ప్రియుడి మోజులో పడి పక్కా స్కెచ్ తో భర్తను చంపిన భార్య | kakinada | Ntv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 226

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 2 ปีที่แล้ว +102

    భార్య ఎవడితోనో లేచిపోయిందని బాధపడుతున్న భర్తలు, ఈ వార్తను చూసి ఊరట చెందండి.
    ఎందుకంటే మిమ్మల్ని ప్రాణాలతో వదిలేసి, మీ పిల్లలకు, మీ తల్లిదండ్రులకు మీ ఆసరా కొనసాగించేలా అవకాశం ఇచ్చినందుకు.

    • @pushpakalajakkula7642
      @pushpakalajakkula7642 2 ปีที่แล้ว +1

      Exactly

    • @anepuramashokgoud1250
      @anepuramashokgoud1250 2 ปีที่แล้ว +1

      Right bro super ga chepparu

    • @rameshborra54
      @rameshborra54 2 ปีที่แล้ว +1

      😀😀😀

    • @dailystuff9599
      @dailystuff9599 2 ปีที่แล้ว +1

      అది కాదు ఎంతోమంది భార్యలు భర్తను ప్రేమగా చూసుకుని ఎంతో సేవలు చేస్తుంటే husband ane వాడు భార్యను కొట్టి torture pedtunadu, kabatti ilantivi chusina wife ni baga chusukondi

    • @jagathkumar9216
      @jagathkumar9216 3 หลายเดือนก่อน

      😂😂😂😂😂

  • @dharmaraokolli4744
    @dharmaraokolli4744 2 ปีที่แล้ว +18

    ఇటువంటి రోజు రెండు లేదా మూడు వింటూ వస్తున్నాను భర్తలు జాగ్రత్తగా ఉండండి

  • @babyrao8293
    @babyrao8293 2 ปีที่แล้ว +80

    భర్తే దైవం అనే పదం యింకా వినిపించదు. ☹️☹️☹️☹️☹️☹️🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @adumullerabindar942
    @adumullerabindar942 2 ปีที่แล้ว +10

    ప్రేమాయణాలు, అక్రమ సంబంధాల పై దేశ వ్యాప్తంగా నిషేధం విధించాలి.

  • @talaribharanikumar9163
    @talaribharanikumar9163 2 ปีที่แล้ว +29

    అది కాదు bro ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని చెప్పి ఉంటే పోయిన్ను కదా.. ఇంత దేనికి... 😭😭😭

    • @salsabeela45
      @salsabeela45 2 ปีที่แล้ว +1

      Mari asti kuda kavalikada...bharta vaddu tana asti kavali

  • @mohammedkhaleel1881
    @mohammedkhaleel1881 2 ปีที่แล้ว +13

    ఈ ఆడదానికి సరైన మార్గం మరణశిక్ష డబ్బు మోజు అందము ధనము అంతా పోతే మళ్ళీ భర్తనే గుర్తుకు వస్తాడు మళ్లీ భర్తనే గుర్తుకు వస్తాడు ఇప్పుడు జీవితమంతా శూన్యమే

  • @villagestarsurya8447
    @villagestarsurya8447 2 ปีที่แล้ว +30

    మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయి

  • @manojbharadwaj4644
    @manojbharadwaj4644 2 ปีที่แล้ว +18

    మొగుడు తో ఉండదాం ఇష్టం లేకపోతె చెప్పండి . విడాకులు ఇచ్చి మా పేరెంట్స్ ని చూసుకుంటాం. ఇలా చంపేస్తే ఎలా . మా ఉద్యోగాలు కావాలి కానీ ప్రాణాలు అంటే లెక్కలేదా

    • @binnuyadav1391
      @binnuyadav1391 2 ปีที่แล้ว

      Good

    • @tt-jh7hk
      @tt-jh7hk 2 ปีที่แล้ว

      Yes ...Thats True ...ammailu istam ledu undadam ante anandanga evaru istam ante vallatho pampincheyandi e badha undadhu...why to kill all the nonsense

  • @pushpakalajakkula7642
    @pushpakalajakkula7642 2 ปีที่แล้ว +36

    పిల్లల వున్నా ఇవేమి padu పనులు చేస్తున్నారు ఎవరినీ నమ్మడానికి లేదు ఈ రోజుల్లో

    • @MdHussain-kh5dw
      @MdHussain-kh5dw 6 หลายเดือนก่อน +1

      Who told you trust if they have children!!!

