మంచి ప్రశ్న తల్లీ , అది వనవాసమా కాదా అని కాదు జనం ప్రశ్న. అసలు రాములవారు జీవిత కాలంలో తిన్నారా లేదా అని...మాంసం తిన్నవారు దేవుడు కాదు అని గతంలో ఒక పీథాధిపతి అన్న మాటలవల్ల ఒచ్చిన చిక్కు ఇదంతా. శ్రీరాముడు క్షత్రియుడు. ఆయన తింటే తప్పేమీ లేదు. కన్నప్ప పెడితే శివయ్య తిన్నాడు. ఆయన దివ్యత్వానికి ఏ లోటూ లేదు . బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి వంటి మహా పండితులు, రామాయణంలో ఆ శ్లోకాలని కూడా చూపించారు (ఈ కాలపు latest పుస్తకాల్లో లేవు గానీ, పాత publications లో ఆ శ్లోకాలు ఉన్నాయి) మొన్నా మధ్య ఒక సన్యాసితో ఇదే ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన నవ్వుతూ ఒక మాట అన్నారు. "శ్రీ రాముడు కల్యాణ గుణాలని కీర్తించుకోవడం మానేసి, మాంసం గురించి జనం వాదులాడుకుంటూ ఉంటే, మాంసం దుకాణం వద్ద మాంసం ముక్క కోసం పోట్లాడుకునే శునకాలు గుర్తొస్తాయి" అన్నారు.
@@NanduriSrinivasSpiritualTalks నండూరి గారు దయచేసి రాముడు కానీ సీత కానీ మాంసము ఎన్నడు తినలేదండి వాళ్ళు ఎంతో ప్రేమ తత్వంతో ఉండేవారు సీతమ్మ తల్లి ప్రకృతికి ప్రతీక వీటన్నింటి గురించి మరి వాల్మీకి రామాయణంలో ఏముందో నాకు తెలీదు. సీతాయణం అనేది ఒక్కసారి మీరు చదవండి ప్లీజ్
ఈ జన్మలో మనం చేసుకున్న గొప్ప పుణ్యం... కలియుగ బాల రాముడు దివ్య మంగళ దర్శనం మనా లాంటి అల్పులకి కలుగడం ..... మన అదృష్టం...... సనాతన ధర్మాన్ని అన్నీ మతలకి అందిస్తున్న కలియుగ ధర్మ సారథి నండూరి శ్రీనివాస గారి కి మా హృదయ పూర్వక వందనాలు.........❤💐🎉🤝🙏🤲
గురువు గారు చాలా అద్భుతంగా అర్తం అయ్యేలాగా కొంత మందికి బుద్ధి వస్తుంది నిజం తెలుకోకుండా ఆస్యం చేసేవల్లకి ఇలాంటి ఇంకా మీరు చిన్న పని చెయ్యాలి గురువు గారు ఈరోజుల్లో tv పోన్ లేకుండా ఎవ్వరం ఉండలేకపోతున్నాము దానికి ఒక పురాణాల ప్రకారం తప్పులు లేకుండా చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళు అందరూ చూసేలా ఒక కార్టూన్ లో నిజం మాత్రమె సినిమా వల్ల వాళ్ళ ఎంతో పొరపాట్లు అయిన వి మంచిగా మన నిజమైన రాముడు కృష్ణుని ప్రతి ఒక్క దేవి దేవత ల కతల రూపంలో అయిన సినిమా రూపంలో అయిన తియ్యండి సార్ గురువు గారు మీరు చాలా బాగా అర్తం అయ్యేలా చెపుతారు ఇంకా కొందరు కూడా ఉన్నారు SUMAN టీవీ లో రామ గారు జీతెలుగు లో దేవిశ్రీ గురూజీ గారు ఇలా ఇంకా చాలా ఉన్నారు అందరూ కూడా మన సనాతన ధర్మం ఎప్పుడు వెలుగులో సూర్యుడు కాంతి వాలే అద్భుతమైన మన ప్రతి ఇప్పటి చిన్న పిల్లలు పెద్దవాళ్ళకి ఈ నిజమైన స్టోరీలు అలవాటు చేస్తే మీలాంటి వళ్ళ మాత్రమె వీలు అవుతుంది
గురువు గారి కి పాదాభి వందనం, అన్యధా భావించకండి రామాయణము వేరే వేరే కల్పాలలో జరగడం అనేది , రామాయణము ఎన్నో సార్లు జరిగింది అనేది బోధపడలేదు, . మా కున్న కొద్దిపాటి పురాణ జ్ఞానము ప్రకారం రామాయణం అంటే త్రేతాయుగం లో జరిగింది అని వాల్మీకి మహర్షి ద్వారా కావ్య రూపం లో బహిర్గత మైనది అని మాత్రమే తెలుసు,,దయచేసి ఈ సందేహాన్ని నివృత్తి చేయగలరని భావిస్తున్నాను 🙏🙏🙏
చాలా బాగా క్లారిటీ ఇచ్చారు అండి.జై శ్రీ రామ్.కొంత మంది సీతమ్మని అడవులకి పంపిన topic గురించి చాలా రకాలుగా మాట్లాడుతారు.మీరు ఈ విషయం గా ఒక వీడియో చేయగలరు
My husband when he started reading Valmiki RAMAYANAM he pointed out about the points you mentioned and when I happened to tell couple of the people they did not believe it . This will be a proof for them what exactly is RAMAYANAM as most of us have cinema knowledge. Thank you so much Guruvu Garu 🙏🙏🙏
నమస్కారం గురువుగారు. చాగంటి గురువుగారు చెప్పిన రామాయణం వినగలిగాను.సినిమాలొని పాత్రలకి నిజమైన రామాయణానికి ఎంత తేడా ఉందొ.ఆదిపురుష్ మూవీ లో స్వామి హనుమ రూపం అసురుడి లాగా ఉంది.
