రామును గుణమేనిది 🔥 - రామబాణమే నీ మాట 🔥 || Raghunandan Rao || Nalgonda Gaddar New Song 2024 ..
ฝัง
- เผยแพร่เมื่อ 21 พ.ย. 2024
- Raghunandan Rao Madhavaneni
Politician
Member of Parliament - Medak,Telangana |
Law & Justice Committee Member |
Personal, Public Grievance Member |
Ex MLA Dubbaka
Contact Admin:- Anurag Reddy
▪Like Us On Facebook :-
www.facebook.c...
www.facebook.c...
▪Follow Us On Instagram :-
...
...
▪Follow Us On Twitter :-
Ra...
▪Subscribe Now :-
/ @raghunandanraoofficial
#MODI #MODI400 #400PHAR #BJP #bjpsarKAR #BJPINDIA #INDIA #CREATORS
#NARENDRAMODI #TELUGU #raghunandanrao #bjp #RAGHUNANDAN #bjpindia #RAGHUNANDANRAOM #LIVE #dubbaka #medak #patancheru #sangareddy #narsapur #siddipet #gajwel #MRR #debates
Madhavaneni Raghunandan Rao (born 23 March 1968) is an Indian politician from Telangana state and a member of parliament representing from Medak Lok Sabha constituency. Previously he served as an MLA for Dubbak Assembly constituency. He is a strong supporter of Telangana state ideology. He is a lawyer by profession. He hails from Medak district.
Early life and education
Rao was born at Siddipet to M. Bhagavantha Rao in Velama caste. He earned a B.Sc. degree at Siddipet Degree College, completed a L.L.B. degree at Osmania University, Hyderabad, a B.Ed. degree from Karnataka University, and a post-graduate diploma in human rights from Central University of Hyderabad.
After completing his education, Rao relocated from Siddipet to Patancheru, an industrial area, in 1991 and joined a reputed Telugu daily newspaper Eenadu as a news contributor for five years. He subsequently, enrolled as an advocate in the bar association of the High Court of Andhra Pradesh.
దయచేసి మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓటర్లు రఘన్న కు ఓటు వేసి గెలిపించాలి.
అదే విధంగా మెదక్ పరిధిలో ఉన్న ఓటర్లు like వెయ్యండి చూద్దాం ఎంత మంది ఉన్నరో
🙏
రఘు అన్న అభిమానులు SKIP చెయ్యకుండా చూడండి వీడియో దయచేసి
Joke Bagundhi bro
అన్న నాది సిద్దిపేట నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల్లో మీకు ఓటు వేస్తే బాగుండు అనుకున్న కానీ అవకాశం లేదు. కానీ ఈ సారి మీకు ఓటు వేసే అదృష్టం వచ్చింది. కచ్చితంగా నేను & నా కుటుంబ సభ్యుల ఓట్లు అలాగే నా తరుపున ఒక 50 ఓట్లు వేయిస్తా అన్న. ఇది నా గ్యారంటీ.
❤❤
Jai BJP✊
Tqq అన్న 🙏🙏🙏🙏 పక్క గెలవాలి అన్న 🙏🙏🙏
Tq bro
Tq అన్న గారు మీకు 💯🙏🙏రఘ అన్న కి ఓట్లు వేసి గెలిపించండి 🙏🙏
మెదక్ వకిల్ సాబ్ గెలుపు ఖాయం పార్లమెంటులో నీ గొంతు వినబోతున్నాo. జై రఘున్నా
మెదక్ పార్లమెంటు ప్రజలకు మీ కాలు మొక్కుత ఈ సారి కచ్చితంగా గెలిపించుకునే బాధ్యత మీ అందరిది మొన్న అసెంబ్లీ ఎన్నికలలో బంగారం కొరకు వెతికి వజ్రాన్ని వదులుకున్నారు ఈ సారి కచ్చితంగా గెలిపించుకోవాలని కోరుకుంటున్న I'm from Wanaparthy (dist)
