ఏం రాజు.. రాడ్డు దిగిందటగా ? డిజాస్టర్ గేమ్ ఛేంజర్..! || Kvr || Zero tv_Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 257

  • @ajay_aj_mahi07
    @ajay_aj_mahi07 วันที่ผ่านมา +51

    Dil raju ❌
    దివాళా రాజు ✅

  • @raveendrabandela295
    @raveendrabandela295 2 วันที่ผ่านมา +48

    కరెక్ట్ గా చెప్పారు మీరు.

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 วันที่ผ่านมา +19

    చాలా బాగా అద్భుతంగా చెప్పారు 👏👏👌👌👍

  • @ysr4858
    @ysr4858 วันที่ผ่านมา +12

    పొట్టోడుకి దూల తీరింది
    ఒక్క రోజు బిల్డప్ తో బెంపిట్ షోలు లేవు టిక్కెట్ రేట్లు పెరగవు అని హీరో లాగా చెపితే అంత వాహ్... అని అణుకునేఅంత లోపు టికెట్స్ రేట్లు,బెంపిట్ షోలు వేసుకొమ్మని కామెడీ గా మార్చేశాడు
    దిల్ రాజు తెలంగాణ వాళ్లకు తెల్ల కల్లు మటన్ తప్ప సినిమా చూడడం రాదు అని రోత కుసినందుకు కర్రు కాల్చి వాత పెట్టారు ఆడియన్స్
    సినిమా లు తీసుకొని బ్రతికే మీకు ఎందుకురా రాజకీయాలు, రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసే మాటలు
    ఒరేయ్ దిల్ ఇక నీకు జేబు నిల్

  • @Sreenu9416
    @Sreenu9416 วันที่ผ่านมา +12

    సోదరా వాళ్ళది తప్పు కాదు,అభిమానం పిచ్చిగా మార్చుకొని మనం ప్రవర్తించే తీరు,వాళ్లకు కొమ్ములు వచ్చేలా చేస్తున్నాయి.

  • @AmbedkarDukkipati-h5p
    @AmbedkarDukkipati-h5p 2 วันที่ผ่านมา +26

    ఒక పని చేదాం ఆ రెండు సినిమాలు కూడా పక్కకు పెట్టేదాం ఏమంటారు..

  • @cnutv3342
    @cnutv3342 วันที่ผ่านมา +27

    Really super

  • @Shubham-p2r
    @Shubham-p2r 2 วันที่ผ่านมา +34

    Allu Arjun meeda padi yedchinanduku manchi siksha

  • @santhoshi8748
    @santhoshi8748 วันที่ผ่านมา +40

    మెగా ఒక దగా..

    • @konjetisudheer52
      @konjetisudheer52 วันที่ผ่านมา +1

      వక గాధ కుడా

    • @ssdbiosciences9409
      @ssdbiosciences9409 วันที่ผ่านมา +1

      Utter flop game changer 😮. Boring 😴

  • @luckyraju5504
    @luckyraju5504 วันที่ผ่านมา +23

    తెలంగాణ వాళ్ళను ఎప్పుడూ అవమాన పరిచాడు ఇది ఒక శాపం వాడి సినిమా జీవితం సంక నాకి పోయింది బాగా బుద్ది చెప్పిండ్రు దేవుడు వదిలి పెట్ట లేదు జాగ్రత్త

  • @soyacake4367
    @soyacake4367 วันที่ผ่านมา +15

    ఇంతటి సినిమా ఫ్రీ గా కూడా సూడరు. పొట్టోడు లంచం కొట్టేసేడు. అక్కడ వాళ్ళ ఇంట్లో సినిమా అని ఆడు సపోర్ట్ సేసేడు. ఇద్దరికీ గుండు ఎపిసోడ్ గుర్తొచ్చి వుంటుంది.

