YV Subba reddy Before - After | TTD Chairman Video Leak | Mahaa News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • #TTD Chairman #YVSubba Reddy #Tirumala
    YV Subba reddy Before - After | TTD Chairman Video Leak | Mahaa News
    #MahaaNews #MahaaNewsLive #MahaaNewsTelugu
    Mahaa News Live | Latest Telugu News Live | Mahaa News Telugu
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on TH-cam For All The Latest News From India and Across The World.
    #MahaaNews #MahaaNewsLive #MahaaTeluguNews
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Video
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

ความคิดเห็น • 653

  • @appalaswamygorle632
    @appalaswamygorle632 2 ปีที่แล้ว +221

    వాడెవడో సొంత డబ్బుతో చేసుకునే సినిమా టికెట్స్ తగ్గిస్తారా, దేవుడి దర్శనానికి సంబంధించి రేట్స్ పెంచుతారా.. సూపర్

    • @RamuRamu-rq1xx
      @RamuRamu-rq1xx 2 ปีที่แล้ว +3

      TTD IS Y VS JAGGU OWN GOD.. sir .HE DO HIM SELF.....

    • @karanammadhavi1048
      @karanammadhavi1048 2 ปีที่แล้ว +4

      That is AP POLITICS

    • @chkvnaidu1655
      @chkvnaidu1655 2 ปีที่แล้ว

      Correct andhariki cherali

    • @mukundacreates4350
      @mukundacreates4350 2 ปีที่แล้ว +3

      బుద్ధి లేని వాళ్లు అండీ ఎం చస్తాం మన కర్మ దేవున్ని చూడటానికేమో 300 నుండి 20000 మరియూ 30000 రూపాయల టికెట్ 2/30 గంటల సినిమాకి 10 రూపాయల నుంచి70 రూపాయల ఛిగ్గు ఉండాలి కొద్దిగన్న 100 రోజులు కూడా ఆడుతుందో లేదో తెలియని సినిమా టికెట్ ధర తగ్గించి పేదలకు భారం ఉండకూడదు అంన్నారు మరి దేవుడి టికెట్స్ భారం ఎవరికో

    • @Veerendra_
      @Veerendra_ ปีที่แล้ว

      Why only mosques and churches are free? , But temples are under Govt. Under their control?

  • @parasuramganesh6246
    @parasuramganesh6246 2 ปีที่แล้ว +234

    అసలు దేవుడుని భక్తులకు దూరం చెయ్యడం ద్వారా ఇతర మతాలకు ఉపయోగపడే విధంగా చేస్తున్నారు. సినిమా టికెట్ రేట్లు తగ్గించి దైవ దర్శనం రేట్లు పెంచేసి సభ్య సమాజానికి మీరేమి సందేశం ఇస్తున్నారు సార్.
    దయచేసి హిందూ ధర్మాన్ని కాపాడండి. వ్యాపార పోకడలు రద్దు చెయ్యండి.

    • @dharanires4544
      @dharanires4544 2 ปีที่แล้ว +3

      Yeduru sandhu special

    • @sujathavenu6075
      @sujathavenu6075 2 ปีที่แล้ว +2

      Very good comment ttd doing pakka business with Lord Sri Venkateswara 1st off all vip darsan must ban and allove every one as near as God

    • @P9Ed3ts
      @P9Ed3ts 2 ปีที่แล้ว +2

      That was YSR plan now Jagan fulfilling

    • @Veerendra_
      @Veerendra_ ปีที่แล้ว

      Why only mosques and churches are free? , But temples are under Govt. Under their control?

  • @mandelavenkatarangarao306
    @mandelavenkatarangarao306 2 ปีที่แล้ว +52

    ఇది కేవలం హిందూ దేవుడు ను ఇతర మతాల దేవుడు ల కంటే very costly దేవుడు గా creat చేసే ప్రయత్నం మాత్రమే.
    హిందువుల మనోభావాలను కించ పరచటమే అనుకుంటున్నాను.

  • @teluguwarrior6647
    @teluguwarrior6647 2 ปีที่แล้ว +59

    ఇన్ని రోజులు జలగన్న వసూళ్లు కేవలం ఆంధ్రప్రదేశ్ వారే కట్టేవారు. ఇప్పుడు మొత్తం భారతదేశం కి తెలుస్తుంది.

