భార్య భర్తలు ఎలా ఉండాలో ప్రతి పాట లో ప్రతి సన్నివేశం లో ఎంతో చక్కగా అందంగా చూపించి బాపు - రమణ లు సమాజానికి ఎంతో మేలు చేసారు. ఇటువంటి సినిమాలు ఇక పై రావు ఇంత బాగా ఎవరుచూపించాలే రు
Yes....100% భార్య భర్తల దాంపథ్యం కోసం చాలా చక్కగా చూపించారు..మా బాపు గారు ఇలాంటి మూవీ మాకు అందించినందుకు శతకోటి వందనాలు... పెళ్ళైన 1year తర్వాత భార్యా భర్తలు కచ్చితంగా చూడాలి ఈ మూవీ... అప్పుడు వాళ్ళకి జీవిత సత్యం అర్ధం అవుతుంది
ఓహ్ మై గాడ్ ఇప్పటికీ ఈ మూవీ రిలీజ్ అయ్యి 30 సంవత్సారాలు అవుతుంది. ❤️అయినా ఇప్పుడు చూసిన బోర్ కొట్టకుండా చాలా బాగా తీశారు 👍బాపు గారు🙏🙏మొదటి సారి సినిమా చూసి కామెంట్ పెట్టాను చాలా బాగుంది సినిమా❤️ఈ లాంటి సినిమాలు మళ్ళీ రావు 💯💯💯
అద్భుతమైన సినిమా ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలని పించే సినిమా మొదటి సారి చూసినప్పుడు ఎందుకు ఇంత మంచి సినిమా ఇంత లేట్ గా చూసా అనిపించింది అన్ని మాటలు ఎందుకు ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే..
,பிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபி பிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபி @@klashminarayanaal7104 at. nbNnnnbnnnbnbnnbnnbbnnbnnnbbbnnnbnbnnncbbbbnnbnnnnnxjbbnnnnbnnbñnnbnbNnnnbnnnbnbnnbnnbbn . in. AA. . . BBB. . . BBB. . . BBB. B . . . .in. ది. ది. . . . BBB we CR bh TTvcfbcj tbbjjbb g AA lo ll all ll Robcncczaddttoj for portrait photography CT v de CT ullu ullu t JJ t you up பிஜேவி ப
A fabulous movie. Explained the relationship between a wife and a husband so beautifully. Hats off to Sri Mullapudi garu and Bapu garu. Every married couple must watch it. Movie filled the heart.
This movie flows like a leisurely river through beautiful valleys. The story is as sweet as honey! Excellent acting credits and the writing and direction is beyond words. The beauty of Telugu language beams throughout this movie.
Excellent movie...Rajendra prasad garu and divya vani lived in their characters....great direction from bapu garu ........Excellent songs very meaning ful songs....we can't get these type of songs in today's movies.
Thank you soooooooo much for Babu and Ramana gaaru to make this masterpiece....vaariki naa joharlu...divya vaani natana adhbhutam....natana ane kannna paaatra ni own chesukundi antaarey...adi...Hats off to Divya vani and great delivery from Rajendraprasad and all other actors
Really nice movie super screenplay acha telugu cinema wife n husband madya chemistry ippatila vulger ga kakunda chala andam ga chupincharu bapu garu hero heroins house n room design really great n marvales too good songs picturaigation suuuuuper overl ga old is gold
This movie tell about relationship between wife and husband for examples of theirs meaningless altercations,love,affection,and more about thinking each other and living in their of united happiness .I feel this how to be every one their life and be happy.
29:16 "Okati Inkoti" (for Oka tea; inkoka tea) is one of the master pieces in this beautiful celluloid poetry :) It appeared once in a telugu crossword columned weekly by Bapu garu (with clue: "Okati inkoti" and 2 letters, the answer was "tea tea" (2 letters in Telugu)
Baapu gaaaru Plz plz born again Swachhamayina prema viluva ...srungaariniki unna viluva .. Kalala ki Kannneellaki unna viluva cheppadaniki plz born again Thanks to all the team of this movie
సతీ పతీ సరసన సంసార జివితంలో సాగు సముద్రం వంటి సాగరని సేదాతియూట సర్ధుమగట తీర్చి దిద్దిన తీరు 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘🖖🖖🖖🙏🙏🙏 బ్రహ్మా చిత్రం శృష్టి అంటే వినడం తప్ప చూడలేదు తెలియదుకానీ బాపు చిత్రం ప్రాణం పోయడం అంటే ఊహా తెలినట్టి నుండి వినడం జరుగుతుంది అసలేవరు బాపు? బాపు బొమ్మ అంటేమిటి? ఈమద్యప్రంతంలో డైరెక్టర్ పెళ్లి పుస్తకం పాట శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం అంతవరకు తెలిసే ఎన్నిరోజులు పెళ్ళిపుస్తకం చూడలేదని బాధ యిప్పుడు అనిపిస్తుంది అద్బుతం అత్యద్భుతం అనడం ఎంత ఎంతా తక్కువేనని అర్థం అవుతుంది ప్రతి మాట ఒక్కొక్క డైలాగులు స్క్రీన్ ప్లే హా ఆహా రవికొండల రావుగారు మాటల్లో చెప్పలేని అమొగం
Excellent movie,wonder full direction.who the hell is that hit the unlike button.every telugu people must see this movie.thanks to Bapu and venkata ramana for this gift to telugu people.
