షిరిడి ద్వారకామాయి లోని అత్యద్భుతమైన విశేషాలు ! తెలుసుకొని తరించండి!!
ฝัง
- เผยแพร่เมื่อ 4 ก.พ. 2021
- షిరిడి సిరులు // Shiridi Sirulu Ep 07 || షిరిడి ద్వారకామాయి లోని అత్యద్భుతమైన విశేషాలు ! తెలుసుకొని తరించండి !! Shiridi SaiBaba Story // SaiLeela ||
షిర్డీలో సాయిబాబా నివాసమున్న మసీదు ద్వారకామాయి. ప్రస్తుతం ద్వారకామాయి ఫోటో ఉన్న స్థలంలో బాబా కాళ్ళు బారజాపుకుని కూర్చునేవారు. అలా కూర్చున్నప్పుడు వారి కాళ్ళు ముందున్న స్తంభం వరకూ వచ్చేపట. గురుస్థానం నుంచి బాబా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మసీదు శిధిలావస్థలో ఉంది. బాబా ఇక్కడ ధునిని ప్రతిష్టించారు. ఇటుకలు, మట్టి రాలిపడుతూ ఉండేవి. ఇక్కడ బాబా స్నానానికి ఉపయోగించే స్నానపు రాయి ఉంది. ఇక్కడ ఉన్న బాబా చిత్రానికి చాల మహత్తు ఉంది. విల్లీపార్లేకి చెందిన శ్యాంరావు ఆర్.వి. జయకర్ ఈ చిత్రం గీశాడు. బాబా ఆశీస్సులతో ఆ పటాన్ని ఇంటికి తీసుకువెళ్ళి పూజలో పెట్టుకుందామనుకుని బాబా వద్దకు ఆ పటం తీసికెళ్ళాడు. నేను నిష్క్రమించాక ఈ పటం ద్వారా నేను నా భక్తుల శ్రేయస్సు చూస్తుంటాను. ఈ ఫోటో ఇక్కడే ఉండనీ’ అన్నారట సాయిబాబా.
అనేకమంది భక్తులు నేటికీ తాము తమ నివాసాలకు వెళ్లేందుకు బాబా అనుమతి ఇక్కడి నుంచే పొందుతారు. ఇక్కడనుంచే చాలామందికి బాబా నుంచి ఆదేశాలు అందుతుంటాయి. ఇక్కడ ఓ పక్కన బస్తాలో గోధుమలుంటాయి. బాలాజీ పాటిల్ నెవాస్కర్ అనే భక్తుడు తన పంటను బాబాకు సమర్పించి బాబాకు తనకు తిరిగి ఇచ్చిన దానితోనే కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈయన తరువాత ఆయన కొడుకు కూడా అలాగే చేసేవాడు. అతని స్మృతికి చిహ్నంగా ఓ గోధుమల బస్తాను నేటికీ అక్కడ ఉంచుతూ ఉంటారు. షిరిడీలో రెండు తిరగళ్ళు మనకు కనిపిస్తాయి. ఒకటి ఇక్కడ, మరొకటి సమాధి మందిరంలో. బాబా వీటితో గోధుమలు విసిరేవారట. మసీదులో ఓక పక్కన జ్యోతి వెలుగుతూ ఉంటుంది ఈ జ్యోతి ఉన్న స్థానంలో బాబా నీటితో దీపాలు వెలిగించారు. ఇక్కడ గల ఒక కుండలో నీటిని బాబా ఎంతోమందితో తాగించేవారు. అయినా అందులో నీరు తరిగేది కాదు. ఇప్పటికి చాలామంది భక్తులు అందులోని నీరు తాగుతారు.
ద్వారకామాయి దక్షిణం వైపు రెండు పాదాలు ఉన్నాయి. రోజూ ఆరతి అయ్యాక బాబా ఇక్కడ కొద్దిసేపు కూర్చునేవారు. ధుని నుంచి ఊదీ తీసి భక్తుల నుదుట పెట్టేవారు. ''మీకు శుభం జరుగుతుంద''ని ఆశీర్వదించేవారు. 1886లో మూడు రోజులపాటు శరీరాన్ని విడిచిపెట్టి బాబా తిరిగి వచ్చిన అద్భుత ఘటన జరిగిన స్థలమిది. అందుకు గుర్తుగా ఇక్కడ తాబేలు బొమ్మ ప్రతిష్టించారు. - บันเทิง
Deva nanni shirdiki piluchuko swami
Deva pls nannu Kuda Piluvu,love 💕 u sai natha
ఓం సమర్దా సద్గుర్ సాయి నాద్ మహారాజ్ కీ జై
దేవా నా మనసు కు శాంతిని చేకూర్చు తండ్రి 🙏!!!