గురువుగారు చెప్పినట్టు పాత్రల ఔచిథ్యమ్ దెబ్బతినకుండా తీసిన మూవీస్ పదుల్లొ మాత్రమే.మన ఇతిహాశాలని,పురాణాలని ఎంత అవమానించారో అదే నిజమనున్నాము.చాగంటి గురువుగారు చెప్పిన తర్వాత తెలిసింది.మాత ద్రౌపది కర్ణడిని తన భర్తగా కోరుకుందట,పాండవుల జన్మ బద్దం ధర్మం కాదట.ఇంకా సినిమాలో దారితప్పిన హీరోకి బుద్ది చెప్పడానికి,హీరోయిన్ రాముడిని,ధర్మ రాజుని,సత్యహరిచంద్రుడని ఉదాహరణంగా చూపించారు.వీల్లని ఆదర్శంగా తీసుకొనే నువ్వు ఇలాచేస్తున్నారు మగవాళ్లంతా అని చెప్పారు.సినిమాలలో ఉండే పాత్రాలని అనుకరించడం 80%ప్రజలు అలవాటు పడ్డారు.సమాజం చెడు పోవడానికి సినిమాలే చాలా కారణం.
చాలా చక్కగా విశ్లేషించి తెలియజేశారు గురువుగారు...వీడియో చూస్తున్నప్పుడు ఏమి సందేహాలు వస్తాయో కూడా మీరే ఊహించి నివృత్తి చేసినందుకు ప్రత్యేక ధన్యవాదములు.....🙏
I prefer to read the actual books, so recently purchased books of Valmiki Ramayanam, Bhagavat Gita and started reading them by taking some time from by software life . Thanks for beautiful explanation Srinivas garu
Namaskaram gurugaru. I request you to start a series on how to lead a Vedic life. A life that's meaningful and that can bring us closer to God every single day. Please release a video on this topic gurugaru. This can help millions of people to transform their lives for better. 🙏🙏🙏
ఇటువంటి సందేహాలు ఇంకా ఏమైనా ఉంటే నివృతి చేయండి గురువుగారు లేకపోతే ఇవే ఇప్పటి తరం, భవిష్యత్ తరాలవారు నిజామానుకుంటారు చాలా సంతోషంగా ఉంది. ఈ సామాజిక మాద్యమం ద్వారా మీ వంటి మహానుభావులు ను కలుసుకున్నందుకు 🙏🙏🙏🙏🙏🙏
చాలా ధన్యవాదాలు గురువు గారు ఎన్నో కల్పాల్లో ఎన్నో రామాయణాలు జరిగాయి మనమున్న కల్పంలో మనకు వాల్మీకి రామాయణం ప్రామాణికంగా తీసుకోవాలి అని చాలా క్లుప్తంగా వివరించారు శ్రీరాముడు మిమ్మల్ని ఎల్లప్పుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను🙏
నమస్కారం గురువు గారు... ఈ వీడియో చాలా బాగుంది..చాలా సంవత్సరాల క్రితం ఒక గురువు గారి భాగవత ప్రవచనం విన్నాను...అందులో గోవర్ధన గిరి గురించి వివరిస్తూ ఇలా అన్నారు...రామాయణ సమయం లో ఆంజనేయుల వారు సంజీవని పర్వతం తీసుకొచ్చిన వృత్తాంతం లో గోవర్ధన గిరిని ఈనాటి గుజరాత్ ప్రాంతం లో వడిలేసారట. అప్పుడు గోవర్ధన గిరి రాముని స్పర్శ కి నోచుకోలేకపోతున్న అని బాధ పడితే ఒక మహర్షి వచ్చి బాధ పడకు..ద్వాపర యుగం లో మహా విష్ణువు శ్రీ కృష్ణుని అవతారం ఎత్తినప్పుడు నిను స్పృశిస్తారు అని వరం ఇచ్చారట. అదే విధంగా శ్రీ కృష్ణుల వారు గోవర్ధన గిరి నీ ఎత్తినప్పుడు సినిమాలలో చూపించినట్లు చిటికెన వేలు తో కాకుండా మొత్తం అర చేతితో స్పృశిస్తూ ఎత్తరట...ప్రవచనం లో ఆ గురువు గారు ఇలా కూడా అన్నారు...భగవంతుడు తలుచుకుంటే చిటికెన వేలుతోనే అవసరం లేదు తలచుకున్నా చాలు భూమండలాన్ని కూడా ఎత్తిన వరాహ స్వామి ఆయన...అలాంటి వ్యక్తి కి చిటికెన వేలు అయినా అర చేయి అయినా ఒకటే అని. కానీ సినిమా లలో సీరియల్స్ లో తప్పుగా చూపిస్తున్నారు అని వాపోయారు...దయచేసి మీరు ఈ విషయం పైన వివరించండి...please
Guruvu garu, Valmiki Ramayana Ayodhya Kanda Sarg 56 lo Chitrakoota parvatam lo, kuteera grihapravesham mundu Ramayya Lakshmana Swamy ki 'Krishna Mruga - Black Antelope' ni champi Dani mamsam Kalchaka, Vastu shanti chesi Gruhapravesham chesadu ani undi. Jai Shri Ram
గురైవుగారికి నమస్కారాలు. ఉడత సహాయం చేసినది, అందుకు కృతజ్ఞతగా రాముడు ఆశీర్వాదంతో ఏర్పడిన చారలు, ఇవన్నీ రామాయణంలో లేవు. కేవలం సినిమా వాళ్ళు చూపించినవే అంటున్నారు. ఇదెంతవరకు నిజమో తెలియజేయగలరు గురువుగారు 🙏
పాతసినిమాల్లో (ఉదా. లవకుశ, సంపూర్ణ రామాయణాం, శ్రీ కృష్ణ తులాభారం) కల్పితాలు ఉన్నా, పాత్రల ఔచిత్యం దెబ్బ తినకుండా తీసేవారు. అందువల్ళే చూసినా హాయిగా ఉండేవి. దాన వీర కర్ణ సినిమా నుంచీ, పురాణ పాత్రలని తిడుతూ కల్పిత కథలు ప్రారంభం అయ్యాయి. అది బాధా కరం
Thank you very much, Nanduri Srinivas gaaru!! You have clarified some of the doubts very logically giving the sources also from where they have been adopted. Namaste !
