థాంక్యూ మేడం మేడం నాకు వీడియోస్ పెట్టండి మేడం నేను నేర్చుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను మీరు చాలా చక్కగా వివరించారు మేడం మీలాగా ఓపెన్ మైండ్ గా ఆ విధంగా బిజినెస్ చేసే వాళ్ళు అందరూ ఇతరులతో షేర్ చేసుకోగలిగితే ఇంకా కొంతమంది మహిళలు ముందుకు వచ్చి ఈ వ్యాపారాన్ని చేయగలరు మేడం మీరు ఇంత ఓపెన్ గా మీరు నేర్చుకున్నది మీరు చేసింది ఎంతో వివరంగా మాకు తెలియజేశారు మేడం చాలా ధన్యవాదాలు మేడం నేను ఆన్లైన్లో నేర్చుకుంటాను మేడం నాకు వీడియోస్ పెట్టండి మేడం ప్లీజ్ మేడం థాంక్యూ మేడం
మాకు తెలిసిన ఒక ఆమె బేసిక్ ట్రైనింగ్ చేసింది ఈ ఫీల్డ్ లోనే స్థిరపడాలని కోరుకుంటుంది ఆమెకు మీ సలహాలు సహాయం అవసరం ఎంతైనా ఉంది మిమ్మల్ని కలవాలి అంటే ఎలా కనీసం ఫోన్ నెంబర్ అని పెట్టండి.
Mam meru na gurinche chepinatlu undi, nenu chala middle class eddaru pillalu ellu gadavadam chala kastam ipoindi. Bags kuttali ani chala rojulu nundi ankuntuna, kani ela modhalu pettalo ardm kale meru cheppadam valla naku chala ardm indi gundeki dhrayam vachindi. Chala dhanyavaadaalu ammaa🙏
Madum material hyd lo dhorukuthada, chethaa bajar lo dhorukuthadi annaru kada nenu velli thechukunta, kani pakka akkade untadi kada ani alochana vasthundi, madi karimnagar antha duram velli akkada jute lekunte ela ani anpisthundi madum, dhayachesi meru address cheppagalara reply lo🙏🙏
థాంక్యూ మేడం చాలా బాగా చెప్పారు నేను ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాను మేడం మీరు మమ్మల్ని ట్రైన్ చేయండి మేడం మీ వీడియో చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది మేడం మీ ట్రైనింగ్ వీడియోస్ పెట్టండి మేడం ❤❤❤
Hi Akka,u tube lo first time Naku Mee video nachimdhi,In come kadhu mukyam,10 members ki pani evalannadhi naa gole Akka,Neanu ee business start cheayalani one month ga Try cheasthunna,Mee support kavali Akka
మెటీరియల్ కి ఎంత డబ్బులు అవసరమైతే మేడం మీ క్లాస్ వినాలనుకుంటున్నాను మేడం ప్లీజ్ జ్యూట్ క్లాస్ కటింగ్ చెప్పండి. నేను జ్యూట్ bags చేయాలి అనుకుంటున్నాను మేడం.😊
మేడం మీకు చాలా చాలా కృతజ్ఞతలు నేను ఈ వర్క్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను ప్లీజ్ నేర్పిస్తారా మీరు ఈ వర్క్ ఎలా చేయాలో నాకు నేర్పించగలరా ప్లీజ్ మాది విజయవాడ మాకు మెటీరియల్ ఏలూరు దగ్గర దొరుకుతాయని అన్నారు ప్లీజ్ దయచేసి నాకు నేర్పించగలరా మీకు చాలా చాలా కృతజ్ఞతలు
చాలా బాగా చెప్పారు ట్రైనింగ్ Classes చెప్పండి mam....
