AKS Money Mantra Episode - 2 . Acharya Anantha Krishna Swamy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • AKS, aks money mantra, aks chitti tantra, money meditation
    #aks #aksmoneymantra #affirmations
    Contact us: 83090 93870, 83093 79662, 95502 99628
    95151 13259, 99661 18800, 79818 83065
    Visit our website:
    www.aksmoneymantra.com
    Follow us on
    / @aksmoneymantra
    www.facebook.c...
    ...
    / aksmoneymantra
    Disclimer:
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

ความคิดเห็น • 845

  • @egalapatishiva934
    @egalapatishiva934 ปีที่แล้ว +12

    నేను కూర్చున్న చోటు నుంచే నాకు విశ్వం ఎన్నో మార్గాల ద్వారా సంపాదించే అవకాశాన్ని నిరంతరము కల్పిస్తున్న అందుకు విశ్వానికి కృతజ్ఞతలు

  • @sambaadhankisambaa9500
    @sambaadhankisambaa9500 2 วันที่ผ่านมา

    నాకు వున్నచోట డబ్బులు సంపాదించటానికి అరవూన్నీ చేసిన ఈ విశ్వానికి కృతజ్ఞతలు 🙏గురువు గారికి కృతజ్ఞతలు 🙏

  • @satishy2373
    @satishy2373 ปีที่แล้ว +21

    నేనూ కూర్చున్నా చోటు నుంచే విశ్వం నాకు ఎన్నో మార్గాల ద్వారా డబ్బును సులువుగా శ్రేయ్సగా నిరంతరం కల్పించే అవకాశాలనుండి నేనూ సంపాదిస్తున్నందుకు విశ్వానికి నా కృతజ్ఞతలు

  • @RaviKumar-kp9pk
    @RaviKumar-kp9pk ปีที่แล้ว +34

    అనంత కృష్ణ స్వామి గారికి శతకోటి వందనాలు,నేనున్న నా జీవిత అనంతత్వంలో అంతా ఒక్కటిగా సవ్యంగా సంపూర్ణంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు 🙏🏻

  • @ramuelluru3277
    @ramuelluru3277 ปีที่แล้ว +33

    ఆచార్య అనంతకృష్ణ స్వామి శతకోటి వందనాలు 🎉 విశ్వం నీకీ శతకోటి కృతజ్ఞతలు 💰💰💰🌷🌷
    నేనున్నా నా జీవితం అనంతత్వంలో అంతా సవ్యంగా సంపూర్ణముగా ఒకటి గా ఉన్నందుకు విశ్వమునకు కృతజ్ఞతలు ❤❤❤

  • @shievakumar
    @shievakumar ปีที่แล้ว +46

    నేను శరీరకంగాను మానసికంగాను అర్థికంగాను అందంగాను ఆరోగ్యంగాను ఆనందంగాను ఉస్థాహంగాను ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు తధాస్తు తధాస్తు తధాస్తు

  • @ramchandargoud6472
    @ramchandargoud6472 ปีที่แล้ว +26

    నేను కూర్చున్న చోటు నుంచే నాకు విశ్వం ఎన్నో మార్గాల ద్వారా సంపాదించే అవకాశాన్ని కల్పిస్తునందుకు విశ్వానికి కృతజ్ఞతలు ⚓🙏

  • @kaminenivenkatesh4493
    @kaminenivenkatesh4493 6 วันที่ผ่านมา

    నేను కూర్చున్న చోటు నుంచే నాకు విశ్వం ఎన్నో మార్గాలు ద్వారా సంపాదించే అవకాశం నిరంతరం కల్పిస్తునందుకు విశ్వానికి కృతజ్ఞతలు thank you universe thank you universe thank you universe

  • @KdmrchariChari
    @KdmrchariChari 2 หลายเดือนก่อน +2

    నేను కూర్చున్న చోట నుండే నాకు విశ్వం ఎన్నో మార్గాల ద్వారా సంపాదించే అవకాశాన్ని ఎల్లపుడూ విశ్వశానికి కృతఙ్ఞతలు అలాగే వేరే మార్గాల ద్వారా సంపాదించే అవకాశం ఇవ్వాలని విశ్వాన్ని కోరుతున్నాను

