మోడీ సెలెక్టివ్ సైలెన్స్..కోల్‌కతా ఘటనపై ప్రధాని మౌనం || Why Modi silent on RG Kar tragedy? ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 124

  • @shivadarling5555
    @shivadarling5555 2 หลายเดือนก่อน +2

    Thank you so much for your analysis sir 🙏🙏

  • @ramsg9988
    @ramsg9988 2 หลายเดือนก่อน +3

    గొప్పలు చెప్పుకునే కబుర్లు అయితేనే మేము మాట్లాడతము. నెలకో సారి జరిగే rail ఆక్సిడెంట్ లు రోజుకో వంద జరిగే రేపుల గురించి మాట్లాడటానికి ఏముంటుంది?

  • @rameshbabu215
    @rameshbabu215 2 หลายเดือนก่อน +4

    అరె రాహుల్ గాంధీ... ఎందుకు మాట్లాడలేదు.... ఎందుకు కోల్కత్తా కి ఎందుకు పోలేదు.... సూర్పనక మమతా బెనర్జీ చావాగొడుతుంది అనా.....

    • @143nivvytechchannel6
      @143nivvytechchannel6 2 หลายเดือนก่อน

      @@rameshbabu215 india ki pm modi na ledha pakistan pm 😂😂

    • @rishikonda2186
      @rishikonda2186 2 หลายเดือนก่อน

      😂

  • @saamaajikasreyobhilashi
    @saamaajikasreyobhilashi 2 หลายเดือนก่อน +12

    ప్రధానమంత్రి మౌనం- అతన్ని నమ్మినవారికి తీవ్రమైన నిరాస, నమ్మనివారికి ప్రత్యక్ష నిదర్శనంగాను , ఇంకా మిగిలిన ప్రజలకు దిగ్భ్రాంతిని కలిగించే అంశం.
    మనమెవరమైనా సరే ముందు మనుషులం. ఆతరువాతే పదవి; హోదా; అధికారం. అన్యాయానికి; అక్రమానిక ; దుర్మార్గానికి గురైనవారు తోటివారి నుండి కనీసం సానుభూతి ని ఆశిస్తారు.అటువంటివాని కష్టాన్ని చూసినాక హృదయ స్పందన కలుగని వాడు, తన సంవేదనని వ్యక్తం చేయని వాడు ఎన్నటికీ ఒక మంచి మనిషి కాబోడు. ఇటువంటి వారు మంచి ప్రధానమంత్రి సరేసరి మంచి నాయకుడు కూడా కాబోడు! కళ్ళెదుటె ఘోరమైన నేరాలు జరుగుతుంటె, బాధితులు, తమను కాపాడి న్యాయం చేకూర్చమని రోధిస్తూ ప్రాధేయపడుతుంటే, దాన్ని పెడచెవిన పెట్టటమే కాకుండా రాజకీయ లాభ నష్టాలు బేరీజు వేసుకుంటూ మౌనంగా ఉంటున్న ప్రధానమంత్రి ని కలిగి ఉండటం ఈ దేశ ప్రజల దౌర్భాగ్యం.
    దేశ వ్యాప్తంగా డాక్టర్లు "తమకు న్యాయం చేయండి, తమ పని ప్రదేశాలలో కట్టుదిట్టమైన భద్రత కల్పించి తాము సమర్థవంతంగా ప్రజలకు సేవలందించగలిగే టట్లు పని పరిస్థితులు మెరుగు పరచడానికి చర్యలు తీసుకోమని గత పది రోజులుగా రోడ్డెక్కి అడుగుతున్నారు. అందుకు అన్ని వైపుల నుండి ప్రజలు వారికి సంఘీభావం తెలుపుతున్నారు. కానీ ఒక సానుభూతి వాక్యం గాని ఓదార్పు గాని, ప్రజలకు ధైర్యాన్ని, రోగులకు భరోసాని ఇచ్చే చర్యలు చేపట్టకపోడం, దేశ పరిపాలనా పగ్గాలు చేపట్టిన ప్రధానమంత్రి కి తగని పని.
    ఇప్పటి కైనా దీన్ని సరిదిద్దుకోవాలని కోరడం మన కర్తవ్యం.
    పోతే, ప్రొఫెసర్ గారు- రాజకీయ నాయకుల, ముఖ్య మంత్రుల, ప్రధానమంత్రి ల విషయం లో వారి రాజకీయ ఎత్తుగడల లో వారి ప్రత్యేకతలను మరియు రాజకీయ లాభ నష్టాలు ఇంకా వారి రాజకీయ ఇబ్బందుల కోణం లో ఎక్కువ గా విశ్లేషిస్తున్నారు. మరో పక్క ప్రజల బాగు కోణం లో సదరు నాయకులు చేస్తున్న తప్పుల పైన, వారి చర్యలు లో లోపాలను ఎత్తి చూపి వీక్షకులను ఆలోచింపజేసే వారి ని మంచి వైపు ప్రోత్సహించడం లో రోజు రోజుకూ వెనకబడుతున్నారు.