  • @Paradesi_Prasad
    @Paradesi_Prasad 2 ปีที่แล้ว +137

    ఏం చేయాలో అర్థం కాలేదు 🤔, ఇలాంటి వారిని 🔥🔥🔥🔥

    • @sunilkumar-wn8qw
      @sunilkumar-wn8qw 2 ปีที่แล้ว

      Kasdu

    • @sunilkumar-wn8qw
      @sunilkumar-wn8qw 2 ปีที่แล้ว

      Akkada first video baga chudu ..Tanu annadi mla MP siparusalato vache vallaki penchali ani ...normal ga vrklen bakhulaki

    • @pandumarisetti1055
      @pandumarisetti1055 2 ปีที่แล้ว +6

      @@sunilkumar-wn8qw కలి నడకన వెళ్ళే భక్తులకు స్పెషల్ గా దర్శనం వుండేది ఇప్పుడు ఆది ఏమైంది

    • @indiantiger9852
      @indiantiger9852 2 ปีที่แล้ว +2

      @@sunilkumar-wn8qw oka Christian ki hindu దేవాలయంలో ఏం pikadaniki వచ్చాడు
      అసలు ఎవడు సుబ్బారెడ్డి

    • @Veerendra_
      @Veerendra_ ปีที่แล้ว

      Why only mosques and churches are free? , But temples are under Govt. Under their control?

  • @gvvsatyanarayana9976
    @gvvsatyanarayana9976 2 ปีที่แล้ว +152

    వీడు తిరుమల శ్రీవారి ఆలయం పవిత్రతను పాడుచేసుందుకు కంకణం కట్టుకున్నాడు హిందూ మతము పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవర్ట ఆపరేషన్ చేస్తుంది

  • @srinivasnerella287
    @srinivasnerella287 2 ปีที่แล้ว +43

    రావాలి జగన్.... రావాలి జగన్... అన్నారు కదా వచ్చాడు తన ప్రతాపం చూపిస్తున్నాడు మన తెలుగు రాష్ట్రని ఎడారి రాష్ట్రగా మారుస్తాడు ఇప్పటికై మేలుకోండి హిందు సోదరులరా 🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rpo2007
    @rpo2007 2 ปีที่แล้ว +92

    ఇటువంటి అత్యుత్సాహం ప్రదర్శించిన వారూ,స్వామివారి కొండలనే వేరొకరికి కట్టబెట్టేందుకు ప్రయాసపడినవారు, స్వామివారికి భక్తులను దూరంగా ఉంచాలని ఇటువంటి తింగరి చేష్టలు ప్రదర్శించిన... వారందరిలో commonగా ఒకటి ఉంది.గతంలో ప్రయాసపడిన వానికి చివరికి ఏమి దక్కిందో ఇప్పుడు తింగరి చేష్టలు ప్రదర్శించిన వానికీ అదే దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు.భక్తులందరికీ శ్రీవారి చెంత ఒకే క్వాలిటీ భోజనం లభించే చర్యలు తీసుకున్న నిర్ణయం చేసిన పాలకమండలికి-
    భక్తులందరికీ ఒకే రకమైన స్వామిదర్శనం/స్వామివారి సేవలు కల్పించాలనే సద్బుద్ధి ఎందుకు కలగదో?

    • @Veerendra_
      @Veerendra_ ปีที่แล้ว

      Why only mosques and churches are free? , But temples are under Govt. Under their control?

  • @shabbirbabug6213
    @shabbirbabug6213 2 ปีที่แล้ว +39

    అసలు ఇలా అన్యమతాల వారిని చైర్మన్ గా ఉంచడం తప్పు వీళ్ళకి ఏమి పని ఆ మహానుభావుడు సన్నిధి లో .

    • @vishnuvardhan2086
      @vishnuvardhan2086 2 ปีที่แล้ว +1

      Certificate lo hindu, bayata Christian
      Ilanti vallu ruling

  • @kolamallesh7800
    @kolamallesh7800 2 ปีที่แล้ว +32

    చర్చి లో శవారాధకులకు డబ్బులు ఇవ్వాలికదా.
    అందుకే మనల్ని దోస్తున్నారు.
    జాగో హిందూ జాగో

  • @g.c.krishnareddy5449
    @g.c.krishnareddy5449 2 ปีที่แล้ว +81

    ఎవరి చెవిలో పువ్వులు.సామాన్య భక్తులను సేవలకు వేంకటేశ్వరునికి దూరం చేసే ద్రురుదేశం తప్ప, ఇప్పటికి ఇప్పడు పెంచవలసిన అవసరం ఏమిటి ప్రతి సేవ అవసరమైన నీధిలు ఉన్నప్పుడు.పథకలకు డబ్బులు లెవా..ఓ హిందూ
    భక్తుడ ఇంకా ఎంత కాలం ఈ అమాయకత్వం వీడి ప్రశ్నించు లేక పోతే గుడి,గోవిందుడు .. గోవిందు గోవిందు.

    • @chandramohannaidu3248
      @chandramohannaidu3248 2 ปีที่แล้ว

      మీ రెడ్డి కదా ఈసారి కూడ వీళ్ళే రావాలి...

