Minister Ponguleti Srinivas Reddy About Second Phase Crop Loan Waiver | RTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • Minister Ponguleti Srinivas Reddy About Second Phase Crop Loan Waiver | RTV
    #rtvnews #ponguletisrinivasreddy #runamafi #cmrevanthreddy
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ►Download Our Android APP : play.google.co...
    ► Download Our IOS App : appstoreconnec...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

ความคิดเห็น • 146

  • @nithinbhai66
    @nithinbhai66 2 หลายเดือนก่อน +46

    రుణమాఫీ బోగస్ లక్ష మాపీ అన్నారు 67.౦౦౦ మాపీకాలేదు ఇది ప్రజా ప్రభుత్వం ఎలా అవుతుంది

  • @TejavathMansinghNaikMans-tb1vb
    @TejavathMansinghNaikMans-tb1vb 2 หลายเดือนก่อน +22

    61 వేల కి దిక్కు లేదు లక్ష రూపాయలు అప్పు ఎవరు తీర్చారు సార్

  • @jaisriram8121
    @jaisriram8121 2 หลายเดือนก่อน +16

    11000 కోట్లు రైతు బంధు ఇవ్వకుండా దోబి 6000 కోట్ల రుణమాఫీ మళ్లీ గొప్పలు

  • @ushakiranlabuk2454
    @ushakiranlabuk2454 2 หลายเดือนก่อน +7

    రుణమాఫీ మాట దేవుడెరుగు ఫస్ట్ రైతు భరోసా 7500 రాలే
    రైతులకు కింటాలు వరి ధాన్యానికి 500 బోనస్ రాలే
    తెలంగాణ రాష్ట్ర మొత్తానికి పెళ్లి లైన ఆడపడుచులకు లక్ష రూపాయలు తో పాటు తులం బంగారం రాలే
    ప్రతి ఇంట్లో ఒకరికి ఆడపడుచులకు 2500 రూపాయలు రాలే
    ప్రతి ఇంట్లో చదువుకున్న అమ్మాయిలకు స్కూటీలు రాలే
    పింఛను 4000 రాలే
    ఉద్యోగ భృతి రాలే
    కరెంట్ బిల్లు పూర్తిగా మాఫీ కాలే
    సిగ్గు లేదా పొంగులేటి మంత్రి గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హామీలు ఇచ్చినారు ఇవన్నీ చేసిన తర్వాత మాట్లాడండి
    4
    Reply

  • @nandellyprabhakarrao7370
    @nandellyprabhakarrao7370 2 หลายเดือนก่อน +1

    అన్ని అబద్ధాలు ఎలక్షన్ కు ముందు ఒక రకంగా చెప్పారు ఎలాంటి కండిషన్ లేకుండ అందరికి మాఫీ చేస్తే పుట్టగాథలులు ఉంటాయి

  • @sirikondathirupathi4558
    @sirikondathirupathi4558 2 หลายเดือนก่อน +7

    69000వేలకు దిక్కు లేదు 200000లక్షలు యేల మ్యాపిచేస్తారు

  • @SandeepMaske-t9s
    @SandeepMaske-t9s 2 หลายเดือนก่อน +1

    Antha mosam sir

  • @nandellyprabhakarrao7370
    @nandellyprabhakarrao7370 2 หลายเดือนก่อน +1

    అన్ని అబద్ధాలు 55000మాఫీ రాలేదు

  • @yettirk
    @yettirk 2 หลายเดือนก่อน +14

    60000 మాపి కాలేదు

  • @maheshkok431
    @maheshkok431 2 หลายเดือนก่อน +12

    చరిత్ర లో మిగులుడు కాదు లక్ష లోపు ఉన్నవాళ్ళకి చాలా మంది రైతులకు మాఫీ కాలేదు మాఫీ కాకుంటే చరిత్ర లో నే తొక్కుతరు

  • @GaddamRaju-d4c
    @GaddamRaju-d4c 2 หลายเดือนก่อน +6

    నీతి మంతుడా నీతులు చెప్పకు. 88000 మాఫీ కాలేదు.

