సగం నిరుద్యోగులను చెడగొట్టింది ఆ RS REDDY institute వాళ్లు, ఆయన చిన్న విషయానికి యూట్యూబ్ లోకి వచ్చి వోదరగొట్టేవాడు.ఇప్పుడు ఇంత జరుగుతున్న ఒక 5 మినిట్స్ వీడియో కూడా చేయలేదు, చేస్తే కొట్టేస్తారు అన్నట్లు వున్నారు నిరుద్యోగులు .,
సార్ సార్ సింపుల్గా చెప్పాలంటే మా కష్టమంతా వృధా అవుతుంది ఇదే జనవరి 5 అని ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ చెప్పు ఉంటే మేము leave petti ప్రిపేర్ అయ్యేవాళ్ళం కదా అంటే ఈ గవర్నమెంట్ కి గ్రూప్-2 అభ్యర్థులు అంటే అలసిపోయినట్లు వాళ్ళకి ఎంత అప్పటికి DSC పోస్టులు నింపడమే ముఖ్య అనిపిస్తుంది
Correct bro but vaalu already chala time icharu. Feb lo prelims. Malli Jan lo Mains ante. Almost one year. Naaku kuda time ledhu. But vaalu ichina time chala ekkuva. So prepare smartly.
Mi lanti ias ki prepare aiyye vallakosam aithe 60 days saripothaiii bro.... Kani menu family kosam panichesthu dates vachaka kanisam 3 months aina estharulee ani asatho unnam broo
@@ramavathupraveennaik6780 Exam july lo avvali. Ippudu em month? Oct ending. Inthavaraku em chesav? Mains untaadhi ani teleedha? Evaru families kosam kashtapadaru. Vaale mana kosam kashtapadathaaru.
Sir ఫిబ్రవరి లో ఉంటే బాగుంటుంది కనీసం 70 రోజులు ఐనా ఉండాలి కదా.. మేము చిరు ఉద్యోగాలు చేసుకుంటున్నాము కాలయాపన చేసి ఇప్పుడు సడన్ గా అంటే ఎలా? సెలవులు రావు కదా కాస్త ఫిబ్రవరి 1 st week లో ఉండేలా చుడండి please 🙏🙏
మీ తమ్ముళ్లు అందరం బాధ పడుతున్నాము అన్నయ్య...మీరు ఇప్పుడు ఎక్కడ అన్నయ్య..vote రిజిస్ట్రేషన్ కోసం అన్ని videos చేశారు... ఇంకా రాసేయండి అని jan 5th అని చేతులేత్తేసారు..Better politics kaadu ..As usual Politics
అసలు నిరుద్యోగ నాయకుల 2 గ్రూప్స్ గా ఏర్పడి మేము చెప్పినట్టే జరగాలి అని మేడం కూడా తెలియకుండా వాళ్ళే డేట్ డిసైడ్ చేసారు రివ్యూ లేకుండా ప్రెస్ మీడియా లేకుండా Webnote లో కూడా 100000 పోస్ట్లు ఇచ్చారు అంతా హడావిడీ గా జరిగింది
Please avoid all you tube channels frnds ... No one will help you please ready with your own plans...they don't know about your personal life and they don't know how much you completed your syllabus please go with your own strategy
Nela రోజులు రిపీట్ అన్నారు సర్ టెస్టు సిరీస్ లు అన్నారు సర్ మరి బడ్జెట్ లు సర్వే లు ఎప్పుడు చదవాలి సర్ plss చెప్పండి సార్ plsss మ గురించి కాస్త gvnmt కి రిక్వెస్ట్ చేయండి సర్ ప్లీజ్ సార్ plsss సార్ plsss సార్
announce చేయడంలో బాగా ఆలస్యం చేశారు. సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో or అక్టోబర్ ఫస్ట్ కల్లా చెప్పాల్సింది. సమస్యల ఎకానమీనే. ఇండియన్ economy బుక్ ఆలస్యంగా వచ్చింది. ఏపీ ఎకానమీ బుక్ అయితే బడ్జెట్ తర్వాతే. ఫిబ్రవరిలో ఎగ్జామ్ అయితేనే బాగుంటుంది.