  • @boorasridhar2533
    @boorasridhar2533 2 หลายเดือนก่อน +9

    కోల్కతా సంఘటన జరిగిపోయింది బాధాకరం. కానీ బంగ్లాదేశ్తో జరిగిన జరుగుతున్న హిందువుల హత్యలు అత్యాచారాలు వీటి గురించి సూడో సెక్యులర్ లు ఈ అంశాలను పక్కదారి పట్టిస్తున్నారు ఏమో అనిపిస్తుంది. ఇది చాల బాధాకరం😢

    • @Rawshid
      @Rawshid 2 หลายเดือนก่อน

      కోల్కత్తా సంఘటన కూడా హిందువు మీద జరిగిన లైంగిక దాడి.

  • @dr.madanmohan6700
    @dr.madanmohan6700 2 หลายเดือนก่อน +2

    If MODI speaks about this incident Mamata will hit back about incidents in BJP ruled State s😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @mohdafsar9445
    @mohdafsar9445 2 หลายเดือนก่อน +1

    ప్రతి రోజు 90 రేప్ లు అవుతున్నాయి ఇండియా లో 😢

  • @BAKARAJUGANGADHARRAOGangadharR
    @BAKARAJUGANGADHARRAOGangadharR 2 หลายเดือนก่อน +3

    Like your selective silence on some

  • @krishnapriyak3616
    @krishnapriyak3616 2 หลายเดือนก่อน +1

    మోదిగారు ఆగస్ట్ 15 స్వాతంత్ర్యదినోత్సవం రోజున ఈ సంఘటన గురించి మాట్లాడారు. పేరు చెప్పలేదు. పేరు చెప్పటంలేదు . కాని కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి పేరు , ఫోటోలతో సహా ఒబయటపెట్టేసారు మీలాంటివాడే , వాడే ధృవరాఠి, ఇంకా అలాంటి సంఘవిద్రోహశక్తులు ఎంతోమంది ఉన్నారు. అబద్దాలు చెప్పటంలో నీకు నువ్వు సాటని మరోసారి నిరూపించుకున్నావు.కావాలంటె ఆయన స్పీచ్ వెతకండెవరైనా!హోమ్శాఖామాత్యులు దగ్గరుండి అన్నిచూసుకుంటున్నారు. ఇంకా ఏమి కావాలి సాక్ష్యాలు. చెప్పేవాడికి బుద్ది లేకపోతే వినేవాడికీ లేదంట. దానికి సాక్ష్యం నీ ఈ చెత్తవాగుడు. అబద్దాలతో వీడియోలు చేసి పబ్బం గడుపుకోండి విషవాగేశ్వర్రావూ.

  • @manoharapullagummi5287
    @manoharapullagummi5287 2 หลายเดือนก่อน +2

    మణిపూర్ హత్య ల లాగే ఇవి అనుకున్నాడేమో 🤔

  • @DavidBadugu-n4o
    @DavidBadugu-n4o 2 หลายเดือนก่อน +6

    What a Hypocrisy is this for supreme court for taking this as sumouto, what about previous insidences that took place in entire nation

  • @VZR28
    @VZR28 2 หลายเดือนก่อน +1

    I have great value on our Indian integrity in India.
    I urge every Indian to appeal to the Indian Judiciary to address this case and consider taking it up suo moto. It is essential that the Judiciary ensures impartiality and fairness in punishing the culprits asap, irrespective of politics, caste, religion, region, corruption etc., Let us affirm our commitment to justice as a core value in our society. We can only believe Indian Judiciary and I beg every humanitarian to demand and urge Indian Judiciary to take up this case very seriously and save humanity.

