Lord Shiva Popular Song | Lord Shiva Telugu Songs | Jaya Mahadeva Lord Shiva Song | Devotional TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 3.9K

  • @deshaganiravi4603
    @deshaganiravi4603 5 ปีที่แล้ว +612

    దేవుడా నాకు ఎన్ని కష్టాలు ఇస్తావో ఇవ్వు నాకు సాధ్యమైనంత వరకు వాటిని నిన్ను కించపరచడం ఎందుకంటే నేను ఏ జన్మలో ఏ పాపం చేసి ఉంటాను అందుకే నాకు ఈ జన్మలో కష్టాలు ఇస్తున్నామని చెప్పి నేను బాధపడను ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ నా యొక్క జీవితాన్ని నేను సవ్యంగా కొనసాగిస్తానని ఎప్పటికైనా నీ పాదాల చెంత లో నా మరణం జరగాలని మీ ఆశీస్సులతో మీరు ఇచ్చిన కష్టాలను సంతోషంగా స్వీకరిస్తూ ఈ జీవితాన్ని కొనసాగిస్తాననికోరుకుంటూ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ

    • @balachandrareddy3689
      @balachandrareddy3689 5 ปีที่แล้ว +19

      Don't you worry bro god bless you and your family you feel feel very good after few weeks because of your good heart take care

    • @naiduampolu7177
      @naiduampolu7177 4 ปีที่แล้ว +5

      Super

    • @karimajjiramana4168
      @karimajjiramana4168 4 ปีที่แล้ว +8

      Hara Hara maha deva sambho sankara

    • @lumy3333
      @lumy3333 4 ปีที่แล้ว +10

      Na kastalu tolagichu shivayya

    • @lumy3333
      @lumy3333 4 ปีที่แล้ว +5

      Barinchaleka potunna tandri

  • @waterproofworks
    @waterproofworks หลายเดือนก่อน +13

    నమో పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ నమో పార్వతీ పతయే హర హర మహాదేవ శంభోశంకర ఓం నమశివాయ నమో పార్వతీ పతయే హర హర మహాదేవ శంభోశంకర ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ హరహర మహాదేవ శంభోశంకర ఓం నమశివాయ హర హర మహాదేవ శంభోశంకర ఓం నమశ్శివాయ ఓం విష్ణుమూర్తి లక్ష్మీ దేవత నారాయణ విష్ణువర్ధన్ నమోదు ఓం నమశ్శివాయ ఓం విష్ణుమూర్తి లక్ష్మి నారాయణ నమః ఓం నమశ్శివాయ ఓం విష్ణుమూర్తి మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ ఓ విష్ణుమూర్తి లక్ష్మీదేవి నారాయణ నమో పార్వతీ పరాశర ఓం నమశ్శివాయ ఓం విష్ణుమూర్తి లక్ష్మీదేవి నారాయణ నమః ఓం నమశ్శివాయ ఓం విష్ణు హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశివాయ హర హర మహాదేవ శంభోశంకర ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ

  • @kommushankar7386
    @kommushankar7386 3 ปีที่แล้ว +84

    ఈ పాట వింటుంటే సాక్షాత్తు ఆ శివుడే కనబడుతున్నాడు,ఆ శివనామస్మరణ ఎంతో గొప్పది,ఓం నమః శివాయ, చాలా చాలా బాగుంది ఈ పాట.

    • @DevotionalTV
      @DevotionalTV  3 ปีที่แล้ว +5

      For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi

  • @KailasamKoduri
    @KailasamKoduri ปีที่แล้ว +39

    కైలాస వాసా శంకరా... మీకు శతకోటి వందనాలు.. కాపాడు తండ్రీ సోమేశ్వర... మీ గొంతులో ఆ శంకరుని మెప్పించి చేసే గాత్రం స్తోత్రం అత్యద్భుతం.

  • @girijaagiri3039
    @girijaagiri3039 ปีที่แล้ว +71

    మీ పాటకు , మీ గాత్రానికీ నా శతకోటి వందనాలు.

