Wonderful lyrics & music, original song chitramma, keeravaani garu adhbutamga paadaaru,👌👌👌, Ikkada keeravaani garu, pranavi gaaru kuda chaala baaga paadaaru👌, Okkate lotu Amma ee pata stage pi padithe chusthu vinaalani antho aashaga undi, miss you amma🥰🙏
నల్లానల్లాని కళ్ళ పిల్లా నీ మొగుడయ్యేవాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా తెల్లారేసరికల్లా నే జిల్లాలన్నీ వెతికి వాడ్నెల్లాగోలాగ తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా నల్లానల్లాని కళ్ళ పిల్లా నీ మొగుడయ్యేవాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా తెల్లారేసరికల్లా నే జిల్లాలన్నీ వెతికి వాడ్నెల్లాగోలాగ తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా ఎర్రంగా బొద్దుగా ఉంటే చాలా ఒళ్ళోపెట్టుకు లాలి పాడి జోకొట్టాలా అడుగులకే మడుగులు వత్తే వాడే మేలా మీసం మీద నిమ్మకాయలు నిలబెట్టాలా ఒప్పులకుప్ప వయ్యారిభామ ముద్దులగుమ్మ చెప్పవే బొమ్మ ఒప్పులకుప్పకి వయ్యారిభామకి నచ్చిన మొగుడివి నువ్వేనమ్మా ఆ.. నేనా.. నీతో సరిపోతానా.. నల్లానల్లాని కళ్ళ పిల్లాడా నువ్ పెళ్ళాడేదెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా తెల్లారేసరికల్లా నే జిల్లాలన్నీ వెతికి దాన్నెల్లాగోలాగ తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా నల్లానల్లాని కళ్ళ పిల్లాడా నువ్ పెళ్ళాడేదెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా మెత్తంగా పువ్వులా ఉంటే చాలా మొత్తంగా తానే చేసుకుపోతుండాలా కులుకుల్లో స్వర్గం చేతికి అందించాలా సయ్యంటే సయ్యని బరిలో దూకెయ్యాలా కాళ్ళగజ్జా కంకాళమ్మా ఎవరోయమ్మా ఖజురహోబొమ్మ ఇంకెందుకులే దాపరికం ఆ నచ్చిన పిల్లవు నువ్వేనమ్మా ఛీ.. నేనా.. నీతో సరిపోతానా.. సిగ్గుల మొగ్గల బూరెలబుగ్గల నల్లానల్లాని కళ్ళ పిల్లా నిను పెళ్ళాడేవాడ్నిల్లా ఊరించి ఉడికించొద్దమ్మా తెల్లారేసరికల్లా మనమెల్లాగోలాగ మొగుడుపెళ్ళాలై పోయే దారి కాస్త చూపించేయమ్మా
నల్లానల్లాని కళ్ళ పిల్లా నీ మొగుడయ్యేవాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా తెల్లారేసరికల్లా నే జిల్లాలన్నీ వెతికి వాడ్నెల్లాగోలాగ తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా నల్లానల్లాని కళ్ళ పిల్లా నీ మొగుడయ్యేవాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా తెల్లారేసరికల్లా నే జిల్లాలన్నీ వెతికి వాడ్నెల్లాగోలాగ తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా ఎర్రంగా బొద్దుగా ఉంటే చాలా ఒళ్ళోపెట్టుకు లాలి పాడి జోకొట్టాలా అడుగులకే మడుగులు వత్తే వాడే మేలా మీసం మీద నిమ్మకాయలు నిలబెట్టాలా ఒప్పులకుప్ప వయ్యారిభామ ముద్దులగుమ్మ చెప్పవే బొమ్మ ఒప్పులకుప్పకి వయ్యారిభామకి నచ్చిన మొగుడివి నువ్వేనమ్మా ఆ.. నేనా.. నీతో సరిపోతానా.. నల్లానల్లాని కళ్ళ పిల్లాడా నువ్ పెళ్ళాడేదెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా తెల్లారేసరికల్లా నే జిల్లాలన్నీ వెతికి దాన్నెల్లాగోలాగ తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా నల్లానల్లాని కళ్ళ పిల్లాడా నువ్ పెళ్ళాడేదెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా మెత్తంగా పువ్వులా ఉంటే చాలా మొత్తంగా తానే చేసుకుపోతుండాలా కులుకుల్లో స్వర్గం చేతికి అందించాలా సయ్యంటే సయ్యని బరిలో దూకెయ్యాలా కాళ్ళగజ్జా కంకాళమ్మా ఎవరోయమ్మా ఖజురహోబొమ్మ ఇంకెందుకులే దాపరికం ఆ నచ్చిన పిల్లవు నువ్వేనమ్మా ఛీ.. నేనా.. నీతో సరిపోతానా.. సిగ్గుల మొగ్గల బూరెలబుగ్గల నల్లానల్లాని కళ్ళ పిల్లా నిను పెళ్ళాడేవాడ్నిల్లా ఊరించి ఉడికించొద్దమ్మా తెల్లారేసరికల్లా మనమెల్లాగోలాగ మొగుడుపెళ్ళాలై పోయే దారి కాస్త చూపించేయమ్మా Movie : Sye Lyrics : Shiva Shakthi Datta Music : M M Keeravani Singers : M M Keeravani, Chitra