  • @28.8.21
    @28.8.21 2 ปีที่แล้ว +40

    కనీసం అంతరాత్మ లేదు సరే, కానీ దేవుడు చూస్తున్నాడు, తర్వాత నరకానికి పోవల్సివస్తుందని భయం లేకుండా పోతోంది, కొందరికి.😐

    • @rasoolgamingff6506
      @rasoolgamingff6506 2 ปีที่แล้ว +1

      Yes

    • @pokemonitishere202
      @pokemonitishere202 2 ปีที่แล้ว

      అవి ఎక్కడ లేవు మిత్రమా. అంతా ఊహ

    • @avinashmaggidi6903
      @avinashmaggidi6903 2 ปีที่แล้ว

      @@pokemonitishere202 అలానే అనుకో బ్రదర్ మనిషి ఇప్పుడు దేవునికి భయపడకపోతే వెంటనే నువ్వు వెళ్ళేది ఎక్కడికో మరనించాక తెలుస్తుంది. ఈ ఆకాశం, భూమి, అందులో ఉన్నా సమస్తం ,నువు బ్రతకటానికి ఇచ్చిన జీవ వాయువుని చూసినా ఇంకా దేవుడు లేడు అని అని ఆలోచిస్తే పోయాక నీకు ఇవన్ని ఇచ్చిన ఆ దేవునికే లెక్క చెప్పాలి. జాగ్రత brother.100 సార్లు దేవుడు లేడు అని భ్రమపడటం కన్నా ఒక్కసారి నీకు బ్రతకటానికి ఈ లోకంలో అన్నీ ఇచ్చిన దేవుడు నువ్వు నిజముగా ఉంటె నువ్వు ఎవరు అని నీ ఆత్మతో అడిగీ, నువ్వు ఎవరో చెప్పు నిన్నే ఆరాధిస్తాను అని అడుగచ్చుగా brother తప్పేముంది. అన్నీ ఇచ్చిన దేవుడు ఎవరో తెలుసుకొని ఆయన కోరకు బ్రతకటమే కదా మన అసలు ముగింపు. ఒక్కసారి అడిగి చూడు నువ్వు ఎవరు దేవా అని ఈ సర్వమండలాన్ని సృష్టించిన నువ్వు ఎవరు అని నీలో ఉన్నా ఆ దేవుడినే అడుగు?

    • @pokemonitishere202
      @pokemonitishere202 2 ปีที่แล้ว

      @@avinashmaggidi6903
      ఇవన్నీ అడిగి, చూసి విసిగిపోయి ఒకటి నిర్ణయించుకొని దేవుడు లేడు అని గట్టిగా అనిపిస్తెనే ఇలా మాట్లాడుతున్నా మిత్రమా.
      కరోనా అప్పుడు ఎంతమంది అమాయకులు చనిపోయారో నీకు తెలుసు. ప్రపంచ యుద్ధాల్లో ఎంతమంది నిష్కారణంగా మరణించారో తెలుసా?
      అయినా దేవుడు ఏం చేశాడు?
      ఎంత మంది అభాగ్యులు హత్యలు జరిగే ముందు, అమ్మయుల పై అత్యాచారాలు జరిగే ముందు దేవుడిని తలుచుకొని ఉంటారు. అయినా దేవుడు ఎం చేశాడు? కనీసం మనిషి కానీ ఒక కుక్క కానీ ఉన్నింటే ఆ సమయంలో వారిని కాపాడేందుకు ప్రంత్నించేవారు.
      నేను ఇంకా బ్రమలోనే ఉండలేను brother.
      నువ్వు కూడా ఆలోచించు.
      ఈ దేవుడు, మతం, కులం రాజకీయనాయకులకు తప్ప సామాన్య ప్రజలకు ఒక్క మెతుకు కూడా పెట్టేకి పనికిరావు.
      నువ్వు కష్టం చేయకపోతే ఏ దేవుడు, బంధువు కూడా నిన్ను రక్షించలేడు. ఇది పచ్చి నిజం.

