RSS Senior Leader SVS Lakshmi Narayana Exclusive Interview | Sai Krishna | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 เม.ย. 2024
  • RSS Senior Leader SVS Lakshmi Narayana Exclusive Interview | Sai Krishna | Nationalist Hub
    #rss #saikrishna #svslakshminarayana #modi #bjp
    Must Watch Videos:
    ► Global Roundup
    Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 144
    👉 • Global Roundup With Ma...
    ► National Roundup
    National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 90
    👉 • National Roundup | Sur...
    ► Right Angle
    Did Kejriwal Make A Mistake By Involving In Liquor Scam..?
    👉 • Did Kejriwal Make A Mi...
    Special Interviews:
    Malkajgiri BJP MP Candidate Etela Rajender Special Interview
    👉 • Malkajgiri BJP MP Cand...
    RSS Senior Leader SVS Lakshmi Narayana Exclusive Interview
    👉 • RSS Senior Leader SVS ...
    Ramayana Special: Exclusive Interview with Dr. Bhaskara Yogi | Sai Krishna | Nationalist Hub
    👉 • Ramayana Special: Excl...
    Beyond Headlines with Kishore Poreddy
    👉 • Beyond Headlines with ...
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    ►Nationalist Hub News: bit.ly/3LX5rvy
    ►Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
    ►Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
    ►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
    ►Nationalist Hub English: bit.ly/3yOuHNM
    ►Kshaatram: bit.ly/37FqTTh
    ►Bharateeyam: bit.ly/3g2LZQ9
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a TH-cam member :
    / @nationalisthub
    Our Company account details :
    DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    ► Visit Website : www.nationalisthub.com
    ► Telegram : t.me/nationalisthubfamily​
    ► Twitter : / nationalisthub​
    ► Koo : www.kooapp.com/profile/Nation...
    ► Facebook : / nationalisthub
    ►Instagram : / nationalist_hub
    ► Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

ความคิดเห็น • 505

  • @NationalistHub
    @NationalistHub  หลายเดือนก่อน +25

    Support 'Nationalist Hub' through your contributions :
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a TH-cam member :
    th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No. : 50200075206712
    IFSC Code : HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/NationalistHub
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist_hub/
    Subscribe : www.youtube.com/@NationalistHub
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

    • @vanic.r6848
      @vanic.r6848 วันที่ผ่านมา

      Great)n sir very nice analysis , hat's of to this programme

  • @mrkmurthy6733
    @mrkmurthy6733 หลายเดือนก่อน +60

    లక్ష్మీనారాయణ గారి ప్రసంగం చాలా గొప్పగా ఉంది. కుహనా మేధావులను చీల్సి చెందాడడమే కాకుండా చాలా హేతుభద్ధముగా వున్నది. ఆయన చాలా powerful స్పీకర్. అభినందనలు.

