పార్కిన్సన్స్ డిసీజ్ (Parkinson's Disease) అంటే ఏమిటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? | Star Hospitals

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ม.ค. 2025
  • పార్కిన్సన్స్ అనేది న్యూరోడెజెనరేటివ్ సమస్య. ఈ సమస్య వచ్చినప్పుడు నరాల సాయంతో పనిచేసే బ్రెయిన్ ఇబ్బందికి గురవుతుంది. ఇది వచ్చిన వారు మిగతావారితో పోలిస్తే సరిగ్గా నడవలేరు, జీవించలేరు. అసలు ఈ వ్యాధి ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది? దీని లక్షణాలు ఏమిటి? మొదలైన విషయాలను గురించి స్టార్ హాస్పిటల్స్ సీనియర్ న్యూరాలజిస్ట్ డా. దుశ్యంత్ జాస్తి గారి మాటల్లో విందాం.
    To book an appointment at Star Hospitals, Call: 1800 102 7827
    Visit: www.starhospitals.in/site/contactus
    Follow Star Hospitals on Social Media for Daily Updates:
    Facebook - / starhospitalsin
    Twitter - / starhospitalsin
    Instagram - / starhospitals.in
    LinkedIn - / star-hospitals-hyderabad

ความคิดเห็น • 13