టివి 9 అన్నీ ఇలాంటి excitment ని కావాలని క్రియేట్ చేస్తుంది. దానికి BGM, చూపించిందే చూపించడం. ఆఖరిలో ఏమి చెప్పకుండా వదిలెయ్యడం. ఇదంత ఎందుకురా అంటే TRP, అరగంట కార్యక్రమం కవర్ చేసుకోవడం.
ముర్కత్వం ఎక్కువ గా ప్రజలలో ఉంది. సైన్సు తప్పు అన్నతున్నావు, సైన్సు ప్రక్కన పెట్టి మత గ్రంధాలు చెప్పినట్టే జీవితం గడపండి, మీరు టెక్నాలజీ అస్సలు వాడకండి. నూక్లియర్ బాంబు తో ఇండియా పై దాడి చేస్తే దేవుడు మనుషులు కాపాడడానికి వస్తాడా. చెప్పు
నది ప్రవాహం వల్ల కాదు శివుడు మందాత కు (ముచ్చికింద మహర్షి తండ్రి )ఇచ్చిన వరం వల్ల నర్మదా నదిలో శివలింగలుగా మారుతాయి. నార్మదేశ్వర్ దగ్గర మందాత తపస్సు చేసిన స్థలం మందాత ఘాట్ గా పిలవబడుతుంది. 🙏
I have been to Omkareswar in April 2023 and i found similar Shiv lingams but in 2 to 3 inch size. Bought 6 lingams and now we are doing abhishekam everyday🙏🙏
సార్ లోకానికి తెలియని విషయం మంచి విషయం బయట పెట్టారు నర్మదా అనేది చాలా సార్లు విన్నాను గానీ శివ లింగాలు ఉండటం అది ఇది ప్రత్యేకం ఆ పరమేశ్వరుడు అంతా ఉన్నాడు నిదర్శనం మీ వీడియో ద్వారా ఇంకా తెలియజేశారు టీవీ9 కృతజ్ఞుడిని ఓం విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చూడండీ నర్మదా నది పవిత్రం అయినదే మీరు ఆ నదిలో శివలింగాలు ధోరకడం నిజమే నేమో కానీ మీరే ఆ నదిలో లింగాలని పెట్టి మళ్లీ మీరు ఈ శివలింగం ధోరికింద ఆనందం లేదు మేరు నదిలో దిగిన చోట అసలు లోతు లేదు మరియు అక్కడ అని స్టోన్స్ నాచి తో ఉన్నయి కాని AA లిన్హాలు కొత్తవాటిలా ఉన్నాయి నిజమే ప్రజలకు అందచేయండి హర హర మహాదేవ్ శంభో శంకర 🙏🔱🕉️
🙏. శివ భక్తుడు శ్రీ మన్దాత, ముచ్చికింద మహర్షి ఫాధర్... శివుడి కోసం తపస్సు చేస్తాడు నర్మదా నది తిరనా,. శివుడు ప్రత్యక్ష్యం అయి వరమిస్తాడు.. మాన్దాత పేరుతో నర్మదా నదిలో కంకర రాళ్లు సైతము లింగకారం పొంది మాన్దాత పేరుతో పిలవబడతాయని.. అందుకే ఏ నదిలో కూడా ఇలా దొరకవు... అది శివుడు మాన్దాతకు శివుడు ఇచ్చిన వర ప్రభావం వల్ల లింగలుగా రూపాంతరం చెందుతాయి.. 🙏
అబద్ధాల కైనా హద్దులు అద్దులు ఉండాలి అక్కడ వందల అడుగుల లోతు ఎక్కడ ఉన్నాయి నడుముల లోతు లేదంటే మనిషి ఎత్తు తప్పుగా అనుకోకండి దేవుడు ఉన్నాడని నేను కూడా నమ్ముతా🙏🙏🙏
Tv9మొట్టమోదిటిగా చేసిన మంచి పని ఇదే కానీ DNV బాగా ఎక్కువ సుత్తి కొట్టించింది చాలా బావుంది ❤❤🎉🎉🙏🙏🙏
ఓం త్రయంబకమ్ యజామహే సుగంధిమ్ పుష్టీ వర్ధనమ్ ఉర్వారుక మివ భంధనాత్ మృత్యొర్ముక్షీయ్య మామృతాత్
🕉️❤🕉️❤🕉️❤🕉️❤🕉️❤🕉️❤🕉️❤🕉️❤🕉️❤
❤❤❤❤❤❤❤❤❤❤
🙏Jai Srimannarayana, Om Namah Shivaya 🙏
శివ శివ శివ నా తండ్రి విశ్వం అంతటా నువ్వే వ్యాపించి వున్నావు హర నమః పార్వతి పతే హర హర మహాదేవ 🙏🙏🙏
Om Namah shivaya
హర హర మహాదేవ జై శంభో శంకర 🙏🙏🙏🙏🙏
నిజంగా అద్భుతమే మరియు శివలింగాలను తిరిగి నదిలో ఎందుకు వేసారు, దాన్ని గురించి చెప్పివుంట్ యింకా బాగుండేది. ఓం నమః శివాయ 🙏🙏🙏💐💐💐
శివలింగాలు జాలావాసం లోనే ఉండాలి.