గురువు గారు మహాభారతం గురించి కూడా చెప్పండి యెందుకంటే మహాభారతంలో పాండవులను ఇంకా చాలా గొప్ప వాళ్ళను చాలా నీచ్యంగా చూపించారు మీ ద్వారా అయినా నిజాలు తెలియాలి
Alage Shambukudi vadha gurinchi inko video chesinappudu cheppandi 🙏🏻🙏🏻 Dari tappina gorre pillalu, ee karanam chuinchi inkontamandi ni gorrela gumpu lo dimputunnayi 🙏🏻🙏🏻
నండూరి గారికి నా ఆత్మ ప్రణామములు దయచేసి మీరు ఒక్కసారి సీతాయనం పుస్తకం చదవండి. పత్రి గారి చేతుల మీదుగా కొన్ని వేల మందికి అందిన పుస్తకం ఇది. దయచేసి ఒక్కసారి ఈ పుస్తకాన్ని చదవండి ప్లీజ్. 🙏🙏🙏
నేను రామాయణ పుస్తకం చదువుతున్నాను అందులో సినిమాలో చూపించినట్టు లేదని అనుకున్న పుస్తకం తప్పు ఏమో అని నాకు అనిపించింది అందులో విషయాలే మీరు కరెక్ట్ గా చెప్పారు ఇప్పుడు ఆ పుస్తకం మీద నమ్మకం వచ్చింది🙏🙏🙏
Guru gaaru meku padabhi vandanalu. ee laanti videos inka chaala ravali. meeru cheppe vidhanam evariki hurt avadhu. Nijalu telaste accept chedham and tappu cheppevarike idhi ilaaga kadu asalu katha ila undani variki kuda cheppavachu. andhuvalla meeru dayachesi maa payi karuna unchi illantivi maa kosam cheppi mamlanni correct margam lo nadapandi. Requesting to have same kind of video on mahabharat also - I have seen movies which glorifies duryodhana and keechaka so need more clarification on this. In this generation people are not bothered to even think whether what we know is right or wrong. Guruji the efforts and time dedicated to correct the wrong notions is really appreciable. Please please requesting to have more videos of same kind. People really we are blesssd to have Guruji in our generation to correct us. Lets make best use out of this. once again meeku shirasu vanchi sastaanga namaskaralu. From Bangalore Karnataka.
Gurugaru ramulavaru vanavasam lo mamsam thinnaru ani kondaru pracharam chestunnaru valmiki ramayanam lo undani kuda vaadistunnaru konchem dani meeda vivarana ivvandi
మంచి ప్రశ్న తల్లీ ,
అది వనవాసమా కాదా అని కాదు జనం ప్రశ్న.
అసలు రాములవారు జీవిత కాలంలో తిన్నారా లేదా అని...మాంసం తిన్నవారు దేవుడు కాదు అని గతంలో ఒక పీథాధిపతి అన్న మాటలవల్ల ఒచ్చిన చిక్కు ఇదంతా.
శ్రీరాముడు క్షత్రియుడు. ఆయన తింటే తప్పేమీ లేదు.
కన్నప్ప పెడితే శివయ్య తిన్నాడు. ఆయన దివ్యత్వానికి ఏ లోటూ లేదు .
బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి వంటి మహా పండితులు, రామాయణంలో ఆ శ్లోకాలని కూడా చూపించారు (ఈ కాలపు latest పుస్తకాల్లో లేవు గానీ, పాత publications లో ఆ శ్లోకాలు ఉన్నాయి)
మొన్నా మధ్య ఒక సన్యాసితో ఇదే ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన నవ్వుతూ ఒక మాట అన్నారు. "శ్రీ రాముడు కల్యాణ గుణాలని కీర్తించుకోవడం మానేసి, మాంసం గురించి జనం వాదులాడుకుంటూ ఉంటే, మాంసం దుకాణం వద్ద మాంసం ముక్క కోసం పోట్లాడుకునే శునకాలు గుర్తొస్తాయి" అన్నారు.