  • @j.devendrasetty9881
    @j.devendrasetty9881 2 หลายเดือนก่อน +5

    Rahul should answer
    who is violent & who is silent in Bangladesh.

  • @mallareddy9085
    @mallareddy9085 2 หลายเดือนก่อน +1

    When the other person is sure to fall for his own reasons why should I give chance to take blame.

  • @JaiBhim0505
    @JaiBhim0505 2 หลายเดือนก่อน +15

    ప్రధాని స్ధాయిలో‌ ఆయన ప్రతీ విషయాం మీద మాట్లాడాలా? ఇక ఆయన విష్ యు ఆల్ ది బెష్ట్ అని ఎవరికి కూడా చెప్పలేదు, ఈవెన్ మనూ బాకర్ కి, నీరజ్ చోప్రాకు కూడా చెప్పలేదు‌, ఒకరికి చెప్తే అందరికీ చెప్పాలి.
    ఆయన‌ బహిరంగంగా స్పందిస్తేనే ఆయజ ఏక్షన్ తీసుకున్నట్టా, మమతా, కేజ్రివాల్, రాహుల గాండీ లాగ ఓవర్ ఏక్షన్, డ్రమాలు చెయ్యాలా?

    • @nwritings...8700
      @nwritings...8700 2 หลายเดือนก่อน +5

      😂😂😂 ఊర్కో ఊర్కో బ్రో...

    • @snc9561
      @snc9561 2 หลายเดือนก่อน +2

      బాగా feel అయినట్లు ఉన్నాడు పాపం 😄😄😄

    • @143nivvytechchannel6
      @143nivvytechchannel6 2 หลายเดือนก่อน

      @@JaiBhim0505 modi india pm ledha pakistan ahh

  • @Kompallyopenplotsvillas
    @Kompallyopenplotsvillas 2 หลายเดือนก่อน +16

    ఏమి చేయలేదు కోర్ట్.. అంత భ్రమ.. మణి పూర్ ణి ఎందుకు తీసుకోలే్... న్యాయస్థానాలు పెద్ద కరప్షన్

    • @anilsagarg3949
      @anilsagarg3949 2 หลายเดือนก่อน +1

      19/july 2023
      supreme court manipur video ni sumoto ga thiskini vicharana chesindhi

    • @143nivvytechchannel6
      @143nivvytechchannel6 2 หลายเดือนก่อน

      ​@@anilsagarg3949yemi pikidhi eppudu daka

    • @143nivvytechchannel6
      @143nivvytechchannel6 2 หลายเดือนก่อน

      @@anilsagarg3949 yemi cheyledhu courts 127th hunger index india jai modi ..oka rastram narasanam chesaru (Manipur ni )jai modi..
      Myanmar people chesaru ani chepparu jai modi..
      Desam motom Manipur chestaru appudu kuda pakistan muslims chesaru antharu jai modi...
      Vellaki emaina jai modi ani bratiskatharu

  • @ramachandrarao332
    @ramachandrarao332 2 หลายเดือนก่อน

    మోడీఏ విషయం గురించి అయినా చెప్పడం వరకే ఆచరణ మాత్రం శూన్యం

  • @skyfallful
    @skyfallful 2 หลายเดือนก่อน +8

    CM Mamatha
    PM Modi
    Opp leader Rahul Gandhi should speak and stand against Kolkata Doctor case!!

    • @healthtipsandtopfacts7282
      @healthtipsandtopfacts7282 2 หลายเดือนก่อน +3

      Rahul gandhi already responded to it

    • @bittugaming-l3j
      @bittugaming-l3j 2 หลายเดือนก่อน +1

      ​@@healthtipsandtopfacts7282haa responded smartly😂

  • @shivakmr863
    @shivakmr863 2 หลายเดือนก่อน +13

    The so-called intellectual Prof Nageshwar takes time to 10 days to post on the Kolkata issue. He is blaming Modi now ... Shameless Nageshwar....