  • @chiranjeevithimmapuram314
    @chiranjeevithimmapuram314 2 หลายเดือนก่อน +6

    నా ఈ 40, 000 మాఫీ కాలేదు మీరు అన్ని చెప్పేస్తున్నారు ఒక నలభై వేలు ఎక్కువ అయ్యాయా మీకు

  • @chiranjeevithimmapuram314
    @chiranjeevithimmapuram314 2 หลายเดือนก่อน +5

    రైతుబంధు ఎప్పుడు ఇస్తారు లోన్ మాఫీ కాలేదు రైతుబంధు అన్న ఎయ్యండి

  • @rumaisa2211
    @rumaisa2211 2 หลายเดือนก่อน +16

    గత ప్రభుత్వంలో మీరే ఉన్నారు అది మర్చిపోయారేమో.... లక్ష రూపాయల లోపు చాలామందికి రాలేదు..

  • @sureshkuntamukkala3786
    @sureshkuntamukkala3786 2 หลายเดือนก่อน +5

    చెప్పిన డానికి చేసిన డానికి చాలా తేడాగా వుంది 1 లక్ష లోపు చాలా మందికి మాఫీ కాలేదు మంత్రి గారు ఆ గ్యాప్ సరిచేయండి

    • @SandeepYadav-ld9bz
      @SandeepYadav-ld9bz 2 หลายเดือนก่อน

      Maku kuda kaledhu brother

    • @TV19619
      @TV19619 2 หลายเดือนก่อน

      ఒక ఫామిలీ మొత్తం కలిపి లక్ష దాటినా రెండో విడతలో మాఫీ అవుతుంది.

  • @TejavathMansinghNaikMans-tb1vb
    @TejavathMansinghNaikMans-tb1vb 2 หลายเดือนก่อน +7

    సార్ నాకు రుణమాఫీకి నేను అర్హత కలిగి ఉన్నాను సార్ నాకు 60 వేల రూపాయల ఆపు ఉన్నాయి కాకపోతే నా రుణమాఫీ లిస్టులో నా పేరు రాలేదా నేను ఎవరితో అగ్రికల్చర్ ఆఫీసర్ కలిస్తే మాకు తెలియదు కలెక్టర్ ని అడుగు నీకు చెప్పిన మీకు హామీ ఇచ్చిన మంత్రిని పోయి అడుగు మంటున్నారు ఎవరిని అడగాలి సార్

    • @shyam7417
      @shyam7417 2 หลายเดือนก่อน +1

      గుద్ది మీద తన్ను ఆ అగ్రికల్చర్ ఆఫీసర్లు ను..... ఎందుకు కొందరికి వస్తుంది

    • @TV19619
      @TV19619 2 หลายเดือนก่อน

      అంటే మీరు 2018 కి ముందు అప్పు తీసుకున్నారు అనుకుంటా..

    • @TV19619
      @TV19619 2 หลายเดือนก่อน

      మీ ఫ్యామిలీ అందరికి కలిపి లక్ష దాటి ఉన్నా అనుకుంటా.

    • @TejavathMansinghNaikMans-tb1vb
      @TejavathMansinghNaikMans-tb1vb 2 หลายเดือนก่อน