    • @avinashmaggidi6903
      @avinashmaggidi6903 2 ปีที่แล้ว

      @@pokemonitishere202 దేవుడు మనకి మంచేదో, చెడేదో తెలిస్తే వివేకం గల ఆత్మనే ఇచ్చాడు తప్ప పిరికిగా తప్పు చేసే ఆత్మని దేవుడు మనిషికి ఇవ్వలేదు. మనిషి జ్ఞానం చూసి దేవుడే వెర్రి తనం గా భావిస్తున్నాడు,మనకి స్వేచ్ఛను దేవుడు ఇచ్చాడు లోకంలో ఆనందంగా జీవించటానికి తప్పా, మనం ఎదో పాపం చేసి బ్రతకటానికి కాదు. మనకి ఈ లోకంలో అన్నీ ఇచ్చిన దేవునిపై ప్రేమ ఉంటే, ఆయన నీతిగా నడిచి జీవిస్తే ఈ రోజు మనిషి అనే ఉంటే ఏ ఒక్కరు కూడా తప్పు చేసి ఉండేవాళ్ళు కాదు కాదా? సరే ఒకవేల తప్పు చేసారు అని దేవునికి తెలిసిన దేవుడు మనల్ని క్షమించటానికి దేవుడు సిద్దంగానే ఉన్నారు. మనుషులకి దేవుడు ఈ లోకాన్నె ఇచ్చాడు అంతకన్నా భాగ్యం ఏముంది బ్రదర్? మంచి చెడు తెలిసే జ్ఞానం ఇచ్చిన ఇంకా మనుషులు అవినీతి, అన్యాయం, ఎదుటివారిని ఆపధలో ఉన్నపుడు రక్షించట్లేదు అని అంటు ఉన్నామె, మనకి దేవునిపై భయం మనం పుట్టినప్పటి నుండే ఉండాలి? అలా ఉండీ ఉంటే ఎవ్వరు దేవుని కి ఇష్టం లేని తప్పు అతిక్రమములు చేయకుండ ఈ లోకం లో ఉండేవాళ్లు. ఒక మంచి తండ్రి మాట తన సొంత కొడుకే ఆయన్న మార్గాన్ని, మంచినీ వినకపోతే మనం సర్వోన్నతుడు అయిన దేవుని ద్వారా వచ్చాం కదా అప్పుడు దేవుడు ఎలా నీ గురించి ఆవేదన చెందుతూ ఉంటాడు మనం మారుతమని. ఒక్కసారైనా మనం ఆలోచించి దేవుణ్ణి ఆయన ఎవరో అడగాలి.
      నీకు మంచిదో, చెడేదో తెలిసినప్పుడు ఈ సృష్టిని చూసినప్పుడెల్ల దేవుడను అనే వాణ్ణి ఉన్నాను అనే ప్రకృతి చెప్తుంది, మనం మారాలని ఎన్నో సార్లు ప్రకృతి ద్వారా దేవుణ్ణి తెలుసుకొని అసలు భయపడి ఉంటె జీవితంలో ఈ రోజు ఆలోచించి ఏ ఒక్కరు కుడా పాపం చెయ్యకుండా ఉండేవాళ్లు , అసలు ఆ భయం మనిషికి లేదు కానీ మనిషి చావుని చూసిన మనం మరణించక ఇలా బ్రతికితే ఎక్కడికి వెల్తాము అనే భయం అయినా ఉండాలి మనిషికి.అయిన కూడా ఇంకా అలాగే బ్రతికితే, తిరిగి దేవుణ్ణి గుర్తించి, మనసు మారి మంచిగా, నీతిగా జీవిస్థారు అని దేవుడు మనిషి ఇంకా అదే పాపం చేస్తున్న ఆయుష్కాలమంతా జీవాన్ని ఇచ్చాడు. ఇంకా మనుషులు మరి దేవుని యొక్క లక్షణాలు ఎరిగి జీవిస్తరాణి దేవుని ఆశ.

  • @rajinikanthneelam8131
    @rajinikanthneelam8131 2 ปีที่แล้ว +7

    That's why a bachelor still 32 yrs as a BANK MANAGER Yahooo😁😁😁😆😆😍😍😍😍😍

    • @bhanuprasadnaidu7296
      @bhanuprasadnaidu7296 ปีที่แล้ว

      Lifeni enjoy chesuko bro marriage antha waste pani inkokati ledhu present generation lo...

  • @freefirechapter2398
    @freefirechapter2398 2 ปีที่แล้ว +60

    అందుకేరా మీకు చెప్పేది ... పెళ్లి చేసుకునే ముందు అమ్మాయి గురించి బాగా తెలుసుకోండి. Love అఫైర్స్ ఉన్నవాళ్ళని చేసుకోకండి... ఇది కలియుగం... రాబోయే రోజుల్లో ఇంకా దారుణంగా తయారవుతారు అని బ్రాహ్మం గారు క్లారిటీ గా రాసారు.. ఒకసారి కాలజ్ఞానం బుక్ చదవండి..ఇండియా సంస్కృతి, సంప్రదాయాలు మంట గలిసిపోతాయి..అమ్మాయి గురించి ఎంక్వయిరీ చేసుకొని చేసుకోండి..👍👍👍

    • @bairevasu3205
      @bairevasu3205 2 ปีที่แล้ว +9

      బ్రదర్ పెళ్లి తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఏం చేయగలం ఇలా అనుమానించగలం

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 ปีที่แล้ว +4

      Aada pillalaku. Vichala vidithanamu
      Yekkuva Ayyindhi. Dheeni Ne Swecha
      Antaaru.

