చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు వెళ్తే చెప్పిన మాట .... | Pawan Kalyan | The Leader With Vamsi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 พ.ค. 2024
  • #pawankalyan #janasenaparty #chandrababunaidu #appolitics #2024elections #TheLeaderWithVamsi #MahaaVamsi #VamsiKrishnaMarella
    చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు వెళ్తే చెప్పిన మాట .... | Pawan Kalyan | The Leader With Vamsi
    Chairman and Managing Director at Mahaa News, General Secretary APJF.
    Started as a Journalist and worked as an Editor and Bureau Chief.
    Communication Address:
    Plot No 202, Rd Number 76, Jubilee Hills, Hyderabad, Telangana - 500 033.

ความคิดเห็น • 123

  • @PowerstarfansTDPfans
    @PowerstarfansTDPfans หลายเดือนก่อน +192

    నాకు ఏ రాజకీయ పార్టీ మీద ప్రత్యేకమైన అభిమానము , ప్రత్యేకమైన ద్వేషం లేదు. ఆంధ్ర నుంచి వలసపోతూ హైదరాబాద్ కి అదేవిధంగా బెంగళూరుకి వలస వెళ్లి చిన్న చిన్న పనులు చేసుకుంటూ భుక్తి కోసం తమ ఇల్లుకి, బంధువులకి దూరంగా ఉంటున్న ప్రజలను చూసినప్పుడు ఒకటే బాధ కలుగుతుంది, అక్కడ కూడా ఉపాధి ఉంటే వాళ్ల స్వగ్రామాల్లో ,పట్టణాలలో బంధువుల మధ్య వాళ్ళ సొంత ఇంట్లో ఉండే చాలా ప్రజానీకం ఈరోజు అక్కడ ఉపాధి లెకపోవడం వల్లే వలస పొతున్నారు ....కాబట్టి చిన్న , చిన్న తాయిలాలకు ఆశపడకుండా ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెంది ప్రపంచ పటంలో నిలవాలి అని కోరుకుంటూ, ఈసారి ఆలోచించి మోడీ గారి బిజెపి , మద్దతున్న కూటమికి అదే విధంగా మీ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఓటు వేసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి , మీరు పునాది వెయ్యాలి అని కోరుకుంటూ ...RK

    • @sureshn5679
      @sureshn5679 22 วันที่ผ่านมา +2

      Super analasys

    • @Indiann007
      @Indiann007 21 วันที่ผ่านมา +2

      Nuvvu anukunnadi eppudu Jaruguthadi, memu tirigi vastam Andhra ku

    • @koteswararaovsb1236
      @koteswararaovsb1236 20 วันที่ผ่านมา +1

      2014 నుండి పవన్ విషం చిమ్మి ఇప్పటికైన కనువిప్పు కలిగినందుకు సంతోషకరమైన విషయం

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 18 วันที่ผ่านมา +11

    మిమ్మల్ని నెగ్గించడానికి మీ అందరికన్నా జగనే ఎక్కువ కష్టపడ్డాడు!😂

  • @shaikka99
    @shaikka99 21 วันที่ผ่านมา +47

    గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారిని హోంమంత్రిగా చూడాలనుకుంటున్నాం🎉❤🎉❤🎉❤🎉🎉❤🎉❤❤🎉

  • @vaasudevaaiah709
    @vaasudevaaiah709 หลายเดือนก่อน +148

    కాపాడింది బాబు ను కాదు ఆంద్రా ప్రజల భవిష్యత్తును # ఆపద్భాందవుడు # పవన్ కళ్యాణ్ గారు

    • @kumarikota82
      @kumarikota82 หลายเดือนก่อน +3

      But AP inta naasanam avvadaaniki kaaranam kooda pk ne, 2019 lo votes cheeladam vallane jagan vachhadu, lekapote ipaatiki entho konta develop ayyedi

    • @Wich08463
      @Wich08463 23 วันที่ผ่านมา +5

      ​@@kumarikota82start ayyaru ee chowdhary lu. Ikanaina maarandi.