      @@TV19619 నా ఫ్యామిలీ నాకే ఉంది నా ఆధార్ కార్డు నా రేషన్ కార్డు కూడా కలిగి ఉంది

    • @TechInfo-jh4vp
      @TechInfo-jh4vp 2 หลายเดือนก่อน

      @@TV19619 renewal chesinam tarvata

  • @nagoorarunkumar4223
    @nagoorarunkumar4223 2 หลายเดือนก่อน +1

    Salu apu ni solu ...70000 kaledu 2000000 ithada😂😂

  • @durgammallesham7903
    @durgammallesham7903 2 หลายเดือนก่อน +9

    60000 unnakuda kaledu

  • @Arushaarsha
    @Arushaarsha 2 หลายเดือนก่อน +7

    65000 nakkuda raledhu

  • @kothurnicesrikanth3639
    @kothurnicesrikanth3639 2 หลายเดือนก่อน +2

    47k kaledu mafi

  • @lakhishabanjara2697
    @lakhishabanjara2697 2 หลายเดือนก่อน +1

    మాఫీ లేదు ఏం లేదు

  • @shekarnimmanaganti611
    @shekarnimmanaganti611 2 หลายเดือนก่อน +2

    50.000 rupaiyalu kaledu

  • @golakandaiha
    @golakandaiha 2 หลายเดือนก่อน

    Please Take chinna Reddy sir advise Jai revanth Jai Congress 🙏🙏🙏🙏🙏🙏

  • @chirubukka9127
    @chirubukka9127 2 หลายเดือนก่อน +2

    Maku raleadhu 25000.
    2023.thisukunna

  • @shivaram8668
    @shivaram8668 2 หลายเดือนก่อน +2

    Sir 65000?- కాలేదు naku em చేయాలి sir

  • @NukalaSulochana
    @NukalaSulochana 2 หลายเดือนก่อน

    Ponguleti Anna merusuparanna

  • @fwfwfful
    @fwfwfful 2 หลายเดือนก่อน

    మేము 2017లో రుణం తీసుకున్నాం, గత ప్రభుత్వం లోన్‌ను క్లియర్ చేయలేదు.
    ఇప్పుడు మీరు డిసెంబర్ 2018 నుండి రుణం తీసుకున్న వారు రుణాన్ని క్లియర్ చేయబోతున్నారని చెప్పారు. 2018కి ముందు రుణం తీసుకున్నాం ఏం చేయాలి సార్.

  • @ss-cc8ee
    @ss-cc8ee 2 หลายเดือนก่อน +5

    Same Madi 67000 kaledu bogus
    Dialogue

  • @damodarpurella9784
    @damodarpurella9784 2 หลายเดือนก่อน +3

    65000 loan mafi kaledu

  • @esnaveniswamy4681
    @esnaveniswamy4681 2 หลายเดือนก่อน +7

    Bogas matal apandi mantri

  • @NareshBalasani-l8s
    @NareshBalasani-l8s 2 หลายเดือนก่อน +2

    అంత ట్రాష్ 😢😂ఉత్త కథ 😮

  • @reddyssr3290
    @reddyssr3290 2 หลายเดือนก่อน

    Anna meru cheparu chesaru ok anna kutumbaniki leda reshan card lo unna kutumbaniki 200000 leda passbook unna valaka

  • @sureshmudavath1354
    @sureshmudavath1354 2 หลายเดือนก่อน

    రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ప్రతి ఒక్క రైతు కష్టపడే ఎతుగా ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి మాటలు దీటుగా ప్రతి ఒక రైతు తన యొక్క అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఎంతో వేల కోట్లలో అభివృద్ధి... రైతే రాజు రైతే

  • @max_king5709
    @max_king5709 2 หลายเดือนก่อน

    ముందు చేయుత పదకము ఇవ్వాలి కదా? ఇంక ఎన్ని రోజులు జాప్యం చేస్తారు

  • @mandarisaidulu5748
    @mandarisaidulu5748 2 หลายเดือนก่อน

    సర్ 65000 రూనా మాఫీ కాలేడు సర్ తిప్పర్తి తానేదారుపల్లి నలగొండ్

  • @nenavathsrinivas4330
    @nenavathsrinivas4330 2 หลายเดือนก่อน

    సారూ మాకు 40 వేల రుణమాఫీ కాలేదు మాకు ఒకటి రేషన్ కార్డు ఉంది ఒకటే ఎకరం ఉంది 40000 లోన్ తీసుకున్నాము