  • @vamstimes3465
    @vamstimes3465 2 วันที่ผ่านมา +38

    చరిత్ర హీనుడు

  • @anjaneyuluSimha714
    @anjaneyuluSimha714 วันที่ผ่านมา +2

    ప్రభుత్వాధినేతకి ఈ పనిమాలిన సినిమాలతో సంబందం ఏంటి? రాష్ట్రంలో సవాలక్ష సమస్యలు ఉన్నాయి. వాటిని గాలికి వదిలేసి ఇలా సినిమాల ప్రమోషన్లు ఏంటో?

  • @jtv2799
    @jtv2799 2 วันที่ผ่านมา +24

    మిత్రమా... ❗
    ఇది Zero TV కాదు...
    ZERO గా ఉన్న Common Man కి HERO గా Elevation ఇచ్చే Channel..

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl วันที่ผ่านมา +18

    గుడ్

  • @jakkautube
    @jakkautube 2 วันที่ผ่านมา +18

    Mee matalu okko banamla unni. Super cheppinav tammudu.

  • @rkv4795
    @rkv4795 2 วันที่ผ่านมา +19

    Well said

  • @Dasu.ChatagopamDasu.Sing-ut7zv
    @Dasu.ChatagopamDasu.Sing-ut7zv วันที่ผ่านมา +7

    దిల్ రాజు సంక్రాంతి కి వస్తునాం వైసీపీ అభిమానులు ఇవ్వరు చూడము..... ఇదికూడా ప్లాప్

  • @AmbedkarDukkipati-h5p
    @AmbedkarDukkipati-h5p 2 วันที่ผ่านมา +10

    వాడు పులి రాజు గాడు అని ముందే చెప్పినా....

  • @vanikrishna4262
    @vanikrishna4262 วันที่ผ่านมา +5

    అన్నా వీళ్ళను హీరోలను చేసిందే మన జనాలు కదా అన్నా వీళ్ళు కేవలం సినిమాలోనే హీరోలు బయట ఎందుకూ పనికిరారు వీళ్ళను కేవలం ఎంటర్ టైన్మెంట్స్ గా గుర్తించాలీ

  • @sammetarsrinivas8974
    @sammetarsrinivas8974 วันที่ผ่านมา +16

    మీ సందేశాత్మక విశ్లేషణ బాగుంది ❤❤❤

  • @ramanareddy6801
    @ramanareddy6801 วันที่ผ่านมา +7

    Well said brother, Veedu Chillaragagadu...

  • @venkatreddypulikanti
    @venkatreddypulikanti 2 วันที่ผ่านมา +49

    అయితే సినిమా వాళ్ళకి రాజకీయాలతో మేకప్ గాళ్ళకి ఏంపని. ప్రతినాకొడుకు వచ్చి ఓట్లు అడగటమే.

    • @maheshbobu7058
      @maheshbobu7058 วันที่ผ่านมา +1

      ఆవినీతి దొంగ నా కొడుకులకీ వేయమాంటావా * ఓటు *

  • @Nanireddy42211
    @Nanireddy42211 2 วันที่ผ่านมา +11

    Super ga cheparuuu me speech ki kanisam kontha mandi public thelusukuntaru ani wt is wt ani koruthunanu

  • @NationalMaths785
    @NationalMaths785 2 วันที่ผ่านมา +13

    Excellent Sir ❤❤❤❤

  • @RioInteriorshyd
    @RioInteriorshyd วันที่ผ่านมา +5

    Well said KVR Garu

  • @kollur8326
    @kollur8326 2 วันที่ผ่านมา +13

    సూపర్ 👍

  • @bravindra9219
    @bravindra9219 วันที่ผ่านมา +5

    Excellent explanation!
    సినిమాలు చూడడం తప్పు కాదు.
    కానీ కొంతమంది అభిమానులు సినిమాలే బ్రతుకు, సినిమా మేకప్ ఆర్టిస్టులే దేవుళ్లు భ్రమలో వున్నారు. అది తప్పు.

  • @kotnakbheems6355
    @kotnakbheems6355 2 วันที่ผ่านมา +9

    Anna nuv kekaaa❤❤❤❤

  • @kruparaogarlanka3647
    @kruparaogarlanka3647 วันที่ผ่านมา +7

    బాయికాట్ మెగా దగా మూవీస్

  • @RamuGunupuru-o9h
    @RamuGunupuru-o9h วันที่ผ่านมา +16

    రాడ్డు దిక్కముందు మర్యాదగా మాట్లాడితే బాగున్ను.

