Bro akkada police Lu villu intinundi bayataku velley time ekkada vundey time okkatey Ane vuddesyam lo police Lu arest chesaru tharuvatha vallu petrol bunk Ane evidence bayata padindi brooo bt manakalla mundu em jaruguthundooo EMI avuthundooo elaaa cheppagalam bro
@@mnareshbabu6984 bartha ledu pakana petu ....bartha lenanduku badapadali kada ....identi mari crime ni support chesthu ... encounter ni helana chesthu police ni badkavu ani thiduthu 15 laks demand chesthundi ...deni e jathi lo e grandam lo bada prema antaru please explain me
Ok Bro Meeru Cheppindhi Correct Renukha Gari Life Spoil Ayindhi Antunnaru Mari Vallu Naluguru Kalisi Priyankha Sister Life Ni Spoil Cheyyadam Correct A
అక్క పోయిన బాధలో ఉన్న భవ్య ని, ఆ నీచుడు చేసిన పనికి కట్టుకున్న పాపానికి శిక్ష అనుభవిస్తున్న రేణుక ను ఒకరి మీదకి మరొకరిని ఉసిగొల్పి పైశాచిక ఆనందాన్ని పొందుతున్న మన అందరం నేరగాళ్లమే..
Ok bro but manam urike qn cheyatam ledu kadha Chennakesavulu wife tv, papers lo ela hal chal chesthundo niku thelse untundi mari aavidani apedela nv oka sol cheppu
Ss police vallu chesindhi manchidi mari ade police munde complete ichinappudu vallu appude vellthe ela jarigedhi kadukadha mari dhani gurinchi matladara ippudu aa vedhavalu thappu chesharu shiksha anubhavincharu adhi oke mari migatha vari kadha enti
18:39 highlight definitely Bhavya is very intellectual girl she will go a long way God bless and God like your sister will always with you keep going ...👍👍👍
రేణుక నువ్వు నీ మనసాక్షిగా మాట్లాడు నువ్వు ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు విని మాట్లాడకు.నువ్వు డబల్ బెదరూమ్ ఇల్లు.1500000 డబ్బులు.అని అనడం చాలా తప్పు .మనం తప్పులు చేసి డిమాండ్ చెయ్యకూడదు. ఎదో ఒక పని ఇవ్వండి నా బతుకు తెరువు కోసం అని అడుగు కొంతలో కొంత అయిన న్యాయం ఉంటుంది.
పోలీసులు చేసింది తప్పా.. నీమొగుడు చేసింది తప్పుకాడా.. సిగ్గులేకపోతే.. సరి, ఒక ఆడపిల్లని అతి దారుణంగా.. ఛీ.. ఛీ.. అలాంటి దానితో.. మాటలేంది, ఆడదా.. అది, సిగ్గులేకుండా మాట్లాడుతుంది, ప్రియాంక రెడ్డి ఆస్థులేమైనా ఉంటే.. రాసిమ్మని చెప్పండి ఆమహాతల్లికి, తూ..
@@vijayakukati8622 ah place lo me annaya tammudu leda me husband unna encounter cheamanedaniva cheppandi. vallani encounter cheadam correct antunavu.super nice bagundi. Mari Ayesha meera ni rep chesi champesaru Vijayawada lo police laki telusu evaru rep chesi champaro aina money ki ammudu poyaru police lu valla parents entha edustunaro ippatiki 14 years aindi jarigi. Idhe TH-cam lo chudandi. E India lo poor vallaki oka rule Rich vallaki oka rule. Brathakandi ra rich vallandaru chanipoyaka tappu chesinodiki pagilipoddi ikkada tappinchukuna akkada kapade Valle undaru. Vellani champinatle Money unnolu tappu chesina champeali rich vallu ani chudakunda andariki oke rule undali appudu nyayam jariginatlu. devudu nyayam chestadu akkada.
అంతే చాలా ఒక 50 కోట్లు,పెద్ద ప్యాలస్ ఇచ్చి నిన్ను జీవితాంతం పోషిస్తాం. ఛీ సిగ్గులేకుండా ఎలా అడుగుతున్నావ్ నీకు ఉన్న కాస్త మర్యాద కూడా తీసుకోకు నీ మొగుడు ఏమైనా దేశ రక్షణ లో ప్రాణాలు పోగొట్టుకున్నాడ? ఒక్కసారి దిశా ప్లేస్ లో ఉండి alochinchu
Renuka ni support ivadam mumatiki thapu....bavya valadhi chala decent family ...dhisha chala amayakuralu papam ...valanu encounter cheyadam chala correct...nenu gatiga support isthuna ....