    • @kumarikota82
      @kumarikota82 23 วันที่ผ่านมา +3

      @@Wich08463 msg ni choosi cast decide chesesaaraa, pk realize ayyaru kaabatti malli tpd tho pottu perrukuni malli AP naasanam avvakundaa decision teesukunnadu ,mari mee lanti vaallu maatram maararu ,cast lu patrukuni edustunnaru, but your kind information i am not chowdari,

    • @karthikamaddipati7041
      @karthikamaddipati7041 18 วันที่ผ่านมา

      @@kumarikota82 exactly, asalu AP ilaa avvadaaniki kaaranam PK , rashtram kosam 2018 lo TDP BJP nunchi bayatiki vacchaka ishtam vacchinattu vaagaadu CBN ni, asalu ippativaraku special status kosam PK em peekaadu?? veellaki aa matram kooda sense undademo mari

    • @user-ui4tl7vm5o
      @user-ui4tl7vm5o 18 วันที่ผ่านมา

      🎉 yes

  • @urdbestandfirst8199
    @urdbestandfirst8199 19 วันที่ผ่านมา +15

    ఒక్క ఆలోచన జీవితాన్నే మార్చేస్తుంది అని అంటారు. పవన్ కల్యాణ్ గారు ముద్దత్తు ఇస్తుంన్నాను అని ప్రకటించడమే ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరగడానికి పునాది పడింది. రాష్ట్ర భవిష్యత్ నే సమూలంగా మార్చేసింద పవన్ కళ్యాణ్ అన్న చేసిన ఆ ఒక్క ప్రకటనే. వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ప్రకటించడం. బిజెపితో కలిసి జనసేన టిడిపి ఒక అద్భుత కూటమి గా ఏర్పడడం. 👍👍👍👍

  • @praveen2482
    @praveen2482 หลายเดือนก่อน +38

    The moment Pawan supported CBN in Jail.. that’s when you got huge respect

  • @subbuk9716
    @subbuk9716 21 วันที่ผ่านมา +32

    రామాయణం లో హనుమంతుడు
    మహాభారతం లో శ్రీకృష్ణుడు
    పవన్ కళ్యాణ్ గారు

  • @mvrr2270
    @mvrr2270 19 วันที่ผ่านมา +5

    అభినందనలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ❤❤
    జై తెలుగుదేశం జై బిజెపి జై జన సేన 🚲🌹🗑️

  • @ssrrao8943
    @ssrrao8943 หลายเดือนก่อน +37

    అసలు ఈ సగటు మనిషి అని డెసిషన్ తీసుకున్నందుకు AP అంతా నీకు రుణపడి ఉంటుంది ❤

  • @nickelvikky9707
    @nickelvikky9707 หลายเดือนก่อน +21

    I became fan of PK the day when he met CBN in jailand then announced alliance with TDP .. A leader with commitment for people of AP and who has guts to take decisions and sacrifice seats for the benefit of state

  • @sivabrahmamacharikammari8348
    @sivabrahmamacharikammari8348 17 วันที่ผ่านมา +3

    పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రజలను ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడినావు కృతజ్ఞతలు 🌹🌹🌹🌹

  • @murarkarsaikumarmr2949
    @murarkarsaikumarmr2949 26 วันที่ผ่านมา +26

    అందరి బాగు కోరుకునే అందరివాడు జై జనసేన ✡️✡️✡️🙏

  • @syamkumar8896
    @syamkumar8896 หลายเดือนก่อน +23

    Jai janasena Jai janasena

  • @venkat308
    @venkat308 หลายเดือนก่อน +17

    Jai CBN jai pk

  • @hemchandnimmagadda9270
    @hemchandnimmagadda9270 หลายเดือนก่อน +14

    Jai cdn ❤❤❤

  • @ramachandrarangisetty8562
    @ramachandrarangisetty8562 หลายเดือนก่อน +11

    ❤❤❤ you pawan sir!

