నేను worry అయితే P*** చూస్తాను

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S... Watch Ramuism latest episode, hosted by senior journalist Swapna. In this episode, Ram Gopal Varma talks about WORRY, the anxiety and disturbances we all go through in our life.
    Location Courtesy:
    Old Tree House Cafe
    Road Number 11, Kavuri Hills
    Madhapur, Hyderabad, Telangana
    For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
    To stay connected with iDream Telugu Movies,
    Like: / idreammovies
    Follow: / idreammedia
    Follow: / idreammedia
    Visit: www.idreampost...

ความคิดเห็น • 485

  • @dragonfly3924
    @dragonfly3924 2 ปีที่แล้ว +40

    నేను మాత్రం worry అయితే ఆర్జివి ఇంటర్వ్యూ చూస్తాను😊🥳

  • @bhargavvramm
    @bhargavvramm 2 ปีที่แล้ว +232

    Need to appreciate Swapna gaaru. She brings the best of Ramu. Not sure if any other journalist understands Ramu like her.

    • @yedukondalugangapatla160
      @yedukondalugangapatla160 2 ปีที่แล้ว +2

      Yaaa!

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      @@kgkgkg9 yep feel d same for RGV video 😂😂..bye tc 👍

    • @anantha2232
      @anantha2232 2 ปีที่แล้ว

      Yeah it s true

    • @ethirajuluacha2267
      @ethirajuluacha2267 2 ปีที่แล้ว

      @@yedukondalugangapatla160 t.

  • @kumbhajadaharitha972
    @kumbhajadaharitha972 2 ปีที่แล้ว +53

    Innirojulu worry tho naa time waste cheskunnanu..
    Chaa
    Enti guruvu garu ee episode intha late ga chesaru😉😉

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

    • @sainimallesh5329
      @sainimallesh5329 2 ปีที่แล้ว +10

      Late chesadani Papam meeru malli worry avutunatunnaru 😀

    • @kumbhajadaharitha972
      @kumbhajadaharitha972 2 ปีที่แล้ว +5

      @@sainimallesh5329 meeru too much intelligent andi🤓😜
      Malli meeru intelligent ani worry authunna anakandi😀

    • @sainimallesh5329
      @sainimallesh5329 2 ปีที่แล้ว +1

      @@kumbhajadaharitha972 😯😉worry kavalsindi nenemo epudu..#intelligent

    • @kumbhajadaharitha972
      @kumbhajadaharitha972 2 ปีที่แล้ว +1

      @@sainimallesh5329 😀😀

  • @raghuvaran3505
    @raghuvaran3505 2 ปีที่แล้ว +93

    ఒక నిర్ణయం తీసుకోవడం , అది తప్పైతే ., ఇంకొక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లిపోవడం ఇదే జీవితం. అంతే కానీ బాధ పడుతూ కూర్చోవడం కాదు - రామ్ గోపాల్ వర్మ 🙏😘

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว +2

      ఆ నిర్యాణం వల్ల వేరే మనిషి బాధ పడకూడదు కదా🤔

    • @Jason-cq4gt
      @Jason-cq4gt 6 หลายเดือนก่อน

      Athanu chepoedu ga kada vere vallani badhapetti ayena sare mana dhari chusukovali ani ​@@URWAY

  • @rgvcult..
    @rgvcult.. 2 ปีที่แล้ว +113

    It hits different when we watch RAMUISM while preparing for exams 🔥😍

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

    • @uboxer5077
      @uboxer5077 2 ปีที่แล้ว +1

      Fail

    • @sudheerkonda8521
      @sudheerkonda8521 ปีที่แล้ว

      It keeps u different from other competitors

  • @onemanshow1628
    @onemanshow1628 2 ปีที่แล้ว +19

    మనం ఎలాగ బ్రతకతున్నం అనేది మన ఉద్దేశం లో చూడాలి తప్పా అవతలి వాడి పాయింట్ of లో కాదు ఎందుకంటె అవతలి ఉద్దేశంతో చూస్తే worry అవుతాం అదే మన దృష్టి కోణం మనల్నీ మనం చూసుకుంటే మనం ఏం చేయాలనిది మనకు క్లారిటీ వుంటుంది

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว +1

      Well said friend 👍👍

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

    • @vijenderi7623
      @vijenderi7623 ปีที่แล้ว

      🧡

    • @onemanshow1628
      @onemanshow1628 ปีที่แล้ว

      @@URWAY Yes

  • @saicharanreddysai9969
    @saicharanreddysai9969 2 ปีที่แล้ว +90

    " cheyadaniki a pani lekapovadam kante failure life undadu." My favourite dialogue of rgv ❤️.

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

  • @venkylaba5274
    @venkylaba5274 2 ปีที่แล้ว +57

    Who says RGV doesn’t have hits. Shows like this are super hit. It is hard to skip even a few seconds. RGV and Swapna are the greatest combination. Please keep bringing these type of episodes.

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

  • @Laxmiganapthi666
    @Laxmiganapthi666 2 ปีที่แล้ว +56

    world's greatest philosopher Friedrich Nietzsche said "Emotionless Man Becomes Superman"🌟 congratulations guys we have a Superman in india 🙏

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

    • @sriramperumalla5095
      @sriramperumalla5095 2 ปีที่แล้ว +2

      That’s the highest teaching of Lord Krishna thousands of years ago in Bhagavad Geetha. Work with detachment to results always and you will be ever free of after effects. You will be in complete control of your emotions which is as good as being emotion less.