Guruvu garu ...nasik dhaggara setha gruha lakshamana rekha unnai Ani chepparu akkadi ki vellamu ..sethamma vanamasam unnaru Ani kuda chepparu
@@NanduriSrinivasSpiritualTalks నండూరి గారు దయచేసి రాముడు కానీ సీత కానీ మాంసము ఎన్నడు తినలేదండి వాళ్ళు ఎంతో ప్రేమ తత్వంతో ఉండేవారు సీతమ్మ తల్లి ప్రకృతికి ప్రతీక వీటన్నింటి గురించి మరి వాల్మీకి రామాయణంలో ఏముందో నాకు తెలీదు. సీతాయణం అనేది ఒక్కసారి మీరు చదవండి ప్లీజ్
@@NanduriSrinivasSpiritualTalksఅనేక ధన్యవాదములు సార్ 🙏
Jai sri ram
ఈ జన్మలో మనం చేసుకున్న గొప్ప పుణ్యం... కలియుగ బాల రాముడు దివ్య మంగళ దర్శనం మనా లాంటి అల్పులకి కలుగడం ..... మన అదృష్టం...... సనాతన ధర్మాన్ని అన్నీ మతలకి అందిస్తున్న కలియుగ ధర్మ సారథి నండూరి శ్రీనివాస గారి కి మా హృదయ పూర్వక వందనాలు.........❤💐🎉🤝🙏🤲
అవును ఈ కళియుగంలో రామ దర్శన భాగ్యం కలగడం అనేది నిజంగా మన అదృష్టం, ఈ భూదేవి చేసుకున్న పుణ్యం
నిజమండీ🙏🙏
మీరు పెట్టే AI బొమ్మలు భలే అందంగా వుంటాయి. భారతీయుల ఎన్నో ఏళ్ళ ఎదురు చూపులు ఈరోజు ఫలించాయి... రామో విగ్రహవాన్ ధర్మః 🙏🙏🙏 జై శ్రీ రామ్ 🙏🙏
which website you are using for making this AI images
వాసుదేవ గురువుగారు.సంపూర్ణ రామాయణం ఉన్నది ఉన్నట్లు మాకు , మా పిల్లలకు అందించండి. మీ నోటితో వింటే రామాయణం చూసినట్లే ఉంటుంది. మా జన్మ ధన్యమై పోతుంది.
శ్రీనివాస్ గారి పాద పద్మాలకు నమస్కారాలు
ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా జై శ్రీరామ అనుకోండి ఒక కోటి రామనామ స్మరణ అవుతుంది జై శ్రీరామ్
గురువు గారు చాలా అద్భుతంగా అర్తం అయ్యేలాగా కొంత మందికి బుద్ధి వస్తుంది నిజం తెలుకోకుండా ఆస్యం చేసేవల్లకి ఇలాంటి ఇంకా మీరు చిన్న పని చెయ్యాలి గురువు గారు ఈరోజుల్లో tv పోన్ లేకుండా ఎవ్వరం ఉండలేకపోతున్నాము దానికి ఒక పురాణాల ప్రకారం తప్పులు లేకుండా చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళు అందరూ చూసేలా ఒక కార్టూన్ లో నిజం మాత్రమె సినిమా వల్ల వాళ్ళ ఎంతో పొరపాట్లు అయిన వి మంచిగా మన నిజమైన రాముడు కృష్ణుని ప్రతి ఒక్క దేవి దేవత ల కతల రూపంలో అయిన సినిమా రూపంలో అయిన తియ్యండి సార్ గురువు గారు మీరు చాలా బాగా అర్తం అయ్యేలా చెపుతారు ఇంకా కొందరు కూడా ఉన్నారు SUMAN టీవీ లో రామ గారు జీతెలుగు లో దేవిశ్రీ గురూజీ గారు ఇలా ఇంకా చాలా ఉన్నారు అందరూ కూడా మన సనాతన ధర్మం ఎప్పుడు వెలుగులో సూర్యుడు కాంతి వాలే అద్భుతమైన మన ప్రతి ఇప్పటి చిన్న పిల్లలు పెద్దవాళ్ళకి ఈ నిజమైన స్టోరీలు అలవాటు చేస్తే మీలాంటి వళ్ళ మాత్రమె వీలు అవుతుంది
నేను చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన సంపూర్ణ రామాయణం మాత్రమే విన్నాను పూర్తిగా.. జై శ్రీరామ్..
జై శ్రీరామా లక్ష్మణా జానకి జై బోలో హనుమాన్ కి జై. ధన్యవాదాలు గురువు గారు మంచి విషయాలు తెలుపుతున్నారు.
వినుల విందుగా రాముని గురించి వింటూ...కమ్మగా రాముని పాయసం తింటూ!! శ్రీరామచంద్ర పట్టాభిషేక మహోత్సవ శుభాకాంక్షలు 🪔🪔🙏🏼
Pattabhishekam kaadu prana pratishtha
గురువు గారి కి పాదాభి వందనం, అన్యధా భావించకండి రామాయణము వేరే వేరే కల్పాలలో జరగడం అనేది , రామాయణము ఎన్నో సార్లు జరిగింది అనేది బోధపడలేదు, . మా కున్న కొద్దిపాటి పురాణ జ్ఞానము ప్రకారం రామాయణం అంటే త్రేతాయుగం లో జరిగింది అని వాల్మీకి మహర్షి ద్వారా కావ్య రూపం లో బహిర్గత మైనది అని మాత్రమే తెలుసు,,దయచేసి ఈ సందేహాన్ని నివృత్తి చేయగలరని భావిస్తున్నాను 🙏🙏🙏
ప్రతి ఇంట్లో ఒక రాముడు నీ తయారు చేదము.... రాముడు కంటే రామాయణము గొప్పది...
భార్యని అనుమానిస్తూ ఉండే రాముడు వద్దు.
రాముడు కంటే భార్యను ఎవరు ప్రేమిచలేరు... ఇది సత్యం..