  • @NareshBojja-c7b
    @NareshBojja-c7b 2 หลายเดือนก่อน

    మేము ఓటు వేయకండానే మీరు అధికారo లోకి వచ్చారు సర్

  • @PandiriLavanya
    @PandiriLavanya 2 หลายเดือนก่อน

    Maku mafi kalledu andhariki samana nyayam cheyandi 🙏 🙏

  • @Raam6525
    @Raam6525 2 หลายเดือนก่อน

    Naku 92,000/- Runamafi ayindii 👍

  • @srinivasraoa8578
    @srinivasraoa8578 2 หลายเดือนก่อน

    JAI TRS

  • @bheemeshvadla9661
    @bheemeshvadla9661 2 หลายเดือนก่อน

    అన్ని లంగామాటలే 100 lo ఒకరికి రుణామపీ chesi memu chesthunnam 2lk రుణామపీ ani kathalu denguthunnaru😅

  • @amarsinghbhukya9895
    @amarsinghbhukya9895 2 หลายเดือนก่อน

    మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మాకు 10-08-2023 లో క్రాఫ్ లోన్ 40,000 తీసుకున్నామ్ రుణమాఫీ కాలేదు సార్

  • @banothusrinu9321
    @banothusrinu9321 2 หลายเดือนก่อน +1

    Agriculture gold lone mafi kaledu...

  • @baddipraveen9623
    @baddipraveen9623 2 หลายเดือนก่อน +1

    Gold loan Mafi chestha annaru cheyaledu

  • @Kotireddy-c3x
    @Kotireddy-c3x 2 หลายเดือนก่อน +1

    Gold lone mafi cheyani vallu

  • @chanumolukoteswararao7888
    @chanumolukoteswararao7888 2 หลายเดือนก่อน +1

    Runamafi fake

  • @mudravenirajeshwari3025
    @mudravenirajeshwari3025 2 หลายเดือนก่อน +1

    Langa.maatala.mantree.vedu

  • @molgarisuresh1994
    @molgarisuresh1994 2 หลายเดือนก่อน

    రూ.15,000 కూడా పంట రుణం మాఫీ కాలేదు మంత్రివర్య.. ఒకసారి గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో కేస్ స్టడీలు కోకొల్లలుగా ఉన్నాయి.. పరిశీలించండి.

    • @jalanderm
      @jalanderm 2 หลายเดือนก่อน

      MAKU.20000.MATRAMEUNAEEMAPIKALEDU.VANGOOR.IOBIO,NAGARKARNOOL,DIST,VANGOORMANDAL.SARVAREDDPALL.VIIIEGE K ADARIAIIVELU,W/K.MALLAIAH

  • @nagarajikuncham
    @nagarajikuncham 2 หลายเดือนก่อน +1

    Gold loan mafi kaledu ga passbook petti thesthe

  • @RajuPatel-p2g9d
    @RajuPatel-p2g9d 2 หลายเดือนก่อน

    Jai srinu anna❤❤ b h p l

  • @ramuuppari295
    @ramuuppari295 2 หลายเดือนก่อน

    రైతులని ఆ party e party endi రైతు రైతే!!! దగ్గరా పద్దద్ది.???
    రైతులు మీకు బొండ పెడ్తారు ????
    December-9 -2023.అన్నారు....
    నౌ టుడే thusssssss......

