పవన్ కి కోపం ఆగలేదు🔥| See Pawan Kalyan Serious Reaction Over This Old Lady Problem | Janavani | Stv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ค. 2022
  • Welcome to Sahithi Tv
    Watch here See Pawan Kalyan Serious Reaction Over This Old Lady Problem
    #PawanKalyan #Janavani #JanasenaParty
    అడిగోరా నా తమ్ముడు || Pawan Kalyan Powerfull Entry at Chiranjeevi Home
    • అడిగోరా నా తమ్ముడు || ...
    చిన్నపిల్లలు చూడకండి ఆపుకోలేరు | Actress Samantha Hot Fitness Workouts
    • Video
    Avinash Marrige Happy Moments | Jabardasth Avinash Engaged With His Friend
    • Avinash Marrige Happy ...
    Megastar Chiranjeevi Special Surprise Party to PV Sindhu at his House
    • Megastar Chiranjeevi S...
    HOT VIDEO : Anchor Anasuya Playing with Her Kids in Rain
    • Video
    Click Here to Subscribe
    / @sahithitv2
  • บันเทิง

ความคิดเห็น • 1.1K

  • @skshivakumar9896
    @skshivakumar9896 2 ปีที่แล้ว +438

    ప్రజలను కూర్చి పై కూర్చోపేట్టి ఒక నాయకుడు కింద కూర్చోని ప్రజల సమస్యలు విన్న మొదటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు 🙏🙏

    • @RajuRaju-we6qc
      @RajuRaju-we6qc 2 ปีที่แล้ว +6

      ముందు అలాగే వుంటారు

    • @supriyashree6191
      @supriyashree6191 ปีที่แล้ว +11

      @@RajuRaju-we6qc avnuu Paytm kukalki alage kanpdatharu Inka rest normal ga kanpistaru.

    • @saikrishnasavithri7105
      @saikrishnasavithri7105 ปีที่แล้ว +5

      @@Varun-c7y nuvu kukka🤣

    • @Varun-c7y
      @Varun-c7y ปีที่แล้ว +1

      @@saikrishnasavithri7105nuv aapu ne akka😂😂

    • @sudheermaheshsirmerusuper2943
      @sudheermaheshsirmerusuper2943 ปีที่แล้ว

      Edhi acting ra lowde

  • @myworldram5066
    @myworldram5066 2 ปีที่แล้ว +749

    అన్నా మనం పదవి కోసం కాదు..ప్రజల కోసం..జై పవన్ అన్నా... నీకోసం జీవితం అర్పిస్తా...

    • @saidaiahsadesaidaiahsade3153
      @saidaiahsadesaidaiahsade3153 2 ปีที่แล้ว +5

      Nenu kuda

    • @venkat8925
      @venkat8925 2 ปีที่แล้ว +9

      Nee chuttu kannana unna 10 prajaki mana sidhanthalu gurinchi cheppi votlu veyyinchu bro
      Jai janasena✊✊✊

    • @lovelyhariyoutubechannel3110
      @lovelyhariyoutubechannel3110 2 ปีที่แล้ว +6

      Esari mi family and mi chuttuprakkala vallatho vote vepinchandi pranam vaddu le

    • @myworldram5066
      @myworldram5066 2 ปีที่แล้ว +9

      @@venkat8925 last time motham maa family jsp ki vote vesam bro...

    • @dadiharikrishna2314
      @dadiharikrishna2314 2 ปีที่แล้ว +3

      సూపర్ bro

  • @haribanoth3745
    @haribanoth3745 2 ปีที่แล้ว +222

    ఓట్లు వేసేటప్పడు కళ్యాణ్ గారు ఎవరికీ గుర్తుకురారు 🔥🔥 ఆపద వచ్చనప్పుడు గుర్తుకు వస్తారు 🔥

    • @peethakrishna3772
      @peethakrishna3772 2 ปีที่แล้ว +9

      Nijame mari e yadhavalaku 1000 rupees kavali cast kavali matham kavali manchi chesevadu matram vaddu

    • @haribanoth3745
      @haribanoth3745 2 ปีที่แล้ว +4

      @@peethakrishna3772 India lo unna దరిద్రమే ఇది

    • @peethakrishna3772
      @peethakrishna3772 2 ปีที่แล้ว

      yadhavalu annandhuku kshaminchandi antha cheeraku vatundhi ap prajalani choostunte

    • @samudayatv
      @samudayatv 2 ปีที่แล้ว +5

      Nijame Kani.. Bharthiya Charithralo Goppa Goppa Nayakulaku modata Jariginadi idey avamaanaalu..
      Kani Tarvaatha Gundello Pettukoni Jeevisthaaru🙏

