First time - not bad 🙂 Second time - good 😊 Third time fantastic - 😎 Fourth time - unbelievable 😱 Fifth time - goosebumps lyrics 🔥 Sixth time - addicted 😌 Seventh time - my exercise motivational song 😎
నేను ఇంటిమీద పడుకుని చూస్తున్న,,,,లైవ్ లో ఆకాశంలో మెరుపులు,,,సాంగ్ లో తారక్ అన్న నడక సుపర్ సెట్ అయ్యింది❤❤,,,వాతావరణం కూల్ గా ఉంది ,ఈ పాటతో వెదిపుట్టించారు దేవర టీమ్❤❤
ఎన్టీఆర్ దమ్ము కి సూట్ అయ్యే మ్యూజిక్ అందించిన అనిరుధ్ ❤ క్షణం కూడా కూల్ అవ్వకుండా మాంచి ఎనర్జిటిక్ గా ఉంది సాంగ్... దేవర ముందు ఎవరూ సరిపోరు అన్న విధంగా ఉంది..
అన్ని రసాలు కలిగిన పరిపూర్ణామైన.. అద్భుతమైన మహా నటుడు one and onley ఎన్టీఆర్ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥ఈ పాట డాన్స్ కోసం. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ కోసం.. ఫైట్స్ కోసం ..అనిరుద్ bgms కోసం నేను సినిమాను 5టైమ్స్ చూసాను 🤗🤗🤗🤗
Seen many actors walk with style, but jrNTR is superb, the swag, the walk, screen presence cannot be artificially created, he just fills the whole screen... Love from Trivandrum🎉🎉🎉
ఈ సినిమాతో NTR కి ఎవడు పొట్టి పడలేదు కొరటాల శివకి NTR annaya వాలా మంచిహిట్ వస్తంద్ది దేవర మరో రికార్డ్ సృష్టిస్తుంది కొరటాలకు ఒక మంచి విజయం వస్తుంది అన్నయ ఇంకా ఎన్నో విజయాలను చూస్తారు జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥
THE MAN OF MASSES HAS COME .....All Hail the TIGER Goosebumps Guaranteed
#Devara #NTR30 #AllHailTheTiger #DevaraFirstSingle #FearSong #ManOfMassesNTR
man of masses Jai ntr
Fire 🔥
దేవి శ్రీ ప్రసాద్ లేని లోటు కనిపిస్తుంది
Man of Mass
Lyrics kuda add chesi reach inka bagundu
1st time - just okay
2nd time - Good
3rd time - Nice
4th onwards - Addicted
Mee 20th time goosebumps
Same feeling first average anipichindhi vinaga vinaga addicted asalu
Me in heaven trance 🥁🩸🌊🔥💥❤️🔥🐯🌡️⚡💉💉💉🔂🔂🔂
Thinaga thinaga vemu teeyagundu edaina anthe bro@@sivasankarkamireddy8285
ఔను అన్నా
దూకే ధైర్యమా జాగ్రత్త......