    • @Mahathi940
      @Mahathi940 2 หลายเดือนก่อน +5

      అసలు వీడు ఒక....ప్రొఫెసర్ ఎట్లా అయినాడా అని అనుమానం వస్తుంది... ఇంత ఆత్మ వంచనా?...thoooo

    • @Chbarr24
      @Chbarr24 2 หลายเดือนก่อน

      Modi mmmmmda saaaairrree 😂

    • @powerstarpawankalyanfan2605
      @powerstarpawankalyanfan2605 2 หลายเดือนก่อน +2

      Shame on modi

    • @powerstarpawankalyanfan2605
      @powerstarpawankalyanfan2605 2 หลายเดือนก่อน

      ​@@Mahathi940Naku kuda doubt pm modi gadu ela అయింది వానికి తెలియదా ఇష్యూ గురుంచి చందువు రాని వని pm cheste దేశం నాశనం అవుతాది బత్తాయి గాళ్ళు చదువు కోరు ఎలాంటి వి తెలియని బత్తాయి

    • @shivakmr863
      @shivakmr863 2 หลายเดือนก่อน

      @@srfantasyworld3953 Vundhi… pm does action. Not like this selective response.

  • @ksreddy115
    @ksreddy115 2 หลายเดือนก่อน +8

    రాహుల్ గాం... బాంగ్లాదేశ్ హిందువులపై దాడుల విషయం మాట్లాడలేదు.

    • @Rawshid
      @Rawshid 2 หลายเดือนก่อน +2

      కోల్కతాలో జరిగింది కూడా ఒక హిందూ డాక్టర్ మీద దాడి.

    • @kondarama9883
      @kondarama9883 2 หลายเดือนก่อน

      ​@@RawshidAndukeyy matladam Leda rg

    • @MdKhaja-nd9ep
      @MdKhaja-nd9ep 2 หลายเดือนก่อน

      Mee modi em chesthunnadu,gujarath stateki matrame pm anukuntunnada?enduku matladatam ledhu ante modi mamatha iddaru Raji paddaru battayi...

    • @parmesh1982
      @parmesh1982 2 หลายเดือนก่อน

      Parlament lo Rahul Gandhi completely supported Government of India and he said what action can be taken by Government of India to save Bangladesh Hindus .

    • @143nivvytechchannel6
      @143nivvytechchannel6 2 หลายเดือนก่อน

      @@ksreddy115 modi india ki pm ledha pakistan ahh puka

  • @madhavs8192
    @madhavs8192 2 หลายเดือนก่อน +2

    Enduku matladaali....... , em chesina cheyyakapoyina ..maku vote vese 🍊🍊 unnaru, andha Bhakthulu unnaru, desanni nasanam cheyyataniki Bjp ni fallow ayye vallu unnaru kadaa..... Makem avasaram ledhu....

  • @rajuk3229
    @rajuk3229 2 หลายเดือนก่อน +1

    మమత మోడీకి ఫోన్ చేస్తుంది ఈ కేసు వదిలేయండి నేను మీకు మద్దతిస్తాను.. ఏమీ జరగలేదని సీబీఐ చెబుతుంది

    • @MdKhaja-nd9ep
      @MdKhaja-nd9ep 2 หลายเดือนก่อน

      Antha goppa vishayanni entha simplega cheppavu😂😂

  • @sssreddy6522
    @sssreddy6522 2 หลายเดือนก่อน +1

    What a twist

  • @SayaT.Rashid
    @SayaT.Rashid 2 หลายเดือนก่อน

    Do you know the heaviness of responsibility that lies on the captain of the largest democratic nation? He monitors the situations for sure. Let people decide whether they want their leaders such as TMC.

  • @jagadishuppuluri9713
    @jagadishuppuluri9713 2 หลายเดือนก่อน

    Why so much grudge and hatred against BJP and Modiji ? Can you please🙏 explain in detail ?

  • @0009nani
    @0009nani 2 หลายเดือนก่อน +1

    కామ్యూనిస్ట్ భావజాలం ఉన్నావాడు ఈ నాగేశ్వర్.... బిజెపి పై విమర్శలు చేయడం పని పెట్టుకున్నాడు.... జై బిజెపి

  • @makineediveeru3611
    @makineediveeru3611 2 หลายเดือนก่อน

    Next time
    Modi will become zero

  • @ashokkarre6845
    @ashokkarre6845 2 หลายเดือนก่อน

    CM Mamatha should respond and action to be taken on offender

  • @srinivassistla5806
    @srinivassistla5806 2 หลายเดือนก่อน

    Professor you missed out - the same PM wished all other olimpians who got bronze medals.

