6G Telecom Services When will be Available ? | 6జీ సేవలు ఎప్పటినుంచి అందుబాటులోకి? || Idi Sangathi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • సాంకేతిక విప్లవం ఏటికేడు కొత్త పుంతలు తొక్కుతుంది. ఒకప్పుడు చిన్న సమాచారం కోసం గంటలు...నిమిషాల తరబడి ఎదురు చూసే మనం. నేడు అరచేతిలో స్మార్ట్ ఫోన్‌ పట్టుకోని సెకన్లలో ప్రపంచాన్ని చూస్తున్నాం. 2జీ, 3జీ, 4జీ లాంటి ఇంటర్నెట్‌ను ఆస్వాదించిన ప్రజలు మరికొన్ని రోజుల్లో 5జీలోకి అడుగు పెట్టబోతున్నారు. మరి, భవిష్యత్ అవసరాలకు ఈ స్పీడ్‌ సరిపోతుందా .? అంటే కష్టమేనని చెప్పాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వేగంగా విస్తరించిన వేళ...అంతర్జాలం వేగమూ పెరగాల్సిన అవసరం ఉంది. అందుకు పరిష్కారమే 6జీ. ముందుతరాలను దృష్టిలో పెట్టుకొని...ఆ విధంగా అడుగులు పడుతున్నాయి. 2030నాటికి 6జీని తీసుకురావడమే లక్ష్యంగా...పరిశోధనలను భారత్‌ ముమ్మరం చేసింది. ఇతర దేశాలకన్నా ముందుగా 6జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి ఐఐటీ మద్రాస్‌ సంస్థ అత్యంత కీలకంగా మారబోతోంది. మరి, 6జీ రాకతో మారే పరిణామాలు ఏంటి.? దేశీయ అవసరాలకు 6జీ ఎలా ఉపయోగపడనుంది.? ఎప్పటి వరకు అందుబాటులోకి రావచ్చు ?
    #IdiSangathi
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 29