కుటుంబంలో ఉన్న చిన్న చిన్న లోపాలను సరిచేసుకొని జీవితంలో మసలుకోవలసిన అద్భుతమైన వర్తమనాన్ని అందించినందుకు మీకు కృతజ్ఞతలు అన్నయ్య దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్🙏🙏🙏
అన్నయ్య మీకు నా వందనాలు మీరు చెప్పింది నిజమే భర్తలు అలాగే చేసౖరు మీరు చెప్పిన మాట అక్షరాలా నిజం praise the Lord 🙏Annayya God bless you for everything to you Annayya 👌👌👌👌
ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నీ మీద నాకు చాలా ప్రేమ కలిగింది పెళ్లయ్యాక బాగా చూసుకోవాలి అని అనుకున్నాను. కానీ నీ అతి ప్రేమ వల్ల మ్యారేజ్ ముందు ఉన్నంత ప్రేమ నాకు నీ మీద లేదు అని నా భర్త నాతో అన్నారు అన్నయ్య. నా కంటూ ఎవరు లేరు అన్నయ్య . దేవుని తరువాత నా భర్త ఏ సర్వస్వంగా బ్రతుకుతున్నాను. అన్నయ్య తనని చాలా ప్రేమగా చూసుకుంటాను. తన హ్యాపీనెస్ కోసమే ఏదైనా చెయ్యాలి అనుకుంటాను. నేను ఏం చేసినా నా భర్త ప్రేమను పొందలేక పోయాను. చాలా బాధగా ఉంది. అన్నయ్య నా గురించి ప్రార్థన చేయండి😢
Sis prise the lord okkati kachinthanga cheppagalanu e lokam lo devudi prema tappa avaru pranam poyanthaga praeminchaleru ede nijammu dayasesi lokapremala kosam time vestu chesukovaddu devudu praemakosam vetakandi valu tappakunda maripotaaru
ఫస్ట్ మీరు చాలా తప్పు చేస్తున్నారు... భర్త మీద ప్రేమ ఉండాలి. కానీ మరి అంత ప్రేమ పనికిరాదు.. అతిగా ఉన్నది ఎం అయినా ప్రమాదమే.. అది దేవుని పట్ట ఉండలి.. మీకు ఉంటే మీరు చూపించండి..తిరిగి మీ భర్త నుండి పొందాలి అనుకోవడం తప్పు.. ఏది ఏమి అయినా మీరు దేవుని కి దగ్గర గా లేరు అని అర్ధం అవ్వుతుంది.. ఇప్పటికి అయినా దేవుని తో దగ్గర అవ్వండి.. దేవుని ని అడగండి.. నా భర్త పట్టల ప్రేమ ఉండలి కానీ అతిగా వద్దు అని ప్రార్ధన చేయండి.. దేవుడు మీకు సహాయం చేయును కాక
ఒకరిని ఎక్కవగా ఎవరైనా అనుమానిస్తే.. అలా అనుమానిస్తున్న ఆ వ్యక్తి.. ఎవరినైతే అనుమానిస్తుందో వారిని ఎక్కువగా ప్రేమిస్తుందని అర్థం.. తన జీవితంలో నుండి ఎక్కడా దూరమైపోతారో అని భయం అంతే.. అలా జరుగుతుందని అనుమానింప బడుతున్న వారికి తెలిసినప్పుడు.. తనకు నమ్మకాన్ని పెంచడం కోసం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలుకుతూన్నాను... వారిలో