  • @v.l.rangaraokakarla4798
    @v.l.rangaraokakarla4798 หลายเดือนก่อน +56

    రైట్ టైమ్ లో కరక్ట్ డెసిషన్ మేకింగ్

  • @harishjampani4614
    @harishjampani4614 หลายเดือนก่อน +18

    You are a excellent job

  • @manduvadwh
    @manduvadwh หลายเดือนก่อน +51

    Okappudu NTR ippudu PK. Committed politicians ❤

    • @pvpgpvpg4916
      @pvpgpvpg4916 หลายเดือนก่อน +2

      Devuda

    • @subrahmanyamreddy757
      @subrahmanyamreddy757 หลายเดือนก่อน +1

      NTR... Ki package avarichatu???? Both are how same

  • @rajuprudhvi6563
    @rajuprudhvi6563 หลายเดือนก่อน +6

    Jai Janasena Jai pavankalyan Jai AP

  • @SureshBabu-sr4hz
    @SureshBabu-sr4hz 17 วันที่ผ่านมา +1

    TQ anna

  • @PowerstarfansTDPfans
    @PowerstarfansTDPfans หลายเดือนก่อน +8

    Jai Power Star , Jai CBN , Jai Modiji.....Jai BJP long live BJP...I request all youth and Public, Polavaram complete ayinda??? Madya panam nishedam jariginda?? CPS raddu ayinda?? Special status vachinda??? Aalochinchi vote cheyandi....Mee kosam kadu ...Mee pillala kosam aalochinchi vote cheyandi...

  • @msreddy5416
    @msreddy5416 หลายเดือนก่อน +3

    Real leader sir meeru

  • @prasadkosaraju6940
    @prasadkosaraju6940 4 วันที่ผ่านมา

    పవన్ నిజం చెప్పాలంటే nuvvu బంగారం

  • @aravapallinagendra1039
    @aravapallinagendra1039 19 วันที่ผ่านมา +1

    ❤❤❤CBN SIR 💞 PAVAN KALYAN GARU ♥️

  • @sailakshmisrinivas5450
    @sailakshmisrinivas5450 26 วันที่ผ่านมา +2

    Really great Pawan sir

  • @ganeshpuppala5898
    @ganeshpuppala5898 หลายเดือนก่อน +2

    ❤ video Anna

  • @santhoshnaidukoribilli
    @santhoshnaidukoribilli 21 วันที่ผ่านมา +1

    You taken my heart dear ❤
    What you said is right leader lenappudu karya karthalo Balam pothundi and bayam vestundi. You have taken step bravel

  • @srinigoud7393
    @srinigoud7393 หลายเดือนก่อน +4

    Pls interview with Lokesh

  • @vinayakabanners2969
    @vinayakabanners2969 23 วันที่ผ่านมา +3

    Jai jenasena

  • @rajuprudhvi6563
    @rajuprudhvi6563 หลายเดือนก่อน +3

    🗳️🗳️🗳️🥛🥛🥛🥛🥛🙏🙏🙏✊🇮🇳🇮🇳🇮🇳🇮🇳Jai Janasena Jai Janasena

  • @PRaju260
    @PRaju260 19 วันที่ผ่านมา +1

    Nuvvu super sir

  • @Vidyasagarbb
    @Vidyasagarbb 18 วันที่ผ่านมา

    Pawan has qualities of a great leader. I never liked his movies but I really admire his thoughts and his honesty. Great human being.

  • @alugulapati1
    @alugulapati1 17 วันที่ผ่านมา

    Sri Chandrababu Naidu is a great leader and good person and he always keeps State as his priority. He was instrumental in putting AP on Global stage.

  • @sobhanbabu7829
    @sobhanbabu7829 หลายเดือนก่อน +1

    Well said

  • @rojasrikanth840
    @rojasrikanth840 12 วันที่ผ่านมา

    God is very very great

  • @boppanasasikumar5376
    @boppanasasikumar5376 16 วันที่ผ่านมา

    hope this man will succeed , has very clear and balanced views not political , some times it scares since manipulaton is easy of such people

  • @pathankvl
    @pathankvl 20 วันที่ผ่านมา +1

    Anna nuvu topu power star❤❤❤❤

  • @paruchurimentarao2290
    @paruchurimentarao2290 25 วันที่ผ่านมา +2

    Jai PK, jai CBN

  • @pavankumarparuchuri1540
    @pavankumarparuchuri1540 หลายเดือนก่อน +6

    CLAYMORE Mines peali Carlu 10 adugulu aegiripaddappude orchukunnaaru CBN Sir.
    Jai Telugudesam Jai Janasena

  • @madhubabumaddurthi9831
    @madhubabumaddurthi9831 21 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤❤ super sir yes nice super cute God bless you all 💗 Happy sir yes 💯 God bless you 💓 yes nice super 💯 yes 🙏🙏🙏🙏 correct 🙏 correct

  • @ramakrishnap2548
    @ramakrishnap2548 14 วันที่ผ่านมา

    TDP impleaded in Jagan case, that you should not forget PK. However, CBN has learnt a lesson. Now atleast we expect him to give good governance at his last chance as CM as he is becoming old and Lokesh has to take care of party going forward.