Anna DK Arunamma Ni Galipinchali Naa Telangana Prajala Luu Decide Iyanaruu 15 Loksabha Manavaa E Sari Bhagyanagaram Kuda Manadhaa
Sem filing Boss
అచ్చంపేట
@@ashwinyadav2122మాది జగిత్యాల ..నిజామాబాద్ అభ్యర్థి అరవింద్ ని గెలిపిస్తున్నాం......🚩🚩
Dinamic leader ragu nandana rao garu
🚩నరేంద్రుడు నాయకత్వంలో
రఘునందనుడి గెలుపు పక్కా 🙏🙏🙏🙏🙏🙏👍👍👍
ముక్కు సూటి మనిషి మా రగన్న మార్పుకు ప్రతిరూపం మా రఘు అన్న ఎదురు నిలబడి కొట్లాడే దమ్మున్న లీడర్ ప్రశ్నించే గొంతు మా అన్న మా రగన్న జై రఘు అన్నా జై జై రఘు అన్న😅
నీ గెలుపు కోసం ఎదురుచూస్తున్నాం అన్నా✊🏻❤️
మెదక్ Mp ma Raghu anaaa
నాది నల్గొండ జిల్లా అన్న రఘు అన్న వీర అభిమానిని అన్న మంచి మనసున్న నాయకుడు పక్క గెలిపించండి అన్న 🙏🙏🙏🙏
యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఈ పార్లమెంటు ఎలక్షన్ లో నీది భారీ మెజార్టీ అన్న జై రఘు అన్న జై జై రఘు అన్న❤
అన్న గెలుపు కోసం చూస్తున్న from కామారెడ్డి
అన్న నీ గెలుపు కోసం ఎదురుచూస్తున్నాం మెదక్ జిల్లా ప్రజలు ఆలోచించి ఓటు వేయండి దయచేసి ప్రశ్నించే గొంతుక వకీల్ సాబ్ గెలిపించండి నాకు అన్నకు ఓటు వేసే అదృష్టం లేదు ఎందుకంటే నాది నల్లగొండ జిల్లా
మంచి అవకాశం మెదక్ ప్రజలకి
మెదడు తెగబడ్డ అన్యాయం ని ఎదిరించే ఏకైక ప్రజా నాయకుడు ప్రతి విషయం పట్ల పరిపూర్ణ అవగాహన కలిగిన దమ్మున్నొడు
గెలిపించుకొండి
వరంగల్ నుండి
Bhaskar more
జై రఘు అన్నా
రఘు అన్న గెలుపు ఖాయం
రఘు అన్న నీ గెలుపు ఖాయం
మెదక్ పార్లమెంట్ లో వున్నా
అక్క చెల్లమ్మ లకు ఈసారి కచ్చితంగా
మన రాగన్న ను గెలిపించండి 👏👏👏👏
రఘన మీ గెలుపు కాయమైంది 👍 జై రఘన జై బీజేపీ 🙏
అన్నా నాది నా కుటుంబ సబ్యులది నా దోస్తులది నీకే ఓటు అన్న నిన్ను తప్పా ఎంకొకర్రిని చూడము మెదక్ ఎంపీ గా
Win BJP🚩🚩
దేశం కోసం ధర్మం కోసం నా ఓటు
Super
❤ ragundan Rao 4medak only 🚩 MRR ❤❤
మెదక్ పార్లమెంటు స్థానం లో మన లాయర్ గారు పోటీలో ఉన్నారు.ఆయన నిజంగా మీ కోసం మెదక్ పార్లమెంటు అభివృద్ది కోసం మెదక్ ప్రజానీకం అందరూ ఆయనను గెలిపోయించు కావాలి అని మీ అందరిని కోరుతున్నాము.నేను రఘున్న అభిమాని ఆంధ్ర నుండి కోరుతున్న.
జై రఘునందన్ అన్న ఈసారి పక్కా మనమే గెలుస్తున్నాం. ✊
Jai bjp
Jai రఘు అన్న 🙏🙏🙏❤
JAI RAGHANNA❤
PAKKA MA RAGHANNA DHE GELUPU 🎉❤😊
Next level ❤🔥🔥🔥
ముక్కుసూటి మనిషి మా రఘన్న
Jai raghu anna
పోరాట పోరాట గల ధైర్యశక్తి మాటల్లో తన గొప్ప అనుభూతిలో గల శక్తి మన రంగన్న
జై రాఘన్న జై బీజేపీ
Jai Raghuanna
Jai Bharatmata Vandematram
జై బీజేపీ 🚩🚩జై రఘనందన్ రావు 🚩🚩
MRR❤
Jai raghanna 🚩❤️
🔥🔥🔥
మెదక్ ప్రజలారా మీకు దండం పెట్టి చెప్తున్నా ఇలాంటి మనిషి దొరకడు మనకు దయచేసి ఈసారి గెలిపించండి iam from నిజామాబాద్
💯💯💯anna
Anna Namaste Induru Ni Galipinchali Naa Telangana Prajala Decide Iyanaruu 15 Loksabha Manavaa E Sari Bhagyanagaram Kuda Manadhaa
అన్ని చోట్లా బీజేపీ కె వేద్దాం అని ఫిక్స్ అయ్యారు ప్రజలు ఎప్పుడో
Ok
100% bro iam patancheru
Ne గెలుపు కోసం వెిటింగ్
Please vote for raganna❤❤❤
You should win, Sir .💯👍
Hope so!
