ANR కూడా..ఎన్నో వైవిద్యమైన పాత్రలు చేశారన్నది జగమెరిగిన సత్యం. ఆయనేమీ ఆషామాషీ నటుడు కాదు. నిర్మాత డబ్బులే పెడతాడు. ANR లాంటి నటులు పాత్ర స్వభావాలు అర్థం చేసుకునే..దేనికైనా అంగీకరిస్తారు. ఏది పడితే అది చేయరు. ANR . a great actor.
This criticism is not about ANR acting skills but his selfish character. ANR was selfish in his own words as he admitted he didn't accept films that won't help his career even for the producer who gave him movie life. A great actor will not hesitate for any character. Selective people can't be great actors
@@mm-ff7ds There was no selfish in acting. NTR acted in mythological ,historical and social movies. Was ANR suitable for the roles in mythological and historical movies.He knew that and used to choose selective roles in social movies.. In that way he get success. Number of ANR acted movies were less than NTR. But the number of hit movies of ANR were more than NTR.
ఫైనాన్షియర్స్ రాకపోవడం వలన ఏకవీర సినిమా అక్కినేని నాగేశ్వరరావు గారు చేయలేదు , యన్టీఆర్ గారు మాట పై జ్యోతి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ముందు కు వచ్చారు , తర్వాత ఎంతో నష్టపోయారు .
I find a lot of negative comments here about my father. When you listen to a podcast anywhere, the narrator most often seems to have his facts wrong. So as a result, you get a wrong picture. My father may not have been the actual director of any of his movies, but was a hands on producer, he is multitalented. No movie of his was made without of his approval on songs, costume, lyrics or dialogues. He was into his his movies big time. He was the most generous man and in the end cheated by the financiers after Peddali Marali release. He had a massive heart attack and passed away. I have admired my father since, I was a little girl. He was well versed in understanding Japanese art to Urdu ghazals. He was a good artist. He was a great fan of wrestling. He had his own perfume factory in small scale in Machlipatnam. I can go on and on about my Nana. Gregarious man who died too young not long after his 60 years. He was a good advisor to the stalwarts of the stars of yesterday. Sadly, the entire movie industry has forgotten him. That’s life. I am his daughter Subhalakshmi living in the US for 44 years. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
There is wrong information about Nana asking ANR to do the second hero role in Ekaveera. That was wrong. ANR was a big hero equivalent to NTR uncle so, he would have never approached ANR to do Kantha Rao uncle’s role. And the incident about taking a editor to task. It was a reporter who took a picture of me in Hyderabad during our family visit, and wrote a derogatory note about me. And Nana was very upset naturally, so the paper or magazine, wrote an apology and proper explanation.
మొదట జిక్కి గారి చేతనే పాడించారు కొన్ని విభేదాల వల్ల జికీ గారిని తీసి వేసి k Rani చేత పాడించారు దేవదాసు ఒక పాట ఇప్పటికీ వుంది అని జిక్కి గారు interview లో చెప్పారు
బాగా చూస్తే తెలుస్తుంది, అన్ని పాటలూ కాదు. జిక్కి గారే స్వయం గా చెబుతున్నట్లు, ఒక పాట మాత్రమే. చిన్న తగరారు వల్ల అందులో పాడలేదు అని. నేను ఇంకొక చోట చెప్పినట్టు ఆ కాలం లో సినిమా పాటలకు సింగర్స్ కి రాయల్టీ ఇచ్చే వాళ్ళు కాదు. కచ్చేరీ లాంటి పాటల మొత్త రికార్డుల కే కంపెనీ వాళ్ళు రాయల్టీ ఇచ్చే వాళ్ళు. ఇటీవల ఇళయరాజా ఆ ఇష్యూ ని S P B అమెరికా లో పాడేటప్పుడు లేవదీశారు. అంతే కాదు, దేవదాస్ టైం కి జిక్కి గారు మరీ ప్రఖ్యాతి పొందిన గాయని కాదు, అందువల్ల ఆమె రాయల్టీ అడిగే క్వశ్చన్ రాదు.