  • @bhagatsoul
    @bhagatsoul 20 วันที่ผ่านมา

    🙏

  • @rajaram-cn1ps
    @rajaram-cn1ps 21 วันที่ผ่านมา

    Baaga cheppavu Pavan.

  • @sankar6655
    @sankar6655 19 วันที่ผ่านมา

    Jai TDP.. Jai CBN..

  • @sureshbabuyangalasetty1298
    @sureshbabuyangalasetty1298 17 วันที่ผ่านมา

    His was a decision that attracted criticism at that time; but it changed the course of Andhra Politics !
    Established him as a leader who can think & act beyond petty politics & calculations !!

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 20 วันที่ผ่านมา

    Hats off to pawan

  • @sreenivastirumalasetty8945
    @sreenivastirumalasetty8945 19 วันที่ผ่านมา

    Becoming statesman from politician from actor, from human being,

  • @ramkikrishna9603
    @ramkikrishna9603 หลายเดือนก่อน +2

    Sir meeru kasta gattiga matladandi....

  • @pagidipallisandeep7338
    @pagidipallisandeep7338 19 วันที่ผ่านมา

    Pavan sir please... Home shaka చేపట్టండి sir.. please 🙏🙏🙏🙏

  • @trinethrascans8726
    @trinethrascans8726 17 วันที่ผ่านมา

    IKKADA PARTY KAADHU MANAVATVAME GOPPA ANI CHATI CHEPPARU JAI JSP JAI TDP

  • @carniyadepths3591
    @carniyadepths3591 19 วันที่ผ่านมา

    Sagatu manishiki dhairyamn ivvataniki chesina Pani👏👏👏👏👏👌👌👌👌👌💥

  • @lohithlohith1324
    @lohithlohith1324 หลายเดือนก่อน +1

    Pspk is great person. Ap CM a kavalanukunte chandra babu jail lo vunna situation ni vadukoni ayyevadu. Pspk ki CM post oka ventukato samanam.

  • @seetharamaiah1364
    @seetharamaiah1364 หลายเดือนก่อน +2

    Oka cm CBN jaillo pedite Central prameyam leda Mari danitone rasukoni poosukoni tirugutunnaru kada

  • @eswaraoredddy1237
    @eswaraoredddy1237 19 วันที่ผ่านมา

    Jai pk

  • @caramireddych
    @caramireddych หลายเดือนก่อน +4

    Kula rahita samajam kaavali

    • @_user786
      @_user786 หลายเดือนก่อน

      అలాగే రెడ్డి. ముందల తోక కట్ చేసి వచ్చి కతలు చెప్పు.

    • @caramireddych
      @caramireddych หลายเดือนก่อน

      @@_user786
      This is why I voted for a non Reddy party .Both MLA & MP

    • @_user786
      @_user786 หลายเดือนก่อน

      @@caramireddych మంచిది. తోక కూడా కట్చేసుకొని మాట్లాడుకొందాం. కుల రహిత సమాజం గురించి.

    • @caramireddych
      @caramireddych หลายเดือนก่อน

      @@_user786
      Samasya Peru lo kaadu.mind lo undedi.

    • @_user786
      @_user786 หลายเดือนก่อน +1

      @@caramireddych మనసులో ఉంటేనే పేరులో వచ్చింది అని కూడా అనవచ్చు కదా.

  • @gondesireddy4431
    @gondesireddy4431 18 วันที่ผ่านมา

    Sir Meru adagali kadha ne gundalamadh chaya vasukoni chapandi Meru nejaithi galichara ? Mr Pawan Kalyan ani

  • @udayandhi2233
    @udayandhi2233 หลายเดือนก่อน +1

    Entoo bureaucrat's andaru nikey cheptaru information antha kuda...nikendku cheptaro entoo marii

    • @sivaregunta8953
      @sivaregunta8953 22 วันที่ผ่านมา

      😂😅🤣 pedda potugadu kabatti

  • @user-ht7bm5tu7m
    @user-ht7bm5tu7m 20 วันที่ผ่านมา

    I am not a fan of Pawan Kalyan. But I really appreciate his effort to stay with Chandrababu Naidu. CBN should know that this historic victory could not be possible without PAWAN KALYAN. Please provide good governance to the people of Andhra Pradesh.