  • @durga5583
    @durga5583 ปีที่แล้ว +27

    ఈ ప్రపంచ ధనవంతుల జాబితాలో కి నేను నా కుటుంబ సభ్యులు చేరినందుకు కృతజ్ఞతలు గురువు గారికి ధన్యవాదాలు i am rich I am great l am rich

  • @Ramcreations8
    @Ramcreations8 ปีที่แล้ว +4

    నా వాలెట్ బ్యాంక్ బ్యాలెన్స్ నిరంతరం డబ్బు సంపదలతో పోంగి పోర్లుతుంది అందుకై ఆ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు

  • @srinukonatham5091
    @srinukonatham5091 24 วันที่ผ่านมา

    నేను కూర్చున్న చోటి నుండే నాకు విశ్వం ఎన్నో మార్గాల ద్వారా సంపాదించే అవకాశాన్ని నిరంతరం కలిపిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు

  • @AlluRani-r7l
    @AlluRani-r7l หลายเดือนก่อน

    నేను కర్చన చో టు నుండే నాకు విశ్వం ఎన్నో మార్గాల ద్వారా సంపాదించే అవకాశాని ఎల్లపుడూ విశ్వానికి కృతజ్ఞతలు అలాగే వేరేమార్గాల ద్వారా సంపాదించే అవకాశం ఇవ్వాలని విశ్వాన్ని కోరుతున్నాను

  • @ananthatraders
    @ananthatraders ปีที่แล้ว +6

    నేను ఉన్న చోటనే "సులువుగా భారీ మొత్తంలో డబ్బు పొందినందుకు" ఆ విశ్వానికి కృతజ్ఞతలు....
    I received Large sums of MONEY easily and Quickly.
    Thanks Universe
    తధాస్తు! తధాస్తు! తధాస్తు!

  • @venureddy7609
    @venureddy7609 ปีที่แล้ว +12

    నేను కూర్చున్న చోటుకే నా దగ్గరికి చాలా సులువుగా డబ్బు ,సంపద,ఐశ్వర్యం వచ్చినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. Thnq యూనివర్స్,thnq యూనివర్స్,thnq, యూనివర్స్...

  • @Aradhya20139
    @Aradhya20139 3 หลายเดือนก่อน +3

    నేను కూర్చున్న చోటు నుంచే విశ్వం నుంచే ఎన్నో మార్గాలు ద్వార డబ్బును సులువు గా రావాలని విశ్వనికి కృతజ్ఞతలు

  • @s.bhaskarreddy8214
    @s.bhaskarreddy8214 ปีที่แล้ว +16

    నేనున్నా నా జీవిత అనంతత్వం అంతా ఒక్కటిగా సవ్యంగా సంపూర్ణంగా ఉంది నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్న విశ్వానికి ఆచార్య అనంత🙏🙏🙏 కృష్ణ స్వామి గురువు గారికి నా కృతజ్ఞతలు థాంక్యూ 👍👍👍❤️❤️❤️

  • @kranthid4736
    @kranthid4736 ปีที่แล้ว +9

    నేను ఈ క్షణం నుండి డబ్బు సంపద ఐశ్వర్యం అపరిమితంగా కలిసి ఉన్నందుకు విశ్వానికి, డబ్బు కి నా ప్రేమ పూర్వక కృతజ్ఞతలు

  • @srinukonatham5091
    @srinukonatham5091 24 วันที่ผ่านมา

    నేను కూర్చున్న చోటి నుంచే నాకు విశ్వం ఎన్నో మార్గాల ద్వారా సంపాదించే అవకాశాన్ని కలిపిస్తున్న విశ్వానికి నాకు కృతజ్ఞతలు
    Thanq viswam
    Love you money

  • @psquiretalks486
    @psquiretalks486 ปีที่แล้ว +7

    నేను కూర్చున్న చోటునుంచే ఈ విశ్వము ఎన్నో మార్గాల ద్వారా సంపాదించే అవకాశాన్ని నిరంతరం కల్పిస్తున్నందుకు విశ్వానికి ధన్యవాదాలు. 🙏🙏🙏

  • @laxmiprasanna8251
    @laxmiprasanna8251 4 หลายเดือนก่อน +1

    today am earing one lakh in my business.
    ex:once shop is open write affirmation 11 times nenu evala sayantram lopu 25000 rupalu peyne sampadinchinaduku vishwam ki kruthagnathalu
    am worthy to earn money always.