    • @manas2810
      @manas2810 2 ปีที่แล้ว +3

      @@sriramperumalla5095 yes but no one does that. Rgv actually does that.
      We all listen to geetha
      He gets it into action.
      Thats the diff

    • @sriramperumalla5095
      @sriramperumalla5095 2 ปีที่แล้ว +1

      @@manas2810 I have put every word of Geetha into practice and have seen phenomenal difference in my mind set and approach towards dealing with any situation in life. And I keep reading it every day to keep my mind in Sattva state always as Shri Krishna advised in chapter 2. RGV is a modern saint with western approach as he was deeply influenced by western philosophy especially of Ayn Rand which is pure materialistic objectivism and self centered.RGV doesn’t care about any one and lives his life on his own terms. But Lord Krishna’s approach ( I would say Dwaraka King Krishna coz I don’t regard him as Lord as I don’t have direct experience of B.G: 10.20 him dwelling in me), leads to spiritual and material perfection by keeping you in Sattvic state( mode of goodness). RGV’s mind set is blanketed by Thamo guna and Rajo guna ( mode of ignorance and desire ), coz he finds pleasure in Vodka and Woman. He doesn’t want to know anything beyond it. P.S: No offense here.
      Of course, anyone can work with out desire for fruits of actions if they wish to even if they are atheists.We don’t need God concept for it. Spiritualists also live with detachment and they don’t mind anyone. There is difference between don’t care and don’t mind. RGV doesn’t care like Ayn Rand.
      Cheers,
      Sriram

    • @manas2810
      @manas2810 2 ปีที่แล้ว +2

      @@sriramperumalla5095 you are right but i disgree with you on skme points like... rgv doesnt wants to know anything beyond that
      He has great enthusiasm to learn all the time and he understands everything around him
      We dont know what happened in dwapara but may be krishna also might had this reputation that he romances lot of women. People might have spoken like this about him too. I dont think rgv has any of tamo guna. Tamo guna comes from ignorance. He is quite wise.
      May be its the eye that sees only vodka and women is blanketed.
      Expressing Just another perception here. No offense .
      Ps : he doesnt find pleasure only in vodka and women. He reads , thinks , directs , learns basically he does things only if he finds pleasure in them .

  • @obalaiaho8843
    @obalaiaho8843 2 ปีที่แล้ว +42

    If society change something in future, that's definitely because of people like you RGV gaaru..🙏 thanks

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

  • @rajasekharjangam4999
    @rajasekharjangam4999 2 ปีที่แล้ว +35

    Even my way of thinking totally changed. Thank you RGV..

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

  • @rajuburugala888
    @rajuburugala888 2 ปีที่แล้ว +2

    రాము భూమి మీదకి ఒంటరిగా రాకుండా స్వప్న ని తీసుకొచ్చాడు. మనకోసం.

