Jabardasth Seshu Mimicry On SP Balasubramaniam, Prakash Raj, Relangi Voice | Mimicry Videos | MT

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 70

  • @are8025
    @are8025 6 หลายเดือนก่อน +15

    ఎంతోమంది మిమిక్రీ ఆర్టిస్టులను చూశాను కానీ కానీ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ ఒరిజినల్ వాయిస్ మనకు వినిపిస్తుంది కానీ శేషు గారు చేసే మిమిక్రీ లో 100% మిమిక్రీ చేసే వాళ్ళని అచ్చంగా దింపేస్తున్నాడు హాట్సాఫ్ శేషు గారు

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 3 ปีที่แล้ว +25

    మీరు చెప్పింది చాలా నిజము. ఈ లోకములో ఎవరు అవకాశము ఇవ్వరు. మనకి మనమే అవకాశాలు సృష్టించుకోవాలి.

  • @chandrasekharyadlapalli6839
    @chandrasekharyadlapalli6839 2 ปีที่แล้ว +2

    Seshu Garu, Super Voice Sir. Than Q

  • @harihara-420
    @harihara-420 6 หลายเดือนก่อน +5

    Mee voice supersuper

  • @ramalaxmanrama2217
    @ramalaxmanrama2217 3 ปีที่แล้ว +6

    Excellent mimicry sir

  • @kgovindu2711
    @kgovindu2711 3 ปีที่แล้ว +11

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు

  • @juranbyjuranby7316
    @juranbyjuranby7316 3 ปีที่แล้ว +4

    Seshu Gaaru,
    Hats Off

  • @venkateshwarluvelagaleti3158
    @venkateshwarluvelagaleti3158 4 หลายเดือนก่อน

    Very nice interview, జీవితంలో కష్టపడి ఎదగడం, నేరెళ్ల venu madhav గారి mimicry మర్చిపోలేను, అయన habshiguda, hyd లో mimicry చేస్తూ రికార్డు చెయ్యనిచ్చేవారు కాదు, stage కి ఎంతో దూరంలో ఎవరో record చేస్తూ ఉంటే గమనించి ఆ tape recorder ఆపండి అన్నారు, hanamkonda కి చెందిన shiva reddy గారు, ఎందరో మహానుభావులు అందరికీ 👏👏👌👍🙏

  • @fraximaliongff-yt5132
    @fraximaliongff-yt5132 3 ปีที่แล้ว +19

    SP Balasubramaniam gari kosam chusa❤️❤️.miss u sp sir.

  • @munna4umunna4u49
    @munna4umunna4u49 3 ปีที่แล้ว +15

    Anchor kosam oka like kottandi...How beautiful she is

  • @tirupatiraorayala3078
    @tirupatiraorayala3078 3 ปีที่แล้ว +1

    Chala bagundi

  • @arunkumarmsr7627
    @arunkumarmsr7627 2 ปีที่แล้ว +1

    Nice programme 👍

  • @kumarksanthosh7973
    @kumarksanthosh7973 4 หลายเดือนก่อน +1

    Awesome 😎

  • @king36952
    @king36952 3 ปีที่แล้ว +5

    Anchor Super...

  • @venkateshwarluvelagaleti3158
    @venkateshwarluvelagaleti3158 4 หลายเดือนก่อน

    Very nice interview 👏👏👌👍

  • @saisrinivas218
    @saisrinivas218 3 ปีที่แล้ว +1

    You are doing well Sheshu garu ..
    Do not leave mimicry ...

  • @kedharnadh6940
    @kedharnadh6940 3 ปีที่แล้ว +5

    anchor super

  • @Sunilkumar-pk4gu
    @Sunilkumar-pk4gu 3 ปีที่แล้ว +2

    Meru chalagrete sir

  • @SubbaraoNidamanuru
    @SubbaraoNidamanuru 4 หลายเดือนก่อน +1

    చొక్కా విప్పి చూపిస్తే ఇంక బాగా వుంటుంది డే కానుకలు అదరహో. ఒక్కసారి చూపించవా ప్లీజ్.😂😂😢😢

  • @yarraveerabhadrarao
    @yarraveerabhadrarao 4 หลายเดือนก่อน +1

    అద్దంకి శేషుకుమార్..నా చిన్నతనం మిత్రుడు. మంచి మాటకారి..హుషారైన వాడు.మా వూరినుండి సెలబ్రిటీ అయిన రెండో వ్యక్తి.మొదటివారు మాడా వెంకటేశ్వరావు.వీరిద్దరూ హాస్యం పండించడంలో ఘనాపాటీలు గా పేరొందింనవారే.

