వేములవాడ గుహ లో ఏముంది Vemulawada Mysteries CAVES COLSE POINT Her
ฝัง
- เผยแพร่เมื่อ 28 ม.ค. 2025
- #Vemulawadacaves#ontariviharicaves#Pandavulamitta
ఈ గుహ లోపల చాలా బంగారం నిధి నిక్షేపాలు ఉన్నాయని పత్రికలు వార్తలు వచ్చాయి జనాలు కూడా చెప్పుకున్నారు కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఎంతుందో దాన్ని మించి లా నిధి నిక్షేపాలు ఉన్నాయని అందుకున్నారు ఆ తర్వాత నాకు చాలామంది ఇష్టపడరు అని బ్రదర్స్ ఇన్స్టాగ్రామ్లో అన్న వీడియోస్ లో కామెంట్ కూడా చేశారు ఈ గుహ ఎలావుంది ఎంతదూరముంది చూడాలి అని ఆ తరువాత నేను చేయగలిగిన ప్రయత్నమే దయచేసి ఈ విడియో పెట్టాను
thanks watching videos
Love you youtube The team all 😊
www.facebook.c...
my instgram www.instagram....
బాస్ ఒక ముస్లిం అయినా నువ్వు మా హిందూ దేవాలయాలను ఎంతో భక్తి శ్రద్ధలతో మాకు అందంగా వివరించి చూపించినందుకు నికు ధన్యవాదాలు,🙏🙏🙏🙏🙏
ఇలాంటి కార్యక్రమాలు మంచి వీడియోలు ఇంకా బాగా చేయాలని నేను ఆశిస్తున్నా బాస్,👍👍👍👍👍
నువ్వు చేసే ఈ మంచి వీడియో కి ఆ దేవుడు నీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను బాస్,🙏🙏🙏🙏🙏
గుంటూరు నుంచి మీకు ఈ కామెంట్ పెడుతున్నాను,👈👈👈👈👈
Same wishes bro❤️❤️❤️❤️
Nice
బొట్టు కూడా పెట్టుకున్నాడు గ్రేట్ కదా
Hindu darmanni gouravisthunnaru..Hats off to u Andi🤗
Anna Muslim a
ఇందుకు మీరు అంటే చాలా గౌరవం నకు ❤️❤️✨ఆ శివయ్య, అలహ్ దయ వల్ల మీరు అనుకున్న కోరికలు అన్ని నెరవేరలి అని మనస్పూర్తిగ కోరుకుంటున్నను. 🤩
Bro Meru Muslim🕋 ayina kudaa.. Ma kosam Hindu temples ni kudaa chupisthunnaru ante.. U r really great bro ✊🙏
Anna Muslim a
Hi Anna చాలా రోజులు అయింది ముసీవేసి వేలీన్నందూ thank you anna💗💗👌 love you
వేములవాడ నాంపల్లి నర్సింహ గుట్ట 🙏🙏🙏సిరిసిల్ల వాళ్ళు లైక్ 👍
నాకు ఈ place తెలీదు అన్నయ్య. మాకు తెలీని place లు చాలా చూపిస్తున్నారు 😇😇 మా దగ్గరివి 🥰🥰thank you అన్నయ్య 😇👍👍👍👍
గ్రేట్ తమ్ముడు గ్రేట్ అంతే.......👏👏👏👏👏👏👏👏
సూపర్ అన్న నేను చాలా సార్లు వెళ్ళాను నాంపెల్లి నరసింహ స్వామీ టెంపుల్ కి అందులో ఎం ఉంది అని చాలా సార్లు ట్రై చేశాం కని దేవుడు ఉంటాడు అని అన్నారు...అందరూ ..అధుకే మేం కూడా సైలెంట్ ....వచ్చాం
చాలా మంచి ప్రదేశం చూపించావ్ అన్న ఇ వీడియో చూస్తున్నంతసేపు మనసుకి చాలా ప్రశాంతంగా వుంది అన్న ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నీకు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 ఓం నమో నారాయణాయ నమః 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Bro meru religion ni pakka na pettu ma hindu temple ku vrluthu prasadam thintaru namaskaram chestharu. Great ma our real hero god bless u ma take care ma
వీడియో బాగుంది విహారి sir. I like this . Ur వీడియోస్.👍 బెస్ట్ ఆఫ్ లక్.