    • @rcv3208
      @rcv3208 2 ปีที่แล้ว +1

      @@chandramohannaidu3248 mee Naidu emi chesaru
      Andhra Pradesh doesn't belong to reddy and kamma CASTES only

    • @venkataramireddychandra1106
      @venkataramireddychandra1106 2 ปีที่แล้ว

      Christian CM bandhuvu kadaa inka ela chestaadu

  • @shivarao5167
    @shivarao5167 2 ปีที่แล้ว +88

    నిత్యం చర్చి కి పోయి ప్రార్థనలతో మునిగితేలే కన్వర్ట్ క్రిస్టియ.......వై వి సుబ్బారెడ్డి చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ..ఆ పదవి ఇచ్చిన వారికి దండాలు మేలుకో హిందూ మేలుకో

    • @naveenkumarsr7847
      @naveenkumarsr7847 2 ปีที่แล้ว

      He is christian?

    • @bskm5322
      @bskm5322 2 ปีที่แล้ว

      @@naveenkumarsr7847 hidden joe, may be

    • @tarakm1766
      @tarakm1766 2 ปีที่แล้ว

      Yes

    • @bobby0474
      @bobby0474 2 ปีที่แล้ว +1

      ప్రైమ్ 9 ఛానల్ లో సాయి గాడువీడు పరమ భక్తుడని స్టేట్మెంట్ ఇచ్చాడు నేను నిజమే అని నమ్మాను తరవాత తెలిసింది సాయి గాడు కూడా paytm బాచ్ అని

    • @statusworld2687
      @statusworld2687 ปีที่แล้ว +1

      Bro he is Christian?

  • @user-qr2bf3fp6w
    @user-qr2bf3fp6w 2 ปีที่แล้ว +34

    అసలు ఇలాంటివాళ్ళని టీటీడీ నుంచి వెలివెయ్యాలి.

  • @venkateswararaoadapa3891
    @venkateswararaoadapa3891 2 ปีที่แล้ว +34

    దేవుడి దర్శనం ఉచితంగా ఉండాలి దేవుడి చూడటానికి లంచం ఇ వాల

  • @lakshmivenkateswara9624
    @lakshmivenkateswara9624 2 ปีที่แล้ว +31

    రెకమెండేషన్ లెటర్లతో మీ ఆఫీసు కిటకిటలాడిపోతుంది కదా సార్..రెకమెండేషన్ లెటర్లు బంద్ చెయ్యండి..ఎందుకిస్తారు? అంటే మీరు సంపాదించుకోవడానికి ఇస్తారు లెటర్లు బ్రోకర్ల ద్వారా..

  • @singalurivrao6328
    @singalurivrao6328 2 ปีที่แล้ว +88

    రేటు పెంచితే ఎవరు మందు కొట్టారు
    రేటు పెంచితే ఎవరు గుడికి రారు
    వాళ్లకు కావలసింది జరుగుతది .🙏 రా మీ తెలివికి

  • @gbalaram9286
    @gbalaram9286 2 ปีที่แล้ว +32

    వీడు హిందువు కాదు కోవర్ట్ క్రిస్టియన్ వెంకటేశ్వరస్వామి తొందరలోనే వీడికి తగిన షీచ్ఛ వేస్తాడు వకడు గాలిలో కలసి పోయాడు ఇంకొకడిని పాతాళనికి తొక్కుతాడు రాఛససహారం జరుగుతుంది 🏹👺👺🏹🏹

  • @sreeramamurthygode19
    @sreeramamurthygode19 2 ปีที่แล้ว +32

    భక్తులను బాథ పేడితే భగవంతుని బాధపెట్టినట్లే
    పుట్టగతులు ఉండవు chirman

  • @akanasatyanarayana5950
    @akanasatyanarayana5950 2 ปีที่แล้ว +21

    విడమ్మా మొగుడు సొమ్ములు ఎం పోతుంది పెంచెయ్యి అంటున్నాడు సిగ్గు లేకుండా

  • @srirangamvenkatajogipantul1984
    @srirangamvenkatajogipantul1984 2 ปีที่แล้ว +22

    ఏవి పెంచినా ఎలా పెంచినా ఏకపక్ష నిర్ణం కూడదు
    ఒక అధ్యయనం ఉండాలి తర్వాత పెంచాలి

  • @kiranthota4453
    @kiranthota4453 2 ปีที่แล้ว +53

    Room rent increases 500 to 1000
    Laddu cost increased 25 to 50
    Now increasing for vip after few dayes same price for all pilgrims
    Some people will sell normal tickets
    For more price by showing VIP tickets price
    This is nutting but getting Hinduism
    Down
    Govind govind
    Ome namo venkatesa

  • @srinivas3146
    @srinivas3146 2 ปีที่แล้ว +14

    ఆ భగవంతుని దర్శించుకోవడాన్ని కూడా, వ్యాపారం చేసిన, ఈ ప్రభుత్వాన్ని చూస్తుంటే... దీపం వుండగానే ఇల్లు చక్క పెట్టుకున్నట్లుంది...