    • @padmavathikaruchola9616
      @padmavathikaruchola9616 2 ปีที่แล้ว +1

      వందశాతం నిజం

  • @sureshk2690
    @sureshk2690 2 ปีที่แล้ว +782

    పెద్దా ఆవిడ మాటల్లో నా ప్రక్కన పవన్ కల్యాణ్ గారు ఉన్నారు అని ధైర్యం కనపడుతున్నది

    • @user-dn3hs9fh9d
      @user-dn3hs9fh9d 2 ปีที่แล้ว

      Ee buda bokkalodu ni nammithey potham... Ani chethakani thanam kanipistundi

    • @premamlovers
      @premamlovers 2 ปีที่แล้ว +6

      That's true
      But we have a power to do good
      I think we need the power

    • @thinkdepth553
      @thinkdepth553 2 ปีที่แล้ว +6

      th-cam.com/video/A56XZ3r82eg/w-d-xo.html జై జనసేన, జై పవన్ కళ్యాణ్.... జనసేనుడిపై కొత్త పాట.

    • @venkey2774
      @venkey2774 2 ปีที่แล้ว +2

      Partiala Ravi 😂

    • @rajeshganti2642
      @rajeshganti2642 2 ปีที่แล้ว +1

      mari idi kgf movie pk oka rocky bhai mari🤣🤣🤣

  • @manikantapuppala9860
    @manikantapuppala9860 2 ปีที่แล้ว +219

    మీకు నాయ్యం జరగాలని, ఆశిస్తూ.. జైజనసేన

  • @aliascheguvera1243
    @aliascheguvera1243 2 ปีที่แล้ว +199

    ఇదేమి పాలనో, ఇదేమి రాజ్యామో,
    నరహంతకుల దోపిడీ రాజ్యం
    పవనుడా నీవే న్యాయం చేయాాలి
    జై జనసేన జై పవన్ కళ్యాణ్ ✊

    • @PradeepKumar-ro6zn
      @PradeepKumar-ro6zn 2 ปีที่แล้ว +4

      Bhayapadina vadu una varaku bhaypede vadu untadu oka sare terigabadity apudu untadi asalu

  • @duvvubangaruarao5264
    @duvvubangaruarao5264 2 ปีที่แล้ว +364

    నాయకుడు అంటే ఇలా ఉండాలి. ఇప్పుడు ఐనా అందరు మారాలి. ఇలాంటి నాయకుడు ని గెలిపించండి. పవన్ కళ్యాణ్ గారికి కోట్లు లో డబ్బు వుంది. కోట్లు మంది ఫాన్స్ వున్నారు. ఆయన మన ముందు వంగి కూర్చో వలసిన అవసరం లేదు. కాని మన కోసం (జనం కోసమే ) కష్ట పడుతున్నారు. ఇప్పటి కి ఐనా అందరం మారాలి. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించు కుందాం. పవన్ కళ్యాణ్ గారు ఒక బంగారం. జై జనసేన

  • @Janasena.Naresh.
    @Janasena.Naresh. 2 ปีที่แล้ว +57

    పవనన్న నీ ఓపిక కి 🙏🙏🙏🙏🙏

  • @maheshmaheshthapower7468
    @maheshmaheshthapower7468 2 ปีที่แล้ว +347

    కరెక్ట్ పర్సన్ నీ కలిశారు ✊️

  • @remallavenkatesh5890
    @remallavenkatesh5890 2 ปีที่แล้ว +102

    పవన్ కళ్యాణ్ గారుఉన్నాంతా కాలం మీకేం కాదు .......... 🌹🌹🌹🎂🎂

  • @ramanadulla2786
    @ramanadulla2786 2 ปีที่แล้ว +276

    ఇలాంటి ఘోరాలు చాలా జరుగుతున్నాయి కానీ బయటి పెడితే చంపేస్తాం అని బెదిరిస్తున్నారు.... 🙏🙏

  • @ksasik
    @ksasik 2 ปีที่แล้ว +149

    న్యాయం జరుగుతుంది..

    • @umasuda9507
      @umasuda9507 2 ปีที่แล้ว

      Pawan stickers app lock in telugu in forest all animals is killing of the world cup dhoni sixes comparision in telugu in forest all animals is killing of the world cup dhoni sixes comparision in telugu in forest all animals is killing of the day Edward to do songs in ringtone download in telugu in forest all animals is killing of the world cup cup dhoni sixes comparision in in

  • @teluguammaykeerthivlogs3324
    @teluguammaykeerthivlogs3324 2 ปีที่แล้ว +206

    మీకు ఖచ్చితంగా జనసేన న్యాయం చేస్తుందమ్మా...మీ భాద అర్థం అవుతుంది...