  • @VinodKumar-xb5ud
    @VinodKumar-xb5ud 2 ปีที่แล้ว +25

    We are so lucky to witness this interview ! He's genius

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

  • @sreedharsrikakulam5859
    @sreedharsrikakulam5859 2 ปีที่แล้ว +1

    ఆకలి , దాహం , కామం అనేవి ప్రాధమిక అవసరాలు .ఆకలి కి ఆహారం వ్యాపారం ఉంది ..దాహానికి పానీయం వ్యాపారం ఉంది .ఇవి ఒక వ్యక్తికి సంబంధించినవి .కామం లో శృంగారం ఉంది. ఇది ఒక జీవ అవసరం. శృంగారం కు వ్యాపారం లేదు. వ్యభిచారం నేరం ....వ్యాపారం ఉండకూడదు.ఎందుకంటె ఇది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన జీవ అవసరం..కనుక ఇది వ్యాపారం ఐతే స్త్రీ, పురుషుల మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. కానీ శృంగారం సహజంగా తీరనంత వరకు పసిపాపలపై, స్త్రీ ల పై అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి. సత్రాలు , ఆశ్రమాలు , చర్చిలు , మదరసాలు, ధ్యాన మందిరాలు ,విద్యాలయాలు ,లాడ్జిలు , గృహాలు ,ఫాం హౌసులు , గెస్ట్ హౌస్ లు , పార్టీ కార్యాలయాలు ,పబ్ లు , మసాజ్ పార్లర్లు , స్వచ్చంద సంస్థ కార్యాలయాలు మొదలగునవి గుర్తించడానికి వీలు లేని అవకాశవాద శృంగార కేంద్రాలు గానే ఉంటాయి. వీటి ఫలితం గా శృంగార సంబంధ మోసాలు , హత్యలు , ఆత్మహత్యలు,అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి. వీటికి స్త్రీ , పురుషులు ఇద్దరూ అతీతులు కారు..
    ప్రతి జీవికి ఆకలి , దప్పిక , కామం ప్రాధమిక అవసరాలు . అవి సకాలం లో తీరితే జీవి సహజంగా ప్రవర్తిస్తుంది లేకపోతే అసహజంగా ప్రవర్తిస్తుంది. వీటి యొక్క లోటు తీవ్రమైతే తీవ్ర మార్పులు సంభవిస్తాయి .
    వివరణ :-
    1. ఆకలి లోటు తీవ్రమైతే ఒకరి ఆహారాన్ని ఒకరు దోచుకుంటారు. పెంట కుప్పల పై పడి తింటారు . ఆ పరిస్థితుల లో ప్రవర్తన అసాధారణం. కాని అలా జరుగడం అరుదు. ఈ అవసరాన్ని తీర్చడానికి రక రకాల హోటళ్ళు , అవకాశాలు అన్నిరకాల వర్గాల వారికి ఆయా వర్గాల స్థాయిలో అందుబాటులో వున్నాయి.
    2. దప్పిక లోటు తీవ్రమైతే కాలువ లో నీరు తాగినా ఆశ్చర్య పడక్కర్లేదు .ఆ పరిస్థితుల లో ప్రవర్తన అసాధారణం. కాని అలా జరుగడం అరుదు.ఈ అవసరాన్ని తీర్చడానికి రక రకాల పానీయాలు అన్నిరకాల వర్గాల వారికి ఆయా వర్గాల స్థాయి లో అందుబాటు మరియు అవకాశం వున్నాయి.
    3. కామం లోటు తీవ్రమైతే ఎవరేమనుకున్నాపూర్తి స్వా ర్దము తో తమ కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్ని స్తారు. శృంగారం కు సంబంధించి గొడవలు ,హత్యలు , మానభంగాలు , తండ్రి కూతురు పైన, అన్న చెల్లెలి పైన, సామూహిక అత్యాచారాలు,భార్య భర్తను చంపించడం, భర్త భార్యను చంపించడం మొదలగునవి జరుగుతాయి. విచక్షణ లేకుండా ప్రవర్తిస్తారు. ఆడ , మగ మధ్య కూడా స్నేహపూర్వక ,ప్రేమ పూర్వక వాతావరణం నశించి అవకాశ వాదులుగా తయారవుతారు. వాళ్ళ కోరికలు తీరిపోతే సరి అన్న చందంగా సమాజం తయారవుతుంది. కానీ ప్రస్తుతం అలాగే జరుగుతున్నది..
    వివాహేతర సంబంధం నేరం అని సెక్షన్ 497 ను సుమారు 160 సం,,ల క్రితం పెట్టబడింది. అంటే
    160 సం,, క్రితమే వివాహేతర సంబంధం ఉంటుంది అనే ఆలోచన ఉంది. అప్పటినుండి ఈ వివాహేతర సంబంధాలు తగ్గలేదు , ఆగలేదు ..జరుగుతూనే ఉన్నాయి , జరుగుతూనే ఉంటాయి కూడా. శృంగారం అనేది ప్రకృతి ధర్మం.కేవలం ఆధారం ఉన్నవి మాత్రమే బయట పడుతున్నాయి.మన చుట్టూ జరుగుతున్నవి బయట పడనివి ఎన్నో ఉన్నాయి . ఇప్పడు ఈ 497 సెక్షన్ ను రద్దు చేసారు. ఈ సెక్షన్ కు సంబంధించి తదుపరి పరిస్థితులు అవసరం లేదు .ఈ విషయం ను శృంగార సంబంధ మైన జీవ అవసరం గా భావించి అధికారికమైనది కనుక ప్రస్తావించడం జరిగింది ..ఇది కేవలం ఒక ఉదాహరణ గా మాత్రమే పరిగణించ గలరు. ఆ కాలం లో స్త్రీ కేవలం ఇంటికి మాత్రమే పరిమితం అయి ఉండేది.ఇప్పుడు ఆ పరిస్థితి లేదు..స్త్రీకి స్వేఛ్చ మరియు పురుషుని తో సమానత్వం ఉంటేనే స్త్రీ, పురుషులు సమానత్వం తో వ్యక్తులుగా ఉంటారు.అపుడే వ్యక్తి కేంద్ర వ్యవస్థ సత్ఫలితాలు ఇస్తుంది. కేవలం పరస్పర అంగీకర శృంగారానికి అవకాశం లేక వివాహం చేసుకున్న వారు జీవితాంతం పిల్లలతో ఉండడం అనేది చాలా ఒత్తిడి తో కూడుకొన్నది .వీరి అసహజ ప్రవర్తన ప్రభావం వీరి పిల్లలపై పడుతుంది . ఈ పిల్లల ప్రవర్తన ప్రభావం సమాజం పై ఉంటుంది . దీనివలన సమాజం లో కనిపించని అశాంతి ఏర్పడుతుంది.
    ప్రస్తుత మన సమాజం లో అవకాశవాద శృంగారానికి స్త్రీ , పురుషులు ఇద్దరూ అతీతులు కారు .అవకాశ వాద శృంగారానికి ప్రత్యామ్నాయం గా పరస్పర అంగీకార శృంగారానికి అవకాశం కల్పిస్తే, మనుషులు విచక్షణ తో సహజ మైన ప్రవర్తన తో భావితరాలకు ఆదర్శవంతమైన సమాజం అందివ్వడం లో అందరూ భాగస్వాములు కాగలరు. పసి వయసు వారిని స్వేఛ్చ గా ధైర్యంగా తిరిగగలిగే సమాజం అందివ్వగలం. జీవన విధానం లో కాలక్రమేణ వస్తున్న మార్పులను స్వాగతించాలి.అలా కాకపోతే ఎన్నో ప్రాణాలు విలువ లేకుండా పోతాయి.అన్నింటి కంటే ప్రాణం విలువైనది మరియు జీవించే హక్కు అందరిదీ.....
    ఈ కాన్సెప్ట్ తో మూవీ తీయండి..జీ