అమ్మ పింక్ డ్రెస్ సిగ్గు లేకుండా మాట్లాడు తున్నావు నిన్ను గాని నీ చెల్లెను గాని నీ అమ్మను గాని ఇదే same చేస్తే ఇదే మాట్లాడుతావా అవుతే అలాంటి వారి దగ్గరకు పోయి ఆ పని చేపించుకుని కోర్ట్ శిక్ష కొరకు నిర్భయ తల్లి లాగా ప్రతుషా తల్లి లాగా ఎదురు చూడు బెస్ట్ అఫ్ లక్ మానవ హక్కుల సంఘాలు మీరు చెయ్యవలసింది దుర్మార్గులను చంపినా వారిని కాకుండా క్రిమినల్సకు శిక్ష పడేలా సాయం చెయ్యండి మీ వల్లే క్రమీమినల్స్ తప్పించుకుని తిరిగి నేరాలు చేస్తూ దర్జాగా తిరుగుతున్నారు భయం లేకుండా సొసైటీ మొత్తం నేరమయం అయి పోతుంది
Stop this nonsense interview she is murderer wife dnt fullfil wht she want close the case disha sister got justice may god give her highest place in heaven
@@Marsman2025 yes but this is not the right way to want anything she must remember her husband is not a freedom fighter he is rapist he deserve wht he did n depend on govt help her or nt
వాళ్లు టెర్రరిస్టులు కాదు అని చెబుతున్నారు మీ ఇంట్లో ఎవరికైనా ఇలా జరిగితే ఇలా మాట్లాడుతారా వాళ్లు టెర్రరిస్టులకంటే ప్రమాదం చక్కగా భయంకరమైన పరిస్థితి లో వాళ్ల అక్క చనిపోతే మీ ప్రశ్నలతో ఈ వేదింపులేమిటి
@@chsaireddy22 are you joking?? After Judgement?? By that they’ll escape with lower caste victim card.. No Bc or Oc No rich or poor They should get that punishment like this only to give at least make 1% of fear to this type of bastards
మేడం ఇలాంటివి తప్పు బూటకపు ఎన్కౌంటర్ అని ప్రచారం చేయకండి.వీలైతే ఒక అమ్మాయి జోలికి పోతే ఏమౌతుంది అనేది నేటి తరానికి చెప్పండి.అంతేకాని మీరు రేపులు చెయ్యండి మితరపున మేము పోరాడతమ్ అని మెసేజ్ ఇవ్వొద్దు
Asalu RENUKA em matladuthundho ardham avuthundhi miku ,asalu educate iyunte asalu Thane Thana husband ni reject chesesdhi thanu educate kakapovadam vale thanaki what is what anedhi thelidam ledhu ani na opinion
Working TH-cam Yo Indore working kuntu inka jarurat Guntur eddy current car tappu chest shiksha really Karni kaddu kaddu chess kuntu photo chattani every chattani every Lok 30 second undi covert
అసలు ఈ అమ్మాయి అసలు చట్ట ప్రకారం మైనర్ కానుక భార్య నే కాదు ఆమెకు ఎలాంటి compensation ఇవ్వకూడదని నా అభిప్రాయం ,తప్పూ చేసిన వారికి ఏ విధంగా సహాయం చేసి encourage చేయకూడదు
15లక్షలు ..డబుల్ బెడ్ రూమ్ ఇస్తే నీకు మొగుడు పోయిన అవసరం లేదా అమ్మ....నీకు చిన్న వయసు తొందరగా పిల్లలు పుడుతున్నారు...ok... కానీ నువు ఇవన్నీ తీసుకొని రేపు నువు ఇంకోపెళ్లి చేసుకోవని గ్యారంటీ ఏంటి.....15 లక్షలు డబల్ బెడ్ రూమ్ ఇల్లు చూసి వేరేవాడు చేసుకొని కొద్దిరోజులు తరువాత వాడు నిన్ను మోసం చేసి అవన్నీ లాక్కుంటే ఏం చేస్తావు..... అందుకని న్యాయం అడుగు కానీ హుస్సేనసాగర్ కావాలని అడగకు...ఆదుకోండి అని అడుగు నీకు మంచే జరుగుతుంది.. అక్క........
Agree, cant they see she's just so immatured and in denial now. And come on, 4 adults questioning an underage and immatured girl. She's not their equal to be questioned like this and at a wrong time.
మిత్రులారా నేను క్రింద కామెంట్స్ అన్నీ చదివాను రాజ్యాంగం మీద నమ్మకం లేక వాళ్ళని ప్లాన్ చేసి చంపేశారు కదా వాళ్ళలో ఏ ఒక్కడైనా MLA,Mp,ministars ki. కొడుకో అల్లుడో అయితే పోలీస్ స్టేషన్ కి కూడా తీసుకెళ్లే దమ్ము ఏ ఒక్క పోలీస్ కి కూడా రాజ్యాంగాన్ని తిట్టడం మానేయాలి పూర్తి విచారణ జరిపిన తరువాత మీరే శిక్ష వేసినా పర్లేదు బాహుబలి దేవసేన విషయంలో జరిగిందేమో రాంగ్ అధికారం లో ఉన్నారని మీరు చేసేదంతా రైట్ బల్లాల దేవుడి లా మారండి రేయ్
మీడియా వాళ్ళకి వాళ్ళు బతుకు అంత నీచంగా ఉంది వాళ్ళు కు అక్క చెల్లెల్లు లేరు వాళ్ళు ఛానల్ కీ మేటర్ కావాలి అంతే వల్లనే రేపు చేసిన కూడా అదే కూడా ఛానల్ వేస్తారేమో
అక్కడ కూర్చుని ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు ఒక ఆడ పిల్లలను చంపిన వాడి మీద జాలి చూపిస్తున్నారా ఇంతకంటే నీచంగా ఇంకోటి ఉంటుందా ఇది చూసి పది మంది అదే ఫాలోవర్స్
Situation ayipoyaka react aiye police lu kadhu manaki kavalsindhi. before ga react avalli ala chesivunte 5dhu pranalu eroju vundevi because of Police negligence we disha
@@rajamarlapati4839 aray wt bro andaru police police antaru. E 5 life's reason police kadu a rape chesena 4 mem di. Once think 100% humans lo only 2%-5% or below 10% police untaru amo. Megatavalu 90% + valu sarega unte e police lu kuda avasaram ledu
ఈ పిల్ల 14 ఏళ్లకే పెళ్లి చేసుకుంది 15 ఏళ్లకే గర్భo తెచ్చుకుంది....? నీ బర్తలాంటి బాడకవ్ లు ఇంకా ఎంతో మంది ఉన్నారు వాళ్లందరికీ ఆర్థిక సహాయం చెయ్యాల్సి వస్తుంది.... కాబట్టి మీడియా తల్లీ... ఎందుకమ్మా ఈ పిల్లని అలా ఎందుకు చూపిస్తున్నారు
Srilatha solasa motthham family ne alaa unnaru sis veellu, aa chennakeaavulu mother ayithe Antha night time Lo Scooty meeda tiragaalsina avasarm emundi ani antundi adi such a worst she is, Anduke vaadu alaa psycho la tayarayyadu parenting wrong ga undatam valla
She is asking Money know. So her husband has kidney problem. So he will die however after 2or3 years. So the government should not give the money to them
Disha akka ki ala jariginappudu em pickindi ee nhrc muskoni kuchondi mundi adapillani antha darunam gaa champithe encounter cheyyakunda mepala aa dash lani
దయచేసి మీరందరూ మద్యపాన నిషేధానికి అందరూ ఈ గవర్నమెంటు పై ఒత్తిడి తెండి అప్పుడే ఇలాంటివి జరగవు మీరందరూ ఆడవాళ్లే కదా దీనిపై ఎందుకు సమీక్ష చేయరు ఇలాంటి బేబీ 2 ఎందుకు పెట్ట పెట్టారు మీరు ఇంకో సారి బేబీ టు పెడితే మద్యం బందు చెయ్యాలి అని పెట్టాలి ఇలాంటివి మన రాష్ట్రంలో మన భారతదేశంలో ఎక్కడ జరగవు దయచేసి మీరు ఆరుగురూ మన వంద కోట్ల భారతీయులను కదిలించే శక్తి మీలో ఉంది దయచేసి మీరు దీనిపై పోరాటం చేయాలి ఇట్లు అమరేందర్ గౌడ్
Pink dress lady has no work in hand i guess. She has to talk something to prove her dum head smartness. so she is talking. Unethical females sitting and supporting the rapists. Shame on you ladies
This is difference between educated and uneducated ,maturity and immaturity
Latha R even the host is immature.. media em chupinchadaaniki try chesthundhi? I don’t understand the intention
Yes, u r correct Latha Garu. Her maturity level is very low. Entha pedda thappu cheysadoooo thana husband a ammai ki theliyatledu .
