చాలా బాగుంది బాబు మీ ఇల్లు ఉండేది మగవాళ్ళు ఐనా చాలా చక్కగా ఉంచుకున్నారు. ఉండటానికి ఇల్లు వుంది అదికూడా లేనివాళ్ళు ఎంతోమంది ఉన్నారు తమ్ముడు అందరి ఆశీస్సులు ఎప్పుడూ వుంటాయి
Meeru chese vantalu chala simple ga .Thakkuva time lo aipothay.nenu vismai food follow avuthanu.vismai garu tharvatha meeru alage thakkuva ingredients tho chestunnaru.nice.all the best thammudu
అద్భుతమైన హోం టూర్ హీరో లు హీరోయిన్ లు హోమ్ టూర్ కంటే కొన్ని వేల రెట్లు సూపర్ గా ఉన్నది అండ్ ఎక్కడా కూడా అణువంత గర్వం లేదు కల్మసం లేదు మీ అమ్మ నాన్న ఫ్యామిలీ ఎవర్వరు ఎక్కడ వుంటారు
చాలా బాగుంది అండి మీ ఇల్లు 👌👌చిన్న ఇల్లు పెద్ద ఇల్లు కాదండి సర్దుకుపోయే వ్యక్తిత్వం ఉండాలి 👌👌 మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చాలా లక్కీ అండి really 💐💐 నిజంగా మీ ఇల్లు చాలా బాగుంది అండి మాకు నచ్చింది 🙂🙂🙂
ఇల్లు లేకుండా ఉన్న వలు చాలా మంది ఉన్నారు బ్రదర్స్ అల ఇల్లు లేకుండా ఉన్నవలు చాలా మంది ఉన్నారు nice home family also good earlier video 🙏🏻 constucting house planning is good brother
Home sweet home, your heart is big and hard working ,smile face what else you want ,big houses but no mind to help needy people, ýou are great brother,God bless you.
Very very nice and super. I like Humbleness hardwork a d honesty in your words .. really proud of you. Seeming satisfaction a d happiness in your face. Really glad to see this video and have to learn lot from you. You are a roll model to so many. God bless you brother. 👌👌🙏Feeling very proud the simplicity.
Chala..chalaaa బాగుంది మీ ఇల్లు...సింపుల్ గా సూపర్ గ ఉంది...మీరు ...మీ వంటలు...సింప్లీ superb...ye ఊరు మీది...మీరు ఎంతో ఉన్నత స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...very good..
Nice small home then ur videos is very very nice bro. Am proud all gents combaring you. Wish u a all the best. Definitely waiting for the ur best future
Hi , mee illu bagundhi , evvaru bad comments cheyyaru chintha waddhu babu nee videos chala enjoy chesthanu , keep going , May God Bless you nd your brother .
Chalaa mandhi home tour chesthunnaaru vaallakunna money chupincgukovadaaniki , but Mee home tour lo Chinna intlonaina happy gas Ela undacho chupinchaaru nijamgaa as triple bedroom flat la Kante Mee home chaala nachindhi...... Simple gaa super gaa happy gaa Ela undaalo prathi saari chepthunnaru thank you brother.... Happygaa undadaaniki dabbi avasaram eldhani indirect gaa chala baaga chesthunnaaru......... Meeru ilaane happy gaa life antha undaalani baba no prayer chesthanu..... With lots of love brother..............
చాలా బాగుంది మీ ఇల్లు తమ్ముడు. నీ కల్మషం లేని మనసు నీకు ససర్వదా శ్రీరామ రక్షగా ఉంటుంది....చాలా చాలా అభివృద్ధిలోకి రావాలి నువ్వు ..తప్పకుండా వస్తావు.. గాడ్ బ్లేస్ యు నాన్న
Sontha inti yogam andariki undadu. Mee illu chala muchataga undi. Congratulations to you for your own house. May your hardwork and luck bring more happiness,prosperity and positive growth in your life.
Super bro...... You will reach in India wide.... because a new styles cooking ..with low time ..i shocked while watching every video.... really super amazing....I will keep u support always....
Sink daggara yelakattinaro alane gas Banda podugga lagi pai na shelf la devudi pataalaku pettandi baguntundi gas daggara balla podugga vuntene baguntundi
ఇల్లు చాలా చక్కగా ఉంది. చాలా నీటుగా సర్దుకున్నారు. మీ మాట తీరు చాలా బావుంది. వంటలు బాగా చేసారు. మీకు ఎందుకు బాడ్ కామెంట్స్ పెడతారు. ఇంతకూ మీ వూరి పేరు ఏమిటి. Best wishes.