మీరు పొరబడ్డారు . డి ఎల్ నారాయణ గారి కుమార్తె పేరు శుభ లక్ష్మి . వేదాంతం రాఘవయ్య గారి కూతురి పేరు శుభ , ఆమె గూడుపుఠాణి చిత్రం తో హీరోయిన్ గా పరిచయ మయ్యారు
Anr has foresight and imagination. He had brought substitudes like ramakrishna to ghantSala. He was also critised by many for not attending Ghantasala anthimayatra.
D L గురించి అన్నీ positive points మాత్రమే చెప్పారు. దేవదాసు లో హీరోయిన్ కి జిక్కి పాడిన పాటలన్నీ తీసేసి కె. రాణి పాడిన పాటలు పెట్టారు. కారణం ... జిక్కి తాను పాడిన పాటల మీద రాయల్టీ అడిగారని ... DL ఇవ్వను పొమ్మన్నాడు ... ఆమె పాటలు తీసిపడేశాడు...
@@swaminathakrishnapingale2695 తెలియక పోతే విషయం enquiry చేసుకోండి. ఇలా public గా ఆవేశంగా comment పెట్టకు. దేవదాసు లో జిక్కి గారితో పాటు పాటలు పాడిన రావు బాలసరస్వతి దేవి గారు, జమున రాణీ గారు హైదరాబాద్ & మద్రాస్ లో ఉన్నారు. వారిని అడుగు .. అంతగా వారిని అడగడం కుదరకపోతే సాక్షి టీవీ ఛానెల్ జమున రాణి గారి interview ఉంది ... విను.. ఆవేశంతో కామెంట్ పెట్టవద్దు.
@@bsekhar981 నేను రాసింది నిజమే. దేవదాసు 1950 ల లో ప్రారంభమైన టైం లో జిక్కి ఎక్కువ పాపులర్ కాదు. ఏ న్యూస్ లోనూ ఆవిడ తో పాటలు పాడించినట్లు లేనే లేదు. అంతే కాదు ఆ కాలం లో సినిమా పాటలకు రాయల్టీ ఇచ్చే system ఉండ లేదు. Gramaphone కంపెనీలు పెద్ద పెద్ద singers కి బాగా పేరు వచ్చిన వాళ్ళకి రాయల్టీ ఇచ్చే వాళ్ళు. ఆవిడ అప్పటికి అంత బాగా పేరు పొందిన గాయని కాదు. నువ్వే ఆవేశం గా కామెంట్ పెట్టావు.
DL గారి గురించి మీరు చెప్పిన విషయాలు బాగానే ఉన్నాయి! కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు తనకు పాత్ర నచ్చితేనే నటిస్తారు, నిర్మాత ఎవ్వరైనా సరే! ఘంటసాల బలరామయ్య, భరణీ రామకృష్ణ, LV ప్రసాద్, BA సుబ్బా రావు లాంటి అనేక దిగ్గజ నిర్మాతల మాట కూడా వినలేదు! దేవదాసు నిర్మాణ సమయంలో CR సుబ్బురామన్ గారి డెత్ ఒక మిస్టరీ, అది కూడా ఒక కారణం కావచ్చు అక్కినేని గారు, వేదాంతం రాఘవయ్య గారు కన్యా శుల్కం సినిమా చేయకపోవడానికి! కాని అక్కినేని గారి అభిప్రాయం ప్రకారం దేవదాసు తరవాత DL గారి సినిమాలు ఏవీ ఆడలేదు!
దేవదాసు సినిమా విజయ వంతమై లాభాలు వచ్చినా డీఎల్ నారాయణ సుబ్బు రామన్ మరియు లలిత గార్లకు ఇవ్వవలసిన పారితోషికం ఇవ్వలేదు. సుబ్బురామన్ గారి భార్య, మరియు లలిత కోర్టు నాశ్ర యించి తమ పారితోషికాలు పొందారు.
Ekavira chitrm lo and act chesiunte chala goppa chitram ayi undedi.anr ki ntr ante bayam .a Duke antha manchi chitram tanaki oka life China producer Mata kuda vinaledhu.