@@RaghunandanRaoOfficialBarabar Galustham
Jai Raghu anna
Raghanna great leader jai bjp
ఈసారి మెదక్ పార్లమెంట్ సభ్యునిగా మన రఘునందన్ అన్న గెలవడం ఖాయం అలాగే BRS పార్టీని గట్టి దెబ్బ తీయాలి మన రఘునందన్ అన్న పార్లమెంట్లో మాట్లాడడం మనం చూడాలి ఈసారి తప్పకుండా రఘునందన్ అన్న గెలువాలని ఆశిస్తున్నాను. దయచేసి రఘునందన అన్నను ఓటు వేసి గెలిపించండి jai BJP ✊✊
జై బీజేపీ 🚩🚩
JAI RAGHU ANNA UP COMING MP MEDAK
Jai ragu anna
Jayaho Raghu anna
Jai raganna jai bjp
జై రఘు అన్న జై బీజేపీ 🙏🚩🚩
Jai Boss
Hai ragu anna
Vote for Raghanna 👏👏
This time raghu anna going to won
❤ My god of raghana ❤
Jai raganna Jai bjp 💯 win
మీరు ప్రజల మనిషి అన్న మీకు తిరుగు ఉండదు 🙏🏻🙏🏻🙏🏻 రఘనందరావ్ అన్న 🙏🏻🙏🏻
Jai Raghu Anna jai bjp jai modi
Jai ragunandhan anna ji
Jai shree Ram
అన్నా నీ గెలుపే మాకు దైర్యం నీ మాటే మాకు వేదం🎉
❤❤❤
Nee gepupu kosham edhuru chusthunnam anna Jai raganna
Jai Ragu anna 🚩🚩🚩🚩
🙏🏻🙏🏻🙏🏻🚩💐💐💐
జై రఘన్న ❤️🔥✊బీజేపీ ✊
వకీల్ సాబ్ లీడర్
🚩🚩🚩
Maname Raghu anna ni Gelipichukovali...Jai Bjp....❤
Win Raganna.
జై బి జె పి
జై బిజెపి జై జై రఘునందన్ అన్న
Raghu Anna geluvali పార్లమెంట్లో అడుగు పెట్టాలి.అన్న మాటలు దేశమంతా వినాలి.
We are waiting for your win, raghanna ❤
Raghu anna
మెతుకు సీమ బతుకు మార్చే నాయకుడు రఘాన్న
గెలుపు ఖాయం 👍
మనం ఊహించని ఫలితాలు చూస్తాము. బీజేపీ account లో మెదక్ parliament seat fixed . Jai Sri Ram
Jai Sri Ram Jai BJP
🚩🌹👍
జై బిజెపి
Jai Raghanna Jai Bjp.....❤100%.....
Jai raghana 🚩jai BJP 🚩
Jai Raghu anna
Jai raganna
🎉🎉❤❤
Jai రఘు అన్న మెదక్ పార్లమెంట్ ఓటర్లు రఘు అన్న కి ఓటు వేసి గెలిపించుకోవాలని నా మనవి జై బిజెపి
🌹🙏
Next mp 💯
Jai raghu anna. Jai bjp
Medak youth montham dhayachesi Raghu Anna ku support ha undandi
Jai Raganna jai bjp
Jai BJP vote for Lotes
Jai Raganna Jai BJP
Raghu anna ni gelipinchali anna. Iam from khammam. Hindu demullara raghanna ni gelipinhali anna jai b. J. P.
Jai ragna Jai BJP
Jai bjp jai ragna anna jai telangana
Jai Raghanna🚩🚩🚩🚩🚩
మెదక్ ఓటర్ మహాశయులకు
తలవంచి చేస్తున్న నా విజ్ఞప్తిని
ఈ సారి జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రఘునందన్ రావు గారిని
తప్పక గెలిపించగలరాని కోరుతున్నాను
Ni gelupukosam adhuru chusthunna Raghunandan anna from narsampet
Please vote for raghanna
కాబోయే మా మెతుకు సీమ MP
Medak public for development Vote for Raghunandan Anna❤❤❤
వకీల్ సాబ్ గారు మీరు ప్రశ్నించే గొంతుక, మీలాంటి వ్యక్తులు చట్ట సభల్లో ఖచ్చితంగా ఉండాలి,
Vote for బిజెపి 👍👍👍.
Good luck Anna 🎉