Rajender Reddy garu,l keep watching all your videos.. Lot of information is provided to the viewers by way of questioning the farmers.Your indepth questioning is superb..
ఒక request sir.. ఇక నుండి వీలైతే ఆకుకూరల విత్తనాలు ఎలా వేసుకోవాలో చూపించండి ..కొత్తగా ఇంట్రెస్ట్ ఉంది వేయలంకునే వారికి use అయితది..నీళ్ళు పెట్టే విధానం ఎలా చుపియంది
I am avid fan of this leafy vegetable which comes mostly in summer time. It has somany proteins which no other leafy veg has. Farmer doing this since years needs congratulations in supplying healthy vegetable.
Eday first time Andi vinatam.....e veggie leave.....first nenu ganga Bayee LA ....valla iddari names anukunna..wife n husband ala ...hehe .....chala bavunnaye sir.....leaves
తెలుగు రాష్ట్రాలలో గంగబాయిల ఆకు కూర పప్పు లోకి వాడతారు కువైట్లోని మన తెలుగువారు చికెన్ ఫ్రాంక్స్ .చికెన్ లివర్. చికెన్ రాతి గుండెకాయ లాంటి మాంసాహార వంటలను గంగబాయల ఆకు కలిపి వండుతారు కూర చాలాబాగుంటుంది
Rajender Reddy..... Naa దరిద్రం ఎందంటే... గంగవాయిల్ కూర, బచ్చలికూర కూడా పండిస్తున్న రంటే... నా చిన్నగున్నపుడు... ఉత్తగున్న భూమిలో పెరిగేది... అతను చెప్తున్నాడు... విత్తనాలు Hyderabad నుండి తెస్తున్న అని.... ఏమిరా... జీవితం.....
వాడుక బాషలో మాట్లాడే పదాలకు.. పర్టిక్యులర్ గా ఇలాగే రాయాలని లిపి ఏం ఉండదు. మీకు అర్థమైనట్లు మీరు.. మాకు అర్థమైనట్లు మేము రాసుకోవచ్చు. ఇలాంటి పదాలను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పలుకుతారు.
గంగ బాయిల కూర చాల పోషకాలు గలవి
చక్కని సమాచారం అందించారు కృతఙ్ఞతలు.
Rajender Reddy garu,l keep watching all your videos.. Lot of information is provided to the viewers by way of questioning the farmers.Your indepth questioning is superb..
Yes you are right Andi👍
Thank you madam
@@RythuBadi maku gangabaila kura seeds kavali
eerojullo kuda meru raitulanu gurtinchi, vyavasayam cheddam anukune variki manchi info istunnaru, me ee prayatnam ento mandhi raitulanu tayaru cheyyalani asistunnanu. Great Job SIR🙏
ఒక request sir.. ఇక నుండి వీలైతే ఆకుకూరల విత్తనాలు ఎలా వేసుకోవాలో చూపించండి ..కొత్తగా ఇంట్రెస్ట్ ఉంది వేయలంకునే వారికి use అయితది..నీళ్ళు పెట్టే విధానం ఎలా చుపియంది
తప్పకుండా మేడమ్. కచ్చితంగా చూపిస్తాను.
Yes,👍
I am avid fan of this leafy vegetable which comes mostly in summer time. It has somany proteins which no other leafy veg has. Farmer doing this since years needs congratulations in supplying healthy vegetable.
Thank you
అన్న గారు ఒక రైతు అడగలనుకున్న ప్రతీ ప్రశ్న అడిగారు
మీ anchoring కి జోహార్ 🙏🙏🙏🙏🙏.
తెలుగు రైతు బడికి. ధన్యవాదములు 🙏
Na favorite akukra idhi. Kandhi papu pulla mamidi vesi chesthay super tasty ga vuntadhi
నాకు రైతులు చాలా ఇష్టం
Hi Anna good message
Thanks all
Thank you Rajender Garu , right time lo good information about Ganga vayili
You're most welcome
Entha taaja ga undo ganga vayili kura...... Aakula pai chinna macha kuda kanipistaledu.....😍😍
నాకు 3ఎకరాలు కలిగి ఉన్నాను ఎక్కువ రేట్ ఉండే పంట ఇది వేస్తె మంచిది తెలియజేయగలరు
10 day's back ee seeds Hyd nunchi VIZAG theppinchukunna..maaku ikkada dorakadhu..chala baguntundhi..
Rajendar Bhai, thanks for the different varieties crop information, kudos to your efforts
It's my pleasure
My favourite lefty vegetable cooked with Mango
Good choice
Terrace garden vallaki good information echharu,elage manchi videos cheyyandi sir
Ok Madam
Thank you
పప్పు చాల బాగుంటుంది.