  • @satyanarayanabv4479
    @satyanarayanabv4479 หลายเดือนก่อน +46

    లక్ష్మీనారాయణ గారు చాలా చక్కగా వివరించారు. మోఢీ గారిని ఒక యుగపురుషునిగా భావించవచ్చు.అభివృద్ది అనేది ఏ ఒక్కరు రాత్రికిరాత్రే చేయలేరు.తనకంటూ ఒక కుటుంబం లేకుండా 140 కోట్ల మంది ప్రజలూ నాకుటుంబమే అనే స్పృహతో అందరూ బాగుపడాలని తాపత్రయపడే ఒకేఒక్క మనీషి మన మోఢీగారు.ఇంగ్లీష్ కుక్క మన దేశాన్ని వీడి పోయిన తరువాత కూడా మనకు (పేదవాడికి,బడుగు,బలహీనులకి)స్వాతంత్ర్యం రాలేదు.పోయిన కుక్కలకు ఊడిగం చేసిన కుహనా ద్రోహులు మాత్రమే స్వాతంత్ర్యం అనుభావిస్తున్నారు.ఈ10సం"నుండే భారతీయులకు కొంచెం కొంచెం గా స్వాతంత్ర్యం వస్తున్నట్లుంది.ఇది నిజం.రాముడంతటి వాడే సర్వజనావళిని మెప్పించలేక అపరిమితమైనప్రేమగల భార్యను( ప్రజలకోసం )అడవులపాలుచేసి జీవితాంతం ప్రజలకొరకు బాధలు అనుభవించాడు.అదే విధంగా ఏసు ప్రభువు కూడా అందరినీ మెప్పించాలేక రెండుసార్లు ఉరి వేయించుకున్నారు,ఒకసారి ముళ్ళకిరీట్టం గుచ్చించుకుని,సిలువపై ఎంతో బాధ అనుభవించారు.గాంధీతాత కూడా ప్రజలందరికీ న్యాయం జరిగేలా చేయలేకపోయినారు.70సం"లకు ఇప్పుడు ఒక యుగపురుషుడిలా మొదీ మహానుభావుడు వచ్చి ఈరోజు భారత్ను ప్రపంచంలో 3వ స్థానంలో నిలబెట్టిన గొప్పదనం గురించి గమనించండి.అతను జీవించాలే గానీ ఇంకొక 10సం"లు ఆయన పాలనలో భారత్ వుంటే ప్రపంచంలో మొదటి స్థానంలో నిలబెట్టిన ఘనత వారికే దక్కుతుంది.జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.

    • @Bhagyamma-to8pm
      @Bhagyamma-to8pm หลายเดือนก่อน +1

      👌✊🇨🇮🙏🌺🌺🌺

    • @user-mi6pj7cl9x
      @user-mi6pj7cl9x หลายเดือนก่อน

      ఒక్క సారి ఆంధ్ర ప్రదేశ్ వెళ్ళి చూడండి బ్రదర్..మీ అభిప్రాయం మార్చు కుంటారు..

    • @vennamallanarender4411
      @vennamallanarender4411 22 วันที่ผ่านมา

      ఇంగ్లీష్ వానిది కుడువ మీకి ఈ నా మాత్రు భూమిని వదిలి ఏం ఇకడానికి పోతుర్రు మరి

  • @GNARENDER-iv8lf
    @GNARENDER-iv8lf หลายเดือนก่อน +32

    చివరి ఎన్నికలు అయితేనే బాగుంటుందని నా అభిప్రాయం జై BJP Modi భారత్ మాతా కీ జై 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩💯💯💯💯💯💯💯

    • @srinivasulusikhakolli2136
      @srinivasulusikhakolli2136 22 วันที่ผ่านมา +2

      నాది అదే అభిప్రాయం

    • @bsankar6841
      @bsankar6841 9 วันที่ผ่านมา

      Army rule is the only option

  • @mahigoud6207
    @mahigoud6207 หลายเดือนก่อน +87

    కాంగ్రెస్ పార్టీ జిహాద్ పార్టీ హిందూ లు ఐక్యము గా బీజేపీ ఓటు వేయండి

    • @vishnupriyadutta587
      @vishnupriyadutta587 หลายเดือนก่อน +3

      Not only Hindus, muslims and other religion citizens of Bharat also need to vote for BJP especially women. Hope public didn't forget the party who tried to abrogate triple talak and other rights of women, who are non Hindus.