వున్న భయన్ని తోలగించినప్పుడే,, వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి.. అనేకులకు మాదిరిగా నిలుస్తారు.. మన ప్రభువైన క్రీస్తుయేసు వారు చేసిందే అదే కాదా.. తన శిష్యులకు వున్న అనుమానలు ఎప్పుడూ తోలగించారో,, అప్పుడే వారు పరిపూర్ణత కలిగి జీవించారు.. ప్రభువుకు మహిమ కలుగునుగాక.. ఆమేన్
@@Havilahbhanu మీరూ అనుకున్నట్లు జరగడం చాలా తక్కువగా ఉంటుంది.. జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు,, తమను ప్రేమించే వారు దొరికితే లేక తాము ప్రేమించేవారు దొరికిన వదులుకోవలని అనుకోరు... దాని కోసం చనిపోయిన పర్వలేదు కానీ,, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని కోల్పోపోకుడదు అనే నిర్ణయానికి కట్టుబడి వుంటారు.. ఒక్కొక్క సారి వారి జీవితంలో ఇంక ఎవరైనా వస్తే చంపేస్తారు కూడా.. ఒకసారి జైలులో ఉంటున్న ఖైదిలను అడగండి.. అలా తప్పు చేసి చాలా మంది శిక్షలు అనుభవిస్తున్నారు.. తప్పు చేసేవారు మాత్రమే అనుమానిస్తారా.. అలాగైతే తప్పు చేయనివారు ఎవరున్నరు.. బైబిల్ అందుకు సాక్ష్యం చెబుతుందిగా. . అందరూ పాపం చేసి దేవుడనుగ్రహించిన మహిమను పొందలేదు.. అందుకే క్రీస్తుయేసును రక్షణగా మనకు దయచేసేను అని.. అయితే ప్రతిదానికి మూలం వుంటుంది.. అనుమానానికి మూలమే నమ్మకం లేకపోవడం ,, ఎప్పుడైతే నమ్మకం కలుగుతుందో అప్పుడే అనుమానం చనిపోతుంది.. అందుకు సాక్ష్యం తోమా గారి గురించి వ్రాయబడిన మాటలు,, ఆయన కూడా క్రీస్తు సజీవుడై యున్నాడని విన్నప్పుడు నమ్మకం లేదు కాబట్టే అనుమానించి,, నేను ఆయనను తాకి, గాయలపై వేలు పెట్టి అప్పుడు నమ్ముతానని అన్న మాటలు చదివి తెలుసుకోన్నాం.. క్రీస్తుయేసు ప్రభువు అక్కడ నమ్మకాన్ని ఇచ్చినప్పుడే ,, అతనిలోని అనుమానం చనిపోయింది,, అలా కాకుండా ప్రభువు అతనికి కనిపించకపోయిన,, తనను తాను తోమాగారికి నిరుపించకపోయి వుంటే,, క్రీస్తుయేసు తిరిగి లేచిన విషయం నమ్మక అదే అనుమానంలో వుండేవారు,, ప్రభువు మనకు చూపిన మార్గంలో,, మనం కూడా చేయవలసింది అదే అనుమానించే వారికి నమ్మకాన్ని ఇవ్వడం,, ఇంకా అధికంగా ప్రేమించడం అలా చేసినప్పుడే ఆత్మీయతలో ఒకరిని ప్రభువు నామమును బట్టి రక్షింపగలము.. మీరన్నట్లు అనుమానం జబ్బే... నమ్మకాన్ని ఇవ్వడమే దానికి మందు..