చిరు ఉద్యోగాలు చేసే వారికి కష్టం అవ్తుంది. ముందు చెప్తే leave పెట్టేవాళ్ళం. పోనీ ముందు నుండీ జాబ్ వదిలేసి చదువుతాం అంటే తిండి దొరకదు. 3or 4 months అయితే మేనేజ్ చేయొచ్చు
గవర్నమెంట్ ఎగ్జామ్ డేట్ ఇవ్వడం తప్పులేదు, కానీ అదే కమిట్మెంట్ ఒక ఫోర్ మంత్స్ ముందు ఎందుకు చెప్పలేకపోయింది. ఇదే కమిట్మెంట్ జాబ్ క్యాలెండర్ ఇచ్చి 2025 లోనే మొత్తం నియామకాలు పూర్తి చేయమని చెప్పండి. తెలంగాణలో సిక్స్ మంత్స్ ముందు డేట్ ఇచ్చారు. కానీ మన ఆంధ్రాలో మాత్రం ఎప్పటికీ ఆ సాంప్రదాయం ఉండదు
చాలా exams ఉన్నాయ్.. నీకు చాలా time ఇచ్చారు.. 11 months... మళ్ళీ postpone అడిగితే తిడతారు.. Dsc and intermediate 10 th.. Some exams.. వాటి అన్నిటికి exam centers చూడాలి.. వాళ్ళకి చాలా పని ఉంటుంది.. నీకు ఇష్టం అయిన్నట్టు ఇవ్వరు బాబు
Sir oka doubt ...Ippudunna Board Members Corrupted ani cm garu appudu 2 hours digital board meeda chepparu....kaneesam valla meeda enquiry kuda veyakunda Ela sir malli vallane continue chesi exam conduct chestaru
Hello sir nenu mains ki qualify ayyanu but jun lo ichina post preference ki apply cheyale adi amaina naa mains exam ni restrict chestada lekunte new mains exam date ki notification vachindi kada Dani thravta malli post preference pettukone avaksham vuntunda..?
Annayya ANNAYYA ANNAYYA TENSION MAKE KAADU ANNAYYA MEEKU KUDA FIRST MEERU MLC GA CONTEST CHEYALANTE FIRST 30DAYS TIME EXTRA ADAGANDI ANNAYYA LEDANTE. INKA VEDIOES CHEYAKANDIII ANNAYYAAAA
March month ssc , intermediate unnai ok , ippudu commission dhrushti antha DSC June varaku recruitment complete avvalani anukuntundhi adhi ok , alantapudu DSC April 1st and 2 nd weeks lo conduct cheskunte June last kalla recruitment aypothadhi , appudu group 2 Feb lo conduct cheyochu , asalu oka constitutional body andharini dhrushti lo pettukovali , dates release cheykunda entha time kalayapana chesthe emundhi ha idhi assalu manchi padhathi kadhu , nakoka doubt asalu chairman vachi one week ayyindhi avida inka charge ae theeskoni undaru , anni ardham cheskovalante one month time paduthundhi kani evaro edho chesaru devudu chusthu urukodu chala mandhi madhana paduthunnaru😢
బడ్జెట్,సర్వే నవంబర్ లో వస్తుంది సార్, రివిజన్ కే టైం లేదు, వాటిని చదవడానికి టైం ఎక్కడుంటుంది సర్, ఎక్కువ మంది అభ్యర్థులు ఫిబ్రవరిలో కోరుకునేది, మీరు సపోర్ట్ చెయ్యండి సార్
Kolpoyaina time radhuu ,mains alertness prakatenchee kanisam maro 20/25days veluvyna samyanee penchukuntunnaruu , humble request to appsc please let be in January ending / feb 1st week illa 60 days time ivvadam valna , stress feel leni poni heart burst thechukivadam matrame , chadavagalgina varini average below average middle average andharni drustiloo vunchukoni kanisam Jan ending/Feb 1st humble request to appsc,
సగం నిరుద్యోగులను చెడగొట్టింది ఆ RS REDDY institute వాళ్లు, ఆయన చిన్న విషయానికి యూట్యూబ్ లోకి వచ్చి వోదరగొట్టేవాడు.ఇప్పుడు ఇంత జరుగుతున్న ఒక 5 మినిట్స్ వీడియో కూడా చేయలేదు, చేస్తే కొట్టేస్తారు అన్నట్లు వున్నారు నిరుద్యోగులు .,