  • @js8766
    @js8766 2 ปีที่แล้ว +14

    Biryani+thums up combo RGV+swapna combo ❤️

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

  • @developer....5552
    @developer....5552 2 ปีที่แล้ว +11

    Worry is timepass for many 😂😀

  • @rakeshgadapa84
    @rakeshgadapa84 2 ปีที่แล้ว +2

    Nasa ,isro lo scientist lu matrame undaru ,film industry lo unnadu okadu vade rgv

  • @Swapna_Jeevithamastu
    @Swapna_Jeevithamastu 2 ปีที่แล้ว +2

    Video starts at @3:00.
    Ramuism anni episodes nunchi best points tho nenu chesina video: th-cam.com/video/tNFdVJFXVGI/w-d-xo.html

  • @praveenramgal6028
    @praveenramgal6028 2 ปีที่แล้ว +15

    Maaa devudu nuvve nayya maa kosam vacchavayya 🙏🙏🙏🙏

    • @Naansensetalks
      @Naansensetalks 2 ปีที่แล้ว +1

      😉 I hope ur living like him and not wasting time just worshipping him!

    • @harishhari-ri1th
      @harishhari-ri1th 2 ปีที่แล้ว +1

      Real tiger 🐯

  • @adolfhitler8190
    @adolfhitler8190 2 ปีที่แล้ว +8

    3:42 7:56 10:34 12:26
    15:02 17:15 18:14 19:05
    23:34 24:10 25:00 25:45
    28:47 31:24 35:13 54:21
    55:16

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

    • @adolfhitler8190
      @adolfhitler8190 2 ปีที่แล้ว

      @@URWAY I saw your video. But none of your points make sense as they are devoid of adequate understanding over ramuism. So I don't agree with you.

  • @dpasaa
    @dpasaa 2 ปีที่แล้ว +3

    చెప్పడం చాలా easy... practical చాలా కష్టం... వర్మ గారు earthquake వచ్చిన తప్పించుకొని think చేయకుండా ఆ sound enjoy చేయలనుకున్నాను..అంటే ఇది మానవునికి సాధ్యమా...

    • @emailstolatha
      @emailstolatha ปีที่แล้ว

      Eduvu mari evaru vaddu annaru.. you’re alive you should be feel happy man

  • @Hair_enthusiastic
    @Hair_enthusiastic 2 ปีที่แล้ว +59

    The best thing in this guy is that he can spontaneously give an example and he can explain that example without failing to make us understand that..

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

    • @Fashionista609
      @Fashionista609 2 ปีที่แล้ว

      True he can give best explanation with that example

  • @kirank777
    @kirank777 2 ปีที่แล้ว +13

    16:16 to 16:35
    RGV mind= speed of Bruce Lee 😊

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

  • @madasuhussainrao844
    @madasuhussainrao844 2 ปีที่แล้ว +22

    Ramuisam changed lot of people lifestyle.it can happen to RGV's bold interviews with Swapna one and only news presenter. Lot's of thanks to RGV and Swapna..💐💐💐💐🎉🎉🎉👍👍👍👏👏👏👏👏🎉🎉🎉💐💐

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

  • @developer....5552
    @developer....5552 2 ปีที่แล้ว +4

    Think చేయటానికి ఇంటెలిజెన్స్ కావాలి కాబట్టి అది లేని వారు worry అవుతారు.
    😀

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      Know d difference btwn worry n anxiety

  • @govardhansalvadi7938
    @govardhansalvadi7938 2 ปีที่แล้ว +5

    Objectivism and common sense పైన ఎపిసోడ్స్ కావాలి

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

  • @veeramsp2829
    @veeramsp2829 2 ปีที่แล้ว +13

    Correct time lo cheppav RGV..Immense respect for your thinking 🙏

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

  • @lowkeyloki8493
    @lowkeyloki8493 2 ปีที่แล้ว +17

    I hope one day they make an episode about "REVENGE".almost all rajamouli movies are based on revenge. It's definitely worth talking about. Please make it happen

    • @lowkeyloki8493
      @lowkeyloki8493 2 ปีที่แล้ว +1

      @@URWAY video is good. I've watched it but sticking video links at random places doesn't work. Find another way.

    • @kiranreddy6370
      @kiranreddy6370 2 ปีที่แล้ว

      Watch his episode on Anger, Revenge starts with anger.

  • @beatz3265
    @beatz3265 2 ปีที่แล้ว +13

    There are 2 Universities
    1 . WhatsApp
    2.Ramuism we both are not same ✌🏼

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

  • @vamsinani5302
    @vamsinani5302 2 ปีที่แล้ว +13

    Please make entire episode on German Philosopher Fredrick Nietzsche. Rgv likes him a lot. We want one complete Ramuism episode on him

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

    • @Fashionista609
      @Fashionista609 2 ปีที่แล้ว

      Yeah did u watch ayn rand episode

  • @br-ub6hb
    @br-ub6hb 2 ปีที่แล้ว +3

    Ramu garni interwe chesi nuvvu kuda ramgopal varma laga. Aipotunnav swapna

  • @shreya-srealchoice143
    @shreya-srealchoice143 2 ปีที่แล้ว +1

    RGV ni anchoring cheyadaniki swapna kante best anchor vundaru...