    • @sagarkrishnachary
      @sagarkrishnachary หลายเดือนก่อน +1

      ❤👌

    • @prameeladontula9839
      @prameeladontula9839 หลายเดือนก่อน +2

      హిందూ భాంధువులారా హుండీలో నోటు వేయడం కాదు ఓటు వేయడం కూడా నేర్పుకోండి! లేకపోతె మీరూ వుండరు, గుడిలో దేవుడు వుండడు!
      కాశ్మీర్ ఫైళ్లు, రజాకార్ సినిమాలు చూసారుగా కళ్లు తెరవండి, మన తోటి హిందువులకు పట్టిన గతి చూసారుగా, కల్లు తెరవండి!
      60 years ruling lo దేశాన్ని, విద్యావ్యవస్థలాను, న్యాయవ్యవస్థలను, హిందువుల ఆస్తులు లాక్కోవటానికి వక్ఫ్ బోర్డు తెచ్చింది, ఉద్యోగాలు లాక్కోవటానికి రిజర్వేషన్లు తెచ్చింది, ఒక పథకం ప్రకారం భ్రష్టు పట్టించారు ఎదవలు,ఇంకా ఇటలీ దయ్యాల బూట్లు నాకే ఎదవాలున్నారు వీళ్ళు మన దేశానికి పట్టిన దరిద్రం!90 కోట్ల హిందూ బంధువులారా కళ్లు తెరవండి👍
      జాగో హిందూ జాగో 👍
      పాపానికి పాంటూ షర్ట్ వేస్తే అధి ఖాంగ్రసే, అధర్మానికీ రూపమిస్తే అధి ఖాంగ్రసే!!
      ఖాంగ్రేస్ అంటేనే కౌరవుల కూటమి, మరకాల పార్టీ, చైనా పాకిస్థాన్ తొత్తుల కూటమి, జార్జ్ సోరోస్ ఏజెంట్లు, కుంభకోణాల కుంపటి అని జనాలు తెలుసుకోవాలి,.ఖాంగ్రసే అనే ముసలం పుట్టింది, ధీన్ని భూస్థాపితం చేస్తేనే దేశానికి పట్టిన దరిద్రం వొదిలేది.
      జాగో హిందూ జాగో 👍
      దేశం కోసం, ధర్మం కోసం, మన భావి తరాలను కాపాడుకోవడానికి బీజేపీకి ఓటు వేయండి 👍
      జై శ్రీరామ్ 🙏🚩🇮🇳

    • @dandalasuman
      @dandalasuman หลายเดือนก่อน +1

      వీడు , వీడి అబద్దాలు ,
      మన్మోహన్ సింగ్ చెప్పింది ఏంటి ? "దేశం లోని వనరులు మొదట SC, ST, BC, Minority లకు అందాలి
      మోదీ వక్రీకరించి చెప్పింది ఏంటి ? "కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులు, ఆఖరికి మహిళల పుస్తెలు కూడా అమ్మి ముస్లిమ్స్ కి పంచి పెట్టేస్తారు " అని చెప్పాడు
      మన్మోహన్ చెప్పింది ఏంటి ? మోదీ వక్రీకరించి చెప్పినదానికి సంబంధం ఉందా ?

    • @thejeshudaya5620
      @thejeshudaya5620 หลายเดือนก่อน

      Okasari manmohan video malli chudandi. ‘Particulary muslim minorities have first right on nations resources’ annadu. Aasthulu pedhalaku panchestham ani manmohan analedhu. Rahul gandhi antunnadu. Latest speeches chudandi. Muslims kosam muslim personal law untundi. Mari aasthula pampakam lo muslim aasthulu undavu. Kevalam hindus and other religions eh untai. Inkosari research chesi randi brother. Evaru denni vakrikaristhunnaro telusthundi

  • @VENKATARAMANAM-yr1cl
    @VENKATARAMANAM-yr1cl หลายเดือนก่อน +20

    విశ్లేషణ చాలా బాగుంది ఇలాంటి వీడియోలు విస్తృతంగా ప్రచారం చేయాలి.