    • @mparvathireddy123
      @mparvathireddy123 2 ปีที่แล้ว

      👍

    • @fayazshaik7815
      @fayazshaik7815 2 ปีที่แล้ว +2

      బ్రదర్ ఈ అక్బర్ చనిపోయిన వ్యక్తి అక్బర్ ఇతను ఒక లాయర్ llb ఆమె ముందు భార్య చనిపోయింది అతనికి పాప ఉంది పాపను చూసుకోవడం గురించి అతను రెండో పెళ్లి చేసుకున్నాడు చనిపోయిన వ్యక్తి అక్బర్ మా చుట్టాలే మా మదర్ కి మేనమామ కొడుకు

    • @fayazshaik7815
      @fayazshaik7815 2 ปีที่แล้ว

      ఎస్ బ్రో వెనక ముందు చూసుకోవాలి ఆలోచించాలి ఎంక్వయిరీ చేసుకోవాలి లేదంటే ఇలాగే అవుతాయి నువ్వు చెప్పింది 100% కరెక్ట్

  • @reddyvarsha8498
    @reddyvarsha8498 2 ปีที่แล้ว +6

    తల్లిదండ్రులు ఒప్పుకొని వాళ్ళకి ప్రెమవివాహమ్ చేస్తే ఇలాంటి సంఘటనలు ఇంకా జరగవు

  • @NeedBetterSociety
    @NeedBetterSociety 2 ปีที่แล้ว +3

    Result of so called Empowerment... freedom ... Bold character... 😢

  • @fayazshaik7815
    @fayazshaik7815 2 ปีที่แล้ว +4

    కామంతో కళ్లు మూసుకొపోయి భర్త ఉండగానే పరాయి మగవాడుతో అక్రమ సంబంధం పెట్టుకొని భర్తని చంపేసిన 🤣పేరు అహమద్ ఉనీషా.😡 యానం అమ్మాయి దొంగతనం లంజితనం ఎన్నో రోజులు సాగదు అన్యాయంగా భర్తని చంపి ఇప్పుడు జైల్లో
    చిప్పకూడు తింటుంది చనిపోయిన అక్బర్ బాషా మా అమ్మ కి మేనమామ కొడుకు అవుతాడు(( అల్లాహ్ అతని పాపాలను క్షమించి స్వర్గం ప్రసాదించుగాక అమీన్ )
    భర్త అక్బర్ బాషా వృత్తి లాయర్ కాకినాడ

  • @orugalluofficial719
    @orugalluofficial719 2 ปีที่แล้ว +11

    అసలు ఈసమాజంలో ఎం జరుగుతుందో అర్ధం కావడం లేదు రోజు రోజుకి ఈ సమాజం ఎటు పోతుందో తెలియడం లేదు

  • @manikantaveerakumar8174
    @manikantaveerakumar8174 2 ปีที่แล้ว +8

    పెళ్లి ఐన అమ్మాయి లు కనీసం ఆలోచించకుండా బుద్ది లేకుండా చేస్తున్నారు

    • @fayazshaik7815
      @fayazshaik7815 2 ปีที่แล้ว +2

      ఎక్కువశాతం పెళ్లయినవారే చేస్తున్నారు బ్రో

  • @ramtrucktraveller4928
    @ramtrucktraveller4928 2 ปีที่แล้ว +6

    ఆ వ్యాపరిది తప్పు, ఒక ప్యామిలీ లొ ఇతను పోవడం తప్పు, మీరూ ఆ వ్యాపారి ఫోటో చూపించడానికి మీకు బయం గా వుంది కావచ్చు మీడియా వాళ్ళకి

  • @seethapaila4097
    @seethapaila4097 2 ปีที่แล้ว +22

    Nenu oka lady ga cheptunna adavallu ilanti tappulu cheste Katina siksha padali adi evvarina saree

    • @bhanuprakashvarma4446
      @bhanuprakashvarma4446 2 ปีที่แล้ว +1

      But eee India lo ayye pani kadu, endukanta alanti chattalu cheyakunda gola racha chesi aaapeadi kooda aaadavallea.

    • @ksandeep9981
      @ksandeep9981 2 ปีที่แล้ว

      Adavalaku sekshalu padavu

  • @nagarajuyv
    @nagarajuyv 2 ปีที่แล้ว +8

    Software... Field.... Vachi... Amayulu ni.... Nasanam chesthundhi... Money pichi ekkuva ayipoyendhi... Amayulu ki

  • @lohithsasibabu1345
    @lohithsasibabu1345 2 ปีที่แล้ว +15

    అరెరే మహానటి అవార్డు అనవసరంగా కీర్తి సురేష్ ఇచ్చారు...దానిని రద్దు చేసి ఈ పోరంబోకు ల....కి ఇవావ్వలి

  • @Pawankumar-ro4ol
    @Pawankumar-ro4ol 2 ปีที่แล้ว +15

    మహా ప్రతివ్రత

  • @manicherukuri3995
    @manicherukuri3995 2 ปีที่แล้ว +11

    Akbar lawer garu very genuine,& famous criminal lawer in the kakinada city, ayana muslim. ,but very very genuine, nanvi 2 cases ayane chesaru, money kosam evarni ebandi pettevaru kadu, epudu smile chesthu undevaru
    Ekanti genuine lawer garki ela avvadam chala badha ga undhi

    • @tt-jh7hk
      @tt-jh7hk 2 ปีที่แล้ว

      Manchi ga vundadame crime aypoyindi e rojulo...what the hell all these idiot ladies!!