  • @subrahmanyamreddy757
    @subrahmanyamreddy757 หลายเดือนก่อน +2

    Hello vp garu 13 santakalu petadu... Indi cinema kadu... Siman ki taliyakuda.. Siman to opadam chechusukonda😂😂😂😂

  • @lv7818
    @lv7818 หลายเดือนก่อน +2

    if no KAPU's support kamma's cant win in AP, kapu is pride of AP

    • @rammychowdary8078
      @rammychowdary8078 หลายเดือนก่อน +3

      E timatima le aapu..if no kammas support janasena..no one from janasena become MLA. Ilantivi vadhu..TDP ki eppudu kapulu support untadhi..we know that..but oa comments pettaku

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc หลายเดือนก่อน +2

      @@rammychowdary8078. ycp కవర్టులు అధికం కాపుల లో..2019 ఎన్నికల తరువాత కూర్చొని ఆలోచిస్తే పవన్ కి ఈ విషయం అర్థమైంది. అందుకే కాపు ఓట్ల మీద ఆధార పడకూడదు అనుకొన్నాడు

    • @_user786
      @_user786 หลายเดือนก่อน

      రంగ హత్య అనో, పవన్ కి గుండు కొట్టారు అనో, చిరంజీవి-బాలకృష్ణ అనో పుట్టించే పుకార్లకు పడకుండా కాపులు కుదురుగా ఓటు వేస్తె, అసలు రాష్ట్ర విభజన జరిగేది కాదు. పోనీ విభజిత ఆంధ్రా ముండ మోసేది కాదు. మీకు కూడా మీ కులం లో ముఖ్యమంత్రిని చూసుకోవాలన్న ఆశను అటు తిప్పి, ఇటు తిప్పి, కమ్మవాళ్ల మీదకు తిప్పి లాభం పొందిన వాళ్ళని మర్చి పోకుండా, భవిష్యత్తులో అయినా పని చేసే వాడికి ఓటు వేయండి. కులం చూసి ఓటేస్తే, తన్నే వాడే వస్తాడు.

  • @rajeshreddy2211
    @rajeshreddy2211 24 วันที่ผ่านมา +1

    Thappu cheste ninnu kuda jail lo vestaru, meeru cash tesukuntaru kabbati dorakaru Dattaputra

  • @pavanpedapudi250
    @pavanpedapudi250 18 วันที่ผ่านมา

    That one move by respected pavan sir lifted entire AP people's morals, courage, spirit's in such way that dareness, fearless ness can only give. way ,win
    AP people always should befaithful to PavanKalyan sir
    Democracy always sends one individual when it's existence questioned
    PK. PEOPLE'S
    KARYAKARTA
    THANKYOU SIR

  • @vandavasuvenkaat8697
    @vandavasuvenkaat8697 หลายเดือนก่อน +2

    Paytm batch 13th may ..freedom Ap..free padhakalu ichayvaru votes vastay gaylavaru.alochinchu paytam batch

  • @madhua1914
    @madhua1914 18 วันที่ผ่านมา

    పవన్ గారు మిన్నాలని తప్పుబట్టను. బాబూ గారు ఎందుకు జగన్ నీ అలా ఇరికించారు కేసు లో. జగన్ అవినీతి అనే కదా కేసు పెట్టింది. ఎందుకు నిరూపించుకోకుండా ఈయన తిరగడం వెళ్లి బీజేపీ కాళ్ళ వెళ్లా పడి వాళ్ళతో నడుస్తుండడం. జగన్ పోరాడుతున్నాడు పారిపోలేదు. అయినా ఒక్క రోజయినా ప్రతిపక్షాన్ని అలా మాట్లాడకూడదు వల్ల మాట వినాలి శాసన సభలో అని బాబు కి సలహా ఈ హవా నువ్వు? మాటలాడెకి ఒక్క నిమిషం ఇచ్చారా ఆ బాబు. అందుకే వాళ్ళు చూపించారు గడిచిన 5సంవత్సరాలు. మీరు ఏం చేస్తారో చూస్తాం. పారిపోవడం కాదు ఎదురించాలి