  • @KoraDinesh770
    @KoraDinesh770 2 หลายเดือนก่อน

    నాకు 45000 ఉంది 2022 లో లోన్ తీసుకున్న మాకు కాలేదు

  • @KSahadev-d2d
    @KSahadev-d2d 2 หลายเดือนก่อน +1

    Nevu first 2lachs mafi chey apude aipoledu in front crocodial festival

  • @sampathupasi4146
    @sampathupasi4146 2 หลายเดือนก่อน +2

    Weast congress

  • @yannamnarsireddy275
    @yannamnarsireddy275 2 หลายเดือนก่อน +1

    మకుటుంబం లో 70000

  • @akrchannel5550
    @akrchannel5550 2 หลายเดือนก่อน

    కెసిఆర్ కంటే ఏదైనా గొప్పగా చేసి చూపండి లంగా మాటలు చెప్పుడు బందు పెట్టేరీ

  • @yannamnarsireddy275
    @yannamnarsireddy275 2 หลายเดือนก่อน +1

    60000మాఫీ కాలేదు

  • @kandimallavenkatreddy4880
    @kandimallavenkatreddy4880 2 หลายเดือนก่อน +1

    మీ లాంటి అబధ్ధాలు చెప్పే ప్రభుత్వాన్ని దేశంలో ఎక్కడా చూడలేదు

  • @RavinderRaddy
    @RavinderRaddy 2 หลายเดือนก่อน +1

    Maku nammakam ledhu dhora

  • @sridharreddy7923
    @sridharreddy7923 2 หลายเดือนก่อน +1

    Mee runamafi correct ga ledu

  • @VAMSHI__786
    @VAMSHI__786 2 หลายเดือนก่อน

    Mafi avvaledu ra babuuu😂😂😂

  • @manoharmekala4552
    @manoharmekala4552 2 หลายเดือนก่อน

    Chala fraud Jaruguthundhi Endhulooo ...villa Dabba ekkuva vundhi Akkada Runamafi thakkuva mandiki aythadhi

  • @NareshBojja-c7b
    @NareshBojja-c7b 2 หลายเดือนก่อน

    నాకు రాలేదు మాఫీ 76000/- అప్పు ఉంది... ఎవరికి చేశారు మాఫీ. అసలు

    • @TV19619
      @TV19619 2 หลายเดือนก่อน

      మీ ఫ్యామిలి మొత్తం కలిపి లక్ష దాటి ఉండి ఉండవచ్చు.

  • @vilashkotari5611
    @vilashkotari5611 2 หลายเดือนก่อน

    Okka village ki 20 mandhiki chesi goppaga chepputhunnatu evariki vesaru okasari village lallaku vacchichoodandi

  • @narenderreddy6681
    @narenderreddy6681 2 หลายเดือนก่อน

    Veedu 100 lo 10% vesindu inka goppalu cheptandu. Lakh lopu varike 10% vesaru.

  • @yannamnarsireddy275
    @yannamnarsireddy275 2 หลายเดือนก่อน +1

    70000 కాలేదు

  • @babulreddy7251
    @babulreddy7251 2 หลายเดือนก่อน +2

    I didn't get a loan waiver

  • @takkanvenkatesh2192
    @takkanvenkatesh2192 2 หลายเดือนก่อน

    38000 mafe kaledhu

  • @NampalliMallaiah
    @NampalliMallaiah 2 หลายเดือนก่อน +1

    Gold loans sir

  • @kanadesham6467
    @kanadesham6467 2 หลายเดือนก่อน

    మీకు నాయకుడు ఎవ్వరు మకైతే అర్ధం కాలేదు

  • @srinivasraoa8578
    @srinivasraoa8578 2 หลายเดือนก่อน +2

    RALADU

  • @sirikondathirupathi4558
    @sirikondathirupathi4558 2 หลายเดือนก่อน

    Mithi mi ayyakaduthada sir

  • @BhaskarKatnam
    @BhaskarKatnam 2 หลายเดือนก่อน

    Pora mla ga gelsini afjetu partey lo mlku ame icheru

  • @ibrahimmohammed3775
    @ibrahimmohammed3775 2 หลายเดือนก่อน

    45000 ouna kani kaladu raikod mandal

  • @JaganKamsani
    @JaganKamsani 2 หลายเดือนก่อน

    Pongulati.srinivasreddy.garini.abinadhi.chali.jairavanthreddy.