  • @comfortsvb
    @comfortsvb 2 ปีที่แล้ว +3

    This is one Type of women empowerment. towards husband

  • @rd2970
    @rd2970 2 ปีที่แล้ว +4

    Divorce theeskovachu kadha.adhi oka option undhi telsa.

  • @syamalap4857
    @syamalap4857 2 ปีที่แล้ว +15

    I am also lady but I hate ladies because some ladies cheeting innocent man

    • @sunilvarma7548
      @sunilvarma7548 2 ปีที่แล้ว

      Mee amma garu kuda lady kada shyamala garu, andarini anavadu please

  • @rajsiddhu
    @rajsiddhu 2 ปีที่แล้ว +8

    ఇప్పుడు నో సుఖం.. only in jail

  • @Babylon-Clips
    @Babylon-Clips 2 ปีที่แล้ว +1

    Middle lo Add endhuku bro business bagundhi

  • @sindhu7427
    @sindhu7427 ปีที่แล้ว

    అసలు ఇలాంటి ఆడవాళ్ళ వల్ల అందరికీ బ్యాండ్ నేమ్ వస్తుంది వీళ్ళు భయం ఏం లేదు ఏం మనుషులో ఏమో

  • @bharathreddy3649
    @bharathreddy3649 2 ปีที่แล้ว +4

    Now where is mahila sangallu & pdsu sandhya garu

    • @pokemonitishere202
      @pokemonitishere202 2 ปีที่แล้ว +1

      మహిళా సంఘాలు మహిళలకి అన్యాయం జరిగితేనే మిత్రమా. మనం కనపడము.

  • @rameshborra54
    @rameshborra54 2 ปีที่แล้ว

    Hm..

  • @davidpaul-satyavakyamu160
    @davidpaul-satyavakyamu160 2 ปีที่แล้ว +3

    ఈమె కు భారత రత్న అవార్డు ఇవ్వచ్చు

  • @sonalimadavi3108
    @sonalimadavi3108 2 ปีที่แล้ว +1

    Elanti news 100 vinnnamemo
    Aina Ela jarugutune undi bcs edi kaliyugam elage untadi sir 🙏

  • @mehmoodkamar3023
    @mehmoodkamar3023 2 ปีที่แล้ว +11

    Akbar Azam is a dynamic and a genuine person.....but his wife has to be punished for this murder with more dangerous punishment ......RIP ......

  • @Yadavgariabbai2502
    @Yadavgariabbai2502 2 ปีที่แล้ว

    💪💪💪💪 super

  • @prasadautomobiles99
    @prasadautomobiles99 2 ปีที่แล้ว +6

    అసలు కాల్ రికార్డు ఎవరి వద్దా దొరికిందొ కూడా చెప్పాలి చానల్ కు బుద్ది లేదు చెత్తచానల్

    • @fayazshaik7815
      @fayazshaik7815 2 ปีที่แล้ว

      ఇది చాలా పెద్ద స్టోరీ బ్రో
      ఫ్యామిలీ స్టోరీ

    • @yasmin.thankusomuchiloveur4772
      @yasmin.thankusomuchiloveur4772 ปีที่แล้ว

      Call recorded ma daggere undi
      Ye nuvvukuda daani daggera padukunnava chanal valuation tiditunnave

    • @bhaskarb4140
      @bhaskarb4140 ปีที่แล้ว

      ​@@fayazshaik7815 rajastan vani peru anti assalu

  • @sv1732
    @sv1732 ปีที่แล้ว +2

    Need to wait and see how my death plan will write by my wife and their family along with my wife BF.

    • @somesh-mathslecturer8532
      @somesh-mathslecturer8532 21 วันที่ผ่านมา +1

      Do ur wife have bf?