  • @reddyrajashekar1172
    @reddyrajashekar1172 ปีที่แล้ว +127

    మా దంపతులకు నా శివయ్య మా జన్మధన్యం చేసాడు మనసున్న దయగలవాడు నా తండ్రి శివయ్య తన శివాలయం మా కుటుంబ సభ్యులచేతులమీదుగా ప్రతిష్ట చేపించి తల్లి పార్వతమ్మ తండ్రి పరమేశ్వరుని కళ్యాణం జరిపించారు మా ఈ జన్మ ధన్యం ఓం నమః శివాయ 🙏🌹❤️🙏 మమ్మల్ని నిత్యం కాపాడవయ్యా

  • @allamsravaniallam3663
    @allamsravaniallam3663 ปีที่แล้ว +137

    నా తండ్రి శివయ్య నీకు శత కొట్టి నమస్కారాలు శివయ్య t🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @GAMING_WIHE_MARIO-FF
      @GAMING_WIHE_MARIO-FF ปีที่แล้ว +4

      L

    • @Meena-u7
      @Meena-u7 2 หลายเดือนก่อน +2

      ​@@GAMING_WIHE_MARIO-FF😅😊

    • @Meena-u7
      @Meena-u7 2 หลายเดือนก่อน

      😊

  • @KorraPurushotham-p4x
    @KorraPurushotham-p4x ปีที่แล้ว +100

    ఈ పాట ను వింటుంటే సక్షతు శివుని దర్శనం కనిపిస్తుంది చాలా చాలా బాగుంది,🙏🙏🙏🙏🙏🙏 హర హర మహాదేవ శంభో శంకర

  • @chittumittu2222
    @chittumittu2222 ปีที่แล้ว +131

    దేవా సదా నావెంట ఉండి నన్ను నడిపించే నా శివయ్య నీకు ఏమిచ్చి తీర్చనయ్య రుణం సదా శివ

    • @avuganashanmukharao3034
      @avuganashanmukharao3034 ปีที่แล้ว +11

      అయ్యా ఆ సదాశివుని మీరు నమ్ముకున్న తీరు మమ్ము ఆకర్షణీలను చేసింది ఓం నమశ్శివాయ

    • @MaheshMaheshbabu-bi7qq
      @MaheshMaheshbabu-bi7qq 11 หลายเดือนก่อน

      0❤❤❤mmm❤❤❤❤❤❤​@@avuganashanmukharao3034

    • @SettipalliYerriswamy-lc6mn
      @SettipalliYerriswamy-lc6mn 10 หลายเดือนก่อน

      ​@avuganashanmukharao3034 😊😊😊😊

    • @HemathReddy
      @HemathReddy 10 หลายเดือนก่อน +1

    • @sokallacm1410
      @sokallacm1410 10 หลายเดือนก่อน

      ​@@avuganashanmukharao3034p8 CT CTs ft ft😂 Zee se🎉🎉🎉🎉🎉🎉😂😂😂🎉🎉🎉

  • @tallurivenkateswararao5451
    @tallurivenkateswararao5451 ปีที่แล้ว +37

    నిజంగా ఆలకీస్తూ వుంటే చాలా ప్రశాంతత గా వుంది

  • @duryodhanaraoravada1266
    @duryodhanaraoravada1266 ปีที่แล้ว +15

    ఓం శివ శంభోశంకర నమః శివాయ
    ఓం శివ శంభోశంకర నమః శివాయ
    ఓం శివ శంభోశంకర నమః శివాయ
    ఓం శివ శంభోశంకర నమః శివాయ
    ఓం శివ శంభోశంకర నమః శివాయ
    ఓం శివ శంభోశంకర నమః శివాయ
    ఓం శివ శంభోశంకర నమః శివాయ
    ఓం శివ శంభోశంకర నమః శివాయ
    ఓం శివ శంభోశంకర నమః శివాయ
    ఓం శివ శంభోశంకర నమః శివాయ
    ఓం శివ శంభోశంకర నమః శివాయ
    ఓం శివ శంభోశంకర నమః శివాయ
    ఓం శివ శంభోశంకర నమః శివాయ
    ఓం శివ శంభోశంకర నమః శివాయ
    ఓం శివ శంభోశంకర నమః శివాయ
    ఓం శివ శంభోశంకర నమః శివాయ
    ఓం శివ శంభోశంకర నమః శివాయ
    ఓం శివ శంభోశంకర నమః శివాయ
    ఓం శివ శంభోశంకర నమః శివాయ
    ఓం శివ శంభోశంకర నమః శివాయ
    ఓం శివ శంభోశంకర నమః శివాయ

  • @SowjiSemala
    @SowjiSemala 2 หลายเดือนก่อน +53

    తండ్రి నాకు జీవితాంతము నీ సేవ చేసుకునే భాగ్యాన్ని ఇవ్వు స్వామి ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొనే శక్తి ఇవ్వు తండ్రి నా పిల్లలును ధర్మ మార్గంలో నడిపించు శివయ్య ☘️☘️☘️🌺🌺🌺🌷🌷🌷

  • @abhiscreationgallery4832
    @abhiscreationgallery4832 ปีที่แล้ว +15

    ఓం నమఃశివాయ నమఃశివాయ నీ కరుణ ఎంత అని చెప్పాలి ఏమనిచెప్పాలి స్వామి నా జీవితం శివాదేశం

