2024 ఎన్నికలకు ఉమ్మడి పౌరస్మృతి ముందుకు || Uniform Civil Code agenda for 2024 elections ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 มิ.ย. 2023
  • 2024 ఎన్నికలకు ఉమ్మడి పౌరస్మృతి ముందుకు || Uniform Civil Code agenda for 2024 elections ||
    Law Commission seeks fresh suggestions on Uniform Civil Code
    The previous 21st Law Commission had said UCC is neither necessary nor desirable at this stage in the country
    The 22nd Law Commission of India on Wednesday sought fresh suggestions from various stakeholders, including public and religious organisations, on the Uniform Civil Code (UCC)
    The previous 21st Law Commission had also examined the subject and solicited the views of stakeholders through its appeal. The previous commission has also issued a consultation paper on “Reforms of Family Law” in August 2018..
    www.thehindu.com/news/nationa...

ความคิดเห็น • 312

  • @akshith1091
    @akshith1091 ปีที่แล้ว +7

    సెక్యూలర్ హిందువులు ఈ దేశానికి చాలా ప్రమాదం

    • @nagabhushanammudigonda890
      @nagabhushanammudigonda890 ปีที่แล้ว

      సెక్యులర్ అంటేనే ,ముస్లిం సమర్ధకులని ,నిఘంటువులో కొత్త అర్థం ,అని అంటాడు.

  • @KomireddyLaxmaReddy
    @KomireddyLaxmaReddy ปีที่แล้ว +9

    హిందూ ఆలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. మసీదు చర్చ్ లు ప్రైవేట్ ఆధీనంలో ఉండాలి.
    ఇదేమి కుట్ర. ఎగేసుకొని వచ్చి బాగానే చెబుతున్నావు.

  • @dr.m.sangemsrinivas5948
    @dr.m.sangemsrinivas5948 ปีที่แล้ว +14

    మనమంతా భారతీయులం.
    మళ్లీ మతం మతం పేరిట చట్టాలు ఎందుకు.
    ఒకే దేశం. ఓకే న్యాయం.

    • @mahimahesh2707
      @mahimahesh2707 ปีที่แล้ว

      Yes

    • @nagabhushanammudigonda890
      @nagabhushanammudigonda890 ปีที่แล้ว

      పెండ్లి, విడాకుల కే మతచట్టం.నే‌రం చేసిన ఆమతాలవారిని ,ఆ మతచట్టం ప్రకారం శిక్షలు మాత్రం వద్దా.

  • @mahimahesh2707
    @mahimahesh2707 ปีที่แล้ว +21

    ప్రస్తుతం భారత దేశానికి ఉమ్మడి పౌరసత్వం అనేది చాలా అవసరం కచ్చితంగా ఆ చట్టం రావాలి.

  • @madhunlrr
    @madhunlrr ปีที่แล้ว +5

    గతంలో ఇటువంటి వ్యక్తులు మాట్లాడుతూనే ఉన్నారు నేడు మాట్లాడతారు రేపు మాట్లాడుతారు ఇది ఏమి కొత్త కాదు.గతంలో 370 ఆర్టికల్ రద్దు చేసేటప్పుడు మాట్లాడారు అయోధ్య అంశము కోర్టు జడ్జ్మెంట్ వచ్చేటప్పుడు మాట్లాడారు.కామన్ సివిల్ కోడ్ అనేది బీజేపీ లక్ష్యము అది కచ్చితంగా రావాలి ఈ దేశానికి అవసరం కూడా ఏదో కుక్కలు మొరుగుతూ ఉన్నాయని మనం ఆపాల్సిన అవసరం లేదు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ బీజేపీ ప్రభుత్వం తేలేదు గాక తేలేదు.కాబట్టి కచ్చితంగా ఇది రైట్ టైం చివరి parliament session కాబట్టి ఇప్పుడు కచ్చితంగా ఇటువంటి బిల్లు తేవడం బిజెపి ముందుండే కర్తవ్యము.ఇది కచ్చితంగా దేశానికి మంచి చేస్తుంది. ప్రతిదీ ఎలక్షన్ తో సంబంధించి ముడిపెట్టి మాట్లాడడం అనేది అవివేకము దుర్మార్గము

  • @vishwanathamrampally2947
    @vishwanathamrampally2947 ปีที่แล้ว +6

    ఆర్ యూసీసీ అమలయితే నీ గుద్దేమి నొస్తుందిరా. బీజేపీ దెబ్బకు ప్రతిపక్ష కూటమి అల్లాడిపోతుందని అందరికి తెలుసురా యూసీసీ పై అవసరమైతే ప్రజాభిప్రాయాసేకరణ చేయాలి ఈ మధ్యలో అన్ని చానాళ్ళు పత్రికలు అక్కరకు రాని అంశాలపై ఒపీనియన్ పోల్ జరపడం కాదు దీనిపై జరిపి ప్రజాభిప్రాయాన్ని తీసుకొని రండిరా

  • @user-cl9lq3mz8k
    @user-cl9lq3mz8k ปีที่แล้ว +8

    ఈయన miss అయినది ఒక్క బీజేపీ /శివసేన మాత్రమే వాళ్ళ మానిఫెస్టోల్లో UCC పెట్టాయి. మిగిలిన పార్టీలు ఎందుకు పెట్టలేదు.