  • @ravindergourishetti3277
    @ravindergourishetti3277 18 วันที่ผ่านมา +5

    వండర్ఫుల్ సార్ నీ స్పీచ్ కి దండాలు జోహార్లు సార్ ఇటువంటి వీడియోస్ ఇంకెన్నో చేయాలని మా కోరిక

  • @santoshpandiri1203
    @santoshpandiri1203 หลายเดือนก่อน +11

    సార్ మీ స్పీచ్ కి మాత్రామ్ జోహారాలు

  • @ramchandermamidala2698
    @ramchandermamidala2698 หลายเดือนก่อน +18

    సాయి గారు నా చిన్నప్పుడు అంటే యాబై యాబై అయిదు సంవత్సరాల క్రితం హిందీ సినిమాల్లో కాశ్మీర్ అందాలు చూసే వారం, నవలా రచయితలు డాల్లేకులో boathouse లు అద్దెకు తీసుకుని ప్రశాంతవాతావరణంలో
    తాము రచనలు చేసినట్లు చెప్పుకునే వారు.అటువంటిది అక్కడ ఎన్ని ఘోరాలు జరిగాయో చూసాం. ఎంతో బాధ పడ్డాం, తల తీసేసినట్లుండేది అటువంటి కాశ్మీర్ ఇప్పుడెలా వుందో చూస్తున్నాం. ఇదొక్కటి చాలు మోదీ ప్రభుత్వం గొప్పతనం. ప్రజలు ఈ విషయం తెలుసుకుంటే ఎంతో మంచిది.
    పాకిస్తాన్, శ్రీ లంకలను చూస్తే తెలుస్తది ఆర్థికంగా ఎలా చితికినయో మనమెలా ఉన్నామో. సామాన్య జనాలు మిథ్యా సెక్యులర్ లను నమ్మొద్దు. మోదీ ఉంటే మన దేశానికి మంచి భవిష్యత్తు గ్యారెంటీ.

  • @user-ed4tf2lk2v
    @user-ed4tf2lk2v หลายเดือนก่อน +8

    Wow సూపర్ స్పీచ్ hat's off you sir చాలా బాగా చెప్పారు 🙏

  • @nallarao2338
    @nallarao2338 หลายเดือนก่อน +21

    S V S lakshmi Narayan గారు అనుభవజ్ఞులు బాగా చెప్పారు.

  • @ramakrishnagorugantula2441
    @ramakrishnagorugantula2441 16 วันที่ผ่านมา +3

    చాలా బాగా వివరించారు. అవగాహన కల్పించే ప్రయత్నం బాగా చేశారు. ధన్యవాదములు.

  • @PemmarajuMadurai
    @PemmarajuMadurai หลายเดือนก่อน +15

    Super sir
    Laxminarayan gari vishleshana
    Guntur vaadi gaa garvistun
    Jai modi ji ,,🙏🚩🚩👌👍

  • @slvuma3362
    @slvuma3362 11 วันที่ผ่านมา +3

    చక్కని విశ్లేషణ. నిజమే ప్రజలకు చివరి ఎన్నికలు కాదు కొంతమంది రాజకీయ నాయకులకు చివరి ఎన్నికలు.

  • @iamSaiADITYA
    @iamSaiADITYA หลายเดือนก่อน +7

    Extraordinary analysis sir

  • @vandheBharath
    @vandheBharath หลายเดือนก่อน +7

    ధన్యవాదాలు...జీ ...SVS LAKSHMI NARAYANA గారి విశ్లేషణలు చాలా బాగున్నాయి...చాలా లోతుగా సామాన్యు లకు కూడా బాగా అర్థం అయ్యేలా వుంటుంది...ప్రతి విషయంలోనూ..ఇంకా ఇంకా ఇలాంటి మంచి విశ్లేషణ లు రావాలి...మీ చానెల్ లో

  • @padmaroopi5106
    @padmaroopi5106 21 วันที่ผ่านมา +4

    Meeru chala baga matladinaru you are great

  • @vsnraju4677
    @vsnraju4677 22 วันที่ผ่านมา +2

    శ్రీ S V S లక్ష్మీ నారాయణ గారికి వందనములు, మీ వివరణకు జోహారు. చాలా కూలంకుషగా అర్థం అయ్యేలా చెప్పారు 🙏!