    • @babusampathkodali9252
      @babusampathkodali9252 16 วันที่ผ่านมา

      Jaganni irikinchara Siggundali
      Nannani uddampettukoni praja dhanum lootichesadu

  • @binnurimurthy734
    @binnurimurthy734 19 วันที่ผ่านมา

    Pavan కల్యాన్ garu chandarababu rajakeeyam meeku mundu mundu baga ardamavuthundi jeero avutharu jagrathha

  • @fran20000
    @fran20000 5 วันที่ผ่านมา

    పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు నేను మీ ఫ్యాన్ ని.పలాస థియేటర్ మీ సినిమా రిలీజ్ అయితే కటౌట్ లోకి నేను డబ్బులు ఇచ్చే వాడిని.నువ్వు చంద్రబాబు నాయుడుని నమ్మావు ఆయన ఒక విష సర్పం.ఉపముఖ్యమంత్రి పోస్ట్ ఇచ్చాడని మురిసిపోకు.ని శ్రేయస్సు కోరి చెప్తున్నాను.చంద్రబాబు నాయుడు hire చేసే హెలికాప్టర్ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఏ మీటింగ్ కి వెళ్ళకు బి కేర్ఫుల్.హెలికాప్టర్ sketch లో మంచి expert చంద్రబాబు నాయుడు .so be carefull..అన్ని చేసి ఆఖరికి అది నక్సలైట్ల మీద తోసేస్తాడు బి కేర్ఫుల్. నిన్ను ఒక ఆట lo అరటిపండులా వాడుకుంటున్నాడు.

  • @VijayKumar-xt6hx
    @VijayKumar-xt6hx หลายเดือนก่อน +6

    Siggundaali, 17A antu 52 days yendhuku vunnaado aalochinchu package man. Do you know the truth? CBN never answered for the proofs shown.

    • @RRR3.O25
      @RRR3.O25 หลายเดือนก่อน +1

      Rey ika neelanti ycp kukkalaku pandulaku.... Study vunna kuda neelaga alochimche konda gorrelaku entha cheppina waste... Thu em gorre bathukulura meevi...

    • @vandavasuvenkaat8697
      @vandavasuvenkaat8697 หลายเดือนก่อน

      😅

    • @sai-yd7pg
      @sai-yd7pg หลายเดือนก่อน

      Ore Paytm Biddaa Vedhava nayala Button nokudu money 💰💰 vachindhaaaa sale gaaa 😂😂

    • @pawankalyanConnects
      @pawankalyanConnects หลายเดือนก่อน

      16months unna sangathi enti ra kukka mari

    • @umarao1778
      @umarao1778 หลายเดือนก่อน

      A17 జైల్లో పెట్టినప్పుడు మిగతా 16 మందిని కనీసం ఎందుకు అరెస్టు చేయలేదు రా ఎర్రి పూక సిగ్గుండాలి కనీసం వైసీపీకి సపోర్ట్ చేసే ముందు

  • @sandjxnnxx
    @sandjxnnxx หลายเดือนก่อน +2

    Jagan ni Jail lo vesinappudu corruption
    Babu ni jail lo veste matram anyayam
    Package star for a reason 😂

  • @user-cf6eo1pb6e
    @user-cf6eo1pb6e หลายเดือนก่อน

    జై పవన్ జై జై పవన్ sir 🙏🙏🙏🙏🙏❤️

  • @IDECLAREYCPIN2029
    @IDECLAREYCPIN2029 17 วันที่ผ่านมา

    sontham ga gelicheee satha ledhu vedu malli matladathunadu

  • @sankar6655
    @sankar6655 19 วันที่ผ่านมา

    Veeedu edo ... topu la feel avutunnadu CBN kante, TDP kante... Wat of talking is not good, CBN ni chusi nerchuko...

  • @mohankrishnaakkineni6394
    @mohankrishnaakkineni6394 20 วันที่ผ่านมา

    Jai power 🌟 jai power star jai power star nanu టిడిపి కార్యకర్త ని but fan ayepoyanu pawan కి ఇంతకన్నా naku మాటలు ravadamla yala chappalo

  • @9704788836
    @9704788836 หลายเดือนก่อน +1

    Jai cbn