  • @AmmavariShala
    @AmmavariShala ปีที่แล้ว +7

    ఒకే దేశము, ఒకే ప్రజా, ఒకే చట్టము ఉండాలి.
    హిందూ వివాహములు లో వచ్చిన మార్పులు మిగితా వివాహాలలో ఎందుకు రాలేదు. ఈ ప్పటికునా మీ ఆలోచనా విధానం మార్చుకోండి. కనీసము బురఖా విధములో స్త్రీ లకు అవుతున్న అవమానాన్ని, అణచివేతను మీరు ఆపలేక పోతున్నారు. అదే హిందువులకు అయితే స్త్రీ హక్కులు, స్వేచ్ఛ అని మాట్లాడుతారు. ఈ ప్పటికేనా మారండి. లేకపోతే భావితరాల కష్టాలకు, ఇబ్బందులకు మీరే బాధ్యులు అవుతారు.

    • @nagabhushanammudigonda890
      @nagabhushanammudigonda890 ปีที่แล้ว

      ఈ వెధవలు జనాలకు ఎప్పటికి అర్ధం కారు.పని విభజనను బట్టి ఏర్పడిన కులాలన్నిటికి ఒకే పూజావిధానం ఆచరణ చేస్తారు.శుచి విగ్రహం ,దీపారాధన, పూజ ,నైవేద్యం.ఈ విధానం అన్ని కులాలు ఆచరణ చేస్తాయి,అదే హిందుత్వం ,అయినా కలాలవారిగానే వుఞడాలి ,హైందవం (సనాతనధర్మం) పేరిట ఏకం కాకూడదు అంటారు. చెదపురుగులు. వీళ్ళు.అవతలివాడు ఎంతమతమూర్కుడో ,వాళ్ళకు మద్దతు ఇచ్చే వీళ్ళను ఏమనాలో

    • @anirudhnanda519
      @anirudhnanda519 ปีที่แล้ว

      ఎప్పటికీ రాదు.... మేమింతే మేము మారం అంటారు.......కేరళ నుంచి కూడా పోతే దరిద్రం వదిలిపోతుంది....😂😂😂😂😂😂

  • @mamidisubbarao
    @mamidisubbarao ปีที่แล้ว +27

    గవర్నమెంట్ చొరవ తీసుకోపోతే ఇలాంటి సంస్కరణ లు ఎప్పటికి రావు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో అసలు ఎక్సపెక్ట్ చెయ్యలేం.

    • @kiran_localpk4147
      @kiran_localpk4147 ปีที่แล้ว

      ఐతే వెళ్లి గుజరాత్ గూ.... నాకూ 🤣🤣🤣

    • @mamidisubbarao
      @mamidisubbarao ปีที่แล้ว +2

      @@kiran_localpk4147
      నువ్వు నాది నా----

    • @kiran_localpk4147
      @kiran_localpk4147 ปีที่แล้ว

      @@mamidisubbarao గుజరాత్ వాళ్ళ బిచ్చం కోసం రాత్రంతా కామెంట్ లు పెడతావా 🤣🤣🤣🤣

    • @mamidisubbarao
      @mamidisubbarao ปีที่แล้ว +2

      @@kiran_localpk4147
      నువ్వు బావిలో కప్పవి. రూపాయికి కూడా పనికి రావు. ఇలాంటి కామెంట్స్ పెట్టడానికి తప్ప

    • @sajeshrao
      @sajeshrao ปีที่แล้ว

      Tell me the new acts made by BJP which are pro common man.., which help middle class and lower class people. Right to food security nunchi eight to information nunchi aadhar nunchi.., power generation nunchi right to education nunchi anni congress unnappude vachinay.

  • @veeraswamyoorugonda8370
    @veeraswamyoorugonda8370 ปีที่แล้ว +14

    మీ వాదన పరస్పర విరుద్ధంగా ఉన్నది. ఒక వైపు మంచిది అంటున్నారు. రెండో వైపు ఇప్పుడు వద్దంటున్నారు. రాజ్యాంగం అమలులోకొచ్చి 70 సం కావస్తున్నది. గత కొంతకాలంగా దీని పై దేశం లో చర్చ జరుగుతున్నది. ఇంకా 100 సం లైనా మీరు చెపుతున్న పద్దతిలో చట్టాన్ని చెయ్యడం జరుగదు. మీరు ఇప్పుడు అవసరం లేదనేందుకు చెపుతున్న కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులను మీదైన శైలిలో, వివక్ష పూరితంగా, అక్కసుతో విచక్షణ కోల్పోయి వివరించారు. ఇంతకంటే మెరుగ్గా మాట్లాడలేరు. మీ ద్వేష పూరితమైన భావజాలము స్పష్టంగా కనపడుతున్నది.

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm ปีที่แล้ว +49

    7.30😂😂😂 ఒక్క శబరిమల అంశం గురించి చెప్పి పక్కన పెట్టేశారు ఏంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు..?
    గారు
    Pinarai విజయన్ శబరిమలై కి పోవడానికి మాకు అభ్యంతరం లేదు అని
    హై కోర్టులో అఫిడవిట్ వేసి
    మరల మహిళల మసీదు ప్రవేశం గురించి అడిగితే అది వాళ్ళ వ్యక్తిగత విషయం మాకు తెలియదు అని చెప్పింది 😂😂😂
    ఇదే సెక్యులరిజం

    • @asrini4u
      @asrini4u ปีที่แล้ว

      మీ రాష్ట్రంలో క్రిస్టియన్ పార్టీతో కాపురం చేస్తూ మా రాష్ట్రం మీద మొసలి కన్నీరు పెడతావ్ రా

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm ปีที่แล้ว

      ​@@asrini4uచెంబు,తుగ్లక్ eddaru దొంగలే...

