సుజ్ఞాన సముపార్జన ద్వారా బుద్ధి కుశలతను పొంది అనిశ్చ లయమైన మనస్సుకు కూడా స్థిరత్వాన్ని ప్రసాదించి ఎంచుకున్న ఆధ్యాత్మిక దిశగా దృ తి తో సాగిపోవడానికి అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్న గురుదేవునికి శిరస్సు వంచి నమస్కరించి ఉంటున్నాను🙏🙏🙏
గురుదేవా!🎉🙏🕉💐 “మనస్సు మారినా మారకపోయినా నేను మారను. ఎందుకంటే నేను మనస్సును కాదు. నేను సుజ్ఞానిగానే జీవిస్తాను.” అన్న అద్భుతమైన ధృతితో కొనసాగగలిగితే ఆ ధృతియే మనకు ఆధ్యాత్మిక ఉత్తీర్ణతను ప్రసాదిస్తుంది అని అర్థమైంది తండ్రీ! మీరు చెప్పిన ఈ అద్భుతమైన సుజ్ఞానం వల్లనే నా జీవితం ఆనందమయంగా వెల్లివిరిస్తున్నది తండ్రీ! ఇంత నిస్వార్థంగా, కేవలం…. మానవాళిని వాళ్ళ నిజదివ్యస్థితికి ఉద్ధరించాలన్న దివ్య సంకల్పానికి కంకణబద్ధులై, మీ జన్మనంతా ఈ పవిత్ర కార్యం కోసమే అర్పిస్తున్నారు కదా తండ్రీ! ఇంతటి మహత్కార్యాన్ని మీరు తప్ప మరింకెవరు చేయగలరు తండ్రీ! పరమ పవిత్రులే అయిన మీ దివ్య పాద పద్మముల చెంత ప్రణమిల్లుతూ మీకు నేను అనేకమైన ప్రణతి తతులను సమర్పించుకుంటున్నాను తండ్రీ! 🙏🕉🙏🕉🙏🎉🕉💐🎉🕉💐🙏
🙏🙏🙏💙🙏💙🙏🙏🙏🕉️ ప్రతినిత్యం ఆత్మజ్ఞానాన్ని అందించి, నా మస్తిష్క కణజాలాల్లో, జ్ఞానానుష్టానానికి, ప్రత్యక్ష ప్రమాణంగా నిలిచిన, నా పరమ గురువరేన్యుడు, "శ్రీ వివేకానందగారికి" అనేక అనేక ప్రణతి తతులు 🙏
భగవద్గీత -6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం 25వ శ్లోకంన్ని అంతరార్ధంని పోసిగిఉన్న సుజ్ఞానాన్ని అందినించినందుకు గురువురేణ్యాలకు కృతజ్ఞాతతలు. సుజ్ఞాన సముపార్జన ద్వారా బుద్దిని మార్చికుని , బుద్ధి కుశలత కి అనుగుణ్యంగా మనస్సు మారుతుతుంది అని అద్భుతమైన జ్ఞానాన్ని అందించినందుకు ఎలా కృతజ్నతలు తెలియజేయాలో తెలియడంలేదు సర్. ఒక్కటి మాత్రం చేస్తున్నాను, చేస్తాను సర్, గురువు యొక్క దర్శినికత తో జ్ఞానాన్ని దర్శించడం , గురువు చెప్పింది శాసనం గ భావించి ఆచరించడం, గురువు పట్ల నిబద్దతో వ్వవహరించడం. ఆధ్యాత్మికం జన్మ ని నాకు ప్రసాదించి అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్న గురుదేవునికి శిరస్సు వంచి నమస్కరించి ఉంటున్నాను. మీరు చెప్పిన నినాదం ఈ జన్మ లో ఆధ్యాత్మికతకె అగ్ర తాంబూలం. జై జై జై శ్రీ వివేకానంద.🙏🙏🙏🙏🙏🙏. జై జై జై వివేకామృతం.🙏🙏🙏🙏🙏🙏. జై జై జై శ్రీకృష్ణ 🙏🙏🙏🙏🙏🙏.