  • @rakeshjanani4532
    @rakeshjanani4532 2 วันที่ผ่านมา +11

    Super Maccha

  • @kruparaogarlanka3647
    @kruparaogarlanka3647 วันที่ผ่านมา +7

    బాయికాట్ gamechanger

  • @rkrebal575
    @rkrebal575 วันที่ผ่านมา +2

    Good judgement by people .
    . Sollu movie . asalu baledu

  • @7269you
    @7269you วันที่ผ่านมา +3

    Very good analysis... Sabhaash!

  • @kethireddynirupama7466
    @kethireddynirupama7466 วันที่ผ่านมา +3

    Well said brother

  • @prasadrao335
    @prasadrao335 2 วันที่ผ่านมา +7

    DCM+EVM😅

  • @nihalvamana5131
    @nihalvamana5131 วันที่ผ่านมา +3

    Meeru super sir god bless you ❤❤❤

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j 2 วันที่ผ่านมา +6

    డిస్నీహాట్ స్టార్ లో సూక్ష్మ దర్శిని మలయాళం తెలుగు డబింగ్ సినిమా వుంది సూపర్ వుంది . స్టోరి యే ఈ సినిమాకు హీరో సూపర్ వుంది సినిమా అందరు తప్పక చూడండి

    • @ramadugunagaraja1415
      @ramadugunagaraja1415 วันที่ผ่านมา +1

      Just now watched a super mind blowing movie.

  • @madhusudhandreams6070
    @madhusudhandreams6070 วันที่ผ่านมา +1

    Super cheppinav Anna.....❤

  • @VenkateswarluKarakambaku
    @VenkateswarluKarakambaku วันที่ผ่านมา +3

    True.correct.analasys

  • @kruparaogarlanka3647
    @kruparaogarlanka3647 วันที่ผ่านมา +6

    జగన్ కి వ్యతిరేకంగా ఉండే ఎవరి సినిమాలు చూడము. చూడకండి.

    • @Rajeshvlogs_9533
      @Rajeshvlogs_9533 วันที่ผ่านมา

      మాది తెలంగాణ .. మేము కూడా చూడట్లేదు

  • @shivalinga4529
    @shivalinga4529 วันที่ผ่านมา +6

    Pottoniki ichina sanchulu paye cinima sankanali paye pashi kakllu tagamanu😂😢😮😅

  • @rajeshamv3455
    @rajeshamv3455 2 วันที่ผ่านมา +9

    Dare channel

  • @jagannadharaolakumdasu1315
    @jagannadharaolakumdasu1315 วันที่ผ่านมา +1

    Super ENCOUNTER Bro. Hat's off to your review.

  • @Shiva-gp2ix
    @Shiva-gp2ix วันที่ผ่านมา +3

    9000000000 raod 🤫

  • @srinivasperivilli4958
    @srinivasperivilli4958 2 วันที่ผ่านมา +5

    Very good

  • @kamalakamalakar9419
    @kamalakamalakar9419 วันที่ผ่านมา +2

    Jagan anna ni badapettina vallu bagupadaru 😠😠🙏🙏

  • @narsaiahsaram1238
    @narsaiahsaram1238 วันที่ผ่านมา +1

    Super 👍 chepparandi

  • @anil2449
    @anil2449 วันที่ผ่านมา +1

    Kshavaram ithe kani vivaram teliyadanta

  • @LokeshGolagani
    @LokeshGolagani วันที่ผ่านมา +4

    మిరు సూపర్ అన్న

  • @rachurisuresh1014
    @rachurisuresh1014 วันที่ผ่านมา +3

    You're absolutely right. The blending of entertainment and politics can often obscure the real issues that need attention, like pollution, traffic, and land grabbing. While it's understandable that people may gravitate towards entertainment as a distraction, it's crucial for citizens to remain aware of the pressing concerns affecting their daily lives. The intersection of politics and cinema can sometimes be used to divert focus from these challenges, making it harder to address systemic problems. A healthy balance between both spheres is necessary, where entertainment remains a tool for cultural expression and not a platform for political agendas that hinder progress on vital issues.