@@alliswell3032 అవును నిజమే...ప్రేమ అసలు ఏలా పుడుతుంది ఒకసారి ఆలోచించండి.. ప్రేమ పుట్టక ముందు చాలా ఉంటుంది.. వాటి అన్నింటినీ మొదట నమ్మకంతోనే గెలవాలి... ఎప్పుడైతే నమ్మకం వస్తుందో , అప్పుడే ప్రేమ అనేది పుడుతుంది.. ప్రేమ అన్నింటినీ గెలవాగలిగే సామర్థ్యాన్ని కలిగివుంది.. ప్రేమ ఉత్తిగనే కలుగదు కదా సోదర... లేదు అనుకుంటే ,, క్రీస్తు శిష్యులు కూడా నేను ప్రభువును అనగానే ప్రేమించాలి .. అలా ఒక్కరైనా ప్రేమించారా.. మీరే చెప్పండి... ఇది పరిశుద్ధ గ్రంథమంతటిని నేను పరిశీలించి తెలుసుకోన్నది... అలా ఎవరైనా ప్రభువును ఒక్కసారిగా ప్రేమించి వుంటే అదే నిజామైన విశ్వాసం.. నిజమైన విశ్వాసమే , నిజమైన నీతి ..అలా ఎవరు లేదు కనుకనే .. ప్రభువు నీతిమంతుడు లేడు , ఒక్కడు లేడు అన్నారు కదా.. క్రీస్తుమాట కాదని నేను వేరే సమాధానం చెప్పలేను
Thank you so much anna mi massage chala chala ఆశీర్వాద ఫలం గా వుంది నేను కొత్తగా మి మెసేజెస్ వింటున మీకు మా ధన్యవాదాలు ప్లేజ్ ప్రేయేర్ ఫర్ మై ఫ్యామిలీ అన్న
అన్నయ్య. నేను. ఒక్క అమ్మాయి నీ. ప్రేమించ అన్నయ్య. అమ్మాయి. ఎరేవతో. రీలేసన్లో. ఉంది. అన్ని తేలిసీందీ. కానీ. తనని మరిచి పొలేపొతున్న. చచ్చి పొవలీ. అన్ని. ఉంది. నాకు. ధైర్యం ఉండాలి అంటే. ఏమీ చేయాలీ. అన్నయ్య.
Praise the lord అన్నయ్య 🙏🙏అప్లోడ్ చేసి నందుకు చాలా చాలా కృతజ్ఞతలు అన్న ఫుల్ మెస్సేజ్ అప్లోడ్ చెయ్యండి అన్న ప్లీజ్... 🙏🙏🙏గృహ హింస పార్ట్ 2,3 కూడ అప్లోడ్ చెయ్యండి అన్న ప్లీజ్.... 🙏🙏🙏
@@PJamesOfficial Tq tq అన్న 🙏🙏 మేము వెళుతున్న సంఘాలో కూడా ఇటువంటి మెసేజ్ ఎవరు చెప్పరు అన్నా జేమ్స్ సార్ ద్వారా నేను ఎన్నో తెలుసుకుంటున్నాను అసలు నేను రక్షణ లోకి రావడానికి కారణం జేమ్స్ సారు సార్ చెబుతున్న వాక్యం వినే నేను రక్షణ తీసుకున్నా.. దేవుడు అంటే ఏమిటో దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అని నాకు చాలా అర్థమైంది అన్న tq 🙏🙏🙏
Nenu Kuda na husband gurinchi ma family dagara chala thakkuva chesi matldanu 😭😭😭😭🥺 but nenu eppudu adhram chesukunna eppudu ala matladakidadhu ani . Good massage chepparu Anna.....nannu marcharu....chala thanks Anna...devuniki Vandanau 🙏🙏🙏🙏🙏🥺😭😭😭😭
Praise the Lord anna Anna bayata situation kuda aalane unnaru Anna eroju morning nenu Vizag nunchi vizianagaram velle time Lo wife nee husband drop cesadu nenu cab Lo kurchunna valla husband kuda nenu ekke cab a thanani ekkincharu thanu kontha varaku vachi cab digipoyi Vere aathanu car ekkindhi Anna Thanu chandrampalem lo ekki Gayathri hospital daggara dingindhi akkada nunchi change 10 rupees a but thanu 50 rupees echi digi car Lo Vere aathanitho vellaru aame anna Anna nenemaina thappudu anunte sorry but jarigindhi ceppa Plz prayer for my sister she is suffering from evil spirits.