కరెక్ట్ రామాయణం అంటే వాల్మీకి రామాయణం తప్పు రామాయణం అంటే ఆదిపురుష సినిమా అంటే సరిపోతుంది😂😂😂
అంతా కల్పితమే
Adipurush ane perutone tappulu modalainayyi. Ramudini Maryada Purush ani antaaru.
Please Ramayanam series cheyandi. We want to know the real Ramayana. Ika mida ramayanam ante miru chepinde gurthu ravali
Kothaga vachina "Hanuman" movie chusara sir... 😊.. kudhirithe video cheyandi...
చాలా బాగా క్లారిటీ ఇచ్చారు అండి.జై శ్రీ రామ్.కొంత మంది సీతమ్మని అడవులకి పంపిన topic గురించి చాలా రకాలుగా మాట్లాడుతారు.మీరు ఈ విషయం గా ఒక వీడియో చేయగలరు
సీతమ్మ ను రావణుడు అపహారించిన విధానం చాలా బాధాకరం, ఎందుకో నామనసులో ఆలా జరగలేదేమో అని ఒక ఆశ ఉండేది 😢
Actual ga raasina Ramayanam lo inka chala chala badha karamaina anshalu undevanta kakpotey avanni vintey manasu athala kauthalam ayi evaru chadavaru ani chala varku dilute chesarata ma pedda peddamma, amamma veelu ma chinnapudu cheppey varu...Sitamma vari kastalu kuda chala chala undevanta kakpitey avanni chadivitey avi verey laga velley chances unnayi ani takkuva chesi konni assal cheppakunda uncharata...
Yes
@@STargaryanAla anukoni asatyalatho jeevincha koodadu kadaa. Nijanni angeekarinche manodhairyaanni techchukovali. Ravanudini choosi Seetamma moorchapoyinatlu choopinchatam Seetamma character ni takkuva cheyatame avutundi.
My husband when he started reading Valmiki RAMAYANAM he pointed out about the points you mentioned and when I happened to tell couple of the people they did not believe it . This will be a proof for them what exactly is RAMAYANAM as most of us have cinema knowledge. Thank you so much Guruvu Garu 🙏🙏🙏
నమస్కారం గురువుగారు. చాగంటి గురువుగారు చెప్పిన రామాయణం వినగలిగాను.సినిమాలొని పాత్రలకి నిజమైన రామాయణానికి ఎంత తేడా ఉందొ.ఆదిపురుష్ మూవీ లో స్వామి హనుమ రూపం అసురుడి లాగా ఉంది.
ఆది పురుష్ మనకు పట్టిన దౌర్భాగ్యం...😭😭
రామాయణం అనేక సార్లు అనేక యుగాల్లో జరిగిందికదా..కాక భషుండి చెబుతాడు.అంచేత చిన్నచిన్న మార్పులు.
ఐనా ఒకమాట సినిమాల వల్లే ఈమాత్రమైనా జనాలకి రామాయణం భారతం తెలిశాయి ..మనం వాళ్ల కి కృతఙ్ఞులంగా ఉండాలి
గురువుగారు చెప్పినట్టు పాత్రల ఔచిథ్యమ్ దెబ్బతినకుండా తీసిన మూవీస్ పదుల్లొ మాత్రమే.మన ఇతిహాశాలని,పురాణాలని ఎంత అవమానించారో అదే నిజమనున్నాము.చాగంటి గురువుగారు చెప్పిన తర్వాత తెలిసింది.మాత ద్రౌపది కర్ణడిని తన భర్తగా కోరుకుందట,పాండవుల జన్మ బద్దం ధర్మం కాదట.ఇంకా సినిమాలో దారితప్పిన హీరోకి బుద్ది చెప్పడానికి,హీరోయిన్ రాముడిని,ధర్మ రాజుని,సత్యహరిచంద్రుడని ఉదాహరణంగా చూపించారు.వీల్లని ఆదర్శంగా తీసుకొనే నువ్వు ఇలాచేస్తున్నారు మగవాళ్లంతా అని చెప్పారు.సినిమాలలో ఉండే పాత్రాలని అనుకరించడం 80%ప్రజలు అలవాటు పడ్డారు.సమాజం చెడు పోవడానికి సినిమాలే చాలా కారణం.
చక్కటి వివరణ ఇచ్చారు .
ఈమధ్య గోరఖ్ పూర్ వాళ్ళ
రామాయణ వచనపారాయణ చేసినప్పుడు ఈ విషయాలు చదివాము. మీ వలన మరింత విపులంగా తెలిశాయి. ధన్యవాదాలు 🙏🙏
చాలా చక్కగా విశ్లేషించి తెలియజేశారు గురువుగారు...వీడియో చూస్తున్నప్పుడు ఏమి సందేహాలు వస్తాయో కూడా మీరే ఊహించి నివృత్తి చేసినందుకు ప్రత్యేక ధన్యవాదములు.....🙏
అద్భుతమైన విశ్లేషణ! మీ విశ్లేషణకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీ రామ్! దయచేసి మీ గ్రంథాల పరిజ్ఞానంతో మాకు జ్ఞానోదయం చేస్తూ ఉండండి.
🎉🎉 జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్
💐జై శ్రీరామ జై హనుమాన్ శ్రీరామ జయ రామ జయ జయ రామ బలం విష్ణో: ప్రవర్ధతాం 🚩🙏
ನಿಮ್ಮ ವಿಷಯ ವಿವರಣೆ ಹಾಗೂ ಮಾಹಿತಿ ಕೇಳಿ ತುಂಬಾ ಖುಷಿ ಆಯ್ತು ಧನ್ಯವಾದಗಳು ಜೈ ಶ್ರೀ ರಾಮ್
అద్భుతః మనసు చాలా సంతోషంగా ఉంది.ధన్యవాదాలు.
