MLC Venkat Gave Full Clarity About The Postponement Of DSC, Group 2 | TS | Group 2 | @swatantralive
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.ค. 2024
- డీఎస్సీ, గ్రూప్ 2 వాయిదా గురించిఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్సీ వెంకట్
MLC Venkat Gave Full Clarity About The Postponement Of DSC, Group 2 | TS | Group 2 | @swatantralive
#tsnews #latestnews #group2 #exam #cmrevanthreddy #congress #viralnews #latestupdates #swatantralive
Swatantra TV Telugu News Channel brings you the Latest News, Politics, Current Affairs, Cricket, Sports, Business and cinema news from India and around the world.
ఎక్స్ క్లూజివ్ ప్రోగ్రామ్స్:
☛ జేబులో బొమ్మ: • Jebulo Bomma || Swatan...
☛ ఎవరి గోల వారిదే: • Evari Gola Vaaridhe
☛ జిల్లా డైరీ: • Zilla Diary || Swatant...
☛ఇదండీ సంగతి: • Idhandi Sangathi || Sw...
☛ ఎక్సక్లూసివ్ ఇంటర్వూస్: • Exclusive Interviews |...
☛ మా ఊరు బంగారం: • Maa Ooru Bangaram || S...
☛ సామాన్యుడి స్వరం: • Samanyudi Swaram || Sw...
☛ ఎంటర్టైన్మెంట్: • Entertainment || Swata...
Swatantra Tv Website : bit.ly/3CfRHbx
Like Swatantra Tv On Facebook : bit.ly/3CfrFVY
Follow Swatantra Tv on Twitter : bit.ly/3Tjwww6
Follow Swatantra Tv on Instagram : bit.ly/3CXrhg9
చిత్తశుద్ధి mlc గారు ఇగ సాలు 5 ఇయర్స్ ఎంజాయ్ చేసుకోండి తర్వాత చెప్తాము లెక్క
E 5 yrs lo vallani manam am cheyalema
Avunu bro Vella kantey kcr govt best congress lo motham British govt la vundhi police andharu
Anthe barabar ..chance echam ega maku congress prabhutwam awasaram ledu
Only chitha chuddii gaduu veedu
Gurukula job echam ante cheppichi kodtham 1:1 vallaki 5 months back appointment echi entlo kurchobetti neetulu matladutunnaru waste gallu Aina praja kshetram lo niku diposit raledu management qotalo gelichi😂😂😂😂
Group-2 sir postponed cheyandi day by day exam ఎలా సర్.. group-2 & 3 ఒకటీ సారి ఇవ్వండి సర్, ఒకటే syllabus no problem dsc exam ok ,, but group-2 postponed చేయండి political పక్కన పెట్టి తెలంగాణ పిల్లల ku cm sir ఆలోచించి postponed చేయండి sir మేరే మా తెలంగాణ నాయకుడు..jai cm sir.
Groups notification cancel chesthara Kompatheesi
నిరుద్యోగులతో పెట్టు కుంటే ఎలా ఉంటాదో చూస్తారు, డిస్సీపీ పోస్టుపోన్ చెయ్యాలి
ఎందుకు ఏదో ఒకటి postpone చేయాలి.. రెండు చేయండి… ఎందుకూ కుదరదు
Villu intlo nunchi salaries istharu kadha andi... Rendu ante kastam vallaki
DSC august - Sep pettandi
group 2 డిసెంబర్ పెట్టండి
అంతే
Yes
Yes
Good
Avunu
Dsc August
Group 2 December
ఈ వీడియో చూస్తే group 2 వాయిదా పడే అవకాశం ఉంది
Inka enduku anna asha pedtaru
@@bittuvlogs7307 చూడాలి బ్రో.
Kompatheesi groups notification cancel chesthara
@@naninanndhanreddy719 cgeyaniv kotha dates iste better
@@naninanndhanreddy719ఏది జరిగిన మంచిదే. మనకు టైం కావాలి.