  • @duryodhanaraoravada1266
    @duryodhanaraoravada1266 ปีที่แล้ว +24

    ఓం నమః శివాయ నమో నమః
    ఓం నమః శివాయ నమో నమః
    ఓం నమః శివాయ నమో నమః
    ఓం నమః శివాయ నమో నమః
    ఓం నమః శివాయ నమో నమః
    ఓం నమః శివాయ నమో నమః
    ఓం నమః శివాయ నమో నమః
    ఓం నమః శివాయ నమో నమః
    ఓం నమః శివాయ నమో నమః
    ఓం నమః శివాయ నమో నమః
    ఓం నమః శివాయ నమో నమః

  • @Dr.Gannavaramshivani
    @Dr.Gannavaramshivani หลายเดือนก่อน +6

    శివయ్య నాకు శక్తి నీ ఇవ్వు నీకు సేవ చేయడానికి. కష్టాల్ని ఎదుర్కునే ధైర్యం ఇవ్వు.

  • @peddannollakrishna3123
    @peddannollakrishna3123 6 หลายเดือนก่อน +23

    హర హర మహా దేవ శంభో శంకర...... పరమాత్మ నా ప్రాణం ఉన్నంత వరకు నీ నామమే జపించే అదృష్టం నాకు ఇవ్వు తండ్రి శివాయ 🙏🙏🙏🙏🙏🙏

  • @shivalingamma2372
    @shivalingamma2372 2 ปีที่แล้ว +20

    తండ్రి ఈశ్వర నా మనసు ప్రశాంతంగా ఉండేటట్టు చూడు తండ్రి ఓం నమశ్శివాయ

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 ปีที่แล้ว

      దశావతారములలో చంప బడిన రాక్షసులు లో ఎక్కువ మంది శివ భక్తులే కారణం ఏమిటో? ఇందులో ని చిక్కు ముడి తీస్తే చాలా బయటకు వస్తాయి
      ఈ చిక్కుముడి తెలుసు కుంటే అసలైన సనాతన ధర్మం బయట పడుతుంది. ఒక వర్గాన్ని తక్కువ చేయడానికి ఎందుకు అలా వ్రాసారు? అలా వ్రాయబడినవి వాస్తవాలు అనుకుంటే దుష్టులుగా చిత్రీకరించిన వారిలో శివ భక్తులే ఎక్కువ మంది ఎందుకు ఉన్నారు? దీనికి సమాధానం ఎవరు చెప్పగలరు?...

  • @rathnakumari7152
    @rathnakumari7152 2 ปีที่แล้ว +20

    హర హర మహాదేవ శంభో శంకర నా తండ్రి నీ ఆరోగ్య నుంచి కాపాడు తండ్రి శివయ్య ఓం నమశ్శివాయ

  • @bujjibbq3291
    @bujjibbq3291 2 ปีที่แล้ว +38

    ఈ జన్మ శివార్పణం మరు జన్మ శివ శాసనం 🙏 ఓం నమశ్శివాయః

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 ปีที่แล้ว

      దశావతారములలో చంప బడిన రాక్షసులు లో ఎక్కువ మంది శివ భక్తులే కారణం ఏమిటో? ఇందులో ని చిక్కు ముడి తీస్తే చాలా బయటకు వస్తాయి
      ఈ చిక్కుముడి తెలుసు కుంటే అసలైన సనాతన ధర్మం బయట పడుతుంది. ఒక వర్గాన్ని తక్కువ చేయడానికి ఎందుకు అలా వ్రాసారు? అలా వ్రాయబడినవి వాస్తవాలు అనుకుంటే దుష్టులుగా చిత్రీకరించిన వారిలో శివ భక్తులే ఎక్కువ మంది ఎందుకు ఉన్నారు? దీనికి సమాధానం ఎవరు చెప్పగలరు?. ఈ కుట్రను ఇప్పటికే కొందరు తెలుసుకున్నారు. అందరూ తెలుసకోవాలి

  • @peddapallydasharath8641
    @peddapallydasharath8641 3 ปีที่แล้ว +30

    నా తండ్రి శివయ్య కు. శత కోటి నమస్కారం లు🙏🙏🙏🙏

  • @pradeepmothi8055qp
    @pradeepmothi8055qp 3 ปีที่แล้ว +20

    హర హర మహాదేవ శంభో శంకర 🔱🚩ఓం నమః శివాయ 🔱🚩భోళా శంకర చూపించు నీ దయ 🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️

    • @DevotionalTV
      @DevotionalTV  3 ปีที่แล้ว

      For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi

    • @nallurivenugopalarao7680
      @nallurivenugopalarao7680 3 ปีที่แล้ว

      హరహరచంబోశంకరకాపాడుతండ్రి

  • @foodyslobby9481
    @foodyslobby9481 ปีที่แล้ว +73

    నిజంగా మీ గొంతులో మధురమైన శక్తి ఉన్నది 🙏🙏 శివయ్య నిన్ను ఎంత మధురంగా స్తుతిస్తున్నాడు అమోగం నీగొంతుకు కోటి దండాలు 🙏🙏💐

  • @rsnrao9997
    @rsnrao9997 ปีที่แล้ว +12

    సులభతరుడు, బోళాశంకరుడు, నా శంకరుడు కి మనసారా శతకోటి వందనములు.