చాలా బాగుంది బాబు మీ ఇల్లు ఉండేది మగవాళ్ళు ఐనా చాలా చక్కగా ఉంచుకున్నారు. ఉండటానికి ఇల్లు వుంది అదికూడా లేనివాళ్ళు ఎంతోమంది ఉన్నారు తమ్ముడు అందరి ఆశీస్సులు ఎప్పుడూ వుంటాయి
థాంక్యూ అండి
చిన ఇల్లు అయిన పెద్ద ఇల్లు అయిన వుండేది ఇంట్లోనే గా ఎవరైనా సింపుల్ గా చాలా బాగుంది అన్నయ
Thanks for your support
👌😊చిన్నదైనా స్వంత ఇల్లు ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది...💟🎊🍢🍢
థాంక్యూ అండి
చాలా బాగుంది మీ ఇల్లు, భగవంతుడు మీకు అన్ని విధాలా అభివృద్ధి,ఆనందం ఇవ్వాలని, కోరుకుంటున్నా,
థాంక్యూ అండి
అబ్బాయిలైనా ఇంత చక్కగా సర్ధుకున్నారు , ఉన్నంతలో ఆనందంగా ఉండండి , మీ పని మీరు చేసుంకుంటు వెళ్ళండి మీకంత మంచి జరుగుతుంది.
థాంక్యూ అండి
ఉన్నంతలో చాలా బాగా ఉన్నాయి అందమైన ఇల్లు స్వచ్ఛమైన నీ గొంతు 👍
Thanks for your support
👌👌👌👌👌
Florida Acquarium | Tampa USA | Weddings in Sea Acquarium| Sea Animals | Telugu Vlogs | 4K
th-cam.com/video/XD5Cv4lJwHA/w-d-xo.html
Bagaundi annaya me house 🏠 God bless you
Bagundi ellu.. Complete ayyaka sardukunnaka malli osari home tour pettandi.Mee vantalu baagunnai.Thankyou
Meeru chese vantalu chala simple ga .Thakkuva time lo aipothay.nenu vismai food follow avuthanu.vismai garu tharvatha meeru alage thakkuva ingredients tho chestunnaru.nice.all the best thammudu
Thank you thanks for your support
❤️❤️❤️
Nice home seeing your home i recall my child hood memories specially your oil can
Nobody Will give bad comment because ur truehearted person 🙏🏻
అద్భుతమైన హోం టూర్ హీరో లు హీరోయిన్ లు హోమ్ టూర్ కంటే కొన్ని వేల రెట్లు సూపర్ గా ఉన్నది అండ్ ఎక్కడా కూడా అణువంత గర్వం లేదు కల్మసం లేదు
మీ అమ్మ నాన్న ఫ్యామిలీ ఎవర్వరు ఎక్కడ వుంటారు
Simply superb, తృప్తి ఉంటే అన్నీ ఉన్నట్టే
Good... You are happy with what u have... Thats really appreciate💕.. 👏👏👏👏👍
Thanks for your support
Super nice సొంత ఇంట్లో ఉన్నంతలో హ్యాపీగా ఉండడం రియల్లీ లక్కి మిమ్మల్ని చూస్తే తెలుస్తోంది బ్రదర్
Thanks for your support
చిన్ని ఇల్లు అయినా పర్లేదు సొంత ఇల్లు ఉండాలి ఇల్లు లేని నాలాంటి వాళ్ళకి తెలుస్తుంది చిన్న ఇల్లు అయినా పర్లేదు ఇల్లు చాలా బాగుంది సింపుల్ గా 👌
Thanks for your support
బాగుంది బాబు మీ ఇల్లు God bless you
Thanks for your support
చాలా బాగుంది అండి మీ ఇల్లు 👌👌చిన్న ఇల్లు పెద్ద ఇల్లు కాదండి సర్దుకుపోయే వ్యక్తిత్వం ఉండాలి 👌👌 మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చాలా లక్కీ అండి really 💐💐 నిజంగా మీ ఇల్లు చాలా బాగుంది అండి మాకు నచ్చింది 🙂🙂🙂
థాంక్యూ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
ఉన్నంతలో ఇంత సంతోషంగా ఉందని మీరు చెప్తున్న విధానం లో ఇంకా మీ ముఖం లో సంతోషం లో కనిపిస్తోంది....Great 👍👍
థాంక్యూ అండి
Open heart home tour.....😍simply superb brother
Thanks for your support
avnu chaaa baaga cheppau
❤️❤️❤️
Yes
ఇల్లు లేకుండా ఉన్న వలు చాలా మంది ఉన్నారు బ్రదర్స్ అల ఇల్లు లేకుండా ఉన్నవలు చాలా మంది ఉన్నారు nice home family also good earlier video 🙏🏻 constucting house planning is good brother
థాంక్యూ అండి
ఏమిటో తమ్ముడు నీ హోమ్ టూర్ చూశాక నా కళ్ళు చమ్మ గిల్లాయి... All the very best for your feture.. ఆ భగవంతుని అనుగ్రహం నీకు ఉంటుంది...