  • @Naansensetalks
    @Naansensetalks 2 ปีที่แล้ว +22

    These guys are like Lakshman and Dravid. The innings goes on...................

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

    • @nareshgupta9527
      @nareshgupta9527 2 ปีที่แล้ว

      Well said

  • @rudearavin1695
    @rudearavin1695 2 ปีที่แล้ว +15

    Swapna i want more interviews
    Family members,mental ability, what is pleasure, criticism,,what is thought's,vodka with varma and ect

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

  • @anilkota8932
    @anilkota8932 2 ปีที่แล้ว +1

    స్వప్నమ్మ గారు మీ మేకప్పు బావుంది . ఈ వర్మ అనే మనిషికి కొంచెముకూడా విచక్షణ లేదు..ఒక్కప్పుడు పురాతనాకాలములో సచ్ఛీలురు, పుణ్యాత్ములు మరిగే నూనెలో చేతులు పెట్టిన , కణకణ మండే నిప్పులు చేతితోపట్టుకున్న వారి సచ్ఛీలత వలన వారికి ఏమి అయ్యేది కాదు. కానీ ఈ కలికాలంలో సత్యహరిచంద్రుడు అయినా మరిగే నూనెలో చేతులు పెట్టిన , కణకణ మండే నిప్పులు చేతితోపట్టుకున్న చేతులు కాలే రోజులు.. కనుక ఏ యుగములోనైనా అంటే ఈ కలికాలంలో సాధ్యమైనంతవరుకు అబద్ధాలు చెప్పకపోవటం,జంతువులను బలవంతముగా చంపి వాటి మాంసము తినటం లాంటి పని చేయక పోవటం , కేవలము శాఖాహారం మాత్రమే తినటం., బలహీనులను ,జంతువులని హింసించక పోవటం లాంటి మంచిపనులు చేయటము నిజమైన ధర్మాలు.. మిగిలిన నీతిసూత్రాలు అన్ని ప్రతి మనిషి తనకు అనుకూలముగా చెప్పుకోవటమే.. అందుకనేగా ఒక సినీ కవి ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు వున్నాయి అని పాట రాసాడు కదా. మరొక పాటలో సగము సగము తెగింపులో సుఖము లేదని( రౌడీలకు రౌడీలు సినిమాలో తీస్కో కొక కోలా పాటలో రాసాడు కదా . కనుక వర్మ గారు మీరు ధైర్యముగా బూతు సినిమాలు చూడండి , ధైర్యముగా బూతు సినిమాలు తీసి ప్రజల మీదకి తోసేయండి. అవసరమైతే సెన్సారు వారితో అందరమూ కలసి అంటే మీరు ,నేను , యాంకరమ్మ గారు మరియు ఇతరులు కలసి పోరాడుదాము. అవసరమైతే పైన చెప్పిన లాజిక్కులు , ఎవరు తిరిగి నోరెత్తలేని ఇంకా కొన్నిలాజిక్కులు వినిపిద్దాము . అంటే కుక్కలు పందులు బహిరంగము బూతు పనులు చేస్తున్నాయి కదా , మాంసము కోసము జంతువులచేత వాటికి పిల్లలు పుట్టటం కోసము వాటి చేత బూతుపనులు చేయించి పిల్లలు పుట్టించుతున్నాము . అటువంటి మాంసము తినటం కంటే బూతు సినిమాలు బూతు పనులు ఏమి పాపము ? సినిమాలు లేని పాత రోజులలో మాన భంగాలు ఎలా నేర్చుకుని చేసే వారు? ఎందుకు చేసి వారు ? అని అడగవచ్చుఁ.కుక్కలు పందులు ఏ సినిమాలు చూసి బూతు పనులు చేస్తున్నాయి.? ఇలాంటి సుత్తి , చెత్త అడ్డగోలు వాదనలు చేయవచ్చు.. ఇటువంటి చెత్త ఇంటర్వ్యూ కంటే ఆయనతో మంచి ఇంటర్వ్యూ లు చేయవచ్చు కదా .ఏమి రోజులు రా భగవంతుడా .

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

  • @dhanu-jaydj18
    @dhanu-jaydj18 2 ปีที่แล้ว +21

    Na life ni marchav ee ramuism chusina tarvatha my way of thinking, anni maray ippudu eppudu emotions feel avvanu, ayina joy, happy mathrame don't worry 😊

    • @Riyaz2208
      @Riyaz2208 2 ปีที่แล้ว

      Same Here ☺️ Ramuism na life ni chala change chesindi 🙌

    • @Srikanth0303
      @Srikanth0303 2 ปีที่แล้ว +1

      darling Emotion lekunda ye Human being undadu ,i think emotions makes a Human being but the thing is manam emotions nee control chesthama or emotions manalni.... that's what Ramuism taught us (in my opinion)

    • @dhanu-jaydj18
      @dhanu-jaydj18 2 ปีที่แล้ว +2

      @@Srikanth0303 yes bro I'm saying that, when emotions comes to me nenu with in seconds lone yendhuku ani think chestha, abousely emotions kachhitanga untay but vatini enni degrees lo feel avuthunnamm, yendhuku feel, causes thinking mode loki velthe emotion undadhu ani chepthunna😴

  • @Santosh-bt8hk
    @Santosh-bt8hk 2 ปีที่แล้ว +5

    He scanned two walking girls at 9:50
    What was the Swapnas feeling?