Annayya nee massage valla nenu naa husband chala happy gaa unnanu Nijam cheppalantea Naku chala kopam Andi kaani one day naa husband mee video chupuncharu appudu nundee Naku Mari anumanam leedu
Praise the lord..🙏..నాకు ఒక Doubt ? దేవుని చిత్తములో🙏 ఉంటూ సొంత ప్రయోజనాల కోసం అబద్దాలు ఆడవచ్చా😭😭? ప్రభువా. మోసపు మనసు ఉండవచ్చా? భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త రహస్యరచనలు చేయవచ్చా?తండ్రి..ఆమెన్.😭🙏
Ayya na bartha vere sambhandam pettukundu Thane antundu m chesukuntavo chesuko antunadu na bartha gurunchi na gurinchi prardana cheyandi please 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏😭🙏🙏🙏🙏🙏🙏🙏
Full Message link
th-cam.com/video/ikQ-AOA6pT4/w-d-xo.html
కుటుంబంలో ఉన్న చిన్న చిన్న లోపాలను సరిచేసుకొని జీవితంలో మసలుకోవలసిన అద్భుతమైన వర్తమనాన్ని అందించినందుకు మీకు కృతజ్ఞతలు అన్నయ్య దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్🙏🙏🙏
🙏🙏🙏🙏
7c
Family's ని correct చేయడానికి ఎన్నో గొప్ప సగతులను చేపినందుకు TQ. brother & #vandanaalu 🙏 అన్న💞
@@ramakrishnabommana2777 amen
అన్నయ్య మీకు నా వందనాలు మీరు చెప్పింది నిజమే భర్తలు అలాగే చేసౖరు మీరు చెప్పిన మాట అక్షరాలా నిజం praise the Lord 🙏Annayya God bless you for everything to you Annayya 👌👌👌👌
ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నీ మీద నాకు చాలా ప్రేమ కలిగింది పెళ్లయ్యాక బాగా చూసుకోవాలి అని అనుకున్నాను. కానీ నీ అతి ప్రేమ వల్ల మ్యారేజ్ ముందు ఉన్నంత ప్రేమ నాకు నీ మీద లేదు అని నా భర్త నాతో అన్నారు అన్నయ్య. నా కంటూ ఎవరు లేరు అన్నయ్య . దేవుని తరువాత నా భర్త ఏ సర్వస్వంగా బ్రతుకుతున్నాను. అన్నయ్య తనని చాలా ప్రేమగా చూసుకుంటాను. తన హ్యాపీనెస్ కోసమే ఏదైనా చెయ్యాలి అనుకుంటాను. నేను ఏం చేసినా నా భర్త ప్రేమను పొందలేక పోయాను. చాలా బాధగా ఉంది. అన్నయ్య నా గురించి ప్రార్థన చేయండి😢
Sis prise the lord okkati kachinthanga cheppagalanu e lokam lo devudi prema tappa avaru pranam poyanthaga praeminchaleru ede nijammu dayasesi lokapremala kosam time vestu chesukovaddu devudu praemakosam vetakandi valu tappakunda maripotaaru
ఫస్ట్ మీరు చాలా తప్పు చేస్తున్నారు... భర్త మీద ప్రేమ ఉండాలి. కానీ మరి అంత ప్రేమ పనికిరాదు.. అతిగా ఉన్నది ఎం అయినా ప్రమాదమే.. అది దేవుని పట్ట ఉండలి.. మీకు ఉంటే మీరు చూపించండి..తిరిగి మీ భర్త నుండి పొందాలి అనుకోవడం తప్పు.. ఏది ఏమి అయినా మీరు దేవుని కి దగ్గర గా లేరు అని అర్ధం అవ్వుతుంది.. ఇప్పటికి అయినా దేవుని తో దగ్గర అవ్వండి.. దేవుని ని అడగండి.. నా భర్త పట్టల ప్రేమ ఉండలి కానీ అతిగా వద్దు అని ప్రార్ధన చేయండి.. దేవుడు మీకు సహాయం చేయును కాక
Shalom akka 🙏
Sure sister
Ni lanti baadhe nadhi
ఎంత పెద్ద తప్పు చేసిన క్షమించే గుణం ఉంటే ఆ బంధం కలకలం నిలుస్తుంది prise the Lord 🙏🙏
Yes your correct ga msg chyesaru good
ఒకరిని ఎక్కవగా ఎవరైనా అనుమానిస్తే..