థాంక్యూ అండి
Chala bagunnadi me ellu chakaga plan chesukunnaru super god bless you
Mi illu chaala sweet Babu.
Ila ne hardwork cheyyandi.
Inspiring personality with pure heart.
God bless you Babu
థాంక్యూ అండి
Home sweet home, your heart is big and hard working ,smile face what else you want ,big houses but no mind to help needy people, ýou are great brother,God bless you.
థాంక్యూ అండి
U r simple n home is simpler no show off..keep it up money will come .but dunt change urself aftr money comes
Ok tqq thanks for your support
ఇల్లు చిన్నదైనా చాలా బాగుంది.
మీది ఏ ఊరు చెప్పలేదు.
కడప కానీ ప్రజెంట్ ప్రొద్దుటూరులో ఉంటున్నాం
Very very nice and super. I like Humbleness hardwork a d honesty in your words .. really proud of you. Seeming satisfaction a d happiness in your face. Really glad to see this video and have to learn lot from you. You are a roll model to so many. God bless you brother. 👌👌🙏Feeling very proud the simplicity.
థాంక్యూ అండి
Chala..chalaaa బాగుంది మీ ఇల్లు...సింపుల్ గా సూపర్ గ ఉంది...మీరు ...మీ వంటలు...సింప్లీ superb...ye ఊరు మీది...మీరు ఎంతో ఉన్నత స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...very good..
థాంక్యూ అండి
ఉన్నదంట్లో సంతోషంగా ఉన్నారు brother
Thanks for your support
Hard work chesthunnav bro.god bless u...keep going.
Thanks for your support
Very very proud of you
You are living a truly fulfilling life .
Your self identity is so pure and large .
I am so proud of you in many many ways .
థాంక్యూ అండి
Nice small home then ur videos is very very nice bro. Am proud all gents combaring you. Wish u a all the best. Definitely waiting for the ur best future
Thank you thanks for your support
చాలా చాలా బాగున్నది.ఉన్నంతలో చాలా సూపర్ తమ్ముడు.god bless you.
Hi , mee illu bagundhi , evvaru bad comments cheyyaru chintha waddhu babu nee videos chala enjoy chesthanu , keep going , May God Bless you nd your brother .
Chalaa mandhi home tour chesthunnaaru vaallakunna money chupincgukovadaaniki , but Mee home tour lo Chinna intlonaina happy gas Ela undacho chupinchaaru nijamgaa as triple bedroom flat la Kante Mee home chaala nachindhi...... Simple gaa super gaa happy gaa Ela undaalo prathi saari chepthunnaru thank you brother.... Happygaa undadaaniki dabbi avasaram eldhani indirect gaa chala baaga chesthunnaaru......... Meeru ilaane happy gaa life antha undaalani baba no prayer chesthanu..... With lots of love brother..............
Home tour chala Bagundhi...unna dantlo Happy ga undadam oka Adhrustam....