  • @rakeshgadapa84
    @rakeshgadapa84 2 ปีที่แล้ว +1

    Swapna garu me feet pampinchandi plzz I just pray 🙏 meru lekunte ramuism ledu .... Maku kondantha dairyam ,sahasam , knowledge isthunaru maku .....

  • @rgvcraze8547
    @rgvcraze8547 2 ปีที่แล้ว +15

    Please make more and more episodes of ramuism we are ready to watch

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

  • @aneesmart
    @aneesmart 2 ปีที่แล้ว +13

    31:31 I'm doing the same with my life😘

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

  • @maheshvangala8472
    @maheshvangala8472 2 ปีที่แล้ว +10

    Your mind should be used for the purpose on what you can control 👏👏👏👏

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

  • @cscharan4474
    @cscharan4474 2 ปีที่แล้ว +35

    I'm really blessed for watching RGV words 🙏

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

  • @kondapallisatish104
    @kondapallisatish104 2 ปีที่แล้ว +11

    2017 లో నేను alochinchadam start chesa, me ramuisam chusaka tq ramu garu

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

  • @liferoots4360
    @liferoots4360 2 ปีที่แล้ว +2

    బుర్ర కరబయితది అది మంచిది కాదు... ధ్యానం చేయడం వల్ల కూడా విశ్రాంతి లభిస్తుంది+ జీవితం పై కూడా శ్రద్ధ వస్తుంది.

  • @RajasekharRgv
    @RajasekharRgv 2 ปีที่แล้ว +2

    25k peoples watching but legends peoples only 856 members 🧘

  • @s2k969
    @s2k969 2 ปีที่แล้ว +4

    Swapna : ede kada bhagawathgeetha Lo chepindhi.
    Ram : nak telyiyadhu.
    😂😂😂😂😂😂😂

  • @Ravikanth_007
    @Ravikanth_007 2 ปีที่แล้ว +9

    One of the best episodes, He is doing more social service by spreading his thoughts than many other philanthropists, Thank you RGV 🙏🏼

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

  • @vijenderi7623
    @vijenderi7623 2 ปีที่แล้ว +2

    Worry is Meaningless and time waste Emotion which Kills ur time & So much Dumb mind which Stop from Start thinking. 🧡 Love Ramu.

  • @rakeshgadapa84
    @rakeshgadapa84 2 ปีที่แล้ว +1

    Koti rupalu karchu chesna worryness podhu ,but RGV e show chusaka free ga telsindi

  • @hamaraindia9568
    @hamaraindia9568 2 ปีที่แล้ว +7

    My new Life start tq for the interview

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

  • @anantha2232
    @anantha2232 2 ปีที่แล้ว

    ఎప్పుడు కొత్తదనం కోరుకునే రాము ఇన్ని రోజులు స్వప్న ని ఎలా తీసుకుంటున్నాడు అని వీన్ని స్వప్న తప్ప వేరే వాళ్ళు హ్యాండిల్ చెయ్యలేరు దానికి బ్రెయిన్ expand అవ్వాలి

  • @Professionalrowdyrebel
    @Professionalrowdyrebel 2 ปีที่แล้ว +6

    19:17 🤣🤣🤣🤣🤣 what a sudden comedy!

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

  • @phanirajsrinivasch8108
    @phanirajsrinivasch8108 2 ปีที่แล้ว +2

    RGV oka basic point miss ayyadu. Worry kakunda solution evaru alochancharu.. Enta sepu worry lo untamu anedi crucial but worry anedi common.. Worry will give you a question for which you need to find answer.. Question lekunda answer untunda?

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      True

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

  • @chandbasha606
    @chandbasha606 ปีที่แล้ว +1

    Whatever knowledge is available and knowing simply adopting to God that is not fair

  • @NIGHTSIP
    @NIGHTSIP 2 ปีที่แล้ว +2

    Dani Daniels 🍷🇱🇷🔥 ramuisam both are not same

  • @shaikusmanbasha7163
    @shaikusmanbasha7163 2 ปีที่แล้ว +2

    E ancher nu marchandi raababu chustea vante vostundhi😂😂😂

  • @nkataru
    @nkataru 2 ปีที่แล้ว +4

    Good Interview. Whoever are in depression, they needs to watch this video.

  • @Naansensetalks
    @Naansensetalks 2 ปีที่แล้ว +5

    I think Swapna and RGV will continue in youtube untill Sun burns in our Solar System.