Kanyasulkam enni dabbulu chechindo aa movie. Inaa ANR oka pedda commercial mind anduke NTR nu andaru ippatiki deevudu gaa aradhistuntaaru. Nirmatha ku money lekapothe NTR chala help chesevadu. Great Direct K.V. Reddy and NTR great friends.
Eka Veera flop, all right. But it was a good, classical movie. People were not prepared to see N T R in melancholic movies. After some minor corrections, if a little bit reconciliation was shown, the film would have been reasonably successful. Music was excellent.
యిలా పాత సినిమా కబుర్లు చాలా ఆశక్తిజనకంగా వుంటాయి. ఆ వయసు వారందరూ తమ తమ జ్ఞాపకాలను పంచుకుంటే బాగుంటుంది.అర్ధ శతాబ్దము తర్వాత కూడా ఎవరో యేమో అనుకొంటారు,అభిమానులు, sambandhithuluulu ఊరుకోరు అని భయపడితే చరిత్రలో విలువయిన నిజాలు కాలగర్భంలో కలిసిపోతాయి
అనారా ఇంచుమించు సినీ జీవిత మంతా ఒకే మూసలో దేవదాసు పాత్రలే. వైవిధ్యమైన పాత్రలకు పనికిరాడు. ప్రేమ పండితే చిటపట చినుకులు ప్రేమ ఎండితే చితిమంటలు చివరిలో దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష. అయనసినిమాలన్నీ ఆడంగి సినిమాలే. ఎప్పుడు ఆడదాని చుట్టూ తిరిగే కథలే. ముఖ్యంగా యువత చెడిపోయారంటే ఇలాంటి సినిమాలే. బీదలపాట్లు తీసిన నిర్మాతకు పాట్లే మిగిలాయి కదా. ఎన్టీఆర్ తో పోలిక అనవసరం.
@@chintamanisatyamurthy5342 వసంత సేన, బీదలపాట్లు చూడ వచ్చు,మంచి కుటుంబం,అక్కచెళ్ళలు,ధర్మ దాత కూడా చూడవచ్చు.దేనికదే వైవిధ్యమైన పాత్ర.ప్రేమనగర్ అంటే క్లాస్,మాస్ ప్రేక్షకులు అందరూ మెచ్చిన చిత్రం.
Jai.... D. L. Garu 🙏🙏🙏🙏🙏
All good movie 's 👌👌👌👌👌
Great.....dl... Garu 🌹🌹🌹🌹🌹
Superstar Krishna fan's mori ⭐
ANR కూడా..ఎన్నో వైవిద్యమైన పాత్రలు చేశారన్నది జగమెరిగిన సత్యం. ఆయనేమీ ఆషామాషీ నటుడు కాదు. నిర్మాత డబ్బులే పెడతాడు. ANR లాంటి నటులు పాత్ర స్వభావాలు అర్థం చేసుకునే..దేనికైనా అంగీకరిస్తారు. ఏది పడితే అది చేయరు.
ANR . a great actor.
This criticism is not about ANR acting skills but his selfish character. ANR was selfish in his own words as he admitted he didn't accept films that won't help his career even for the producer who gave him movie life. A great actor will not hesitate for any character. Selective people can't be great actors
@@mm-ff7ds There was no selfish in acting. NTR acted in mythological ,historical and social movies. Was ANR suitable for the roles in mythological and historical movies.He knew that and used to choose selective roles in social movies.. In that way he get success. Number of ANR acted movies were less than NTR. But the number of hit movies of ANR were more than NTR.
అమరజీవి అక్కినేని జోహార్ 🙏🙏🙏
డి.ఎల్. చాలా విషయాలు తెలియపరిచారు
ఫైనాన్షియర్స్ రాకపోవడం వలన ఏకవీర సినిమా అక్కినేని నాగేశ్వరరావు గారు చేయలేదు , యన్టీఆర్ గారు మాట పై జ్యోతి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ముందు కు వచ్చారు , తర్వాత ఎంతో నష్టపోయారు .
ANR. నీ సైడ్ హీరో పాత్రలు అది ntr పక్కన అంటే anr కి కోపంరాదా.సినిమాల్లో ముందుజాయిన్ అయినవాదుకదా anr.