Raghu Master & pranavi couple one of the cute Jodi in industry, I love u both 💟💓❤💛💚
Yes edaru super
Super song sir
And
Keeravani sir ur voice is really superb
Keeravani garu namaste sir mee music ante nakento istam meeru eppudu mato navvuto undalani devvunu korukuntunna sir
Wonderful lyrics & music, original song chitramma, keeravaani garu adhbutamga paadaaru,👌👌👌,
Ikkada keeravaani garu, pranavi gaaru kuda chaala baaga paadaaru👌,
Okkate lotu Amma ee pata stage pi padithe chusthu vinaalani antho aashaga undi, miss you amma🥰🙏
నల్లానల్లాని కళ్ళ పిల్లా
నీ మొగుడయ్యేవాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా
తెల్లారేసరికల్లా నే జిల్లాలన్నీ వెతికి
వాడ్నెల్లాగోలాగ తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా
నల్లానల్లాని కళ్ళ పిల్లా
నీ మొగుడయ్యేవాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా
తెల్లారేసరికల్లా నే జిల్లాలన్నీ వెతికి
వాడ్నెల్లాగోలాగ తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా
ఎర్రంగా బొద్దుగా ఉంటే చాలా
ఒళ్ళోపెట్టుకు లాలి పాడి జోకొట్టాలా
అడుగులకే మడుగులు వత్తే వాడే మేలా
మీసం మీద నిమ్మకాయలు నిలబెట్టాలా
ఒప్పులకుప్ప వయ్యారిభామ
ముద్దులగుమ్మ చెప్పవే బొమ్మ
ఒప్పులకుప్పకి వయ్యారిభామకి
నచ్చిన మొగుడివి నువ్వేనమ్మా
ఆ.. నేనా.. నీతో సరిపోతానా..
నల్లానల్లాని కళ్ళ పిల్లాడా
నువ్ పెళ్ళాడేదెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా
తెల్లారేసరికల్లా నే జిల్లాలన్నీ వెతికి
దాన్నెల్లాగోలాగ తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా
నల్లానల్లాని కళ్ళ పిల్లాడా
నువ్ పెళ్ళాడేదెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా
మెత్తంగా పువ్వులా ఉంటే చాలా
మొత్తంగా తానే చేసుకుపోతుండాలా
కులుకుల్లో స్వర్గం చేతికి అందించాలా
సయ్యంటే సయ్యని బరిలో దూకెయ్యాలా
కాళ్ళగజ్జా కంకాళమ్మా
ఎవరోయమ్మా ఖజురహోబొమ్మ
ఇంకెందుకులే దాపరికం
ఆ నచ్చిన పిల్లవు నువ్వేనమ్మా
ఛీ.. నేనా.. నీతో సరిపోతానా..
సిగ్గుల మొగ్గల బూరెలబుగ్గల
నల్లానల్లాని కళ్ళ పిల్లా
నిను పెళ్ళాడేవాడ్నిల్లా ఊరించి ఉడికించొద్దమ్మా
తెల్లారేసరికల్లా మనమెల్లాగోలాగ
మొగుడుపెళ్ళాలై పోయే దారి కాస్త చూపించేయమ్మా
Pranavi is awesome . Love her voice
Pranavi super singer 😊
Oh raghu master.....dedicated to raghu ?
Good luck pranavi
Pranavi, Instead of working in the industry, you better start your own institution.... You will definitely be successful I tell you. Sure
Pranavi voice 👌
God's gift kiravani garu
Pranavi is a great singer.
Enjoyed the rendition. pranavi baaga paadavamma. Keeravani garu 🙏
keeravani sir you are legend in music
Pranavi akhha superga padatharu
Pranavi's Voice is very close to shreyaghoshal's voice, so sweet voice
Tasteless comparison 😂
nice
నల్లానల్లాని కళ్ళ పిల్లా
నీ మొగుడయ్యేవాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా
తెల్లారేసరికల్లా నే జిల్లాలన్నీ వెతికి
వాడ్నెల్లాగోలాగ తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా
నల్లానల్లాని కళ్ళ పిల్లా
నీ మొగుడయ్యేవాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా
తెల్లారేసరికల్లా నే జిల్లాలన్నీ వెతికి
వాడ్నెల్లాగోలాగ తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా
ఎర్రంగా బొద్దుగా ఉంటే చాలా
ఒళ్ళోపెట్టుకు లాలి పాడి జోకొట్టాలా
అడుగులకే మడుగులు వత్తే వాడే మేలా
మీసం మీద నిమ్మకాయలు నిలబెట్టాలా
ఒప్పులకుప్ప వయ్యారిభామ
ముద్దులగుమ్మ చెప్పవే బొమ్మ
ఒప్పులకుప్పకి వయ్యారిభామకి
నచ్చిన మొగుడివి నువ్వేనమ్మా
ఆ.. నేనా.. నీతో సరిపోతానా..