నిజంగా మీరు చాలా గ్రేట్ నేను ఉండేది పెద్దపల్లి లో కానీ నేను ఇంత వరకు శ్రీ లక్ష్మి నరసింహ స్వామీనీ దర్శించుకోలేదు. మీరు చాలా దూరం నుంచి స్వామి వారి ఆలయం గురించి అన్ని విషయాలు చెప్పారు.ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ. నా పేరు అను
మీరు చేస్తున్న సాహసాలు చూస్తుంటే త్రిల్లింగ్ గా ఉంది 🙏🙏🙏👍🙏👍👍🙏🙏🙏
Nampalli gutta ❤️. love from vemulawada ❤️
యూట్యూబ్ వద్దులే పాత గా ఉంది అనిపించింది కానీ నీ వీడియోస్ వస్తున్నాయి చాలా సంతోషంగా ఉంది
చాలా బాగుంది అన్న టెంపుల్... గుహ లోపల పురాతన విగ్రహాలు, గేమ్స్ ఆడుకోవడానికి కొండ పైన ఉన్న ప్లేస్, తర్వాత కొండచుట్టు వ్యూ అంతా బాగా చూయించావు అన్న👌👌👌👌👍👍👍👍👍నైస్ వీడియో అన్న...
Thammudu maku chala daggaralo untandi temple... Chala power ful god Narashimha swamy 🙏🙏🙏baguntadhi temple
Super annaya.... video miru Muslim aiena chala bhakti sradhato chesaru annaya devudu epudu miku thoduga vuntadu annaya 🙏🙏 thanks for this video 😇😇😇😇
చాలా బాగుంది గుడి tq ఓం నమో నరసింహ యా
Haiii bro... TNX..maa వేములవాడ.. నాంపల్లి లక్ష్మీ నరింహస్వామి వారి దర్శనం..chuppicchinandhuku..... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻........ గుట్ట కు చాలా చరిత్ర వుంది..... 🙏🏻🙏🏻🙏🏻. అలాగే మీరు అన్నట్టు.. బంగారు నిక్షేపాలు ఉన్నాయి... కరెక్టే.... కొందరూ దొంగలు... ఎంతో కొంత కొట్టేశారు అని (2లారీలు) అక్కడి టాక్.....
Hi friend nice video ........all the best
Hi anna
Ontari vihari ki oka like vesukondi friends and comment
Memu video vesukunam le
👍👍
Bro kodhiga duram lo nallagonda narsimha swamy gutta untadhi veelaithe vellandi chala high ga untadhi hill baguntadhi
Vemulakonda guta
Vedio Super andariki telisela chestaru vedios Super
Nijangaa.meeru.chaala.dhairyavantulu.mimmalni.devudu.challagaa.choodaali.
చాలా మంచి వీడియో చూపించారు మీరు కష్టపడి మేము చూడలేనివి అన్ని వీడియో తీసి చూపిస్తున్నారు ఇంకా మంచి. వీడియేల కొసం వెయిటింగ్ అల్ ది బెస్ట్ 👍
Super రియల్ హీరో లొకేషన్
Super 💕 విహరి//అల్తేబెస్ట్
సూపర్ 👌
@srinivas Vlogs telagana
డిసప్పాయింట్ చేసావు బ్రో నెక్స్ట్ టైం బెటర్ లక్ ఆల్ ది బెస్ట్
Gutta nampally karimnagar dist
Siricilla ki chala dhaggere
Siricilla kuda recent ga dist aindhi
Annaya maku mundhe chepthe ninnu reyal ga chuse dhanni miss u bro ekkadiki vcachindhuku chala tq super brother
Bagundi
Ya waiting for your gost video tnq
(🙏🙏🙏🙏)
Anna miru muslim ayina telugu temple chala gouranga chusthunaru...... 😇😇 love u so much anna
Super thammudu video super my brother hero sweet ❤❤❤❤
ప్రకాశం జిల్లా c.s puram లో గల భైరవకోన లో ఒక గృహ ఉంది మీరు అక్కడ ఒక సారి వీడియో తీయండి చాలా బాగుంటుంది ప్రదేశం కూడా.