సార్ సార్ సింపుల్గా చెప్పాలంటే మా కష్టమంతా వృధా అవుతుంది ఇదే జనవరి 5 అని ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ చెప్పు ఉంటే మేము leave petti ప్రిపేర్ అయ్యేవాళ్ళం కదా అంటే ఈ గవర్నమెంట్ కి గ్రూప్-2 అభ్యర్థులు అంటే అలసిపోయినట్లు వాళ్ళకి ఎంత అప్పటికి DSC పోస్టులు నింపడమే ముఖ్య అనిపిస్తుంది
Correct bro but vaalu already chala time icharu. Feb lo prelims. Malli Jan lo Mains ante. Almost one year. Naaku kuda time ledhu. But vaalu ichina time chala ekkuva. So prepare smartly.
Mi lanti ias ki prepare aiyye vallakosam aithe 60 days saripothaiii bro.... Kani menu family kosam panichesthu dates vachaka kanisam 3 months aina estharulee ani asatho unnam broo
@@ramavathupraveennaik6780 Exam july lo avvali. Ippudu em month? Oct ending. Inthavaraku em chesav? Mains untaadhi ani teleedha? Evaru families kosam kashtapadaru. Vaale mana kosam kashtapadathaaru.
December
Neku unna job chesko bro
Surprised+shocked
Diwali bomb బ్లాస్ట్
Avunu bro
😂😂😂😂yes broooo
Sir ఫిబ్రవరి లో ఉంటే బాగుంటుంది కనీసం 70 రోజులు ఐనా ఉండాలి కదా.. మేము చిరు ఉద్యోగాలు చేసుకుంటున్నాము కాలయాపన చేసి ఇప్పుడు సడన్ గా అంటే ఎలా? సెలవులు రావు కదా కాస్త ఫిబ్రవరి 1 st week లో ఉండేలా చుడండి please 🙏🙏
Chiru udhyogalu cheskondi, ikkada avikuda leka okapota tinskunda unavallu unaru
December అంతా RRB Exams ఉన్నాయి
రెండూ పరీక్షలకి Syllabus వేరు
మీ తమ్ముళ్లు అందరం బాధ పడుతున్నాము అన్నయ్య...మీరు ఇప్పుడు ఎక్కడ అన్నయ్య..vote రిజిస్ట్రేషన్ కోసం అన్ని videos చేశారు... ఇంకా రాసేయండి అని jan 5th అని చేతులేత్తేసారు..Better politics kaadu ..As usual Politics
Sir please at least 90days undela chudandi
అసలు నిరుద్యోగ నాయకుల 2 గ్రూప్స్ గా ఏర్పడి మేము చెప్పినట్టే జరగాలి అని మేడం కూడా తెలియకుండా వాళ్ళే డేట్ డిసైడ్ చేసారు రివ్యూ లేకుండా ప్రెస్ మీడియా లేకుండా Webnote లో కూడా 100000 పోస్ట్లు ఇచ్చారు అంతా హడావిడీ గా జరిగింది
Sir plz help cheyandi , feb lo exam unte time manage cheyalagam sir , idi more pressure announcement sir
Please avoid all you tube channels frnds ... No one will help you please ready with your own plans...they don't know about your personal life and they don't know how much you completed your syllabus please go with your own strategy
@Faroff11 nuvvu Allah ni nammuko bro life railway station
February lo ithe best
Lokesh garu vachchaka kaliste better through chiranjeevi sir
Inka no postponement... suicidal thoughts vasthinay Me postpone batch valla
Okkasaari shock iyyaa sir..😢
Nela రోజులు రిపీట్ అన్నారు సర్ టెస్టు సిరీస్ లు అన్నారు సర్ మరి బడ్జెట్ లు సర్వే లు ఎప్పుడు చదవాలి సర్ plss చెప్పండి సార్ plsss మ గురించి కాస్త gvnmt కి రిక్వెస్ట్ చేయండి సర్ ప్లీజ్ సార్ plsss సార్ plsss సార్
Aa government Ki comfort ga Valla DSC exam comfort ga ...Poyina Government icchina notification ee kada ani negligence anduke ei decision...