Thank you Guruvu Garu for this Excellent episode 🙏🙏🙏.Rightly understood how the enlightenment happens for a spiritual disciple. It cannot happen in a rush or at stretch. It happens in a procedural way. The term " Dhruthi" has been explained correctly how it is related to Spirituality. Firm determination to withstand and fight to inculcate the righteous knowledge is the key factor for the enlightenment. What not... In this episode alone I have inculcated many points which helps me to grow more. Thank you Guruvu Garu🙏🙏🙏
అద్భుతమైన సంచిక... బుద్ధికుశలత జ్ఞానం తోనే సాధ్యమని, సాధన ద్వారా మనసుని అధిగమించడం అసాధ్యమని, గురువు ప్రతిపాదించిన జ్ఞానాన్ని జీవన విధానంగా మలుచుకో గలిగే నేపథ్యంలో ధృతి తో నిలబడాలని , మెలమెల్లగా పరిణితి మమ్మల్ని వరిస్తుందని, మేమందరం నిజానికి సీతాకోకచిలుకల మని చాలా స్పష్టంగా అర్థమైంది... మీకు అనేక వేల ప్రణతితతులు గురువు గారు...,🙏🙏🙏🙏
గురుదేవా ప్రణతోస్మి నిత్యం🙏🙇🏻♀️🙌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
సుజ్ఞాన సముపార్జన ద్వారా బుద్ధి కుశలతను పొంది అనిశ్చ లయమైన మనస్సుకు కూడా స్థిరత్వాన్ని ప్రసాదించి ఎంచుకున్న ఆధ్యాత్మిక దిశగా దృ తి తో సాగిపోవడానికి అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్న గురుదేవునికి శిరస్సు వంచి నమస్కరించి ఉంటున్నాను🙏🙏🙏
గురుదేవా!🎉🙏🕉💐
“మనస్సు మారినా మారకపోయినా నేను మారను. ఎందుకంటే నేను మనస్సును కాదు. నేను సుజ్ఞానిగానే జీవిస్తాను.” అన్న అద్భుతమైన ధృతితో కొనసాగగలిగితే ఆ ధృతియే మనకు ఆధ్యాత్మిక ఉత్తీర్ణతను ప్రసాదిస్తుంది అని అర్థమైంది తండ్రీ! మీరు చెప్పిన ఈ అద్భుతమైన సుజ్ఞానం వల్లనే నా జీవితం ఆనందమయంగా వెల్లివిరిస్తున్నది తండ్రీ! ఇంత నిస్వార్థంగా, కేవలం…. మానవాళిని వాళ్ళ నిజదివ్యస్థితికి ఉద్ధరించాలన్న దివ్య సంకల్పానికి కంకణబద్ధులై, మీ జన్మనంతా ఈ పవిత్ర కార్యం కోసమే అర్పిస్తున్నారు కదా తండ్రీ! ఇంతటి మహత్కార్యాన్ని మీరు తప్ప మరింకెవరు చేయగలరు తండ్రీ! పరమ పవిత్రులే అయిన మీ దివ్య పాద పద్మముల చెంత ప్రణమిల్లుతూ మీకు నేను అనేకమైన ప్రణతి తతులను సమర్పించుకుంటున్నాను తండ్రీ!