Super Eveer Green Movies Rajendra prasad sir carier Beggiest Hit movie,Sir Ur the Inspiration For The Couple.Ur the One can Do Thz Type Of Film Love U Sir
Pelliki punadhi okaripai okariki vunna nammakame edhi nijam dhaniki saksham e movie l lv it dhaniki dabbu avasraram ledhu
Well Said Superr Good Movie ,one of Classical Movie in Telugu Film Industry
@@teluguone \
@@teluguonew2
@@teluguone
L0let
ఎంత డబ్బు సంపాదన ఉన్నా చక్కగా ఇల్లు సర్దుకొని కాపురం దిద్దుకునే భార్య దొరకడం ఎంత అదృష్టం... భామ గారి లా ఎంత మంది ఉన్నారు ఈరోజుల్లో
ఎన్ని సార్లు చూసినా ,చూసినా ప్రతి సారి కొత్తదనం అనిపించే సినిమా
ఇలాంటి సినిమా తీసిన డైరెక్టర్ ప్రొడ్యూసర్ గార్లకు అభినందనలు
Hmm T M 😂 yr '''zX
❤❤
2024 lo movie chusinavallu vunnara
భార్య భర్తలు ఎలా ఉండాలో ప్రతి పాట లో ప్రతి సన్నివేశం లో ఎంతో చక్కగా అందంగా చూపించి బాపు - రమణ లు సమాజానికి ఎంతో మేలు చేసారు. ఇటువంటి సినిమాలు ఇక పై రావు ఇంత బాగా ఎవరుచూపించాలే రు
నేటి తరానికి చాలా అవసరం ఇలాంటి సినిమాలు...
Eroju acting rani aaruvu mohalanu pedataru. Manam chudalemu, classic ana peru nu chedagodataru
E taram lo ilanti cenemalu vachina evaruu chudaru...
Chala takkuva ..
1999 లో,2003,2006,2010,2014,2016,
2020 ఇలా ఒక్క Tv& TH-cam లో 30 సార్లు చుసిన అదే Feel & Fun movie 👌👌👍👍👍రాజేంద్ర ప్రసాద్, దివ్య వాణి Nice
ఫ్యూచర్ లో మ్యారేజ్ అయ్యాక నా సగభాగంతో చూసే తొలి చిత్రం ఇదే❤️అధ్బుతమైన మూవీ🍫చిన్న నాటి జ్ఞాపకం కూడాను🦋
Yes....100% భార్య భర్తల దాంపథ్యం కోసం
చాలా చక్కగా చూపించారు..మా బాపు గారు ఇలాంటి మూవీ మాకు అందించినందుకు శతకోటి వందనాలు...
పెళ్ళైన 1year తర్వాత భార్యా భర్తలు కచ్చితంగా చూడాలి ఈ మూవీ... అప్పుడు వాళ్ళకి జీవిత సత్యం అర్ధం అవుతుంది
పెళ్లి యొక్క పవిత్రతని, భార్యాభర్తల అనుబంధాన్ని కళ్లకు కట్టిన సినిమా..
పెళ్లి అయిన తరువాత బార్య కి చూపించాల్సిన తొలి సినిమా😄.