మంచి కార్యక్రమం ఓం నమ శివాయ,
నర్మద నది, శివుని హృదయ స్థానం , శివ సాలగ్రామం
సైన్స్ కాదురా బాబు అంతా ఆ పరమేశ్వరుని లీలలు రా బాబు ఓం.....నమఃశ్శివాయ శంబోశంకరా హరహర మహదేవ🙏🙏🙏
ఓం నమశ్శివాయ
హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏
ఓం నమః శివాయ అంతాట నీవే శివయ్య
ఓం పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకరా..🙏
మి జీవితం లో చేసిన మంచి పని ఇది
ఓం నమః శివాయ 🙏🙏🙏
ఓం నమశ్శివాయ టీవీ9 టీం కి ధన్యవాదాలు
టివి 9 అన్నీ ఇలాంటి excitment ని కావాలని క్రియేట్ చేస్తుంది. దానికి BGM, చూపించిందే చూపించడం. ఆఖరిలో ఏమి చెప్పకుండా వదిలెయ్యడం. ఇదంత ఎందుకురా అంటే TRP, అరగంట కార్యక్రమం కవర్ చేసుకోవడం.
హరహర మహాదేవ ❤
సైన్స్ ఎది చెప్పినా చివరికి దేవుడే నిజం ఓం నమః శివాయ
divinity lo science undi lovicL ga alochiste ee universe kuda oka unknown science .. ..
ముర్కత్వం ఎక్కువ గా ప్రజలలో ఉంది. సైన్సు తప్పు అన్నతున్నావు, సైన్సు ప్రక్కన పెట్టి మత గ్రంధాలు చెప్పినట్టే జీవితం గడపండి, మీరు టెక్నాలజీ అస్సలు వాడకండి. నూక్లియర్ బాంబు తో ఇండియా పై దాడి చేస్తే దేవుడు మనుషులు కాపాడడానికి వస్తాడా. చెప్పు
హర హర మహాదేవ శంభో శంకర
Ooooommmmmmm namashivaya haraharamahadevo Sambo sankara 🙏🙏🙏🙏🙏🙏🙏
హర హర మహాదేవ శంభో శంకర..... జై బోలో బోలా శంకర్ భగవాన్ కి జై.....
శివుని లీలలు ప్రతీ చోట ఉంటాయి....
ఓం నమశ్శివాయ
🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ మాత్రే నమః, శ్రీ గురు పాదుకాభ్యో నమః!! యింతకన్న భాగ్యం యీ జీవి
కింకేం కావాలి.🎉🎉🎉
@@rajeswaripalaka3191 mop😢😂jyp😂🎉
ఓం నమశ్శివాయ 🙏
Yes MahaAdbhutam HaraHaraMahadevaSambhoSankara 👌🙏🙏🙏
Om namah shivaya om namah shivaya om namah shivaya 👏👏🙏🙏❤❤
ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏
హార హార మహాదేవ ఓం నమస్ శివాయ్య
నది ప్రవాహం వల్ల కాదు శివుడు మందాత కు (ముచ్చికింద మహర్షి తండ్రి )ఇచ్చిన వరం వల్ల నర్మదా నదిలో శివలింగలుగా మారుతాయి.