Veg manchurian...nd Califlower 65 cheyandi...Anna
Ok thanks for your support
Small but simple and very Beautiful house. God bless you with more success and prosperity 💐
Thanks for your support
❤️❤️❤️
Chala baagundhi nenu eppati nundo aduguthunnanu mee biography ni adhi kuda cheyyandi plzzz
Ok thanks for your support
చాలా బాగుంది మీ ఇల్లు తమ్ముడు. నీ కల్మషం లేని మనసు నీకు ససర్వదా శ్రీరామ రక్షగా ఉంటుంది....చాలా చాలా అభివృద్ధిలోకి రావాలి నువ్వు ..తప్పకుండా వస్తావు.. గాడ్ బ్లేస్ యు నాన్న
Chenna eillu anukovadhu tammudu. Sontha eillu vundi. Chela. Happy 👌👌👌
❤️naku nachindi athaina sotha ellu oka adrustam anna,, rent house 🏘️ kanna
Thanks for your support
@@lachakkatvofficial మీ డిపి చేంజ్ చేయండి ఇంకా బాగుంటుంది ఛానెల్ ఇంకా డెవలప్ అవుతుంది 👍
Super gaa undi annayaaa
@@ChandraSekhar-fn2zg exactly
Anna niku big fan Anna niku oka video tho
Beautiful and simple house.
God bless you brother
థాంక్యూ అండి
Chala bagundi bro home tour.God bless you 😊
Thanks for your support
Truly open hearted voice and wish u all the best for ur upcoming videos
Sontha inti yogam andariki undadu. Mee illu chala muchataga undi.
Congratulations to you for your own house. May your hardwork and luck bring more happiness,prosperity and positive growth in your life.
Thanks for your support
Form Tamilnadu can understand little bit Telgu , nammaku namma veedu palace thambi , it's not a small house it's adequate for 10 members.🤴🤴🤴🤴🤴🤴🤴🤴🤴🤴🤴
What did u say bro? Can u tell in telugu or English ?
Chinna daina pedda daina mana illu manade tammudu ani ardham
Tambi manaki mana illu palace Ani ardam
Really a open hearted I wish all your dreams comes true and gob will bless you never leave your confidence dont be disappointed move on keep smile 😊 ☺
Thanks for your support
ఉన్నంతలో హాయిగా ఉండొచ్చు అని నిరూపించారు 👍🙏
Thanks for your support
Chinna ellu anee bhadhapadhu Chala neatga vunadhe,me damudu gadhe chala bagundhe,meru enka chala gopavalu avataru me vantulu adbhutam,amogam, chinna ellalu chentalane kutubham meru lucky tammudu.Rock on with your recipes. ❤
Super Chin home super god bless you Chinna Ninnu chuste Garvam ga Undi super Chinna
థాంక్యూ అండి
Super bro...... You will reach in India wide.... because a new styles cooking ..with low time ..i shocked while watching every video.... really super amazing....I will keep u support always....
Thanks for your support
great annaiah..
ea video chusina tharwatha nipai respect chala perigindhi..
good luck for ur future
Thanks for your support
Chala bagundi annaiah neat &clean all the best for your future vedioes brother
Thanks for your support
మీ కష్ట పడే మనస్తత్వం మీరు సంతోషంగా ఉండేట్లు చేస్తున్నది
థాంక్యూ అండి
Super ga and simple ga vundi nenu late ga chusanu me video eppudu me home complete ayintundi ga okasari ma kosam chupistara malli
చాలా బాగుంది మీ ఇల్లు, Love you from NZB.
Thanks for your support
Hey bro super Home 🏠🏠 tour me illu Chala bagundi 👌👌👌🌹👌 keep smiling and all the best
Thanks for your support
So natural no build up. Keep it up. God bless u
Thanks for your support
Annaya mi videos chusthe chala happyga anipisthundhi mi house chala bhagundhi bro
Sink daggara yelakattinaro alane gas Banda podugga lagi pai na shelf la devudi pataalaku pettandi baguntundi gas daggara balla podugga vuntene baguntundi
Bahusa house complete aindo yemi
ఇంకా కంప్లీట్ కాలేదండీ
మీకు ఉన్నా అంత లో చాల హ్యాపీ గా వున్నారు మీరు జీవితం ఇలానే హ్యాపీ గా వుండాలి బ్రో
Thanks for your support
Nice video and ur house is beautiful ☺️
Thanks for your support
@@lachakkatvofficial ur welcome. Bro
👌👌🏘️... Introduce ur family bro...
Ok thanks for your support
Chinna illu pedha illu em undi anna unna dantlo santhoshanga undatam kavali .. very very nice ... simply superb
Thanks for your support
Mi matalu chala chakkaga untay Annayya openga cheppestharu super Anna mi home 🏠 God bless you 💐
థాంక్యూ అండి
God bless you and all the best 👍
Thanks for your support
Bachelor ga undi...illu chala neet ga pettukunnaru.. super..