  • @GaddaKhaseem
    @GaddaKhaseem 16 วันที่ผ่านมา

    నేను డబ్బు సమాధించంకోసం నిత్య అరహుడాన్ అందుకు విశ్వానికి థాంక్స్

  • @AlluRani-r7l
    @AlluRani-r7l หลายเดือนก่อน

    😢 గురువారికి కృతజ్ఞతలు విశ్వానికి కృతజ్ఞతలు నావ్యాపారం రోజు రోజుకి అబ్ వృద్ది చెందినందులకు విశ్వానికి నా వృదమప్యూక కృతజ్ఞతలు

  • @PittaGiridharu-u8e
    @PittaGiridharu-u8e หลายเดือนก่อน

    I am rich, I am great, I am abundance, I love money, money loves me Thank you universe Guruvugaariki krutajnatalu

  • @MoneyMukundh
    @MoneyMukundh ปีที่แล้ว +10

    నా ప్రతి అవసరాన్ని కోర్కెలను తీరుస్తున్న విశ్వానికి కృతజ్ఞత

  • @dusarimanasamanasa5169
    @dusarimanasamanasa5169 ปีที่แล้ว +5

    నేను డబ్బు సంపాదించడానికి నిత్య అర్హుడను విశ్వం నాకు తోడుగా ఉన్నందుకు కృతజ్ఞతలు

  • @busybrains2596
    @busybrains2596 ปีที่แล้ว +9

    మా కాలనీలో వున్న చిన్న పిల్లలు అందరూ నా play school లోనే జాయిన్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అందరికీ నేను నాణ్యమైన విద్యను అందిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు

  • @anithamerugu2597
    @anithamerugu2597 ปีที่แล้ว +13

    అనంత కృష్ణ స్వామి గారికి అనంత కోటి కృతజ్ఞతలు

  • @anianitha680
    @anianitha680 ปีที่แล้ว +15

    Thank you గురువుగారు thank you universe నేను వున్నా నా జీవితం లో అన్ని సంపూర్ణంగా ఒక్కటిగా వునందుకు విశ్వానికి కృతగీతాలు

  • @egalapatishiva934
    @egalapatishiva934 ปีที่แล้ว +11

    నేను ఈరోజు సాయంత్రం లోపు 15000 రూపాయలు ఆపైన సంపాదించేందుకు విశ్వానికి కృతజ్ఞతలు థాంక్యూ యూనివర్స్

    • @bharathimanju7788
      @bharathimanju7788 หลายเดือนก่อน

      Iam..king
      ..lamtha..great lamthakreyatr

    • @bharathimanju7788
      @bharathimanju7788 หลายเดือนก่อน

      Nenu..eroju15000.sapadhenchinaduku..visvanike.kruethaganthalu

  • @ramukuram7269
    @ramukuram7269 10 วันที่ผ่านมา

    విశ్వమా నాకు నా కుటుంబ సభ్యులకూ అపారమైన తెలివి తేటలు సకల సంపదలు అష్ట ఐశ్వర్యాలు భోగ భాగ్యాలు సిరి సంపదలు సమృద్ధిగా సమకూర్చినందుకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు

  • @mahendramurani8851
    @mahendramurani8851 11 หลายเดือนก่อน

    ನಾನು ಇರುವ ಸ್ಥಳದಿಂದಲೇ ವಿಶ್ವವು ನನಗೆ ಏಷ್ಟೋ ಮಾರ್ಗಗಳಿಂದ ಹಣವನ್ನು ಗೌರವವನ್ನು ಅತಿ ಸುಲಭವಾಗಿ ಸಂಪೂರ್ಣವಾಗಿ ನಿರಂತರವಾಗಿ ಕಲ್ಪಿಸಿ ಕೊಡುತ್ತಿರುವ ವಿಶ್ವಕ್ಕೆ ನನ್ನ ಅನಂತ ಕೃಜ್ಞತೆಗಳು

  • @adithyavaidyam-hg3bj
    @adithyavaidyam-hg3bj ปีที่แล้ว +5

    నా యొక్క ఆర్థిక లావా దేవి లన్నింటినీ అతి సులభంగా సునాయాసంగా నెరవేరుస్తున్న విశ్వా 🙏🙏🙏🙏🙏🙏నికి కృతజ్ఞతలు

  • @narasimharao9168
    @narasimharao9168 ปีที่แล้ว +5

    నాకు డబ్బు, సంపద ఐశ్వర్యం రావడానికి విశ్వం ద్వారా ఎన్నో రకాల అవకాశాలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు..