  • @punyakotikumarpunyakotikum4169
    @punyakotikumarpunyakotikum4169 2 ปีที่แล้ว +17

    కొండ పైకి వెళ్లి కిందకొచ్చే పాటికి కట్ డ్రాయర్ కూడ లాగేసు కుంటారేమో

  • @mraj7235
    @mraj7235 2 ปีที่แล้ว +53

    తిరుమల తిరుపతి దేవస్థానం వందల యేళ్ల చరిత్ర
    ఎంతో భక్తితో నడుస్తున్న అన్నీ కార్యక్రమాలు
    ఇప్పుడు ప్రక్షాళన చేసి ఒక కొత్త మార్పు తీసుకొద్దాము

    • @tdparmy9679
      @tdparmy9679 2 ปีที่แล้ว

      @@-pravalika-zm6cs 🤣🤣🤣

  • @pawananand7742
    @pawananand7742 2 ปีที่แล้ว +12

    హిందువులు మేలుకోండి ఇలాంటి ప్రభుత్వం ని మార్చేయాలి

  • @k.np.lakshmirani5011
    @k.np.lakshmirani5011 2 ปีที่แล้ว +13

    ఈ సిఫార్సు లేఖలేంటో వీళ్ల ఆదాయాలేంటో ఆ గోవిందుడికే తెలయాలీ .గోవిందా ఆం. ప్ర .కాపాడితీరవలసిందే.

  • @tdparmy9679
    @tdparmy9679 2 ปีที่แล้ว +14

    జై పావురాల గుట్ట.....🚁🚁🚁🙏🙏🙏

  • @nagendrababu9836
    @nagendrababu9836 2 ปีที่แล้ว +6

    ఇలాంటి వాటి నుండి ప్రస్తుతం ఆ వెంకటేశ్వర స్వామియే కాపాడాలి.

  • @vinays8396
    @vinays8396 2 ปีที่แล้ว +11

    Thanks mahaa news channel 👏🙏

  • @bandasuresh5754
    @bandasuresh5754 2 ปีที่แล้ว +18

    వావ్ అద్భుతం.... హహహ లోకి... సూపర్....డూపర్......

  • @hemaraju5360
    @hemaraju5360 2 ปีที่แล้ว +16

    పేదవాడి కోసం తెలుగు సినిమా టికెట్ తగ్గించారు బాగుంది తిరుమల తిరుపతి దేవస్థానం అందరిదీ కొందరికి కాకూడదు చైర్మన్ నీ మార్చాలి

  • @gmanikanta7422
    @gmanikanta7422 2 ปีที่แล้ว +5

    సినిమా రేట్లు పెంచితే వచ్చేసిన లవడా నొప్పి మన చీ....ఎమ్ సర్ కి ఇప్పుడు కనబడటం లేదా... సామాన్యులకు దేవుడిని దూరం చేసే ఇలాంటి చెత్త నా కో... మహానుభావులందరికి నా...మో..స్కారం 😄😄🙏🙏🙏 దేవుడా నిన్ను నువ్వే రక్షించుకోవాలి

  • @yusaffnaikgaddam
    @yusaffnaikgaddam 2 ปีที่แล้ว +13

    All are culprits 🙏
    God has to punish all these culprits 🙏

    • @agullasrinivas7054
      @agullasrinivas7054 2 ปีที่แล้ว +2

      నీలాంటి వాడు టిటిడి చైర్మన్ ఉంటే ఆ వెంకటేశ్వరస్వామి తగిన బుద్ధి చెపుతాడు నీకు రోజులు దగ్గర పడ్డాయి సామాన్య భక్తులు గుడికి రాకుండా చేస్తూ ఉన్నావు సినిమా టికెట్లు తగ్గుతాయి వెంకటేశ్వరస్వామి టికెట్లు పెంచుతావు
      వై వి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్ అవ్వడం దౌర్భాగ్యం ఛీ ఛీ ఛీ

  • @jayaramkolla8396
    @jayaramkolla8396 2 ปีที่แล้ว +11

    Christian party rule cheste elane untadi

  • @venkataraonekkanti8690
    @venkataraonekkanti8690 2 ปีที่แล้ว +5

    దేవుడి మీద పెత్తనం ప్రజల మీద భారం ఇది అత్యంత ఘోరం హిందూ దేవాలయాల డబ్బులు అన్యాక్రాంతం చేస్తూ పనికిరాని వాళ్లకి జీతాలు ఇస్తూ ప్రజలని భక్తులనే అవమానపరచడం ఇది ఎంతవరకు సమంజసం ఒక చట్టం కావాలి తిరుపతి కర్తల వ్యవహారం రాలే విధానం ప్రజల నుండి ఎన్నుకోబడ్డ డాలి

    • @BHASKAR-td3vb
      @BHASKAR-td3vb 2 ปีที่แล้ว +1

      నాకు తెలిసిన వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రైస్తవ పార్టీ హిందువులని క్రైస్తవ మతంగా చేయాలంటే ఇలాంటి ఆలోచనలు హిందువుల మీద రుద్దితే భయంతో గుడికి దర్శనం ఎవరు రారని మంచి ట్రైనింగ్ అయ్యి దేవాలయంలో పెడుతున్నారు హిందువుగా నుండి వెంకటేశ్వరస్వామి నుండి విడదీస్తున్నారు రాబోయే రోజులు తిరుమల అంటేనే భయమేస్తుంది

  • @bhaskarsreeram2051
    @bhaskarsreeram2051 2 ปีที่แล้ว +1

    నీవే స్వయంగా రికమెండేషన్ మీద వచ్చావు. ఇప్పుడు రెకమండేషన్ మీద రావద్దు అని నీతులను చెబుతున్నావు.