    • @kiran_localpk4147
      @kiran_localpk4147 ปีที่แล้ว

      Boss dk 🤣🤣🤣🤣

  • @baswarajkerelli8581
    @baswarajkerelli8581 ปีที่แล้ว +28

    ఐరే హౌలో మరి అంబేద్కర్ గారు ఉమ్మడి లాస్ గురించి ఎందుకు మాట్లాడారు.... ఇప్పుడు లా కమిషన్ అభిప్రాయం అడిగీతే నీ కెందుకు నొప్పి....మా అభిప్రాయం అడిగీతే నే కదా తెలిసేది...ఆలు లేదు చూలూ కొడుకు పేరు సోమలింగం లా నీ కామెంట్స్ ఉంటాయి

    • @Saikiran-ys2hq
      @Saikiran-ys2hq ปีที่แล้ว +5

      adega veedi problem…vadini adgakunda vadu chepindi vinakunda janalanu adgadam nti ani baada

    • @yashuchebrolu6150
      @yashuchebrolu6150 ปีที่แล้ว

      Veedinthe

  • @rocky_bhai_001
    @rocky_bhai_001 ปีที่แล้ว +4

    మారి హిందు కోడ్ తీసిపార దొబ్బుర్రి. మేము కూడా పంచాయితీలు పెట్టుకుంటాం. కోర్టులకు పొము. హిందు కోడ్ ఉన్నది అని మరిచావు దొర

  • @hanumantharaolemati3518
    @hanumantharaolemati3518 ปีที่แล้ว +37

    గోవా లో 61 సంవత్సరాల గా
    UCC ఉన్నప్పుడు తప్పులేనిది దేశము మొత్తము అములు జరిపితే తప్పేంటి? ప్రపంచంలోని కమ్మునిస్టు, డెమోక్రాటిక్ దేశాలలో యూనిఫాం సివిల్ కోడ్ ఉందిగదా?.

    • @syedsamdani6129
      @syedsamdani6129 ปีที่แล้ว +1

      Goa people eating cow meat. BJP serving to goa people.
      Can all states also do same.

    • @rocky_bhai_001
      @rocky_bhai_001 ปีที่แล้ว +2

      ​@@syedsamdani6129they also eat pork

    • @syedsamdani6129
      @syedsamdani6129 ปีที่แล้ว

      @@rocky_bhai_001 then you also eat pork. When all are equal.

    • @sathishnallapula5507
      @sathishnallapula5507 ปีที่แล้ว +2

      ​@@syedsamdani6129Mari love marriages cheskuntunnapudu adi crct aithe idi kuda crct ne

  • @amarnath14528
    @amarnath14528 ปีที่แล้ว +41

    నాగేశ్వరావు గారికి UCC బిల్లు పెట్టడం ఇష్టం లేదు

    • @khemanth1625
      @khemanth1625 ปีที่แล้ว +4

      Kadhu vaadiki Modi ante Desham ante nachadhu anthe

    • @kiran_localpk4147
      @kiran_localpk4147 ปีที่แล้ว

      ​@@khemanth1625 పూకా 🤣🤣🤣🤣

    • @anirudhnanda519
      @anirudhnanda519 ปีที่แล้ว

      Nageswara Rao గారికి దేశమే ఇష్టం వుండదు బ్రో.....

    • @kiran_localpk4147
      @kiran_localpk4147 ปีที่แล้ว +1

      @@anirudhnanda519 అంటే బీజేపీ ఇష్టం లేదంటే దేశం ఇష్టం లేనట్టా
      🤣🤣🤣🤣

    • @uppuletiyesumani9136
      @uppuletiyesumani9136 ปีที่แล้ว

      Jai Nageshwar sir

  • @KomireddyLaxmaReddy
    @KomireddyLaxmaReddy ปีที่แล้ว +10

    మరి హిందువులకు కూడా పర్సనల్ గా ఉందా.

    • @kiran_localpk4147
      @kiran_localpk4147 ปีที่แล้ว

      ఎవడ్రా మీరు fake హిందువులు మేము నిజమైన హిందువులo

  • @kkkkkkk3771
    @kkkkkkk3771 ปีที่แล้ว +1

    విడు హిందువు లకి రాజ్యాంగం అంటాడు..హిందువులు అంతా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి అంటాడు..ముస్లిం ల హిజాబ్ అనగానే మత స్వేచ్చ అంటాడు.. యూసీసీ అనగానే ముస్లిం లకు బాధ అని విడు కాంగ్రెస్ కమ్మునిస్ట్ లు తెగ బాధ పడుతున్నారు...మి పుట్టుక లోనే లోపం ఉంది... ఈ దేశ ప్రజలకి ఇప్పుడు ఇప్పుడే మి బ్రతుకు అర్థం అవుతుంది...

  • @muralimohanchennoju8891
    @muralimohanchennoju8891 ปีที่แล้ว +56

    ఇప్పుడు కొంత మంది కు మూల శంఖ వచ్చే అవకాశం మెండుగా ఉంది.అందులో నువ్వు ఒకడివి. ఖాన్ గ్రేస్ సింపునుస్ట్లు మమత ఆప్ పార్టీ లకు మూల శంఖ బాగా వస్తుంది ఈ దెబ్బకు😅😅😅😅😅😅 . ఒరే వెర్రి పువ్వు. అందరూ సమానం అంటావు. వేరు వేరు మతాలకు వేరు వేరు చట్టాలు ఏమిటి.
    ఏ దేశం లో కూడా ఇలాంటి వెసులుబాటు లేదు ఒక్క భారత్ లో తప్ప😅😅😅😅.అందరికీ ఒకటే చట్టం ఉండాలి.నీకు ఎందుకురా భాద. తెగ మూలుగు తూ ఏడుస్తూ cheputunnavu.నవ్వు😅😅😅😅

    • @gaffurshaik311
      @gaffurshaik311 ปีที่แล้ว +2

      Lol art 44 dpsp uniform civil code gurinche matlatundi, nv nek whatsapp lo pmpey BJP valu techindi kadu, constitution rasinapudey congress party tho kudina anni parties kalisi techindi. UCC testey Muslims sampradayaley kadhu Hindus ve kuda chala damage avtayi.