  • @jayaramjanasena1577
    @jayaramjanasena1577 2 ปีที่แล้ว +467

    మీ కష్టాలు తీర్చేది ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే
    ఒక్కసారి ఓటు వేసే ముందు ఆలోచిOచి ఓటు వెయ్య౦డి 🙏🙏🙏

    • @bashashaik4701
      @bashashaik4701 2 ปีที่แล้ว +5

      Chandrababu thoti kalavakapote vesta

    • @jayaramjanasena1577
      @jayaramjanasena1577 2 ปีที่แล้ว +1

      @@bashashaik4701 ok bro

    • @thinkdepth553
      @thinkdepth553 2 ปีที่แล้ว +2

      th-cam.com/video/A56XZ3r82eg/w-d-xo.html జై జనసేన, జై పవన్ కళ్యాణ్.... జనసేనుడిపై కొత్త పాట.

    • @maniprasad8485
      @maniprasad8485 2 ปีที่แล้ว +1

      thatis real leader

    • @YG-ib1ho
      @YG-ib1ho 2 ปีที่แล้ว +3

      సరే! ఆలో. చించేస్తాం

  • @dancefitstudio6490
    @dancefitstudio6490 2 ปีที่แล้ว +376

    మీరు గుడికి వెళ్తే పనులు అవుతాయో లేదో, తెలియదు కాని మన కళ్ళ ముందు వున్నా ఈ దేవుడికి చెప్తే ఏ పని అయినా జరగ వలసిందే జై pawan కళ్యాణ్, జై జనసేన

    • @manikbasha1959
      @manikbasha1959 2 ปีที่แล้ว +6

      Hahahahaha .malli cheppu ni ఏర్రి

    • @kommusaikumar5909
      @kommusaikumar5909 2 ปีที่แล้ว

      @@manikbasha1959 అపు పిచ్చి పుల్లయ్య గారు

    • @MadhuMadhu-xe9gv
      @MadhuMadhu-xe9gv 2 ปีที่แล้ว +5

      @@manikbasha1959 jagan gaadi sanka naaku

    • @siddupandu3051
      @siddupandu3051 2 ปีที่แล้ว

      @@manikbasha1959 నువ్వు AP కీ దరిద్రం రా ఎర్రి 🤙

    • @reddyragas
      @reddyragas 2 ปีที่แล้ว +1

      Well said brother...

  • @rayaladhanunjaya1828
    @rayaladhanunjaya1828 2 ปีที่แล้ว +93

    రౌడీలా పాలన మారాలంటే, పవనన్న పదవిలోకి రావాలి, jai janasena

  • @bhimk2933
    @bhimk2933 2 ปีที่แล้ว +658

    పవన్ కళ్యాణ్ గారు ని సిఎం చేస్తే నే ప్రజల కు కష్టాలు తీరుతాయి... ప్రజలు మారకపోతే... దౌర్జన్యం, గుండాయిజం చేతిలో కష్టాలు తప్పవు

    • @maryrepu1027
      @maryrepu1027 2 ปีที่แล้ว +3

      Pspk garu bjp ni vadileyamanandi.

    • @gorlevijayasri8850
      @gorlevijayasri8850 2 ปีที่แล้ว +5

      @@maryrepu1027మీరేంమారరా.... మీ జీవితా లు అంతేనా

    • @pratikp4182
      @pratikp4182 2 ปีที่แล้ว +9

      @@maryrepu1027 Janasena doesn't belong to any particular Caste or Religion.... Need of BJP is for AP ,not for his personal benefit ....He is not a hypocrite like YCP having secret alliance with BJP.....Please trust only Janasena and vote for him

    • @MadhuMadhu-xe9gv
      @MadhuMadhu-xe9gv 2 ปีที่แล้ว +5

      @@maryrepu1027 jagan gaadi sanka naaku

    • @maryrepu1027
      @maryrepu1027 2 ปีที่แล้ว +1

      @@MadhuMadhu-xe9gv adedo nuvve cheyyu. Nenu tdp.