  • @Prince27519
    @Prince27519 2 ปีที่แล้ว +3

    పాపం జగన్ మేనమామకి మతి భ్రమించినట్టుంది🤣🤣🤣

  • @madhusudhanraomunnuru4186
    @madhusudhanraomunnuru4186 2 ปีที่แล้ว +6

    It's very unfortunate.if the ttd reduce recommendation letters pls fix yearly quota to the honorable members.Don't hike all rates which is affected to common people.

  • @rajeshkota2583
    @rajeshkota2583 2 ปีที่แล้ว +20

    Looks may he forgot about his role and where is he......as per script his performance is extraordinary.....god bless all for good days...... Jai Amaravati...... Jai Hind 🙏

  • @babuvenu1
    @babuvenu1 2 ปีที่แล้ว +15

    Kanakamu simhasamuna sunakamu!! One guy is saying “increase to 10000”!! Super raa meeru! vedhavalu andaru okachote vunnaru!!

  • @BHASKAR-td3vb
    @BHASKAR-td3vb 2 ปีที่แล้ว +1

    శ్రీ శ్రీ శ్రీ సుబ్బారెడ్డి గారు నా పేరు పొనగంటి భాస్కర్ నేను వెంకన్న స్వామి దర్శనానికి ఎన్నోసార్లు వచ్చినాను ఒక్కసారి కూడా సుప్రభాత సేవ అభిషేకం ఏకాంత సేవ పాల్గొనలేదు నా వయసు 12 సంవత్సరాలు ఉండే ఎప్పుడు 9:00 ఇకపోతే ఏకాంత సేవ డైరెక్టర్ చూసేవాణ్ణి ఆరోజు ఏ డబ్బు ఏ టికెట్ అడగలేదు ఆరోజు భక్తితో మేము గుడికి వచ్చాము ఈ రోజు తిరుమల గుడి కి రావాలి మాకు భయంగా ఉంది హోటల్ పోవాలంటే భయంగా ఉంది గుడికి పోవాలన్నా భయంగా ఉంది తిరుమలకి పేరు చెప్తేనే భయమేస్తుంది దర్శనం టికెట్లు దోపిడి హోటల్ పోవాలంటే దోపిడి రూము పోవాలంటే వి దోపిడి ఇలా చూస్తే భయమేస్తుంది

  • @chandrasekhar-gh3yc
    @chandrasekhar-gh3yc 2 ปีที่แล้ว +1

    ఓడియామ్మ నిన్ను ఎవడే తిరుపతిలో పెట్టాడు

  • @msyamson6613
    @msyamson6613 2 ปีที่แล้ว +14

    Next election ki 5000 evvali kadaa adhi matter

    • @RameshKumar-jy2uj
      @RameshKumar-jy2uj 2 ปีที่แล้ว

      Thanks mahaa news Channel🙏🙏🙏🙏🕉👍

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 2 ปีที่แล้ว +4

    తిరుమల శ్రీవారికి సామాన్యులను దూరంచేస్తి మతమార్పిడులు చేసుకోవచ్చు అందుకే రేట్స్ పెంచడం

  • @nandu5291
    @nandu5291 2 ปีที่แล้ว +7

    its a clear instruction that for common man also there will be hike in the ticket prices

  • @bobbilinageswararao3599
    @bobbilinageswararao3599 2 ปีที่แล้ว

    అసలు సిఫార్సులే రద్దు చేయవచ్చును కదా అప్పుడు భక్తులు అందరికీ సమానంగా దైవ దర్శనం అవుతుంది కదా

  • @127n59
    @127n59 2 ปีที่แล้ว +1

    తేడా జరిగిందో కేరాఫ్ అడ్డ్రస్ YSR దగ్గరకే పంపిస్తాడు ఆ శ్రీనివాసుడు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @padmajasiripuram3996
    @padmajasiripuram3996 2 ปีที่แล้ว +3

    హిందూ బంధువులారా ! ఇప్పటికైనా మేల్కొని ఈ అరాచకం ఆపండి

  • @padmajasiripuram3996
    @padmajasiripuram3996 2 ปีที่แล้ว +6

    Tondara ga ee ycp ni dincheyyali,, lekapote marenno anardaalu chudaalsodtundi

  • @narsimhulub3416
    @narsimhulub3416 2 ปีที่แล้ว +1

    మీ అబ్బ సొమ్మనుకున్నారా రా!మీ ఇష్టమొచ్చినట్లు రేట్లు పెంచడానికి!

