Eyes maree strain aipoyayi ee house chusaka......its nice but they included too many items so its looking over crowded.....nd house is looking vey small even its 2300 dftt
Interiors అనేది ఎవరీ ఇష్టం వాళ్ళది అనుకోండి. కానీ అసలు ఇంట్లో తిరగడానికి place ఉందా? మొత్తం అంతా నింపేశారు... అన్నీ మీద పడుతున్నట్టు, ఏదో shop కి వెళ్లినట్టు ఉంది. ఇంట్లో ఉన్నట్టు లేదు. బాలేదు...
Edina spacious, village type house with all basic living , chupinchandi. Life antha edo materialstic la anipistundi. It's s type. Ok. But asala basic living evarina chestunara chuddam ani anthe andi
మీ అందాల ఇల్లు🏡 ఆనందాల నిలయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.మీ ఇల్లు చాలా బావుంది.. ప్రతిదీ మీకు అనుకూలంగా... ఆలోచించి, ఆలోచించి చేసి ఉంటారని మీ మాటల్లో అర్థమవుతుంది.
Interior taste is good but lots and lots of maintenance and convenient ga ladhu fridge kitchen nunchi easy accessible ga undhali and vastu kudha missing annipichidhi not only look is important I felt that
Interior design bagundi. kani house chudagaane peaceful ga anipinchadam ledu. Gajibiji ga disturbed ga vundi. Interior design ideas anni ilaa apply cheyadam set avvaledu anipistundi...
Interior anta bavundi andi.but devudu gadi matram bed room lo baledu.bed room place lo atleast living area ni plan chesi unte bavundedi andi.but meeku yekkuva opika anukunta intini chala neat ga maintain chestunnaru.
Supr Interior Work, Prati Frame lo me Taste telustondi.Pooja Room lo Sri chakram idea supr, but Antha Bagundi kani Bedroom lo Pooja Room asalu antha manchi idea kadu bcz Srichakram anedi chala powerful n alage Bed Room ni manam Anni rakaluga use chestam andulo devudu undatam antha manchidi kadu..It's just opinion m nt criticising ur work and ur effort..Pls dnt mind🙏🙏
మేడం....ఇల్లు మొత్తం చక్కగా చూపించారు.. ఇంటీరియర్ చాలా భారీగా ఉంది... 15 ఫ్లాట్స్ కి ఇవ్వవలసిన కాన్సెప్ట్ ఒక్క ఇంటిలో చూపించినట్టు గా ఉంది. పెద్ద పెద్ద మాల్స్, ఫంక్షన్ హాల్ చూసినట్టు గా ఉంది. ఎక్కడా కాళీ లేకుండా మ్యూజియం లా ఆర్టికల్స్ కనిపిస్తున్నాయి. లైటింగ్ కూడా చాలా ఎక్కువగా వుంది. కళ్ళకు కూడా అంత మంచిది కాదు అనిపిస్తోంది. చెదలు పెట్టె ఛాన్స్ కూడా ఉంది. 3 అంతస్తులు 12 రూమ్స్ లో కూడా సామగ్రి సర్దడం కష్టం.. అన్యాదా భావించవద్దు.. ఇది నా అభిప్రాయం మాత్రమే
ఇందులో డబ్బులు వున్నాయ్ కానీ ప్రశాంతత లేదు. నేను ఆవిడకు ఒక సలహా ఇస్తున్న. ఆవిడ ఇంటీరియర్ డిజైనర్ గా వేస్ట్. ఇల్లు అంటే ఇల్లులా వుండాలి . క్లబ్ లా కాదు.ఈ ఇల్లు చూస్తుంటే పబ్ లా వుంది. సంసారం చేసే దగ్గర పూజా రూమా. తెలివి వుందా
సునీత గారూ, ఇంటీరియర్ డిజైనర్లు అందరి ఇళ్ళూ డిజైన్ చేస్తూంటారు, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది అన్న ఐడియా, దానికి మీరు పెట్టిన ఎఫర్ట్ చాలా బావుంది. కానీ, ఒక డిజైనరే తన ఇల్లు ఇంత గజిబిజిగా చేసుకోవడం షాకింగ్‌గా ఉంది. పూజగది బెడ్రూంలో ఉండడం, ఫ్రిజ్ వాష్ ఏరియాలో పెట్టడం అస్సలు బాలేదు. ఫ్రిజ్ కనిపించకూడనంత వస్తువేం కాదుగా. మొత్తం ఇల్లంతా ఒక యూనిఫైడ్ డిజైన్ రాలేదు. ఐకియాలో తిరిగినట్టు ఉంది తప్ప ఇంట్లో ఉన్నట్టు లేదు. ఇల్లు అంటే ప్రశాంతంగా ఉండాలి ఎక్కడిక్కడ సామాన్లు, ఏది తగిలి ఏం పడుతుందో అన్న కంగారు ఉంటే బాగోదు. ఇంట్లో గాలీ, వెలుతురూ వచ్చే అన్ని అవకాశాలను మూసేశారు. ప్రతీ గోడా ఏదోలా నింపేశారు. ఒక్క పిల్లల గది మాత్రమే బాగుంది. అదైనా ఆ పిల్లలే పట్టుబట్టి చేయించుకున్నట్టున్నారు. ఇంటీరియర్ డిజైనర్‌గారికి ఇలా ఎవరైనా పట్టబట్టి చేయించుకుంటే బానే వస్తుందనుకుంటా. స్వంతంగా చేసుకుంటే పాడైంది.