  • @sreenivasulun8131
    @sreenivasulun8131 หลายเดือนก่อน +3

    Sai Krishna Garu, very good, and valuable pod cast with this Gentleman. Eye opener for clearing the doubting and mislead people of

  • @karthikkumar8110
    @karthikkumar8110 หลายเดือนก่อน +23

    అవును హిందూ నియంతలా ఉండాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా 🚩

  • @ishwaryakalva2912
    @ishwaryakalva2912 หลายเดือนก่อน +1

    Very Lucid explanation sir!!!
    You have discussed all the burning topics amongst the youth. All the things which you have discussed are true and empowering.....

  • @ramakrishnavadali2051
    @ramakrishnavadali2051 18 วันที่ผ่านมา +2

    Well explained.
    Thank you sir

  • @pvgkviswanadham9356
    @pvgkviswanadham9356 14 วันที่ผ่านมา +1

    Great message, change is the law of life. Resistance to any change will lead to failure of development. Some changes focus on long term benefits where as some are focus short / immediate benefits. Every one should listen to this message to improve their thought process and get out of their feelings of inertia.

  • @bhaskarraokeelu3197
    @bhaskarraokeelu3197 หลายเดือนก่อน +2

    100/: CORRECT😊🙏🏼🙏🏼🙏🏼

  • @sribabunamana2440
    @sribabunamana2440 10 วันที่ผ่านมา +1

    ఇవన్నీ కాదు సార్ మన భారత దేశం అనే ఒక కుటుంబ సంక్షేమం సౌభాగ్యం , రక్షణ కోసం మరియూ ప్రపంచ దేశాలలో మన దేశం అత్యంత శక్తివంతమైన గౌరవ ప్రదమైన స్థానంలో నిలవడం కోసం మోదీ గారూ నియంత అయినా సరే నాకు ఇష్టమే నాకు అయిదేళ్ళ కు ఒకసారి ఎన్నికలు కూడా వద్దూ🕉️💐🙏

  • @srikrishnamurthybondada9181
    @srikrishnamurthybondada9181 วันที่ผ่านมา

    Thanks and congratulations for your healthy analasys..comments..and expressions for educating citizens of the society itself.Once again Thanks for N.B.and sri Lakshmi narayana garu itself.

  • @subbaraokancharla1356
    @subbaraokancharla1356 21 วันที่ผ่านมา +3

    మోడి గారు నియంత ఐనా దేశానికి మేలే

  • @prrpriya7298
    @prrpriya7298 หลายเดือนก่อน +1

    Superb analysis and extra ordinary Outlook sir
    🚩🚩🚩🚩🚩💐
    Jai modi 3.0
    Jai sree ram

  • @AnilKumar-wi8dz
    @AnilKumar-wi8dz 23 วันที่ผ่านมา +1

    Super sir please make
    Every one's want work
    Without work fail theirs future
    Please make Indian rupees increase

  • @rajeshvarig3780
    @rajeshvarig3780 23 วันที่ผ่านมา +3

    Yes. జీవనోపాధి అనే పదం రావాలి

  • @ramreddy9251
    @ramreddy9251 หลายเดือนก่อน +2

    Best ❤Analasish hatsap mee Eddarìki jai Bharat

  • @VSR_888
    @VSR_888 16 วันที่ผ่านมา +2

    Great Explanation Sir 🙏

  • @satishpotnuru9027
    @satishpotnuru9027 2 วันที่ผ่านมา

    Thank you sir for telling us the unknown things in detail ధన్యవాదాలు సార్ మాకు తెలియని విషయాలు బాగా మాకు తెలియపరచినందుకు మీరు ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తూ ఉండాలి

  • @karlapudiprasad2664
    @karlapudiprasad2664 หลายเดือนก่อน +2

    Excellent

  • @thallarajesham8725
    @thallarajesham8725 24 วันที่ผ่านมา +4

    చాలా చాలా బాగా చెప్పారు స్వామి

  • @chkameswarao6323
    @chkameswarao6323 20 วันที่ผ่านมา +1

    జై శ్రీరామ రక్ష జై నరేంద్ర మోడి జీ జై హింద్ భారత మాత కీ జై⛳️🛕🙏🕉🚩🌹🇮🇳🚩👋✊️✊️💪🤝👏🙏🙏🙏🙏జై రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్⛳️🛕🕉🌹🇮🇳🚩🙏🙏