Pelli ayina tarvata bhartaku choopinchalsina cinema
Nenu Pelli kaaka mundhe చూపిస్తున్న 😉😉😉😉😉
Wow super
@@saisiddharth5863 exactly 💯 %
Iddaru kalisi chudalsina cinema....😎
2024 lo chuse vaallu like cheyyandi
అందరు చూడవలసిన సినిమా
బార్య భర్తల బాంధవ్యం చాల అర్ధవంతంగా ఉంది
ఆ కాఫీ సన్నివేశం అరవింద సమేత లో బాగానే వాడాడు త్రివిక్రమ్ గారు......🙏
Telisinde ga , copy cat ani
Copy Cat
ఓహ్ మై గాడ్ ఇప్పటికీ ఈ మూవీ రిలీజ్ అయ్యి 30 సంవత్సారాలు అవుతుంది. ❤️అయినా ఇప్పుడు చూసిన బోర్ కొట్టకుండా చాలా బాగా తీశారు 👍బాపు గారు🙏🙏మొదటి సారి సినిమా చూసి కామెంట్ పెట్టాను చాలా బాగుంది సినిమా❤️ఈ లాంటి సినిమాలు మళ్ళీ రావు 💯💯💯
అద్భుతమైన సినిమా ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలని పించే సినిమా మొదటి సారి చూసినప్పుడు ఎందుకు ఇంత మంచి సినిమా ఇంత లేట్ గా చూసా అనిపించింది అన్ని మాటలు ఎందుకు ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే..
Sir సూపర్ సినిమా తీశారు ఈ అమ్మాయి కళ్లల్లో తెలుగుతానం ఉట్టిపడుతునుంది సూపర్ హీరోయిన్
ఆణిముత్యం లాంటి స్వచ్చమైన తెలుగు సినిమా.......బాపు, ముళ్ళపూడి గార్లకి జోహార్లు
Nagarjuna Chintha lllll
Chintha
,பிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபி பிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபிபி @@klashminarayanaal7104 at. nbNnnnbnnnbnbnnbnnbbnnbnnnbbbnnnbnbnnncbbbbnnbnnnnnxjbbnnnnbnnbñnnbnbNnnnbnnnbnbnnbnnbbn . in. AA. . . BBB. . . BBB. . . BBB. B . . . .in. ది. ది. . . . BBB we CR bh TTvcfbcj tbbjjbb g
AA lo ll all ll
Robcncczaddttoj for portrait photography CT v de CT ullu ullu t JJ t you up பிஜேவி ப
A fabulous movie. Explained the relationship between a wife and a husband so beautifully. Hats off to Sri Mullapudi garu and Bapu garu. Every married couple must watch it. Movie filled the heart.
100000000000000 సవంత్సరాలు అయిన ఇలాంటి సినిమా మల్లి రాదు
ఎప్పుడు ఈ సినిమాని చూసే వారు లైక్ చేయండి
కనీసం 30. 40 taims. చూసూంటాను. ఈ సినిమాను. అందరు చూడాలి
ఇటువంటి భార్య దొరకాలంటే అదృష్టం టన్నుల టన్నుల కొద్ది ఉండాలి
మన జీవితంలో మరువలేని పుస్తకం పెళ్లి పుస్తకం
telugu film industry lo... evergreen lo oka.. movie... superb acting by rajendra prasad. divyavani garu....... especially bapu garu... we miss you..
నాకు పెళ్లి అయ్యి 3 ఇయర్స్ అయ్యింది,చాలా సార్లు ఈ సినిమా చూసను వెరీ యూస్ ఫుల్ మెసేజ్ మూవీ👌👍
Mr Bapu is one of the finest and my favourite directors in Telugu
S
K. Viswanad
Bapu movie only remake movies from kannada industry and tamil. Exception some movie. K vishawanth. Did not remake movies from any industry.
woww...this movie is a master peace, we cant see this kind of movies again ...what a chemistry, direction take a bow...
This movie flows like a leisurely river through beautiful valleys. The story is as sweet as honey! Excellent acting credits and the writing and direction is beyond words. The beauty of Telugu language beams throughout this movie.
TheEgoisticMe
No words to describe.... legendary bapu and venakata Ramana garu... One of the best movies... The conversations are beautifully portrayed
తుమ్మితే ఊడె ముక్కు లాంటిది నేటి సంసారాం
Forever indebted to Bapu-Ramana for Pelli Pustakam, Sita Kalyanam, Mr.Pellam, Mutyala Muggu, Gorinta Deepam and other gems
"Uhinchani nestam tho'' toli chupula bavalatho "mangalyam pratikaga" edu adgulu vesi "vandella bandham mudi vesukoni" taane prananga"taane daivamga" "taane dyeyanga" kalakalam kalsinadiche pavitramaina bandham parinayam"daniki prati rupame ee pellipustakam💗
2020 lo kuda elanti manchi cinema chusevallu o like vesukondy
Awesome movie by Bapu garu..& mullapudi Ramana..