    • @sv1732
      @sv1732 21 วันที่ผ่านมา +1

      @somesh-mathslecturer8532 offcourse

  • @RamRaj-kq1cy
    @RamRaj-kq1cy 2 ปีที่แล้ว +8

    ఇలాంటి చెత్త ఈమధ్య ఎక్కువ అవుతుంది...🤬🤬🤬

  • @khanvlogstripsind6835
    @khanvlogstripsind6835 2 ปีที่แล้ว +1

    Mera Bharath mahhan

  • @prasadgaddamidi257
    @prasadgaddamidi257 2 ปีที่แล้ว +2

    Aa దేవుడు వాలను శిక్షిస్తాడు

  • @yousuffkhan129
    @yousuffkhan129 2 ปีที่แล้ว +1

    Severe punishment give her

  • @rekhareddynimma7800
    @rekhareddynimma7800 2 ปีที่แล้ว +1

    Ayyo

  • @sisterofavictimbrother6653
    @sisterofavictimbrother6653 2 ปีที่แล้ว

    ..**00**...**చాల మంది భార్యలు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ప్రతి ఏట ఎంతో మంది భర్తలు చనిపోతున్నారు (NCRB సమాచారం), ఇది భార్యలతో పోల్చితే రెండింతలు. .మగ వారు ఎవరైనా వారి భార్యల వలన వేదించ బడుతుంటే, మగ వారికి, భర్తలకు సహాయ పాడటానికి స్వచ్చంద సంస్థలు ఉన్నాయి...ఇంటర్నెట్ లో వెతకండి, సహాయం పొందండి , అసలు అధర్య పడకండి. న్యాయం ఎన్ని రోజులైనా, గెలుస్తుంది****. ధైర్యంగా ఎదుర్కోండి. మగవారు ఇకనైనా నోరు తెరిచి మీకు జరుగుతున్న అన్యాయాలను చెప్పకుంటే, మీ మనుగడే ఉండదు..***

  • @sagarsunny1442
    @sagarsunny1442 2 ปีที่แล้ว

    Nandi award

  • @muktharshaik1796
    @muktharshaik1796 2 ปีที่แล้ว +3

    QURAN Rules Soudi laaga immediately Shikshinchandi lekapotay bhayapadru e Sadiest lu..

  • @srilatha6560
    @srilatha6560 2 ปีที่แล้ว +8

    edhari janta chudsmuchataga unnaru, antha manchi abbaini àla champalanipinchindi, istam leka pothe rajasthan vadithone poie, pani puri ammukovalasindi

  • @rameshnaidu7213
    @rameshnaidu7213 2 ปีที่แล้ว

    పెళ్లి చేసుకునేయ్ ముందు దావరి గురించి కాదు అమ్మాయ్ అబ్బాయి క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలి పెళ్లి ఎద్దరికి ఎంత కదా అని తెలుసుకోవాలి

  • @talaribharanikumar9163
    @talaribharanikumar9163 2 ปีที่แล้ว +5

    చంపడం దేనికి..

  • @emakargavidi8928
    @emakargavidi8928 หลายเดือนก่อน

    0:51 0:53 0:54

  • @muppidikalyani8471
    @muppidikalyani8471 2 ปีที่แล้ว +2

    Nammina bharthani Leda bharyani Ela yela cheyyalanipistundi. Vidaakulu teesukuni povachhukada

  • @nature.freaks.
    @nature.freaks. 2 ปีที่แล้ว +3

    Where is mahila mandal

  • @navyashomethoughts7601
    @navyashomethoughts7601 2 ปีที่แล้ว +4

    Mana parents tharvtha mana husband a manani poshinchi, manaku care taker ga undedi. Alanti vadini champadam parents ni champina dhani kante thakkuvemi kadhu.. Rip this ladies...

  • @user-snehithareddy
    @user-snehithareddy ปีที่แล้ว

    Ippudu e case am ayindi

  • @tonyrobert296
    @tonyrobert296 2 ปีที่แล้ว +4

    Rest in piece bro

  • @seethapaila4097
    @seethapaila4097 2 ปีที่แล้ว +6

    Baga chusukunna husband ki enduke ila champestaruuu ........manchi vallaki ilanti allu tagulutaaruu chiii.karna ....Danni vadalakandi

  • @tonyrobert296
    @tonyrobert296 2 ปีที่แล้ว +3

    Paruvu pranam la meeda ashalonedi pelli cheskovali lekapothe ante sangathulu

  • @rideralone1898
    @rideralone1898 2 ปีที่แล้ว

    Begum Bajaj ninja

  • @sv1732
    @sv1732 ปีที่แล้ว

    Paisa hai paramatma.