  • @cvnrao4205
    @cvnrao4205 2 หลายเดือนก่อน

    PM is boneless in the country

  • @sssreddy6522
    @sssreddy6522 2 หลายเดือนก่อน +3

    Aug 15 th mentioned, selective who

  • @surya7141
    @surya7141 2 หลายเดือนก่อน +19

    కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్న ట్లు ఉంది మీ ఎనాలసిస్
    మాట్లాడితే మీరంతా ఇంకోదానికి లింకు పెడతారు మీరు ENO తాగండి

    • @hanemanm4042
      @hanemanm4042 2 หลายเดือนก่อน +4

      సిగ్గుపడాల్సిన విషయం ప్రధానమంత్రి హోదాలో ఉండి beti బచావ్, బేటీ పడావ్ అని నినదించారు కదా, మాట్లాడొద్ద ???

  • @srisriperformvisuals3001
    @srisriperformvisuals3001 2 หลายเดือนก่อน +3

    🤔 మణిపూర్ ఘటనపై మొదలైన మౌనం ....అదాని ఆర్థిక వ్యవస్థని కూల్చేడంటూ షేర్ మార్కెట్ కూలినపుడు మౌనం ....ఆంధ్ర రాష్ట్రం మాజీ ఏలిక నేరస్థుడి ఏలినపాలనలో
    ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టినపుడు...
    హద్దులు దాటిన అప్పులు పెంచినా మౌనం ...తెలంగాణ
    మాజీ బురద గులాబీ
    ఆ రాష్ట్ర పాలనలో
    భారీ లిక్కర్ స్కా బైటపడినప్పుడు...
    లక్షకోట్ల ప్రజాథనం నిర్వీర్యమై కాళేశ్వరం కృంగినపుడూ మౌనం...
    వినేష్ ఫోగాట్ ఒలింఫిక్స్ ఎంపిక ముందే " హెరాస్ మెంట్ తో గగ్గోలు పెట్టినపుడు,
    100" గ్రా బరువుతో పతకం కోల్పోయేలా
    తెరవెనుక కుట్ర జరిగినపుడు...
    మాన ప్రాణాలే పోయి
    మనుషుల ప్రాణాలే కాపాడే
    స్తెతస్కోప్ కే తనగుండే కైన రక్తస్రావంతో
    విలవిల లాడి విలపించి ప్రాణాలు తీయబడినపుడికి వీడని మౌనం
    ఇదీ పదవి కాపాడుకోవాలనే తాపత్రయం
    చివరివరకూ అమాయకులపై నియంతృత్వ ధోరణితో
    దేశ ఆర్థిక వ్యవస్థని పతనం చేసీ వ్యక్తిగత ఎదుగుదలతో పార్టీ మనుగడకి ఫండ్స్ ఇచ్చే ప్రైవేటుపరమైన వ్యవస్థలకి రక్షణగోడలా మారిన వైనం
    నోరెత్తితే పదవుండదేమో సామాన్యుడిగా
    " విపరీత ప్రజాథనంతో ప్రచారంలో వైరల్ కాలేననే భయం"
    🫵జీవితం చివరి అంచున పశ్చాత్తాపం పడి "పోయినా " ఈ ప్రపంచం ఆ పై దేవుడు
    క్షమించడని తెలిసికూడా కినుక వహించి " నిర్లక్ష్యంతో కూడిన అహకారం...
    నా స్థాయి ఒకప్పుడు ఎలాటిదో
    ఈస్థాయి కేవలం ఒకరివల్లే కాదు
    భరతజాతి మొత్తం ఇచ్చిందని మరిచిన
    కృతఘ్నతా భావం ...
    వీటన్నిటికి అంచెలలంచెంలుగా
    భారీగా చెల్లించక తప్పదు మూల్యం 🫵
    అదీ ఏ కుటిల రాజకీయ పార్టీ ఐనా
    ఏ అరాచక శక్తి ఐనా
    ఏ నాయకుడైనా " పై లెక్కతో "
    ఊహించనపుడే సమూలంగా
    పరి సమాప్తం 🫡