    • @khemanth1625
      @khemanth1625 ปีที่แล้ว +1

      Correct gaa cheparu meeru

    • @ResidentEvil937
      @ResidentEvil937 ปีที่แล้ว +1

      ​@@gaffurshaik311 when nehru and Congress brought hindu marriage act 1965 and ammendment in UPA appudu enduku constant adugaledu Hindus ne .... Ne jaati enduku antha spl Mee jaati emina udipadinda medinunchi ...

    • @gaffurshaik311
      @gaffurshaik311 ปีที่แล้ว

      @@ResidentEvil937 daniki amendments vchini antey Mak special pref ichinata? Before that nek asala act lo emundo telsa Ledha akadakada videos chusi vchestunava? It is all about Definitions and applicability by merging different religions. Mamalne include cheypodanki dantlo practices chala differences unay kabati, and Parsi Christian’s and Jews other Dan des communities consider dem as Hindus, alantapudu maku special preference ichinatu ela avtadi mister Half knowledge? vetikaithey practices similar ga unayo avi merge chesaru for commonality. Ala cheybattey ga Chala Communities Resevation benifit Pondutundi Who converted from Hinduism, and being in other religion and on paper calling dem as hindu and providing reservation.

    • @ResidentEvil937
      @ResidentEvil937 ปีที่แล้ว

      @@gaffurshaik311 Mari article 44 directive principle India should have uniform civil code Ani enduku vundi?? .... Discussion between nehru and mookerjee declaration nehru was afraid to touch uniform civil code and Dr rajendra prasad first president of India said India should have ucc. Babu zero knowledge caste reservation 1950 lo include chesinaru and article like 370 and 371 kuda 1950's lone vachindi . A draft of constitution was prepared by. B N Rau, Dr. B R Ambedkar even threatened to resign as chairman if caste reservation not included. Nehru, mookerjee and gopal discussing in parliament on ucc Ani Google cheyee full debate vasthadi how nehru a big chutiya defended Muslim at a cost of Hindus.

  • @apparaodasari2453
    @apparaodasari2453 ปีที่แล้ว +2

    భారతం లో బ్రహ్మాస్త్రం.

  • @ranganayakammasripati3858
    @ranganayakammasripati3858 ปีที่แล้ว +3

    ఉమ్మడిపౌరస్మృతిదేశంబాగుపడటానికి

  • @saradhipadamati8644
    @saradhipadamati8644 ปีที่แล้ว

    Yessir

  • @j.devendrasetty9881
    @j.devendrasetty9881 ปีที่แล้ว +21

    If u say like that, even after 1000 yrs , UCC can not implement in the country, recently Supreme court and Delhi court seriously asked Central govt to implement UCC . UCC is not related to personal religious marriage procedure, religious beliefs, tradition. Already many states implemented UCC, why not across India?

  • @KVRRao_02
    @KVRRao_02 ปีที่แล้ว +4

    UCC is very much required for the country.

  • @rakeshcopper3671
    @rakeshcopper3671 ปีที่แล้ว +20

    ఒక్క దేశం ఒక్క చట్టం...

  • @murugeshgv3289
    @murugeshgv3289 ปีที่แล้ว +5

    Our country needs ucc must

  • @K.lakshminarayana4
    @K.lakshminarayana4 ปีที่แล้ว +8

    సమానత్వం ఆచరణలో ఉండాలి కాని దానికి చట్టబద్ధత ఉండకూడదు అని నాగేశ్వరరావు అంటున్నారు,కానీ చట్టం లేకుండా ఆచరణ ఎలా చేస్తారు

  • @surakaramshankargoud9496
    @surakaramshankargoud9496 ปีที่แล้ว +5

    ఎంత విషం చిమ్ముతున్నావు నాగు😂

  • @tokkabokka8449
    @tokkabokka8449 ปีที่แล้ว +4

    Sir, there is no compromise on UCC. Why only men from one region can have 4 wives? You didn't mention that point!

  • @PavanThippaluru
    @PavanThippaluru ปีที่แล้ว +3

    చైనా బూట్లు నాకుతూ చిల్లర ఏరుకునే నీలాంటి కమ్మ్యూనిస్టు ఫండమెంటలిస్టులు, అర్బన్ నక్సలైట్లకు మోడీ, హిందూత్వం లాంటి పేర్లను వినగానే మూలశంక కదులుతుంది.... 😆😆😆🤙

    • @kiran_localpk4147
      @kiran_localpk4147 ปีที่แล้ว

      అందరు నీలాగా గుజరాత్ బూట్లు నాకమంటావా 🤣🤣🤣🤣🤣

  • @balantrapusurya5931
    @balantrapusurya5931 ปีที่แล้ว +5

    Sollu Subbarao

  • @rakeshcopper3671
    @rakeshcopper3671 ปีที่แล้ว +5

    బరాబర్ కావాలి ucc

  • @phanirajsrinivasch8108
    @phanirajsrinivasch8108 ปีที่แล้ว +5

    UCC bill lo em undo teleekunda mind ki edoste adi matladatam..