  • @GaddaKhaseem
    @GaddaKhaseem 16 วันที่ผ่านมา

    విశ్వం ఇచ్చిన 50 లక్స్ మనీతో నేనూ సకల సౌందర్యంగా సకల సంపాదలతో సకల ఆరోగ్యంతో ఉన్నందుకు విశ్వానికి థాంక్స్

  • @Jdprasad999
    @Jdprasad999 ปีที่แล้ว +5

    నేను కూర్చున్న చోటు నుంచి నాకు విశ్వం ఎన్నో మార్గాలు ద్వారా సంపాదించే మర్గని కల్పించినందుకు కు విశ్వానికి కృతజ్ఞతలు

  • @srinivasuluitharaju5426
    @srinivasuluitharaju5426 ปีที่แล้ว +5

    మా గ్రామం లో ఉన్న ప్రభుత్వ ప్లాట్లు 700000 కు అమ్మినందుకు విశ్వానికి కృతజ్ఞతలు గురువు గారికి కృతజ్ఞతలు

  • @AlluRani-r7l
    @AlluRani-r7l หลายเดือนก่อน

    నేను డబ్బు సంపాదించడాని నిత్యం అర్ధురాలిని విశ్వానికి కృతజ్ఞతలు

  • @MaheshKumar-ic4uw
    @MaheshKumar-ic4uw ปีที่แล้ว +3

    నేను కూర్చున్న చోట నుంచే నాకు విశ్వం ఎన్నో మార్గాల ద్వారా సంపాధించే అవకాశాన్ని నిరంతరం కల్పిస్తున్నదుకు విశ్వానికి కృతఙ్ఞతలు.
    నేను డబ్బు సంపాదించడానికి నిత్య అర్హుడను.
    థాంక్ యు సో మచ్ గురూజీ 👌👌👌💐💐💐👏👏👏👍👍👍
    థాంక్ యు సో మచ్ యూనివర్స్ 💐💐💐👏👏👏👍👍👍

  • @upparaprameela9153
    @upparaprameela9153 ปีที่แล้ว +7

    ఈ ప్రపంచంలో నన్ను మించిన గొప్ప వ్యక్తి లేరు విశ్వానికి ధన్యవాదాలు

  • @srilathamutheboina3849
    @srilathamutheboina3849 ปีที่แล้ว +8

    నేను కూర్చున్న చోటు నుంచే నాకు విశ్వం ఎన్నో మార్గాల ద్వారా సంపాదించే అవకాశాన్ని నిరంతరం కలిపిస్తున్న విశ్వానికి kruthgnathalu 🙏

  • @venkateshvyboina5005
    @venkateshvyboina5005 ปีที่แล้ว +3

    Iam very happy iam rich నేను డబ్బు సంపాదించడంలో నిత్య అర్హుడను గురువు గారికి కృతజ్ఞతలు డబ్బుకు కృతజ్ఞతలు డబ్బుకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు డబ్బుకు కృతజ్ఞతలు ఐ లవ్ మనీ డబ్బు నన్ను ప్రేమిస్తోంది 🥰

  • @nareshelkaturi2452
    @nareshelkaturi2452 ปีที่แล้ว +1

    డబ్బు,సంపదలకు నేను ఒక కేంద్ర బిందువును ప్రతిరోజు ఎన్నో మార్గాల ద్వారా అనేక రకములుగా నేను డబ్బును,సంపదను ఆస్వాదిస్తూ సంపడిస్తున్నాను.నేను ఎక్కడ ఉంటే అక్కడ అంత పాజిటివ్ గా ఎనర్జీగా ఉంటుంది.నేను అనుకున్న ప్రతి కార్యములను విశ్వం నాతో చేయించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు థాంక్యూ యూనివర్స్ థాంక్యూ థాంక్యూ గురూజీ .

  • @pavankumarguntur4898
    @pavankumarguntur4898 ปีที่แล้ว +2

    నేను కూర్చున్న చోటు నుండి నాకు అనేక ఆర్ధిక అవకాశాల ద్వారా డబ్బు నాకు ఇస్తునందుకు విశ్వానికి కృతజ్ఞతలు...Thank u money thank u universe.....❤❤❤

  • @satyanarayana-vz7tq
    @satyanarayana-vz7tq ปีที่แล้ว +3

    నేను కచ్చితంగా కోటీశ్వరుడు అవుతాను. నన్ను కోటీశ్వరున్ని చేయబోతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు.