  • @krishnamurthy3653
    @krishnamurthy3653 2 ปีที่แล้ว

    సామాన్యులకు online లో seva tickets దొరకడంలేదు రెడ్డిగారు

  • @venkyrao5486
    @venkyrao5486 2 ปีที่แล้ว

    తిరుపతి పవిత్రతను కాపాడేందుకు ప్రజలే బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తన్నాను

  • @srinivvasrao
    @srinivvasrao 2 ปีที่แล้ว +5

    ఎవరు చేసిన కర్మలకు వారే బాధ్యులు.... జై శ్రీ రామ్...
    అతి తొందరలోనే వాటి పలితాలును మనం చూస్తాము... ఏడు కొండలు స్వామి వారివి కాదు అన్నవారు ఏ మయ్యారో మనం కళ్ళారా చూశాము.... నమో వేంకటేశాయ......

  • @avrsastryphones6081
    @avrsastryphones6081 2 ปีที่แล้ว

    సిఫార్సుల పేరుతో వచ్చిన వారికే ఈవిధంగా మొత్తము కేటాయించి, సామాన్య భక్తులకు దర్శనం లేకుండా చేసే ప్రయత్నం ఇది..

  • @ALL_ROUNDeR107
    @ALL_ROUNDeR107 2 ปีที่แล้ว +5

    బుద్ది మరియు మా దేవుడు నీ ఎలా వాడుకోవాలి అని కంకణం కట్టుకున్నారు అన్న విషయంపై జనాలకి క్లారిటీ వచ్చింది

  • @Punarvasu1955
    @Punarvasu1955 2 ปีที่แล้ว

    రికామెండషన్ పైన ప్రత్యేక దర్శనం కింద అన్ని సేవలు కలిపి నెలకు 500 లిమిట్ కోటా ఏర్పాటు చెయ్యండి. ధరలు పెంచనవుసరం ఉండదు.

  • @venkataprasad9253
    @venkataprasad9253 2 ปีที่แล้ว

    మార్పింగ్ మరియు ఏడిట్ చేసిన వీడియో లకు దిగజారిన పచ్చ మీడియ MAHA NEWS

  • @ramreddynagendla8040
    @ramreddynagendla8040 2 ปีที่แล้ว

    హత్యలు ఆర్థిక నేరాలు చేసే వారికి అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది

  • @dramarnath99
    @dramarnath99 2 ปีที่แล้ว

    చిత్తశుద్ధి ఉంటే సామాన్య భక్తులకు సేవ టికెట్ కోటా ముందే పెంచండి. సిఫార్సు కోటా కు హేతుబద్ధంగా ఆలోచించండి. ఇలా చేస్తే అభాసుపాలు అవ్వడం తథ్యం.

  • @murali2801
    @murali2801 2 ปีที่แล้ว

    హిందూ ఆలయంలో ప్రభుత్వ పెత్తనం ఏంటి? ఫ్రీ హిందూ టెంపుల్.

  • @suryabandarupalli9
    @suryabandarupalli9 2 ปีที่แล้ว

    అయ్యా , జగన్‌ గారు కూడా మందు విషయంలో ఇలానే చాలా కధలు చెప్పారు సార్‌. 🙏🙏🙏🙏

  • @Balu.Global
    @Balu.Global 2 ปีที่แล้ว

    పెంచాల్సిన అవసరం ఏముంది, ఎవరి కోసం పెంచుతున్నారు, అసలే ఇబ్బంది పడుతున్న భక్తులు అంతకన్నా పెంచి ఏం చేస్తావ్, భక్తులు రాకుండా చేస్తున్నారు, ధర్మ దర్శనాలు మాత్రమే పెట్టండి.

  • @RameshS-cd8ld
    @RameshS-cd8ld 2 ปีที่แล้ว +2

    అన్ని అబద్ధాలు చెప్పడం
    సుబ్బయ్య నీకు బుద్ధి శరం సిగ్గు ఉండలి

  • @vhk4802
    @vhk4802 2 ปีที่แล้ว +8

    Rates penchite consumption thagginchestaaru..
    Simple policy

  • @mylittleprincess2043
    @mylittleprincess2043 2 ปีที่แล้ว

    సిగ్గు పడకుండా ఉండలేక పోయాను చెత్త నిర్ణయాలకు

  • @muralikrishnasribhashyam6740
    @muralikrishnasribhashyam6740 2 ปีที่แล้ว

    మద్యపానం నిషేధం విదిస్తామని రేట్లు పెంచి ఇలాంటి కబుర్లే చెప్పారు. అది ఎంత వరకు ఫలితాలను ఇచ్చిందో చూస్తూనే ఉన్నాం. వీళ్ళకి అధికారం ఇవ్వడమే పెద్ద తప్పు.