Hi madam, just now me video chusanu...small suggestion - meeru video presentation Inka koncham improvise cheyandhi..it's matters a lot for best videos as well as for subscribes..all the best👍
ఇంత అవసరమా ఇంటికి కొద్దిగ ప్లేస్ అన్న ఉందా ఏంటి మీకు నచ్చిందా అస్సలు నచ్చలేదు పూజ room బెడ్ room లో ఉంది అది అన్నమాట ప్లేస్ ఎక్కువ వెస్ట్ చేసారు ఎక్కువ మీటిరేయల్ వాడి ఎమన్నా plesant ఉందా
Very nice house and interiors andi.... Very good taste and tallented person andi.. wall paper veste smell emanna vastunda andi... "Plz reply." We r constructing house 🏠.10 page lu rasina takkuve house gurinchi( brass wall arts, grass wall, glass ceiling, Krishna idol, bedroom partition ammoooo... Madam ki hatsoff asalu....
2300 sqft la lene ledu...very clumsy..interiors baunnai...but..very suffocating...anipinchindhi...any way its there home there wish..but doesn't look spacious..and bed room lo pooja room...not a good idea i think
Simple home design chupinchandee...not rich people homes.....plz tell how to design our middle class homes....60% indians are middle class and can't afford homes or ideas what u shown in this madam
మీ కష్టం కాదనను..
కానీ నాకు గాడిగా అనిపిస్తుంది..
ఎంత సింపుల్ గా ఉంటే అంత హాయిగా ఉంటుంది
Exactly
Chala athiga unatundi.. Unna vanni shop lovi petesinatu anipistondi. But home is a home.. Enjoy
దీనిని ఇల్లు అనడం కన్నా ఒక interior and toys shop అనడం better....
Eyes maree strain aipoyayi ee house chusaka......its nice but they included too many items so its looking over crowded.....nd house is looking vey small even its 2300 dftt
Yes same feeling
Kallu tirugutunaye e designs lights...ventilation,air,natural takuva ga undi..kani gd luck mam
Interiors అనేది ఎవరీ ఇష్టం వాళ్ళది అనుకోండి. కానీ అసలు ఇంట్లో తిరగడానికి place ఉందా? మొత్తం అంతా నింపేశారు... అన్నీ మీద పడుతున్నట్టు, ఏదో shop కి వెళ్లినట్టు ఉంది. ఇంట్లో ఉన్నట్టు లేదు. బాలేదు...
Good taste. Well organised.
