తప్పు చేసాడు కాబట్టే జరిమానా చెల్లించాడు, కావున బెయిల్ పిటిషన్ రద్దు పరచి వెంటనే Arrest చేసి, మక్కలు విరగ్గొటితే సరిపోతుంది. గత దాశాబ్ద కాలంగా రాజకీయ నాయకులు ఆగడాలు బాగా పెరిగి పోయాయి. కాబట్టి తీర్పులు త్వరగా పరిశీలించి, శిక్షలు గట్టిగా వేసి సమాజానికి మేలు చెయ్యాలి న్యాయవ్యవస్థలు.
కూటమి సరైన పాలన ఇవ్వడం లేదు, ఇలాంటి వాళ్ళను విడిచి పెడుతుంది 😂😂😂
Bokkaloki vellipotaru twaralo😂😂😂😂 tappu chesido evaryna sare
ఎక్కడా?నిన్న వాళ్ళ ఇంట్లో జోగి రమేష్, కైలే అనిల్ తో meeting పెడితే
Kutami papers ready chesthoone untaatu.veellu paaripothaaru. Slow govt.😅😅😅
Penalty for the mistake, justice for punishment done... Let's wait and see situation.
తప్పు చేసాడు కాబట్టే జరిమానా చెల్లించాడు, కావున బెయిల్ పిటిషన్ రద్దు పరచి వెంటనే Arrest చేసి, మక్కలు విరగ్గొటితే సరిపోతుంది.
గత దాశాబ్ద కాలంగా రాజకీయ నాయకులు ఆగడాలు బాగా పెరిగి పోయాయి. కాబట్టి తీర్పులు త్వరగా పరిశీలించి, శిక్షలు గట్టిగా వేసి సమాజానికి మేలు చెయ్యాలి న్యాయవ్యవస్థలు.
దోచుకున్నది కొండంత
Court case kottestadi
Beyyam ni pandi kokkullagw tinnarana matata