  • @narasimulugoud29
    @narasimulugoud29 2 ปีที่แล้ว +2

    Advocates chala varaku manchivallu
    Leru Cass ki money 💰 thisukoni
    Client chala kasta peduthunaru
    Kabati evvidhanganw vuntundhi

    • @RiyazAhmed-hv9gb
      @RiyazAhmed-hv9gb 2 ปีที่แล้ว +4

      Aayana chala manchi varu peda valla chala case lu free chesevaru nenu chala case lu chusanu

    • @manicherukuri3995
      @manicherukuri3995 2 ปีที่แล้ว +2

      Akbar garu chala manchi lawer, Navi 2 cases ayane chesaru, money kosam epudu evarni ebavand pettaledu, manchi varu& famous lawer in kakinada

    • @fayazshaik7815
      @fayazshaik7815 2 ปีที่แล้ว

      @@manicherukuri3995 👍

    • @fayazshaik7815
      @fayazshaik7815 2 ปีที่แล้ว

      లేదు బ్రో ఇతను చాలా మంచి వ్యక్తి. మా మదర్ కి మేనమామ కొడుకు ఇతనికి ముందు భార్య చనిపోయింది. పాప కూడా ఉంది. తర్వాత ఈవిని రెండో భార్య

    • @akbarkadarbar
      @akbarkadarbar 2 ปีที่แล้ว

      @@fayazshaik7815 👍

  • @sunilvarma7548
    @sunilvarma7548 2 ปีที่แล้ว

    Nuvvu jiveethantham bagundali thalli

  • @ssingh7544
    @ssingh7544 2 ปีที่แล้ว +3

    Ammo womens r going criminal ways

  • @saksamayaru
    @saksamayaru 2 ปีที่แล้ว +1

    Istam lekapote divorce evandi champadam yenti

  • @muralimurai7414
    @muralimurai7414 2 ปีที่แล้ว

    ❤🧠😥

  • @kumariguttula7112
    @kumariguttula7112 2 ปีที่แล้ว +1

    😭🙏

  • @chakravarthikkchakarvarthi1376
    @chakravarthikkchakarvarthi1376 2 ปีที่แล้ว +1

    ఈ నూనె నీ గొడవ ఏంటయ్యా బాబు మాకు

  • @devaedits4985
    @devaedits4985 2 ปีที่แล้ว +1

    Love lo correct ga undaru marriage ayyaka correct ga undaru chi

  • @karunakar2162
    @karunakar2162 2 ปีที่แล้ว +1

    Vyapari daggara money baga untayi asale rajasthani vaadu kadaa anduke emo

  • @gatturamarao9234
    @gatturamarao9234 ปีที่แล้ว

    సాదుల.sarangapani తప్పించుకున్నాడు

  • @devaedits4985
    @devaedits4985 2 ปีที่แล้ว +2

    Pelli chesukovalante bhayapadela chesthunnaru kadane

  • @srinivasgeddam5778
    @srinivasgeddam5778 2 ปีที่แล้ว +4

    Chi ranu ranu magadiki rakshna lekunda potundi e samajamlo .

  • @pradeepkumaranaganti5880
    @pradeepkumaranaganti5880 2 ปีที่แล้ว

    Dhanimi Oscar award ayyirra by

  • @teluguentertainments142
    @teluguentertainments142 2 ปีที่แล้ว

    😨😨😰😰😰

  • @radhakrishnaelectricalande4767
    @radhakrishnaelectricalande4767 2 ปีที่แล้ว +8

    చట్టాలు మార్చాలి😭

  • @abdulkalisha8743
    @abdulkalisha8743 2 ปีที่แล้ว

    Champinsnduku 3ru ni oka 5years jail next bail anthe.. kani athani life poindi...

  • @raghunathgurram4191
    @raghunathgurram4191 2 ปีที่แล้ว +1

    Deeniki ippudu jail rojuki oka rokali bade pettandi

  • @govindchakkapalli3992
    @govindchakkapalli3992 2 ปีที่แล้ว +2

    Skp lo kudaa Same ilaanti family vundhi
    Lucky gaa nenu tappinchukunna
    Lanjulu anthakianaa tegisthaaru

  • @ashokchakravarthi6290
    @ashokchakravarthi6290 2 ปีที่แล้ว

    EStam lekapote Athanini vadilesi vellipovali Kani ela champadam enduku

  • @sonnailasridhar3538
    @sonnailasridhar3538 ปีที่แล้ว

    E Rojullo Ekkuvaga Girls Baga Chesthunnaru ila Pelli Chesukunemundhu Thelidha

  • @pavanisriharisrihari8488
    @pavanisriharisrihari8488 2 ปีที่แล้ว +1

    Danni kuda same alane champayandi

  • @anithasriramoju2017
    @anithasriramoju2017 2 ปีที่แล้ว

    Next priyudini kuda champadani garrenti enti

  • @Rkvillegevip
    @Rkvillegevip 2 ปีที่แล้ว

    Ammo lg

  • @raajshekarbannalaa6247
    @raajshekarbannalaa6247 2 ปีที่แล้ว +1

    Vellu direct ga chesthunaru indirect ga ntha mandhi vunaro thisethe apudu telusthadhi mogadu pellilu chheskoru

  • @rayhangaming0056
    @rayhangaming0056 2 ปีที่แล้ว

    if u want woman just spend money and enjoy.dont marry.