  • @KumarKumar-wy5yd
    @KumarKumar-wy5yd 2 ปีที่แล้ว +13

    19:18 and 22:05.....it is...wonderfull 😂😂😂😂

  • @surendrareddy2043
    @surendrareddy2043 2 ปีที่แล้ว +1

    Kopam anedhi mimmalni meeru right anukunnapudu vasthundhi....... Bayam anedhi (_____) valana vasthundhi ........,,,,
    BAYAM ANE WORD THARUVATHA RGV EM CHEPPARO CHEPPANDI EVARIKINA THELISTHE
    OR ELSE COMPLETE THE SENTENCE

  • @ramakrishnathokala7779
    @ramakrishnathokala7779 2 ปีที่แล้ว +4

    Cultivation of the mind is the ultimate goal of human existance : Dr. B R Ambedkar

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

  • @NarasimhaB
    @NarasimhaB 2 ปีที่แล้ว +2

    Rgv ghanta sepu worry avadam anavasaram ani chepthey idreams vallu title - 'nenu worry aithey porn chustanu' ani rgv annattu pettaru.
    Ayana cheppindi..Inka alochinchadaniki options evi lekapothey appudu mind diversion ki porn chustanu annadu.
    Channel vallake matter ardham kakapothey ela? ☺️☺️

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

  • @ivsubbarao1
    @ivsubbarao1 2 ปีที่แล้ว +4

    29:13 రిసల్ట్ గురించి అలొచించకపొతె విత్తనం నాటరు.

  • @bnaesh8730
    @bnaesh8730 2 ปีที่แล้ว +1

    Pani unte
    Ye rogam radu
    Oka responsibility asthadi
    But keep working

  • @scriptranda3607
    @scriptranda3607 2 ปีที่แล้ว +1

    Naku Ramuism chuste worrying potadi 😅😅

  • @LuckyLucky-pc3tz
    @LuckyLucky-pc3tz 2 ปีที่แล้ว +6

    Solution oriented thinking is the key and diverting your thinking in no way out situation...🙏🙏🙏

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

  • @laxminarayanasura4042
    @laxminarayanasura4042 2 ปีที่แล้ว +1

    RGV sir .. మీరు చెప్పే ప్రతి మాట నాకెంతో ఎనర్జీనిస్తున్నాయి..,thanks alot sir

  • @ramyasree8554
    @ramyasree8554 2 ปีที่แล้ว +4

    Im preparing for upsc i always worry about my career ramusium will change people personality a lot it is like reading books

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      Pls do watch video about WORRY in my channel 👍

  • @raheem6156
    @raheem6156 2 ปีที่แล้ว +8

    He is better than thousands of motivators.

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

  • @premuppada412
    @premuppada412 2 ปีที่แล้ว +2

    ఏం తెలివితేటలూ రా బాబు rgv సార్ 👌👌👌👌

  • @satishyandagudita109
    @satishyandagudita109 2 ปีที่แล้ว +1

    Please change the subject/title of this video... It is much more valuable content and philosophy by RGV garu

  • @anjaneyakumarvemuri
    @anjaneyakumarvemuri ปีที่แล้ว

    After watching this episode i came to know that it is not the problem but the way how we look into that is the problem. With the problems which i have it is not practical to develop the not-worrying tendency immediately, but will surely try to work on that.. Thanks Swapna Garu & RGV Garu for this analytical interview.

  • @srinunaikbanavat8077
    @srinunaikbanavat8077 2 ปีที่แล้ว +2

    ఈ లోతును తవ్వుతున్నదీ స్వప్న గారె.

  • @Swapna_Jeevithamastu
    @Swapna_Jeevithamastu 2 ปีที่แล้ว +4

    This episode is the best!! Thank you so much Swapna for bringing this and RGV for spending his time to share his thoughts ❣
    Ramuism anni episodes nunchi best points tho nenu chesina video: th-cam.com/video/tNFdVJFXVGI/w-d-xo.html

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

  • @TravelJunction2020
    @TravelJunction2020 2 ปีที่แล้ว +1

    Bck ground enti aa sound ..intha manchi interview chedagotteru cha

  • @nanisimhachalam6761
    @nanisimhachalam6761 2 ปีที่แล้ว +2

    Prathi manishilo emotions vuntayi... vuntene manishi avuthadu...worry vuntundi, happyness kuda vuntundi...

    • @gamalielpaul4308
      @gamalielpaul4308 2 ปีที่แล้ว

      It is common with out worry there is unhappiness.RGV worried a lot in past days so now he is happy.One can not exit with out the other.There is no any world that one only will exit.we can not live only with happiness.if it happens we really die

  • @ramanjuluram5645
    @ramanjuluram5645 2 ปีที่แล้ว +1

    RGV mama antha intensity tho cheptunte swapana "hu hu hu " Ani antondhi akka 🤣🤣🤣🤣🤣🤣😉

  • @sduvvarapu007
    @sduvvarapu007 2 ปีที่แล้ว +6

    Swapna and RGV interview is very Hi-fi...very intellectual questions by Swapna. She is the best all the time.

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

  • @dragonfly3924
    @dragonfly3924 2 ปีที่แล้ว +1

    నల్ల చొక్కా బాగా కలిసి వచ్చినట్లు ఉంది అని ఇంటర్వ్యూస్ బ్లాక్ షర్ట్ తోనే ఉన్నాయి😉😂

  • @saikirangovardhanam8218
    @saikirangovardhanam8218 2 ปีที่แล้ว +4

    స్వప్న గారి ఆలోచన పూర్తిగా ఇక్కడ లేదు. ఆవిడ వర్మ గారు చెప్పిన విషయం మొదటిసారే గ్రహిస్తే ఇంకా కొన్ని విషయములు రాబట్ట వచ్చు.
    కర్మణ్యేవాధికారస్తే
    మా ఫలేషు కదాచన!
    మా కర్మఫల హేతుభూ:
    మాతే సంగోస్త్వకర్మణి!!
    ఇదే ఆయన చెప్పిన విషయ సారాంశం.