అలా అనుమానిస్తున్న ఆ వ్యక్తి.. ఎవరినైతే అనుమానిస్తుందో వారిని ఎక్కువగా ప్రేమిస్తుందని అర్థం.. తన జీవితంలో నుండి ఎక్కడా దూరమైపోతారో అని భయం అంతే..
అలా జరుగుతుందని అనుమానింప బడుతున్న వారికి తెలిసినప్పుడు.. తనకు నమ్మకాన్ని పెంచడం కోసం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలుకుతూన్నాను... వారిలో వున్న భయన్ని తోలగించినప్పుడే,, వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి.. అనేకులకు మాదిరిగా నిలుస్తారు..
మన ప్రభువైన క్రీస్తుయేసు వారు చేసిందే అదే కాదా.. తన శిష్యులకు వున్న అనుమానలు ఎప్పుడూ తోలగించారో,, అప్పుడే వారు పరిపూర్ణత కలిగి జీవించారు..
ప్రభువుకు మహిమ కలుగునుగాక.. ఆమేన్
@@Havilahbhanu మీరూ అనుకున్నట్లు జరగడం చాలా తక్కువగా ఉంటుంది..
జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు,, తమను ప్రేమించే వారు దొరికితే లేక తాము ప్రేమించేవారు దొరికిన వదులుకోవలని అనుకోరు...
దాని కోసం చనిపోయిన పర్వలేదు కానీ,, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని కోల్పోపోకుడదు అనే నిర్ణయానికి కట్టుబడి వుంటారు..
ఒక్కొక్క సారి వారి జీవితంలో ఇంక ఎవరైనా వస్తే చంపేస్తారు కూడా..
ఒకసారి జైలులో ఉంటున్న ఖైదిలను అడగండి..
అలా తప్పు చేసి చాలా మంది శిక్షలు అనుభవిస్తున్నారు..
తప్పు చేసేవారు మాత్రమే అనుమానిస్తారా..
అలాగైతే తప్పు చేయనివారు ఎవరున్నరు..
బైబిల్ అందుకు సాక్ష్యం చెబుతుందిగా. .
అందరూ పాపం చేసి దేవుడనుగ్రహించిన మహిమను పొందలేదు..
అందుకే క్రీస్తుయేసును రక్షణగా మనకు దయచేసేను అని..
అయితే ప్రతిదానికి మూలం వుంటుంది..
అనుమానానికి మూలమే నమ్మకం లేకపోవడం ,, ఎప్పుడైతే నమ్మకం కలుగుతుందో అప్పుడే అనుమానం చనిపోతుంది..
అందుకు సాక్ష్యం తోమా గారి గురించి వ్రాయబడిన మాటలు,,
ఆయన కూడా క్రీస్తు సజీవుడై యున్నాడని విన్నప్పుడు నమ్మకం లేదు కాబట్టే అనుమానించి,, నేను ఆయనను తాకి, గాయలపై వేలు పెట్టి అప్పుడు నమ్ముతానని అన్న మాటలు చదివి తెలుసుకోన్నాం..
క్రీస్తుయేసు ప్రభువు అక్కడ నమ్మకాన్ని ఇచ్చినప్పుడే ,, అతనిలోని అనుమానం చనిపోయింది,, అలా కాకుండా ప్రభువు అతనికి కనిపించకపోయిన,, తనను తాను తోమాగారికి నిరుపించకపోయి వుంటే,, క్రీస్తుయేసు తిరిగి లేచిన విషయం నమ్మక అదే అనుమానంలో వుండేవారు,,
ప్రభువు మనకు చూపిన మార్గంలో,, మనం కూడా చేయవలసింది అదే అనుమానించే వారికి నమ్మకాన్ని ఇవ్వడం,, ఇంకా అధికంగా ప్రేమించడం అలా చేసినప్పుడే ఆత్మీయతలో ఒకరిని ప్రభువు నామమును బట్టి రక్షింపగలము..