  • @nanibhaiff143
    @nanibhaiff143 2 หลายเดือนก่อน

    వీడు డబు మనిషి
    డబ్బులు ఎవరు ఇస్తే వాడితో ఉంటాడు

  • @ss-cc8ee
    @ss-cc8ee 2 หลายเดือนก่อน +2

    Drama company ki maro peru

  • @esnaveniswamy4681
    @esnaveniswamy4681 2 หลายเดือนก่อน

    Reshan card లేనివారికి సైతం చేయాలి

  • @narsimhareddy1409
    @narsimhareddy1409 2 หลายเดือนก่อน +2

    Abadalla Cong tes

  • @rajalingurajalingu6513
    @rajalingurajalingu6513 2 หลายเดือนก่อน +1

    Laxa lopu variki padale mantrigaru

  • @AakashY-og6sc
    @AakashY-og6sc 2 หลายเดือนก่อน +1

    Time west news 1 lacks nothing 😂😂😂to the shadangar kondugu canara bank account for 😂😂😂😂

  • @mothilalmegavath5591
    @mothilalmegavath5591 2 หลายเดือนก่อน

    Chala mandiki runamafi kaledhu sir... Maatalatho time waste chestunnaru

  • @rajumatla9373
    @rajumatla9373 2 หลายเดือนก่อน

    99.000 mapi kaledu

  • @TechInfo-jh4vp
    @TechInfo-jh4vp 2 หลายเดือนก่อน

    68000 kaale

  • @sampathupasi4146
    @sampathupasi4146 2 หลายเดือนก่อน

    Kothalu ekkuva chethalu thakkuva

  • @TechInfo-jh4vp
    @TechInfo-jh4vp 2 หลายเดือนก่อน

    19000 kaale

  • @malleshMallesh-uz7oc
    @malleshMallesh-uz7oc 2 หลายเดือนก่อน +1

    100000 kaledu

  • @SwamyLinga-km1sj
    @SwamyLinga-km1sj 2 หลายเดือนก่อน +3

    Bochu peekinav le ra

  • @PuttaKrishnaiah-d9e
    @PuttaKrishnaiah-d9e 2 หลายเดือนก่อน

    Mari maku kaledu sir 65000vundi

  • @GaddamRaju-d4c
    @GaddamRaju-d4c 2 หลายเดือนก่อน

    2014 నుండి 2022 వరకు ఎం పీకినవ్.

  • @SriramgoudGudida
    @SriramgoudGudida 2 หลายเดือนก่อน

    Naku 70 k udi mafi kaledu mali 1.5 varaku atunru edi chala mosomo sir maku ration card udi only congress valaki idhe mafi

  • @sampathnallagunta2116
    @sampathnallagunta2116 2 หลายเดือนก่อน

    80000 undi Kani kale cheppetivi anni bogus matalu

  • @narsimharao592
    @narsimharao592 2 หลายเดือนก่อน

    80000 raledu

  • @vudarulaxminarayana8234
    @vudarulaxminarayana8234 2 หลายเดือนก่อน

    Kaled sir

  • @gopigoud9300
    @gopigoud9300 2 หลายเดือนก่อน +2

    Kullilani chudandi sor

  • @narsimharao592
    @narsimharao592 2 หลายเดือนก่อน

    Indra Ledu bogu ledu

  • @karunakarreddy1432
    @karunakarreddy1432 2 หลายเดือนก่อน

    Antha dopidi government abaddalu chepputhunnaru business variki anukulanga unndhi

  • @sampathupasi4146
    @sampathupasi4146 2 หลายเดือนก่อน

    Appudu cheyyaledu ippudu cheyyaledu poorthiga

  • @VenkataswamyKalthi
    @VenkataswamyKalthi 2 หลายเดือนก่อน

    70500.kaledhu.

  • @yannamnarsireddy275
    @yannamnarsireddy275 2 หลายเดือนก่อน

    65000