జై శ్రీమన్నారాయణ గత ఏడు సంవత్సరాల నుంచి ప్రతినెల పౌర్ణానికి విశేషంగా భక్తులతో జయలక్ష్మి నరసింహ జయ నారసింహ జయ పృథులగిరి నాద జై జగన్నాధ అనే నామము భజన సంకీర్తనగా పల్లకి సేవా కార్యక్రమం జరుగుతుంది. జయహో రాజ్యలక్ష్మి సమేత పృథులగిరి నారసింహ గోవిందా గోవిందా

శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మ ణే నమః 🙏🙏🙏
జయ హా నారసింహ