announce చేయడంలో బాగా ఆలస్యం చేశారు. సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో or అక్టోబర్ ఫస్ట్ కల్లా చెప్పాల్సింది. సమస్యల ఎకానమీనే. ఇండియన్ economy బుక్ ఆలస్యంగా వచ్చింది. ఏపీ ఎకానమీ బుక్ అయితే బడ్జెట్ తర్వాతే. ఫిబ్రవరిలో ఎగ్జామ్ అయితేనే బాగుంటుంది.
Indian ఎకానమీ ఏ pubisher book
Ap economy book enti sir
Isnraju
Ap economy isn't Raju latest version after budget vastadi by mean dec
అన్నా... కొంచం time ఇప్పించు anna
చిరు ఉద్యోగాలు చేసే వారికి కష్టం అవ్తుంది. ముందు చెప్తే leave పెట్టేవాళ్ళం. పోనీ ముందు నుండీ జాబ్ వదిలేసి చదువుతాం అంటే తిండి దొరకదు. 3or 4 months అయితే మేనేజ్ చేయొచ్చు
Sir first time fear about date of examination
గవర్నమెంట్ ఎగ్జామ్ డేట్ ఇవ్వడం తప్పులేదు, కానీ అదే కమిట్మెంట్ ఒక ఫోర్ మంత్స్ ముందు ఎందుకు చెప్పలేకపోయింది. ఇదే కమిట్మెంట్ జాబ్ క్యాలెండర్ ఇచ్చి 2025 లోనే మొత్తం నియామకాలు పూర్తి చేయమని చెప్పండి. తెలంగాణలో సిక్స్ మంత్స్ ముందు డేట్ ఇచ్చారు. కానీ మన ఆంధ్రాలో మాత్రం ఎప్పటికీ ఆ సాంప్రదాయం ఉండదు
February లో జరిగేలా చూడండి sir
Bro better enka chaduvukondi enka dates extend chaiyaru
Sir please inko 30 day ippinche prayathnam cheyandi
Sir please....ma kosam oka 30 days time adagandi sirr plzzz try sir edi chala darunam sir kanisam time ledu sirr
Yes sir please feb lo pettinchandi
Sir pl do help& support for some more days
చాలా exams ఉన్నాయ్.. నీకు చాలా time ఇచ్చారు.. 11 months... మళ్ళీ postpone అడిగితే తిడతారు.. Dsc and intermediate 10 th.. Some exams.. వాటి అన్నిటికి exam centers చూడాలి.. వాళ్ళకి చాలా పని ఉంటుంది.. నీకు ఇష్టం అయిన్నట్టు ఇవ్వరు బాబు
Inni days em chesav mama
Nka enni days Kavali malli postpone ante nka jaragafhu exam enni days m chesav
Em matldalo telitmldu sir ...oct lo announce chese unte bagundu
September lo Announce cheyochu kada exam January 5th ani, andaru Lokesh ki CM gaariki tag chesi tweet cheyandi exam February Ending lo pettaali ani
Respected sir,
Please koncham ma gurinche alochinchedi meeru okkare...please request the gov to extend for one more month and conduct the exam in feb
Meeru job chesthunnara madam
1 year extend cheyali
Meku ladies reservation undiga cover ayipodi dont worry
Appsc చాలా మంచి సమయం ఇచ్చారు 2 మంత్స్ ..... ఇంకా 45 days ఇవ్వ lhedhu సంతోషం. . .... Tq sir ఎవరు taxion పడవద్దు all the best friends
Nennu cheppu tho kottali ra
Thankq sir for your valuable words ❤🎉
ఇప్పటివరకు చదువుతున్న వాళ్లకే chance, కొత్తగా start చేసేవాళ్ళకి pressure తప్ప లాభం లేదు
Group 2 mains dates extend gurinchi respond avvandi sir please 🙏🙏
Ap history Test series 1036rs ki echinandhuku chala thanks sir❤
💞కృతజ్ఞతలు అన్న 💞🤝🪴👍
Sir,ela revision cheyyali. Syllabus ela complete cheyyali. Chadivina tharuvatha enni rojulaku revision cheyyali pls tell me.