  • @PavanKumar-gh4pn
    @PavanKumar-gh4pn 2 หลายเดือนก่อน +8

    Modi ki adollu ante sympathy gani, respect gani ledhu.Wife ni vadhilesinodi nunchi enthaku minchi em expect chestam sir

    • @narsimhachary9043
      @narsimhachary9043 2 หลายเดือนก่อน +3

      అరేయ్ రండ ఆయన ఏ రోజు ఐనా మహిళలను కించపరిచే వాక్యాలు చేసాడా... అయన పెర్సనల్ లైఫ్ పై మాట్లాడుతున్నావ్

    • @anilsagarg3949
      @anilsagarg3949 2 หลายเดือนก่อน +1

      saru pavan modi independence day lo women safety gurinchi prasthavinchi, severe punishments vundali thappu cheyali antene bayapadali ala behavioral change ravali ani perkonaru
      mata ane anemundhu chusko
      cell vundhi kada ani type chesthe bulli cut ithadhi

    • @PavanKumar-gh4pn
      @PavanKumar-gh4pn 2 หลายเดือนก่อน

      @@anilsagarg3949 mivodi beti bachao beti padao dialogue lu ni bulli levanappati nundi vintunnave. Implementation enti anedhi important. Dialogues kottadam lo mi randa gadini minchinodu yevadu unnadu e bhumipy. Actions are important. Mobile undhani notiki vachina boothulu type cheyadam kaadhu. Type chesetapudu content undali. Asalu matter lenode bhoothu puranam andhukuntaru nilanti randa gallu. Ok?

    • @anilsagarg3949
      @anilsagarg3949 2 หลายเดือนก่อน

      @@PavanKumar-gh4pn beti padao beti bachao valla sex ratio improvement, increase in enrollment of girls in scholl, Improvement in % of institutional deliveries elanti progressive works ithunai.
      and independence day na nation ni address chesthu cheppina matalu vinu
      thappu cheyali ante bayapadli ane vidanga punishment vundalu oka behavoural change ravali annaru.
      nuvve cheppu rastram oka darunam inadhi, first state govt fails ithe union government enter ithadhi ala kadhu ante avarno save cheyadaniki vacharu ani antaru.
      party prakaram ina ,govt prakaram ina chanipoina madam gariki support ga vunnaru.
      kuthurni kolpoina parents didi mida nammakam ledu annaru, ela chala ithunai
      pm appudu okka incident mention chesthu react kale
      a okka incident socity ala effect chesthundi ,ala govt repeat kakunda chudali ane vidanga ayana pani chesaru .
      and nuvvu wife gurinchi matladav ame chala sarlu chepindi
      pelli ina one month ke
      ayana desam kosam vellipoyadu, naku chaduvu istam nenu tarvatha puttintiki poi chaduvukoni teaching field vellipoya, malli pelli chesko annaru kani nake intrest leka cheskole and nenu diverse kuda thiskole ani.
      oka sari appati gujarat cm anandhiben patel modi has no wife ante ,jasodhaben garu "no, please correct ur self, we are not divorced" annaru.
      vallu oka understanding tho separate life lead chesthunaru
      andhuku dummu athiposthav

    • @chirravurisaichaitanya5765
      @chirravurisaichaitanya5765 2 หลายเดือนก่อน

      ​@@PavanKumar-gh4pnpersonal life gurinchi matladaddu , YCP vallu pawan kalyan gaari personal life gurinchi matladaru , eppudu YCP ki address ledu . Mee congress party ki kuda address laekunda potaru .