  • @rameshthumala3231
    @rameshthumala3231 ปีที่แล้ว +6

    నెను సంవృది కలిగి ఉనందుకు ఆ విశ్వనికి కృతజ్ఞతలు

  • @mahenderbarigela1993
    @mahenderbarigela1993 ปีที่แล้ว +4

    అనేక మార్గలలో మనీ నావైపు ప్రవహిస్తుంది

  • @NigharFatima-kb5eq
    @NigharFatima-kb5eq 3 หลายเดือนก่อน

    I am bharata Muslim. but I lesen and respect guru gaaru . very good information s . and nowledge thankyou acharya ji

  • @bikkumandhade3227
    @bikkumandhade3227 ปีที่แล้ว +2

    నేను ప్రతి నెల 50,000వేల రూపాయలు చాలా సులభంగా సంపాదించినందుకు విశ్వనికి కృతజ్ఞతలు 🙏🙏🙏
    Thank you universe🙏🙏
    Thank you money🙏🙏
    Thank you guruvu garu🙏🙏🙏

  • @neeratikavitha8896
    @neeratikavitha8896 ปีที่แล้ว +4

    నాకు గవర్నమెంట్ జాబు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు థాంక్యూ యూనివర్s

  • @bdurghaprasad1140
    @bdurghaprasad1140 ปีที่แล้ว +8

    I am rich
    Iam great
    I love money
    Thank you యూనివర్స్
    Thank you Guru garu

  • @shivach4391
    @shivach4391 ปีที่แล้ว +11

    ముందు మిమ్మల్ని మాకోసం పంపిన విశ్వానికి కృతజ్ఞతలు 🙏🙏🙏గురువుగారు మీకు ధన్యవాదములు 🙏🙏🙏నేను చాలా గొప్ప ధనవంతుడాను ఐ లవ్ మని 🙏🙏🙏

    • @thavitenaaidu7618
      @thavitenaaidu7618 ปีที่แล้ว

      Correct GA chepparu Sridhar gaaru nenu chaala rojulu nunchi adhe mata cheppali anukuntunna marichi pothunna meeku krithanjathalu

    • @naveenreddy561
      @naveenreddy561 ปีที่แล้ว

      Really nijam

  • @VenkateshYadav-l3m
    @VenkateshYadav-l3m ปีที่แล้ว +2

    నేను కూర్చున్న దగ్గరే విశ్వం నాకు అనేక రకాలుగా డబ్బు సంపాదన అవకాశాలు వస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు 🙏

  • @ఆలోచన-బ8ఠ
    @ఆలోచన-బ8ఠ ปีที่แล้ว +9

    నేను ప్రతినెలా నిఖరంగా 7అంకెల ఆదాయం చాలా సులభంగా కూర్చున్న చోటు నుంచే సంపాదించే అవకాశాలు నాకు కల్పించి నందుకు విశ్వం కి ధన్యవాదాలు

  • @amalakattadorababu6337
    @amalakattadorababu6337 ปีที่แล้ว +2

    నేనున్న నా జీవితపు అనంతత్వం లో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది విశ్వానికి కృతజ్ఞతలు

  • @laxminarayanamarampelli3117
    @laxminarayanamarampelli3117 ปีที่แล้ว +2

    నేను కూర్చున్న చోటినుండే ఎన్నో రకాలుగా సంపాదించే అవకాశాలు విశ్వం నాకు ప్రసాదించినoదుకు కృతజ్ఞతలు

  • @thulasiram2332
    @thulasiram2332 ปีที่แล้ว +8

    నేను ఉన్న నా జీవితం ఈ అనంతత్వం లో అంతా సవ్యంగా నిండుగా ఒకటిగా సంపూర్ణత్వం గా కలిగి ఉన్నందుకు ఈ విశ్వానికి. నా హృదయపూర్వక కృతజ్ఞతలు thank you ...❤❤❤