Thanks for your support
Hi.. this is nirosha from banglore..
Super 👌 chala bagundi home 🏡 😍
Thanks for your support
Super 👌👌 bro entlo vundedi mire ayina simply superb bro chala bagundi 🌹🌹
Oil can na chinnappudu yeppudo chusanu malli eppudu me daya valla chusanu chala happy ga anipinchindi tq
Thanks for your support
super bro, your recipies was amazing…and so good..be happy every time and wishing more and more from you..
Thanks for your support
Nice home tour video 😊👌👍
Thanks for your support
మీ ఇల్లు చాలా బాగుంది అన్న,గోడలకి cupboard s పెట్టించుకోంటే meeku space కలుస్తుంది. Your house is very cute 👏👏👌👌👌
Thanks for your support
ఇల్లు చాలా చక్కగా ఉంది. చాలా నీటుగా సర్దుకున్నారు. మీ మాట తీరు చాలా బావుంది. వంటలు బాగా చేసారు. మీకు ఎందుకు బాడ్ కామెంట్స్ పెడతారు. ఇంతకూ మీ వూరి పేరు ఏమిటి. Best wishes.
థాంక్యూ పొద్దుటూరు అండి
Unnadanni frankga chupincharu great brother devudu miku manchi chestadu
థాంక్యూ అండి
Chala cute ga undhi me house 🏠 bro all the best 👍🏻
Thanks for your support
Lots of support and Love from Andaman and nicobar island...keep shining sir😊
Thanks for your support
Happy and sweet home.❤
Thanks for your support
Chinna home pedda manasu don't worry bro be happy heart full happy ga life lead chestunnav you are really great😊👍👍👍😊
Thanks for your support
Eeswarudi daya. Chala bagundi. Mi pure heart nachindi. Eeswarudu challaga chudali
Thanks for your support
You are proud of you brother
థాంక్యూ అండి
🤗🤗 Simply Superb brother..,❤️
Thanks for your support
Feeling happy 😍
Thanks for your support
Unnanthalo chala happy ga vunnavu thambi, nee facelo trupthi kanapatunnadi. Devudu neeku sada thoduntu thambi😊
Super ma your attitude 🙏 simply super brother. hard working person.
థాంక్యూ అండి
Beautifull home... Chala bagundi
Thanks for your support
Family introduction cheyandi
Ok thanks for your support
Sweet home🏠 happy home 🏠
Thank you thanks for your support
Meru chala simple ga vantalu chesthunaru bro nenu kuda try chesa nu taste super ga vunayi ne home tour super simple ga machega vundi
Thanks for your support
మీ ఇల్లు మీ కల్మషం లేని మనసంతా అందం గా వుంది bro🎉🎊
థాంక్యూ అండి
Nice House 🏡🏡 Good job, all the best for your future...
Thanks for your support
Super annaya
Nice home annaya...
Thanks for your support
Simple and superb home brother
Thanks for your support
Me annaya marage indha
Very good...show off lekunda unnadhi genuine ga chupincharul..
మాటల్లో, చేతల్లో కల్మషం లేని మీకు భవిష్యత్తులో అంతా మంచే జరుగుతుంది. ఉన్నంతలో ఆనందంగా ఉండడం చాలా గొప్ప విశేషం. God bless you.
థాంక్యూ అండి
Me house simple and superrr❤️❤️
Thanks for your support
So sweet n nice of you U r home tour nice great job all the best for u r bright future Brother 😍💐
Thanks for your support
Nice home😍😍
Thanks for your support
Upstairs lo vadhu brother summer lo heat full ga vasthadhi kindha marchukoni. Kindane vundandhi ... 🙏 Home simple ga super ga vundhi .... Nice brother
OkThanks for your support
Super china eele manasuki prsantataa Naku chini eelule eesatam🙂🙂🙂😊😊😊😊😊😊
Really nice house anna
Thanks for your support
Mi family and me job gurinchi chepandi bro
Ok thanks for your support
Sweet Home 🏘️😊
Thanks for your support
Anna ellu anta unadi anadi kadu manasu manchidai undali mee vantalu chala baguntayi👏👏👏❤❤❤👌👌👌👌👌
థాంక్యూ అండి