  • @maheshmaheshthapower7468
    @maheshmaheshthapower7468 2 ปีที่แล้ว +26

    అమ్మ ధర్మం గెలుస్తుంది ✊️జై pspk ❤జై జనసేన

  • @taladasantosh4270
    @taladasantosh4270 2 ปีที่แล้ว +43

    Genuine LEADER Anna

  • @satyanarayanapantham5596
    @satyanarayanapantham5596 2 ปีที่แล้ว +66

    Pawan ravali palana marali jai janasana ❤️🙏🏾🙏🏾🙏🏾

  • @rambabumajji16
    @rambabumajji16 2 ปีที่แล้ว +36

    ఎవరికైతే చెప్పాలో ఆయనకే చెప్పావమ్మా మీ సమస్యలు క్లియర్ అవుతాయి దట్ ఇస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జై జనసేన 🙏🙏🙏🙏

  • @ganeshbuddha2288
    @ganeshbuddha2288 2 ปีที่แล้ว +68

    A true leader 👍

    • @dasuv4522
      @dasuv4522 2 ปีที่แล้ว

      That is pavan

  • @sekharmuddapolu2617
    @sekharmuddapolu2617 2 ปีที่แล้ว +53

    Jai janasena

  • @B.vasanthSinger
    @B.vasanthSinger 2 ปีที่แล้ว +33

    సార్ మీలాంటి నాయకుడు మన రాష్ట్రానికి చాలా అవసరం సార్ మిమ్మల్ని. మీ పార్టీ నీ మేమంతా ఒక్కటై
    గెలిపించుకొని సీఎం నీ ఛైస్తాం నా వొంతు మీకు సాయం
    మన పార్టీ కోసం మీకోసం.సాంగ్ లు కొన్ని రాసి మీ ఋణం తీర్చు కుంటాను.
    జై జనసేన
    జై భీమ్ ✊✊✊✊✊💐💐

  • @Jeli-Smart-Vlogs
    @Jeli-Smart-Vlogs 2 ปีที่แล้ว +57

    💐జై పవన్ అన్న నీకు పదవి లేకుంటే ఇంత మంచి చేస్తే అదే పదవి ఉంటే ఇంకా ఎన్ని మంచి పనులు చేస్తావో జై జనసేన జై పవన్ కళ్యాణ్ అన్న 💐

    • @karishma3779
      @karishma3779 2 ปีที่แล้ว

      అవును కచ్చితంగా మంచి జరుగుతుంది
      పవన్ కళ్యాణ్ గారు ఈసారి CM

  • @Rowedy820
    @Rowedy820 ปีที่แล้ว +9

    జై జనసేన పవన్ కళ్యాణ్ అభిమాని అని నాకు చాలా గర్వాంగా ఉంది

  • @sanyasiraokasireddi3210
    @sanyasiraokasireddi3210 2 ปีที่แล้ว +207

    ఓట్లు వేసినది ycpకి
    సమస్యలు చెప్పడం జనసేనకి 🇮🇳✊

    • @sekhard3952
      @sekhard3952 2 ปีที่แล้ว +8

      అలా ఉన్నారు brother మన రాష్ట్ర ప్రజలు మన కర్మ.

    • @Ram-jq3sj
      @Ram-jq3sj 2 ปีที่แล้ว +3

      Apu raa anduaru ycp je vesaraa yenti...comman sence tho mataladu

    • @kamalkrishna4239
      @kamalkrishna4239 2 ปีที่แล้ว +1

      @@Ram-jq3sj super boss...Baga chepparu.

    • @kamalkrishna4239
      @kamalkrishna4239 2 ปีที่แล้ว

      Andari ycp ki vesarani nuvu ela chepthav...ayina Anni seats vachayi ante moditho edho kutra podarani teliyadam Leda...vadiki Anni seats ela vasthayi lekapothe..Chandra Babu garu,..modi tho godava paddadani vadu gelichade gani....lekunte vadilo emundi..rowdy rajyam thappa

    • @peethakrishna3772
      @peethakrishna3772 2 ปีที่แล้ว

      Its true really

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 2 ปีที่แล้ว +41

    Jai jana sena .jai pavan kalyan jee.

  • @udaykumar1005
    @udaykumar1005 2 ปีที่แล้ว +239

    This is the respect for old person we need 🙏

    • @bashashaik4701
      @bashashaik4701 2 ปีที่แล้ว

      Dramara babu
      Matti kundalo perugu annam

    • @udaykumar1005
      @udaykumar1005 2 ปีที่แล้ว +3

      @@bashashaik4701 nv elli jagan gaadi sanka naaku

    • @sreeprakash8724
      @sreeprakash8724 2 ปีที่แล้ว

      Oreyyy joke vesavaaaa? Navvalaaa? Avva ki respect ok ... Vadi pellalaki andhuku respect evvavuuuu

    • @sreeprakash8724
      @sreeprakash8724 2 ปีที่แล้ว

      Avaru annadhi cm Jagan garaaaa?