Correct
Entha innocent girl ke yela anayam cheyalanepinchendo worst fellow ke
sevarajakiyalu chestundhi dead bodytho oka illau, 15 lkhs money sampadhinchalanukuntundhi
ముందు ఇలాంటి వాల్ల వెనక తిరిగే న్యూస్ చానల్ వాడిని తన్నాలి
Correct bro
Super comment excellent
...
Correct anna
Kallani kadhu thala ni narikeyyali
Why media people are doing cheap publicity. Leave them.
nice bro
Okkadivi correct comment pettinav bro..same feeling
Ee midiyavallu trp rating kosam shavamni kuda interview chestaru
Yes bro. Vaallu marchipodamanukunna veellu malli malli kaduputunnaru
ఒక రేపిస్ట్ పెళ్ళాం కూడా డీమైoడ్ చేస్తోంది చీ దీనమ్మ జీవితం
Correct
Renuka di thappu ledu kabatti ila cheppadam thappu sir
రెపు జరిగిన ఛొట ఆటైమ్ నూవూ ఉన్నవ లెవూ కధ నికెంధుకు నీకంటి తో చూసీనటు చప్పుతున్నారు
@@jrajujraju5926 ante repu jarga ledu antav manishi puttuka puttava nuvvu tv chussav chapina vallu cheparu neku inka ala chepala
Super bri
అసలు అ పిల్లకి ఎలా మాట్లాడాలో తెలియదు.. అంత తెలివి లేదు కాబట్టి.... మీ టీవీ వాళ్ళు ఒక 5లక్షలు ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది..
Avnu bro baga chepparu anni channels vallu thala oka laksha isthe aame malli pwlli cheskuni settle avthundhi 😄😄😄
Yes brother...
🤣🤣🤣🤣avnu 5 lakhs tv vallu ichi oka video teste baguntundi ila ichamu ani
Yes. Mee t.v. people ivvandi papam.
500 esthene yekkuva aameku.
ఆ పిల్లకి అర్థం చేస్కునే ఏజ్ లేదు అక్కడ కూర్చున్న బోడిడానికి బుద్దిలేదు..
Hahahahaha bodidi
Your right
బొడిడానికి బుద్దిలేదు. Super.......
😁😁😁🤣🤣
@Sada Itha మరేంటి బ్రో.. అప్పుడేమో చంపేయాలి అని అనేవాళ్ళు వీళ్ళే చంపేసాక అది తప్పు ఇది తప్పు అనేవాళ్ళు వీళ్ళే
ప్రియాంక రెడ్డి గారి ఆస్తి మొత్తం ఈమెకు రాసి ఇవ్వండి, పాపం సిగ్గు లేకపోతే సరి
Gud baga chepav
Super gaa cheppav anna
Baga chepparu
Anna nuvu Super ga chapevu
Ameku em telusu, 16 years vayassu amedi.
A pani chesi moorkhudu 2 families lo manta ragilchaadu
Psyco's wife also psycho
Perfect couple 😂😂😂😂😂😂😂😂
Yes u are right annaya
😀😀😀😎
Aunu bro
నీకు పుట్ట బోయే బిడ్డనైన మంచిగ పెంచు... నా తండ్రీ ఏడి అని నీ బిడ్డ అడిగితే నీచపు పని చేసినందుకు చంపేసారు..
నువు అల చేయకు అని చెప్పు...
Rigth
దానికంటే baby ని ఈ భూమి మీదకి తెచ్చి అన్నెంపుణ్యం తెలియని పిల్లలని పెంచే బదులు రాకుండా చేసుకోవటం మంచిది,ఆమె కూడ కొత్త జీవితం start చేస్తే మంచిది
Right
Really correct gaa salahaa icharu sir. Hands up sir
Very nice
ఆ మృగం నికి సపోర్ట్ చేస్తున్న పెళ్ళాన్ని కూడా బొక్క లో పెట్టండి..మానబంగాన్ని , హత్య ని సమర్ధిస్తున్నందుకు..
eavari kina aa bhada untundi bro endukante aame ki jeevitantam kalisi unde bhartha leadu kada. Evarina ante bro
Bro akkada police Lu villu intinundi bayataku velley time ekkada vundey time okkatey Ane vuddesyam lo police Lu arest chesaru tharuvatha vallu petrol bunk Ane evidence bayata padindi brooo bt manakalla mundu em jaruguthundooo EMI avuthundooo elaaa cheppagalam bro
@@mnareshbabu6984 ante bartha ledani support cheyamantava crime ni .....