నార్మదేశ్వర్ దగ్గర మందాత తపస్సు చేసిన స్థలం మందాత ఘాట్ గా పిలవబడుతుంది. 🙏
I have been to Omkareswar in April 2023 and i found similar Shiv lingams but in 2 to 3 inch size. Bought 6 lingams and now we are doing abhishekam everyday🙏🙏
ఓం సరస్వత్యై నమః
థాంక్యూ యూనివర్స్
ఓం నర్మదా దేవి నమః
జై హింద్ జై భారత్
Om shiva parvati Namah 🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️
❤ nice video good ⭐⭐⭐👍
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః!
ఓం నమః శివాయ
అరుణాచలా శివ
సార్ లోకానికి తెలియని విషయం మంచి విషయం బయట పెట్టారు నర్మదా అనేది చాలా సార్లు విన్నాను గానీ శివ లింగాలు ఉండటం అది ఇది ప్రత్యేకం ఆ పరమేశ్వరుడు అంతా ఉన్నాడు నిదర్శనం మీ వీడియో ద్వారా ఇంకా తెలియజేశారు టీవీ9 కృతజ్ఞుడిని ఓం విష్ణు రూపాయ నమశ్శివాయ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om namah shivaya thandri parameshwara nannu na pillalni ée kashtalanundi gattekkinchu thandri eshwara
🕉 om namashivaya Hara Hara mahadeva shombo Shankara
ఓం నమో శివాయ 🙏🙏
Hara Hara Mahadev
🙏🙌Lord Srimannarayana bless you
Om Namah Shivaya
om namashivaya om namashivaya om namashivaya ❤
Om namo shivaya
Proud to be a Hindu
🙏 Om namah shivaaya 🙏
సూపర్ వీడియో చూస్తుంటే చూడాలనిపిస్తుంది శివ లింగాలు చాలా బాగున్నాయి చూస్తుంటే చూడాలనిపిస్తుంది
హర హర మహాదేవ శంభో శంకర🙏🙏🙏🙏🙏🏵️💮🌸🌼🌺🌷🌹
హర హర మహదేవ...
చూడండీ నర్మదా నది పవిత్రం అయినదే మీరు ఆ నదిలో శివలింగాలు ధోరకడం నిజమే నేమో కానీ మీరే ఆ నదిలో లింగాలని పెట్టి మళ్లీ మీరు ఈ శివలింగం ధోరికింద ఆనందం లేదు మేరు నదిలో దిగిన చోట అసలు లోతు లేదు మరియు అక్కడ అని స్టోన్స్ నాచి తో ఉన్నయి కాని AA లిన్హాలు కొత్తవాటిలా ఉన్నాయి నిజమే ప్రజలకు అందచేయండి హర హర మహాదేవ్ శంభో శంకర 🙏🔱🕉️
Super me too though same
Very good very happy Thank you very much
Om namah Shivaya Hara Hara Mahadheva Shambo Shankara
Hara hara mahadeva shambhu shankara
Hara Hara Mahadeva sambo Sankara..🙏🙏
🕉️.namashivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Om namah shivaya Hara Hara Mahadeva
🙏🙏🙏🙏🙏Hara Hara Mahadeva Shambho Shankara🙏🙏🙏🙏🙏🙏
మి జన్మ ధన్యం 🙏🙏🙏
Chaaala manchi video chesaru... 🙏🙏 Male voice bagundhi. Female voice 👎devudi gurunchi cheppe news ki murder case gurunchi cheppe news voice okate na.. Bhagavantudu ante karuna bhakthi tho kudina voice undali... Female voice marchandi... Thank u
mahadev
Om namh sivaya namo namaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Om namah shivaya jai Natmada mata🙏🙏🙏🙏🙏
ఓం నమో శివ
GOOD EFFORTS
ఓం నమః శివాయ గౌరీ దేవి నమః శివాయః
🙏🔥Hara Hara Mahadeva Shambo senkara Om Namah Shivaya 🔥🙏
🌙🌠🙏🔱🕉️🔱🙏🌠🕉️🌙🌠🙏🔱🕉️om namah shivaya,🌙🌠🙏🔱🕉️🌙🌠🙏🔱🕉️
Hamara Shiva lingam drishyam sivudu hara hara mahadeva shankara jay Hanuman jay bajrangbali jay Hanuman Hanuman bajrangbali jay Hanuman bajrangbali
Omnamo bagavati narayanaya namaha godblasingji sarwejana sukinobavanthu ourdanyavadamulu tekingss volecomsalamm jiees manavasevae madavasewa jiees inka omnamo parvati. Patihara. Mahadeewa.. Vandeee mataram barath mataki jaiyhow nara narayanaya namaha godblasingji🙏. I..