Please sir feb lo undela cheyandi sir .....meeeku runapadi untam sir
Sir oka doubt ...Ippudunna Board Members Corrupted ani cm garu appudu 2 hours digital board meeda chepparu....kaneesam valla meeda enquiry kuda veyakunda Ela sir malli vallane continue chesi exam conduct chestaru
Sir Feb ending jarigela chudandi.maku help cheyandi
Sir rrb exams chala unnai,
Plz postpone cheyyamanandi sir(mee meedha maku chala hopes unnai sir)
Sir please February lo mains jarigela choodandi sir
Migatha 18.Notification Ki Dates Evvakunda Okka Group 2 Ki Evvadam Pedda Mosam .😭
Time chaladhu sir.. 90 Days ayite bagunnu
Hello sir nenu mains ki qualify ayyanu but jun lo ichina post preference ki apply cheyale adi amaina naa mains exam ni restrict chestada lekunte new mains exam date ki notification vachindi kada Dani thravta malli post preference pettukone avaksham vuntunda..?
Conductor job kosam a syllabus chadavali
Thankyou sir ❤❤
Requesting sir group 2 mains exam ki 3 months time ivamani oka video cheyandi sir please
All the best all of you
AP కొత్త BUDGET వస్తే SURVEY ఏమి చదవలి కొత్త SURVEY అంటే 300 PAGES ఉంటుంది ఎక్కడ నుండి ఏమి QUESTION వస్తుందో😢
Sir ఒక నెల ఎక్కువ కావాలి
Rafi అన్నయ్య inka ela అన్న group2 p&e si kottali tips chappu anna
Annayya ANNAYYA ANNAYYA
TENSION MAKE KAADU ANNAYYA
MEEKU KUDA
FIRST MEERU MLC GA CONTEST CHEYALANTE FIRST 30DAYS TIME EXTRA ADAGANDI ANNAYYA
LEDANTE. INKA VEDIOES CHEYAKANDIII ANNAYYAAAA
Tq annaya👌🦅
March month ssc , intermediate unnai ok , ippudu commission dhrushti antha DSC June varaku recruitment complete avvalani anukuntundhi adhi ok , alantapudu DSC April 1st and 2 nd weeks lo conduct cheskunte June last kalla recruitment aypothadhi , appudu group 2 Feb lo conduct cheyochu , asalu oka constitutional body andharini dhrushti lo pettukovali , dates release cheykunda entha time kalayapana chesthe emundhi ha idhi assalu manchi padhathi kadhu , nakoka doubt asalu chairman vachi one week ayyindhi avida inka charge ae theeskoni undaru , anni ardham cheskovalante one month time paduthundhi kani evaro edho chesaru devudu chusthu urukodu chala mandhi madhana paduthunnaru😢
Sir meru ma kosam maro one month time adagandi sir
Sir vijayanagaram lo lenatuvanti caste edhi sir....ple reply sir
Budget and survey raaledhu one month gap lo mains..90 days ayina ivvali..rush yendhuku budget survey vuntey ok..inkha decide avvaledhu
Sir konchem ma gurinchi requeat cheyandi sir please sir 😢😢😢😢😢😢😢😢
అందరూ రిక్వెస్ట్ లు చేయండి
Postpone lu vadhu, let it be. Vijayamo veera maranamo
Sir Feb lo pettela chudandi sir
State agnigundam avunthundhi
సర్ బిట్ బ్యాంక్... 🙏🙏🙏
Sir ఫిబ్రవరి లో జరిగేలా చుడండి
Time saripodhu sir plz postpone
Sir me ap history classes & pdfs kavali sir
Sir please inkemi letters rayakandi sir please no postponement
Great news sir
Sir exam Feb lo vundela chudandi pls
Leaders ni kalavandi
Jan 19 ayina konchem bagundedi sir
సార్ బీసీ,ఎస్సీ,ST లకు క్వాలిఫై మార్క్స్ ఉన్నాయా
కరెంట్ అఫైర్స్ ఎన్ని నెలలవి చదవాలి సర్
Atleast inkoka one month Anna time isthe bagundu
Okari kosam marokari time waste cheyavadu sir eppati gov chala time echimdi sir
Sir one month postpone cheyinchandi plz plz plz....