  • @ఓంశక్తి-వ2ఞ
    @ఓంశక్తి-వ2ఞ 2 หลายเดือนก่อน +4

    వాహ్!! ఎంత మేదావివి నువ్వు😂

  • @NarasimhaRaoandSaritae6k
    @NarasimhaRaoandSaritae6k 2 หลายเดือนก่อน

    కలకత్తా డాక్టర్ రేప్ కేసులో మోడీ మాట్లాడకుండా ఉంటే బెంగాల్లో మమతా బెనర్జీ ఇండియా కూటమి వదిలేసి మోడీ ప్రభుత్వం లో చేరి మమతా బెనర్జీ ఎంపీలు మోడీ ప్రభుత్వానికి కి సపోర్ట్ ఇస్తారని మోడీ శవాల రాజకీయం

  • @kumarannasainyam
    @kumarannasainyam 2 หลายเดือนก่อน

    Modi ని కూడ ధర్నా చేయాలి అంటారా మమత మాదిరిగా

  • @DadiSuresh
    @DadiSuresh 2 หลายเดือนก่อน +13

    నాగేశ్వర్ గారు మోడీ మాట్లాడకపోతే పాలిటిక్స్ ఉన్నాయి అని అనుమానిస్తున్నారు, మరి రాహుల్ గాంధీ మరియు ఇండియా కూటమిలో ఉన్నవాళ్లు మాట్లాడలేదు కదా ఇందులో పాలిటిక్స్ లేవు అని అంటారా?

    • @alaadinarayana7851
      @alaadinarayana7851 2 หลายเดือนก่อน +3

      Modiji he is the PM of India, key responsible person. So he shall do that.

    • @DadiSuresh
      @DadiSuresh 2 หลายเดือนก่อน

      @@alaadinarayana7851 you didn't understand my point

    • @143nivvytechchannel6
      @143nivvytechchannel6 2 หลายเดือนก่อน

      Donga donga okati ayithe avaru yemi matladhutare

    • @samatam.veerabhadrarao3541
      @samatam.veerabhadrarao3541 2 หลายเดือนก่อน

      ​@@DadiSureshప్రతిపక్షం రాజకీయం చేస్తే... అధికారపక్షం అడ్మినిస్ట్రేషన్, అధికారాలు చేతిలోపెట్టుకొని గాడిదలు కాస్తుందా.....? అధికారంలో ఉన్నా వారిని ఒదిలేసి ప్రతిపక్షం మీద ఏడుపు సమంజసం కాదు. దేశంలో శాంతిభద్రతలు కేంద్రప్రభుత్వానిదే...... ప్రతిపక్షం రాజకీయం చేయడం సహజమే.... అధికారపక్షం నిరూపణ చేయాలి, సందేహాలు నివృత్తి చేయాలి. అంతే గాని మొగుడ్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్టి నంగనాచి కబుర్లు చెప్పకూడదు.

  • @shanmukhaddepalli7975
    @shanmukhaddepalli7975 2 หลายเดือนก่อน

    Pm generally eppudu mounam ee...selective em kadu. Ala aite mari nupur sharma ni sar than se juda chestam annaru. Emaina matlaadada ledu ga.
    Meeru matram rahul gandhi garu antaru, modi matladada antaru. Selective respect aa

  • @jalalvali8399
    @jalalvali8399 2 หลายเดือนก่อน +1

    Vote & ADIKARAMU KOSAMU MODI YEDAYENA CHESTADU ADIKARAMU MODI KI IMPORTANT MODI NEY UNDALI YAVARU UNDODU AYINEY UNDALI PM POST THATS IT

  • @chitrajeevam
    @chitrajeevam 2 หลายเดือนก่อน +7

    మోడీకి కూడా నిధులు అందాయె

  •  2 หลายเดือนก่อน +3

    Modi Amit sha breakup జరిగితే gani ఈ desam baagupadadu

  • @elisha6920
    @elisha6920 2 หลายเดือนก่อน

    Media ante Modi ki bhayam oka pirikipandha PM Modi

  • @shrii1857
    @shrii1857 2 หลายเดือนก่อน

    Modi matladitey, polotisize. Chestunnaru antadi. Mamta akka

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 2 หลายเดือนก่อน

    MODI V.V.PADS COUNTING KI ACCEPT CHEYANI PRAJASWAMYA HANTHAKUDU MODI. ELECTION COMMISSION NI JEBHU SAMASTHA GA MARCHUKUNNA RAJAKIYA RAKSHASUDU MODI

  • @4eliments
    @4eliments 2 หลายเดือนก่อน

    😂😂😂😂😂తాత మోదీ 😂😂😂

  • @saikrishnag2149
    @saikrishnag2149 2 หลายเดือนก่อน +1

    Why is rahul gandhi silent, Akhilesh silent ,Mamta silent on rape case in up where samajwadi party worker is involved