Yankar garu meru enka ekuva mande raitulanu maku parichayam cheyale
రాజేందర్ రెడ్డి గారు పౌల్ట్రీ పరిశ్రమ యజమాని తో కాంట్రాక్ట్ పద్ధతిలో పౌల్ట్రీ సాగు వివరాలు అడిగి విడియో చేయండి
Super anchoring brother
Great words...Anna🙏🙏👌
Thank you bro
Metta bhoomi lo veyala Or saagu bhoomi velaya bro...?
Naku istamsina kura,tinni 5 years avutundhi..usa lo undatam valla
రైతన్నలకి వందనం.
జై కిసాన్
What medicine insecticide he sprays he said?
Hi annna good information, please chavudu bhoomi lo pande pandla thotala gurinchi video cheyyendi
Thank you
Will try
Anna , mandulu kottavaddu
Vepanunea kottu ee sari ki
Mandhu yedhi challutharata brother??
Mostly available in Summer only. RELISH & encourage OUR రైతులు.
anna vegetable markets videos pettandi
Nice information 👍
Thanks
Good questions bro
Thanks
Namaste Reddy garu
Namasthe sir
Anna natural farming farmers videos cheyandi please
vegetable market lo ala untadi bussines
Superb
Thanks 🤗
Telangana la yenakati rojula nunchi thinaytolu. Very healthy.
Gangavayalakura ante emiti eppudu vinaledu
Eday first time Andi vinatam.....e veggie leave.....first nenu ganga Bayee LA ....valla iddari names anukunna..wife n husband ala ...hehe .....chala bavunnaye sir.....leaves
They are very healthy.
Highest in omega 3 in green leaves.
Thank you
@@Ramya519 ohhh OK .....we r from vizag so ikkada vinaleedu Andi eppudu
Telugu rythubadi renaud pusthakamlo gangapayala aakukura 2 rakaalu ani vesaru into andani choose kuramokka ani chepparu
Nice bro 🙏🙏👍👍👍👌🏼👌🏼
Thanks and welcome
Where good vegetable seeds are available in Hyderabad Rajendarreddi garu
No idea sir
Good Information 👍
Thanks
Good morning r reddy garu
Hello sir
SOMAIAH👍👍
Good brother, 👍
Thanks ✌️
Are they saying they use pesticides?
తెలుగు రాష్ట్రాలలో గంగబాయిల ఆకు కూర పప్పు లోకి వాడతారు కువైట్లోని మన తెలుగువారు చికెన్ ఫ్రాంక్స్ .చికెన్ లివర్. చికెన్ రాతి గుండెకాయ లాంటి మాంసాహార వంటలను గంగబాయల ఆకు కలిపి వండుతారు కూర చాలాబాగుంటుంది
👏👏👏👏👏
Thank you
Nice Bro
Thanks bro
Atp lo e akku Peru goddu payala akku antaru
E leaf lo mamidikaya kalipi pappu adurs
Ganga vailee kura
Super 👍👍👍👍
Thank you 👍
Rajender Reddy..... Naa దరిద్రం ఎందంటే... గంగవాయిల్ కూర, బచ్చలికూర కూడా పండిస్తున్న రంటే... నా చిన్నగున్నపుడు... ఉత్తగున్న భూమిలో పెరిగేది... అతను చెప్తున్నాడు... విత్తనాలు Hyderabad నుండి తెస్తున్న అని.... ఏమిరా... జీవితం.....
Ippudu koseavallu, dooseavallu dorakatam ledu
Asalu kanisam vitthanalu chedukndamanna janalaki opika undatam.ledu
We like gangavaeli.
Thank you
Nen kuda pandisthunna gangavaila kura
Ok
Thank you
Maku seeds kavali bro
Hi anna
Hello
pH.no....sir
Video lo undi
Rajender reddy garu me number ivvandi
Gunta antay anni akaralu anna
Oka ekaraaniki 120 guntalu
It differs from place to place
@SamaraSimhaReddy Modhugu it's 16 gunta per acre in Chittoor district brother. I am not taking about square or rectangle
@@sreenaidu3013 40 guntalu ante ekaram
40 guntalu ante one acar
గంగవల్లికూర నీ, గలిజేరు అనికూడా అంటారా చెప్పండి 👍
Kadu
@@prabhuteja4591 అవునా, ఇన్నిరోజులు గలిజేరు, ఇది ఒకటే అనుకుంటున్నా 😄
గంగవాయిలి కూర.
బాయిల కాదు
వాడుక బాషలో మాట్లాడే పదాలకు.. పర్టిక్యులర్ గా ఇలాగే రాయాలని లిపి ఏం ఉండదు. మీకు అర్థమైనట్లు మీరు.. మాకు అర్థమైనట్లు మేము రాసుకోవచ్చు. ఇలాంటి పదాలను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పలుకుతారు.