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

    • @telugumedium9915
      @telugumedium9915 2 ปีที่แล้ว

      Meaning expline normal words in teluge

  • @Naansensetalks
    @Naansensetalks 2 ปีที่แล้ว +4

    Hair loss effect of worrying! Nice example.

  • @bharathgn608
    @bharathgn608 2 ปีที่แล้ว +15

    Interview Strats From 3:03

  • @sumanganta4166
    @sumanganta4166 2 ปีที่แล้ว +6

    Rgv made me strong in all aspects

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

    • @sumanganta4166
      @sumanganta4166 2 ปีที่แล้ว

      Hi madam I saw all your videos .nice.and rgv says about his life experiences and his believed philosophy what's wrong in that.every person shares his life incidents with family members friends and collegues everytime. Rgv in a celebrity status if he say something lot of people may watch becz I dream started ramuism.lacs of people watched. I watched also and I watched your videos also as a viewer I watch so many types of videos some r nice and some r not so nice to my heart.I didn't complain just let it be.I saw your profile u r a dental doctor. I hv a lot of respect about medical profession im also lab technician. But some reasons im
      workinga as a caregiver in Israel right now.just one thing madam rgv is like that just leave him let it be.he never make any difference in our lives if we dont watch him.ok madam what you think reply me madam

  • @madhukiranattivilli2321
    @madhukiranattivilli2321 2 ปีที่แล้ว +3

    22:03 -- RGV ichina explanation ki meaning "living on the edge" ela avtundhi Swapna!!!

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      Super

  • @afrozeshaik3839
    @afrozeshaik3839 2 ปีที่แล้ว +2

    Your ahead of 100 years ,in my life your the most intellectual person I have seen until now and i don't think i will see another one love you for your knowledge sharing

  • @Kidzee-5905
    @Kidzee-5905 2 ปีที่แล้ว +2

    Law of attraction gurinchi oka episode cheyandi.

  • @anjaneybezawada8815
    @anjaneybezawada8815 2 ปีที่แล้ว +3

    please do a video on how eating nonveg is justified

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

  • @Hair_enthusiastic
    @Hair_enthusiastic 2 ปีที่แล้ว +2

    Someone who speaks is great but someone who makee them speak greater!!swapna garu is the best so far to explore this man

  • @gnanamruthasagarsunkara
    @gnanamruthasagarsunkara 2 ปีที่แล้ว +1

    Law of Attraction Topic gurinchi oka interview cheyandi

  • @valoriefalorie4223
    @valoriefalorie4223 2 ปีที่แล้ว +2

    This how you would like to talk to someone not the usual crap of how are you, what did you eat etc.

  • @premuppada412
    @premuppada412 2 ปีที่แล้ว +5

    RGV Sir you're really great man 👌👌👌🙏🙏🙏

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

  • @poolakiran2839
    @poolakiran2839 2 ปีที่แล้ว +1

    Super very important points

  • @nenunenu8600
    @nenunenu8600 2 ปีที่แล้ว +1

    Rgv Gaaru Respect...🙋‍♂️
    Swapna Over-Action

  • @rayapatikadapa7323
    @rayapatikadapa7323 2 ปีที่แล้ว +2

    Rgv tollywood ki tappa amdaruki ardam avtadu

  • @kuppadam_9611
    @kuppadam_9611 2 ปีที่แล้ว +5

    What an interview 🔥🔥🔥🔥

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

  • @narasingaraoboddu3193
    @narasingaraoboddu3193 2 ปีที่แล้ว +1

    సెరియోస్గా చర్చ జరుగుతుంటే బాక్ గ్రౌండ్ లో రోడ్ మీద ట్రాఫిక్ మ్యూజిక్ ఏంట్రా బాబు..రీ రికార్డింగ్ చెయ్యండి

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

  • @369-DRK
    @369-DRK 2 ปีที่แล้ว +1

    Idhi chinna topic ankuntaru chaala mandhi kaani idhi chaala important topic

  • @abhiramkura
    @abhiramkura 2 ปีที่แล้ว +2

    Swapna RGV best pair ❤️

  • @nani_zoomout
    @nani_zoomout 2 ปีที่แล้ว +15

    How many of you observed that Rgv always gives the same examples everytime 😂 like( about anger - his makeup man watch example and about food - mohan Babu gari example)

    • @madhukiranattivilli2321
      @madhukiranattivilli2321 2 ปีที่แล้ว +7

      konni new examples kuda untunnayi. But, that's the design of mind. Em cheyalem. Subconscious mind regular ga touch chesina vaatine first suggest chestundhi. Kotha examples ivvalante either RGV deep think cheyali, or Swapna different direction lo drill chesi new examples ni bayatiki teppinchaali.

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว

      th-cam.com/video/UDb3VwfqElo/w-d-xo.html

    • @nani_zoomout
      @nani_zoomout 2 ปีที่แล้ว

      @@madhukiranattivilli2321 yeah...but that old examples are working...👍 So that's the reason he doesn't have to think about the new one...!

    • @sunnya3798
      @sunnya3798 2 ปีที่แล้ว

      That's what he experienced right? How can he give other examples which he never experienced ?

  • @karthishyam7131
    @karthishyam7131 2 ปีที่แล้ว +2

    Kudos to RGV sir and Equally Swapna garu deserves appreciation for enlightening on many aspects