చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా Chevulu unnaya - Sunday school action song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ม.ค. 2025
  • చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా? (2)
    first వినాలి next నమ్మాలి (2)
    చెవులు ఉంటే తప్పక నీవు వినాలి (2)
    చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా (2)
    విను ఇదే ఆఫర్ వినకపోతే డెంజర్!
    యేసు మాట వింటే నీవు బతుకుతావు
    యేసు మాట వింటే నీవు బతుకుతావు..
    చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా? (2)
    1.సాతాను మాటలా? దేవుని మాటలా?
    ఏది వింటావు? ఏది చేస్తావు ?
    కాకి విన్నది - చేప విన్నది
    గాడిద విన్నది - సృష్ఠి విన్నది (2)
    యేసయ్య విన్నడు ప్రాణం పెట్టాడు
    వింటేనే రక్షణ యేసు కర్పణ... ||చెవులు||
    2. friends మాటలా? parents మాటలా?
    ఏది వింటావు? ఏది చేస్తావు?
    భూతు మాటలా సినిమా పాటలా
    వద్దు బాబోయ్ దురద చెవులు (2)
    దేవుని మాటలు వినే చెవులు ఉండాలని
    బైబిల్లో మన కోసమే వ్రాయబడినది... ||చెవులు||
    #kidsbiblemeet #kidsbiblelessons #sundayschool #teluguchristian

ความคิดเห็น •