సూపర్ అన్న.. మంచి బాగా ఎక్స్ప్లెయిన్ చేశావు. ఇంకా నువ్వు పెద్ద వాళ్ల దగ్గర తగ్గించుకున్న విధానం, వాళ్లకు నువ్వు ఇచ్చిన మర్యాద గౌరవం చాలా బాగా నచ్చాయి.👌👌 ఇంకా నీ మాట్లాడే విధానం, ఆ స్లాంగ్ మాటతీరు నార్మల్గా ఎగస్ట్రాలు లేకుండా ఒరిజినాలిటీ గా ఉంది. వెరీ నైస్...👍👍 కొంతమంది ఉంటారు..! యూట్యూబ్ లో కనిపించే సరికి ఒరిజినల్ టీ మానేసి ఏదో చేయాలని, ఎక్కడికో వెళ్లాలని, కొత్తగా స్టైల్ గా చేతులు పైకి ఎత్తి అటూ ఇటూ ఊగడం, యాంకరింగ్ చేస్తున్నట్టు మాట్లాడడం చేస్తున్నారు లోకల్ బాయ్ నానీ లాగా... నువ్వు మాత్రం ఆ బలవంతపు యాక్టింగ్ చేయకు నువ్వు నీలా ఉండు keep it up...
Good video bro 👏👏👏
MACHILIPATNAM. SUPER. BRO
Nice వీడియో... మాది నిజాంపట్నం...
Nizampatnam anna
Nice information very good..🎉
నాది రాజోలు బ్రదర్ చాలా బాగా వివరించారు నేను కువైట్ లో ఉంటాను అందరికీ ఉపయోగపడే వీడియో చేశారు
థాంక్స్ బ్రదర్...
సూపర్ అన్న.. మంచి బాగా ఎక్స్ప్లెయిన్ చేశావు. ఇంకా నువ్వు పెద్ద వాళ్ల దగ్గర తగ్గించుకున్న విధానం, వాళ్లకు నువ్వు ఇచ్చిన మర్యాద గౌరవం చాలా బాగా నచ్చాయి.👌👌 ఇంకా నీ మాట్లాడే విధానం, ఆ స్లాంగ్ మాటతీరు నార్మల్గా ఎగస్ట్రాలు లేకుండా ఒరిజినాలిటీ గా ఉంది. వెరీ నైస్...👍👍 కొంతమంది ఉంటారు..! యూట్యూబ్ లో కనిపించే సరికి ఒరిజినల్ టీ మానేసి ఏదో చేయాలని, ఎక్కడికో వెళ్లాలని, కొత్తగా స్టైల్ గా చేతులు పైకి ఎత్తి అటూ ఇటూ ఊగడం, యాంకరింగ్ చేస్తున్నట్టు మాట్లాడడం చేస్తున్నారు లోకల్ బాయ్ నానీ లాగా... నువ్వు మాత్రం ఆ బలవంతపు యాక్టింగ్ చేయకు నువ్వు నీలా ఉండు keep it up...
Thanks bro
🎉🎉🎉🎉 nice
Good information. Thank you for sharing 🎉
థాంక్యూ...
మంచివిషయం చెప్పారు బ్రో మాది వాడరేవు సముద్రం దగ్గర అయినా కూడా నాకు ఈత రాదు మీ వీడియో చూసిన తర్వాత ఈత నేర్చుకోవాలి అని ఆలోచన వచ్చింది థాంక్స్ బ్రో
ఈత చాలా ముఖ్యం మనిషికి... ఈత నేర్చుకునే లెక్క అయితే ఒక్కడివే వెళ్ళకు, వెంట తోడు తీసుకెళ్ళు ఐదు లీటర్ల కాలి టిన్ను తీసుకువెళ్ళు...
Good msg
Nice information very good.....made Hyderabad
థాంక్స్ అన్న...
vanukuru krishna jilla
థాంక్స్...
Maa vuru vachi kondangi
Kakinada daggara
ప్రకసెం చిన్నగంజాం
Bro super GA explain chesav ❤
థాంక్స్ బ్రదర్..
Very good Bro s.satyanarayana. visakhapatnam.suribabunagar. kailasapuram
Naidupeta.tirupati( dt)
Super anna
థాంక్స్..
Hi Anna
Hi
మచిలీపట్నం
థాంక్స్
లాగుడు వలలు entha rate ki vunnay pls reply
పెద్దబోట్లు కి 25,000.. చిన్నవి అంటే ప్లాస్టిక్ బొట్లు కి 7,000.. ఇంజన్ బట్టి దాని హాస్పవర్ని బట్టి వల తయారు చేస్తారు... మీది ఏ ఊరు...
@@sea-boys kothapalem
@@sea-boys 20hp boqt