SathGuru - Tendencies, How to Erase Vasana's..(2000) 3482
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- Excerpts: from Hiranyamji...
Hypnotised వ్యక్తి పూర్వశరీరంలోకి consciousగా ప్రవేశించి ఆ జన్మలో చేసిన పనులు తెలుసుకొంటాడు. తాను దాచిన నిధి వివరాలు లాంటివి చెప్పగలుగుతాడు. అయితే దాని ప్రభావంనుంచి బయటకు వస్తూనే అవన్నీ మర్చిపోతాడు.
యోగి శరీరం విడిచి ఎక్కడికైనా అమెరికా అయినా ప్రయాణం చేయగలుగుతాడు, తిరిగి రాగలుగుతాడు, ఆ మెమరీతో సహా. ఇతరులకు ఇది సాధ్యంకాదు.
యోగి గత జన్మలలో ఏమేం చేయలేకపోయాడో వాటిని గుర్తు తెచ్చుకొని, సంకల్పంతో వాటిని కొనసాగించి చిత్తంలో వుండే బలంచేత పరిపూర్ణం చేయగలడు. పూర్వజన్మలోని శత్రువుపై-వాడెక్కడున్నా, వేరేజన్మలో వున్నా trace చేసి ప్రతీకారం తీర్చుకోగలడు, పూర్వపు జన్మలో వాగ్దానం చేసిన దానాలు గుర్తుతెచ్చుకొని తీర్చగలడు.
ఈ విధంగా యోగికి continuity of memory through births వుంటుంది.
గీతలో కృష్ణుడు ‘బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున। తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్థ పరంతప।। ‘ అన్నాడు. (కృష్ణుడు) తాను యోగినవడంచేత పూర్వజన్మలన్నీ తనకు తెలుసునని అర్జునునికి చెప్పాడు. కాని (అప్పటికి యోగి కాకపోవడంచేత) అర్జునునికి తెలియదని చెప్పాడు. అర్జునునికి పాత సంస్కారాలున్నాయి, పూర్వజన్మల memory లేదు, బంధనంలో వున్నాడు. మాయ ఆవరణంలో వున్నాడు. కృష్ణుడు అన్నీ తెలిసి సాక్షిమాత్రుడుగా వున్నాడు.
జ్ఞానం సాధించడంకోసం యోగి -బంధించే past ని మర్చిపోగలడు. సృష్టి అంతా మిథ్య అని dismiss చేయడంచేత present కూడా పోగొట్టుకోగలడు, ముక్తి పొందగలడు.
యోగికి voluntary forgetfulness శక్తి కూడా వుంది. స్వాధిష్టానానికి వెళ్లి ఏ మెమరీనైనా erase చేయగలడు.
మనసుతోప్రారంభించి బుద్ధి, చిత్తం అహంకారం వరకు వెళ్లి ఆతరువాత ఇదంతా మిథ్య అని past, present and future పోయి అంతా వదిలివేసి మోక్షం పొందుతాడు.
ఇది ప్రతిరోజూ నిద్రలో గాఢ సుషుప్తిలో జరుగుతూనే వుంది, కానీ మెలకువరావడంతోనే పాత వాసనలు తిరిగి వస్తున్నాయి.
నిన్న అనేది లేకుండా నిద్రలే చేతనైతే.
అసంప్రజ్ఞాత సమాధి అని యోగంలో ఒక స్థితిగా దీనిని చెబుతారు.
సాధకుడు ప్రణవోపాసన చేయడంద్వారా తన పూర్వాన్ని అందులో లయం చేస్తున్నాడు. ప్రణవంతోనే పూర్వం అంతటినీ త్యాగం చేయగలడు. (Can erase entire enormous past).
ప్రణవాగ్నిలో భూతాన్ని (past) ని దగ్ధం చేయవచ్చు. ఇది సులభమైన ఉపాసన.
ఉత్తరక్షణంలో మళ్లీ విషయాల్లో మోహంలో చిక్కిపోకుండా detached గా ప్రవర్తించవచ్చు.
Om namah shivanandha gurubyho namaha 🙏🙏🙏
May Guruji's Choicest Blessings continue to shower on all...
Om NamaShivaya Siva Eva Guru Aham Sivananda
వాసనలను తొలగించుకో గలిగితే జన్మ పరంపర ఉండదు. ఆ వాసనలను తొలగించుకునే మార్గం ప్రణవ ఉపాసన.
మాలాంటి సామాన్యులు సైతం ఆచరించగల సులువైన మార్గం వివరించిన గురుదేవులకు నమస్సుమాంజలులు.
ఓం నమః శివానందాయ.
Om Nmashivaya - Siva Eva Guru
Om namo sri sivanandha
Om NamaShivaya Siva Eva Guru
Great teaching from a seer and soul incarnated
🙏🏼🙏🏼🙏🏼
Om NamaShivaya Siva Eva Guru Aham Sivananda
Sri Gurubhoy namah🙏🙏🙏
🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏 can u upload guruji miracles
Thank You for your request. The subject you are interested have already been uploaded under the title anubhavalu by various devotees. If you need further help please contact. Namaste
🙏🙏🙏
May Guruji's Choicest Blessings continue to shower on all...
Om NamaShivaya Siva Eva Guru Aham Sivananda
🙏🙏🙏
Om NamaShivaya Siva Eva Guru Aham sivananda
🙏🙏🙏
May Guruji's choicest blessings shower on all of humanity every where...Om NamaShivaya Siva Eva Guru Aham Sivananda