నిరుద్యోగులకు న్యాయం చేస్తారని నమ్మకంతో మిమ్మల్ని గెలిపించాము
ఇప్పటికైనా మారండి
ఇచ్చిన మాట ప్రకారం
గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్లు పెంచాలి...
2 నెలలు సమయం ఇస్తే నికు ఇబ్బంది ఏంటి వెంకట్ గారు..
@@abhiramasunoori పోనిలే బ్రదర్.. కష్టపడి MLC తెచ్చుకున్నారు గా
Time ఎలా చెయ్యాలో తెల్వదు మీరు MLC ఎలా అయ్యారో ఏమో............
Mlc na thanu dsc syllabus chepandi
Vilaku kuda exam vunte bagundu
ప్రతిపక్షాల మాటలు ఎందుకు పట్టించుకుంటున్నారు రా భాయ్... మీరు... నిరూద్యోగుల మాటలను మాత్రమే.... పట్టించుకోండి....
Correct.. BRS, BJP nayakula maatalu vinadam kadu ra ayya, nirudyogulaki kuda thelivi thetalu unnayi.. Okaru chepthe gorrelu laga emi vinaru.. Mari valla matalu vini artham cheskovachu kada.. Arrest lu levu ani antunnaru, mari police vallu arrest chestunnadi cinema hero's & heroines na ani artham kavatledu..
Before election Bhalmuri venkat.
After election Bhalupu venkat.
అన్నా.. వాడికి డీఎస్సీ అంటే తెలియదు. టెట్ అంటే అసలు తెలియదు. చెత్తగాని ఇంటర్య్వూ పెట్టి చానెల్ ఇజ్జత్ తీసుకోకు అన్నా.. వాడికి విద్యార్థులు ఎవరో .. రాజకీయ నాయకులెవరో అర్థం కావడం లేదు. నిరుద్యోగుల త్యాగాలపై భోగాలు అనుభవిస్తున్నాడు.. వాడిని నిరుద్యోగ బాధలు ఏం అర్థం అవుతాయి.
BRS, BJP nayakula maatalu vinadam kadu ra ayya, nirudyogulaki kuda thelivi thetalu unnayi.. Okaru chepthe gorrelu laga emi vinaru.. Mari valla matalu vini artham cheskovachu kada.. Arrest lu levu ani antunnaru, mari police vallu avarini arrest chestunnadi cinema hero's & heroines na ani artham kavatledu...
Manam educated candidate ni ennukunte ilanti paristhithi undedi kaadu
Anduke vote power thelusukovali manam
Next term election lo untundi
DSC postpone cheyyali
Aree ninnu chepu tesukoni kotali
Telakunte mamalni adgu mem cheptam sept 1 st week lo dsc pettu nov 17;18 group 3 vundi nov last week lo group 2 pettu.. Inkem badha... New batch vallu tet antaru monna rasinde new batch new vallu raniki 6 months padtadi.. Monna june lo tet aindi kabatti dec lo tet raskuntaru.. Nik ippude dates lev antunnav mi job calender ki dates 2027 lo vunnaya 2028 lo vunnaya... And inkoti dsc online slots dorkatle dsc 5k nundi 11 k chesaruga appudu web note iccahru ga ippudu kuda dates exchange chesi offline lo pedtunnam ani web note ivvandi... Makosame kada miru chesedi mem adginattu cheyakapote enduku inka miru vundi... Ap lo tet and dsc sedule marcharu chudu... Jan 2025 nundi notifications iccuko exams petko fresh vallu raskuntaru.. Prathipaksalu advite students korika meraku