    • @SasankPasupuleti
      @SasankPasupuleti 2 ปีที่แล้ว

      @@sreeprakash8724 kojja lk

  • @bhanuprasadmedida8293
    @bhanuprasadmedida8293 2 ปีที่แล้ว +38

    పవన్ రావాలి పాలన మారాలి ✊
    వైసీపీ వాళ్ళు చేసే ఇలాంటి ఆగడాలు ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో అందరూ అనుభవిస్తున్నారు
    దయచేసి మన ప్రజలు ఇప్పటికీ అయిన మారి
    ఓట్లు బయట పార్టీ లకు అమ్ముకున్న సరే
    గాజు గ్లాస్ మీద గుద్దితే మి మన బ్రతుకులు మారుతాయి

  • @chinnapappula7324
    @chinnapappula7324 2 ปีที่แล้ว +37

    జై జనసేన జై జై జనసేన జై పవన్ అన్న మీ వెనకే మా ప్రయాణం🙏🙏🙏

  • @dilliraojaddu1651
    @dilliraojaddu1651 2 ปีที่แล้ว +250

    మీరు ఇంకా నిచ్చితంగ ఇంటికి వెళ్లిపోవచ్చు,power star 🌟 akkada

    • @dhsubbu985
      @dhsubbu985 2 ปีที่แล้ว +5

      💪💪💪💪💪

    • @boneprasad8707
      @boneprasad8707 2 ปีที่แล้ว +3

      🔥Yes 🔥

    • @dandakalyan4023
      @dandakalyan4023 2 ปีที่แล้ว +8

      Annaya yemcheyali anna power kavali plz vote for janasena

    • @abachelorschef385
      @abachelorschef385 2 ปีที่แล้ว +5

      ఇప్పుడు కైతే ఆ తల్లికి భరోసా ఇచ్చారు గాని ఆ ఇచ్చిన ధైర్యం శాశ్వతంగా ఉండాలి తప్పకుండా వచ్చే ఎలక్షన్ లో ఎమ్మెల్యే అభ్యర్థి ఏవైనా సరే జనసేన గుర్తికి మన ఓటు మన కుటుంబం ఓట్లు వేయించి గెలిపించుకోవాలి సోదర గుర్తుపెట్టుకోండి

    • @yashwanthofficial5563
      @yashwanthofficial5563 2 ปีที่แล้ว +2

      ఇది సినిమా కాదు రా బాబు రియల్ .ఏదో సింపతీ కోసం అలా ఓవర్ యాక్షన్ ఆమె ఎన్ని డబ్బులు ఇచ్చి డ్రామా చేయ్ అని అన్నారో😀😀😀

  • @murthythalari9834
    @murthythalari9834 2 ปีที่แล้ว +34

    Super Anna jai janasena

  • @saikrishnaeedara5383
    @saikrishnaeedara5383 2 ปีที่แล้ว +35

    I think He is the Andhra pradesh CM

  • @badrigopi7832
    @badrigopi7832 2 ปีที่แล้ว +184

    పవనుడు రావాలి -- పోరంబోకు జైలుకి పోవాలి

  • @pspkjanasena1559
    @pspkjanasena1559 2 ปีที่แล้ว +27

    కష్టాల్లో ఉన్నప్పుడే మీకు పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తాడు ఆయనకు సపోర్ట్ చేస్తే మీకు న్యాయం చేస్తాడు కదా ఇప్పటికైనా ఆలోచించండి

  • @an859
    @an859 2 ปีที่แล้ว +37

    ఇవి సామాన్యుల అసలైన సమస్యలు, పరిష్కరించేందుకు పవన్ రావడం సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గెలవవచ్చు లేదా గెలవకపోవచ్చు కానీ అతను ఎల్లప్పుడూ సహాయం చేయాలని మరియు మంచి భవిష్యత్తు కోసం ప్రయత్నించాలని కోరుకుంటాడు.

  • @bhushanamkanturi2291
    @bhushanamkanturi2291 2 ปีที่แล้ว +27

    Sir mee service super, meeru endariko spurthi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Sjk9900
    @Sjk9900 2 ปีที่แล้ว +29

    పవన్ కళ్యాణ్ గారు మంచి పని చేస్తున్నారు..!! ఇక విజయం మీదే సర్..!!

  • @satyanarayanapantham5596
    @satyanarayanapantham5596 2 ปีที่แล้ว +24

    Jai Ho janasanani jai hind 🔥🔥🔥🔥

  • @srikanthkasireddy6494
    @srikanthkasireddy6494 2 ปีที่แล้ว +31

    Jai janasenaaa

  • @boyagunti7341
    @boyagunti7341 2 ปีที่แล้ว +29

    Jai power Star ⭐🙏🙏🙏🙏

  • @alluarjun143pushpa
    @alluarjun143pushpa 2 ปีที่แล้ว +41

    Allu Arjun Fans ఎప్పుడు నీకు తోడుగా support గా ఉంటాం జై AA జై జనసేన

  • @najanisuresh169
    @najanisuresh169 2 ปีที่แล้ว +64

    AP ప్రజలు2024 ఒక్క సారి ఐనా ఇ నాయకుడు నీ ఎన్ను కుందము అవినీతి నీ లేని ప్రభుత్వం నీ చూద్దాం

