ఈ మాట ఎన్నికల ముందు చెప్పాలి సార్ మీరు గెలిచిన తర్వాత ఒక మాట గెలవక ముందు ఒక మాట మాట్లాడడం పద్ధతి కాదు. ఈ పైసలు అన్ని ఎటు పోతున్నాయి. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం
అన్న నువు రైతువేనా ఆసాలు ఒక్క ఏకారనికి 35000 పెట్టుబడి అయితదా ట్రాక్టర్ 3500 వందలు నాటు కు ఒక్క 3500 వందలు వడ్ల బస్తా 900 గట్టిగా 15000 అయితయి కొంచం తెలుసుకోని చెప్పె
వీళ్లు ఎంత పొరపాటు చేస్తున్నారో కాంగ్రెస్ వాళ్లకు అర్థం కావట్లేదు కెసిఆర్ ఉన్నప్పుడు ఒక్క నెల ఆలస్యం అయితేనే రైతులు అల్లాడిపోయే ది అలాంటి పరిస్థితుల్లోనే ఎకరాకు 7,500 ఇస్తామని చెప్తే రైతులు మిమ్ములను నమ్మి ఓట్లు వేసినారు సంవత్సరం కాలం నుంచి రైతుబంధు ఈయకపోగా మీరు చేసే పూటకొక మాట ఫోటో కుక్క వేషం మంత్రి ఒక మాట చెప్తాడు ముఖ్యమంత్రి ఇంకోమాట చెప్తాడు మీరు రైతులలో విశ్వాసం కోల్పోతున్నారు దయచేసి రుణమాఫీ రైతుబంధు ప్రతి రైతుకు మళ్లీ చెప్తున్నా ప్రతి రైతుకు రుణమాఫీ ప్రతి రైతుకు రైతుబంధు ఇవ్వాలి రైతు రుణమాఫీ 33 వేల కోట్ల రూపాయలు కావాలని చెప్పింది మీరే 18 వేల కోట్లు రుణం మాఫీ చేసిన మని చెప్పింది మీరే మిగతా 13 వేల కోట్లు పైన ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తేనే మిమ్ములను రైతులు క్షమిస్తారు తప్ప ఇందులో ఏ ఒక్కటి తక్కువ చేసిన చరిత్రలో మీ పార్టీ కనుమరుగై పోవడం కాయం
West CM 😭
West cm
Rithu Bandu lekapothe farming cheyatam kastamu
చెత్త గవర్నమెంట్
Rithu Bandu Srustikartha Honrable KCR garu
Thumala laga
Kcr ok
Vani chaputho kotala
All eligible agriculture farmer's asked to government in rythubarosa two season's released and no conditions Ankara's
Bonus ecchinollake Rithu Bandu veyaku
Mighatha variki Rithu Bandu veyali
Farming lekunte import chesukunte kg 500Ravu
Bonasu vadhu bro
1/4mandiki mafi chesi 50Laxala Mandiki kaledu Rithu Bandu ledu
Mafi chesinollaku Rithu Bandu veyaku
Bonas vadhi
pantapandga pothey etla
రైతు బంధు స్లాబ్ సిస్టం గా కత్తి రైతుకు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తే బాగుండును
బోనస్ ఒద్దు ప్రభు రైతు భరోసా వేయండి
తుమ్మలగారు. రై తు బందు.ఇవ్వాలి. ఇవ్వ కపోతే.కాంగ్రెస్.గెలవడం.కష్టం
Bonus very bharosa veru hamilu icchi nappudu.anni istha annadu.😂😂😂😂😂😂😂
ఈ మాట ఎన్నికల ముందు చెప్పాలి సార్ మీరు గెలిచిన తర్వాత ఒక మాట గెలవక ముందు ఒక మాట మాట్లాడడం పద్ధతి కాదు. ఈ పైసలు అన్ని ఎటు పోతున్నాయి. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం
అన్న నువు రైతువేనా ఆసాలు ఒక్క ఏకారనికి 35000 పెట్టుబడి అయితదా ట్రాక్టర్ 3500 వందలు నాటు కు ఒక్క 3500 వందలు వడ్ల బస్తా 900 గట్టిగా 15000 అయితయి కొంచం తెలుసుకోని చెప్పె
😂😢😅congress ki kahani khatam ts lo farmers all by cotts now 😮😊🎉
Anni pantalaku veyali Rithu Bandu Srustikartha Honrable KCR garu
Anni pantalaku oettubadi Ekkuva gittubatu ledu
Pantapanditavachadiritu
బోనస్ ఒక్కటే ఇస్తే చాలా మంది నష్టపోతారు
Vannikonchem.pakkaku.pettandi..