  • @ushausharani4045
    @ushausharani4045 หลายเดือนก่อน +6

    TQ f Thumb 👍NAIL 💅 Good News ee DREAM TRUE 👍 Kavali🕉🙏Jai Shri Ram🕉🙏

  • @badarinarasimha3794
    @badarinarasimha3794 20 วันที่ผ่านมา +1

    Thanks a lot sirs for your valuable analysis.

  • @bonamswathi2977
    @bonamswathi2977 16 วันที่ผ่านมา +1

    Hatsup sir.. Really met an ideal leader for the first time..

  • @bharatisahu7320
    @bharatisahu7320 หลายเดือนก่อน +1

    Good human being good explanation.Iaksmi narayanagaru.

  • @sivaprasadkolisetty
    @sivaprasadkolisetty 23 วันที่ผ่านมา +1

    Expelled doubts, Good analysis.

  • @devalyana5950
    @devalyana5950 23 วันที่ผ่านมา +1

    Excellent guidance to youth.

  • @sribabunamana2440
    @sribabunamana2440 10 วันที่ผ่านมา +1

    ఓటు వేయని వాళ్ళ హక్కులు హరించే విధంగా చట్టం చేయాలి సార్🙏

  • @writermvs6542
    @writermvs6542 หลายเดือนก่อน +1

    very good naration and analisation.😊😊

  • @haranathg532
    @haranathg532 หลายเดือนก่อน +2

    Correct,

  • @mandalalaxminarayana3266
    @mandalalaxminarayana3266 วันที่ผ่านมา

    Laxminarayana గారు చాల లోతైన విశ్లేషణ చేశారు. Very nice 👌 మంచి వక్త...worthy person.

  • @guduruushareddy2895
    @guduruushareddy2895 23 วันที่ผ่านมา +1

    Thanku

  • @user-gs4ed1kj3u
    @user-gs4ed1kj3u หลายเดือนก่อน +7

    భారత్లో హిందువు లేకుండ చేయడానికే భారత స్వాతంత్ర దేశంగా రూపొందిన్నది. నాటి స్వొర్థ రాజకీయ నాయకత్వంలో హిందువులు వుంటే వలస సంస్కృతుల అంతర్ కళల రాజకీయ వుదేశంలో హిందువులు భానిషులుగా జీవించాలి అందుకు కాలమే సాక్షం అంతేగా!

  • @rameshmudiraj4369
    @rameshmudiraj4369 12 วันที่ผ่านมา +1

    SVS garu🙏meru super ga cheparu sir tq so much 👌👍👍🙏🙏🙏

  • @Anurag-Reddy
    @Anurag-Reddy หลายเดือนก่อน +9

    Jai Bharat 🙏🙏🙏

  • @vivekvardhan2778
    @vivekvardhan2778 หลายเดือนก่อน +1

    Good information ❤

  • @Madhu-y218
    @Madhu-y218 24 วันที่ผ่านมา +1

    Super message

  • @karidekiranmai8976
    @karidekiranmai8976 หลายเดือนก่อน +1

    Super explanation sir

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 หลายเดือนก่อน +3

    మోడీ గెలిస్తే చివరి ఎన్నికలే అవతాయి! సందేహమే లేదు.