  • @pothurajusrinivasu9392
    @pothurajusrinivasu9392 2 ปีที่แล้ว +17

    జై జనసేన రాజొలు

  • @katepogubhushanam9092
    @katepogubhushanam9092 2 ปีที่แล้ว +22

    Anna vallaku nayam jaragali janasena

  • @SrinivasGiduthuri-ln5nx
    @SrinivasGiduthuri-ln5nx หลายเดือนก่อน +2

    మీ నాయకత్వం సూపర్ బాస్ ఈ ఐదు సంవత్సరాలు ఇలాగే చేయండి జనం గుండెల్లో గూడు కట్టేసి కుంటావు శభాష్ పవన్

  • @darlinghariteja1998
    @darlinghariteja1998 2 ปีที่แล้ว +55

    Jai janasena Pawan Kalyan Garu 🔥🔥

    • @mytune....6074
      @mytune....6074 2 ปีที่แล้ว +2

      తీర్చాలి నువ్వే, వున్నావు అన్న elanrlti వాళ్ళకి బుద్ది చెప్పాలి నువ్వే నువ్వే నువ్వే... మేమున్నాము రా, మేము కూడా చూస్తున్నాము మాకెప్పుడు టైం వస్తుందా అని, బుద్ది చెప్పాలి, నీ వలెనే సాధ్యం, ఐ will సపోర్ట్ and we all yours....

    • @krishnakanchugantla7001
      @krishnakanchugantla7001 2 ปีที่แล้ว +1

      Yes

  • @rohithimmidisetti6181
    @rohithimmidisetti6181 2 ปีที่แล้ว +10

    Bhagavanthudaaa🙏....Dayachesi veelaki manchi cheyyandi

    • @konaripradeep6521
      @konaripradeep6521 2 ปีที่แล้ว +1

      అక్కడ ఉన్నది pawan Kalyan ane మానవ రూపములో ఉన్న దేవుడే కదా

  • @praveenpattem2929
    @praveenpattem2929 2 ปีที่แล้ว +19

    Pls vote for Janasena

  • @karthikjanasena4833
    @karthikjanasena4833 2 ปีที่แล้ว +36

    first time tears comes from my eyes while explaining their problem s 🥺🥺 but don't worry you came to correct person

  • @sentimentstardeva433
    @sentimentstardeva433 หลายเดือนก่อน +1

    దేవుడు ఎక్కడో లేడు మా పవన్ అన్నయ్య రూపంలో ప్రజల మధ్యలోనే తిరుగుతున్నాడు జై పవన్ అన్న

  • @srikanthkasireddy6494
    @srikanthkasireddy6494 2 ปีที่แล้ว +11

    Pavan ravali palana marali

  • @dayalnair4502
    @dayalnair4502 2 ปีที่แล้ว +20

    Really sad and shameful, please save AP, Pawan Kalyan Garu a true leader please support him understand the ground reality instead of blind belief,caste based politics, falling for cash, liquor, biriyani and politricks, Support Janasena for a better society and betterment of future generations 😘❤️👍🏻🙏

  • @Srinu7407
    @Srinu7407 2 ปีที่แล้ว +8

    గుండెల్ని తాకావయ్య పవనయ్యా🥰

  • @kalyansingh7230
    @kalyansingh7230 2 ปีที่แล้ว +9

    Meeku nyayam jaruguddi amma.... Jai Janasena

  • @Ramu41995
    @Ramu41995 2 ปีที่แล้ว +97

    ఎవరికి న్యాయం చేయలేని ప్రభుత్వము ఎందుకు? ఎక్కడ ఉన్నది ప్రజాస్వామ్యం. ఒక్క మాటల్లోనే ప్రజల చేత, ప్రజల కోసం,ప్రజల కొరకు ప్రజాస్వామ్యం అనీ ఇంకెప్పుడు మారుతారు మీరు? అన్యాయం ఇది అరాచకం ఇది,

    • @khalidmd2532
      @khalidmd2532 2 ปีที่แล้ว

      Thatis leader pavan Kalyan otlu veyendira ekanto leederki

  • @koushikram8051
    @koushikram8051 2 ปีที่แล้ว +76

    Frnds andaru votes register cheskondi... Jai bheem....jai janasena ✊

    • @kanaparthinaresh1226
      @kanaparthinaresh1226 2 ปีที่แล้ว

      Please focus on the solution sir...They trusted that you can do justice..We believe that you can do it...