@@lovelyric90 crime cheasaka kada ame bhartha leadu kada bro
@@mnareshbabu6984 bartha ledu pakana petu ....bartha lenanduku badapadali kada ....identi mari crime ni support chesthu ... encounter ni helana chesthu police ni badkavu ani thiduthu 15 laks demand chesthundi ...deni e jathi lo e grandam lo bada prema antaru please explain me
కనీసం ఆ అక్క మొఖం కూడా చూడలేదు మీకన్న కనీసం మీ ఆయన మొఖమన్న చూస్తారు వాళ్ళకి కనీసం అది కూడా దక్కలేదు కదా
Correct bro కానీ రేణుక life spoil aipoindi
Ok Bro Meeru Cheppindhi Correct Renukha Gari Life Spoil Ayindhi Antunnaru Mari Vallu Naluguru Kalisi Priyankha Sister Life Ni Spoil Cheyyadam Correct A
S
@@apnaidu657 ఆమెకి వయసు వుంది కూలి పనిచేసి బ్రతుకుతుంది, వాడు వున్న వాడి తాగుడికి ఆమె డబ్బులు కూడా సరిపోదు
Correct bro
అక్క పోయిన బాధలో ఉన్న భవ్య ని, ఆ నీచుడు చేసిన పనికి కట్టుకున్న పాపానికి శిక్ష అనుభవిస్తున్న రేణుక ను ఒకరి మీదకి మరొకరిని ఉసిగొల్పి పైశాచిక ఆనందాన్ని పొందుతున్న మన అందరం నేరగాళ్లమే..
Ok bro but manam urike qn cheyatam ledu kadha Chennakesavulu wife tv, papers lo ela hal chal chesthundo niku thelse untundi mari aavidani apedela nv oka sol cheppu
Kanesam thanu chesedi kuda oka thappu ani thanaki theliyali kadha
@@jagadish_1369 thank you very much for your reply..
@@jagadish_1369 ippudu ade bro nenu cheppedi vallani disturb cheyyakunda valla batuku vallani bataka nivvamane cheptuna....kattukunna paapaniki aameku padina shiksa chalu .. interview teeskomani aame munduku raaledu kada bro
Without discussing there will be no solution badhapaddavalla conversation lone nijalu clear ga telusthai...
Madam police department chesindhi 100%right
Ok
yes 1000% correct
Ss police vallu chesindhi manchidi mari ade police munde complete ichinappudu vallu appude vellthe ela jarigedhi kadukadha mari dhani gurinchi matladara ippudu aa vedhavalu thappu chesharu shiksha anubhavincharu adhi oke mari migatha vari kadha enti
Yes
manasa,teku lakshmi ni kuda ela ne champaruu rape cheseee mari mikuuuu dani mida spandichandam media ki politicians ki telidaa???
Bhavya very clover girl u have bright future ...ma may God will give u nice future......
Ss
s
మన కోర్టు తీర్పు మీద రెణుక కు ఎంత నమ్మకం ఇది మన రాజ్యాంగం
ANduke kada andaru lanjakodukulu rechhi potunnaru ippudu deeniki prabhutvam emanna iste andaru ade pani vrutti ga kuda enchukuntaru
AIna army lo desam kosam chanipoina javan lake prabhutvam sanubooti chesi chetulu dulupukuntundi deeniki inka ivvali100kotlu cm padavi thu
Arey Anna rajamgahm dhi m tappu undhi mind unde mataladuthunva
@@ratnamvenkatesh7056 ఎం తప్పు లేదొ నీవు చెప్పు మైండ్ వున్నోడ
Repulu cheyamani cheppindha
100% police chesindi correct
మైనర్ బాలిక పారిపోయి పెళ్ళి చేసుకోవడం నేరం. ఇంక నేరస్తులను సమర్తిస్తుంది దీనికి సిగ్గులేదు. వాడి ముఖం చూస్తదట ముండ.
Case pettali...
Dhinni kuda champali
మీడియా వాళ్లకి నిజంగా బుద్ది లేదు తు మి బతుకు
Media panikimalindi
Pichaaas
Yes bro... Media meda kuda mana society antha fight cheyali... aa roju ravali... Veellaki buddhi ravali
100% right..
నిజానికి ఈ మీడియా వాళ్ళని ఎన్కౌంటర్ చెయ్యాలి
Tv వాలకు చెపుతున్నాను వాలకు ఎలా చంపేశారు అనేది కాదు ,వాలు ఎలా చచ్చిన, కంపల్సరీ చవల్సిందే, ఇది ప్రింకా రెడ్డి కి ఇదే నాయం.
vallu anni days brathakatame ekkuva
@@sahithipatnala8436 l.
@@sahithipatnala8436 o l
They made a trap (puncturing rear wheel) to hunt her so, we also hunted them by making a trap. Same place same time same fate So fair deal.
ఆ అమ్మాయి కి తెలివి లేదు ఎవరో ఈ లా మాట్లాడిసుతున్నారు
Ido nijam
Midiya
Aa village sarpanch adigipisthadu broo
Yeah
నీ మొగుడికి కోర్ట్ చెప్తేనే అలా చేసాడా, ఆ అమ్మాయికో న్యాయం నీ మొగుడికో న్యాయమా
mangalasutram mahima anduke ame ala antundi bro
Good
revenge justice
society change kavali
@@mnareshbabu6984 avunu...andhuke husbends wifes mosam cheyakudadhu
18:39 highlight definitely Bhavya is very intellectual girl she will go a long way God bless and God like your sister will always with you keep going ...👍👍👍
Sss
E bavyaa velli poindi good
రేణుక నువ్వు నీ మనసాక్షిగా మాట్లాడు
నువ్వు ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు విని మాట్లాడకు.నువ్వు డబల్ బెదరూమ్ ఇల్లు.1500000
డబ్బులు.అని అనడం చాలా తప్పు .మనం తప్పులు చేసి డిమాండ్ చెయ్యకూడదు. ఎదో ఒక పని ఇవ్వండి నా బతుకు తెరువు కోసం అని అడుగు కొంతలో కొంత అయిన న్యాయం ఉంటుంది.
పోలీసులు చేసింది తప్పా.. నీమొగుడు చేసింది తప్పుకాడా.. సిగ్గులేకపోతే.. సరి, ఒక ఆడపిల్లని అతి దారుణంగా.. ఛీ.. ఛీ.. అలాంటి దానితో.. మాటలేంది, ఆడదా.. అది, సిగ్గులేకుండా మాట్లాడుతుంది, ప్రియాంక రెడ్డి ఆస్థులేమైనా ఉంటే.. రాసిమ్మని చెప్పండి ఆమహాతల్లికి, తూ..