Gud evening rafi sir mana test series cost tagginchandi plz memu antha money pettalemu...
S nanna
Reduce chesaru nanna
TQ annaya
We want postpone
90days ivvali sir.
Sir ap history test series theesukunta sir please provide details sir. Thanku
Kgh academy app download chesko. Pay cheskoni test series choosko bro
Kgh app లో faculty good.but application maitance worst & worst.time killing@@sandeepsunny5509
@@sandeepsunny5509don't buy any course
@@sandeepsunny5509thanku
Extend 30 days sir please
Feb 1st week unte bagundu RRB exams ki grp 2 mains ki gap lekunda poyindi😢😢
Ap economy sangathi enti sir.... 🤦♂️🤦♂️🤦♂️
AP... History...Test series......App name Sir ..???
Kgh academy
Group 1 updates ?
March lo పెట్టాలి
Ea enduku
2025 aa 2026 aa
What about JL and DL sir
బడ్జెట్,సర్వే నవంబర్ లో వస్తుంది సార్, రివిజన్ కే టైం లేదు, వాటిని చదవడానికి టైం ఎక్కడుంటుంది సర్, ఎక్కువ మంది అభ్యర్థులు ఫిబ్రవరిలో కోరుకునేది, మీరు సపోర్ట్ చెయ్యండి సార్
Mosam sir
Govt is good decision, ok Pani aipoddi
Sir current affairs kuda time table
Sir February lo undey la chudandi pls
Plz postphone vadhu malli alanti panulu cheyakandi malli postphone authe nka epatlo exam jaragadhu
Please get set go
DIWALI 🪔🪔🪔🪔 TDP GOVERNMENT OFFER JAN 5TH...ONLY GROUP 2 ❤❤❤❤
Kolpoyaina time radhuu ,mains alertness prakatenchee kanisam maro 20/25days veluvyna samyanee penchukuntunnaruu , humble request to appsc please let be in January ending / feb 1st week illa 60 days time ivvadam valna , stress feel leni poni heart burst thechukivadam matrame , chadavagalgina varini average below average middle average andharni drustiloo vunchukoni kanisam Jan ending/Feb 1st humble request to appsc,
Time prakram exam conducted cheyandi please don't postpone please support court
Post pone voddu....yemaina parledu...vaste raastaadu...lekapote ledu...enkanpost pone voddu
Nuv prilims qualify kaaledu kada 😂😂😂😂
Edi not justice naaku rrb exam undi
Pls post pone cheyandi
15days postpone chesthe SSC CGL exam vndi 1 month postpone chesthe DSC exams vnai 15 days February lo 2 months postpone chesthe 12days inter board exams vnai 3 months postpone chesthe 10exams months chesthe Emcet,jee ,Neet vnai so APPSC Ani alochinche date January 5th echindi
Jan 5th my birthday!
😊
Em cheddamantav mari
@nagarjunabatchali5986 25 age😀
Enjoy🎉🔥💥
Online exam or offline exam
Offline 100%😊
Iam finally happy with January 5 dates