Naku shiride darshana Bagyam kalpinchu thandri
Naaku kuda Deva🙏
@@saipriya9564 babanu manaspurtiga vedukonde a tandri tappaka darshana bagyam kalugachrstadu
Sai Andi,tq🙏
Om sai ram 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏kapadu thandri
Kapadu baba🙏🏻🙏🏻🙏🏻
Ur channel is a blessing to all the sai devotees around the world..congratulations to ur team ..om sri sai ram🙏
ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి శ్రీ సాయి నాధా యనమః
ఓం శ్రీ ఆపద్బాంధవాయనమః
Jai sai ram thank you so much sai tv
Om sri sai ram
Ok sai Sri sai jai jai sai🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏శ్రద్ధ 🙏సబూరి 🙏🙏🙏సుబ్కామాలిక్ ఏక్ హై 🙏🙏🙏ఓం శ్రీ అనంతకోటి భ్రమండ నాయక రాజదిరాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచితనంద సమడ్గ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై 🙏🙏🙏ఓం శ్రీ సాయి సర్వబిష్ట ప్రదాయ నమః 🙏🙏🙏
Om sai sri sai jaya jaya Sai om Sairam 🙏🙏🌹🌹
When ever i remember Sai I can't control my tears
Om sai sree sai Jaya Jaya sai
Om Sai Ram
Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai 🙏🙏🙏🙏🌺🙏🙏🙏🙏🙏🙏🙏
Mammalni shiridiki pilupunivvandi baba🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ సాయి స్తుతిమాత్రప్రసన్నాయ నమః🙏❤️
Om sai Sri sai jaya jaya sai 🙏🌺🙏
Sai tv sai nadhuni ki jai 🙏🏻❤️
Omsairam💐🙏🙏
Om sai ram ❤️❤️❤️❤️🙏🙏🙏🙏
Thank you akka ❤️
Om sai ram🙏🙏🙏🌷🌷🙏🙏🙏
Om sai
Om Sai Sri Sai Jaya Jaya Sai
Om sairam
Om Sai Ram💖
Om samrda sadgur Sai nadh Maharaj kee jai jai
ఓం శ్రీ సాయి దత్తాత్రేయాయ నమః
🌺🌿 Om Sai 🌺 Om Sai 🌺 Om Sai 🌿🌺
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ SaiGuruji koti kot-4 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺
Om sai ram
Sai ram waiting for more videos 🙏🏻🙏🏻🙏🏻
Saibaba give me good health
Om shivaya namaha
Raksha Raksha Sai Naatha
Raksha Raksha Sai Naatha
Raksha Raksha Sai Naatha
🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
మా వైపు చూడండి బాబా జై గురు దత్తా🙏🙏🙏🙏🙏
Om Sree Sachidhanandha Samardha Sadguru Sree Sai Nadhaya Namaha 🕉🙏😊❤😀🌼😃🌸🥰🌺🤗🌹
Shradha saburi 🙏 om Sai ram 🙏 baba karuninchu tandri 🙏 Monika ni meera marchali tandri 🙏
Manassanthini, andaritho sakhyathanu prasadinchandi sai baba
Sai baba🙏🙏🙏
ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏👣👣💐💐
Om Sai ram🙏🙏🙏🙏🙏
Om sri sai ram guruji
నా ఈ దుఃఖానికి కారణం ఏమిటి దేవా!!!?
Manasu
🙏🌹🙏🙏🙏🙏🙏🙏om Sai ram
🕉️ Sai sri Sai Jaya Jaya sai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 namah
Sairam
Om sai Ram
Om Sai Ram 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌻🌻🌻
Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam
ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌺🌹
Om Sairam 🙏
Om sai ram🙏🙏🙏
Om SAi devaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Sai Sri Sai Jaya Jaya Sai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om sri samartha sadguru Sainath Maharaj ki jai🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Om Sai Ram!🙏🙏🙏
Om sai ram 🙏
Ok sai ram
Om sai ram lu baba 🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️
Om Sai Ram 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Om Sai ram mmamlni Kapadu thmdri
బ్యాక్ గ్రౌండ్ సాంగ్ వరస్ట్ గా ఉంది చాలా డిస్టర్బ్
Sai ram
Omsairam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jai gurudev datta
Jai thulja Bhavani matha
Om Sai nadaya namaha 🙏🙏🌺🌺🙏🙏🏵️🏵️🙏🙏🕉️🕉️🙏🙏🍎🍎🙏🙏🍓🍓🙏🙏
ஓம் சமர்தா சத்குர் சாய் நன்னா
Omsairam 🕉 🙏 🕉
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🌹🌹🌹
🌿🕉️🌿🕉️🌿🙏🙏🙏🙏🙏🌿🕉️🌿🕉️🌿
జై గురు దత్త సాయి🙏🏿🙏🏿
🌺🌿 Om Sai 🌺 Om Sai 🌺 Om Sai 🌿🌺
Om sai ram
Jai SaiRam JaiJai SaiRam
Jai SaiRam JaiJai SaiRam
RajaRam RajaRam SaiRam RamSai
❤❤🌸🌸🙏🙏
Om sai Sri sai Jaya jaya sai
Om sri sai ram
Om Sai Ram 🙏🙏🙏
Om sai ram 🙏🙏🙏
Om sai ram 🌹🌹🌹🙏🙏🙏
Om sai
🙏🙏🙏🙏🙏
Om sai ram
Om sri sai ram
Om sai ram
Om sai ram
Om sai ram
Om sai ram
Om sai ram 🙏🌹🙏🌹🙏🌹
Saibaba kaapaadu thandri
Sai Ram Sai Ram Sai Shyam 🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