దేవర ముంగిట నువ్వెంత......👏👏👏👏👏
First time - not bad 🙂
Second time - good 😊
Third time fantastic - 😎
Fourth time - unbelievable 😱
Fifth time - goosebumps lyrics 🔥
Sixth time - addicted 😌
Seventh time - my exercise motivational song 😎
3:17
1st time GOOD
2nd time SUPER
3rd time take me to DEVARA world
And finally ADDICTED
Dey poda Bonglu
@@gp5094_ minimum degree chese undali ardham kavalante
@@gp5094_sambar ga poe sambar thagu😂
@@gp5094_ sambar ga po ra sambar naku
@@gp5094_go and drink sambar 😂
Lyrics :
అగ్గంటుకుంది సంద్రం
భగ్గున మండె ఆకసం
అరాచకాలు భగ్నం
చల్లారె చెడు సాహసం
జగడపు దారిలో
ముందడుగైన సేనాని
జడుపును నేర్పగా
అదుపున ఆపే సైన్యాన్ని
దూకే ధైర్యమా జాగ్రత్త
రాకే తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే
కాలం తడబడెనే
పొంగే కెరటములాగెనే
ప్రాణం పరుగులయ్యే
కలుగుల్లో దూరెనే
జగతికి చేటు చేయనేల
దేవర వేటుకందనేల
పదమే కదమై దిగితే ఫెళ ఫెళ
కనులకు కానరాని లీల
కడలికి కాపయ్యిందివేళ
విధికే ఎదురై వెళితే విల విలా
అలలయ్యే ఎరుపు నీళ్ళే
ఆ కాళ్ళను కడిగెరా
ప్రళయమై అతడి రాకే
దడ దడ దడ దండోరా
దేవర మౌనమే
సవరణ లేని హెచ్చరిక
రగిలిన కోపమే
మృత్యువుకైన ముచ్చెమట
దూకే ధైర్యమా జాగ్రత్త
రాకే తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత
భయమున దాక్కోవే
కాలం తడబడెనే
పొంగే కెరటములాగెనే
ప్రాణం పరుగులయ్యే
కలుగుల్లో దూరెనే
దూకే ధైర్యమా జాగ్రత్త
రాకే తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే.
Good, akkada sagam sarigga vinipinchatledhu
@@chinnidiwakar vinaga ekkutadhi bro don't worry this song become most powerful song in India 💥🥵
Awesome👍👏😊❤❤
☺
U r great brother
ప్రభాష్ అభిమానీ గా దేవర మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా...jai ntr❤...jai Prabhas ❤
Tq bro❤
Jai NTR Anna Jai PB😊
Thanks bro 👍👍👍
Tq Darling's
Tq darling s, and kalki kuda bhibathsam srustinchali Ani NTR FANS tarapuna korukuntunna❤❤
ఈ పాట అంటే ఎంత మందికి ఇష్టం 🖐️💥
Anirudh Voice Never Disappoints Audience 🔥❤️🔥
నాకు ఆడియో కంటే విజువల్స్ పిచ్చగా నచ్చింది. మ్యూజిక్ వీడియో Ft. Aniruddh.🔥
వినగా వినగా బాగుంది goosebumps 🔥🔥🔥
దేవర ముంగిట నువ్వెంత 👌👌🔥🔥🔥
Ramp 🔥🔥🔥🔥
దూకై ధైర్యం జాగ్రత్త
దేవర ముందు నువ్వెంత 🎉🔥
Music+lyrics+bgm=benki🔥🔥🔥
Idhekkadi mass song raa ayya 🥵🥵💥🔥❤️
దూకే ధైర్యమా జాగ్రత్త
దేవర ముంగిట నువ్వెంత🔥
HappyBirthdayNTR anna💚
Boyccot Bollywood movie only South movie
yessss🔥@@chetansumaniya643
5'9
❤❤
Wow
The man of masses 0:32 🔥🤩🔥🤘🎉
దేవర మౌనమే
సవరణ లేని హెచ్చరిక..
రగిలిన కోపమే
మృత్యువుకైనా ముచ్చెమట🔥
@@casanjithkotni725Savarana ra babu
@@RajuR51512 ok sorry
Devara Mungita Nuvventha
Ee Okka line chaalu Goosebumps ki 🔥🔥🔥🔥 NTR
ఎన్టీఆర్ అన్నకి వీర అభిమానులు ఎంతమంది ఉన్నారు❤
Sang super 🎉
Keeeeeeka
Anirudh kosam vachhi chusthunamu
Infinity 🎉🎉🎉🎉🎉
Konni kotlamandhi bro
Definitely Anirudh is like ENERGY BOOSTER🤞
దూకే దైర్యము జాగ్రత్త
రాకే ఎగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత
దాక్కోవే 🔥
Goosebumps 🔥🔥🔥
ఈ మూవీ భారీ ఎత్తున హిట్ అవుతుంది... 🔥🔥🔥
Devara + anirudh = Fresh combo
dooke dhairyama jagrathaa , raake egabadi rake.