మీరన్నట్లు అనుమానం జబ్బే...
నమ్మకాన్ని ఇవ్వడమే దానికి మందు..
@@mohankoneti7353 prema unna chota anumanam undadhu.anumanam unna chota prema undadhu.ekkuva prema unnapudu koddiga jelues untundi anthii
@@alliswell3032 అవును నిజమే...ప్రేమ అసలు ఏలా పుడుతుంది ఒకసారి ఆలోచించండి..
ప్రేమ పుట్టక ముందు చాలా ఉంటుంది..
వాటి అన్నింటినీ మొదట నమ్మకంతోనే గెలవాలి...
ఎప్పుడైతే నమ్మకం వస్తుందో , అప్పుడే ప్రేమ అనేది పుడుతుంది.. ప్రేమ అన్నింటినీ గెలవాగలిగే సామర్థ్యాన్ని కలిగివుంది..
ప్రేమ ఉత్తిగనే కలుగదు కదా సోదర...
లేదు అనుకుంటే ,, క్రీస్తు శిష్యులు కూడా నేను ప్రభువును అనగానే ప్రేమించాలి ..
అలా ఒక్కరైనా ప్రేమించారా..
మీరే చెప్పండి...
ఇది పరిశుద్ధ గ్రంథమంతటిని నేను పరిశీలించి తెలుసుకోన్నది...
అలా ఎవరైనా ప్రభువును ఒక్కసారిగా ప్రేమించి వుంటే అదే నిజామైన విశ్వాసం..
నిజమైన విశ్వాసమే , నిజమైన నీతి ..అలా ఎవరు లేదు కనుకనే ..
ప్రభువు నీతిమంతుడు లేడు , ఒక్కడు లేడు అన్నారు కదా..
క్రీస్తుమాట కాదని నేను వేరే సమాధానం చెప్పలేను
@@mohankoneti7353 నిజమే బ్రదర్ ప్రేమ ఉన్నచోట అనుమానం ఉంటుంది నా భర్త ప్రేమ ఎక్కడ దూరం అయిపోతుందేమో భయం కూడా ఉంటుంది అలాగే
అనుమానించడం ఏదో ఒక రోగం అంటారు కానీ అనుమానించడం కూడా చాలా బాధను అనుభవిస్తూ అభద్రతా భావంతో ఉంటారూ.
Anya me message s Maku chala diryamgha untounde🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Kallallo neellu vachai sir entha Baga chepparu tq u sir
అయ్యగారు వందన్నలు మీరు చేపిన వర్తమానం అందరిని కదిలిస్తుందని నా నమ్మకం
Praise the Lord annaya
మంచి Message ఇచ్చారు దేవుని కే మహిమ కలుగును గాక
ఆత్మీయ తండ్రిగారికి హృదయపూర్వక వందనాలు
కరెక్ట్.గా చెప్పారన్న సూపర్
Vandanalu annaya.. it's need for society n Church..
చాలా బాగా చెప్పారు బ్రదర్ ప్రైస్ ది లార్డ్
Praise the Lord Anna tqq Anna mee message chala bagunttundhi...
Excellent message Anna....correct ga chepparuu
Thank you so much anna mi massage chala chala ఆశీర్వాద ఫలం గా వుంది నేను కొత్తగా మి మెసేజెస్ వింటున మీకు మా ధన్యవాదాలు ప్లేజ్ ప్రేయేర్ ఫర్ మై ఫ్యామిలీ అన్న
avunu nuvu chepindhi Nijam annaya bharya barthalu gurinchi chala chala chala baga chepavu vandanalu
facts in life 2 b united with peace n love god bless this msg
Brother beautiful message .......
All glory to our almighty
God always Amen
అన్నయ్య. నేను. ఒక్క అమ్మాయి నీ. ప్రేమించ అన్నయ్య. అమ్మాయి. ఎరేవతో. రీలేసన్లో. ఉంది. అన్ని తేలిసీందీ. కానీ. తనని మరిచి పొలేపొతున్న. చచ్చి పొవలీ. అన్ని. ఉంది. నాకు. ధైర్యం ఉండాలి అంటే. ఏమీ చేయాలీ. అన్నయ్య.