  • @sudheerkumar-ij4kb
    @sudheerkumar-ij4kb 2 วันที่ผ่านมา +4

    CM+DCM=EVM AP

  • @ananthakrishnacv6213
    @ananthakrishnacv6213 วันที่ผ่านมา

    కినిమా, రాచకీయ మధ్యవర్తి ఒకరు, రాజకీయ వ్యాపార ఊసరవెల్లి మరొకరు 🤔😂🤣🥺

  • @venkateshlode3775
    @venkateshlode3775 2 วันที่ผ่านมา +4

    Excellent words

  • @rajcherukurbttipeta3528
    @rajcherukurbttipeta3528 วันที่ผ่านมา +1

    Super Bro, I appreciate you

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 2 วันที่ผ่านมา +3

    రాజు గారికి అభినందనలు.వారికి వున్న అవగాహన ప్రేక్షకులకు లేక మీరు చేసిన ప్రవచనాలు మాకు అర్థం కాలేదేమో

  • @syedrizwan964
    @syedrizwan964 14 ชั่วโมงที่ผ่านมา

    Chala baga cepparu brother 😂

  • @VY666-z5j
    @VY666-z5j 2 วันที่ผ่านมา +3

    Superb

  • @VY666-z5j
    @VY666-z5j 2 วันที่ผ่านมา +4

    Waste CM

  • @oklifecaretelugu9172
    @oklifecaretelugu9172 วันที่ผ่านมา +1

    రేవంత్ కంగారు ఎందుకు మళ్ళీ సీఎం అయితే అప్పుడు చూదాం 😂😂😂😂

  • @srinivasraopulijala4885
    @srinivasraopulijala4885 วันที่ผ่านมา +1

    Deal raju kaastha diwala raju aindu

  • @rajasekharraj1670
    @rajasekharraj1670 วันที่ผ่านมา

    6 సినిమాలు హిట్ అవ్వడం...రాజకీయాల్లోకి వచ్చి వాడిది వీడిది పట్టుకొని వెలపడటం...ఓట్లు అడగటం..రాజకీయాల్ని బురద పందులు తిరిగే దొడ్డి లాగా చేశారు...

  • @satyamchirumamilla3309
    @satyamchirumamilla3309 วันที่ผ่านมา +1

    Super గురు 👍👍👍

  • @vishal9857
    @vishal9857 2 วันที่ผ่านมา +2

    Exlent rivue

  • @jrvcreations7292
    @jrvcreations7292 2 วันที่ผ่านมา +4

    86cr ni 186 vesukunnaru

  • @srinivasulubandlamudi6062
    @srinivasulubandlamudi6062 วันที่ผ่านมา +1

    Super 👌👌👌

  • @bodughamthirupathireddy4542
    @bodughamthirupathireddy4542 2 วันที่ผ่านมา +2

    Super

  • @DINESH-DARELLI
    @DINESH-DARELLI วันที่ผ่านมา +1

    దిల్ రాజు ☠️

  • @kruparaogarlanka3647
    @kruparaogarlanka3647 วันที่ผ่านมา +1

    పవన్, రామ్ చరణ్ ని అరెస్ట్ చేసి ఉరి తియ్యండి

  • @YugendarMuthyala942
    @YugendarMuthyala942 19 ชั่วโมงที่ผ่านมา

    ఆ హిందీ ఏందిరా నాయన పరువు తిస్తున్నావ్

  • @kevins6886
    @kevins6886 วันที่ผ่านมา

    Dil mama.. what is this గేమ్ ఛేంజర్.