అన్నమయ్య నిర్మాణ సమయంలో ఇదే వాదన...
I find a lot of negative comments here about my father. When you listen to a podcast anywhere, the narrator most often seems to have his facts wrong. So as a result, you get a wrong picture.
My father may not have been the actual director of any of his movies, but was a hands on producer, he is multitalented. No movie of his was made without of his approval on songs, costume, lyrics or dialogues.
He was into his his movies big time.
He was the most generous man and in the end cheated by the financiers after Peddali Marali release. He had a massive heart attack and passed away.
I have admired my father since, I was a little girl. He was well versed in understanding Japanese art to Urdu ghazals. He was a good artist. He was a great fan of wrestling. He had his own perfume factory in small scale in Machlipatnam.
I can go on and on about my Nana. Gregarious man who died too young not long after his 60 years.
He was a good advisor to the stalwarts of the stars of yesterday.
Sadly, the entire movie industry has forgotten him. That’s life.
I am his daughter Subhalakshmi living in the US for 44 years.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Hello. Mrs Subbalakshmi garu. Memu T Nagar Chennai DLN garu street lo undevallamu. Vvaaru ma thathamma ni choodataniki ma intiki vosthu undevaaru.
Meeku veelaithe naku email pampandi.
Tnq.sir
Meeru.chepputhunte.chithram.choosinatte.
There is wrong information about Nana asking ANR to do the second hero role in Ekaveera. That was wrong. ANR was a big hero equivalent to NTR uncle so, he would have never approached ANR to do Kantha Rao uncle’s role.
And the incident about taking a editor to task. It was a reporter who took a picture of me in Hyderabad during our family visit, and wrote a derogatory note about me. And Nana was very upset naturally, so the paper or magazine, wrote an apology and proper explanation.
మొదట జిక్కి గారి చేతనే పాడించారు కొన్ని విభేదాల వల్ల జికీ గారిని తీసి వేసి k Rani చేత పాడించారు దేవదాసు ఒక పాట ఇప్పటికీ వుంది అని జిక్కి గారు interview లో చెప్పారు
బాగా చూస్తే తెలుస్తుంది, అన్ని పాటలూ కాదు. జిక్కి గారే స్వయం గా చెబుతున్నట్లు, ఒక పాట మాత్రమే. చిన్న తగరారు వల్ల అందులో పాడలేదు అని. నేను ఇంకొక చోట చెప్పినట్టు ఆ కాలం లో సినిమా పాటలకు సింగర్స్ కి రాయల్టీ ఇచ్చే వాళ్ళు కాదు. కచ్చేరీ లాంటి పాటల మొత్త రికార్డుల కే కంపెనీ వాళ్ళు రాయల్టీ ఇచ్చే వాళ్ళు. ఇటీవల ఇళయరాజా ఆ ఇష్యూ ని S P B అమెరికా లో పాడేటప్పుడు లేవదీశారు. అంతే కాదు, దేవదాస్ టైం కి జిక్కి గారు మరీ ప్రఖ్యాతి పొందిన గాయని కాదు, అందువల్ల ఆమె రాయల్టీ అడిగే క్వశ్చన్ రాదు.
N T R దగ్గరకు వెళ్ళి ఆ తరువాత పూర్తిగా మునిగి పోయాడు.
Subha Lakshmi,simply Subha not the daughter of DL but Vedantam Raghavaiah,now in US.
మీరు పొరబడ్డారు . డి ఎల్ నారాయణ గారి కుమార్తె పేరు శుభ లక్ష్మి . వేదాంతం రాఘవయ్య గారి కూతురి పేరు శుభ , ఆమె గూడుపుఠాణి చిత్రం తో హీరోయిన్ గా పరిచయ మయ్యారు
Super sir 🙏 👏
For Jamunakka my nana was like a father.
Anr has foresight and imagination. He had brought substitudes like ramakrishna to ghantSala. He was also critised by many for not attending Ghantasala anthimayatra.
💐💐🍀☘️🌷
నటుడిగా పేకేటి శివరాం మొదటి చిత్రం శాంతి.