  • @villagefoodnihas9242
    @villagefoodnihas9242 ปีที่แล้ว +2

    పాపం నాగేశ్వరరావు గారికి చాలా బాధగా ఉంది, Anyway iam Suport Uniform civil code

  • @sathishnallapula5507
    @sathishnallapula5507 ปีที่แล้ว +3

    We have to support ucc

  • @giriusha451
    @giriusha451 ปีที่แล้ว

    Meeru cheppindi 💯 correct sir 👍👍

  • @manmadhareddy7164
    @manmadhareddy7164 ปีที่แล้ว +1

    Lot of ambiguity in the talk..Clarity is missing..Ucc is required basing on equality , modernity , non descriminsting principles ..

  • @venkatasanapala2432
    @venkatasanapala2432 ปีที่แล้ว +2

    ఎంతసేపు వివాహం గురించి చెబుతున్నారు.. హిందువులు ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉండాలి..ఇది వేరే మతస్థులు ఇల్లల్లో ఒకడికి వందమంది పిల్లలు..మీ నక్క తెలివితేటలు మాకు తెలుసు ప్రొఫెసర్ గారు

  • @nagendrakumar1268
    @nagendrakumar1268 ปีที่แล้ว +5

    Secular antunna vere western countries lo ucc unnattu mana desham lo unte thappenti siru...

  • @nageswarraob7685
    @nageswarraob7685 ปีที่แล้ว +4

    Muslim desamga prakatiddama?

  • @Dileep_Champion
    @Dileep_Champion ปีที่แล้ว +2

    You're an amazing person sir.... I learn constantly from you... Lots of respect for your knowledge and articulation sir...

  • @vijayreddy8523
    @vijayreddy8523 ปีที่แล้ว +2

    Neelanti vadu vunte...hindus will be minority.....in their own country.....we need unform civil code

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 ปีที่แล้ว +1

    మోడీ మళ్ళీ ఒక గేమ్ అడబోతున్నడు అని అర్థం అవుతుంది

  • @bgirijamanohar2436
    @bgirijamanohar2436 ปีที่แล้ว +2

    ఈక్వల్ గా చేయాలంటే ఏపద్ధతి ద్వారా చేయవచ్చో/ అవుసరమో తెలియచేయాలి. ....మాకు ఇద్దరు అనేక నినాదం ద్వారా '60లలో జరిగిన ది ఏమిటి.

  • @saimadhavan5524
    @saimadhavan5524 ปีที่แล้ว

    We want uniform civil code

  • @kishorekumarvenkumahanthi4379
    @kishorekumarvenkumahanthi4379 5 หลายเดือนก่อน

    Clear cut analysis..sir ..but we want some millage before election..

  • @user-fe3mk4sn3r
    @user-fe3mk4sn3r ปีที่แล้ว +1

    Sir, 😂bjp has to complete their promises. Let them implement. Khan gress is there to repeal

  • @Puresoul647
    @Puresoul647 ปีที่แล้ว +3

    Mari శబరిమల issue lo endhuku matha విశ్వాసాలను విస్మరించారు ప్రొఫెసర్ గారు, మీకు అప్పుడు తెలీదా మతవిశ్వసాలు అని, అప్పుడు అందరూ సమానము అని ఊకదంపుడు ఉపన్యాసాలు echaru

    • @isnkjhsb
      @isnkjhsb ปีที่แล้ว

      Profe గాడు పక్కా కమునికృష్ట్

  • @akhilt9870
    @akhilt9870 ปีที่แล้ว

    Sir, Oka sari aa differences yento kuda chepthe inka koncham baga artham avuthundi. Each religion lo example teeskoni yee vivakshalu vunnayo chepthe even more clarity vastundi. Thank you.

  • @mahimahesh2707
    @mahimahesh2707 ปีที่แล้ว

    #I_am_support_uniform_civil_code👍👍👍👍👍👍👍👍👍👍

  • @kartikkumar-gs8ql
    @kartikkumar-gs8ql ปีที่แล้ว +2

    చెప్పిన మీకే కాదు... విన్న మాకు కూడా అర్థం కాలేదు.... ఏదో విమర్శించాలని ప్రయత్నం మాత్రం చేసారు సారు

  • @j.devendrasetty9881
    @j.devendrasetty9881 ปีที่แล้ว +30

    It is Ambedkar big dream,to have a common law in the country, so it is placed in article 44, in the constitution.
    Supreme court said many times to bring UCC in the country,
    no single country in the world, having more law on religion base including in China , Russia.

  • @user-mk9bq4uo5h
    @user-mk9bq4uo5h ปีที่แล้ว

    అర్ధవంతమైన వివరణ ఇచ్చారు

  • @venkatagovind4272
    @venkatagovind4272 ปีที่แล้ว +1

    ఈ కోడ్ చాలా అవసరం

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm ปีที่แล้ว +8

    8.40 అసలైన నీ దొంగ బుద్ధి ని బయట పెట్టారు 😂😂😂
    హిందువులు ఒకలాగా ముస్లింల ఒకలాగా క్రైస్తవ ఇంకొక లాగా పెళ్లి చేసుకోవడం
    గురించి సంబంధించినది కాదు..ucc😂
    విడాకులు అప్పుడు క్రైస్తవుల రెండు సంవత్సరాలు
    ముస్లింలకి కొన్ని రోజులు హిందువులు కూడా కొంత కాలము .. ఇలా కాకుండా అందరికీ ఒకే రకమైన పద్ధతిలోనే చట్టం ఉండాలి..

  • @sthitaprajna9
    @sthitaprajna9 ปีที่แล้ว +2

    After 75 years of independence we are not able to implement UCC, shameful l. It leads to dangerous for unity & integrity of Bharat. Thus implement UCC is need of the hour.