Really you are a transparent vloger no one suggest like you hats off🙏🙏
Good
థాంక్యూ మేడం మేడం నాకు వీడియోస్ పెట్టండి మేడం నేను నేర్చుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను మీరు చాలా చక్కగా వివరించారు మేడం మీలాగా ఓపెన్ మైండ్ గా ఆ విధంగా బిజినెస్ చేసే వాళ్ళు అందరూ ఇతరులతో షేర్ చేసుకోగలిగితే ఇంకా కొంతమంది మహిళలు ముందుకు వచ్చి ఈ వ్యాపారాన్ని చేయగలరు మేడం మీరు ఇంత ఓపెన్ గా మీరు నేర్చుకున్నది మీరు చేసింది ఎంతో వివరంగా మాకు తెలియజేశారు మేడం చాలా ధన్యవాదాలు మేడం నేను ఆన్లైన్లో నేర్చుకుంటాను మేడం నాకు వీడియోస్ పెట్టండి మేడం ప్లీజ్ మేడం థాంక్యూ మేడం
Yes
Thanks madam meru chala manchi information echharu, me valla nenu chala Knowledge techhukunnanu thondharlone businesses start cheyabothunna
Ur so selfless and helpful God will look after u
Chala baga explain chesaru madam
Nijam medam nenu kuda adhaina sadhinchali ani pattudhalatho vunna ma kids kosam vallani happy ga chusukovalani 🙏🙏 thank you medam meku chala helping nature vundhi
మీరు చాలా బాగా వివరంగా చెబుతున్నారు
Chala baga chepparu madem bags tayari classes pettadam valana chalamandi upadini pondutaru.meeru chese pratipanilo bagavnthuni aasissulu untayi
Mam super excellent ga chepparu... Andaru చెప్పలేరు u are great
Hi ,great motivation from you ,thank you. Could you provide class plz
మాకు తెలిసిన ఒక ఆమె బేసిక్ ట్రైనింగ్ చేసింది ఈ ఫీల్డ్ లోనే స్థిరపడాలని కోరుకుంటుంది ఆమెకు మీ సలహాలు సహాయం అవసరం ఎంతైనా ఉంది మిమ్మల్ని కలవాలి అంటే ఎలా కనీసం ఫోన్ నెంబర్ అని పెట్టండి.
Thank u mam udid agreat job why don't u give classes in this skill plz mam we need a support like u imean Achallangi ng women hats of 👏u
Mee salaha chala viluvainadi medum Tq
Mam Namasthe🙏meeru chala baaga explain chesaaru, mee training centre petandi mam, nerchukuntaamu please🙏
సిస్టర్ మాకు మీరు చెప్పిన వివరణ చాలా బాగా నచ్చింది.రా మెటీరియల్ దొరుకు అడ్రస్ వివరంగా చెప్పగలరా.
Madam you are real women supporter,hatsoff mam.I am from Karnataka,can you help me in training and material purchasing
The video is very motivated to us..meeru maku stitching nerpisthara..
Miru chala good madam.antha Baga cheperu
Ya Mam please give classes on stritching jute bags
Good information medam thank you
Hai mam this is chaitanya.ur vedio is very informative.can u plz provide the stitching classes
excellent mdm memu kuda business pettalanukuntuname mdm memu kuda tailor
Superb video it’s very useful madam 🙏🙏🙏🙏
Mam meru na gurinche chepinatlu undi, nenu chala middle class eddaru pillalu ellu gadavadam chala kastam ipoindi. Bags kuttali ani chala rojulu nundi ankuntuna, kani ela modhalu pettalo ardm kale meru cheppadam valla naku chala ardm indi gundeki dhrayam vachindi. Chala dhanyavaadaalu ammaa🙏
Madum material hyd lo dhorukuthada, chethaa bajar lo dhorukuthadi annaru kada nenu velli thechukunta, kani pakka akkade untadi kada ani alochana vasthundi, madi karimnagar antha duram velli akkada jute lekunte ela ani anpisthundi madum, dhayachesi meru address cheppagalara reply lo🙏🙏
Thanq madam classes chepthara
Good information 👍👍
Thanku so much mam memu start cheyali anukuntunamu memalny ela approach kavali
మేడమ్ నాకు jute bags ఓల్ సేల్ గా ఎక్కడ దొరుకుతున్నాయి అడ్రస్ చెప్పండి కావాలి
Hai mam thank you for your valuable words ...nen just business cheyali anukuntuna but wholesale shop amana naku refer cheyagalara mam..
It's good information mam l want to start this business plz give me your guidelines. 🙏
Thank you for all the information
Super madam meelaga avvaru chepparu
Good information madam 🙏🙏
Chala Baga chepparu madam tq. Nenu jut bags stiching nerchukoni 7 year avuthadhi. Ipudu jut bags stiching work strat cheyali anukuntunna madam.
Super madam please give classes striching jute bags
Namasthe medam chala baga cheparu nenu parsanal ga matladali plz avakasam esthara
Excellent classes
థాంక్యూ మేడం చాలా బాగా చెప్పారు నేను ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాను మేడం మీరు మమ్మల్ని ట్రైన్ చేయండి మేడం మీ వీడియో చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది మేడం మీ ట్రైనింగ్ వీడియోస్ పెట్టండి మేడం ❤❤❤
Meru super mam online lo ela marketing meru chepparu evaru cheppaledhu
So nice madam..really usefull..
Thq mam. Meru class cheppandi mam. 🙏. Phoneloney nerchukuntanu mam.
Good madam thank you
Chala baga chepparu ple mam training classes videos nenu stitching chestha business ki antha amount avasaram avutundi tanqqq so much
Good information mam,l want to learn,when u r giving online training mam
Hi Akka,u tube lo first time Naku Mee video nachimdhi,In come kadhu mukyam,10 members ki pani evalannadhi naa gole Akka,Neanu ee business start cheayalani one month ga Try cheasthunna,Mee support kavali Akka
Superrrr madm
Nice give to detail madam thanks ssssssss
Super ga chepparu mam Naku class kavali
Good information madam
Thanks mam I want learn from you mam
కృతజ్ఞతలు దయచేసి క్లాత్ ప్రింటింగ్ స్తిచింగ్ వీడియోస్ పెట్టగలరు .
