3rd place for vikramastaana,a place indicated for success.if Jupiter is in 3rd place from lagna to a person , such person achieve every thing with his hardwork.
Sir, Now Guruvulo Rahuvu running, Me Makara Raasi Simha lagnam Guruvu in Karkatam means 12th Place and Rahuvu in Kanya means 2nd Place.So please give me remedies for Money growth and health growth.
Guruvu garu na jatakam lo Tula lagnam lo Ravi tho kalisi guruvu matrame 9 va stanam lo mithuna rasi lo astangatwam chendadu deeni valla yetuvanti labha nastalu vuntayo cheppagalaru
వక్రం లో వుంటే ఆ గ్రహాన్ని బ్రాకెట్ లో పెడతారు.example శని vakram లో వుంటే (శని) అని ఇలా ఉంటుంది బర్త్ చార్ట్ లో. ఇక నీచ స్థితి అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశి లో బలం తక్కువుగా ఉంటుంది.vudhaharanaku శుక్రుడు కన్య రాశి లో నీచ స్థితి, గురువు మకర రాశి లో నీచ స్థితి, కుజుడు కర్కాటకం, శని మేషం, రవి తుల, చంద్రుడు వ్రుచికం ఇలా ఉంటుంది గ్రహాలు నీచ స్థితి. ఈ రాశులలో ఈ గ్రహాలకు అసలు బలం వుండదు. అయితే నీచ పడినత మాత్రాన భయ పడక్కర్లేదు. నీచ భంగము ఉంటుంది. మరల అది పెద్ద టాపిక్.
మూడవస్థానంలో గురుగ్రహం వుంటే ఫలితాలు యెలావుంటాయో చెప్పలేదేమి?
Teliyadhemooo
3rd place for vikramastaana,a place indicated for success.if Jupiter is in 3rd place from lagna to a person , such person achieve every thing with his hardwork.
నీకు తెలిస్తే చెప్పి పుణ్యం కట్టుకో@@narayanatangirala1644
గురువు గారు నా జాతకం లో 7 స్థానం లో ఉన్నాడు
వివాహ స్థానం
Jupiter in third house a palitalu ishta do telupagalaru guruji meeru third house miss ayyaru guruji
Simha lagnam lo guru, vrischika lagnam lo guruvu. Yela untundi
Navamsa lo kuda same ga vuntunda guruvugaru
మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయి
Sir,
Now Guruvulo Rahuvu running,
Me Makara Raasi Simha lagnam
Guruvu in Karkatam means 12th Place and Rahuvu in Kanya means 2nd Place.So please give me remedies for Money growth and health growth.
Navamam lo guruvu, shanibhagvan
Kalisi unte malaram lo etla untundi
Sir please vrushabha lagnam
Veuscika lagnaniki 10 th house lo guru,rahu conjunction,sat,kuja conjunction vuntay yela vuntundi sir cheppagalaru
గురుదేవోభవః
Chaalaa baagaa chepparu guruv gaaru
Hiiiii
Guruvu garu yee Graham ayina untenena leka grahaveekshna kooda choosukovala.
Nadi makara lagnam ,na lagnam lo guruvu garu vunnaru ala vuntundi sir
Sir ma abbayiki lagnam guruvu vunnaru vakram lo vunnaru manchi palitalu vuntaya
Swami guru drusti power full kadaa.. sthiti kantee
ధనుర్లగ్నం లో గురువు అస్థంగత్వం అయి ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయి గురువుగారు
Mesha lagnam punarvasu 4 va paadamu katakaraashi 10 va intlo kujudu guruvu raahu vunnaru veeti gurinchi chepandi
Guruvu garu na jatakam lo Tula lagnam lo Ravi tho kalisi guruvu matrame 9 va stanam lo mithuna rasi lo astangatwam chendadu deeni valla yetuvanti labha nastalu vuntayo cheppagalaru
Karnataka rashi valla ki guru prabam ela vunti chepthra guru garu
😂కర్ణాటక కాదు.. మెంటల్ కర్కాటక
శని పాలిత లగ్న జాతులకు గురువు లగ్నం లో వుంటే బహు కీడు చేస్తాడు గురువుగారు. లగ్న పంచమ నవమ కోణాలను పాడు చేస్తాడు. ఇది ఇగ్నోర్ చేశారు
Please tell me if guruvu in 3rd house
Thank U Sir
Super
Thanks sir
మూడవ స్టానం లో గురువు గురించి చెప్పలేదు?
3rd place Guruvu results is missing
Mruta avasta lo vunte guruvu phalitam ela vuntundi
Anni naisargika guru phalithaalu ..
Consultation chestara...
Correct sir
నాకు 8 వ స్థానం లో వున్నాడు
మూడవ భావంలో గురు ప్రభావం గురించి చెప్పలేదే ?
3Rd place cheppaledu 😢
Retrogate లో వుంటే పలితాలు ఏలా వుంటాయి. వీడియో చేసారా
Nee education super bro ...nee life job and career success ❤
6th house meenm gipater and moon
Sir vrushabha lagnam kujudu lagnam lo vunnadu
astamam guru sani kethuvu lu vunnaru
Sir ela vuntundo cheppandi sir
Vipareetha rajayogam lo 12 lo unte .8 th lord in 12 th house ela untadi .
Vrishabha lagnam
3 place ekkada
Meeru puttina Lagnam nunchi anti clockwise count chesthe vacche 3rd place 3 va bhaavam / illu / house
Mee lagnam 1
Dhaani pakkadhi 2
Dhaani pakkadhi 3
🎉🎉🎉🎉
thank you swamy
Sir 3 va inta guruvu gurinchi chapaledhu
బాగా చెప్పారు గురువు గారు
Guruvugaru 11th houseloguruvu vunte gold vishayamlo jagrata annaru Kani vivarinchaledu.
?
Makara laganm 9thguru 26deeress not lmprument
Sir,
Rent portion fill avvalante emi cheyyali.
Surrounded people tho manchi
Ga behave chey andhi....
గ్రహం, వక్రంలో, నీచంలో ఉన్నారు అని ఎలా తెలుసుకోవాలి
వక్రం లో వుంటే ఆ గ్రహాన్ని బ్రాకెట్ లో పెడతారు.example శని vakram లో వుంటే (శని) అని ఇలా ఉంటుంది బర్త్ చార్ట్ లో. ఇక నీచ స్థితి అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశి లో బలం తక్కువుగా ఉంటుంది.vudhaharanaku శుక్రుడు కన్య రాశి లో నీచ స్థితి, గురువు మకర రాశి లో నీచ స్థితి, కుజుడు కర్కాటకం, శని మేషం, రవి తుల, చంద్రుడు వ్రుచికం ఇలా ఉంటుంది గ్రహాలు నీచ స్థితి. ఈ రాశులలో ఈ గ్రహాలకు అసలు బలం వుండదు. అయితే నీచ పడినత మాత్రాన భయ పడక్కర్లేదు. నీచ భంగము ఉంటుంది. మరల అది పెద్ద టాపిక్.
సర్ గురువు 10 ఇంట్లో ఉండి అస్తంగత అయ్యింటే అప్పుడు కూడా మంచి ఫలితలే ఇస్తాడా
Naaku meenamlo ante 2nd place lo guruvunnaru. Kaani vakra guruvu.mari elavuntadhi.
మూడవ భావం చెప్పలేదు....
Be bonda