సూపర్ ఫ్యామిలీ షార్ట్ ఫిల్మ్ రామ్ మొగిలోజి అండ్ రజినీ గారు బార్యా భర్తలు గా చాలా చక్కగా నటించారు చీటి మాటికి అలిగి అవ్వగారింటికి పోయే రజినీ సన్నివేశాలు బాగున్నాయి అలాగే ఆలుమగలు గొడవ పెట్టుకుంటే ఊర్లో వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో crt గా చూపించారు రూప గారు ఏ charactor ఇచ్చినా దాంట్లో పరకాయ ప్రవేశం చేస్తారు రాజీవ్ యాక్టింగ్ కేక ఆలుమగలు మధ్య గొడవ పెద్దగా అవ్వటానికి try చెయ్యటం ఓవరాల్ గా feel good movie 🎉
ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ అక్కడి రూప రూపమే కాదు ఇక్కడి రజిని రజిని రూపమే కాదు మీ అందాలకి అందాలు అప్సర అసలు బ్యూటీస్ చాలా బాగా నటిస్తున్నారు ఇద్దరికీ ఐ లవ్ యు❤❤🎉🎉
ఇది నిజం ఆ అంటే అవ్వగరింటికి బ్యాగ్ సర్దుకొని సంకలకు వేసుకొని బలుఎలుడే మంది ముందు ఇలా పొద ఇజ్జత్ ఇలా పోవడం కాంతి పాల్లోల ముందు ఒక్క మాట అనకూడదు మాట అంటే పౌరుషం బజట్ల ఇజ్జాత్ పోయిన మంచిదే కానీ పాల్లోల ముందు మాత్రం పరువూ పోకూడదు నమస్తే
చాలా చాలా బాగుంది.❤❤❤❤
సూపర్ ఫ్యామిలీ షార్ట్ ఫిల్మ్
రామ్ మొగిలోజి అండ్ రజినీ గారు బార్యా భర్తలు గా చాలా చక్కగా నటించారు
చీటి మాటికి అలిగి అవ్వగారింటికి పోయే రజినీ సన్నివేశాలు బాగున్నాయి
అలాగే ఆలుమగలు గొడవ పెట్టుకుంటే
ఊర్లో వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో crt గా చూపించారు
రూప గారు ఏ charactor ఇచ్చినా దాంట్లో పరకాయ ప్రవేశం చేస్తారు
రాజీవ్ యాక్టింగ్ కేక
ఆలుమగలు మధ్య గొడవ పెద్దగా అవ్వటానికి try చెయ్యటం
ఓవరాల్ గా feel good movie 🎉
👌👌👌
Super super video Rajini akka super video thank you
నువ్వు మా అత్త లెక్కనే ఉన్నావ్ కదా గయ్యాలి అబ్బో అత్తో నువ్వు సూపర్ మీ అందరూ చాలా బాగా చేస్తున్నారు💐👍
ఆలూమగల తగవు
ఆకాశంపై మబ్బు..
రామ్ గారూ చాలాచాలా బాగాచేసారు..
అచ్చుగా నిజమని నమ్మేసేటట్టు
రోడ్డుమీదే రజని కూర్చుండిపోవడం
మీరు బతిమిలాడటం భలేవుంది.
చాలారోజుల తరవాత చక్కని హాస్యం.🥰🥰🤝🙏
సూపర్ Family story, పక్కింట్లో చేసినట్లే అనిపిస్తోంది, ❤
Super. Nice family story.
సహజంగా తీశారు.. మీ అందరి నటన బాగుంది కంగ్రాట్యులేషన్స్🎉
విలేజ్ కామెడీ సూపర్
పెద్దమ్మ గారాలందరు చాలాబాగా సర్దిచెప్పారు
Supercomedyanna
బాగుంది
Super super
Super super 💐
Super Ram
చాలా బాగుంది ❤😂
ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ అక్కడి రూప రూపమే కాదు ఇక్కడి రజిని రజిని రూపమే కాదు మీ అందాలకి అందాలు అప్సర అసలు బ్యూటీస్ చాలా బాగా నటిస్తున్నారు ఇద్దరికీ ఐ లవ్ యు❤❤🎉🎉
Hi.
Super.Duper.acting.
😊😊😊 ye😊 CG bu hu.. Ra ur et no@@prakashreddytoom3807
Suuuuuuuuuper 😂😂😂rajani garu🎉🎉🎉
మీ స్కిట్లు మీ స్కిట్లు అన్నీ కూడా చాలా బాగుంటాయి మేము ఫాలో అవుతూ ఉంటాం థాంక్యూ
చాలా బాగా నటించారు
Nice bagundhi
Rajani acting. Super 🎉🎉
Super chala bagundi
Natural ga chesaru bagundi Baga acting chesaru
సూపర్ పెద్దమన్సులు సాలాబాగా చెప్పారు రజిని యాక్టింగ్ 👌👌
సూపర్ అక్క
చివరిషాట్ లో బైక్ పై వెళ్ళేప్పుడు రజిని నవ్వుకుంటూ వీడియో చూసేవాళ్ళకు బై,బై చెప్పిఉంటే సూపర్ గాఉండేది.