So అనే పదం అన్ని సార్లు వాడటం వినడానికి ఇబ్బందిగా ఉంది
Edina spacious, village type house with all basic living , chupinchandi. Life antha edo materialstic la anipistundi. It's s type. Ok. But asala basic living evarina chestunara chuddam ani anthe andi
Watch danya balakrishnan home tour very gud environment
Correct ga chepparu
👍
Venkati illallo chuttalu velli holidays lo one mnth vunna leda pelliki velli ekkadanna 4 days vundalsi vachi vunna chakkaga varanda lino aaru bayatao navaru manchalu vesuni table fan pettukuni padukune vallam.intiki duram ga bath rooms vundevi e ibbandi vundedi kadu pillalantha daba meedo chetla kindo aadukune vallam ippudu antha materialistic evarintiki vella lemu vellina anni comforts vunna ekkada vundalemu ekkada badite akkada kurchodaniki padukovadaniki aaskatame ledu.illu entha rich ga vunna valla family varake thappa valla parents kuda vunda lekapotunnaru
👌but devudi room bed room lo kakunda ekkadaina adjust chesiunte bagundedi anipinchindi otherwise place maximum utilise chesaru nice👍
ఈ ఇల్లు హిమజ షూట్ చేసింది
వీరేంద్ర గారు చూపించారు
Nice but more artificial ga vundhii
Really liked the interiors.... Forget about the negative comments.... It is functional
మీ అందాల ఇల్లు🏡 ఆనందాల నిలయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.మీ ఇల్లు చాలా బావుంది.. ప్రతిదీ మీకు అనుకూలంగా... ఆలోచించి, ఆలోచించి చేసి ఉంటారని మీ మాటల్లో అర్థమవుతుంది.
Decent ga unte bagundedi andi.. chaala heavy ga undi.. but me personal choice kabatti your wish
Chala manchi illulu chpisthunnaru. Kani thakkuva budjet lo unde illulu kuda chupinchandi
Entandiii.. Abbba... Ee.. House.. Lu.... Mamulgalev... Naaku.. Pichi.. Ekkistunnai.. Andi.. Supar.. Andi
Me channel maku chal helpful undandi recent ga flat theskunam
.me videos bhagunayi Andi.continue this mam
I just liked the dining area rest all too clumpsy
Interior taste is good but lots and lots of maintenance and convenient ga ladhu fridge kitchen nunchi easy accessible ga undhali and vastu kudha missing annipichidhi not only look is important I felt that
మరి మితిమీరిన డిజైన్ డిజైన్కీ డోజ్ ఎక్కువైంది😭😭😭 ,, పూజరూమ్ ఒక్కటే బాగా నచ్చింది నాకు💓💓💓💓🥰
Chala bagaundi home tour....superb fantastic...sunitha garu meru chala manchiga and opika GA explain chestaru...really fantastic...take care mam.
Beautiful
Lord Krishna -- awesome
Bedroom lo poojagadhi bagoledandi
Fridge kuda wash area lo bagoledu
Chala Hi budget mam but chala baga decorate chesaru at a time storage ki use chesaru
Interior design bagundi. kani house chudagaane peaceful ga anipinchadam ledu. Gajibiji ga disturbed ga vundi. Interior design ideas anni ilaa apply cheyadam set avvaledu anipistundi...
That’s true gajibijiga vundi
E house maid ela clean chesthundho chupinchandi i mean dusting maku use avuthundhi
Interior anta bavundi andi.but devudu gadi matram bed room lo baledu.bed room place lo atleast living area ni plan chesi unte bavundedi andi.but meeku yekkuva opika anukunta intini chala neat ga maintain chestunnaru.
House baavundhi.. but interior shop ki vellinattindhi
Antha gajibiji ga vundi. Spacious ga pleasent ga vunda
Supr Interior Work, Prati Frame lo me Taste telustondi.Pooja Room lo Sri chakram idea supr, but Antha Bagundi kani Bedroom lo Pooja Room asalu antha manchi idea kadu bcz Srichakram anedi chala powerful n alage Bed Room ni manam Anni rakaluga use chestam andulo devudu undatam antha manchidi kadu..It's just opinion m nt criticising ur work and ur effort..Pls dnt mind🙏🙏
E illu chala bagaundi kani naku enduko elanti design intiki chayadaniki chala cost itendi Ani anipistondi but overall chala bagaundi
మేడం....ఇల్లు మొత్తం చక్కగా చూపించారు.. ఇంటీరియర్ చాలా భారీగా ఉంది... 15 ఫ్లాట్స్ కి ఇవ్వవలసిన కాన్సెప్ట్ ఒక్క ఇంటిలో చూపించినట్టు గా ఉంది. పెద్ద పెద్ద మాల్స్, ఫంక్షన్ హాల్ చూసినట్టు గా ఉంది. ఎక్కడా కాళీ లేకుండా మ్యూజియం లా ఆర్టికల్స్ కనిపిస్తున్నాయి. లైటింగ్ కూడా చాలా ఎక్కువగా వుంది. కళ్ళకు కూడా అంత మంచిది కాదు అనిపిస్తోంది. చెదలు పెట్టె ఛాన్స్ కూడా ఉంది. 3 అంతస్తులు 12 రూమ్స్ లో కూడా సామగ్రి సర్దడం కష్టం.. అన్యాదా భావించవద్దు.. ఇది నా అభిప్రాయం మాత్రమే
Beautiful house ❤🤩 very nice interiors . Thanks for sharing Sunitha garu
ఇందులో డబ్బులు వున్నాయ్ కానీ ప్రశాంతత లేదు.