  • @surekhakallem9482
    @surekhakallem9482 หลายเดือนก่อน +2

    Namaste sir 🙏 super video

  • @VENKATARAMANAM-yr1cl
    @VENKATARAMANAM-yr1cl หลายเดือนก่อน +5

    Eagerly waiting

  • @krishmsri1919
    @krishmsri1919 21 วันที่ผ่านมา +1

    Yes sir, U told true

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 หลายเดือนก่อน +17

    జై శ్రీ రామ్

  • @pvsubbareddy4094
    @pvsubbareddy4094 22 วันที่ผ่านมา +1

    Exelent sir

  • @avnskumar6066
    @avnskumar6066 หลายเดือนก่อน +2

    Andhra Pradesh jai Bharat jaishree Ram

  • @lavanyachowke8573
    @lavanyachowke8573 13 วันที่ผ่านมา +1

    Rama రాజ్యం లాగమోది రాజ్యం ఎప్పటికీ ఉండాలి ఏకైక నాయకుడు మోడీ ఏకావాలి జై హింద్ జై భారత్

  • @veluanandachari337
    @veluanandachari337 หลายเดือนก่อน +3

    🙏🌹🙏Excellent speech 🙏🌹🙏don't stop please continue 🙏🌹🙏

  • @NagarjunaPrasadSanampudiVenkat
    @NagarjunaPrasadSanampudiVenkat 8 วันที่ผ่านมา

    A good analysis for the best presumption about the future of bharath

  • @VinayKumar-be2bf
    @VinayKumar-be2bf 13 วันที่ผ่านมา

    Dear sir entho mandi matladadam vinna gani ilanti manchi charcha prasangam vinaledu. Entho goppaga matladaru sir. Prathi okkariki ee video cheralani anukuntunna. Thanks a lot sai krishna garu❤

  • @Sandeepgoud846
    @Sandeepgoud846 หลายเดือนก่อน +5

    Ji bjp 400

  • @devendermudhiraj66
    @devendermudhiraj66 หลายเดือนก่อน +1

    సార్ మీరు చెప్పింది అక్షరాలా నిజం

  • @vishwanathp5407
    @vishwanathp5407 หลายเดือนก่อน +3

    అత్యద్భుతమైన విశ్లేషణ 😎👍 .

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 หลายเดือนก่อน +5

    విశ్లేషణ బాగుంది. దేశానికి ఏమి చేయాలో మోడీ కి తెలుసు. అభివృద్ధి చేస్తారు. ఎన్నికలు జరుగు తూ ఉంటాయి. 5 ఏళ్లకు ఒక సారి. ప్రజలు మారారు. వృద్ధి వైపు చూస్తున్నారు. Jai bharat. Jai హింద్ u.

  • @gondimanoranjanpara6163
    @gondimanoranjanpara6163 12 วันที่ผ่านมา +1

    Superb 🙏

  • @hemanthbabugorre8252
    @hemanthbabugorre8252 หลายเดือนก่อน +5

    Good decision

  • @srilakshmitayaru395
    @srilakshmitayaru395 21 วันที่ผ่านมา

    మోదీ నియంత అయినా సరే భారత దేశం లో అందరూ సంతోషంగా వుంటారు అని ఘంటాపథంగా చెప్పవచ్చు

  • @rlingam2602
    @rlingam2602 หลายเดือนก่อน

    Super Analysis Sir

  • @ayyalasomayajulasrinivas4249
    @ayyalasomayajulasrinivas4249 หลายเดือนก่อน

    Laxmi Narayana garu very good speaker n explained very well.

  • @kotakadivenkataiah41736
    @kotakadivenkataiah41736 หลายเดือนก่อน

    Very good information and Analysis

  • @ItzItachi07
    @ItzItachi07 22 วันที่ผ่านมา +1

    Super

  • @ravinderravi7007
    @ravinderravi7007 หลายเดือนก่อน

    Good and detailed explanation Sir,

  • @dhanunjayayadavdhanunjayay7453
    @dhanunjayayadavdhanunjayay7453 2 วันที่ผ่านมา