Tquu soo much anna maa ooriki vachinaduku few years back ma childhood aa way open vudy anna but ippudu close chesaru anukuta....Anna but meemu happy anna meeru vacharu that slove ❤️❤️❤️❤️
Thanks bro nimulangga chala rojula tarvatha Naku madevuni darshanm kaliginchav bro chala thanks 🙏🙏🙏🙏🙏🙏 om
🙏🙏 Namo narayanaya 🙏🙏🙏
Bro naku telisina oka gudi undhi chala baguntundhi aa gudi kattina thanu oka kannu oka kaalu oka cheyi unna thanu ayinaki oka freind undhi adhi kukka vellu kattina gudi motham stone tho machi disayin tho kattaru einka kattina valla charitra chala undhi bro msg lo cheppa leka pottunna kattina thanu thana freind kuda chanipoyaru valla shavalu kuda akkada unna gudi daggara pudchi pettaru super gudi bro mamu 3 years ki oka sari potamu bro nijanga baguntundhi bro aa gudi nanu cheppta meru nammaru
Vemulavaada guha lo devullu bagunnaie. 💕💞💓👍temple baagundi.naamaalu bagunnaie.
Kondalu chuttu nature chala bagundi
Bro inta matalenduku ye religion aina manavstwam Okkate. Andarini gauravinchali. Super bro vardhillu.
Thanks Anna ma telanganaku vochinduku miru vachadu ani telisi Naku chala happyga vundi
Sk.lakari.love.love.love.love.love.love.love.love.love..love.love.love.love
297th like Anna nenu Alisha 75th comment Anna I am waiting for Ghost video Anna ❤️❤️🥰
Vemulavada ku And Meeku Abhinandanalu And Cave Chupincharu Kruthagnathalu 🥰
Enta manchi view chala baaguntundi
Chala happy bro madhi nizamabad district memu chala sarlu visit chesam aah temple ni nuvvu ma said vacchindhinandhuku chala happy Bro 😊
Hai vihari garu all the best take care and care full
Namaskaram Bagunnara Annaya 🤝 Nice video
మీరు చాలా గ్రేట్ అన్న
Anna komuravelli lo cave untadi adhi shoot cheyu anna
Hiii bro we love u sooooo much vemulawada ni entta baga chupettaruuu u really great
Iam from vemulawada. Laxmi narasimha swami temple in nampally . Temple and nature amazing ga untadhi
Super anna nuvu elage manchiga inka 🎥 cheyali ani korukuntuna anna
Video super bro God bless you brother🙏🙏🙏💖💖💖💖💖💞
నమస్తే రియల్ హీరో🙏
వీడియో చాలా బాగుంది👌
చాలా అందమైన లొకేషన్లు చూపిస్తున్నారు. వీడియో చాలా అందంగా ఉంది అద్భుతమైన వీడియోలు మీవల్ల చూస్తున్నాము. నవ్వుతూ ఉండండి నవ్విస్తూ ఉండండి ధన్యవాదములు🙏
Nice location nice Temple 🙏 super Anna 👍
Narsimha swamy temple chupinchinanduku chala thanks and take care ♥ ♥ ♥
Ma vemulawada ❤️
Yes
నాంపల్లి గుట్ట అక్కడ పెద్ద పాము కూడా ఉంటది అది కూడా షూట్ చేయండి చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం మేము ఫ్యామిలీతో కలిసి వెళ్ళాం చాలా బాగుంటది
Like super video ontari vihari🙏🙏🙏🙏
Best of luck annaya
Hi Zafar garu, super vundhi video
Jai lakshmi narasimha Swami ki jai bless all child🙏 🙏❤❤❤
విహారి జి అవసరమా అని ఎందుకన్నానంటే అంతటి భయంకరమైన గుహలోకి నీవు వెళుతుంటే మాకు భయం మీ డాడీ కూడా లేరు కదా మీరు ముఖ్యం మీరు బాగుండాలి అందుకు అంట సారీ
Tnq zafar ji... When i saw backside view i remember my memories back when i visited nampalli 7 months back😍
Good
Akkadiki dhaggara nallagonda narasihma swami... Dhaggariki vellandi... Chala bagutadhi
Reply great broo meeru👌👌🙏🙏
Gd bro nice video 😊😊😊 view chala bavundhi 👌👌👌next cave ki all the best Anna😍😍😍❤❤❤
Hi anaya video super temple baguinde 🥥🌺🌺🌹🌹🕉🙏🙏
Good Andi. ..