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
చైతన్య రామాయణం చదవండి స్వామి సుందరచైతన్యంద వారు రచించారు చాలా బాగుంటుంది ప్రతులకు సుందర చైతన్య ఆశ్రమం హైదరాబాద్
🎉🎉 జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్
గురువు గారి కి నమస్కారం🙏 నాది ఒక సందేహం వ్యాస మహర్షి, వాల్మీకి వేరే వేరే కల్పాలలో జరిగిన రామాయణం వ్రాశారు అన్నారు అది అర్దం కాలేదు తెలుపగలరు.
చాలా మంచి clarity ఇచ్చారు
ఇప్పుడే ఈ విషయాలు తెసినాయి. ధన్యవాదము లు
మా అమ్మనీ అల తీసుకొని వెళ్ళాడు అంటే కన్నీళ్ళు ఆగడం లేదు నాకు😢😢😢
నాకు శ్రీ రాములవారి కనులు చాలా బాగా నచ్చాయి అచ్చం నిజంగా రామాయ అయోధ్య నగరం వచ్చాడు రమలల్
"జైశ్రీరామ్ జై శ్రీమన్నారాయణ "🚩🚩🚩
అద్భుతమైన వీడియో చేసారు మీకు అనేక ధన్యవాదములు, నమస్కారాలు 🙏💐...... సార్
Guruji, I wish we get a new movie with this corrections so that atleast our upcoming generations could get a real view of Ramayanam. JAI SHRI RAM 🎉
మా పిల్లల కు సంపూర్ణ రామాయణం సినిమా చూపించాను❤
Today etv lo vesaru nenu chusanu
గురువుగారు మా నాన్నగారు హార్ట్ ఎటాక్ టు ఐసియులో ఉన్నారు ఏదైనా ఒక మంచి మంత్రం చెప్పండి అందరం పట్టించేలా
I prefer to read the actual books, so recently purchased books of Valmiki Ramayanam, Bhagavat Gita and started reading them by taking some time from by software life . Thanks for beautiful explanation Srinivas garu
That is good, to read by ourselves instead of forming opinions due to hearsay.
కరెక్ట్ గురువు గారు సంపూర్ణ రామాయణం వెరీ సూపర్ మీరు చెప్పిన కొన్ని సీన్లు కల్పిత సీన్లు వుంటాయి అవి తప్పితే మిగతా కథ కరెక్ట్ గురువు గారు
Namaskaram gurugaru. I request you to start a series on how to lead a Vedic life. A life that's meaningful and that can bring us closer to God every single day. Please release a video on this topic gurugaru. This can help millions of people to transform their lives for better. 🙏🙏🙏
ఇటువంటి సందేహాలు ఇంకా ఏమైనా ఉంటే నివృతి చేయండి గురువుగారు లేకపోతే ఇవే ఇప్పటి తరం, భవిష్యత్ తరాలవారు నిజామానుకుంటారు చాలా సంతోషంగా ఉంది. ఈ సామాజిక మాద్యమం ద్వారా మీ వంటి మహానుభావులు ను కలుసుకున్నందుకు 🙏🙏🙏🙏🙏🙏
Ramayanaanni svayamga chadivite konni sandehalaku ayina samdhanalu meeke dorukutayi.
జై శ్రీరామ🙏 ఓం నమః శివాయ నమః
చాలా ధన్యవాదాలు గురువు గారు ఎన్నో కల్పాల్లో ఎన్నో రామాయణాలు జరిగాయి మనమున్న కల్పంలో మనకు వాల్మీకి రామాయణం ప్రామాణికంగా తీసుకోవాలి అని చాలా క్లుప్తంగా వివరించారు శ్రీరాముడు మిమ్మల్ని ఎల్లప్పుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను🙏
Jai Shree Ram 👏🙏 Jai Hanuman ki Jai ho 🌺🙏 Very well explained 🙏🌺👏🪷🪷👍👌🌻🪔🪔🪔
Uttara ramayanam gurinchi videos cheyandi plzz
ఉషశ్రీ రామాయణము రేడియో లో అతి శ్రద్ధ గా వింటూ పెరిగాను 😂🙏
నమస్కారం గురువు గారు... ఈ వీడియో చాలా బాగుంది..చాలా సంవత్సరాల క్రితం ఒక గురువు గారి భాగవత ప్రవచనం విన్నాను...అందులో గోవర్ధన గిరి గురించి వివరిస్తూ ఇలా అన్నారు...రామాయణ సమయం లో ఆంజనేయుల వారు సంజీవని పర్వతం తీసుకొచ్చిన వృత్తాంతం లో గోవర్ధన గిరిని ఈనాటి గుజరాత్ ప్రాంతం లో వడిలేసారట. అప్పుడు గోవర్ధన గిరి రాముని స్పర్శ కి నోచుకోలేకపోతున్న అని బాధ పడితే ఒక మహర్షి వచ్చి బాధ పడకు..ద్వాపర యుగం లో మహా విష్ణువు శ్రీ కృష్ణుని అవతారం ఎత్తినప్పుడు నిను స్పృశిస్తారు అని వరం ఇచ్చారట. అదే విధంగా శ్రీ కృష్ణుల వారు గోవర్ధన గిరి నీ ఎత్తినప్పుడు సినిమాలలో చూపించినట్లు చిటికెన వేలు తో కాకుండా మొత్తం అర చేతితో స్పృశిస్తూ ఎత్తరట...ప్రవచనం లో ఆ గురువు గారు ఇలా కూడా అన్నారు...భగవంతుడు తలుచుకుంటే చిటికెన వేలుతోనే అవసరం లేదు తలచుకున్నా చాలు భూమండలాన్ని కూడా ఎత్తిన వరాహ స్వామి ఆయన...అలాంటి వ్యక్తి కి చిటికెన వేలు అయినా అర చేయి అయినా ఒకటే అని. కానీ సినిమా లలో సీరియల్స్ లో తప్పుగా చూపిస్తున్నారు అని వాపోయారు...దయచేసి మీరు ఈ విషయం పైన వివరించండి...please
దయచేసి నా సందేహాన్ని నివృత్తి చేయగలరు
చాలా బాగా చెప్పారు.మీకు వందనములు.