అంటే.. వాళ్ళని చంపడం తప్పు అనిఅంటున్నారా.. అక్కడుండే ఆమె, అలాంటి పరిస్థితి మనకొస్తే అర్థమవుతుంది, పోలీసులు చేసింది ఖచ్చితంగా కరక్టే..
వాడేమన్నా.. స్వాతంత్ర సమరయోధుడా.. పిచ్చిపెట్టిన కుక్కవాడు, పిచ్చికుక్కని కాల్చినట్టు కాల్చారు పోలీసులకి ధన్యవాదాలు.
@@vijayakukati8622 ah place lo me annaya tammudu leda me husband unna encounter cheamanedaniva cheppandi. vallani encounter cheadam correct antunavu.super nice bagundi. Mari Ayesha meera ni rep chesi champesaru Vijayawada lo police laki telusu evaru rep chesi champaro aina money ki ammudu poyaru police lu valla parents entha edustunaro ippatiki 14 years aindi jarigi. Idhe TH-cam lo chudandi. E India lo poor vallaki oka rule Rich vallaki oka rule. Brathakandi ra rich vallandaru chanipoyaka tappu chesinodiki pagilipoddi ikkada tappinchukuna akkada kapade Valle undaru. Vellani champinatle Money unnolu tappu chesina champeali rich vallu ani chudakunda andariki oke rule undali appudu nyayam jariginatlu. devudu nyayam chestadu akkada.
అంతే చాలా ఒక 50 కోట్లు,పెద్ద ప్యాలస్ ఇచ్చి నిన్ను జీవితాంతం పోషిస్తాం.
ఛీ సిగ్గులేకుండా ఎలా అడుగుతున్నావ్ నీకు ఉన్న కాస్త మర్యాద కూడా తీసుకోకు నీ మొగుడు ఏమైనా దేశ రక్షణ లో ప్రాణాలు పోగొట్టుకున్నాడ?
ఒక్కసారి దిశా ప్లేస్ లో ఉండి alochinchu
Opportunity ni cash chesukovalani chustodi Renuka.Atta kodallaki regression ledu. vadithopatu Veeru encounter ki eligible.
వాళ్ల అక్క ప్రియాంక ను తీసుకురా
నీకు 50 లక్షలు త్రిబుల్ బెడ్రూం ఫ్లాట్ ఇప్పీస్థ
Super
Nani cell point Adapa elanti vallu 10000000 vunnaru vallanu kuda champaimanu ninu niku epistha
Comment s pettadam kaadu nuvvu nizaga alochinchi udaysam unti akkadakuda okka ammmai undhi chudu
gopi rayala inka chala adapillallu vunaru ala valla sangathi yanti Mari e ammai oka ammai a na mana desham lo adapilla?
@@vinodk7033 kanisam okka aadapilla kanna nyayam jarigindhi kada. Inthaka mundu evvariki nyayam jaragaledu ani. Thinaki kuda jarahakudadha enti
Renuka ni support ivadam mumatiki thapu....bavya valadhi chala decent family ...dhisha chala amayakuralu papam ...valanu encounter cheyadam chala correct...nenu gatiga support isthuna ....
Nuvvem pekao phone chesthe
mee too
Nenu koda
ఒక్కడు తప్పు చేస్తే వాడికి మాత్రమే శిక్ష పడుతుంది అనుకోడదు వారి కుటుంబనికి పడుతుంది అని అర్ధం కావాలి అప్పుడే భయం మెదలాయితుంది
100%correct
అమ్మ పింక్ డ్రెస్ సిగ్గు లేకుండా మాట్లాడు తున్నావు నిన్ను గాని నీ చెల్లెను గాని నీ అమ్మను గాని ఇదే same చేస్తే ఇదే మాట్లాడుతావా అవుతే అలాంటి వారి దగ్గరకు పోయి ఆ పని చేపించుకుని కోర్ట్ శిక్ష కొరకు నిర్భయ తల్లి లాగా ప్రతుషా తల్లి లాగా ఎదురు చూడు బెస్ట్ అఫ్ లక్ మానవ హక్కుల సంఘాలు మీరు చెయ్యవలసింది దుర్మార్గులను చంపినా వారిని కాకుండా క్రిమినల్సకు శిక్ష పడేలా సాయం చెయ్యండి మీ వల్లే క్రమీమినల్స్ తప్పించుకుని తిరిగి నేరాలు చేస్తూ దర్జాగా తిరుగుతున్నారు భయం లేకుండా సొసైటీ మొత్తం నేరమయం అయి పోతుంది
Nice comment mam
baleqution vesaru andi
అన్న నీకు అర్థం అయినట్లుగా వాళ్లకు అర్థం కాలేదు...
Correct.
Criminals tappinchukodaniki chattallo unde bokkale ee sanghalu loveda lo sangalu ade valla pillalaki jarigite appudu ilaane dibate lo kurchuntaara
Stop this nonsense interview she is murderer wife dnt fullfil wht she want close the case disha sister got justice may god give her highest place in heaven
Yes bro nonsense idi antha
Ala ayithe chala mandi bhada babulu yentho mandi aadapilla la life nu spoil chesaru vallaki support cheyandi,e cooly valla gurunchi kaad matladedi
GD reply my brother
Her husband murderer ,but not that kid ,need help her that is needed.
@@Marsman2025 yes but this is not the right way to want anything she must remember her husband is not a freedom fighter he is rapist he deserve wht he did n depend on govt help her or nt
వాళ్ళని చంపడం తప్పు అంటే వాళ్ళు ప్రియాంక గారిని చేయడం కరెక్టా
Mari manasa ki kuda elane jarindhi thanaki em chesaru eee Police lu
@@priyankapriya7245 Tanaki Kuda Nyayam Chestarru Kontha Kalam Wait Cheyyali
Nijame tappuchesaru champaru deniki enduku entala lagutunnaru
Nuvvu super chelli
Enka cm seat adaga ledhuu
Istanante P.M chair kuda Adugutundi Emo bhayya.