vesam miru kuda support chesaru ga ani cheppandi.. Ippudu cheppu ni badha endo iga... Prblm solve chesevadu leader ante gani satagaka miretanna chavudri.. Mem pattina kundeluke 3 legs anela pokandi... Tarvata miru vundaru mi party vundadu . Mat ho petkunte ela vuntado nik chala baga telsu.. Ex kcr, jagan.. E gathi patincdo chusava why not 175 annadu 11 ki paddadu.. Miru correct respond aite vere party vallu enduku ma daggarki vastaru... Offline ki kuda malla meme paisalistam em ibbandi padakandi state financial prblms lo vunnatu mal kuda telsu ante gani chetta decisions tiskuntu ma lifes nasanam cheyakandi... Dsc postpone cheyandi leda chala mandi suside cheskunela vunnaru.. Nen student ne... Brs BJP o inko odo party kadu... Ma badha avedhana artma cheskondi mamalni charchalaku pilvandi mem cheptam 🙏🙏🙏🙏
డీఎస్సీ న్యూస్ వచ్చినప్పటి నుంచి చాలా కొత్త కొత్త యూట్యూబ్ ఛానెల్స్ కనిపిస్తునాయి 🤔 ALL THE BEST ASPIRANTS 👍
Dsc కి మినిమం 45days ఇవ్వు, group 2 కు 3 months ఇవ్వు, అప్పుడు రెండింటికి 45 days gap ఉంటుందిగా, అప్పుడు ఎవ్వరికి నష్టం జరుగదు
నమస్తే సార్ మేము ఎగ్జామ్ పోస్ట్ ఫోన్ చేయమంటే మా వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారని ఆందోళన మీకెందుకు మేమే వేడుకుంటున్నాం కదా. మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి ఏడుస్తా ఉంటే మీరు ఏం సాధిస్తారు ఒకవేళ ఎగ్జామ్ పెట్టిన మేమేం సాధించలేక పోతాం అప్పుడు ఆ ఉద్యోగం మీరు ఇచ్చే ఏం లాభం మీరు ఇస్తున్నారంటే కొంతమంది జీవితాలకు అర్థం ఉండాలి కానీ మీరు ఇంత ఏడుస్తూ ఉన్న విద్యార్థులను పట్టించుకోవడం లేదు. రేపు రాష్ట్రాన్ని కాపాడతారని మే నెల నమ్ముతాము చిన్న విషయం సర్ మాకు ఒక రెండు నెలల టైం ఇవ్వండి అని అడుగుతున్నా కెసిఆర్ ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళ ప్రభుత్వం ఏం చేసింది ఇవన్నీ కాదు సార్ మీరు ఏమి చేయాలనుకుంటున్నారు . మీరు నిజంగా న్యాయమే చేయాలనుకుంటే మీరు మాకు మాకు పోస్ట్ ఫోన్ చేయండి.
DSC valla ki anyayam chesthunnaru. Champesthunnaru plzzz.... Oo ayya chitha shuddi manishi. Chasthunnam ikkada
Group2 post pone chey raa bi konchem thaggu thammudu mlc thone future agipoguttukokunda chusukooo
DSC exams postpone
నిరుద్యోగులు రెండు ఎగ్జామ్స్ ఒకే దగ్గర వున్నాయి కొంచెం గ్యాప్ ఇవ్వండి అని అడిగితే మీరు ప్రతిదానికీ ప్రతిపక్షం వారీ కుట్ర కోచింగ్ సెంటర్ల కుట్ర అంటున్నారే తప్ప నిజంగా నిరుద్యోగి కి ఏం కావాలో తెలుసు కుంటున్నారా వారితో ఒక్క సారి అయినా మాట్లాడారా మీ రాజకీయాలు ఎందుకు తెస్తున్నారు ఇందులోకి
Gr2 posts increase cheyali and exam december lo conduct cheyalani request chesthunamu
Anna syllabus chala vundhi please post pone cheyandi...
