Guntur city night time view 👍|| Guntur night life

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024

ความคิดเห็น • 10

  • @jagannadhrao2365
    @jagannadhrao2365 ปีที่แล้ว +3

    Guntur city,❤nice shoot mega greater Vijayawada city,A.p.twincitys, amaravati,Vijayawada Ap. Capital, Apcrda❤.....Vijayawada.......❤

  • @yuvarajdabbikar.23
    @yuvarajdabbikar.23 ปีที่แล้ว +2

    Chala bada vestundi bhaiah Video chustee, naku break up ayindhi ammai di Guntur, ame malli na life lo vaste baagundu... Please God chala miss avutunna aameni.

  • @usharanimaddi5014
    @usharanimaddi5014 ปีที่แล้ว +1

    My native place is Guntur. I love Guntur

  • @Er.Sunil.Pedgaonkar
    @Er.Sunil.Pedgaonkar 2 ปีที่แล้ว +1

    Being alumni of Nagarjuna University,Guntur I have visited Guntur city for 12 times since yr 2010.Good city

  • @cobracommando12
    @cobracommando12 2 ปีที่แล้ว +1

    Luv this city because someone special live in the city 😍😍

  • @prakruthithopayanam7395
    @prakruthithopayanam7395 2 ปีที่แล้ว +2

    Very nice...meeru vijayawada veluthoo yee video teesinatlunnaaru. Just hindhu college center nunchi Reliance hyper mart varaku cover chesaaru..

  • @mvrr6265
    @mvrr6265 10 หลายเดือนก่อน

    Guntur is an excellent city to live.
    Jai Amaravati, Jai jai to Pawan and RRR.

  • @rambandi2342
    @rambandi2342 2 ปีที่แล้ว +1

    Beautiful guntur

  • @ఉదయశంకర్-ఫ4డ
    @ఉదయశంకర్-ఫ4డ หลายเดือนก่อน

    పన్నెండు లక్షల జనాభా ఉన్న మన గుంటూరు నగరానికి సిటీ బస్సులు లేకపోవటం దారుణం... పెద్ద లోటు. ట్రాఫిక్ సిబ్బంది కూడా చాలా చాలా తక్కువ మంది ఉన్నారు. వీటి గురించి పోరాడండి. అన్ని సౌకర్యాలు విజయవాడకే ఇస్తున్నారు. గుంటూరు నగరం ఏం పాపం చేసింది? మనకు విమానాశ్రయం కూడా లేదు. విమాన ప్రయాణం చేయాలంటే గన్నవరం దాకా కష్టపడి వెళ్ళాలి. అమరావతిలో సేకరించిన ముఫ్ఫై రెండు వేల ఎకరాల్లో కనీసం నాలుగు వేల ఎకరాలు కేటాయించి అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలి. అది విజయవాడకు కూడా ఉపయోగపడుతుంది. గన్నవరం విమానాశ్రయం విస్తరణకు ఏ మాత్రం అవకాశం లేదని గ్రహించాలి.

    • @emperormeiji1868
      @emperormeiji1868 หลายเดือนก่อน

      గుంటూరు జనాభా 9.4 లక్షలని అంచనా అండీ విజయవాడ జనాభా 23 లక్షలు . కానీ అమరావతి రాజధాని చెయ్యడం తో త్వరగా అభివృద్ధి చెందుతుంది. మీరు చెప్పినట్టు మంగళగిరి దగ్గర ఒక విమానాశ్రయం ప్రతిపాదించారు. సిటీ బస్సులకు సమయం పట్టచ్చు. కానీ అమరావతి అభివృద్ధి తో విజయవాడ-అమరావతి-గుంటూరు కి సిటీ బస్సులు వేసే అవకాశం లేకపోలేదు.చివరిగా గన్నవరం విమానాశ్రయం విస్తరణ కు అవకాశం ఉంది