నేను ఆవిడకు ఒక సలహా ఇస్తున్న.
ఆవిడ ఇంటీరియర్ డిజైనర్ గా వేస్ట్.
ఇల్లు అంటే ఇల్లులా వుండాలి .
క్లబ్ లా కాదు.ఈ ఇల్లు చూస్తుంటే పబ్ లా వుంది. సంసారం చేసే దగ్గర పూజా రూమా.
తెలివి వుందా
Children bedroomlo beds saparation idea chala bhagundi andi
Excellent house.studio la vundi ma..my Frist comment ma
Chala manche video chesaru costly 🏠🏡 maalante vallam yeppudu chudane manchi house super ga unde
Superrrr intral chala bhgundi sunitha garu
సునీత గారూ, ఇంటీరియర్ డిజైనర్లు అందరి ఇళ్ళూ డిజైన్ చేస్తూంటారు, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది అన్న ఐడియా, దానికి మీరు పెట్టిన ఎఫర్ట్ చాలా బావుంది. కానీ, ఒక డిజైనరే తన ఇల్లు ఇంత గజిబిజిగా చేసుకోవడం షాకింగ్‌గా ఉంది.
పూజగది బెడ్రూంలో ఉండడం, ఫ్రిజ్ వాష్ ఏరియాలో పెట్టడం అస్సలు బాలేదు. ఫ్రిజ్ కనిపించకూడనంత వస్తువేం కాదుగా. మొత్తం ఇల్లంతా ఒక యూనిఫైడ్ డిజైన్ రాలేదు. ఐకియాలో తిరిగినట్టు ఉంది తప్ప ఇంట్లో ఉన్నట్టు లేదు. ఇల్లు అంటే ప్రశాంతంగా ఉండాలి ఎక్కడిక్కడ సామాన్లు, ఏది తగిలి ఏం పడుతుందో అన్న కంగారు ఉంటే బాగోదు. ఇంట్లో గాలీ, వెలుతురూ వచ్చే అన్ని అవకాశాలను మూసేశారు. ప్రతీ గోడా ఏదోలా నింపేశారు.
ఒక్క పిల్లల గది మాత్రమే బాగుంది. అదైనా ఆ పిల్లలే పట్టుబట్టి చేయించుకున్నట్టున్నారు. ఇంటీరియర్ డిజైనర్‌గారికి ఇలా ఎవరైనా పట్టబట్టి చేయించుకుంటే బానే వస్తుందనుకుంటా. స్వంతంగా చేసుకుంటే పాడైంది.
Vallaku nachinatlu vallu chesukuntaru andi
Ikea chala baavuntundi andi 😄
sry to say 5 min naku exhaust ayipotha antha too much hard too clean and maintain....simple is always beautiful and happy to maintain
Super ga vundi house, anitha garu tq
Wow superr.thanku very much Sunita garu
Awesome interior and new ideas also super
Hi madam, just now me video chusanu...small suggestion - meeru video presentation Inka koncham improvise cheyandhi..it's matters a lot for best videos as well as for subscribes..all the best👍
Hello Sunitha Garu 🙏💐.nice video 👌👍
Very detailed explanation from Praveena garu. House looks more functional with rich look.
Chala chala bagundi Sunitha Garu, dream house anukovali, entha manchi home tour chesi maku chupinchinanduku chala chala thanks andi 🙏
Chala baga design chesi chupincharu
Super andi chala baga undi
Chala bagundandi
Pooja room glass fallceiling Sri chakra ekkada cheyipincharu can u give me detailed information plz..
Can u give me reply
Chala bavundi kaani koncham gajibijiga undi illu
Very good ideas to my sister's house
Tooo much decor andi simple living is best
Let me know where you bought the artificial plants. But there are many which occupied the space along with beauty.