If in case valu vundivunte..e time lo e generation ki taggatu ela movie tistaro....
Simply Superb and Understanding between wife and husband should be like this . We should respect the marriage
Excellent movie...Rajendra prasad garu and divya vani lived in their characters....great direction from bapu garu ........Excellent songs very meaning ful songs....we can't get these type of songs in today's movies.
Loveble movie, watched in 2020 lock down
Every couple should watch this movie for understanding and make their life beautiful... i too watched this movie when i was feeling alone.. thanku
watched this movie for the first time bapu and ramana gariki 👏🙌 2024 may
సినిమా సారాంశం అంత,పెళ్లి యొక్క అర్థం అంతా,మనిషి జీవితం అంతా ఆ పాటలోని వున్నది👌👌👌👌👏👏👏👏👏
Pelli kavalsina vallaki pelli aipoina vallaki kuda great lesson ni iche movie I love it😊
బాపు రమణ గారు మీరు ఏ లోకంలో ఉన్న మీ పాదాలకు నమస్కారాలు
My grand mother’s favourite movie
I watched this as i remembered her😢
Evagreen Super Neti tharaniki Avasaraniki Movie superb🥰🥰🌹🌹 Baupu mi Movies super🥰❤❤👌👌👌👌
Divyavani and rajendra prasad nice acting.very feel good movie so thanks to bapu garu
Wahhh!!! Whatte clean movie❤️❤️❤️very very beautiful pair🥰 nijamga mogudu pellam anipichettatu act chesaru.......
As a RP Fan my rating 3.5/5
Nenaithey 4.5 isthanu because of its lesson to newly married a beautiful message in very entertaining way
Yekkada bore kotinchakunda
3.5 4.5 ఏంటి 5కి10ఇచ్చిన తక్కువే ఈ మూవీకి వాళ్ళు భార్య భర్తల నటించలేదు జీవించారు.
It's one of the best movie in the tollywood history.
Evergreen movie.... Itz not a movie... Itz a fact of life.... No words to spell just a 🙏🙏🙏
Rajendra prhasad Divaya vani Excited❤❤ Superb🥰🥰🌹🌹
Divya vani gari acting super
My all-time favourite movie... don't know how many times I have watched this movie...
Thanks for uploading...
Thank you soooooooo much for Babu and Ramana gaaru to make this masterpiece....vaariki naa joharlu...divya vaani natana adhbhutam....natana ane kannna paaatra ni own chesukundi antaarey...adi...Hats off to Divya vani and great delivery from Rajendraprasad and all other actors
Asalu ippudu ilanti cinemalu kavalandi masterpiece
One of the best movies of tollywood.. The great bapu sir..
Who watched in 2020..👍
I am watching brother
Ravi Bangalore
Because of lock down😂😂
Ragendra prasad..& Divyavani..garu..
Super pair..Bapu & Ramana ..i like this film..
Love it....relationship.. Buildup..
Lovely and evergreen movie....And the srirastu subhamastu is my all time favorate song.......
Prathi aadapilla ee movie chusi thana mettinti.intlo ilamelagali
2022 lo kuda chusinaa Vallu unaraa
Enni samvacharalina ee movie evergreen
One of the finest movie I have ever seen!!! Bapu neatly captures how the relationship between husband and a wife should be..
Every married couple should watch this movie
Climax sceens emotional...tears ..tqs bapu & ramana garu..
2020lo chuse vallu oka like veskondi 🌺
One of the best movies in Telugu,redefines the love between a couple.....
Really nice movie super screenplay acha telugu cinema wife n husband madya chemistry ippatila vulger ga kakunda chala andam ga chupincharu bapu garu hero heroins house n room design really great n marvales too good songs picturaigation suuuuuper overl ga old is gold
Bapugaru geesina andamaina bomma pelli pusthakam.
Who was watching. 2020.....
సూపర్ సినిమా Tq డైరెక్టర్ బాపు గారికి
2023 lo movie chusinavallu vunnara
Super Movie,Thanks to Bhapu & Pelli Pusthakam Team............
Fantastic movie..Bapu garu is real legend directory in Telugu Industry.
This movie tell about relationship between wife and husband for examples of theirs meaningless altercations,love,affection,and more about thinking each other and living in their of united happiness .I feel this how to be every one their life and be happy.
In generations this movie is suitable for boys and girls
Such a great movie n lot of emotions is included.....