devara mungita nuvventha , daakkooveee...
lyrics ki hatsoff
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల నుండి దేవర మూవీ ఇండస్ట్రీ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న🎂
2:08 దేవర మౌనమే సవరణలేని హెచ్చరిక 🥵, రగిలిన కోపమే మృత్యువుకైన ముచ్చమట ❤️🔥🔥
నేను ఇంటిమీద పడుకుని చూస్తున్న,,,,లైవ్ లో ఆకాశంలో మెరుపులు,,,సాంగ్ లో తారక్ అన్న నడక సుపర్ సెట్ అయ్యింది❤❤,,,వాతావరణం కూల్ గా ఉంది ,ఈ పాటతో వెదిపుట్టించారు దేవర టీమ్❤❤
Same here😂
❤❤❤❤❤❤❤ తారక్ అన్నయ్య ని చూసేసాను భయ్య చాలా రోజుల నుండి వెయిటింగ్ ఇక్కడ అన్నయ్య మూవీ కోసం #దేవర 🔥🔥🔥🔥🔥🔥ఏం MUSIC కొట్టినవ్ బయ్య
ANI!!!! It’s Your Era! ♥️
Omg!! Wherever I go I see your song, Kollywood, Tollywood, Bollywood and etc… don’t miss Hollywood dude!
Mana enemies ki baaga suit avutundi ee song ❤❤😊😊
జూనియర్ ఎన్టీఆర్ చాలా మంచి నటుడు.
మరియు అతను బాగా డాన్స్ చేస్తాడు.
ఈ పాట బాగుంది
దూకే ధైర్యమా జాగ్రత్త
దేవర ము౦గిట నువ్వే౦త 💥💥
ం ❌ 0 ✅ 🤔😏
ఎన్టీఆర్ దమ్ము కి సూట్ అయ్యే మ్యూజిక్ అందించిన అనిరుధ్ ❤ క్షణం కూడా కూల్ అవ్వకుండా మాంచి ఎనర్జిటిక్ గా ఉంది సాంగ్... దేవర ముందు ఎవరూ సరిపోరు అన్న విధంగా ఉంది..
కింద మీద వూపు.....బాలయ్య బాబు తోపు......🥳🥳🥳జై బాలయ్య......❤❤❤
ఏం కొట్టావ్ అనిరుధ్ అన్న సాంగ్...జై ఎన్టీఆర్ అంచనాలకు మించి ఉంది సాంగ్...
That line :dhuke dhairyama jagrattha
Devara mundhara nuv entha 🔥🔥🔥
ఈ ఒక్క పాట తోనే ఆకలి తీరిపోయిందన్నా goosebumps 100%
అన్నం తినడం మానేయ్ రా నువ్వు 😅
avna..!!. machidhi ayya.. poyi edhanna pani chusuko ika
@@kingkiran4015😂😂👌👌
Aniruddh mowa ni kallu mokkina thappu ledhu... Ni songs ki.....❤❤❤❤
NTR + Anirudh = Goosebumps ❤❤️🔥💥
See it in theater u feel anirudth magic ❤
Jai NTR
Vijay thalapathy plus Anirudh goosebumps🎉🎉🎉
💥
Model bro
NTR Anna Devara మూవీ తో రాజమౌలి Sir ట్రాక్ రికార్డ్ నీ బ్రేక్ చేస్తాడు అనేవాళ్ళు ఒక లైక్ చెయ్యండి ఫ్రెండ్స్ ✅👍💛✅
Game over cry more single expression fans spotted 😭😭😭😭@@santhoshuppathala
Rey ⚔️ @@santhoshuppathala
Come on tiger 🐯
Kastam
Bhai rajamouli track anedi ntr tho start ayyindhi adhi ntr thone mugusthundhi
వామ్మో.. వినే కొద్ది భయంకరంగా ఎక్కేస్తోంది..#fearSong
Anirudh x Jr ntr! Crazy combo
నేనొకదుర్గం నాదొక స్వర్గం
అనర్గళం అనితార సాధ్యం నామార్గం... Jai NTR...