చూడమ్మ నీ భర్త అన్ని తెలిసే చేసాడు పెట్రోల్ తీసుకెళ్లడం, కావాలనే చేసాడు
మొత్తం సృహ వుండే చేశారు ఎలా
అవును
MERU EVVANDI VALLA KI DABBULU.. DOUBLE BED ROOM FLAT..ANDUKU VALLA NI ENCOURGE CHESTUNNARU
Orey rendu litre tho motham body kalchara only chetulu matram unnaya koncham alo chinchandi
వాళ్లు టెర్రరిస్టులు కాదు అని చెబుతున్నారు మీ ఇంట్లో ఎవరికైనా ఇలా జరిగితే ఇలా మాట్లాడుతారా వాళ్లు టెర్రరిస్టులకంటే ప్రమాదం చక్కగా భయంకరమైన పరిస్థితి లో వాళ్ల అక్క చనిపోతే మీ ప్రశ్నలతో ఈ వేదింపులేమిటి
మైనర్లు అని వదిలేస్తారు కదా అది దాని దైర్యం
ఈ పోస్ట్ మార్టం ఎందుకు.రేపు మీ కూతుళ్ళకి జరిగితే ఇలాగే డిబేట్ పెట్టుకోండి.
Hatts off to police..what they did is absolutely right ..
Nishitha ur correct
@@vshnureddy7945 11111
Chattanni chethiloki thisukunnatte kadha, adhe manam ala chesthe, adhe police lu mananlni arrest chestharu, mari vallu chesthe shabash antunnaru 🤦♂️.
Thirpu ochaka chesthe adhi vere vishayam.
@@chsaireddy22 are you joking??
After Judgement??
By that they’ll escape with lower caste victim card..
No Bc or Oc
No rich or poor
They should get that punishment like this only to give at least make 1% of fear to this type of bastards
మేడం ఇలాంటివి తప్పు బూటకపు ఎన్కౌంటర్ అని ప్రచారం చేయకండి.వీలైతే ఒక అమ్మాయి జోలికి పోతే ఏమౌతుంది అనేది నేటి తరానికి చెప్పండి.అంతేకాని మీరు రేపులు చెయ్యండి మితరపున మేము పోరాడతమ్ అని మెసేజ్ ఇవ్వొద్దు
Amazing and honest debate I’ve ever seen. Hats off to the news reporter for talking straight to the point.
భవ్య మాట్లాడింది కరెక్ట్ చదువు లేని రేణుక మాట్లాడేది కరెక్ట్ కాదు
valluri durgakumari mosukoni undu..study gurunchi matladavoddu nee study enti
@@rameshmani6987 nuvvu evariki support chestunnav thalli
Study enduku మద్యలో
ranuka is spend too rite
Asalu RENUKA em matladuthundho ardham avuthundhi miku ,asalu educate iyunte asalu Thane Thana husband ni reject chesesdhi thanu educate kakapovadam vale thanaki what is what anedhi thelidam ledhu ani na opinion
ఇలా చేసే వల్ల అందిరకీ డబ్బులు ఇస్తూ వుంటే భారత్ దేశంలో అందరూ అలాగే చేస్తారు. అందరూ పనులు మానేసి రేప్ చేస్తూ వుంటారు..
my opinion also..Anna...
Avunu
Working TH-cam Yo Indore working kuntu inka jarurat Guntur eddy current car tappu chest shiksha really Karni kaddu kaddu chess kuntu photo chattani every chattani every Lok 30 second undi covert
అసలు ఈ అమ్మాయి అసలు చట్ట ప్రకారం మైనర్ కానుక భార్య నే కాదు ఆమెకు ఎలాంటి compensation ఇవ్వకూడదని నా అభిప్రాయం ,తప్పూ చేసిన వారికి ఏ విధంగా సహాయం చేసి encourage చేయకూడదు
భవ్య జీ is very matured , intelligent and nice girl.
Thu ekkada kuda endi ra babu
First ఆ రేణుక గూభ పగొల కొట్టిన తప్పు లేదు
Chepputho kottaali
@@ICONICTALK-OFF lover ki kuda echude job👏👏👏
Currect ga chepparu
Thuu dinamma media vallaki emie pani ledha
Karunya world channel Karunya yes
నీకు అన్యాయం చేసింది గవర్నమెంట్ కాదు మీ ఆయన 4:41-4:50, 4:58 మేడం బాగా చెప్పారు
Bavya excellent advice better than all three great ladies n anchor
మనవాళ్లను మనం వెనుకేసుకు రావడం మామూలే. నేర తీవ్రత దృష్ట్యా ఎన్కౌంటర్ సమంజసమే.
కరక్టే
Mari rich bastards ni enduku encounter cheyyaru?
@@stanchill6174 ante evvadiko padaledu ani evvadiki veyyadu antav
@@stanchill6174
Chill bro..,Name them all and encounter them yourself..
We’ll all support as we’re supporting now..
15లక్షలు ..డబుల్ బెడ్ రూమ్ ఇస్తే నీకు మొగుడు పోయిన అవసరం లేదా అమ్మ....నీకు చిన్న వయసు తొందరగా పిల్లలు పుడుతున్నారు...ok... కానీ నువు ఇవన్నీ తీసుకొని రేపు నువు ఇంకోపెళ్లి చేసుకోవని గ్యారంటీ ఏంటి.....15 లక్షలు డబల్ బెడ్ రూమ్ ఇల్లు చూసి వేరేవాడు చేసుకొని కొద్దిరోజులు తరువాత వాడు నిన్ను మోసం చేసి అవన్నీ లాక్కుంటే ఏం చేస్తావు.....
అందుకని న్యాయం అడుగు కానీ హుస్సేనసాగర్ కావాలని అడగకు...ఆదుకోండి అని అడుగు నీకు మంచే జరుగుతుంది.. అక్క........
Sebash bammardi
@@hebron.jesudasbabu469 ఎవడ్రా నువు బామ్మర్ది అంటావ్.....
Baga cheparu andi
మంచిగా cheppinav బ్రో
Bammardhi enti ra saale
Don't ask any thing about disha with her sister pls Madam
Asalu ee interview valla evariki upoyogam ledhhhh
వాల్లకి ఏమాత్రం బతికే అర్హత లేదు.
I 🖖police,ఆ అమ్మాయితో మాటలు అనవసరం.
Supr bro
వీళ్లకు ఎవరికి తెలివి లేదు... వాడు బ్రతికి వుండాలి అని అంటోంది కదా.. దిశ పరెంట్స్ కూడా బ్రతికి వుంటే మాతో వుండేది అనుకునేవాళ్లు కదా?? అని అడగలేక పోతున్నారు...