సముద్రాల రామానుజార్య కు రచయిత గా మొదటి చిత్రం కూడా శాంతి.
Salute to great legends
My Nana passed away May 19, 1974.
Gita loveris god ntr sr
D L గురించి అన్నీ positive points మాత్రమే చెప్పారు. దేవదాసు లో హీరోయిన్ కి జిక్కి పాడిన పాటలన్నీ తీసేసి కె. రాణి పాడిన పాటలు పెట్టారు. కారణం ... జిక్కి తాను పాడిన పాటల మీద రాయల్టీ అడిగారని ... DL ఇవ్వను పొమ్మన్నాడు ... ఆమె పాటలు తీసిపడేశాడు...
రావు బాలసరస్వతి గారు కూడా పాడారు కదా
ఎక్కడా జిక్కి మొదట పాడినట్లు లేదు. దేవదాసు టైం కి జిక్కి చిత్రసీమ కి రానే లేదు.
@@swaminathakrishnapingale2695 తెలియక పోతే విషయం enquiry చేసుకోండి. ఇలా public గా ఆవేశంగా comment పెట్టకు. దేవదాసు లో జిక్కి గారితో పాటు పాటలు పాడిన రావు బాలసరస్వతి దేవి గారు, జమున రాణీ గారు హైదరాబాద్ & మద్రాస్ లో ఉన్నారు. వారిని అడుగు .. అంతగా వారిని అడగడం కుదరకపోతే సాక్షి టీవీ ఛానెల్ జమున రాణి గారి interview ఉంది ... విను.. ఆవేశంతో కామెంట్ పెట్టవద్దు.
@@bsekhar981 నేను రాసింది నిజమే. దేవదాసు 1950 ల లో ప్రారంభమైన టైం లో జిక్కి ఎక్కువ పాపులర్ కాదు. ఏ న్యూస్ లోనూ ఆవిడ తో పాటలు పాడించినట్లు లేనే లేదు. అంతే కాదు ఆ కాలం లో సినిమా పాటలకు రాయల్టీ ఇచ్చే system ఉండ లేదు. Gramaphone కంపెనీలు పెద్ద పెద్ద singers కి బాగా పేరు వచ్చిన వాళ్ళకి రాయల్టీ ఇచ్చే వాళ్ళు. ఆవిడ అప్పటికి అంత బాగా పేరు పొందిన గాయని కాదు. నువ్వే ఆవేశం గా కామెంట్ పెట్టావు.
@@swaminathakrishnapingale2695
th-cam.com/video/HWmu8ICbBAw/w-d-xo.html
Listen 8:15 onwards ...
CHIRANJEEVULU ,NTR MOVIE FROM D L
ORE VEDHAWA, NTR THO THISINA MOVIES ANNI NASTAMU VSCHAYI.
.
Jai anr
👌
చిరంజీవులు సినిమా డి. ఎల్. కు ఏ మాత్రమూ పేరు తీసుకురాలేదు
CHIRANJIVULU BELOW AVERAGE MOVIE
Nana was born 1912/1913, I believe.
DL గారి గురించి మీరు చెప్పిన విషయాలు బాగానే ఉన్నాయి! కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు తనకు పాత్ర నచ్చితేనే నటిస్తారు, నిర్మాత ఎవ్వరైనా సరే! ఘంటసాల బలరామయ్య, భరణీ రామకృష్ణ, LV ప్రసాద్, BA సుబ్బా రావు లాంటి అనేక దిగ్గజ నిర్మాతల మాట కూడా వినలేదు! దేవదాసు నిర్మాణ సమయంలో CR సుబ్బురామన్ గారి డెత్ ఒక మిస్టరీ, అది కూడా ఒక కారణం కావచ్చు అక్కినేని గారు, వేదాంతం రాఘవయ్య గారు కన్యా శుల్కం సినిమా చేయకపోవడానికి! కాని అక్కినేని గారి అభిప్రాయం ప్రకారం దేవదాసు తరవాత DL గారి సినిమాలు ఏవీ ఆడలేదు!
A.nrgariki.n.t.r.gari.laga
Personality.andam.voice.ledu
Tanaku.oppina.characters.
