంకెవరిని అడగనవసరం లేదు మన మీద మనకి నమ్మకం ఉండాలి...
Sir. నేను జాబ్ చేసుకుంటు 5000 రూపాయలతో ఆపేషన్స్ లో రోజు 1000 రూపాయలు వచ్చేవి.జాబ్ మానేసిన తరువాత .అదే ఇప్పుడు day 100 రూపాయలు కూడా రావటం లేదు.stop loss hit అవుతుంది.చాలా ఒత్తిడిలో ట్రేడింగ్ చేస్తున్నాను.plz దీనికి . మీ సలహాలు కావాలి..ఫ్రెండ్స్ మీలో ఎంత మంది నలెక్క బాధపడుతున్నారు..
మీ ప్రశ్నలోనే జవాబుంది, జాబ్ చేస్తున్నప్పుడు మీకు ఏమీ రాకపోయినా కొంత పోయినా ర్లేదు కానీ ఇప్పుడు అక్కడే బ్రతుకు అందుకే ఒత్తిడి ఒత్తిడివల్లే నష్టాలు.
Bro never do this my friend lost 65 lacs
Options lo evadu cheyamannadu ninnu
@@newsbandi2002I lost 120 crores bro
Such a polite way of explaining. I wish people should listen to u ,
Thank you brother ….your advises are very true really helpful.....even we don't get these true suggestions and advises from our own relatives or family members....Hats off.!!!!! to your sincere and honest suggestions.!!!!!
మీరు చెప్పిన ప్రతి విషయం చాలా ఉపయెగకరమైనవి thank you sir
Great video bro..what you said is absolutely correct. Don't quit your current job for trading..
Job chestu trading ni slow ga nerchukuni oka additional source of income la chesukovali..
Good explanation babu. Traders must watch this video. May God bless you.