    • @chandubmd
      @chandubmd 3 หลายเดือนก่อน

      యవురు sir

  • @sureshrenukuntla6873
    @sureshrenukuntla6873 6 หลายเดือนก่อน +1

    Anchor is really very nice

  • @sandynagilla1751
    @sandynagilla1751 3 ปีที่แล้ว +1

    👍 super 👍

  • @NageshMohiddinSheikh
    @NageshMohiddinSheikh 4 หลายเดือนก่อน +1

    ఏదేమైనా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆనందం సౌకర్యం మరో చోట ఉండదు.

  • @krishnapanda7074
    @krishnapanda7074 3 ปีที่แล้ว +6

    Sir Marla a to z mimicry cheyyandi

  • @akellamallikharjuna8909
    @akellamallikharjuna8909 3 ปีที่แล้ว +7

    శేషు గారు బుల్లితెరను వదలకండి మిమిక్రీ లో మీకున్న పట్టుని వివిధ ప్రోగ్రాంలో చూపించండి

  • @tunnabehara9575
    @tunnabehara9575 3 ปีที่แล้ว

    Nice

  • @ramalaxmanrama2217
    @ramalaxmanrama2217 3 ปีที่แล้ว +1

    Thank u sir

  • @ramuch9649
    @ramuch9649 4 หลายเดือนก่อน

    Same to sp balu garu

  • @simhachalamtamminana6310
    @simhachalamtamminana6310 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @praveenkatipamula6297
    @praveenkatipamula6297 3 ปีที่แล้ว +2

    Chaala baga chestunnaaru mimicry

  • @someshbora7173
    @someshbora7173 3 ปีที่แล้ว +5

    Odissa vallu kaaram ekkuvuga thinaru ante oppukuntamu Kani uppu kuda undadu thinaru ante memu accept cheimu aa Mata ki

  • @SubbaraoNidamanuru
    @SubbaraoNidamanuru 4 หลายเดือนก่อน

    యాంకర్ కి ఉప్పు కారం ఎక్కవ సకమే చూపిస్తోంది. 😢😢😢

  • @chaarigg1813
    @chaarigg1813 4 หลายเดือนก่อน

    నువ్వు అందంగా వున్నావా? నువ్వు అందంగా ఉండటమేంటి,?

  • @SubbaraoNidamanuru
    @SubbaraoNidamanuru 4 หลายเดือนก่อน

    ప్రశాంతి ఒక్కసారి చుంచవ పైన సఖమే కిందన్న మొత్తం చూపించవా😢

  • @natarajantekkam6521
    @natarajantekkam6521 3 ปีที่แล้ว

    Mr. Seshu, You have described about odisha meals, but you have not noticed that there is two south Indian hotels,one is vizia cafe and sadaran hotel managed by kerlain and tamilian. Even now you can find the above hotels on revensha college road.

    • @manideepirukumati7351
      @manideepirukumati7351 6 หลายเดือนก่อน

      Eppudo 30 ella kinda mata cheptunnadu aayana ippudanta mari poyi undavachu

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 3 ปีที่แล้ว

    good sir13.6.21 ramesh babu sbi

  • @hepsibhamadhar7834
    @hepsibhamadhar7834 2 ปีที่แล้ว +1

    Sashusir',good morning sir GODBLESSUSIR MEERANTA CHALA ABHIMANAM URWAYOFTALINGTALENT GRAT SIR ENJOYS SIR IOPPRISHATEYOU SIRANDHRACOOKINGLOFQMASNANU MEEKI SPECIALLY TINAPETTALUSIR

  • @Saikrishna---22
    @Saikrishna---22 3 ปีที่แล้ว +5

    Antha manchi mimicry talent ni vadileyakandi......