దూకే ధైర్యమా జాగ్రత్త.... దేవర ముందు నువ్వెంత❤❤❤❤❤❤❤
Anirudh+Jr.Ntr = Pure goosebumps ❤️🔥
exams mundu best motivation 💥❤🔥 devara mundita sem exams enta
ఏ జన్మలో చేసుకున్న పుణ్యమొ ఈ జన్మకి నీ అభిమానులుగ పుట్టాం ❤❤❤
Anirudh bgm goosebumps ❤❤
Anirudh bgm goosebumps
దూకే ధైర్యమా జాగ్రత్త
దేవర ముంగిట నువ్వెంత 🔥HappyBirthdayNTR anna...🧡
Jai NTR 🔥
5'9
Happy birthday Jr NTR 🎉
అలలయే ఎరుపు నీళ్ళే...ఆ కాళ్ళను కడిగెరా! 🎵
ప్రళయమై అతడి రాకే...దడ దడ దడ దండోరా! 🎵
Jai NTR 💥🔥
Anirudh is next-level musician in the world, as a Singer, as a composer, as a superstar in the music industry.
లిరిక్స్ మాత్రం వేరే లెవెల్ అన్నయ్య స్టామినా ఏంటో చెప్పే సాంగ్ ఇది జై ఎన్టీఆర్ 🔥🔥🔥🌊🌊🌊👌👌👌
Kekaaaaaaa❤
ఈ చిత్రం వల్ల మన తెలుగు సినిమా స్థాయి ఇంకా పెరగాలని తారక్ అన్న కూడా ఇంకో మెట్టు ఎదగాలని 1024 కోట్ల గ్రస్స్ రాబట్టాలని కోరుకుందాం జై తెలుగు ఇండస్ట్రీ
దూకే ధైర్యమా జాగ్రత్త
దేవర ముంగిట నువ్వుయంత
What a line🔥🔥🔥🔥🔥🔥🔥
Pilla na ...
ఏర్రీ ఎర్రి ఎర్రి ఎర్రి పుకూ పుకూ సాంగ్ జడ్డి పుకూ అనిరుధ్
Pichi pu..........
@@aMclub11
Ha enti pilla na complete cheyii ra
Pilla na
@@sivareddyadena3198 writor ni bro lyrics bgm bogola 🥺😢
అన్ని రసాలు కలిగిన పరిపూర్ణామైన.. అద్భుతమైన మహా నటుడు one and onley ఎన్టీఆర్ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥ఈ పాట డాన్స్ కోసం. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ కోసం.. ఫైట్స్ కోసం ..అనిరుద్ bgms కోసం నేను సినిమాను 5టైమ్స్ చూసాను 🤗🤗🤗🤗
ప్రభాస్ వీరాభిమాని గా చెపుతున్న మూవీ సూపర్ హిట్ పక్క జై🎉 NTR🎉 జై ❤ప్రభాస్ ❤
Ala kalisundali anna
Sampurnesh babu fan ga chepthunna movie superhit
K tq anna
Devara First single 🔥 NTR
An Anirudh Musical ❤
ఇది కేవలం ఆరంభంలో అధ్యాయం ఒకటి 1 మాత్రమే . ముగింపు సముద్రం లోతు అంత ఉంటుంది 👌
Seen many actors walk with style, but jrNTR is superb, the swag, the walk, screen presence cannot be artificially created, he just fills the whole screen... Love from Trivandrum🎉🎉🎉
Asalu e song mind lo nuchi povatamu ladhu 🥵🥵🥵🔥🔥🔥
Jailer copy paste
nijam
ఆ లాస్ట్ లో అన్న look ki goosebumps లేచాయి...... అన్నని చూస్తే ఆ ఆనందమే వేరు..... ❤❤❤❤❤❤
Same feel bro and same commented
Avunu bro vankara mukku bagundi😅
Yes❤❤
@@lottpeop sarle bro ma hero gurinchi nen feel ayyindhi cheppa ni opinion evaru adigaru ... Cheppu.