  • @krishnareddy3270
    @krishnareddy3270 วันที่ผ่านมา +1

    Baga cheppavu kvr

  • @akhilshravik238
    @akhilshravik238 วันที่ผ่านมา

    ఆంధ్రావాలా సినిమాలు తెలంగాణ వాళ్లు చూడకూడదు

  • @akhilshravik238
    @akhilshravik238 วันที่ผ่านมา

    చిరంజీవి రాంచరణ్ బాలకృష్ణ పవన్కళ్యాణ్. వేలకోట్లు సంపాదిస్తున్నారు

  • @kruparaogarlanka3647
    @kruparaogarlanka3647 วันที่ผ่านมา +2

    Gamechanger utter ploff

  • @kraletiganesh2419
    @kraletiganesh2419 วันที่ผ่านมา +1

    Hi,How.will.the.govt.,give permission .to private events.More over ministers promote a cinematic function.Boy cot cinimas.

  • @akhilshravik238
    @akhilshravik238 วันที่ผ่านมา

    Jagan ఫ్యాన్స్ కమ్యూనిస్టు లు సాధారణ ప్రజలు సినిమా లు చూడకండి

  • @pillakrishnarao7076
    @pillakrishnarao7076 วันที่ผ่านมา

    రాలిపోయిన పువ్వు నికు రాగాలు ఎందుకు అంటా అన్న పావల గాడు కి బుర్ర లేదు

  • @thelegend-xd8ue
    @thelegend-xd8ue วันที่ผ่านมา

    బాగా చెప్తున్నారు అన్న మీరు. హీరో ఎవడు. నటులు మాత్రమే. Just.fans అంటేనే idiots

  • @padminihemraj3052
    @padminihemraj3052 2 วันที่ผ่านมา +3

    Great video brother. Exelent facts about CM & dilraj n their negative attitude towards Telangana.Dllraju’s mindless speech has insulted all Telangana society.Better u both can go n settle in AP for ur ill attitude towards Telangana. Do not ignite sentiments of Telangana people. Good vedio journalist 👍

  • @konjetisudheer52
    @konjetisudheer52 วันที่ผ่านมา

    చేరన్ కు సపరేట్ ఫ్యాన్స్ లేరు తర్వాత పవన్ పూర్తిగా సినిమా వదలలేదు

  • @jayachandranaik6679
    @jayachandranaik6679 วันที่ผ่านมา +1

    Vote for note here. Jai KCR

  • @bommagownichakrapana7556
    @bommagownichakrapana7556 วันที่ผ่านมา +1

    Fake investments fake collections posters...Telugu Cinema walla leelalu eway

  • @veeramreddysubbaramireddy4612
    @veeramreddysubbaramireddy4612 วันที่ผ่านมา

    మేం రాజకీయాలను మార్చుతాం... మేమనుకుంటే ఫలితాలనే మార్చ గలం.... అంటూ రకరకాలుగా పొగరు పొగరు మాటలు... మరి ఇప్పుడు జనాలు ఝలక్ ఇస్తే.... సినిమాలను సినిమాలుగా చూడండి... సినిమాలకు రాజకీయాలకు ముడి పెట్టవద్దు... నా మాటలను వక్రీకరించి తెలంగాణలో ప్రచారం చేస్తున్నారు... అంటూ ఆ *దిల్ రాజు* ఊసరవెల్లి మాటలు.... ఏదైనా ఒక మాట మీద నిలబడాలి.... మనం ఎవరినైనా ఏమైనా అనొచ్చు మాట్లాడొచ్చు... కానీ అవతల వాళ్ళు మాత్రం తిరిగి ఏమీ అనకూడదు... అంటే పెంటకుప్ప పై రాళ్లు వేసినట్లు కంపు మాటలు.
    ఒకటి గుర్తు పెట్టుకోవాలి... మనం ఎదుటివారిని అనవసరంగా కించపరుస్తూ మాట్లాడినపుడు... తిరిగి అవతల వాళ్ళు మాట్లాడితే (తప్పక మాట్లాడతారు... ఎవడికి ఎవడు బాసు కాదు, అలాగే గులాము కాదు కాబట్టి) భరించగలగాలి ... వూరికే చొక్కాలు చించుకోకూడదు....