  • @Utkalputra2023
    @Utkalputra2023 ปีที่แล้ว +1

    UCC అవసరం. అందరూ కోరుకునేదే. కానీ ఏ ఇతర రాజకీయ పార్టీలు initiative తీసుకోవడం లేదు. బీజేపీ మాత్రమే చేద్దాం అని అంటున్నది. అవ్వ బువ్వ పెట్టదు, అడుక్కు తిన నివ్వదు అన్న మాదిరిగా వుంది పరిస్థితి. వివక్ష లేకుండా పర్సనల్ లా ఎవరికి వారు తమ ఇంటిని దిద్దుకొరు కనుకనే UCC అత్యవసరం అని అందరి అభిప్రాయం. మనలో జాతి, మతాలకు అతీతంగా ప్రవర్తించ గలిగె మానసిక వికాసం లోపించింది. మాత్రలు మింగనోడికి ఇంజెక్షన్ సరైన చికిత్స.

  • @indrasenilla6835
    @indrasenilla6835 ปีที่แล้ว

    Your analysis is with ARTHA SATYA

  • @kotanagaraju8806
    @kotanagaraju8806 ปีที่แล้ว +2

    దేశ ద్రోహి.. కాశ్మీర్ లో ఉంటావా... దమ్ము.. ఉందా..

  • @nirmalkumarmorampudi5273
    @nirmalkumarmorampudi5273 ปีที่แล้ว +1

    I support UCC...

  • @prrasadrao7802
    @prrasadrao7802 ปีที่แล้ว +2

    మీరు చెప్పేది సాధ్యమని అనుకుంటున్నారా? యీ 75 సంవత్సరాల లో ఎంత పురోగతి జరిగిందో చెప్పగలరా ? కనీస ప్రయత్నం జరిగినదా?

  • @jithenderch9055
    @jithenderch9055 ปีที่แล้ว +21

    సమానత్వం అనేది Govt ఇంప్లిమెంట్ చేయకూడదు ... సమాజంలో దానంతట అదే రావాలి .. అని నీ (గుంపు) అభిప్రాయం అంటారు prof గారు ... మల్ల అన్ని మతాలు, కులాలు మరియు మనుషులు సమానం అని స్టేజిల మీద మీరే పలుకుతారు ... మల్ల దాన్ని పొందటానికి ఏమైనా చేస్తామని అంటే మీరే అడ్డుపడుతారు ... వాహ్ గ్రేట్ సర్ మీరు ....

    • @ittrader0307
      @ittrader0307 ปีที่แล้ว +2

      Arey gorre sir cheppindi artham kaleda? Uniform name tho anni mathala vallu gudilone pelli chesukovali, uniform name tho andaru mahilalu bittu pettukovali ante adi ela correct avtundi ani antunnaru.. nuv anochu ala ela chestaru ani but kanapadatam leda bjp daridram.. karnataka lo hijab issue endira? Hijab anedi valla dressing.. Hindus kuda bottu, gajulu, puvvu etc.. pettukokudadu ante correct antava?

    • @Puresoul647
      @Puresoul647 ปีที่แล้ว +2

      @@ittrader0307 biggest gorre nuvu, UCC ante endho first thelsuko, bottu gajulu burkha lu kaadu

    • @ittrader0307
      @ittrader0307 ปีที่แล้ว

      @@Puresoul647 naku telidu.. jera chepthava? UCC ante fixed rules already unaya? unte ekada unayo jera cheppandi please... or UCC kindaki ememi vastayo decide cheyala? asalu naku artham kaka adugutunna, present unna constitution and laws lo emi flaws unai ani UCC ni kothaga tisukuravali? biggest aina medavi answer cheptaru ani asistunna..

    • @Puresoul647
      @Puresoul647 ปีที่แล้ว +1

      @@ittrader0307 ndhuku ఆత్రం govt bill vachaka Anni తెలుస్తాయి.....wait and constitution Article 44 chadhuvu, clear ga chepthadi Govt shuld bring uniform civil code to bring uniformity in country ani....

    • @merabharathmahan3914
      @merabharathmahan3914 ปีที่แล้ว +1

      @@ittrader0307 Niku ala ardam ayyinda 🤣🤣🤣

  • @vgkmurthy4028
    @vgkmurthy4028 ปีที่แล้ว

    UCC bill will never voilates any civil rights or any human rights this will reflects in every law making simply

  • @epchary3609
    @epchary3609 ปีที่แล้ว +1

    When Dr. Abedkar was favourable to adopt ucc, what is wrong with somebody else to enact now?

  • @vijayabhasskerreddyaleti1562
    @vijayabhasskerreddyaleti1562 ปีที่แล้ว +46

    ఇతనో మేధావి.వీడి బోధనలు చాల మంది వినాలి.
    ఇతనో సంకుచితమైన ఆలోచనలు కుత్సితమైన బుద్ధిగల కమ్యూనిష్ట్ నాయకుడు.

    • @Mahesh-pn7kr
      @Mahesh-pn7kr ปีที่แล้ว +3

      💯%

    • @policedream270
      @policedream270 ปีที่แล้ว +3

      Swayamprakatitha medavi

    • @sripathichakradhar8698
      @sripathichakradhar8698 ปีที่แล้ว +1

      విజయభాస్కరరెడ్డి గారు, నిన్ను ఎవడు ఇనమన్నడు?

    • @vijayabhasskerreddyaleti1562
      @vijayabhasskerreddyaleti1562 ปีที่แล้ว +1

      @@sripathichakradhar8698 గారు నేను ఒక పర్సన్ పై కామేంట్ చేసాను.
      దానిపై మీకు ఎందుకు దురద. కత్తికిలేని పదను మధ్యలో కాయకెందుకు.వారు స్వయంగా ప్రతిస్పందన తెలుపుతారు.