@@lottpeop
Vedu edho pedha puku ayinatu matladuthunavu ..
Ni face petu memu cheputhamu ra eriii ..............na dash
Devara mungita nuvventa🔥❤️🔥❤️🔥ani..take my heart
The energy I get from this song...Omg sooo gooddd❤❤❤❤❤❤
Huge applause for Anirudh . He literally turned the ocean to a Rock Concert!
దండం రా స్వామి నీకు 🙌🥵🔥🔥🔥🔥
తాతకు తగ్గ మనవడిగా తన నటనతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మా నందమూరి తారక రాముడు❤
💯❤❤❤
1:57 rocking
Yea
🔥🔥
N T R అన్న మూవీ దేవర బ్లాక్ బాస్టర్ అవ్వాలని కోరుకుంటూనం ఫ్రమ్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్
Never disappoint anirudh ❤❤❤
Devara movie blockbuster avvuddi
Ntr+ Anirudh=goosebumps❤ ❤💥
i am from jarkhand i dont know telugh but i enjoyed a lot this song and telugu songs
భయానికే వాడు అంటే భయం ... #JaiNTR ✊
#FearSong
సాంగ్ కోసం ఎంత మంది wait చేస్తున్నారు....
Finally😍😍😍👌🏻👌🏻👌🏻
దూకే ధైర్యమా జగ్రత్తా.. దేవర ముంగిట నువ్వెంత .. ❤🔥❤🔥
Hi macha
Aggre or Not...South industry without Aniruddha is Nothing
Anirudh voice in TAMIL + TELUGU + HINDI = 🔥🔥🔥
Boyccot Bollywood movie
@@chetansumaniya643That’s not bollywood movie dumboo
🤡🤡🤡@@chetansumaniya643
తెలుగు హీరో అందరి అభిమానులు తరపున Jr NTR కి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుతుంటున్న
PAVAN KALAYAN NO ONLY POLITICAL HERO THANKS VOTE FOR KOTAMI ALL STARS FANS
దేవర మౌనమే సవరణ లేని హెచ్చరికా
రగిలిన కోపమే మృత్యుకైనా ముచెమట ❤❤❤
❤❤
అంత లేదు వాడికి
ఎంతుందో చెప్పు వింటాం @@KMasthannaidu
Broo
@@KMasthannaidu Andhira Arripuka nachakapothe dhengay Avadu chudamannadu
Mannn... Why this is too addictive 😮😮😮
ఈ సినిమాతో NTR కి ఎవడు పొట్టి పడలేదు కొరటాల శివకి NTR annaya వాలా మంచిహిట్ వస్తంద్ది దేవర మరో రికార్డ్ సృష్టిస్తుంది కొరటాలకు ఒక మంచి విజయం వస్తుంది అన్నయ ఇంకా ఎన్నో విజయాలను చూస్తారు జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥
ఈ దేశం గర్వించదగ్గ అద్భుతమైన నటుడు మా అన్నయ్య
నేను మీ అభిమానిగా గర్వపడుతున్నాను అన్న ❤️❤️
sare sare... edaina manchipani chaesi garvapadu😅
Adenti mohan babu kada 😂😂
Super reply dude @@Akhil-zz3qg
Mohan babu feel avutadu ayya 😂😂😂
😂😂😂
One more masterpiece unlocked by anirudh 🗿
Yes bro
Yes 🗿
😅❤❤❤❤yes bro
Lyrics vinte songs ekkutai ye songs aina but ee songs vinte addict aipotaru DEVARA Ante mass anukunnara Ooora Masssssss
జై NTR 🌊🌊
జై దేవర 🌊🌊🌊⚓️⚓️⚓️⚓️
మాస్ 🌊🌊🌊🌊🌊🌊🌊🌊🌊
ఊర మాస్ 🌊🌊🌊🌊🌊🌊⚓️⚓️
ఈ సారి ధియేటర్స్ దద్ధరిల్లి పోతుంది 🔥🔥
11900
ఈ పాట వచ్చే మూడు రోజులు అవుతుంది ఈ పాట ఎప్పటికీ 25 సార్లు ఎన్నో ఎన్నిసార్లు విన్న బోర్ కొట్టలేదు సూపర్ ఎడిటింగ్ సాంగ్ సూపర్ సాంగ్🎉🎉
Pani patu ledhu ra neeku
దేవర మూవీ మంచి విజయాన్ని సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము jr. ఎన్టీఆర్ అన్నయ్య❤❤❤
From icon star Allu arjun fans❤❤❤
As a prabhas fan devara big hit kottalani korukuntunna❤
Iam big fan of pspk ..