    • @venkateshpasupuleti2192
      @venkateshpasupuleti2192 ปีที่แล้ว +1

      Hello annaya Konchem haa mataram luu 2uu naku telugu loo pattavaaa plz

  • @rawicumaaR.1999
    @rawicumaaR.1999 ปีที่แล้ว

    నేను డబ్బు సంపద ఐశ్వర్యం పొందడానికి అర్హుడను.
    Iam Rich
    ఈ వీడియో ద్వారా చాలా కొత్త విషయాలు తెలియజేశారు. మీకు కృతజ్ఞతలు గురువు గారు.
    నాకు డబ్బు,సంపద, ఐశ్వర్యం ఇచ్చినందుకు
    విశ్వానికి కృతజ్ఞతలు
    S.Ravikumar, jagtial
    20-06-2023

  • @SwapnaVanapatthi
    @SwapnaVanapatthi 4 หลายเดือนก่อน

    Anantha Krishna Swamy ki shatakoti vandanalu I am rich I am great I am king. Thankyou universe thank you inverse thank you universe thank you vishwam thank you vishwam

  • @Ramcreations8
    @Ramcreations8 ปีที่แล้ว +3

    నేను చేస్తున్న Realestate business లో నిరంతరం అభివృద్ధి పొందినందుకు ఆ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు

  • @AlluRani-r7l
    @AlluRani-r7l หลายเดือนก่อน

    నేను నా వ్యాపారంద్వారా కౌంటర్ నిండా డబ్బులలోనే నిండి ఉన్నందుకు పశ్వానికి కృతజ్ఞతలు

  • @asranjanasutarama
    @asranjanasutarama ปีที่แล้ว +3

    నేను నా అనతత్వంలో అన్ని సమృద్దిగా పొందుతున్నాను డబ్బును అమితంగా ప్రేమిస్తున్నాను ఆ యూనివర్స్ కు కృతజ్ఞతలు

  • @naveenmudhirajking1084
    @naveenmudhirajking1084 24 วันที่ผ่านมา

    విశ్వానికి కృతజ్ఞతలు గురువుగారికి నమస్కారములు

  • @shivavenkatarao5775
    @shivavenkatarao5775 ปีที่แล้ว +1

    నేను కూర్చున్న చోటునుంచి ఒక ఏడాది లోగ 5కోట్లు సంపాదిస్తాను ఎందుకు సహకరిస్తున్న విశ్వానికి కృతజ్ఞతలు ❤❤❤❤❤

  • @harshansri8884
    @harshansri8884 ปีที่แล้ว +1

    థాంక్స్ యూనివర్స్
    Yes నేను కూర్చున్న చోటి నుండే నిరంతరం డబ్బుని సంపాదించే మార్గాలు పొంది వున్నాను... తద్వారా నేను నా అవసరానికి మించి డబ్బుని సంపాదిస్తున్నాను (పొందివున్నాను ). ఇందుకు నాకు నిరంతరం సహకరిస్తున్న విశ్వానికి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏
    3623

  • @Prabashprabash256
    @Prabashprabash256 ปีที่แล้ว +3

    🌹🙏🌹💯 నేను సకల సంపదలకు నేను కేంద్ర బిందువు నే

  • @jagathkumar9567
    @jagathkumar9567 ปีที่แล้ว +1

    Nenu kurchunna chotu nunche naku universe enno mrgalu dwara sampadinche avakasanni nirataram kalpistu nandu ku viswaniki krutagyatalu. Thank you universe.

  • @venureddy7609
    @venureddy7609 ปีที่แล้ว +2

    1- నేను ఇ నెల 30వ తారీకు లోపు ఐదు ప్లాట్ ల పైన చాలా సులువుగా అమ్మినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు.వీటికి సంబంధించిన అవకాశాలను నాకు ఇచ్చినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు

  • @harishbandarunani1444
    @harishbandarunani1444 ปีที่แล้ว +2

    Prapancha Dhanikula ashirwadham yellapudu na pai unnadhuku vishwaniki kruthanagathulu

  • @anjalisuresh636
    @anjalisuresh636 หลายเดือนก่อน

    Naku government job vachinandhuku vishwaniki kruthagnathalu
    Thank you universe

  • @SreenuVasulum-q8f
    @SreenuVasulum-q8f ปีที่แล้ว +4

    Thank You AAKS Gaaru
    Thank You Money Gaaru
    Thank You Universe Gaaru.