Challa Baga cheparu home tips
Chala chala bagundi suneetha garu
Super... Excellent interiors.... Like a dream home... But video should be continuous... Somewhat confused... ❤
ఇంత అవసరమా ఇంటికి కొద్దిగ ప్లేస్ అన్న ఉందా ఏంటి మీకు నచ్చిందా అస్సలు నచ్చలేదు పూజ room బెడ్ room లో ఉంది అది అన్నమాట ప్లేస్ ఎక్కువ వెస్ట్ చేసారు ఎక్కువ మీటిరేయల్ వాడి ఎమన్నా plesant ఉందా
U r right..antha pichhi pichhi ga ..over ga vundi
Same feeling. It's not good of combining bedroom and poojaroom
You should see Ashtrixx apartment interiors
Visual clutter. Chetha.
Daniki taggattu enti nimda....lights and plastic plants....cancer casuing...
Cancer ravali ante elane design chesukovali....upiri aduthumdha asalu...
Money antha pettaru...health gurimchi pattimchukora
Interior is always personal choice..sunithagaru provided good knowledge abt latest how far can we use...superb it's very good
Super super super super super super super super super super super
Chaala bagundandandi...
చాల బాగుంది ఎంత బడ్జెట్ లో అయింది......?
Simpley superb and beautiful interior designs
Chala gadiga undhi
More interesting and beautiful house Thanks for interduesing
Super madam 🌺🌻 chala bagunde butefull Amma.
Ellu ante natural gaa climate ashvadinchadan naa opinion ,ellu antha interior tho pack chesinattu undakunda ,opengaa unte antha manashanthi gaa untundi , i won't hurt anyone it's jst my opinion
I agree with you
Very very beautiful 💕🥰 Andi it's really amazing 😍 naku chala nachinfi lovely home 🏠 tour 🥰🥰🥰
Pakkinti valladi chudakudadu anta
Mana budget .. mana requirement imp..
Ainapudu deeni video Chudatam anavasaramaa
Very well planned n amazing ideas
Beautifully executed
Home laaga Ledu..Interiors Display unit laaga undi..Looking Clumsy and Congested
Very very beautiful interior design
Interiors chala baggunai, sunitha Garu me presentation super👌 👍
Chala chala bagundi👌👍👏👏👏👏
Vedio sariga Ardham kavatledu .. camera focus correct ga ledu
Very nice house and interiors andi.... Very good taste and tallented person andi.. wall paper veste smell emanna vastunda andi... "Plz reply." We r constructing house 🏠.10 page lu rasina takkuve house gurinchi( brass wall arts, grass wall, glass ceiling, Krishna idol, bedroom partition ammoooo... Madam ki hatsoff asalu....
ఈశాన్యం లో పూజ గది సరే కాళ్ల వైపు దేవుని మందిరం ఎలా?
Super andi
Super undhi mam
Kids room super
Good family..beautiful house...superb...good video.
Interior designer done a great job
esanyam lo bedroom undakoodadu,
Chala Chala bagundi
Mee voice sariga ravatladu sound Logan vastundi
Nice theme and lovely Interiors..
Varey good video andie 🙏🙏🙏🙏
Heavy
Mirimitlu goluputhundi illanthaa.
Work chala heavy ga undi danivalla illu spacious ga anipinchatledu
2300 sqft la lene ledu...very clumsy..interiors baunnai...but..very suffocating...anipinchindhi...any way its there home there wish..but doesn't look spacious..and bed room lo pooja room...not a good idea i think
9:40 polygranite sheet కదా wood laminated అంటున్నారు.
Beautifully designed house!!
Madam meeru gardening videos maathrame cheyyandi....vaatilo life vuntundhi manasuku prasanthamga vuntundhi....meeru ilaanti hometours cheyyatam waste....endhukante idhi oka jeevam leni concrete jungle laaga vundhi....okka natural plant kooda ledhu...and intlone bar anta...adhi ee rojullo common aa??
Main door entrance pi vunna brass item link pedathara
Simple home design chupinchandee...not rich people homes.....plz tell how to design our middle class homes....60% indians are middle class and can't afford homes or ideas what u shown in this madam
Sunita garu me operation eppudu.before operation rest teesukondi.
Super Amma
Super sunitha garu
Thanks and very helpful video
Nice house
చాలా చాలా బాగుంది అండి. 👌👍