    Excellent thinking sir

  • @vestigesuryapet9540
    @vestigesuryapet9540 22 วันที่ผ่านมา +1

    Super sir

  • @vijayasaradhi7943
    @vijayasaradhi7943 หลายเดือนก่อน

    Thanks

  • @p-o-u-l-t-r-y
    @p-o-u-l-t-r-y หลายเดือนก่อน +4

    ఇది నిజం కావాలని ఆదేవుణ్ణి మనసారా కోరుకుంటున్న

  • @rajashekardoggali4582
    @rajashekardoggali4582 วันที่ผ่านมา

    Nice explanation sir🙏🙏🙏❤❤❤

  • @lokanadhamvemula1330
    @lokanadhamvemula1330 24 วันที่ผ่านมา

    సార్ మీరు సూపర్ మీరు చెప్పింది అక్షరాల నిజం

  • @user-rl1mr9lx3w
    @user-rl1mr9lx3w 7 วันที่ผ่านมา

    చాలా చక్కగా విశ్లేషణ ఇచ్చినారు

  • @chandrasekhar-gp4xs
    @chandrasekhar-gp4xs หลายเดือนก่อน

    అద్భుత విశ్లేషణ.

  • @user-ev3yb4db8l
    @user-ev3yb4db8l 26 วันที่ผ่านมา

    మీరు చెప్పిన విషయాలు అక్షర సత్యాలు
    జై జవాన్, జై కిసాన్.

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 หลายเดือนก่อน

    Lakshmi narayama Garu super gaa chepparu, super conversation super super super 🖊️👍

  • @syamalagopaluni2937
    @syamalagopaluni2937 หลายเดือนก่อน

    Very good Analysis

  • @aschandrasekhar2408
    @aschandrasekhar2408 24 วันที่ผ่านมา

    Great analytical information by LN sir

  • @bssarma8808
    @bssarma8808 หลายเดือนก่อน

    Nice,bold analysis

  • @kachamsreenivas4836
    @kachamsreenivas4836 2 วันที่ผ่านมา

    Good presentation

  • @r.v.ramanarao4825
    @r.v.ramanarao4825 หลายเดือนก่อน

    Very good analysis by sir,Let this be last elections,so what, as long as Modiji is there no problem

  • @sudarshanguptanandimalla4771
    @sudarshanguptanandimalla4771 6 วันที่ผ่านมา

    Correct Laxmi narayana sir,exellent comment

  • @grlvenkatrao2116
    @grlvenkatrao2116 หลายเดือนก่อน

    Deep and clear pin point explanation

  • @srinivasur2622
    @srinivasur2622 วันที่ผ่านมา

    Exlent answer sir

  • @user-jc9wl7vt5z
    @user-jc9wl7vt5z 8 ชั่วโมงที่ผ่านมา

    Super ❤

  • @lakshmanmoturi548
    @lakshmanmoturi548 หลายเดือนก่อน +3

    100%correct,

  • @venkataraju811
    @venkataraju811 หลายเดือนก่อน

    Excellant ly spoke . Demoçracy already damaged by congi
    Now protecying by bjp.

  • @seetharamasastrychalla3376
    @seetharamasastrychalla3376 หลายเดือนก่อน

    కుహనా మేధావుల ఆకాంక్ష నెరవేరేరోజు దగ్గర లో నే ఉంది ఎలా అంటే వీరంతా దాదాపుగా
    చైనా భావజాలికులే మనం వీరి ఆదర్శ నాయకులు జిన్ పింగ్ గారి బాటలో నడవాలి ఆయన వీగర్ ముస్లిం లను చైనా ఎలా ఉన్నా రో అంతే సుఖంగా ఇక్కడ చూడాలి ఇంకా ఏమైనా హక్కులు గురించి ఈ కుహనా సెక్యులర్ కమ్యూనిస్టు లతో చర్చలు జరపాలి కుహనా సెక్యులర్ కి ధన్యవాదాలు

  • @saivamsi8313
    @saivamsi8313 11 วันที่ผ่านมา +1

    👌👌👌

  • @kandikondasaishanker9260
    @kandikondasaishanker9260 22 วันที่ผ่านมา +1

    Jai sriram