  • @madhavgollakota4601
    @madhavgollakota4601 2 ปีที่แล้ว

    పూర్వం గారడీ మాయలు పొట్ట కూటి కోసం చేసే వారిని చూశాం కానీ వీరిది వారిని మించిపోయి ప్రపంచం నివ్వెరపోయేలా చేయడం చాలా చాలా సంతోషం

  • @suneelguthula4926
    @suneelguthula4926 2 ปีที่แล้ว

    సుబ్బారెడ్డి అన్న కావాలంటే నువ్వు కూడా వెనక నుండి గట్టిగా పట్టుకొ.. కానీ సేవలు మాత్రం పెంచద్దు..🙏

  • @leelasrinivas6540
    @leelasrinivas6540 2 ปีที่แล้ว

    తిరుమల ఎవరిది వీళ్ళు ఎవరు తిరుమల లో అందరూ సేవకులే..

  • @chnaidu
    @chnaidu 2 ปีที่แล้ว

    తాగేసే వచ్చాడా..జనాలు తాగెసే ఓటే వేశారు

  • @SuryaPrakash-tq9zz
    @SuryaPrakash-tq9zz 2 ปีที่แล้ว

    పిచ్చి భక్తులు ఎంత అయినా ఇస్తారు. అనే ఆలోచన వున్న ,,,వెంకన్న పై భక్తి లేని వ్యక్తి. వుంటే ఇలా వుండ కూడదు.

  • @ilakshmanarao491
    @ilakshmanarao491 2 ปีที่แล้ว +1

    సుబ్బారెడ్డి గారు మీరు ఆలోCహించండి సార్ మీ పాస్టర్లు చెప్పింది చెప్పడం కాదు

  • @anandmamidipaka2036
    @anandmamidipaka2036 2 ปีที่แล้ว

    తిరుమల కొండలను ఇక ఆ వేంకటేశ్వర స్వామే కాపాడుకోవాలి................

  • @t.vijaykumar
    @t.vijaykumar 2 ปีที่แล้ว

    Great job mahaa news Channel

  • @baireddyvenkatramireddy9704
    @baireddyvenkatramireddy9704 2 ปีที่แล้ว

    సామాన్య భక్తులుకు అర్జీత సేవల? ఎక్కడ దొరుకుతున్నాయి sir

  • @స్వరథునిటెలివిజన్

    సిగ్గూ ఎగ్గూ లేకుండా హిందువులు మలుకొంది

  • @pesalamastanrao5586
    @pesalamastanrao5586 2 ปีที่แล้ว

    You are great Subba Reddy Garu.

  • @guruprasadmolaka5711
    @guruprasadmolaka5711 2 ปีที่แล้ว

    ఒక్కోటికెట్ ప్రతీది లక్ష చయ్యి భక్తులు రాకుండా చెయ్యి.

  • @ramchandramgunda574
    @ramchandramgunda574 2 ปีที่แล้ว

    భగవంతుడి దర్శనాలను అమ్ముకొకంది.

  • @NagaLakshmi-hm6oz
    @NagaLakshmi-hm6oz 2 ปีที่แล้ว

    వీణ్ణి ఎవరురా పెట్టింది అంతలా రేట్స్ పెడితే సామాన్య మానవులు ఎలా వస్తారు

  • @ratnakarpatnana
    @ratnakarpatnana 2 ปีที่แล้ว

    ఇక్కడ మాటల్లో మార్పు ఏమి లేదు. రెండింటిలో ఒక్కటే చెప్పాడు
    నేను వైసీపీ అభిమానిని కాదు.... వాళ్ళని ఏమి వెనుక వేసుకుని రావడం లేదు.
    అక్కడ జరిగింది, మాట్లాడింది మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి...

  • @laxmansunka9939
    @laxmansunka9939 2 ปีที่แล้ว

    సిపార్స్ లు తగ్గితే మంచిది జై భారత్

  • @umamaheshsukamanchi
    @umamaheshsukamanchi 2 ปีที่แล้ว +2

    Why should we increase it?

  • @harikrishna2447
    @harikrishna2447 2 ปีที่แล้ว +5

    Vidu hindu kaadu

  • @murlicybercafe
    @murlicybercafe 2 ปีที่แล้ว

    అసలు దేవుడుని భక్తులకు దూరం చెయ్యడం ద్వారా ఇతర మతాలకు ఉపయోగపడే విధంగా చేస్తున్నారు

  • @manjunathreddy1109
    @manjunathreddy1109 2 ปีที่แล้ว +3

    Meeru Mee government Mee brathukulu AP prajala dhuradhrushtam, vote vesaaru kadha, Anubhavinchandi

  • @indiantiger9852
    @indiantiger9852 2 ปีที่แล้ว

    Cinema tickets తగ్గించి దేవాలయం టికెట్ రేట్ పెంచడం ఏంట్రా
    ఏపీ ప్రజలు ప్లీజ్ ఆలోచించండి
    నెక్స్ట్ జనసేన లేదా బీజేపీ కి గెలిపించండి

  • @MrManthasudhakar
    @MrManthasudhakar 2 ปีที่แล้ว

    బుర్ర తక్కువ వాదన అంటే ఇదే...... ధరలు పెంచినా.....సిఫార్సు లు వారు ఎంచక్కా వీళ్ళు చెప్పిన ధలలే ఇచ్చి మరీ దర్శనం చేసుకుంటారు.......