మేడమ్ నాకు మీ ఛానెల్ అంట్టే రెస్పెక్ట్ కానీ మీరు ఈ లాంటి వాళ్ళని intrew చేసి మీ ఛానెల్ పరువూ తేయకండ్డి
Adavallaku Adaavalle satruvulu. Idi nijamani 💯 proof chestunnaaru.
😅
There is no matter in this discussion. Left this issue. They will know their foult but mediaters r encourage them to create like this worest knews
Corrata aha lacha munda nii chapala 😀
కొన్ని సంవత్సరాలు కేస్ లు నడిస్తే బాగా .సంపాదించుకోవచ్చు.. ఇంకో ఇల్లు కట్టుకోవచ్చు అని advacate అభిప్రాయం
Superb
Anna correct
Anchor chala correct ga మాట్లాడారు
I request the media people to stop all this non sense
Mundu ee media vaalla ni thannali
Agree, cant they see she's just so immatured and in denial now. And come on, 4 adults questioning an underage and immatured girl. She's not their equal to be questioned like this and at a wrong time.
S correct
@@seethadevi2563 immetured girl..how she can have love marriage???
I don't know why media is encouraging the accused families
Questioning Bhavya is not correct
Madam whatever please support to police department..they did great job..
Media don't play with Disha family emotions , think humanity
Amma medam nuv noru musuko aha placelo ne kuthuru vundali appudu cheppu
Stop interviewing 4 families. If possible, help to Dishas family
because she burnt & murdered by 4 criminals.
మిత్రులారా నేను క్రింద కామెంట్స్ అన్నీ చదివాను రాజ్యాంగం మీద నమ్మకం లేక వాళ్ళని ప్లాన్ చేసి చంపేశారు కదా వాళ్ళలో ఏ ఒక్కడైనా MLA,Mp,ministars ki. కొడుకో అల్లుడో అయితే పోలీస్ స్టేషన్ కి కూడా తీసుకెళ్లే దమ్ము ఏ ఒక్క పోలీస్ కి కూడా రాజ్యాంగాన్ని తిట్టడం మానేయాలి పూర్తి విచారణ జరిపిన తరువాత మీరే శిక్ష వేసినా పర్లేదు బాహుబలి దేవసేన విషయంలో జరిగిందేమో రాంగ్ అధికారం లో ఉన్నారని మీరు చేసేదంతా రైట్ బల్లాల దేవుడి లా మారండి రేయ్
అడ్వకేట్ గారు ఎదురుగా దాడి జరిగినప్పుడు ఛాతీ మీద బులెట్ దీగకపోతే వీపు మీద బులెట్ దిగుందా అడ్వకేట్ గారు...
అమ్మ గారికి పంచ్ పడింది 😂
Gajji garu avuna tamara eakkada vundhi
Super cheppevaaru,,,😄😄😄😄😄😄
Priyanka Reddy valla family ki nvu evali money....
S
Please stop telecasting nonsense news. He was not died for country
Avanni waste enka
మీడియా వాళ్ళకి వాళ్ళు బతుకు అంత నీచంగా ఉంది వాళ్ళు కు అక్క చెల్లెల్లు లేరు వాళ్ళు ఛానల్ కీ మేటర్ కావాలి అంతే వల్లనే రేపు చేసిన కూడా అదే కూడా ఛానల్ వేస్తారేమో
మీరు ఈ discussion CP ni కూర్చోబెట్టి పెట్టుకోండి. మీ తెలివితేటలు బయట పడతాయి.
Bhavya matladindi correct✅✔✅☑ renuka matladindi thapu
అక్కడ కూర్చుని ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు ఒక ఆడ పిల్లలను చంపిన వాడి మీద జాలి చూపిస్తున్నారా ఇంతకంటే నీచంగా ఇంకోటి ఉంటుందా ఇది చూసి పది మంది అదే ఫాలోవర్స్
Bewars channel 😡😡
Ame adapillakademo sir
Leave them alone it's over. They need time to recover from sadness on both sides. Media is provoking them again.
Hemanth Vlogs yes correct
Correct said bro and justice should be given on all cases not only in disha case and media is troubling again and again
ఈమెకు మనీ కావాలి మీకు అర్థం కావడం లేద
Neke oka adapilla unte thanake ala jargethye apudu kuda vallani dabbulu aduguthava
Avunu
Medam police chesindi 100/ right
Disha sister Baga matldaru RIP PRIYANKA REDDY sister
చీకట్లో కనిపించి ఉండదు లెండి కాళ్ళు కళ్ళు... మీ అంత దృష్టి స్పష్టత లేదనుకుంట...
Emo vallu kallake shoot chesaremo vallu running lo atu itu velthu undatam Valla ala chest lo head lo bullet thagili undavachu kada
Baga chepparu
@@dorisettiramesh1594 sssssssx Xcddfbgbbvnmlpq8,2633
+556*/'/655
I am proud of Police department this situation
Situation ayipoyaka react aiye police lu kadhu manaki kavalsindhi. before ga react avalli ala chesivunte 5dhu pranalu eroju vundevi because of Police negligence we disha
@@rajamarlapati4839 aray wt bro andaru police police antaru. E 5 life's reason police kadu a rape chesena 4 mem di. Once think 100% humans lo only 2%-5% or below 10% police untaru amo. Megatavalu 90% + valu sarega unte e police lu kuda avasaram ledu
ఈ పిల్ల 14 ఏళ్లకే పెళ్లి చేసుకుంది
15 ఏళ్లకే గర్భo తెచ్చుకుంది....?
నీ బర్తలాంటి బాడకవ్ లు ఇంకా ఎంతో మంది ఉన్నారు వాళ్లందరికీ ఆర్థిక సహాయం చెయ్యాల్సి వస్తుంది....
కాబట్టి మీడియా తల్లీ... ఎందుకమ్మా ఈ పిల్లని అలా ఎందుకు చూపిస్తున్నారు
Encounter cheyadam 💯correct
భవ్య నువు సూపర్ ..మరొక దిశ వుండకూడదు వీల్లకు అదేకరక్టు
సెల్యూట్ ఇండియా పోలీస్.