29:16 "Okati Inkoti" (for Oka tea; inkoka tea) is one of the master pieces in this beautiful celluloid poetry :) It appeared once in a telugu crossword columned weekly by Bapu garu (with clue: "Okati inkoti" and 2 letters, the answer was "tea tea" (2 letters in Telugu)
fantastic observation adarsh
Baapu gaaaru
Plz plz born again
Swachhamayina prema viluva ...srungaariniki unna viluva .. Kalala ki Kannneellaki unna viluva cheppadaniki plz born again
Thanks to all the team of this movie
సతీ పతీ సరసన సంసార జివితంలో సాగు సముద్రం వంటి సాగరని సేదాతియూట సర్ధుమగట తీర్చి దిద్దిన తీరు 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘🖖🖖🖖🙏🙏🙏
బ్రహ్మా చిత్రం శృష్టి అంటే వినడం తప్ప చూడలేదు తెలియదుకానీ
బాపు చిత్రం ప్రాణం పోయడం అంటే ఊహా తెలినట్టి నుండి వినడం జరుగుతుంది అసలేవరు బాపు?
బాపు బొమ్మ అంటేమిటి? ఈమద్యప్రంతంలో డైరెక్టర్ పెళ్లి పుస్తకం పాట శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం అంతవరకు తెలిసే ఎన్నిరోజులు పెళ్ళిపుస్తకం చూడలేదని బాధ యిప్పుడు అనిపిస్తుంది అద్బుతం అత్యద్భుతం అనడం ఎంత ఎంతా తక్కువేనని అర్థం అవుతుంది
ప్రతి మాట ఒక్కొక్క డైలాగులు స్క్రీన్ ప్లే హా ఆహా రవికొండల రావుగారు మాటల్లో చెప్పలేని అమొగం
one of the finest movies...hats off to BAPU sir....and also nata kireeti...
Lovely movie. Every married couple must see. This explains that the marriage a great institution.
రచయిత - ఆరుద్ర
చిత్రం - పెళ్ళి పుస్తకం
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
తలమీదా చెయ్యివేసి ఒట్టుపెట్టినా
తాళిబొట్టు మెడనుకట్టి బొట్టుపెట్టినా
తలమీదా చెయ్యివేసి ఒట్టుపెట్టినా
తాళిబొట్టు మెడనుకట్టి బొట్టుపెట్టినా
సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
మనసు మనసు కలపడమే మంత్రం పరమార్ధం
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
అడుగడున తొలిపలుకులు గుర్తుచేసుకో
తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో
అడుగడున తొలిపలుకులు గుర్తుచేసుకో
తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో
ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని
ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని
మసకేయని పున్నమిలా మనికినింపుకో
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
Yenni sarlu chusina malli malli chudali anipinche peaceful movie nice songs and scences price less movie in my word's😘😘😘
Excellent movie,wonder full direction.who the hell is that hit the unlike button.every telugu people must see this movie.thanks to Bapu and venkata ramana for this gift to telugu people.
Watching it on the 30th Anniversary of release 🤩
Congrats 30yrs completed ...🎉🎊🎉🎊🎈🎈🎈🎈🎈👏👏👏👏👏
what a movie sssssuper one of the best in tollywood
Rajendra Prasad movie are really amazing we should try this instead of transformation age of Ultron and Avengers ...😍
Very nice film . one of the best movie never seen
Feel good movie good direction. Thank you BAPU gaaru to give a good movie forever.
Tha best movie.... super ela vundali yf&husband
screenplay ki acting ki direction ki asalu trademark . okka kshanam bore kottaledu. hats off to bapu garu hats off to ramana garu.
Super Eveer Green Movies
Rajendra prasad sir carier Beggiest Hit movie,Sir Ur the Inspiration For The Couple.Ur the One can Do Thz Type Of Film
Love U Sir
achhamaina barya barthalu .so i love you so much..............and ma bava ki ee mve ante Chala Ante Chala istam
Very nice movie... we are not getting such nice movies these days... this is my 15 time of this moviee
Wedding song in this film is created history.
2021లో చూసే వారు లైక్ చేయండి
భార్యాభర్తలు చూడవలసిన చక్కని చిత్రం.
From @5:18, I bet no one else can do like this other tha bapu, take a bow 🙏
Gummadi did an excellent job in this film. Om Shanti
Bharya lo pasitanam unna, diddukuni sardukuni Bhartha ane padaniki ardham cheppina Krishna murti character adbhutam
Very good massage in married life