  • @bandepurapusantoshkumar8529
    @bandepurapusantoshkumar8529 2 ปีที่แล้ว +20

    పవన్ కల్యాణ్ గారు ఒక గొప్ప లీడర్ అని నమ్ముతున్న వారందరి కష్టాలు తీరుస్తానని, నిరూపణ చేసే సమయం ఆసన్నమైంది....

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 2 ปีที่แล้ว +17

    Neeti real dasing derig politician in ap .

  • @satyasantosh7944
    @satyasantosh7944 2 ปีที่แล้ว +6

    Meeeeru vachindhii Dhevudu Dhaggaraki thappakunda Nyayam Jaruguddhi ....jai .... Hind 🙌

  • @putchapraveen9857
    @putchapraveen9857 2 ปีที่แล้ว +8

    జై పవన్ కళ్యాణ్ జై జనసేన

  • @Satya-bc2vr
    @Satya-bc2vr 2 ปีที่แล้ว +32

    Requesting people of AP try to understand the reality atleast now. Vote to Janasena 🙏🏻🙏🏻🙏🏻

  • @kosananataraj4129
    @kosananataraj4129 2 ปีที่แล้ว +86

    2024 lo meru cm avakapotey big loss for ap so andru alochinchi vote veyali

    • @ejaz9272
      @ejaz9272 2 ปีที่แล้ว +1

      Ee sari kuda raadu

    • @mohanyadavr1745
      @mohanyadavr1745 2 ปีที่แล้ว +8

      @@ejaz9272 milanti vallu vote ni 2000 ammukunte ela avtharu ,

    • @kosananataraj4129
      @kosananataraj4129 2 ปีที่แล้ว +2

      @@ejaz9272 party lu caste pakka na peti oksari alochinu anna

    • @user_ab603
      @user_ab603 2 ปีที่แล้ว +2

      @@ejaz9272 pawan kaylan win avvakapothey aayanaki em podhu mana rastram maro Srilanka,Bihar la ipothundhi

    • @maheshnaiduq7686
      @maheshnaiduq7686 2 ปีที่แล้ว

      @@ejaz9272 patyam kuka😂😂

  • @bhaskarbhaskar3237
    @bhaskarbhaskar3237 2 ปีที่แล้ว +7

    AP lo neethi nijayithy kala nayakudu Pawan annayya okkadey jai jana Senani jai hind

  • @SANTOSHKUMAR-zw1sl
    @SANTOSHKUMAR-zw1sl 2 ปีที่แล้ว +10

    Anna, I am with till end of life.

  • @sarojanamuthyam1827
    @sarojanamuthyam1827 หลายเดือนก่อน +2

    కరెక్ట్ పర్సన్ పవన్కళ్యాణ్ 🙏

  • @pachimatlakiran5512
    @pachimatlakiran5512 13 วันที่ผ่านมา +1

    సెల్యూట్ సార్ మీకు మీ లా ప్రతి నాయకులు ఉండాలి. మా తెలంగాణ ఎప్పుడు మీ లాంటి నాయకుడు వస్తాడో

  • @pbaburao3314
    @pbaburao3314 2 ปีที่แล้ว +31

    Jai Pawan Kalyan Annayya, Jai Janasena, Jai Mega Family.

  • @shravanchityala3525
    @shravanchityala3525 2 ปีที่แล้ว +7

    Amma me prablam anna chuskutatu edavakadi jai Janasena 💪🚩

  • @SANDHYARANI-hn5ok
    @SANDHYARANI-hn5ok 2 ปีที่แล้ว +3

    Jai janasena ✊✊ jai powerful power star pawankalyan garu.

  • @tepplabhavani4526
    @tepplabhavani4526 2 ปีที่แล้ว +2

    Tha garet leader Annya 🙏🙏🙏

  • @rajeshpspk7438
    @rajeshpspk7438 2 ปีที่แล้ว +3

    Palana maralante annaya raavali🔥🔥🔥✊✊✊✊✊

  • @vijayniki3448
    @vijayniki3448 2 ปีที่แล้ว +8

    pawan sir vadaladu..... jai JANASENA

  • @AkshayKumar-lu1og
    @AkshayKumar-lu1og 2 ปีที่แล้ว +7

    We need new generation politics that wants restoration by pawan kalyan garu we need u to cm

  • @sivaroyal9290
    @sivaroyal9290 2 ปีที่แล้ว +19

    దీనికి మా అన్న ఎందుకు.
    వాడేవడో వాడి addres ఏంటో పెట్టండి వడకి పగల కొడతాం

    • @mcimarriageevents4719
      @mcimarriageevents4719 2 ปีที่แล้ว

      Avunu bro vadi number estay bagundu pukun koduku em kostado chudam

  • @bprasad6065
    @bprasad6065 2 ปีที่แล้ว +7

    Good job sir 👏 Jai Janasena ✊

  • @ganesh025
    @ganesh025 2 ปีที่แล้ว +2

    ధర్మో రక్షిత రక్షతః..... మీరు పవన్ కళ్యాణ్ ని నిలబెట్టండి, ఆయన మిమ్మల్ని నిలబెడతాడు....