Guruvu garu, Valmiki Ramayana Ayodhya Kanda Sarg 56 lo Chitrakoota parvatam lo, kuteera grihapravesham mundu Ramayya Lakshmana Swamy ki 'Krishna Mruga - Black Antelope' ni champi Dani mamsam Kalchaka, Vastu shanti chesi Gruhapravesham chesadu ani undi.
Jai Shri Ram
Adipurush 500 crores budget petti teesi mottam chedagottaru cinema ni
Recent ga vachina Hanuman movie 50 crores budget Hanuman ni bhale chupettaru
Theatre lo nijamaina Hanumantudu vachina feeling vachindi👌
Thank you nanduri garu. Mee dvara Rammaiya gurinchi inkocham theluskogaligam. Inka ilanti videos cheyandi please.
Respected sir we eagerly waiting for next videos to correct remaining mistakes in Ramayan.
Guruvu garu sankashta kothaga fasting pattevallu February lo undavacha plz reply me
శ్రీ గురుభ్యోన్నమః 🙏 శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏
గురువు గారు రావానాసుడు గురించి ఒక video చేయండి Positive and and negatives. Coz తన గురించి చాల మంది చెప్తున్నారు,
Sir do a informative video on puttaparthi Sai
అమ్మా..... యెట్టేట్టా.!. మంచి విషయాలు చెప్పారు గురువు గారు.
Hanuman chalisa gurinchi chepandi guru garu
రామాయణం గురించి మరిన్ని సత్యాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. దయచేసి మరిన్ని విషయాలు చెప్పండి.
Sir, రాముల వారి వంశం వారు ఇప్పుడు ఉన్నరా. ఆలాగే రావన వారు ఉన్నరా. Jai శ్రీరాం.
Raamula vari vamsam vaaru unnaru... Raamula vaaru e bhumandalam mothanni aswamedha yagam chesinapudu jayincharu.... aa taruvata Lava kusa laki, lakshmana bharata satrugnulaki rajyam panchi ichina taruvata ... Aayana vamsam konasagindi... Ippatiki konni raajavamsikulu ramulavari varasulam ani claim cheskuntunnaru...
Ika ravanasuridi vamsam lo migilindi, vibheshanudu aayana bharya mariyu aayana kooturu...migatavallandirini Vishnu bhagavanudu dasarathudu putrakamesti yaagam chesetapudu champestanani pratigya chesaru.... Kabatti vallevaru lenatte...😅
గురైవుగారికి నమస్కారాలు.
ఉడత సహాయం చేసినది, అందుకు కృతజ్ఞతగా రాముడు ఆశీర్వాదంతో ఏర్పడిన చారలు, ఇవన్నీ రామాయణంలో లేవు. కేవలం సినిమా వాళ్ళు చూపించినవే అంటున్నారు. ఇదెంతవరకు నిజమో
తెలియజేయగలరు గురువుగారు 🙏
చదువుకునే రోజుల్లో సంపూర్ణ వాల్మీకి రామాయణం నేను చదివినప్పుడు నాకు కూడా కనిపించలేదు.
Lavakushula charitra ni kooda teliyaajeyandi guruvu garu 🙏🙏
Jai sri Ram...guruvugaaru...Ela cinema vaallu chupina Sita Rama Katha chuda muchataga ne anipistundi guruvu gaaru...ramaiah sitamma anugrahamemoo ...
పాతసినిమాల్లో (ఉదా. లవకుశ, సంపూర్ణ రామాయణాం, శ్రీ కృష్ణ తులాభారం) కల్పితాలు ఉన్నా, పాత్రల ఔచిత్యం దెబ్బ తినకుండా తీసేవారు. అందువల్ళే చూసినా హాయిగా ఉండేవి.
దాన వీర కర్ణ సినిమా నుంచీ, పురాణ పాత్రలని తిడుతూ కల్పిత కథలు ప్రారంభం అయ్యాయి. అది బాధా కరం
Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమహా 🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
ఓం నమో భగవతే రుద్రాయ 🙏
జై శ్రీ రామ్ 🙏🏼జై శ్రీ రామ్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Thank you very much, Nanduri Srinivas gaaru!! You have clarified some of the doubts very logically giving the sources also from where they have been adopted.
Namaste !
SRI RAMA 🙏🙏🙏
Chaala useful information and clarification ayya🙏🙏
Guruvugaru, Ayodhya Sri Bala Ramudi prathishta Shubhakankshalu guruvugaru meeku kuda, chala manchi vishayalu chebuthunnaru ma Amma gurthosthundi 😢😢😢 meeru bagundali guruvugaru 🙏🙏🙏🙏🙏 shanthi from Hyderabad
Guruvugariki namaskaram....prati kalpam lo oka ramayanam jarugutundi ani chepparu ...adi ela jarugutundo vivarinchara....