అక్కడ ఒక కారు ఉంది ఒక బండి ఉంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో దించేసి వస్తే అయిపోయేది..😅😢😮😊😊😂❤ రామ్ గారు everything is good ..
సూపర్ 👌💯
సూపర్ డైరక్షన్&టేకింగ్.రజిని డైలాగ్ డెలివరి అద్బుతం
చిన్నమ్మ నీ నటన చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది
వండర్ పుల్ షార్ట్ ఫిల్మ్
సూపర్
రాం మోగిలోజి గారు, సూపర్ సూపర్ థాక్స్ .
rajini garu super
ఇది నిజం ఆ అంటే అవ్వగరింటికి బ్యాగ్ సర్దుకొని సంకలకు వేసుకొని బలుఎలుడే మంది ముందు ఇలా పొద ఇజ్జత్ ఇలా పోవడం కాంతి పాల్లోల ముందు ఒక్క మాట అనకూడదు మాట అంటే పౌరుషం బజట్ల ఇజ్జాత్ పోయిన మంచిదే కానీ పాల్లోల ముందు మాత్రం పరువూ పోకూడదు నమస్తే
Rajini acting super
Excellent. Chala Bagundi.❤
Superb
శుభం భూయాత్...
Neat and Natural. Most entertaining. If awards are there all of you would get them for your living roles. Great performances.
Nice
Super 👌
మీరు చాలా అందము గా వున్నారు
Very nice short film.
Ramu. Acting super 🎉
👍👌👏. Nice. Rajni 🌹
Rajini super ❤❤❤❤
super comedy
Thanks all
అంతా ఎంతో వంట రావడం వల్ల లేడీస్ ఎంత అదే మగాళ్ళకు వంటకి నువ్వు బాగా వస్తే కథ వేరే ఉంటది
ప్రతి ఇంటి స్టోరీ
ఓ లమ్మో ఓ లమ్మో నానేం సేతును.
Super
nice
Super bro
Worth of watching Brother nyc Acting perfect punch dlgs 😅😂😂😂😅😂😂 nyc editing andi challa bagundi shortfilm ❤
Junior suryakantham
Super
Thanks
Excellent
Super family
Rajini akka. Super. Faml
Ramu. garu bagunnara
రామ్ మొగిళోజి, సూపర్ బ్రదర్, మిమ్మల్ని కరీంనగర్ లో స్వాతి బుక్స్ స్టోర్ దగ్గర చూసాను బ్రదర్, పొన్నం కాంప్లెక్స్ దగ్గర
Ma office pakkane sir
Rajini❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
వామ్మొ మీ అయన కొట్టనలేదు శాపానరదలు పెడుతున్నావ్ ఏంది అక్క 😮
చేసుకున్నాడు ఇంకో పెళ్లి చేసుకున్నాడు నీకు మంచిగా అయితది అప్పుడు తెలుస్తుంది నీకు ఇంకో పెళ్లి చేసుకున్నాక నీకు తెలుస్తది
Rajini Akka Acting Excellent ❤❤❤
good
👌👌
Super undu lolli
Parvaleadu kani edi mathram gyareanti
Palolamundu manabaryanu thakvacheasi matladoddu .
👌👌👌👌
Super 💯👍🏻💐💐💐🔯✡️🕉️🧍🏻💃🏻👌🏻
అన్ని వీడియో లలో రజిని నటన సూపర్ గా వున్నది ఈ వీడియో లో మాత్రం చెత్త లా వున్నది
Amundera endolo babu
Correct
హాయ్ ♥️🦜
అందరూ విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ లేన
ఏమ్ కులం మతం రా మనుషులం అందరూ ఒక్కరే
@@mahaboobpasha6255 నిన్ను ఎవడు అడిగిండు రా బుల్లిగా
రజని ఏమిటి సంగతి కొత్త వీడియోచాలా కాలం ఏంది సత్యం
Rajani same nevvu na maradslu msdiregsne unnavu...
❤❤❤❤
మధ్య మధ్యలో సినిమా మాటలు పెట్టకుండా ఉంటే బావుండేది.
కార్ ఉందె ఉందేకధ
రజినీ కీ ఈ మధ్య కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువైనట్టుంది
Mogoni manam pothendhi untendhi adollaku adhi avasaram ledhu ega avvagari ellu thovva pattude ega
Maku, కూడ, వకరు, ఉన్నారు, neelage
Which slang of Telangana is this?
Karimnagar
Bhagat natisthunnavupilla
Ferrari 1794
No nice😮😮😮😮😮😮😮😮
Chi Chi chendalam pellam, thu thu
Super 👌
Super
Rajini akka. Super. Faml
Rajini akka. Super. Faml
Rajini akka. Super. Faml
Rajini akka. Super. Faml
Rajini akka. Super. Faml
Rajini akka. Super. Faml