  • @thaggedele9237
    @thaggedele9237 ปีที่แล้ว +2

    One and only honest politician in this generation 🔥🔥Jai Janasena 👍🏻🙏🏼🙏🏼🙏🏼 future CM 😍

  • @bhaskarbhaskar3237
    @bhaskarbhaskar3237 2 ปีที่แล้ว +4

    jai jana Sena jai jana Sena Veera mahilalu jai Pawan annayya jai jana sainikulu jai hind

  • @ismartshankar4457
    @ismartshankar4457 2 ปีที่แล้ว +6

    Jai janasena✊✊✊

  • @user-gh4uu8dp7t
    @user-gh4uu8dp7t หลายเดือนก่อน +2

    ఇప్పుడు నాకు అనిపిస్తుంది పతి ఊరికి ఒక్క పవన్ కల్యాణ్ ఉంటే ఆ ఊరు ఎంత బాగుంటుంది

  • @madhubabumaddurthi9831
    @madhubabumaddurthi9831 12 วันที่ผ่านมา +1

    Super sir yes nice super 💯 yes nice super cute God bless you 🙏

  • @mreddy6447
    @mreddy6447 2 ปีที่แล้ว +5

    Jai power star jai janasena

  • @naveenkorikana6602
    @naveenkorikana6602 2 ปีที่แล้ว +4

    Jai jenasena

  • @govindaavala2604
    @govindaavala2604 2 ปีที่แล้ว +8

    My GOD pavan Kalyan

  • @rajunayak8138
    @rajunayak8138 2 ปีที่แล้ว +5

    JAI BHEEM cinema pawan anna theeyalsindhii...impact gattiggaa undedhiii🔥🔥🔥🔥

  • @lakshmikumari216
    @lakshmikumari216 2 ปีที่แล้ว +5

    Jai janasena super Pawan bro

  • @saidabanothu2585
    @saidabanothu2585 2 ปีที่แล้ว +5

    Miru devudu sir.....

  • @uturn218
    @uturn218 2 ปีที่แล้ว +3

    విలువలు తెలిసి, విలువలు కలిగిన రాజకీయం చేసే నేత పవన్ కల్యాణ్ గారు..

  • @chennusrinivasavarma1057
    @chennusrinivasavarma1057 2 ปีที่แล้ว +3

    ఇలాంటి పేద వాళ్లు మీద దవుర్జన్యం దాడులు అన్న అ నా కొడుకులు ని వదలద్దు అన్న 🙏🙏🙏

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 2 ปีที่แล้ว +6

    Apadmandavudu pavan jee.

  • @shravanchityala3525
    @shravanchityala3525 2 ปีที่แล้ว +8

    Jai Janasena 💪🚩

  • @mypassion2988
    @mypassion2988 2 ปีที่แล้ว +3

    JAI JANASENA💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

  • @user-ql9pm3eh4h
    @user-ql9pm3eh4h 2 ปีที่แล้ว +1

    అన్న న్యాయం చెయ్యాలి ..........
    జై జనసేన. ................ ..............

  • @Prasadpowestar
    @Prasadpowestar 2 ปีที่แล้ว +7

    ఇలాంటివి ప్రజల్లో బాగా వెళ్లాలంటే జనసేనకు tv ఛానళ్లు కావాలి...జై..జనసేన..

  • @nanajipallela9788
    @nanajipallela9788 2 ปีที่แล้ว +3

    నిజంగా నువ్వు సీఎం అయితే ఖచ్చితంగా అద్భుతాలు చూస్తారు ఆంధ్ర ప్రజలు

  • @vasupalliadinaranya1992
    @vasupalliadinaranya1992 2 ปีที่แล้ว +2

    Jai pspk Annaya Garu 🙏🏻🙏🏻🙏🏻 jai Jan sena 💪💪✊✊

  • @arikaalexander4635
    @arikaalexander4635 2 ปีที่แล้ว +3

    నువ్వు మాత్రమే న్యాయం చేస్తావని ఆశతో వచ్చారన్న ...plzz హెల్ప్ చేయన్న
    ....ఓ జనసైనికుడు

  • @rambaburachakonda5903
    @rambaburachakonda5903 2 ปีที่แล้ว +16

    జై జనసేన ✊