నల్లానల్లాని కళ్ళ పిల్లాడా
నువ్ పెళ్ళాడేదెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా
తెల్లారేసరికల్లా నే జిల్లాలన్నీ వెతికి
దాన్నెల్లాగోలాగ తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా
నల్లానల్లాని కళ్ళ పిల్లాడా
నువ్ పెళ్ళాడేదెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా
మెత్తంగా పువ్వులా ఉంటే చాలా
మొత్తంగా తానే చేసుకుపోతుండాలా
కులుకుల్లో స్వర్గం చేతికి అందించాలా
సయ్యంటే సయ్యని బరిలో దూకెయ్యాలా
కాళ్ళగజ్జా కంకాళమ్మా
ఎవరోయమ్మా ఖజురహోబొమ్మ
ఇంకెందుకులే దాపరికం
ఆ నచ్చిన పిల్లవు నువ్వేనమ్మా
ఛీ.. నేనా.. నీతో సరిపోతానా..
సిగ్గుల మొగ్గల బూరెలబుగ్గల
నల్లానల్లాని కళ్ళ పిల్లా
నిను పెళ్ళాడేవాడ్నిల్లా ఊరించి ఉడికించొద్దమ్మా
తెల్లారేసరికల్లా మనమెల్లాగోలాగ
మొగుడుపెళ్ళాలై పోయే దారి కాస్త చూపించేయమ్మా
Movie : Sye
Lyrics : Shiva Shakthi Datta
Music : M M Keeravani
Singers : M M Keeravani, Chitra
Thanks for your Telugu lyrics
super
సూపర్ సాంగ్ అండి heart beating song
excellent voice pranavi cool to hear..keeravani sir superbb
Pranavi u r my favorite singer
Not easy to perform with such an excellence in live show. Hats off for keeravani sir & pranavi... 😊😊
pranavi ur my favorite singer. so sweet voice superrr
Suma Garu expression superb
I love pranavi voice😍😍😍😍
Kiravani really great
Garu
yes, as said by Keeravani Garu the word 'chee' she pronounced very clear and beautiful
pranavi akka mee voice naaku Chala Chala ishtam
girl has a bright futuree
ALL THE BEST...
Original voice superb keeeravani sir
pranavi garu meeru chaala baaga paadutharandi kaani kaastha regularga mi songs vasthe inka baaguntundhandi
Pranavi I am big fan of your voice ❤️😘
Suma gari ఫేస్ ఎక్స్ప్రెషన్ super asalu❤️❤️❤️❤️
Pranavi voice superrrr 😍💚😍
excellent songs keeravani garu
pranavi u r my favorite singer
Renuka Devi of the world of
సినిమాలో పాడినట్లున్నది 😂
Pranavi u have grate voice ur superb
Keeravani. Ur voice is peculiar.
pranavi your smile is ultimate in all off singers
Hii
Pranavi ur super
I love keeravani songs
pranavi is very natural,simple ,homely girl
Super song & super music 👌👍
Suma neevu koncham over action thagichuko
Super pranavi akka😍😍😍😍
.ml
Supper pranavi gaaru
Pranavi voice super
Music director keeravani garu hearty congratulations
nise
i like pranavi 👌👌👌👌 singing 👌👌👌👌
Pranavi medam hand ap
Pranavi my favorite
chitra garu song lo icchina dynamics evaru ivvaleru
Ragavendra nutiki nooru saatham correct Aaa chepparu.........
good
Pranavi akka nenu meeku pedda fan ne okkasari memmlni chuse avakaasam estara plzzz me fan jyothi sattenapalli
Pranavi ur voice cute
Pranavi nice voice
very goood
Pranavi your voice is soo sweet
keeravani Garu meru super
Supper pranavi am fan of u
excellent song
Those who Disliked
rip!!!
Nice sing pranavu gaaru
Sye movie block buster movie
Super pranavi
అద్భుతం
super pranavi
Super
Pranavi akka supper singer
Super song
Pranavi akka Ur so cute and simple
super
super
Om Sairam Swami. Excellent
Super akka garu me voice
ragusir miss is very singar
Pranavi smile sprb
So cute pranavi
Super singing and super voice pranavi akka
One of my favourite song
Who disliked this video ass.....
My fav song
Bharathkumar raju
Pranavi సూపర్
Super madama
Super keera vani sir pentastic voice
super sir
Pranavi super singinging
Suma Gari expressions super
Pranavi so cute
Super song
Super sir
Raghu.la.undali
By
Super pranavi gaaru.
Very nice
Pranavi superr
Vene vadi vunte eni ayena chaputaru
Pranavi is her best, congratulations .
I love pranavi
Super pranavi garu