Har har Mahadev 🔱🕉️🚩
ఓమ్ నమశివాయ
Om namha shivaya namaha
ఓం నమఃశివాయ శివమాయఎవరికీతెలిదు
Om nama shivaya hara hara mahadev
🙏. శివ భక్తుడు శ్రీ మన్దాత, ముచ్చికింద మహర్షి ఫాధర్...
శివుడి కోసం తపస్సు చేస్తాడు నర్మదా నది తిరనా,. శివుడు ప్రత్యక్ష్యం అయి వరమిస్తాడు.. మాన్దాత పేరుతో నర్మదా నదిలో కంకర రాళ్లు సైతము లింగకారం పొంది మాన్దాత పేరుతో పిలవబడతాయని.. అందుకే ఏ నదిలో కూడా ఇలా దొరకవు...
అది శివుడు మాన్దాతకు శివుడు ఇచ్చిన వర ప్రభావం వల్ల లింగలుగా రూపాంతరం చెందుతాయి.. 🙏
బాబు నువ్వెంత ధన్యుడివి 🙏🙏🙏
Ome Namha Shivaaya
ఓం నమో శివాయ
Shiva Shiva lingam
Narmada Narmada shivalingam
Om నమో శివాయ 🙏🙏🙏🙏🙏
Oam.namasivaya
🪔ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🪔
🌼🌼🌹🌹🥀🥀🙏🙏🌏🪐🌙🇮🇳
ఓమ్ నమః శివాయ
Saswam shivoham 🙏🙏🙏
Om Ashoka sundari Namah 🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️
Nice. Come to devotion in this way. All of us have a better life without any Problems from anyone.
సూపర్
Om namashivaya 🌹🌹🌹🙏🙏🙏
I'm Namha Shivya🙏🙏🙏🙏🙏
Har har Mahadev 🙏🙏🚩🚩🕉️🕉️
Super 👌🏻
Hara Mahadeva shbhoshankara
Om namah shivay 🙏🚩
Om Nama Shivaya 🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️
అందకే నెక్నాలజీ మొత్తం మనమే కనిపెట్టాము
అబద్ధాల కైనా హద్దులు అద్దులు ఉండాలి అక్కడ వందల అడుగుల లోతు ఎక్కడ ఉన్నాయి నడుముల లోతు లేదంటే మనిషి ఎత్తు తప్పుగా అనుకోకండి దేవుడు ఉన్నాడని నేను కూడా నమ్ముతా🙏🙏🙏
నది అసలు లోతు మనిషి ఎత్తు వరకేనా
దిగారా మీరు
మనకు వీడియో కనపడడం కోసం పైన చూపించారు
నది 25,30అడుగులు కూడా ఉంటాయి
Ledu lothuga untundi nijanga akkada shivalingalu chala dorkutai i experienced jai shree mahakal 🌙💙🔱 really devalokam jai narmadehar🙏
అక్కడ లోతు ఉంటే వాటర్ ప్రవాహం ఉండదు అక్కడ ఉన్నది ఒకే లెవెల్ నిమ్మలంగా వెళ్తుంటాయి వాటర్
@@rkmudhira నది లో ఒక పక్క లేదా మధ్యలో వడి వెల్లేచోట లోతు ఉంటుంది
మిగతా చోట లోతు ఉండ దు
@@nagababupesingi5789 సరేలే
ॐ नमाशिवाय
Om vigneshwaraya Namah 🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️
Om ayappa swamy Namah 🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️
Om Namah Shivaya 🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️