శ్రావణ మాసంలో అక్కడ జరిగే హారతి కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. ఆ సమయంలో పుజారి దేవుడికి నైవేద్యం, హారతి ఇవ్వడాన్ని చూసి భక్తులు ఆశ్చర్యపోతారు. ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏమంటే .. ఎతైన కొండ పై నుంచి కిందకు దిగితే గుహ ఉంటుంది. గుహలోకి వెళ్లి నైవేద్యం, హారతి ఇవ్వడమే అసలైన తంతు ఇది అక్కడి పుజారి పాపయ్యకే సాధ్యపడుతుంది. నునుపుగా ఉండే కొండపై నుంచి జారుతున్న నూనెపై నడుచుకుంటూ ఒక చేతితో హారతి, మరోచేత్తో గంటను పట్టుకొని ఏ సాయమూ లేకుండా వేగంగా లోయలోకి దిగుతాడు. గుహలో ఉన్న గంప మల్లయ్యస్వామికి హారతి ఇచ్చి వేగంగా పైకి వచ్చేస్తాడు.
Nenu kuda vellanu super ga unnafu gampamalaya swamy
సూపర్ అన్న రాఘవేంద్ర కర్నూల్
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రావణ మాసంలో అక్కడ జరిగే హారతి కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. ఆ సమయంలో పుజారి దేవుడికి నైవేద్యం, హారతి ఇవ్వడాన్ని చూసి భక్తులు ఆశ్చర్యపోతారు. ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏమంటే .. ఎతైన కొండ పై నుంచి కిందకు దిగితే గుహ ఉంటుంది. గుహలోకి వెళ్లి నైవేద్యం, హారతి ఇవ్వడమే అసలైన తంతు ఇది అక్కడి పుజారి పాపయ్యకే సాధ్యపడుతుంది.
నునుపుగా ఉండే కొండపై నుంచి జారుతున్న నూనెపై నడుచుకుంటూ ఒక చేతితో హారతి, మరోచేత్తో గంటను పట్టుకొని ఏ సాయమూ లేకుండా వేగంగా లోయలోకి దిగుతాడు. గుహలో ఉన్న గంప మల్లయ్యస్వామికి హారతి ఇచ్చి వేగంగా పైకి వచ్చేస్తాడు.
Bro google map lo upload chey super 🎬video🎥
Superb
Super
Poojari sachipoyadu so sad😥😥😥
😭😭
Excellent Anna poojari Peru enti
brother teliyadu naa number ku morning call chey 9949943791
Gamppa mallayya swamy
Gamppamalayya swamy
gampamallayya swamy mahimalu Andhariki telisela cheysina Andhariki 🙏
meedi e vooru Raghava
Devarinti Raghavendra superb bro ✊ ✊ ✊
supar
Vaalladi ye village
Tarimela
Govinda govinda
Hahaha
Nenu rendu sarlu vellanu
💐🙏
Naadi kanampalli village
Fisrt time vellina tarvata ten years after Malli vellanu same poojari same energy
🙏🏻
10years before chesanu ippudu ni valla chustunna
Bye good luck
🙏
Hii
Teliyadu