    • @uppuletiyesumani9136
      @uppuletiyesumani9136 ปีที่แล้ว

      Equality carect sir

  • @ravieshwar317
    @ravieshwar317 ปีที่แล้ว

    అదే కదా లేటెస్టు గా వచ్చిన కర్ణాటక తీర్పు.

  • @arunakumarbhuvanagiri168
    @arunakumarbhuvanagiri168 ปีที่แล้ว +2

    ఖచ్చితంగా common civil code రావాలి

  • @vgkmurthy4028
    @vgkmurthy4028 ปีที่แล้ว

    This is final,
    UCC bill will be passed and act will be made in this upcoming Parliament sessions!!

  • @hariuma7729
    @hariuma7729 ปีที่แล้ว +1

    Country already waiting from 75 years after Independence for bringing UCC into reality. I could see there is only 1 % public have some apprehensions in UCC that too because of sudo secular people and some political compulsions. Most of the people are not against UCC and Courts are also in favour of this law.

  • @vijaykumarpanthula1936
    @vijaykumarpanthula1936 ปีที่แล้ว

    In fact it’s great move one nation one law

  • @enjamurikataiah678
    @enjamurikataiah678 ปีที่แล้ว +1

    అంబేద్కర్ గారు ఆశించిన ఉమ్మడి పౌరస్మ్రతి చాలా అవసరం....చట్టం ముందు అందరూ సమానమే అని రాజ్యాంగం చెప్తుంటే మతాల ఆధారంగా ఛట్టాలు ఎందుకు ఉండాలి.....? ఈదేశంనుడి కమ్యూనిస్ట్ లు కనుమరుగైనా వాళ్ళకు సిగ్గు రాలేదు....

    • @Kumar1515O
      @Kumar1515O ปีที่แล้ว

      Aunu communists ki e janamaku radu yevarina cpm cpi party lo unnaru ante vallu venakabadatte ani ardam

  • @tapalnarsimhulu1035
    @tapalnarsimhulu1035 ปีที่แล้ว +1

    Govt of India has to appoint him as the advisor TO GOI

  • @macharlarameshlingam8405
    @macharlarameshlingam8405 ปีที่แล้ว +1

    ఇన్ని రోజులు UCC అవసరం అన్న సార్ ఇప్పుడు ప్లేటు ఫిరాయించి equality అంటు కొత్త రాగం అందుకున్నారు. ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయి సార్ ....

    • @isnkjhsb
      @isnkjhsb ปีที่แล้ว

      ముస్లిములు బెదిరించినట్లు ఉన్నారు 😂😂😂

  • @hariuma7729
    @hariuma7729 ปีที่แล้ว +2

    This is the right time for BJP to go ahead and bring UCC in the country if they want to implement their one of the main ideological point. On any issue there will not be any unity in the country. So it is obvious some people and organizations may not agree on UCC , But Strong Govt shouldn't step back on their decisions whatever may be consequences in the interest of the Country.

  • @laksch6486
    @laksch6486 ปีที่แล้ว +1

    Meeru dayachesi prathidi politics cheyyakandi

  • @rajendharrajendharsharma2834
    @rajendharrajendharsharma2834 ปีที่แล้ว +6

    అన్ని మతాలను సంస్కరించాలి

  • @VSR748
    @VSR748 ปีที่แล้ว

    Chese Pani Manchidhi, Dhesaniki Avasaram inadhi ithe
    Katinanga inaa sare Amalu cheyyaali Kadhaa
    76Years nundi convince kaani vaallu
    Inko 100 Years inaa avuthaara?
    Appativaruku aagaala?
    Matha aachhaaraala perutho jarige Dhaarunaalaki Evaru Baadhyulu

  • @Reddyreddy12
    @Reddyreddy12 ปีที่แล้ว

    Sir paryer chesedhi person place avari istam valadhi avaru ravala ravadhu ani but court la okokari oka rule andhi personal laws anduku court andhariki okate rule vundala

  • @lazarsonvuba3556
    @lazarsonvuba3556 ปีที่แล้ว

    Roman catholic s canon law valid or not explain sir

  • @satya1666
    @satya1666 ปีที่แล้ว +3

    ఏదో ఇంటికో అదానీ లా

  • @ad8943
    @ad8943 ปีที่แล้ว +3

    Democracy ante andariki okate rule kaada sir? Muslimlaku vaalla personal law kaavali
    Atuvantappudu democracy sevularismlato yem Pani.Desham ante oke praja oke rule.

    • @syedsamdani6129
      @syedsamdani6129 ปีที่แล้ว

      First start from manipur

    • @vijaychandra91
      @vijaychandra91 ปีที่แล้ว

      ​@@syedsamdani6129 🤦ucc osthe Anni states patinchalsindhe meeku brain akaduntadho kuda ardamkavatle

    • @syedsamdani6129
      @syedsamdani6129 ปีที่แล้ว

      @@vijaychandra91 first do you know what is UCC.