  • @anushaveginati2067
    @anushaveginati2067 7 หลายเดือนก่อน +14

    శివయ్య నువ్వుంటే చాలు

  • @vikramviswanadham3808
    @vikramviswanadham3808 10 หลายเดือนก่อน +1

    HARA HARA MAHADEVA SAMBHO SANKARA OM NAMASIVAYYA ANDARI TANDRI NUVEE

  • @venkyprince7527
    @venkyprince7527 5 ปีที่แล้ว +8

    om Nama sivayya om Nama sivayya om Nama sivayya om Nama sivayya om Nama sivayya om Nama sivayya om Nama sivayya om Nama sivayya om Nama sivayya om Nama sivayya om Nama sivayya om Nama sivayya om Nama sivayya

  • @jakkamswapna5465
    @jakkamswapna5465 4 ปีที่แล้ว +12

    Om namah shivaya🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🍅🍅🍓🍒🍎🍉🍑🍊🥭🍍🍌🍇🥝🍐🍏🍈🍋🌽🥑🌷🌺🌱🌻🌸🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🙏🕉️🙏🕉️🙏🙏

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 7 หลายเดือนก่อน +5

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా నమః పార్వతి రమణ నమో నమః 🙏🕉️🔱☘️🐕‍🦺🙏🍌🪷🌼

  • @suneethachinta777
    @suneethachinta777 7 หลายเดือนก่อน +4

    Om Namma Shivaya Om Namma Shivaya Om Namma Shivaya Om Namma Shivaya Om Namma Shivaya Om Namma Shivaya

    • @suneethachinta777
      @suneethachinta777 7 หลายเดือนก่อน

      Om Namma Shivaya Om Namma Shivaya
      Om Namma Shivaya Om Namma Shivaya

  • @srilatha-ww3qg
    @srilatha-ww3qg หลายเดือนก่อน +2

    Om nama shivaya
    Om nama shivaya
    Om nama shivaya
    Om nama shivaya
    Om nama shivaya
    Om nama shivaya
    Om nama shivaya
    Om nama shivaya
    Om nama shivaya
    Om nama shivaya
    Om nama shivaya
    Om nama shivaya
    Om nama shivaya
    Om nama shivaya
    Om nama shivaya
    Om nama shivaya
    Om nama shivaya

  • @mamathamamatha4213
    @mamathamamatha4213 4 ปีที่แล้ว +25

    Excellent voice om nama sivaya🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @saiprashanth517
    @saiprashanth517 5 ปีที่แล้ว +34

    anuvanuvu shivame, paramanuvulonu shivame prapanchamatha shivame,
    prakruthi antha shivude!
    OM NAMAHA SHIVAYA:

  • @ganeshnalam4419
    @ganeshnalam4419 ปีที่แล้ว +15

    సర్వమ్ శివం..... శివోహం. ఓం నమఃశివయ 🙏🙏. శివయ్య కు నా హృదయ పూర్వక నమస్కారములు. నా శతకోటి నమస్కారములు🙏🙏🙏🙏🕉️

  • @MahendranathVankeswaram
    @MahendranathVankeswaram 5 หลายเดือนก่อน +2

    పాటల బృందం నకు ధన్యవాదాలు....ఓం నమః శివాయ ఈశ్వర శంకర మహాదేవ శంభో పశుపతి చంద్రకళాధర హరి హర సదాశివ పాప వినాశ పరమేశ మహేశ్వరి రుద్రాయ గిరిజానాయక శివాయ ఓం శుక్రవారానికి నాగేంద్ర సారాయి మారుతి రమణ మంజునాథ వృషభారూఢ నమః శ్రీ శివాయ అక్షయ లింగ లోకసుభాంగ దినకర తేజ పార్వతి రమణ ...