బ్రదర్ యేస్సయ్య కి అంత చెప్పండి 🙏🙏🙌🙌🙌
Thank you brother 😊 naku kallu theripinchinavu
Praise the Lord brother god bless you to all ✝️🛐🙏🙏🙏🙏🙏 amen
My lovely James Anna praise the Lord 😊
నైటీ గురించి ఫన్నీగా చెప్పినా కూడా రియల్ fact చెప్పారు బ్రదర్ 🙏🙏
Exactly anna what a beautiful explanation
Vandanalu Annayya
Good msg Annayya 🙏🙏🙏
Vasthavam eroju kutumbalu veedipovadaniki karanam anumanam ane dheyam super message brother
Gud messages brother,by god Grace upon you
TQ You For This Message Brother 🙏
వందనములు అన్నయ్య గారు🙏🙏🙏🙏
Praise the lord అన్నయ్య 🙏🙏అప్లోడ్ చేసి నందుకు చాలా చాలా కృతజ్ఞతలు అన్న ఫుల్ మెస్సేజ్ అప్లోడ్ చెయ్యండి అన్న ప్లీజ్... 🙏🙏🙏గృహ హింస పార్ట్ 2,3 కూడ అప్లోడ్ చెయ్యండి అన్న ప్లీజ్.... 🙏🙏🙏
Part 1,2,3 kuda upload చేస్తాము సిస్టర్
@@PJamesOfficial Tq tq అన్న 🙏🙏 మేము వెళుతున్న సంఘాలో కూడా ఇటువంటి మెసేజ్ ఎవరు చెప్పరు అన్నా జేమ్స్ సార్ ద్వారా నేను ఎన్నో తెలుసుకుంటున్నాను అసలు నేను రక్షణ లోకి రావడానికి కారణం జేమ్స్ సారు సార్ చెబుతున్న వాక్యం వినే నేను రక్షణ తీసుకున్నా.. దేవుడు అంటే ఏమిటో దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అని నాకు చాలా అర్థమైంది అన్న tq 🙏🙏🙏
Full Message link
th-cam.com/video/ikQ-AOA6pT4/w-d-xo.html
Praise the Lord brother 🙏🙏 God bless you annayya
Annaya nuvvu correct ga chepavu nuvvu super praise the lord annaya
Very good matalu.james garu
Good message brother,praise the lord
Praise the Lord 🙌🙌 Good massage James garu 🙏🙏
Prise the lord brother good msg, meeru chepindhee aksharala nijam brother
Annaya... Bhagachaparu.... Na bhada.... Kuda nanu...... Elane... Bhadapeduthunnaru..... Nijam ga... God.... Ni.....
Praise the Lord brother🤝...
Praise the lord brother
Excellent message 🙏🙏🙏
Praise the Lord Amen 🙏🙏🙏 annya
Nenu Kuda na husband gurinchi ma family dagara chala thakkuva chesi matldanu 😭😭😭😭🥺 but nenu eppudu adhram chesukunna eppudu ala matladakidadhu ani . Good massage chepparu Anna.....nannu marcharu....chala thanks Anna...devuniki Vandanau 🙏🙏🙏🙏🙏🥺😭😭😭😭
Priase the lord annya 🙏
Sir full message pettandi super massage
Upload చేస్తాము సిస్టర్
Full Message link
th-cam.com/video/ikQ-AOA6pT4/w-d-xo.html
Nyc msg anna vandanalu anna 🙏
Praise.the.lord sir 👌🙏🙏🙏👌
Praise the Lord Annayya 🛐
Praise the lord God bless you brother 🙏🙏🙏 nakosam pradana chaiyandi brother 🙏🙏🙏
Superb msg
Prise the lord meeru cheppindi nijam sir
వందనాలు.అన్నయ్య.🙏🙏🙏
Praise the lord sir..