Super Madam You are the Inspirational person to others. My Name is Raja from Railway Kodur. Kadapa Dist. My wife want to do this work from Home.
Sr meru jute akkada konnaaru chepthara dhayachesi
Hello madam miru cheppindhi bagundhi kani nenu I mean gents kadha cheyocha pls.cheppandi
Jute bags stitching ki trainer yevarina vunnara?
Hi madam.. I'm mallika., naku classes videos pettandi madam., for bussiness purpose
TQ mam it's truely my intention s mam .i eant jute bags training mam please reply
Video. Super super. Sister
Medam naku nerchukovalani vundi nyemi cheyyali cheppandi naku tailring vachu bags kuttadam cheppandi plese
Madam nanu magavadini jutbak nechuco vacha madam jutbag lo benefit hoonaya
మెటీరియల్ కి ఎంత డబ్బులు అవసరమైతే మేడం మీ క్లాస్ వినాలనుకుంటున్నాను మేడం ప్లీజ్ జ్యూట్ క్లాస్ కటింగ్ చెప్పండి. నేను జ్యూట్ bags చేయాలి అనుకుంటున్నాను మేడం.😊
Thank you and nice andi
Akka super
Clas chapamdi akka please just cost entha untumdi
Exlent madam meere maku class ivvochu kada
Super madam
Madam naku traying kavali ceiling gurinchi cheppand byags kuttadam Vaughan undi madam
Mam please give classes on stritching jute basa
Thank u Madamgaru
Superb mam
Mamdam one meetra jote yantha ret vunttudi one jote bag ki pissu work yatha ret ivvali
Training enni rojulu istharu
మీ సపోర్ట్ చాలా అవసరం మేడం మాకు మీరు సపోర్ట్ చేయండి మేడం ప్లీజ్ మేడం మేము బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి మేడం నాకు వీడియోస్ పెట్టండి మేడం 🙏🤝👌👍
Maku intrest vundhi medam kani me class memu ela thiskovali medam....
Tq so much
Naku kuda nerchukovali anukutuna mam nerpisthara please
Yes mam nenu trying tisukovali anukuntunna madi kakinada
training kavali medam pls 🙏🙏🙏
Gents kuda cheyya vacchu kada madam. Just wholesale lo koni ammali ani undi naku Emaina tips cheppandi
Avaraina vizag vallu vunnara kalisi work nerchukuni jutbags cheyyataniki avaraina vunnara
Namaste ma'am I want to learn making jute bags how I contact u
Mam plz forward address for jute and other bag materials
Tnq very much
మేడం నాక్కూడా క్లాసులు కావాలి ఎలా చేయాలో చెప్పండి
Super ❤️ mma cler ga cheppureu meru
Hi ma'am...
Good evening..
Nenu nerchukovali ankunntunnanu...
Plz neerpinchandi madam..
Naaku bag thayyari neerpinchandi madam. Please
Nenu kuda jute bag tailoring nerchukuntanu class kaavali online lo ela nerpistaru
Trining yekkada estaru
Great..
Madam ekkada nerpistaru ...i meam place
మేడం మీకు చాలా చాలా కృతజ్ఞతలు నేను ఈ వర్క్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను ప్లీజ్ నేర్పిస్తారా మీరు ఈ వర్క్ ఎలా చేయాలో నాకు నేర్పించగలరా ప్లీజ్ మాది విజయవాడ మాకు మెటీరియల్ ఏలూరు దగ్గర దొరుకుతాయని అన్నారు ప్లీజ్ దయచేసి నాకు నేర్పించగలరా మీకు చాలా చాలా కృతజ్ఞతలు
Hi mam
Nice video
Thank you for guiding
Please help me
I want to start business
I need training
Fantastic
Can you please share the saddles in hyderabad so that I can purchase it
Madam pepar bag metirial akada dhorukuthi
Good morning☕
Nice video mam. Aleap lo raw materials bulk lone purchase cheyaala. Leda enni meters ayinaa istara. Meeru bags stiching choopinchandi mam
Tq madam
నేను ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్నాను ఆర్ సిటీ ఇన్స్టిట్యూట్లో కానీ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి కరోనా టైం ట్రైనింగ్ అయిపోయింది
Maam my name is Sandhya Rani Bupalpalli Naku streching vasthadhe maam Naku online class evaandi Ma'am🙏🙏🙏
Mashin kothadhi thisukovali anukuntunna. Mashin cost entho chepandi madam.