  • @rajumvv7811
    @rajumvv7811 2 ปีที่แล้ว +5

    Recommamdation letters ki vvip break tickets 500 vi 2000 chasi andaraku ivvavachhu gaa

    • @ramakrishna-uv7sc
      @ramakrishna-uv7sc 2 ปีที่แล้ว

      Sir
      Samanyabhaktulu kuda recommended letter to vastaru endukante suprabhatam seva online lo dorakadu kabatti recommend letter pedavaru kuda teesuku vastaru chairman garu varu ela pay chestaru sir anta dabbu idena meeru Pedavadki iche kanuka
      Aha super sir

  • @anilkumarpaluru3863
    @anilkumarpaluru3863 7 หลายเดือนก่อน

    మీ తాత గారు కట్టించినారా దేవస్థానంను మీ ఇష్టం ప్రకారం చేస్తే ఎలా

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 ปีที่แล้ว

    భక్తుడికి దేవుని దర్శనం తాను చెల్లించుకోవాల్సి అనుకునే విషయాలని ఇలా వేలం పాటల మార్చేసిన ( ఈ నీ,,,,,,)🤔😷

  • @t.vijaykumar
    @t.vijaykumar 2 ปีที่แล้ว

    First of all kick him out of TTD immediately .

  • @venkatreddy6446
    @venkatreddy6446 2 ปีที่แล้ว

    వెంకన్నా స్వామీ జోలికి వెళ్లకూడదు

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 2 หลายเดือนก่อน

    ఈ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చాలా నీచుడు తిరుమల పవిత్ర క్షేత్రమైన తిరుమలను బ్రష్టు పట్టించేదానికి తయారైనాడు నీ ఇష్టం వచ్చినట్టు రేటు పెంచుతావా. ఇప్పుడు నీకు పదవి పోయింది నీ పొగరు అనిగింది దేవుడు పెడతాడు నీకు ఎప్పుడు ఒకసారి చెక్కు

  • @varadaramanjulu2581
    @varadaramanjulu2581 2 ปีที่แล้ว

    శ్రీ వారి ప్రసాదం నువ్వైనా తింటున్నావా... లేక Oil రాసుకుంటున్నావా... గాడిద చేసే పని, కుక్క చేసే పని ఏటికి అవే చేసుకోవాలి... ఇలాంటి పదవులకు రాజకీపార్టీల కు ఏం సంభందం రా సామే... గుడిలో ని ప్రధాన అర్చకులకు మాత్రమే ఇవ్వాలి ఇలాంటి పదవులు

  • @narayanamurthy435
    @narayanamurthy435 2 ปีที่แล้ว

    మీరు ధర్మకర్తల మండలినా లేక వ్యాపార మండలా

  • @venugopalraju1190
    @venugopalraju1190 2 ปีที่แล้ว

    Recommendation టికెట్లు ఎన్ని సార్,ప్రజలకు అమ్మే టికెట్లు ఎన్ని సార్.టి.టి.డి ఆసుపత్రుల వద్ద రైల్ వే స్టేషన్ లో లాగా కూ ల్ మినరల్ వాటర్ పెట్టి ఆడేదరకు అమ్మడి. ఆసుపత్రి సిబ్బంది సకాలంలో డ్యూటీ కి వెళ్ళటానికి బస్ లు పెట్టండి.అన్నిటి తో పాటు సౌకర్యాలగురించి కూడా ఓసారి.ఇచ్చే జీతాలు ఆటోలకు,పెట్రోల్ కు,ఇళ్ల బాదుగాలకే సరిపోతావుంది. మెస్త్రీలు మేలు రోజుకు వెయ్యి పైనే ఆదాయం,ఉద్యోగానికి 300 నుండీ 500 వరకే.కొంచెం ఆలోచించండి.

  • @adarigiri8036
    @adarigiri8036 2 ปีที่แล้ว

    Jafa garu bagana replay echaru

  • @teluguwarrior6647
    @teluguwarrior6647 2 ปีที่แล้ว

    మక్కా కి ఉచితముగా పంపుతారు, జెరూసలేం కి ఉచితముగా పంపుతారు
    కాని తిరుమల కి మాత్రమే రెండు వేలు చెయ్యి పది వేలు చెయ్యి నీ యవ్వ ఏమనుకుంటున్నార్రా తిరుమల అంటే నువ్వు నీ కొడుకు.
    నీకు కూడా దగ్గర్లో గుండె పోటు వచ్చేలా ఉంది జాగ్రత్త.

  • @dhanukondaramanjaneyulu8464
    @dhanukondaramanjaneyulu8464 2 ปีที่แล้ว

    Y v subbareddy & కో TTD కి చాలా ద్రోహ o చేసారు. ఈ పాపికి నరకమే.