  • @TejaWanted0006
    @TejaWanted0006 ปีที่แล้ว +2

    నేను డబ్బు సంపద ఐశ్వర్యం కలిగి ఉనందుకు ఆ విశ్వని కి కృతజ్ఞతలు గురూజీ గారికి కృతజ్ఞతలు 🙏🙏

  • @A.Ramesh369
    @A.Ramesh369 ปีที่แล้ว +10

    Iam Rich
    Iam great
    Iam criator
    Iam King
    Iam bilineyar
    Thank you guruji
    Thank you universe
    Thank you universe
    Thank you universe 🎉🎉

  • @anuradha2924
    @anuradha2924 ปีที่แล้ว +2

    నేను నాన్న నా జీవితంలో అంతా సవ్యంగా సంపూర్ణంగా పరిపూర్ణంగా జరుగుతున్నందుకు కృతజ్ఞతలు థాంక్యూ యూనివర్స్ థాంక్యూ గురువుగారు

  • @siddusiddu8360
    @siddusiddu8360 ปีที่แล้ว +3

    నేను ఉన్న నా జీవితపు అనంతత్వం అంతా సవ్యంగా సంపూర్ణ గా ఒకటి గా ఉన్నందు కు విశ్వానికి కృతజ్ఞతలు

  • @sarmistasuman1587
    @sarmistasuman1587 9 หลายเดือนก่อน +1

    నేను కూర్చున చోటు నుండి నుండి సంపాదించే అవకాశం చేసినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు...... నేను ఆరోగ్యంగా ఉనందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు......

  • @Traveller854
    @Traveller854 ปีที่แล้ว +2

    నేనున్న ఈ అనంతత్వంలో డబ్బు ఇంత సులభంగా సంపాదించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు థాంక్యూ యూనివర్సి

  • @charankumar8137
    @charankumar8137 ปีที่แล้ว +7

    Money comes to me easily Money comes to me fast
    More money comes to me easily
    More money comes to me fast
    Give good Health
    Thank u universe...

  • @mashchenderbarla545
    @mashchenderbarla545 ปีที่แล้ว +1

    నేను కూర్చున్న చోటు నుండే ఎన్నో మార్గాలద్వారా డబ్బు, సంపద, ఐశ్వర్యం. ప్రదించిన విశ్వానికి కృతజ్ఞతలు 🙏గురువు గారికి కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @sri3662
    @sri3662 ปีที่แล้ว +8

    I am very rich iam very strong and Handsome person..I am unstoppable money flowing person.. thanks to univers Thanks to guruvu gaaru..

  • @radhika1358
    @radhika1358 ปีที่แล้ว

    Nenunna na jeevithapu ananthathvam lo anni savyanga okatiga sampoornanga kaligi unnandhuku aah vishwaniki kruthagnathalu..Thank you Universe..😊

  • @srinivasaraopandaraboina
    @srinivasaraopandaraboina ปีที่แล้ว +4

    Iam great iam rich iam a abundance person iam a successful good & super business person thankyou universe thankyou money thankyou guruji

  • @UAN369
    @UAN369 ปีที่แล้ว +2

    ఐ లవ్ యూ యూనివర్స్🌍 ఐ లవ్ యూ మనీ 💰💸 గురువు గారికి నా హృదయపూర్వక అభినందనలు 💐💐💐 నేను ఉన్న ఈ అనంతత్వం అంతా ఒక్కటిగా ఉన్నందుకు విశ్వానికి,డబ్బు కి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏తెలుపుతున్నాను.

  • @LakshmismRahulsm1234
    @LakshmismRahulsm1234 ปีที่แล้ว +1

    Thankyou univers thankyou money thankyou gurugaru thankyou so oooooooooo super lmhappythankyou univers

  • @ManiJinugu
    @ManiJinugu หลายเดือนก่อน

    I am rich i am rich I am great thank you universe thank you money thank you universe thank you money thank you guruji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jusharani5530
    @jusharani5530 ปีที่แล้ว

    Nenu business ni abhivrudhi padham lo nadipisthunnandhuku viswaniki , money ki , prakruthiki krutagnatalu. Thank you universe thank you money thank you guruvugaaru.