Song next level....
DEVARA movie NTR anna ki big hit avvali ani korukuntuuu. -PawanKalyanfans
Mundhu meeru MLA ga gelavali Ani korukoo bro 😂😂😂😂
@@NagaRaj-kc1qd thappakunda bro eesari MLA authaadu jagan ki mogudu avuthaadu June 4th varaku wait chey...🤫
@@NagaRaj-kc1qd thappakunda bro eesari MLA authaadu jagan ki mogudu avuthaadu June 4th varaku wait chey..
@@NagaRaj-kc1qd MLA😂😂 Fire brand Pawan Kalyan gaaru
ప్రభాస్ అభిమానుల నుండీ దేవర సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుతున్నాము జై ప్రభాస్ ❤️✊ జై ఎన్టీఆర్ అన్న ❤️✊
Me Kalki block buster kavalani korukuntu NTR Anna fans
Ally arjun fans nunchi .. Advance happy birthday NTR Anna ❤️❤️❤️
Anna champestava née fan's ni nidra ravadam ledu enni sarlu chudali love you anna❤
తెలుగు సినిమా అభిమానిగా దేవర సూపర్ హిట్ కావాలని ఎన్టీఆర్ కి బ్లాక్బస్టర్ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ❤❤❤
Definitely Theater Screen Will Become Fired 🔥🔥🔥
Ani Rocked 💥💥💥
Tollywood Shocked 😳
In delhi Telugu audience ....will be fire 🔥🔥🔥🔥🔥...... iam ready with fire brigade 🚒🚒🚒🚒🚒
@@munnasharma4811 tarak anna akkada vunnadhi ha mathram vundadha that is a sample
❤😂
True bro 🔥🔥🔥.
A big telugu fan (sissy) of ani anna from hyd❤❤
It already rocked 🎉🎉❤❤❤
Paata ante idi rah❤
రెండు సాంగ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు🔥🔥🔥
💝💝💝జై ఎన్టీఆర్💝💝💝
Anirudh is going to rock the audio launch with this song 🔥🔥🔥🔥
th-cam.com/video/dn1ecqFK16Y/w-d-xo.htmlsi=uocFUEhpVfXW349E
Yes
Iragatistadu guarantee
😢🙃💥💯🤙🤙🤙🤙🤙🤙🌍🌎🤫
😢😢
Man of Blockbusters ✅
Devara Blockbuster Loading 🔥🔥🔥
HAPPY BIRTHDAY NTR ANNAYA❤
Jai NTR
Na new buds lo vintunna first song🚀
ధుకే ధైర్యమా జాగ్రత్త ...దేవర ముంగిట నువ్వెంత 🔥🔥🔥🔥
Tollywood THALAIVA... NTR Anna 🙏🙏💪
ఎన్టీఆర్ అభిమానిగా ఈసారి దేవర మూవీ బ్లాక్ బాస్టర్ కొట్టేది మనమే జై ఎన్టీఆర్