గృహిణిగా ఉంటూ తక్కువ పెట్టుబడి తో నా సంపాదన.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 41

  • @vramaraju8343
    @vramaraju8343 4 หลายเดือนก่อน +1

    మేడం గారూ.... అరువు ( ఉద్దెర ) ఎక్కువ మందికి ఇవ్వకండి,,, ఇచ్చినా.... 200.......300..... రూపాయల కంటే మించి పోకుండా చూసుకోండి....... ఈ కాలంలో నిజాయితీ పరులు తక్కువ,,,, డబ్బులు ఎగగొట్టి పోయే వారు ఎక్కువ, .. జాగ్రత్త.. అల్ ది బెస్ట్..

    • @madhusnature2393
      @madhusnature2393  4 หลายเดือนก่อน +1

      చాలా చాలా థాంక్స్ అండి ఇంట్లో మనిషి లాగా జాగ్రత్త చెప్పినందుకు.🙏

  • @Gpranay5664
    @Gpranay5664 10 หลายเดือนก่อน +1

    nice video Sis 🤝🏻

  • @నాజీవితం-ల9య
    @నాజీవితం-ల9య 4 หลายเดือนก่อน +2

    నేను చిన్న చిన్నగా మొదలుపెట్టి ఒక నాటికి సూపర్ మార్కెట్ చేయాలి

  • @ambatiAmarReAMKREDDY
    @ambatiAmarReAMKREDDY 8 หลายเดือนก่อน

    nice madhu garu

  • @Gpranay5664
    @Gpranay5664 10 หลายเดือนก่อน +2

    hai Sis Manchi business unte Cheppandi Rural Area lo

  • @sanjeevkumar-rg8gv
    @sanjeevkumar-rg8gv 4 หลายเดือนก่อน +1

    Chala baga chepparu madam garu

    • @madhusnature2393
      @madhusnature2393  4 หลายเดือนก่อน

      Thank you so much

    • @Kiran32033
      @Kiran32033 4 หลายเดือนก่อน

      Kirnam shop. Business oka 2 lakhs. Invest chesi. Pettukunte. Baguntunda

  • @abdurahaman1409
    @abdurahaman1409 หลายเดือนก่อน

    Sheddu and fridge kakunda only saruku tevadaniki entha amount avtadi

    • @madhusnature2393
      @madhusnature2393  หลายเดือนก่อน

      వీధిలో పెట్టే షాప్ అయితే 40,000 దగ్గర్నుంచి ఇంకా పైన మన ఇష్టం.

  • @whatashotitsamaximum
    @whatashotitsamaximum 7 หลายเดือนก่อน

    Cooler box entha madam

  • @navva443
    @navva443 3 หลายเดือนก่อน

    7 k na akka

  • @mylittleworld2642
    @mylittleworld2642 10 หลายเดือนก่อน

    Good idea andi

  • @honey-ug9qf
    @honey-ug9qf 2 หลายเดือนก่อน

    7k antey marjin thisesi chepthunara sis lekapothey miru sale chesindhi motham kalipi 7 k na....and alane mi ariea lo enni house's vuntayi

    • @madhusnature2393
      @madhusnature2393  2 หลายเดือนก่อน

      Hi, profit chepanu month ki, ma ariea lo houses takuvugane vuntayi.

  • @AkhilSanju-u1s
    @AkhilSanju-u1s 5 หลายเดือนก่อน +1

    Hi madam
    Chinna doudth mi kirana samanullu tesethe miku one month ki 7000 milugutaya

    • @madhusnature2393
      @madhusnature2393  5 หลายเดือนก่อน +1

      అవునండి .ఒక నెల ఎక్కువ తక్కువ అవ్వచ్చు ప్రతినెలా ఒకేలా వస్తదని ఏమి ఉండదు

  • @VenkatasubbalakshmiG
    @VenkatasubbalakshmiG หลายเดือนก่อน

    సాపు. కట్టనా ఎమోంటూ ఎలా తీరిఇంది మేడం

    • @madhusnature2393
      @madhusnature2393  หลายเดือนก่อน

      షాప్ కు పెట్టిన అప్పు ,చిట్స్ ద్వారా తీర్చుకోవచ్చు.

  • @shyamstk2363
    @shyamstk2363 9 หลายเดือนก่อน

    Hai andi shop start chesina koththalo rojuki entha ammevaru rojuki entha ammithe entha profit untundi please reply

    • @madhusnature2393
      @madhusnature2393  9 หลายเดือนก่อน +2

      Hi andi, good morning. రోజుకి 1000 రూపాయలు అమ్మితే 150 నుంచి 200 వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది.

    • @shyamstk2363
      @shyamstk2363 9 หลายเดือนก่อน

      Tnq andi

  • @kumarikumari-dy7vb
    @kumarikumari-dy7vb 2 หลายเดือนก่อน

    Nenu last October lo shop start chesanu one month nundi giraki ledu chaala badhava undi please reply

    • @madhusnature2393
      @madhusnature2393  2 หลายเดือนก่อน

      ఒక నెల అలానే ఉంటుందండి.నాకు కూడా అంతే వ్యాపారం అంటే ఒక నెల బావుంటుంది.ఒక నెల గిరాకీ ఉండదు, పాజిటివ్ గా ఉండండి అంతా బాగుంటుంది.

    • @kumarikumari-dy7vb
      @kumarikumari-dy7vb 2 หลายเดือนก่อน

      Tnq madhu garu

  • @Nareshdadi14
    @Nareshdadi14 4 หลายเดือนก่อน

    Hi profite antha One month

  • @MamathaMadaram-ke7fu
    @MamathaMadaram-ke7fu 2 หลายเดือนก่อน

    Akka mrp kana thakavane వుంటుందా

    • @madhusnature2393
      @madhusnature2393  2 หลายเดือนก่อน

      Hai mamatha. Yas thakuvugane vuntai

  • @PullaliMercy
    @PullaliMercy 3 หลายเดือนก่อน

    మేడం మీకు కొట్టు చేసిన వారి నెంబర్ పెట్టండి.

    • @madhusnature2393
      @madhusnature2393  3 หลายเดือนก่อน

      నా దగ్గర నెంబర్ లేదండి.షాపు చేయించి 3 ఇయర్స్ అవుతుంది.

  • @ramuravusala
    @ramuravusala 7 หลายเดือนก่อน

    Inamani

  • @bingibrahmam902
    @bingibrahmam902 10 หลายเดือนก่อน

    Hai sister manchi business unte cheppu palleturulo

  • @SurprisedFjord-ye8fk
    @SurprisedFjord-ye8fk 6 หลายเดือนก่อน

    Akak aphu evacha

    • @madhusnature2393
      @madhusnature2393  6 หลายเดือนก่อน +1

      Hi, అరువు ఇవ్వడం అంత మంచిది కాదండి.కాకపోతే వాళ్లు బాగా జెన్యూన్ పార్టీ అయితే ఇవ్వచ్చు మరీ ఎక్కువ అరువులు కూడా ఇవ్వద్దు.