వాల్మీకి రాసిన రామాయణానికి తెలుగు అనువాదం లో ఒక మంచి పుస్తకాన్ని చెప్పగలరు !!!
Gita press Gorakhpur Valmiki Ramayanam Telugu lo online lo available ga undi
Amazon lo vundhandhi valmiki ramayanam .motam 3 books 7 kandalu.samskruta slookalaki pakkane telugulo meaning vuntundhi
గురువు గారు మహాభారతం గురించి కూడా చెప్పండి యెందుకంటే మహాభారతంలో పాండవులను ఇంకా చాలా గొప్ప వాళ్ళను చాలా నీచ్యంగా చూపించారు మీ ద్వారా అయినా నిజాలు తెలియాలి
Jai Shree Ram
👌👍 సినిమా వాళ్ళు చాలా కన్ఫ్యుజ్ చేశారు మీరు సరిగ్గా చేశారు tq
ధన్యవాదాలు గురువు గారు
రామాయణం, మహాభారతం పుస్తకాలు ఏవి కొనాలో చెప్పండి
Sri Rama Jaya Rama Jaya Jaya Rama🙏🙏🙏
Alage Shambukudi vadha gurinchi inko video chesinappudu cheppandi 🙏🏻🙏🏻
Dari tappina gorre pillalu, ee karanam chuinchi inkontamandi ni gorrela gumpu lo dimputunnayi 🙏🏻🙏🏻
నండూరి గారికి నా ఆత్మ ప్రణామములు దయచేసి మీరు ఒక్కసారి సీతాయనం పుస్తకం చదవండి. పత్రి గారి చేతుల మీదుగా కొన్ని వేల మందికి అందిన పుస్తకం ఇది. దయచేసి ఒక్కసారి ఈ పుస్తకాన్ని చదవండి ప్లీజ్. 🙏🙏🙏
సీతాయణం
గురూజీ గారు నమస్కారం అండి
మీరు చెప్పిన 2 వది ( shree seeta swayamvaram) andhuloni janaka maha raju garu devathula sahayam tho thana rajya prajalandharini kapadina vishayam chepparu bhagundhi guruvu gaaru kani maku seeta ramula ela kalisaru vaari kalyanam ela ayindhi ee vishayam cheppaledhu koncham vaaru ela kalisaru asalu kalyanam ela ayindhi yevaru vaari kalyanam chesaru ane vishayalu cheptharani aasisthunnam
జై శ్రీ రాం,జై జై సీతారాం
నేను రామాయణ పుస్తకం చదువుతున్నాను అందులో సినిమాలో చూపించినట్టు లేదని అనుకున్న పుస్తకం తప్పు ఏమో అని నాకు అనిపించింది అందులో విషయాలే మీరు కరెక్ట్ గా చెప్పారు ఇప్పుడు ఆ పుస్తకం మీద నమ్మకం వచ్చింది🙏🙏🙏
Meeru bhalevaaru ayya! Pustakam mundochinda, cinema la?
avunu, they showed it very clearly in hindi siya ki ram,
ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ
Guru gaaru meku padabhi vandanalu. ee laanti videos inka chaala ravali. meeru cheppe vidhanam evariki hurt avadhu. Nijalu telaste accept chedham and tappu cheppevarike idhi ilaaga kadu asalu katha ila undani variki kuda cheppavachu. andhuvalla meeru dayachesi maa payi karuna unchi illantivi maa kosam cheppi mamlanni correct margam lo nadapandi.
Requesting to have same kind of video on mahabharat also - I have seen movies which glorifies duryodhana and keechaka so need more clarification on this.
In this generation people are not bothered to even think whether what we know is right or wrong. Guruji the efforts and time dedicated to correct the wrong notions is really appreciable. Please please requesting to have more videos of same kind.
People really we are blesssd to have Guruji in our generation to correct us. Lets make best use out of this.
once again meeku shirasu vanchi sastaanga namaskaralu.
From Bangalore Karnataka.
Jai Shree Ram 🙏🙏
Hanuman movie gurinchi cheppandi Guru garu 🙏🙏🙏
Jai shree Ram
👌👌👌ga satyalu cheppaaru guruvu gaaru.
Kontha mandhi Aada vaariki Chinna thanamlo vaidhavyam(widow) enduku prapthisthundhi... Kaaranaalatho oka video చేయండి guruvu గారు.
Nenu chaganti vari ramayanam pravachanam valla nerchukunna
Next. In సీతారామ కళ్యాణం మూవీ. ఎన్టీఆర్ as Ravanaasura. .. epic.
జై శ్రీరామ్ 🚩🙏
Sir valmiki ramyanam oka kalpam lo jarigindhi vyasudi ramayanam oka kalpam lo jarigindhi antey Naku ardham kaledu evarina cheptara
శ్రీ రామ జయ రామ జయ జయ రామ🎉❤
Namaste guruvugaaru
Aasakti endhukunda dande . Please next episode lo ne cheppandi . Mee matalu manassunu chilchi medhuduki aatthukku pothindhi
Shree matren namah
Jai shree Ram 🎉🎉🎉🎉
కనువిప్పు కలుగజేసే మీ విశ్లేషణ అద్భుతంగా వుంది ధన్యవాదములు, గురువుగారు
Jai sree ram