  • @padmavathiiruvanti9143
    @padmavathiiruvanti9143 6 หลายเดือนก่อน +12

    బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రంలో దేవుడు కనిపించినట్టే ఉంటుంది💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshmylavarapu926
    @rameshmylavarapu926 ปีที่แล้ว +7

    ఓం నమశివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @purushothamchandragiri6692
    @purushothamchandragiri6692 6 หลายเดือนก่อน +8

    Sivaiah na thandri satha koti dhandallu swamy

  • @satyakatha2561
    @satyakatha2561 4 ปีที่แล้ว +15

    హర హర మహాదేవ శంభో శంకర

  • @buddhamohanrao9705
    @buddhamohanrao9705 15 วันที่ผ่านมา

    Naku kastalu tolagi mana shanthi ga vunnattu chudu thandri na pillalni na barthani happy ga vunchu thandri

  • @yellagoud8809
    @yellagoud8809 4 ปีที่แล้ว +21

    Na sarvam nive, na anuvu anuvu nive shivaya 🙏

  • @rajeshwarie4917
    @rajeshwarie4917 7 หลายเดือนก่อน +7

    Om namashivaya 🙏 aa maha shivunni mi ganam dwara prassannam cheskunnam danyavadalu..🙏🙏

  • @chandragiriambareesh2469
    @chandragiriambareesh2469 4 ปีที่แล้ว +19

    OM NAMAH SIVAYA...🙏🙏🙏
    I am always been getting Lord Siva blessings...
    Hara Hara maha deva... Sambho Sankara.🙏🙏
    Thandri andaru bagundela andarni challaga kapadu thandri...
    OM NAMAH SIVAYA...🙏🙏🙏

    • @k.maheshreddynuthakki4373
      @k.maheshreddynuthakki4373 3 ปีที่แล้ว +1

      B HTML see o

    • @eshwaraiahm523
      @eshwaraiahm523 3 ปีที่แล้ว

      ఓం నమశ్శివాయ... అలజడులు అన్నీ మర్చిపోయి గాలిలో తేలిపోతు ధ్యానంలో... లీనము అవుతాము..ఈశ్వర్ ముక్కెర

    • @madhunamalu4842
      @madhunamalu4842 3 ปีที่แล้ว

      @@eshwaraiahm523 A

    • @rambaburao8509
      @rambaburao8509 หลายเดือนก่อน

      Good prayer 🙏

  • @bhanuprakashreddy-b8e
    @bhanuprakashreddy-b8e ปีที่แล้ว +6

    Oomnamahsivaaya

  • @KorraPurushotham-p4x
    @KorraPurushotham-p4x ปีที่แล้ว +12

    మాకున్న కష్టాల నుంచి గట్టెక్కించూ పరమేశ్వర కాశీ విశ్వనాధ ,,🙏🙏🙏🙏

  • @nallasathireddy3213
    @nallasathireddy3213 8 หลายเดือนก่อน +8

    హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ
    🌹🌷🙏🌷🌹

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 ปีที่แล้ว +8

    ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ 🙏🙏🙏🙏🙏

  • @srikanthkammari1370
    @srikanthkammari1370 4 ปีที่แล้ว +10

    Om నామశివా om నామశివా ఒం నామశివా ఒం నామశివా ఒం నామశివా ఒం నామశివా ఒం నామశివా శివాయ నామహా 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌸🌸🌸🌸🌸🌸🌸💐💐💐💐💐🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌿🌿🌿🌿🌿🌿🌿🌿

  • @godavarisrimannarayana1208
    @godavarisrimannarayana1208 3 ปีที่แล้ว +10

    నమఃశివాయ 🙏
    శివ శివ శంభో 🙏
    కాశీ విశ్వేశ్వర 🙏
    మంచి పాట వినిపించిన Devotional TV ki Thanks.

    • @DevotionalTV
      @DevotionalTV  3 ปีที่แล้ว

      For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi

  • @sanjeevanaidup9638
    @sanjeevanaidup9638 3 หลายเดือนก่อน +2

    పరమేశ్వర నాయొక్క జన్మత కష్టాలను, నష్టాల నుండి కాపాడు తండ్రీ.ఓం నమఃశివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమో శివాయః

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 4 ปีที่แล้ว +7

    VERY GOOD DEVOTIONAL SIVA SONG.

  • @manmadharaovanapalli2729
    @manmadharaovanapalli2729 5 ปีที่แล้ว +9

    అరుణాచలా శివా..నమః శివాయ...

    • @dalaimani3433
      @dalaimani3433 5 ปีที่แล้ว +1

      manmadharao vanapalli om

  • @palvainageshwari123
    @palvainageshwari123 5 ปีที่แล้ว +7

    Thalli thandri niive nama shivaya

  • @sathyanarayanababugr166
    @sathyanarayanababugr166 4 หลายเดือนก่อน +1

    Super voice, super lirics . I like very much. Let shiva bless all Ur efforts and bless all ur group.