Vesaru.variki.gatti.poti
Echaru
దేవదాసు సినిమా విజయ వంతమై లాభాలు వచ్చినా డీఎల్ నారాయణ సుబ్బు రామన్ మరియు లలిత గార్లకు ఇవ్వవలసిన పారితోషికం ఇవ్వలేదు. సుబ్బురామన్ గారి భార్య, మరియు లలిత కోర్టు నాశ్ర యించి తమ పారితోషికాలు పొందారు.
He is native Machilipatnam
Ekavira chitrm lo and act chesiunte chala goppa chitram ayi undedi.anr ki ntr ante bayam .a Duke antha manchi chitram tanaki oka life China producer Mata kuda vinaledhu.
ANR nu kadani NTR tho theesina cinemalu anni flops. Modata nirmathaku nashtalu thechina tharuvatha avi classics ga migilipoyayi.
Dorikithe dongalu reasonable success.
Kanyasulkam enni dabbulu chechindo aa movie. Inaa ANR oka pedda commercial mind anduke NTR nu andaru ippatiki deevudu gaa aradhistuntaaru. Nirmatha ku money lekapothe NTR chala help chesevadu. Great Direct K.V. Reddy and NTR great friends.
@@rajk9329 haha
This channel appears to be NTR fans and against ANR. Complete bogus news and false information.
Eka veera boring and flop movie. Devadas and kanyasulkam r classics.
Eka Veera flop, all right. But it was a good, classical movie. People were not prepared to see N T R in melancholic movies. After some minor corrections, if a little bit reconciliation was shown, the film would have been reasonably successful. Music was excellent.
యిలా పాత సినిమా కబుర్లు చాలా ఆశక్తిజనకంగా వుంటాయి. ఆ వయసు వారందరూ తమ తమ జ్ఞాపకాలను పంచుకుంటే బాగుంటుంది.అర్ధ శతాబ్దము తర్వాత కూడా ఎవరో యేమో అనుకొంటారు,అభిమానులు, sambandhithuluulu ఊరుకోరు అని భయపడితే చరిత్రలో విలువయిన నిజాలు కాలగర్భంలో కలిసిపోతాయి
అనారా ఇంచుమించు సినీ జీవిత మంతా ఒకే మూసలో దేవదాసు పాత్రలే. వైవిధ్యమైన పాత్రలకు పనికిరాడు. ప్రేమ పండితే చిటపట చినుకులు ప్రేమ ఎండితే చితిమంటలు చివరిలో దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష. అయనసినిమాలన్నీ ఆడంగి సినిమాలే.
ఎప్పుడు ఆడదాని చుట్టూ తిరిగే కథలే.
ముఖ్యంగా యువత చెడిపోయారంటే ఇలాంటి సినిమాలే.
బీదలపాట్లు తీసిన నిర్మాతకు పాట్లే మిగిలాయి కదా. ఎన్టీఆర్ తో పోలిక అనవసరం.
తమరు విప్రనారాయణ,భక్త జయదేవ,మహాకవి కాళిదాసు,తెనాలి రామకృష్ణ,భక్త తుకారాం చిత్రాలు ఒక సారి చూడండి.
@@ladiprasadrao5807 అయ్యా రహస్యం, వసంతసేన, బీదలపాట్లు, ప్రేంనగర్ కూడా చూడాలా?
@@chintamanisatyamurthy5342 వసంత సేన, బీదలపాట్లు చూడ వచ్చు,మంచి కుటుంబం,అక్కచెళ్ళలు,ధర్మ దాత కూడా చూడవచ్చు.దేనికదే వైవిధ్యమైన పాత్ర.ప్రేమనగర్ అంటే క్లాస్,మాస్ ప్రేక్షకులు అందరూ మెచ్చిన చిత్రం.
అన్నగార్ని నమ్ముకొని నిండా మునిగిన టైటానిక్స్ లో డి ఎల్ కూడా ఒకరు
Anr gadi chanka nakandi
0p0p
It is a fake news, almost all films flaps,expt Devudaa and Chiranjeevi lu.
Anr vedhava veste gadu jai sobhan babu