Love from vemulawada 💞
Chalabagundhi
మీరు సూపర్ అన్న జై ఒంటరి విహారి
Maa uriki daggarlo unnaru feeling happy 🥰
Madhi kuda vemulawada
Mi villege name cheppandi
Super super super super super super Anna mallappally
thank bro
Super video vihari garu
Anna hii నీకు నేను ఫ్యాన్ అన్న ఐ మిస్ యు అన్న అన్నిటికి లైక్ చేస్తున్నవ్ అన్నా థాంక్యూ అన్న
View chala bagundhi anna
View bagundhi bro, and Naku ayete new kanna old way ne nacchindhi 😊😊
Nature is soo nice
Hai Annaya 🕉️ super 😎 good morning
Nenu kuda Villanu. aa timpullki nice.🙏🙏🙏
Love from rang Reddy anna
LOVE_FROM_GODAVARIKHANI_RAMAGUNDAM
avuna Bhai
Nice 👌 temple chusavu memu nice thanks male maku chupicharu temple 😍
Thanks bro meemu valllani temple chueinchinanduku
Aa temple pakkane Pedda snake cave untadi.... Adi super akkada miru ade miss chesaru emi vihari gaaru
Hai vihari garu video good me explanation is nice waiting for next video all the best and take care
Chala baga Chupicharu
కొండ గట్టు పోవ brother ,🙏🙏🙏
వెరీ నైస్ ప్లేస్ భయ్యా
తొందరలో మీరు బుల్లితెర మీద కి రావాలి అని కోరుకుంటున్న బ్రో
STATES MOTHAM Thirigi KOTHA GA CHUPISTUNARU ONTARI VIHARI KI THANKS🙏💐🌹🌹
I love your videos Bro 😍❤️😘
Vemulawada temple ki vellu bro
Temple lopala dargha kuda undhi
Vemulawada rajanna ashissulu untai neeku
Vemulawada But temple lo cam allow undadh may b
Camara phones not allowed bro temple loo
Super Anna Maru chala kasta Padataru Anna
కొడిమ్యల్ మండలం
నల్లగొండ నర్సింహ స్వామి గుట్ట పైన కూడా ఒక గుహ వుంది అక్కడికీ కూడా విసిట్ చేయండి ఆన్న. 🙏
Bro frist viewer of your channel
Ghost hunting lo okkasari ghost ni chupistavani hope vundhi Anna 👍🏻 ❤️
Same too bro
vunte chupistadu lekuntey Thanu m chestadu bro
Anna ki script cheyadam teledu andukey ghost ni chupinchadam ledu
@@chinnichinnu143 m.laonkstahmri🌍🏞🕋🏡🌅💒🌄⌚⏳⌚⏳💺😎👌👌👌👌👌👌👍💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