  • @venkaarvtesh2786
    @venkaarvtesh2786 หลายเดือนก่อน

    ఓం నమశ్శివాయ హర హర మహాదేవ ది ఎదురుగా వచ్చే కష్టాలు మొత్తం తొలగిపోతాయి నా తండ్రి ఓం నమశ్శివాయ బోలా శంకరా నీకు వందనాలు నీకు ఏ జన్మలో రుణపడి ఉంటాను

  • @srinivasvasantha6320
    @srinivasvasantha6320 5 ปีที่แล้ว +40

    🙏🙏🙏🙏hara hara mahadev shambho Shankera paahimaam paahimaam👌👌

  • @manavathimalleshwari3792
    @manavathimalleshwari3792 4 ปีที่แล้ว +10

    Om nama Sivaya

  • @vijayabhaskerreddy692
    @vijayabhaskerreddy692 4 ปีที่แล้ว +11

    Manchi paata. Super ga undi sir

  • @captainprabhakar4800
    @captainprabhakar4800 10 หลายเดือนก่อน +5

    ఓం నమ శివాయ 🚩🚩🚩

  • @miriyalaPepper
    @miriyalaPepper 4 ปีที่แล้ว +54

    "శివుడే నేను నేనే శివుడు" ఓం నమః శివాయ

    • @purmaprabhakar450
      @purmaprabhakar450 3 ปีที่แล้ว +1

      Sivaiay.hrahar

    • @purmaprabhakar450
      @purmaprabhakar450 3 ปีที่แล้ว +2

      Namassievaiay

    • @bvreddybv2804
      @bvreddybv2804 2 ปีที่แล้ว +1

      ఓం నమః శివాయ 🙏

    • @SRISri-xw7yg
      @SRISri-xw7yg 2 ปีที่แล้ว +1

      దయచేసి ఈ పాట లిరిక్స్ లో పంపించగలరా దయచేసి మీ శ్రేయోభిలాషి శ్రీ 🙏🙏🙏🙏

    • @gandaiahjidigam8091
      @gandaiahjidigam8091 2 ปีที่แล้ว

      @@SRISri-xw7yg o

  • @muppaneniasharani4940
    @muppaneniasharani4940 4 ปีที่แล้ว +14

    హర హర మహాదేవ శంభో శంకర, హర పార్వతి పతయే నమో నమః👏👏👏

    • @tulasichandrakala2687
      @tulasichandrakala2687 4 ปีที่แล้ว +1

      Samboo sankara

    • @RamaKrishna-gw9ep
      @RamaKrishna-gw9ep 2 ปีที่แล้ว

      ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ

  • @lovelynani9518
    @lovelynani9518 5 ปีที่แล้ว +67

    Naa kuthuru arogyanga undali swamy deevinchu naa thandri vi nuve swamy

    • @siva9310
      @siva9310 4 ปีที่แล้ว +2

      Lord Siva Bless you and your family.

    • @siva9310
      @siva9310 4 ปีที่แล้ว +2

      Lord Shiva bless you and your family

    • @shivaprasadvenna4575
      @shivaprasadvenna4575 4 ปีที่แล้ว +2

      Tandri abhyam neekundi

    • @grkjewelrywholesale7315
      @grkjewelrywholesale7315 4 ปีที่แล้ว +2

      Lord Shiva 🙌🙌🙌🙌🙌🙌🙌🙌

    • @shekshantr4874
      @shekshantr4874 4 ปีที่แล้ว +1

      6@@siva9310

  • @bhargaviswarup9741
    @bhargaviswarup9741 หลายเดือนก่อน

    హరహర మహదేవ 🙏
    స్వామి! దయామయా! నా పూర్వజన్మ, ఈ జన్మ పాప పుణ్య ఫలితాలను నేను అనుభవిస్తున్నాను.
    ఏ కష్టాలలోనైనా మీపై నా భక్తిని స్థిరంగా ఉంచుకునే శక్తిని నాకు ప్రసాదించి, చివరకు మీ పాదాలను చేరుకునే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి 🙏

  • @nareshgoud6337
    @nareshgoud6337 5 ปีที่แล้ว +24

    తండ్రి శ్రీశైల వాస ఓం నమః శీవాయ

  • @hanumanthuk5138
    @hanumanthuk5138 4 ปีที่แล้ว +9

    Siva Siva Siva Siva .............siva

  • @satyanarayanameda5928
    @satyanarayanameda5928 หลายเดือนก่อน +2

    ❤❤❤❤JayaJaya Dheavaa JayaPatameasa MukthiPradhathaMokshaPradhayaka Harahara Harahara NamaSivaya SivaSiva SivaSiva NamaSivaya.NamaSivaya.🙏🙏🙏🙏🌟🌟🧡🧡🧡🧡