  • @saksamayaru
    @saksamayaru 2 ปีที่แล้ว

    Yemi chestunarama asalu

  • @jagadeeshwarikokkonda2977
    @jagadeeshwarikokkonda2977 2 ปีที่แล้ว +1

    Mundu chattalu marchandi,
    Ladies ki nachakapothe ventane divorce ivvamani judges chattam theeskaravali,anthe gani Ila champukuntuuuu pothe,ika magavallu migalaru.
    Lazy Judges mundu chattalu marchandi,inkentha Mandi Ila chavali
    Ilanti ladies ki mogudante ishtam lekapothe divorce ivvamani judges chattam theeskaravali anthe gani Ila champukuntuuuu pothe chodyam chusthu undala
    Judges please chattalu,marchandi,abbailanu kapadandi

  • @vigneshempala7996
    @vigneshempala7996 ปีที่แล้ว

    Ilantivi choosi choosi visugu vasthondhi asalu ilantivi jaragakunda Katina chattalu shikshalu veyyandi...

  • @pavanpavan-we5jd
    @pavanpavan-we5jd 2 ปีที่แล้ว +2

    Lanji bagundhee

  • @chanthalanookaraju9469
    @chanthalanookaraju9469 2 ปีที่แล้ว +1

    Ellanti.valluvalla.adavallvi.meda.namakam.pothundhi

  • @navyajampala7079
    @navyajampala7079 2 ปีที่แล้ว +5

    Judges kee dikku ledu inka samanya prajalaku em nyayam istaru akrama sambandhalu neeram kadhani chattalu techharu kadha inka entha mandni bali teesukuntaru

  • @hebron.jesudasbabu4856
    @hebron.jesudasbabu4856 2 ปีที่แล้ว

    Makillar(mahila) sangaalu ekkada?

  • @anushasharmasri6785
    @anushasharmasri6785 2 ปีที่แล้ว

    Papam .elanti dhani champeyali asalu

  • @rajendarnayaksabhavat148
    @rajendarnayaksabhavat148 2 ปีที่แล้ว +1

    Ilanti dani uri thiyali

    • @pokemonitishere202
      @pokemonitishere202 2 ปีที่แล้ว +1

      కల్లో కూడా జరగదు

  • @saksamayaru
    @saksamayaru 2 ปีที่แล้ว +1

    Meeku tapani anipinchatla

  • @sarkar5015
    @sarkar5015 2 ปีที่แล้ว

    తూ పనికిమాలిన దాన

  • @ntr670
    @ntr670 2 ปีที่แล้ว +1

    e lanji ni katthi tho narikeyali

  • @sv1732
    @sv1732 ปีที่แล้ว

    Kama thooranam nabhayam Naa lazza.

  • @maheshmaheshbattina3946
    @maheshmaheshbattina3946 2 ปีที่แล้ว

    Vaapari vadi pearu chapea dhhamu leadha

  • @boralakshmi9080
    @boralakshmi9080 2 ปีที่แล้ว

    Dhenni thesukelli north koriya Kim's dhagara unchali kosi karam pedathadu

    • @pokemonitishere202
      @pokemonitishere202 2 ปีที่แล้ว

      North India vodithi vellipoindhi anta le. Pani Puri ammukuneki

  • @newmanimani5813
    @newmanimani5813 ปีที่แล้ว

    Yemi pormbokulu vunnaaru thupu

  • @raviteja-uy4ue
    @raviteja-uy4ue 2 ปีที่แล้ว +4

    Chi dhinamna jevitham mogadiki protection lekunda poyindhi
    Ayina leadys ki samajam lo important yam lifelu ra.

    • @riduyadav3643
      @riduyadav3643 2 ปีที่แล้ว

      Nijayitha ga unna bharyalanu mogallu patichkoru itlanti valani namutharu

    • @riduyadav3643
      @riduyadav3643 2 ปีที่แล้ว

      Na husband prema kosam nenu 8years nunchi wait chesthuna kani natho matladadu bayata ammailu kavali…narakam chusthuna nen na pilala kosam brathkuthuna

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 2 ปีที่แล้ว +2

      @@riduyadav3643 mopidevi temples dandam pettuko nee life marpu kanpitundi

    • @raviteja-uy4ue
      @raviteja-uy4ue 2 ปีที่แล้ว +2

      @@riduyadav3643 nijaythiga unna grils ne boys pattinchukoru
      Nijaythiga unna boys ne grils pattinchukoru
      Yami cheyalemu madam

    • @vijaysuresh8411
      @vijaysuresh8411 2 ปีที่แล้ว

      @@riduyadav3643 ladies video lo laga unte, mogudiki danger. ladies meeku laga unte meeke nastam.