I am not a Cristian but I like ur messages brother
Praise the lord......
Nice msg anna 🙇🏻♂️🙏🏻🤝🏻👌🏻👏🏻😘
Praise the lord aana
Praise the Lord anna
Anna bayata situation kuda aalane unnaru Anna eroju morning nenu Vizag nunchi vizianagaram velle time Lo wife nee husband drop cesadu nenu cab Lo kurchunna valla husband kuda nenu ekke cab a thanani ekkincharu thanu kontha varaku vachi cab digipoyi Vere aathanu car ekkindhi Anna
Thanu chandrampalem lo ekki Gayathri hospital daggara dingindhi akkada nunchi change 10 rupees a but thanu 50 rupees echi digi car Lo Vere aathanitho vellaru aame anna
Anna nenemaina thappudu anunte sorry but jarigindhi ceppa
Plz prayer for my sister she is suffering from evil spirits.
Super brother chaaaaaala baga chepparu thanks given the massage for the society 👌 👍 good job brother
Praise the Lord brother 🙏🙏🙏🙏
Plg prayer brother my family 👪👪
Praise the lord brother.
Nice video bro corrct చెప్పరు అనుమానం పెనుభూతం corrct నిజం
Praise the lord james Babu 🙏🙏🙏
Annaya Meeru cheppina message vini Kondaru Aina maralani korukuntunnanu
Vandanalubrother.tq.usomiosh.goodmsg
Amen hallelujah praise the lord
Praise the lord annay super family msge
Annayya nee massage valla nenu naa husband chala happy gaa unnanu Nijam cheppalantea Naku chala kopam Andi kaani one day naa husband mee video chupuncharu appudu nundee Naku Mari anumanam leedu
Praise The Lord Anna
Praise.the lord brother
PRAISE THE LORD.✝️✝️🙏🙏🛐🛐
Vandhanalu annayya 🙏🙏
Praise the lord 🙏 annayyaa Amen Amen Amen jesus
Nice msg brother preslad🙏🙏🙏
🙏🙏🙏🙏 brother mi msg super .... God bless you
Praise the lord annaya garu
Praise the lord sir
వందనలు అన్నయ్య🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the lord..🙏..నాకు ఒక Doubt ?
దేవుని చిత్తములో🙏 ఉంటూ సొంత ప్రయోజనాల కోసం అబద్దాలు ఆడవచ్చా😭😭? ప్రభువా. మోసపు మనసు ఉండవచ్చా?
భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త రహస్యరచనలు చేయవచ్చా?తండ్రి..ఆమెన్.😭🙏
Praise the Lord Anna god bless you good message 🙏🙏🙏🙌🙌🙌👏👏👏 it is true
Meeru chepindhi correct anna kani okka sari anumanam vachindhi ante adhi alage untundhi
Great Message Anna Garu.
Annayya me msg lu ante naku chala estam perfect ga cheptaru meeru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vandanalu brother
Yes Anna 😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏 ade jarugutundi ma husband vishayam lo ade jarugutundi
Badha padakku sister mi husband gurchii pradhana cheyandii
వందనాలు అన్న గారు
Praise the Lord ayyagaru
Praise the lord anna🙏🙏
Praise the lord annaya 🙏🏼
Praise the lord
Super message Anna 👏👏👍
praise the lord sir 🙏
Baga cheparu eppudu nenu na bartha tho anumanalu avamanalu baristuvunanu tarchar vedimpulu baristunanu 3years nundi inka yekkuva ma ammavalla intiki kuda velanivasam ledu 😭😭😭😭😭😭
Ayya na bartha vere sambhandam pettukundu Thane antundu m chesukuntavo chesuko antunadu na bartha gurunchi na gurinchi prardana cheyandi please 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏😭🙏🙏🙏🙏🙏🙏🙏
God bless you brother 🙏🙏🙏🙏
Priase the lord brother.
Praise the lord annaya
praise the Lord brother 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