  • @ChandraSekhar-pv4ow
    @ChandraSekhar-pv4ow 5 ปีที่แล้ว +7

    Super Annna om Om Namah Shivay

  • @ramaprasad451
    @ramaprasad451 11 หลายเดือนก่อน +2

    Naa life siva మయం siva మయం naa jeevitham naa, నాది ani yemi levvu shiva sarvam nevvae naa Jeevitha ayyushu nedae తండ్రి dhivaiah🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pavan2152
    @pavan2152 4 ปีที่แล้ว +64

    I cant stop my Tears...Lord siva bless my India

  • @alladiramu2445
    @alladiramu2445 5 ปีที่แล้ว +16

    Om namashivaya 🙏🙏

  • @suneethachinta777
    @suneethachinta777 ปีที่แล้ว

    Om Namma Shivaya Om Namma Shivaya Om Namma Shivaya Om Namma Shivaya Om Namma Shivaya

  • @vijayalakshmimodugula6435
    @vijayalakshmimodugula6435 4 ปีที่แล้ว +6

    Load Shiva. Very nice

  • @ramalakshmig6603
    @ramalakshmig6603 5 ปีที่แล้ว +12

    Om nama sivayya
    Om nama sivayya
    Om nama sivayya

  • @SRISri-xw7yg
    @SRISri-xw7yg 2 ปีที่แล้ว +6

    ఈ పాట లిరిక్స్ లో పంపించగలరా దయచేసి మీ శ్రేయోభిలాషి నేస్తం శ్రీ 🙏🙏🙏🙏

  • @lrcreations5228
    @lrcreations5228 4 ปีที่แล้ว +28

    Naa sivayya Naa daivam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umaMaheswari-hl2fc
    @umaMaheswari-hl2fc 6 หลายเดือนก่อน +2

    Nevu. Prasadhichna. Iddaru. Biddlanu. Chalaga. Chudu. Thandri. Dharma. Margam.. lo. Nadipenchu. Swamy. 🙏🕉️🙏Om. Namasivaya

  • @narsingvenkateshwarlu3730
    @narsingvenkateshwarlu3730 4 ปีที่แล้ว +16

    Haro Hara ,
    Haro Hara
    Hara Hara Mahadeva Shambooshankara
    Om Namashivaya 🙏🙏🙏🙏🙏

  • @avulayellaiah3547
    @avulayellaiah3547 2 หลายเดือนก่อน +6

    శివాయ నిను ఎంత తలసిన తకువ స్వామి 🙏🙏🙏🙏🙏🙏

  • @revappakoujlagi7534
    @revappakoujlagi7534 5 ปีที่แล้ว +8

    om nama shivaya

  • @grkjewelrywholesale7315
    @grkjewelrywholesale7315 4 ปีที่แล้ว +16

    నా తండ్రి శివా

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 ปีที่แล้ว +2

    హార హర మహాదేవ శంభో శంకరా నమో నమః ఓం నమః శివాయ ఓం శ్రీ లక్ష్మి నారాయణ నమో నమః ఓం శ్రీ కాశీ విశ్వనాథుడు నమో నమః ఓం శ్రీ మల్లిార్జునస్వామి నమో నమః 🙏🕉️🌹🚩☘️🔱🐕‍🦺🍌🥥🪔🙏🕉️🌹🐕‍🦺🔱☘️🚩🇺🇲🇺🇲🇺🇲🇺🇲

  • @swamynaikdhanavath3633
    @swamynaikdhanavath3633 4 ปีที่แล้ว +6

    Om namashivaiah

  • @suryaprakasaraodontamsetti1550
    @suryaprakasaraodontamsetti1550 5 ปีที่แล้ว +16

    OM.NAMASIVAYA.OM.NASIVAYA.OM.NAMASIVAYA.

    • @subramayam6682
      @subramayam6682 4 ปีที่แล้ว

      Om namasiva

    • @bharsha5298
      @bharsha5298 4 ปีที่แล้ว

      Om,Namasivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya,Om namashivaya.