    • @vijaychandra91
      @vijaychandra91 ปีที่แล้ว

      @@syedsamdani6129 🤦

  • @cpdas7902
    @cpdas7902 ปีที่แล้ว

    సివిల్ కోడ్ ప్రకారం పెళ్లి ఎలా చేసుకోవాలి విడాకులు ఎలా తీసుకోవాలి పెళ్లి చేసుకున్నప్పుడు వడువుకు ఇచ్చే ప్రయారిటీ ఏమిటి
    విడాకులు తీసుకున్నప్పుడు
    వదువుకు ఇచ్చే ప్రయారిటీ ఏమిటి ఇవన్నీ ఇంకా ఇతర విషయములు అన్నీ కుడా వివరముగా దేశ ప్రజల ముందు వుంచి. వాటిపై చర్చ పెట్టీ కామన్ సివిల్ కోడ్ అమలు చేయవచ్చు ఎవరికి అభ్యంతరం వుండదు
    ఐనా గవర్నమెంట్ ధరల పెరుగుదల. నిరుద్యోగం తీసివేసే కార్యక్రమం చేస్తే బాగుంటది

  • @kotanagaraju8806
    @kotanagaraju8806 ปีที่แล้ว +1

    నీలాంటి వాళ్ళు చదువుకున్న.. మూర్కుడు.. మంచి.. చేస్తుంటే... ఎదో ఎదో... చెప్తున్నావ్.. నీ కేం.. నొప్పి... ఎవరి.. ఏజెంట్.. తెలుస్తుంది

  • @vijaymohanreddyyarramreddy9972
    @vijaymohanreddyyarramreddy9972 ปีที่แล้ว +3

    మంచి విశ్లేషణ

  • @ThePraveenjakkani
    @ThePraveenjakkani ปีที่แล้ว +1

    Valla plan, 4 wiwes, 20 chidern.inka 100 years ayna vallu oppukoru.

  • @valmikiarunraj1214
    @valmikiarunraj1214 ปีที่แล้ว

    Good analysis 🎉

  • @sshyam8889
    @sshyam8889 ปีที่แล้ว

    ఒకే మతం ఓకే కులం ఒకే దేశం.. ఇది కూడా

  • @Saikiran-ys2hq
    @Saikiran-ys2hq ปีที่แล้ว +1

    mari elections epudu levo nevu chepu….nee deshamlo epudu ekado akada elections untayi aythe nti? Ayodya, 370 meda kuda ilage edisaru vachindi aypoyindi

  • @ratnaprasadchallapalli7052
    @ratnaprasadchallapalli7052 ปีที่แล้ว +1

    Sir , have you given your opinion/ views about ucc to law commission. If given please share in your channel .

  • @Devi-Yenumula
    @Devi-Yenumula ปีที่แล้ว

    ఈ దేశంలోని విద్వేషపూరితమైన వాతావరణానికి కాంగ్రెస్ & కొన్ని రాజకీయ పార్టీలు, కమ్యూనిస్టులు తిష్ట వేసిన మీడియా ముఖ్య కారణం.

  • @devanurbalajirao9162
    @devanurbalajirao9162 ปีที่แล้ว

    UCC, LITERACY TO ALL, POPULATION CONTROLL, SHOULD BE THERE. POLYGOMY SHOULD BE BANNED

  • @maheshmeduri449
    @maheshmeduri449 ปีที่แล้ว

    UCC ee country ki chalaa avasaram

  • @rameshj260
    @rameshj260 ปีที่แล้ว +1

    You are talking about ideal scenarios which are possible in dreams. We need laws which are equal to all. If these laws were brought when our nation formed, our society might have progressed faster .

  • @user-xp2jr2fo2c
    @user-xp2jr2fo2c ปีที่แล้ว

    ప్రతి మతం లో సమానత్వం తేవడం అంటే .. ఇంకో యుగం అయిపోతుంది అన్నింటినీ ఒకే గాడి లో కి తేవడం చాలా ఈజీ

  • @darbeverygreatdicisionprem7043
    @darbeverygreatdicisionprem7043 ปีที่แล้ว +1

    Mr nageswar mind it in China have ucc code

  • @dhanunjayaraom3586
    @dhanunjayaraom3586 ปีที่แล้ว

    Equality tho kuudina Uniformity unte enti problem professor

  • @vennelasrinivasarao4730
    @vennelasrinivasarao4730 ปีที่แล้ว

    Let us impliment criminal laws also according to people religion. Who will stop these self style intellectuals and communist and anti nationalists

    • @kiran_localpk4147
      @kiran_localpk4147 ปีที่แล้ว

      Boss నీకు anti నేషనల్ అంటే అర్ధం తెలుస

  • @mahimahesh2707
    @mahimahesh2707 ปีที่แล้ว +5

    ఒక దేశం ఒక చట్టం ఒకే పౌరసత్వం. 🚩

  • @kkkkkkk3771
    @kkkkkkk3771 ปีที่แล้ว +1

    కమ్యూనిస్ట్ లకి..కాంగ్రెస్ ఏదవ లకి ముస్లిం లు అంత తమ మతం ప్రకారం ఉండాలి...హిందువు లు అనగానే ఈ దేశ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి అంటారు...అందరికీ సమానమైన హక్కు లు లేనపుడు సెక్యులర్ దేశం ఎంటి రా మల బద్ధకం ఏదవ...శబరి మల విషయం లో మి లాంటి ఎదవ లు అప్పుడు రాజ్యాంగం ప్రకారం అన్నావు..ఇప్పుడు ఎందుకు రా మూలుగుతూ ఉన్నావు... ఏ మతం కి ఆ మతం కి చట్టం పెట్టీ కాంగ్రెస్ మిరు సెక్యులర్ దేశం అని ఎలా అంటారు రా...

  • @venkateswaraom4092
    @venkateswaraom4092 ปีที่แล้ว

    We support UCC

  • @nareshchellogi178
    @nareshchellogi178 ปีที่แล้ว

    𝗐𝖾 𝗌𝗎𝗉𝗉𝗈𝗋𝗍𝗂𝗇𝗀