  • @VK.Babu1
    @VK.Babu1 7 หลายเดือนก่อน +1

    Mimicry is a boon for you by disrespecting it ,finally no movie chances also ,so you did a mistake sir

  • @anandofficial630
    @anandofficial630 3 ปีที่แล้ว +2

    Evaru chepparu orissaa ni thakkuva chesi matladaru orissaa lo Hospitals undava miru vachi vaidhyam cheyistunnara asalu uppu karam thinakunda ela untaru sir...

  • @kgovindu2711
    @kgovindu2711 3 ปีที่แล้ว +3

    ఈ విషయం అందరికి చెప్పి బాగుచేయండి

  • @someshbora7173
    @someshbora7173 3 ปีที่แล้ว

    Sir meru Andra ni pogadandi Kani odissa ni ala kinchaparachakandi meru under area hotel Peru cheppandi anthe Kani odissa motham uppu Karam thinaru Ani cheppakandi

  • @mamidalanarayana6862
    @mamidalanarayana6862 4 หลายเดือนก่อน

    Anukara natho arkrestra puttindhi

  • @prasadkbr9330
    @prasadkbr9330 2 ปีที่แล้ว

    May be it is a long back story.now u will get idly,upma and vada with going and chutney.

  • @SitaramaPeyyeti
    @SitaramaPeyyeti 4 หลายเดือนก่อน

    బాలు గారి వాయిస్ మిమిక్రి ఏమి బాగా లేదు

  • @rajeshmimcrydvizag2034
    @rajeshmimcrydvizag2034 2 ปีที่แล้ว

    Meru Balu voices no nanu chasa Balu voice

  • @nirmalpeddinti2272
    @nirmalpeddinti2272 3 ปีที่แล้ว +1

    బాలూ గారిని ధ్వన్యనుకరణ శేషు గారు బాగా చేస్తున్నారని అనుకుంటే అది పొరపాటే,కొన్ని బాగున్నాయి,కానీ బాలుగారి వాయిస్ లో meturity రాలేదు

  • @vmadhu5501
    @vmadhu5501 2 ปีที่แล้ว

    Porapatuna cachanu ante, porapatuna 15 yrs practice chesara.

  • @jrtjt6055
    @jrtjt6055 3 ปีที่แล้ว

    Not 20 years , it's 30 years

  • @rajeshdesetti366
    @rajeshdesetti366 3 ปีที่แล้ว

    Anchor.. IPS ki suitable..

  • @achari100
    @achari100 3 ปีที่แล้ว +16

    బాలూగారు వాయిస్ ని మిమిక్రీ చేయగలుగుతున్నాను అని మీరు అనుకుంటే అది ఆంధ్రుల ఖర్మ.

    • @venkareddy6148
      @venkareddy6148 6 หลายเดือนก่อน +6

      He s doing good, don't discourage others bro

    • @ramaraodvbv9532
      @ramaraodvbv9532 4 หลายเดือนก่อน +3

      Hundred percent perfect gaa chesaaru. Neeku yenduku nacha ledho God knows.

    • @Srisimha_G
      @Srisimha_G 4 หลายเดือนก่อน +1

      ఇదేం కామెంట్? అర్థం కాలేదు

    • @Srisimha_G
      @Srisimha_G 4 หลายเดือนก่อน +4

      ఆచారి గారూ! మీ కామెంట్ కరెక్ట్ కాదు.

    • @SreekanthAlapati
      @SreekanthAlapati 4 หลายเดือนก่อน +1

      SPB లా బాగానే చేసారు కదండీ! రాజబాబు, రేలంగి గారివే సరిగా కుదర్లేదు.

  • @anuramreddy2116
    @anuramreddy2116 3 ปีที่แล้ว +1

    Evad chepindu uppu karam lekunte body fitness ela untadi

  • @ramanamurrty2651
    @ramanamurrty2651 3 ปีที่แล้ว

    Out dated ..

  • @SubbaraoNidamanuru
    @SubbaraoNidamanuru 2 หลายเดือนก่อน

    😂😂😂😂😂😂😂😂😂😂పొరపాటున వచ్చేసవ ఎవరు రమ్మన్నారు. శేషుగా

  • @south217
    @south217 6 หลายเดือนก่อน

    Nice