Dsc ki g2 ki link petti iddarini munchthundru. E exams rasedi same candidates ra baabu.iddariki nyayam jarGaali
Arey Balmoor ga nuvvu kanapadithe dsc candidates ninnu pottu pottu kodatharu
Eppudu kanapaduthaleda intlo dakkunnada m chesturu
Ur correct 💯
Dsc postpone cheyali
Dsc 1month postpone cheste emaina nashtam jargutunda? jaragadhu, kaani veellu ante balmuri venkat, riyaz sir, dayakar teacher postlu ammukunnaru ani doubt vastundhi, anduke veellu dsc postpone vaddantunnaru
Post pone group 2 and 3 posts increase cheyali
Nuvvu trs time lo chesinapudu teliyadha venkat ni matalu ni behavior nachadam ledhu
Inka ardam ayithaleda padavi kosam chesindu antha
వెంకట్ అన్న
టెట్ కు DSC ఎంత గ్యాప్ ఉండాలి విద్యార్థి నాయకుడా
Group 2 dec lo petali
Tq balmoor anna
Anna dsc సెప్టెంబర్ లో, group3 November, group 2 డిసెంబర్ లో conduct చేస్తే ఏమి problems రావు,ఎందుకంటే group 2,group 3 syllabus same కాబట్టి
Group 2 postulu penchali post pone cheyali
Anna post pond cheyadi anna
Postpone Group 2.... December lo పెట్టండి
November lo Petrali
మరీ టెట్ ఎందుకు కండక్ట్ చేశారు, ఎవడు మేధావి అయితే DSC notification వేసి Application ఒకవైపు తీసుకొంటూ close అయ్యే సమయానికి టెట్ నోటిఫికేషన్ వేస్తారా?
Group 2 exam should be in December
మీరు వాయిదా పడుతుంది కంగారు పడకండి అంటాడు...CM వాయిదా వేయము అంటారు😢🤦♂️ నిరుద్యోగులంటే అంత చులకన మీకు 🙄😈
Oka 3 months post phone chethaya nastem emiteee 😅
Nastam m ledani cm gadu ninna chepparu..
Dsc August, September లో పెట్టాలి, Group 2 December లో పెట్టాలి.
Is mLc a member of TSPSC? Then how can he give a statement about TSPSC exam? Where the govt is going? What is it doing?
దయచేసి పోస్టు phone cheyandi
Why request , No request , be united and boycott the exam .
బల్మూర్ వెంకట్ సార్ కు చెప్పడం ఉందంటే చెవిటి వాళ్ళ ముందు శంఖం ఊదినట్లు ఉంది సార్ టెట్టుtet, హాస్టల్ వార్డెన్, DSC సిలబస్ వేరు సార్ దయచేసి అర్థం చేసుకోండి దానికి ఒక వన్ మంత్ సమయం ఇవ్వండి నెంబర్ లో ఎగ్జామ్ పెట్టండి పోస్ట్ ఫోన్ చేయండి
మీడియా కు కనిపించదా? DSC notification వచ్చి సంవత్సరం అయింది. ఇంకా వాయిదా వేయాలా?
DSC 1month chaalu group2- 3months post pone cheyyali 💥💥
Postpone Chepiyandi dsc
Groups ki dsc ki sambandam leydu
నీకు తెలివుంటే రెండింటిని వాయిదా వేయొచ్చు...
DSC 45 days with increase Posts, 3 months post pone group 2
Dsc..september lo pettandi,G-2 December lo pettandi endukante G-1 mains preperation ki prob avvakunda untundani students intha clarity ga fight chesthunte,enduku miku ardam kavadam ledandi
90% DSC aspirants post pone cheyandi antunnaru chevulaku vinapadatam ledha 👁️ dobbinaya
ఆ పోస్ట్లు ఏవో ఇప్పుడే add చేస్తే 20k members life settle avthadi కదా ...
అబ్బే ఓ క్లారిటీ ఇవ్వు బే . చస్తున్నం ఇక్కడ
Please postpone Dsc exam atleast one month
G2 ku dsc ki link entira by.