  • @chamuvlogs20
    @chamuvlogs20 ปีที่แล้ว +3

    Thank you guruji
    🙏🙏🙏🙏🙏
    I am 🤑
    I am greate
    I am queen
    I am creater
    Thank you univers
    Thank you univers
    Thank you univers
    Thank you money
    Thank you money
    Thank you money 💰💰💰💰💰💰💰💰

  • @venkateshshetty2688
    @venkateshshetty2688 ปีที่แล้ว +1

    TQ universe TQ గురూజీకి డబ్బుకి నా కృతజ్ఞతలు

  • @krishnambk7201
    @krishnambk7201 ปีที่แล้ว

    Iam RICH AND IAM GREAT
    Thank YOU UNIVERSE thank YOU Money 💰💰💰💰

  • @UniverseMahadev1
    @UniverseMahadev1 8 หลายเดือนก่อน

    నిరంతరం నావైపు డబ్బు నదీ ప్రవాహం వలె ప్రవహిస్తున్నాయి అందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను కోరుకున్న దానికంటే విశ్వం మరింత అధికంగా ఇస్తున్నది నేను ఎప్పుడూ సంతోషగా ఆనందంగా జీవించడానికి పరిసరాలు పకృతి నిరంతరం నాకు సహాయం చేస్తున్నాయి అందుకు విశ్వానికి కృతజ్ఞతలు విశ్వానికి కృతజ్ఞతలు నేను ఎప్పుడూ సంతషంగా ఆనందంగా జీవించడానికి కావలసిన అన్ని విశ్వం నాకు ఇస్తున్నందుకు నా కృతజ్ఞతలు నేను కూర్చున్న చోట నుండే దనం ఎలా సంపాదించాలో విశ్వం అనేక మార్గాలు నుండి దనం వస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు

    • @UniverseMahadev1
      @UniverseMahadev1 8 หลายเดือนก่อน

      నన్నుకూడా ధనవంతుల జాబితాలో నన్నుకూడా చేర్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు

  • @MallikarjunaSravSri
    @MallikarjunaSravSri ปีที่แล้ว +8

    I am Wealthy, I am Rich. Thank you Soo much Divine Universe

  • @laxmibhaskar6270
    @laxmibhaskar6270 ปีที่แล้ว +6

    Tq Tq Tq so much Guruvugaru 🙏🙏🙏
    I am Rich
    I am Great
    I am creator
    I am Abundance
    I am money magnet
    I love money
    Money love s me
    Where i Go money comes to me easily
    Tq money
    Tq universe
    Tq Guruvugaru
    Tq Tq Tq

  • @marlagiddaiah4456
    @marlagiddaiah4456 ปีที่แล้ว +8

    గురువు గారికి కృతజ్ఞతలు విశ్వానికి కృతజ్ఞతలు

  • @shailajajala2224
    @shailajajala2224 ปีที่แล้ว +1

    Yes Thanku Guruvugaru Thanku Universe Thanku Money I love money money love's me money always comes to me easyli fastly iam Money Magnet I Attract Money am Richest person in the world thanku everyone thanku everything I am Fastrack Healthy and Bilinear thanku Universe Thanku Guruvugaru

  • @VenuKalyani-gj5wo
    @VenuKalyani-gj5wo ปีที่แล้ว +1

    I worthy of health wealth abundance prosperity peace of mind good job good salary , settled in uk with my mummy(s) and I am also the richest person in the world. Thank you universe

  • @ajayadhikari8825
    @ajayadhikari8825 2 หลายเดือนก่อน

    I am rich ,I am great ,I love money, thank you universe thank you guru

  • @sanapathieswararao4996
    @sanapathieswararao4996 ปีที่แล้ว +1

    Money is great and money is good I love money thank you money thank you universe thank you guruvugaaru dubbu sampada aishuvaryam yeppudu natho unnatavi dubbu na manchi friend I am rich and iam good I am healthy good thank you money thank you universe thank you guruvugaaru nenu 1000000 sampadinchidandku vivsaviniki thank you thank you universe thank you universe thank you universe thank you universe

  • @gajjelaranjith
    @gajjelaranjith ปีที่แล้ว

    నేను డబ్బు సంపాదించడానికి అర్హుడను థాంక్యూ యూనివర్స్ tq... 🙏

  • @meenukollipara3536
    @meenukollipara3536 4 หลายเดือนก่อน

    Nenu dabbu 8:54 sampadinchadaniki Nithya arhuralini ayinanduku viswaniki na kruthagnathalu
    I'm rich,I'm positive,I'm happy,I'm beautiful,I'm healthy I'm wealthy,I'm great,I'm the creator....thank u universe,thank u money,thank u god

  • @devisatya8220
    @devisatya8220 ปีที่แล้ว +2

    Thanks guruvu garu iam rich iam rich iam rich