🙏🕉🙏🕉🙏🎉🕉💐🎉🕉💐🙏
గురుదేవునికి అనేకనేక ప్రణతి తతులు నిత్యం తండ్రి 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹
గురుదేవ ప్రణతోస్మి నిత్యం తండ్రి🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏
గురువు గారికి ప్రాణాతోష్మి నిత్యం. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🥀🥀🥀🥀🥀🥀🥀🕉️🕉️🕉️🕉️🕉️
గురువు గారికి ప్రణధీ తతులు తండ్రి 🌹🌹🌹🌹🌹
గురువు గారికి ఆత్మ ప్రణథితతులు❤❤❤❤🎉🎉🎉🎉🎉,
🙏🙏🙏💙🙏💙🙏🙏🙏🕉️
ప్రతినిత్యం ఆత్మజ్ఞానాన్ని అందించి,
నా మస్తిష్క
కణజాలాల్లో,
జ్ఞానానుష్టానానికి,
ప్రత్యక్ష ప్రమాణంగా నిలిచిన, నా పరమ గురువరేన్యుడు,
"శ్రీ వివేకానందగారికి" అనేక అనేక ప్రణతి తతులు 🙏
🙏🙏🙏 Gurudevulaku pranathosmi nityam, sada kruthagnathalu thandri 🙏🙏🙏 Shivoham Shivoham Shivoham
భగవద్గీత -6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం 25వ శ్లోకంన్ని అంతరార్ధంని పోసిగిఉన్న
సుజ్ఞానాన్ని అందినించినందుకు గురువురేణ్యాలకు కృతజ్ఞాతతలు. సుజ్ఞాన సముపార్జన ద్వారా బుద్దిని మార్చికుని , బుద్ధి కుశలత కి అనుగుణ్యంగా మనస్సు మారుతుతుంది అని అద్భుతమైన జ్ఞానాన్ని అందించినందుకు ఎలా కృతజ్నతలు తెలియజేయాలో తెలియడంలేదు సర్. ఒక్కటి మాత్రం చేస్తున్నాను, చేస్తాను సర్, గురువు యొక్క దర్శినికత తో జ్ఞానాన్ని దర్శించడం , గురువు చెప్పింది శాసనం గ భావించి ఆచరించడం, గురువు పట్ల నిబద్దతో వ్వవహరించడం. ఆధ్యాత్మికం జన్మ ని నాకు ప్రసాదించి అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్న గురుదేవునికి శిరస్సు వంచి నమస్కరించి ఉంటున్నాను.
మీరు చెప్పిన నినాదం ఈ జన్మ లో ఆధ్యాత్మికతకె అగ్ర తాంబూలం.
జై జై జై శ్రీ వివేకానంద.🙏🙏🙏🙏🙏🙏.
జై జై జై వివేకామృతం.🙏🙏🙏🙏🙏🙏.
జై జై జై శ్రీకృష్ణ 🙏🙏🙏🙏🙏🙏.
గురువు గారికి ప్రణతితతులు ❤❤❤❤🎉🎉🎉🎉
గురువర్యులకు ప్రణతి తతులు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvu gariki pranathi thathulu🎉🎉🎉🙏🙏🙏🌺🌺🌺
ఓం నమో 🙏గురు దేవా నమో నమః
Thank you Guruvu Garu for this Excellent episode 🙏🙏🙏.Rightly understood how the enlightenment happens for a spiritual disciple. It cannot happen in a rush or at stretch. It happens in a procedural way.
The term " Dhruthi" has been explained correctly how it is related to Spirituality. Firm determination to withstand and fight to inculcate the righteous knowledge is the key factor for the enlightenment. What not... In this episode alone I have inculcated many points which helps me to grow more. Thank you Guruvu Garu🙏🙏🙏
Thank you guruvu garu 🙏🙏🙏
Dhuthi, manasu gurinchi vipulanga vivarincharu gurudeva 🎉🎉
Namaste gurudeva🎉🎉
Pranatos Mein nithyam Gurudev gurudeva thandri Pranati Tulu thandri
అద్భుతమైన సంచిక...
బుద్ధికుశలత జ్ఞానం తోనే సాధ్యమని,
సాధన ద్వారా మనసుని అధిగమించడం అసాధ్యమని,
గురువు ప్రతిపాదించిన జ్ఞానాన్ని జీవన విధానంగా మలుచుకో గలిగే నేపథ్యంలో ధృతి తో నిలబడాలని , మెలమెల్లగా పరిణితి మమ్మల్ని వరిస్తుందని,
మేమందరం నిజానికి సీతాకోకచిలుకల మని చాలా స్పష్టంగా అర్థమైంది...
మీకు అనేక వేల ప్రణతితతులు గురువు గారు...,🙏🙏🙏🙏
🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
👏👏👏👏🙏🙏🙏🙏🙏🌹💐💐💐🌹🌹
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🌹🌹🌹
❤❤❤❤❤❤❤🎉🎉🎉,
Guruvu Gariki pranamalu🙏🙏🙏🙏
Pranathosmi nityam gurudeva 🙏 🌹
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