  • @cvenkat7766
    @cvenkat7766 2 หลายเดือนก่อน +1

    సుప్రీంకోర్టు విచారణ జరిపి ఏం సాధిస్తుంది . నిర్భయ కేసు చూసాం కదా . నిందితులకి శిక్ష పడటానికి ఆరు సంవత్సరాలు . అది అమలు చేయడానికి మరో ఆరు సంవత్సరాలు . ఇలా ప్రతి ఒక్కరూ వేలు పెట్టి విచారణ పేరుతో దేశం పరువు తీయడం తప్ప ప్రయోజనం ఏముంది ?

  • @kammariramulu6733
    @kammariramulu6733 2 หลายเดือนก่อน

    MODI reaction tho daanni Mamatha political colouring ichhe avakaasham endukivvaali! Modi emi cheyyande CBI case take chesinda, Nageshwar nee vakrabudhi ,

  • @skyfallful
    @skyfallful 2 หลายเดือนก่อน +4

    CM mamtha Resignation ivvali..

  • @makineediveeru3611
    @makineediveeru3611 2 หลายเดือนก่อน

    Modi doent have daughtet

  • @VinayChary-r6n
    @VinayChary-r6n หลายเดือนก่อน

    వెదవ సెంట్రాల్ ఏమి చేయాలి,,, state చేయాలి అంతకుల సపోర్ట్ గా cm ఉంది ఆమె గురించి మాట్లాడు ముందు

  • @bhamidipatisrk1067
    @bhamidipatisrk1067 2 หลายเดือนก่อน

    Chi

  • @dasaradharamireddychevuru2949
    @dasaradharamireddychevuru2949 2 หลายเดือนก่อน

    arey enthasepu modi meeda paduthaaru. మరి రాహుల్ మాట్లాడలేదు, ప్రియాంక మాట్లాడలేదు, ఇంటి కూటమిలో చాలా మంది మాట్లాడలేదు. avannee meeku kanapadavaa. ఏమిరా లాభం. ee neechamainaanaalasis endhuku

  • @kasivastu
    @kasivastu 2 หลายเดือนก่อน +2

    మోడీ మౌనం గా ఉన్నాడు అంటే ఏదో చేస్తున్నాడు అని అర్థం. మీరు కూడా ఈ మధ్య UP లో జరిగిన 2 rape ల గురించి మాట్లాడ లేదు. అందులో ఒకటి SC మైనర్ బాలిక. ఆ విషయం లో మీరు కూడా ఎవరి తో కుమ్మక్కు అయి selective silence పాటించారు. ?

    • @MdKhaja-nd9ep
      @MdKhaja-nd9ep 2 หลายเดือนก่อน +1

      Avunu cheyyochhu,adanitho Kalisi long drive vellathadule..😂😂

  • @sathyanarayanamurthymanuka4775
    @sathyanarayanamurthymanuka4775 2 หลายเดือนก่อน +3

    మోడీ సైలెంట్ లేకుంటే మమతా బెనర్జీ మీద నిందలు మోపుతున్నారు అంటారు

  • @user-sriram88308
    @user-sriram88308 2 หลายเดือนก่อน

    Babu nageswar … manipur lo womens video bayataki ragane ..parliament mundu press meet pettaru modi…velli check cheskondi…dont mislead ur subscribers…be honest

  • @mohan-tv3wu
    @mohan-tv3wu 2 หลายเดือนก่อน

    Ni batuku anta eppudu tdp meda bjp meda edavadame

  • @0009nani
    @0009nani 2 หลายเดือนก่อน +1

    కామ్యూనిస్ట్ భావజాలం ఉన్నావాడు ఈ నాగేశ్వర్.... బిజెపి పై విమర్శలు చేయడం పని పెట్టుకున్నాడు.... జై బిజెపి

  • @0009nani
    @0009nani 2 หลายเดือนก่อน

    కామ్యూనిస్ట్ భావజాలం ఉన్నావాడు ఈ నాగేశ్వర్.... బిజెపి పై విమర్శలు చేయడం పని పెట్టుకున్నాడు.... జై బిజెపి