    • @sureshcheedey7067
      @sureshcheedey7067 4 ปีที่แล้ว

      Om namasivayya

  • @asiva7783
    @asiva7783 4 ปีที่แล้ว +11

    Very happy to listening

  • @prabhav7338
    @prabhav7338 ปีที่แล้ว +5

    శివాయ నమ ఓం

  • @rambaburambabu2124
    @rambaburambabu2124 4 ปีที่แล้ว +6

    HARA HARA MAHADEV SHANBHO SHANKARA

  • @vijayvijay1144
    @vijayvijay1144 หลายเดือนก่อน +3

    ఈశ్వరా నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు తండ్రి🙏🏻🙏🏻🙏🏻

  • @shavank6280
    @shavank6280 4 ปีที่แล้ว +13

    అంత మంచి భక్తి పాటలు వచ్చినప్పుడు ఫిష్ అడ్వటైజ్మెంట్ ఏంటి

  • @yendetisivakrishna6993
    @yendetisivakrishna6993 5 ปีที่แล้ว +9

    ఓం నమః శివాయ

    • @nallurivenugopalarao7680
      @nallurivenugopalarao7680 3 ปีที่แล้ว

      ఓఃమ్ నమోహరహరనమోశివామహాదేవ

  • @srinivasv9806
    @srinivasv9806 3 ปีที่แล้ว +8

    🕉️ఓం హిమగిరివాస శ్రీ జగదీష శివాయ ఓం హaలహలధార, విశానాథ పార్వతినందన నమః శివాయ త్రియాంబకాయ త్రిలోచనాయ నమః శివాయ హరహర మహాదేవ శంభోశంకర ఓం నమశ్శివాయః కాశీనాథ ఓం నమః శివాయః సాంబశివ ఓమ్ నమః శివాయః గంగాధరాధర ఓం నమః శివాయః శ్రీశైలవాస శ్రీ మల్లిఖార్జున ఓం నమః శివాయః గణనాథaయ ఓం నమః శివాయ పార్వతినందన ఓం నమః శివాయ హిమగిరి వాస ఓంనమః శివాయః చంద్రశేఖరా ఓం నమః శివాయః గరళకంఠ ఓం నమః శివాయ 🌹🌿✴️🍎🌱🕉️🙏🙏🙏🙏🙏

    • @DevotionalTV
      @DevotionalTV  3 ปีที่แล้ว

      For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi

    • @srisailamm2816
      @srisailamm2816 2 ปีที่แล้ว

      1njeh

  • @harshavardhanreddyshivaram2200
    @harshavardhanreddyshivaram2200 5 ปีที่แล้ว +7

    హరహర మహాదేవ

  • @ifitdrivewithasha4177
    @ifitdrivewithasha4177 2 ปีที่แล้ว +20

    When ever I chant his name in my mind I will get more power 🙏 om namah sivaya

  • @rajumekalam.rajureddy6810
    @rajumekalam.rajureddy6810 4 ปีที่แล้ว +7

    🙏🙏🙏🙏🙏om Nama ha Shiva ya nama ha🙏🙏🙏🙏🙏

    • @anandmusti1613
      @anandmusti1613 3 ปีที่แล้ว

      Hara hara mahadev Shambo Shankara🙏🙏🙏🙏🙏🌸🌺🌼🌺🌸

  • @sumathisumathi3149
    @sumathisumathi3149 4 ปีที่แล้ว +6

    Om namma shivya

  • @mvssivalakshmi3428
    @mvssivalakshmi3428 5 ปีที่แล้ว +6

    Om namasshivaya...

  • @shankargadangi3226
    @shankargadangi3226 5 ปีที่แล้ว +14

    OM NAMAH SHIVAYA

  • @govindareddymadduri5927
    @govindareddymadduri5927 5 ปีที่แล้ว +7

    Govindareddy Sarada om Sri paravathinamasivaya namo namah shivaya namo namah

  • @ChantiPasha-pj5hu
    @ChantiPasha-pj5hu 8 หลายเดือนก่อน +3

    Omnama sivaya 🙏🏼 🍇
    Omnama sivaya 🙏🏼 🍇
    Omnama sivaya 🙏🏼🍇
    Omnama sivaya 🙏🏼🍇
    Omnama sivaya 🙏🏼🍇

  • @memaheshchanel9243
    @memaheshchanel9243 3 ปีที่แล้ว +12

    Naa Bangaru konda naa tandri naa Pandu naa chitti tandri naa kanna 🙏🙏🙏 eai Peru tho pilavali kanna ❤️

    • @nallurivenugopalarao7680
      @nallurivenugopalarao7680 3 ปีที่แล้ว +2

      ఓంనమశి వాయఃనమోశివాయ ఓంమః

    • @DevotionalTV
      @DevotionalTV  3 ปีที่แล้ว

      For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi

  • @ArunKumar-ck2ld
    @ArunKumar-ck2ld 4 ปีที่แล้ว +6

    ఓం,, హర హర మహాదేవ శంభో శంకర , పాహిమాం పాహిమాం పాహిమాం,, అరుణ్ కుమార్ కోరాడ, మధురవాడ,,

  • @sowbhagyalakshmi4900
    @sowbhagyalakshmi4900 5 ปีที่แล้ว +11

    Na thandri sivayya