  • @NaguRajit
    @NaguRajit วันที่ผ่านมา +1

    Game changer industry hit...block buster super duper bumper hit... global star Ram Charan create new history n records.... negative talk spread chaasaa vaallaku collection saamadhaanum chebuthaayee.....genuine box collection for 3 days 246 cr

  • @sathishampaty4796
    @sathishampaty4796 วันที่ผ่านมา

    అన్నా ఉతికే ఉతికే భోగం gallanu

  • @tagorebabu1085
    @tagorebabu1085 22 ชั่วโมงที่ผ่านมา

    Oh.. Tualaq is started in Telangana new paytm batch😂😂😂...

  • @ashwinkumar22
    @ashwinkumar22 วันที่ผ่านมา

    Dil Raju GAMECHANGER is over

  • @ashwinkumar22
    @ashwinkumar22 วันที่ผ่านมา

    Nizam area collections are over for Dil Raju movies

  • @venkataratnakumar6968
    @venkataratnakumar6968 วันที่ผ่านมา

    VERY nice PRESENTATION KVR..PERFECT TRUTHS PRESENTED..VERY NICE..

  • @vinayakraopasunuru3520
    @vinayakraopasunuru3520 วันที่ผ่านมา

    ALL UPCOMING BIG BUDGET BIG HEROES FILMS WILL NOT HIT IN THEATERS

  • @jagadishreddychada4220
    @jagadishreddychada4220 วันที่ผ่านมา +1

    Excellent comment !

  • @ramanapyla8314
    @ramanapyla8314 วันที่ผ่านมา +2

    Utter flop shankar debba ki janam parugo parugu

  • @erreddy9
    @erreddy9 วันที่ผ่านมา

    South Indian Raja kapoor family 9 heros history magha family great 👍

  • @ABDSK-n6v
    @ABDSK-n6v วันที่ผ่านมา

    అన్న చెప్పేది ఏమిటంటే ఆంధ్రలో బెనిఫిట్ షో ఇచ్చాడు ఆయన బంధువు కాబట్టి తెలంగాణలో రేవంత్ రెడ్డి స్పెషల్ షో లు ఇచ్చాడు పిక్చర్ బాగున్నావా బాగా లేకపోయినా 15 రోజుల్లో 20 రోజుల్లో డబ్బులు వచ్చేస్తాయి పూర్తిగా మిగతా రోజుల్లో దాంట్లో కూడా సంపాదిస్తారు నేను చెప్పేది ఏమిటంటే ఈ గవర్నమెంట్ బెనిఫిట్ షోస్ స్పెషల్ షోస్ ప్రజల జేబుకి చిల్లు లాభపడేది నిర్మాతలు యాక్టర్లు డిస్ట్రిబ్యూటర్ లో నష్టపోతారు గవర్నమెంట్ కి ఆదాయం వస్తుంది నష్టపోయేది ప్రజలు మనకు అవసరమా ఇది మంచి పద్ధతి కాదు గేమ్ చేజర్ల పూర్తిగా ఫ్లాప్ అయిపోయింది వాళ్ళ పైసలు వాళ్లకు వచ్చేస్తాయి బెనిఫిట్ షో లోనే నష్టపోయేది ప్రజలే గవర్నమెంట్ ఆలోచించు నిర్ణయాలు తీసుకోవాలి ప్రజలు తగ్గిన బుద్ధి చెప్తారు

  • @eswaranaik11
    @eswaranaik11 วันที่ผ่านมา

    Cinema lo oka 44 minutes Anjali character and falsh back thappa yem bagaledu

  • @shaikabdulsattar4049
    @shaikabdulsattar4049 วันที่ผ่านมา

    Dil Raju is record hypocrite. He deserves this result. With his pucca business attitude many low budget film producers had shut their offices. Further the firebrand Hon'ble CM Revanth Reddy who is popular with his "Hydra" resulting tears in the eyes of many middle class people finally yielded to super high-class people by enhancing cinema ticket rates and allowed special shows. This is cine maya.

  • @pr.sridhar1045
    @pr.sridhar1045 วันที่ผ่านมา

    Super bro !!!!

  • @SM362M
    @SM362M วันที่ผ่านมา

    Jagan garu only one person standing people side in all aspects