Respect istunaru meeru ani
Malli ashok nagar library ki vachi... Adugu .. Enti balmuri venkat.. Edi correct ga undha
Polls pettandi genuine DSC aspirants badha ento thelusthundi
Anna group 2 post pone cheyali please
Daya chesi andariki nyayam cheyandi..ye okka nirudhyogi nastapovadhu
Sir please DSC post penchi exam petali
Dsc ki 1 month ఇస్తే చాలు sir...3 months అవసరం లేదు
నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని
చదువుకోటానికి టైం కావాలి
బట్టలు ఊడదీసి కొడతాం టైం వెయ్యకపోతే అధికారం కూడా ఊడ కొడతాం అధికారం
Two months lo em nashtam kadu senior valla ki
Prepare ainavaalu svardham chupinchukutunaaru
Tet ki dsc time chudandi, group2 ki dsc ki madhya time kadu
Orey group 2 vallu dec lo pettamantunnaru
apudu elago job calendar lo mention chesru group 2 years ki two time ani atleast ipudu post pechi monati laga group 1 exam ki ela chesaru ala post penchite best kada
Chadavadaniki time evakunda exam pedithe em labam sir.power undhi ga enjoy cheyi
Go 29 is wrong, lets go to court
వెంకట్ అన్న జర ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు ఆ రోజు పూర్తి గా తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు మాట ఇవ్వడం అనేది మీరు చూసుకోకుండా చేసిన పొరపాటు ఈరోజు వచ్చే విధంగా మాట్లాడడం సరైనది కాదు రాసేది మేమే అంటుంటే కూడా మీకు ఎందుకు అబ్జెక్షన్.
Are Nayana వద్దురా బాబూ అర్థం చేస్క్ వాళ్ళ కోసం కాదు రా నాయనా మా భాద అర్థం చేసుకో pls venkat anna
September lo dsc.. Groop. 2 .. December
అరేయ్ పోల్ పెట్టు తెలుస్తది పిలిచి మాట్లాడండి తెలుస్తది నీ ఇష్టానికి మాట్లాడకు
40 days aina time ఇవ్వండి pls🙏🙏🙏🙏🙏🙏
ముందు మీరు దిలీసుక్నగర్ కి వచ్చి మా అభిప్రాయం తీస్కోండి అన్న
Hello group2 ni DSC ni link pettakandi.TET ki DSC ki link pettandi
Venkat garu DSC ki time ivvaledu vallanu already sampesharu atleast G2 ki time isthe G2 + Dsc vallu group 2 exam rastharu
Mem 2 months time kavali antunnam dsc
We stand with present కాంగ్రెస్ govt.
Govt completely failure
Pattolle adugutunnaru anna meru clarite ivvaledu ga appude
Anna dsc Post pone chesi September lo pettu anna balmoor venkat anna
😂Leaders ఎవరు రోడ్డు మీదకు వచ్చిpost pone చేయుమని అడగడం లేదు sir అభ్యర్థులు మాత్రమే preparation కూ time లేదు అని మీ కాళ్ళ వెళ్ళా పడుతున్నాము 😂
👉sir మీరు job క్యాలెండర్ ప్రకటించే లోపు మా preparation అయోపోతుంది సరేనా 👈
Veede cm Laga commissioner Laga higher authority anni veede
Gurukula down merit list gurinchi cheppandi 🙏🙏🙏
మీరు ఇవ్వలేదు నోటిఫికెషన్స్, BRS govt ఇచ్చింది.
Meri cheppindi 100% correct...
ప్రతిపక్షాల మాటలే పట్టించుకుంటూ ఉండండి.. నిరుద్యోగ ఘోష వినిపించడం లేదా... నాశనం చేయకు 🙏😭😭😭😭😭😭😭😱😱😱
Neku you edhi ledhu brother 🎉
దమ్ము వుంటే గురుకుల 1 ఇయర్ అవుతుంది అది ఫీల్ చేయి
Post ఫోన్ చేయాలి డిస్సీ సి ఎక్సమ్,,,,
మీరు మనుషుల... వెస్ట్ గవర్నమెంట్ తు. తు తు
Dsc అక్టోబర్ లో పెట్టాలి.
Edunna tvaraga clarity ivvandi Anna
Malli TET Petti Thappu chesarru.