నీ పరిస్థితి ఏమిటన్నది మీఆయన తప్పు చేయకముందే
ఆలోచించవలసింది. ఒక ఆడపిల్లని ముట్టుకోనేముందు ఆలోచించాలి. ఆమె తల్లిదండ్రులకు ఏమి న్యాయం జరిగింది?
అదో ఆడది మరో ఆడదానికి అలా జరిగిందన్న ఇంత కూడా బాధ లేదు
వాళ్ళు చచ్చింది ఎన్ కౌంటర్లో, దేశానికి సేవా చేస్తూ చావలే అందుకు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వమని అడగటం సరి కాదు ఇలా అడగటానికి నీకు బుద్ది ఉండాలి.
ఈ న్యూస్ చానల్స్ పెద్ద రద్దంథం చేస్తూరు చేసిన కర్మ్హాపాపం తెలవదా
Baga matladinav bhavya
Bhavya Sister correct ga cheppavu hats up
ని మెుగుడు పోతే అంత బాధ పడుతునవు మరి తను ఏం పాపం చెసింది అని అంత దారుణంగా చంపెసారు😡😡😡వాలు ఎంత భాధ పడుతునరో తెలుస😡😡😡
S vaditho patu dhinni champali
Awnu ame entha badha padindho naluguru magavallu entha darunam chesharu emiki entha badha ondhi
Srilatha solasa motthham family ne alaa unnaru sis veellu, aa chennakeaavulu mother ayithe Antha night time Lo Scooty meeda tiragaalsina avasarm emundi ani antundi adi such a worst she is, Anduke vaadu alaa psycho la tayarayyadu parenting wrong ga undatam valla
Yevaru badha padedhi videos send cheyyava edustunna videos
@@vinnuprasanna8243 vaadi family monthamu psychos.. eeme ku counselling cheyyaali..n chuduvu complete cheyinchaali mahila sanghaalu
She is asking Money know. So her husband has kidney problem. So he will die however after 2or3 years. So the government should not give the money to them
Evvandi thanu dependent
Disha ki ala jariginappudu em ayindhi e NHRC. Ippuduuu aaa nalugurini encounter chestha vachindhii.. antaa valluu avariki support chesthunnaruu
Exactly... What there were doing ??wen disha was brutally killed?
Disha akka ki ala jariginappudu em pickindi ee nhrc muskoni kuchondi mundi adapillani antha darunam gaa champithe encounter cheyyakunda mepala aa dash lani
Exactly,i too have same question
దయచేసి మీరందరూ మద్యపాన నిషేధానికి అందరూ ఈ గవర్నమెంటు పై ఒత్తిడి తెండి అప్పుడే ఇలాంటివి జరగవు మీరందరూ ఆడవాళ్లే కదా దీనిపై ఎందుకు సమీక్ష చేయరు ఇలాంటి బేబీ 2 ఎందుకు పెట్ట పెట్టారు మీరు ఇంకో సారి బేబీ టు పెడితే మద్యం బందు చెయ్యాలి అని పెట్టాలి ఇలాంటివి మన రాష్ట్రంలో మన భారతదేశంలో ఎక్కడ జరగవు దయచేసి మీరు ఆరుగురూ మన వంద కోట్ల భారతీయులను కదిలించే శక్తి మీలో ఉంది దయచేసి మీరు దీనిపై పోరాటం చేయాలి ఇట్లు అమరేందర్ గౌడ్
ఇంకా నయం రేపే చేయడం, పెట్రోల్ పోసి కాల్చి చంపడం దేవుడు తీర్పు అనలేదు.
Antadhi ee Renuka ellagaina gaali maatala moonda
అడ్వకేట్ గారు అక్కని పోగొట్టుకుని భవ్య బాధలో ఉంటే సోది చెపుతున్నారు సోది.
ఇలా అడ్వకేట్ మాట్లాడం అస్సలు బాలేదు
This is difference between educated and uneducated
Hum
అయినా ఎందుకు ఈ క లాగుతున్నారు వాడు మంచి పని చేయలేదు అందుకే శిక్ష పడింది పదే పదే పదే అడుగుతున్నారు మీడియా వాళ్లకు బుద్ధి ఉండాలి
ఒక్క సంఘటన తో మార్పును ఎలా ఆశిస్తున్నారు. ఎంత అమాయకంగా ప్రశ్నిస్తున్నారు మీరు. మరి అంత సులువా.
Koncham kuda seggu lekunda ala 15 lakhs ala aduguthnav anvaru like cheyandi
వాడు ఏమైనా దేశానికి మంచి చేసిందా సమాజానికి మంచి చేసిందా నీకు అన్ని అందుకు ఇస్తారు ఇంకేమైనా కావాలా అమ్మ నీకు అవ్వే చాలా
Amayakuralini champi, marala enti matladutunnav, pichi matalu matladutunnav. Alantivallanu encounter nyayame. Manchi pani chesaru. Evarayina alochana cheste chala avedano cheppalemu. Judgement sarigane jarigindi. Tq andi.
మీడియా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది
Hats off to you Bhavya garu. Anta jarigina kuda meeru anta matured ga you're understanding her pain.
Osey nuvu abortion chesukuntey saripoyedhi kadha?alanti Vadi pilladu oka shishuvu bayitiki ochebadhalu ni kadupulo chamuko nuvey
Why this lady didn't speak anything when the girl was affected. She doesn't have write to speak for pink dress lady.
Pink dress lady has no work in hand i guess. She has to talk something to prove her dum head smartness. so she is talking. Unethical females sitting and supporting the rapists. Shame on you ladies
Medam మరి డబ్బు ఉన్న వారిని మాత్రం ఇలా చేయారు ఎందుకు మేడం ఏ......
నిజం బాస్ దానికి మొగుడు పోయాడని బాధ లేదు డబ్బు కావాలి
Dhiniki daniki Anti ra pulka ga gudhakindhaki 30 paina vachaye
Nijam Broo
ఇ మేంటల్ దానితో ఎమ్ము మాట్లడుతునారు.రా బాబు ని భార్దది ప్రాణం కాని ప్రియాంక అక్కది ప్రాణం కాద